న్యాయవస్థలో క్విడ్ ప్రో కో! Quid Pro Quo in judiciary | Journalist N Venugopal

Поділитися
Вставка
  • Опубліковано 29 лют 2024
  • Quid Pro Quo in Judiciary. న్యాయవ్యవస్థలో క్విడ్ ప్రో కో
    #supremecourtofindia ##quidproquo #chiefjusticeofindia #justiceranjangogoi #supremecourt #justice #judges #politicalappointments #indianpolitics #indianlaw #law #constitutionofindia #explainedintelugu #telugunewsanalysis
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

КОМЕНТАРІ • 371

  • @apbeldexbdxtelugu5394
    @apbeldexbdxtelugu5394 4 місяці тому +77

    కోర్ట్ లో పని చేసిన వారికి ఏ జాబ్ ఇవ్వకుడడు

  • @naveeninje1027
    @naveeninje1027 4 місяці тому +100

    ఇప్పటికైనా మన ప్రజలందరూ కలిసి ఓటు రూపంలో ఈ దేశంలో ఉన్న పార్టీని తరిమి కొట్టకపోతే మన మనుగడకే అర్థం ఉండదు

    • @justlikethat8059
      @justlikethat8059 4 місяці тому +2

      Avunu, congress ni tharimi kodadham...

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 4 місяці тому

      ​pora poi evaridi istamo varide naku

    • @naveeninje1027
      @naveeninje1027 4 місяці тому +3

      @@prasadgorrela4163 బాబు చదువు ఇదే జ్ఞానం నేర్పించింది నీకు నేను ఏం కామెంట్ పెట్టాను దానికి నీ జ్ఞానం ఇంతేనా అర్థమవుతుంది నాకు జ్ఞానం వివేకం ఉంది కాబట్టి నేను బూతులు మాట్లాడటం లేదు

    • @veerabhadraraoveerapaneni2818
      @veerabhadraraoveerapaneni2818 4 місяці тому

      ​@@prasadgorrela4163😂

  • @Tank.3d
    @Tank.3d 4 місяці тому +35

    ఈ వీడియొ చూశాక చాలా సిగ్గు గా ఉంది ..

  • @keerthyvardhan
    @keerthyvardhan 4 місяці тому +33

    వాళ్ళంతా దేశ భక్తులు
    మనమంతా దేశ ద్రోహులం.....

  • @narasimhakasibhotla
    @narasimhakasibhotla 4 місяці тому +74

    ఇది చాలా చాలా ప్రమాదకరం. దేశంలో న్యాయ వ్యవస్థ కి కూడా చెదలు పడుతుంటే ప్రజలు మేలుకోవాలి. ఇంకొక అంతర్గత ప్రజాస్వామ్య పోరాటం అవసరం. మన దేశ భవిష్యత్తు ఇప్పటి ప్రభుత్వం చెపుతున్నట్టు ఉండదు. అధః పాతాళం లోకి జారిపోవడం తధ్యం.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 4 місяці тому +1

      యస్👍👍👍👍👍.

    • @justlikethat8059
      @justlikethat8059 4 місяці тому +2

      Aa revolution edo meere start cheyyandi... Dont just remain as keyboard warrior.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 4 місяці тому

      @@justlikethat8059 నువ్వు అది కూడా చెయ్యట్లేదుగా!

    • @justlikethat8059
      @justlikethat8059 4 місяці тому +2

      @@jonnalagadda_short_flims naaku avasaram ledu... Evaru kaavaali.. Kaavaali ani arusthunnaro vaallu happy ga chesukovachu..

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 4 місяці тому +1

      @@justlikethat8059 నువ్వు సమాజంలో లేవా?

  • @prasadvarad1330
    @prasadvarad1330 4 місяці тому +51

    ఒక సామాన్య పౌరుడిగా నాకు ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదం లేదులే అనిపించినా నా పిల్లల భవిష్యత్తుని తలచుకుంటే భయంగా ఉంది. ఎలా దీనిని ఎదుర్కోవడం!

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 3 місяці тому

      Mee(maa)pillala bhavishyatthhu varaku ee anturogam aaguthundhani oka super senior citizengaa naaku nammakam ledhu.It is fast spreading like plague.

  • @user-mn2ur6dl8u
    @user-mn2ur6dl8u 4 місяці тому +26

    సహజముగా న్యాయ దేవతకు కళ్ళకు గంతలు కట్టి వుంటుంది. కేంద్రం లో వున్న ప్రభుత్యం మిగిలిన అవయవాల ను కట్టి వేసి పాలన చేస్తుంది....ఇది చాలా దుర్మార్గం.......

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 4 місяці тому +45

    న్యాయ వ్యవస్థ తీర్పులు చూస్తే న్యాయం లోపిస్తుంది.

  • @raghavareddy9064
    @raghavareddy9064 4 місяці тому +101

    ప్రజా స్వామ్యం లో ప్రజలు వారికి ఏమీ పట్టనట్లు వుంటే ఎవరూ ఏమిచేయగలరు?????

    • @sidhoutmeeseva5653
      @sidhoutmeeseva5653 4 місяці тому +1

      రైట్

    • @justlikethat8059
      @justlikethat8059 4 місяці тому +2

      If you have two options namely bad and worst which one will you choose. Here bad is bjp and worst is congress. People are doing right by electing the correct party..

    • @srinivaspattisapu8587
      @srinivaspattisapu8587 3 місяці тому

      I Read in ET related to 1935 one senior advocate he will quit the profession because of the problems of judges. In some where near to 1980 the Bombay high courts mentioned WRIT PETITION and the advocate successful before the judges how he related other judge before him relatives of this judge appears and how the rockets work. How lower court judges system works for favour s. How the staff act agencies for judges. How even some senior advocate fear to appear before honest knowledge able judge. When people have/had became and vote as a business item or caste or benefit item Indian people became accustomed.

    • @mallaiahduddempudi190
      @mallaiahduddempudi190 3 місяці тому

      😅😅😅​@@justlikethat8059

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 4 місяці тому +31

    మీరు చెప్పినది 100 శా తం నిజం .దీనికి బాధ్యత సుప్రీం కోర్టు వారు వహించాలి.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 4 місяці тому +33

    తీర్పులు,మెజారిటీ ప్రజల ఆలోచనా తీరును బట్టి వుంటున్నాయి..న్యాయం అందరికీ సమానం అన్నది జోకు అయిపోతుందