స్వామియే శరణం అయ్యప్ప గురువుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం మీరు ఇంకా ఇంకా ఎన్నో ప్రవచనాలు జనాలకు తెలియాలి చెప్పాలని మనసారా కోరుకుంటూ స్వామియే
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏
చనిపోయిన తల్లి తండ్రి కి పూజ చేయవచ్చా స్వామి ప్లీజ్ కొన్ని ఇయర్స్ గా తెలియని ప్రశ్న ప్లీజ్ స్వామి చెప్పండి మా తల్లి తండ్రి చని పోయి 7 ఇయర్స్ అయింది నేను మాల లో ఉండగా వాళ్లకు నమస్కరం చేయవచ్చా..?
Ma own thammudu ayyappa maala veskunadu nenu hyderabad lo job chesthu unta hostel lo untu.. ma thammudu Amma home town lo .untaru ..nenu nonveg thinavacha? Reply ivandi
Period ayinapuu three days ayioyakak Sam and am lada SWA my lads five varuuku entlo vunadakuda SWA my entlo param vunapuduu aymavutuundii SWA my chapatii plzzzz
My age 33 years... Pelli iendhi oka years papa vundi.... Na life lo Intha varaki ayyappa mala darinchaledhu... Pelli tharuvatha kanne swamy mala darinchavachaaa ???
సగం దీక్ష చేసిన తరువాత దాయదులేవరైనా చనిపోతే దీక్ష విరామించవలయిందే నా? ఆలా అంటే ఎంత బాధగా ఉంటుంది, దైవం మీద విరక్తి వస్తుంది కదా, అలాగే చనిపోయిన వారి మీద కూడ కోపం వస్తుంది, ఇదొక మానసిక వ్యధ, దీనిగురించి వివరణ ఇవ్వండి
Dhaniki reason okate Swami. అరుగుదల... తిన్నది మన పొట్టలో ఉండాలి అంటే ఒక సపోర్ట్ కావాలి. అందుకే మనం మొలతాడు కడతాం.... అలానే కండువా కడుతాము... పైన మన పంచే టైట్ గా ఉండేకి... Maximum maga వారికి పొట్ట ఉంటుంది... బొడ్డు కిందకి కడితే, పట్టు ఉండదు... అంతే స్వామి. వేరే reason emi ledhu
మూడోసారి అయ్యప్పమాల వేసే స్వాములు ఎటువంటి తువ్వాళ్లు మేడలో ధరించాలి గురువుగారు. నాది చిన్న సందేహం గురువుగారు. ఒకటోసారి మాల వేసేటప్పుడు ఏ తోవ్వాలి ధరించాలి అలాగే రెండోసారి మాల వేసేటప్పుడు ఎటువంటి తవ్వాలి దుస్తులు ధరించాలి ఇలాగా 18సార్లు కూడా వేసేవారు ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది వివరించగలరు గురుస్వామి గారు
SWAMY E October 20 na maala vesukuntunnanu.nenu part time job ga Zomato food delivery cheste tanu . Zomato delivery lo yekkuvga chicken biryanilu delivery estanu.maalalo undaga e Zomato food delivery cheyocha Leda
నేను 🧑🍳మాస్టర్ చెఫ్ స్వామి 5 సార్లు వేసుకున్న ఈసారి november 22 కి వేస్తున్న.... ఎంకాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు..నేను చికెన్ బిర్యానీ పీసెస్ కొడతా,చేత్తో కలుపుతుంట, ఎన్నో ఐటమ్స్ చేస్తుంటా చేయొచ్చు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు ముక్కుకు కండువా కప్పుకుంట.. దేవుడు భక్తికి, పని బతుకుదెరువు కి ఏమి డౌట్ పెట్టుకోకండి ...స్వామియే శరమయ్యప్ప ..
స్వామియే శరణం అయ్యప్ప గురువు గారికి ఒక విన్నపం దయచేసి సమాధానం తెలుపగలరు దీక్ష లో ఉన్నప్పుడు మలమూత్రవిసర్జన లో కూడా ఏమైనా నియమాలు పాటించేవి ఉన్నాయా దయచేసి తెలుపండి
స్వామియే శరణం అయ్యప్ప గురువుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం మీరు ఇంకా ఇంకా ఎన్నో ప్రవచనాలు జనాలకు తెలియాలి చెప్పాలని మనసారా కోరుకుంటూ స్వామియే
0
Jay Shri Ram
@@polaiahaalakunta1272😊
😅
@@mahalakshmipalepu7075😅
Teliyani chala vishyalu chepparu🙏🙏
Meeru chepinattu intlone sannidanam pettukunanu swamy
Swamiye Saranam Ayyappa 🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
Guruvugariki namaskaram.swami madhyahnam Saddi chese mundu snanam chesi 108 saranu ghosha cheppukunna tarvata saddi cheathe saripotundi swami
Nice speech swami for ayyappa devotees
స్వామియే శరణం అయ్యప్ప 🙏చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు swamy🙏
Chala clear and green ka chepparu swami🙏🙏🙏
Om sri swamiye sarnam ayyappa 🙏🙏🙏
Gurugaru. Nenoka. Mettalu. Paata. Raasinda. ❤okato. Mettu. Veligisthaanu. Sharanamayappa. Swamy. Sharnamayappa. Swamy. Karunajupi. Kaavu. Swamy. Sharnamyappa. Antu. 18.varaku.veligichukoni.paadukovaali.naanu.aasheervadinchandi.gurugaaru.❤meeku.paadapi.vandanamulu❤❤🎉🎉🎉🎉
చాలా చక్కగా వివరించారు స్వామి
enno teliyani vishayalu teliyajesaru dhanyavaadalu guruvugaru
Guru Swami ki namaskaram.🙏🙏🙏🙏🙏🙏
Guru swamy manchi sandeshalu vivarincharu chala santosham Ela enkenno maku teliyacheyali
SWAMIYE SARANAM AYAPPA THANK YOU GURUVUGARU
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప స్వామి
❤ super spich sir
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి 🙏 ❤
Guruvu garuAyyappa swami pooja udayam saayantram A A Time lo Cheyyali. Time daatina tarvata కూడా cheyyocha cheyyakudada.
Swami ayyappa swamylu irumudi kattukoni shabarimalai yatra ki velletapudu punya kshatralu darshinchataniki vaari venta kutumba sabhyulu kuda vellacha.. please reply
Thappu yemi ledu
Swami kalalo Mana entlo swami kanapadithy deniki sankatham guruvugaru
Guruvu garu Madhyaahnam puta Saddi chese mundu em cheyyali.
Gurugaaru. Ayappa. Bhakthulu. Kaalenuninundi. Kajayalu. Thistharu. Shethikaalada. Hidisathama. Gurugaaru. Chepandi
స్వామియే శరణం అయ్యప్ప గురువు గారు
Swamy guruvu ki vundalsina qualifications gurinchi detailed ga oka chinna video cheyandi guruvu garu
No qulification swami... Suttu maila undakudadhu
@@Sukumaar.Warangal ala kadu swamy 18 namaskara mantralu, mala vesey slokam,vidupu slokam, irumudi vesey tapudu slokam, vaati gurinchi chepamani aduguthunnanu
Om sri swamiye saranam ayyappa
స్వామియే శరణమయ్యప్ప
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Swamy ye Sharanam Ayyappa 🙏
Swami ma babu mala darincharu nenu pada rakshalu వేసుకోకూడదు అంటున్నారు vesukovacha vesukokudada cheppagalaru😊
Swamy nenu former.maala vesukunnaka thala paina mandhu neellu moyavacha
స్వామియే శరణమయ్యప్ప గురు స్వామియే శరణమయ్యప్ప
Ayyappa swami anugraham kalagali ante ame cheyali swami
Night daham aite water tagavachca
Guru Swamy 🙏🙏🙏 Swamy Saranam Ayyappa 🙏🙏🙏
చనిపోయిన తల్లి తండ్రి కి పూజ చేయవచ్చా స్వామి ప్లీజ్ కొన్ని ఇయర్స్ గా తెలియని ప్రశ్న ప్లీజ్ స్వామి చెప్పండి మా తల్లి తండ్రి చని పోయి 7 ఇయర్స్ అయింది నేను మాల లో ఉండగా వాళ్లకు నమస్కరం చేయవచ్చా..?
Ma own thammudu ayyappa maala veskunadu nenu hyderabad lo job chesthu unta hostel lo untu.. ma thammudu Amma home town lo .untaru ..nenu nonveg thinavacha? Reply ivandi
Swamy ye Sharanya ayyappa
స్వామి శరణం గురుస్వామి గారికి. శబరిమళకి చేరాక ఇరుముడి విప్పడానికి కచ్చితంగా గురుస్వామి దగ్గర ఉపదేశం స్వీకరంచాల లేక స్వంతంగా చేసుకోవచ్చ తెలియజేయ గలరు.
Bhumi lopala vacheey dumpalu kuragayalu avi thinochha
మీ చేతుల మీదుగా జరిపిన పూజల్లో చాలా సార్లు ఉన్నాను స్వామి...జనగాం
Swamiye saranm ayyappa
Period ayinapuu three days ayioyakak Sam and am lada SWA my lads five varuuku entlo vunadakuda SWA my entlo param vunapuduu aymavutuundii SWA my chapatii plzzzz
Bajanalu ela cheyali aduthu paduthu cheskovacha
Bajana anty meditation devudu medha bakthi manasu vundali kani guru swami mic pattukuni over action cheysthunaru
Guruvugaru deeksha 41 days cheyala ticket problem undi.
40 th day evening erumudi kattukovacha?
Swamy ayyappa dekasha lo Edina tapu chesta shanapama mathram chapautha aypotidhi
Haa
Ayyappa swami photo intlo vundocha deeksh ayyipoyaka
Swamiye sharanam ayyappa
Swamy scl & clg vallu maala vesukoni scl uniform vesukoni povala leda maala kuda teesi puja room lo pettala
I am following u Swami
Swamy Ayyappa deeksha lo unnapudu marriage and gruha pravesam vellacha Swamy
Swami puja avina ventaney padukovachaa
Seamiye saranam ayyppa
Swamy kathi swamy ermali compulsory ga povala
SWAMIYE SHARANAM AYYAPPA
Bikxa ku mundu snanam cheyala guruvu gaaru
అయ్యప్ప స్వామి మాలా డేల్ బాత్ గంగాపూర్ దత్తాత్రేయ స్వామి కా దర్శన్ కర్ సక్తే క్యా
Soap use cheyocha?
Swamy saranam
🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Swami ma village lo ma pali valu chipoyaru antha process ninati complete indi epudu mala veyocha Leda veyakuda??
Me palollu aithe 11days ayyaka veyavachu
🔱🚩🕉️
Jai Shri Ram Ji.🙏
Ha book details emaina pedthara swami, ekkada available vuntadho
Swami garu...pagati puta nidrapovacha swami???
Noooooo. Assal padukokudadhu andi..
Swamy shivalu aduru aetha sanama chayala ladhu anta chusta sanama chayala swamy
శవం ఎదురు వచ్చినా... చూసినా కూడా... స్నానం ముఖ్యం అండి
ఎందుకు అంటే. శవం పైన బ్యాక్టీరియా ఉంటుంది. సో, మనం స్నానం చేసి తీరాలి
My age 33 years... Pelli iendhi oka years papa vundi.... Na life lo Intha varaki ayyappa mala darinchaledhu... Pelli tharuvatha kanne swamy mala darinchavachaaa ???
Swamy saranam ayyappa 🙏🔥🚩💐
సగం దీక్ష చేసిన తరువాత దాయదులేవరైనా చనిపోతే దీక్ష విరామించవలయిందే నా? ఆలా అంటే ఎంత బాధగా ఉంటుంది, దైవం మీద విరక్తి వస్తుంది కదా, అలాగే చనిపోయిన వారి మీద కూడ కోపం వస్తుంది, ఇదొక మానసిక వ్యధ, దీనిగురించి వివరణ ఇవ్వండి
Nenu 1st time Ayyappa swami maala vesina bro 26 days Dhikshalo unna kaani ma Dayadhulu chanipodu maala thisey annaru bro chaala badhaga undhi bro 😔
Meku answer dorikindha sir
Same problem sir kani guruswami mala unchukondi annaru
Vallu relatives kadhu kadha problem em ledhu annaru inka ah swami daya
Guru Swami mala vesina vallu marriage ki vellavacha...
Swamy brush cheyacha swamy paste peti
Swamy ma vadina nexmi month delivery swamy nanu mala vasukunanu ma anna vallu vachi tonu lo vunatru kani ma intiki Rau Swamy
G.swamy.garukivandamulu.❤❤❤❤❤
నమస్తే స్వామి మ్యారేజ్ కి వెళ్లవచచ్చునా స్వామి.
స్వామి ఇంతకముందు మండలం అంటే 48 రోజులు అన్నారు ఇప్పుడు ఈ వీడియో లో 21 అంటున్నారు
OM SREE SWAMIYE SHARANAM AYYAPPA
Dress code duty lo unte eme chayalli shaving complsar ienapudu ame chali
Swami Saranam Swami🙏
Swami Pooja appudu shirt remove chesaaka Boddu Paiki Kanduva or Panche kattuko mantaaru endhuku swami?
Boddu kanipinchakudadu antaaru endhuku swami?
Nenu alaage chesthunnanu swami.(Reason theliyadhu swami)
😊
Dhaniki reason okate Swami. అరుగుదల... తిన్నది మన పొట్టలో ఉండాలి అంటే ఒక సపోర్ట్ కావాలి. అందుకే మనం మొలతాడు కడతాం.... అలానే కండువా కడుతాము... పైన మన పంచే టైట్ గా ఉండేకి... Maximum maga వారికి పొట్ట ఉంటుంది... బొడ్డు కిందకి కడితే, పట్టు ఉండదు... అంతే స్వామి. వేరే reason emi ledhu
స్వామి శరణం అయ్యప్ప మా చిన్నాన్న కొడుక్కి పాప పుడితే మాకు మైలు ఉంటుందా మేము మాల్ లో ఉంటే మాల తీసేయాలి
Anadhalu mala vesukovaccha
Veskovochu swamy
స్వామియే శరణం అయ్యప్ప
Ayappa swamy paru ramakoti rayadam ala ga swamy
Patalu kuda gundeku hattukune la unnai lyrics
స్వామి మధ్యాహ్నం బిక్క్స్ చేసేటప్పుడు స్నానం చేసి,సెరను ఘోష చదువుకొని,
హారతి తీసుకొని బిక్స్త్ చెయ్యాలా ?
Gurudeva namosthuthe
స్వామియే శరణమయ్యప్ప ఒక్కసారి నుండి 18 మార్కులు వేసే మాల వాటి పేర్లు తెలియజేస్తారా స్వామి
గురుస్వామి నాకు చిన్న డౌట్ నేను అయ్యప్పా స్వామి tatto వేసుకుందాం అనుకున్న వేయివచ్చునా వేయకూడదా
Vadhu
Hi
స్వామి ఆడవాళ్ళు మాల ఎన్ని సంవత్సరాలు కి వేసుకో వాలి
🙏🙏👌
👏👏👏❤❤❤
🙏🙏🙏🙏🙏🌹
Gastric undhi ellaga cheyala
स्वामी शर्मा स्वामी शर्मा ओम श्री स्वामी स्वामी शरणम स्वामी शरणम
స్వామి నవగ్రహాల చుట్టూ ఎందుకు తిరగాలి దానికి కారణం చెప్పండి స్వామి నాకు తెలియదుస్వామి
ఒక్కో గ్రహం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంది... ప్రతి గ్రహం కి ఒక చుట్టూ చొప్పున 9 గ్రహాలకు 9 ప్రద్ధక్షణలు
పైగా... మనం చుట్టూ తిరుగుట వలన మన మైండ్ కి concentration పెరుగుతundhi
Swamy malao shirt iron chesukovacha
No
చేయకూడదు
Iron shirt, kotha battalu, కత్తిరించిన బట్టలు వేయకూడదు
మూడోసారి అయ్యప్పమాల వేసే స్వాములు ఎటువంటి తువ్వాళ్లు మేడలో ధరించాలి గురువుగారు. నాది చిన్న సందేహం గురువుగారు. ఒకటోసారి మాల వేసేటప్పుడు ఏ తోవ్వాలి ధరించాలి అలాగే రెండోసారి మాల వేసేటప్పుడు ఎటువంటి తవ్వాలి దుస్తులు ధరించాలి ఇలాగా 18సార్లు కూడా వేసేవారు ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది వివరించగలరు గురుస్వామి గారు
SWAMY E October 20 na maala vesukuntunnanu.nenu part time job ga Zomato food delivery cheste tanu . Zomato delivery lo yekkuvga chicken biryanilu delivery estanu.maalalo undaga e Zomato food delivery cheyocha Leda
Chyochu swami
నేను 🧑🍳మాస్టర్ చెఫ్ స్వామి 5 సార్లు వేసుకున్న ఈసారి november 22 కి వేస్తున్న.... ఎంకాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు..నేను చికెన్ బిర్యానీ పీసెస్ కొడతా,చేత్తో కలుపుతుంట, ఎన్నో ఐటమ్స్ చేస్తుంటా చేయొచ్చు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు ముక్కుకు కండువా కప్పుకుంట.. దేవుడు భక్తికి, పని బతుకుదెరువు కి ఏమి డౌట్ పెట్టుకోకండి ...స్వామియే శరమయ్యప్ప ..
ఏమీ కాదు స్వామి... మీరు నిశ్చింతగా ఆ పని చేయవచ్చు.... ఇంటికి వెళ్ళిన తరువత స్నానం చేయండి అంతే
స్వామియే శరణం అయ్యప్ప గురువు గారికి ఒక విన్నపం దయచేసి సమాధానం తెలుపగలరు దీక్ష లో ఉన్నప్పుడు మలమూత్రవిసర్జన లో కూడా ఏమైనా నియమాలు పాటించేవి ఉన్నాయా దయచేసి తెలుపండి
Amma chaythi tho maala vayinchu kovachchu charchaku siddam...peruri
.alias rudraksha swamy alias p.v.swamy. charchaku siddam
గురువుగారు మీరు చెప్పిన 100% కరెక్ట్ స్వామి
Ma intiki Rau Swamy marriage iena one month nichi tonu lo vunatru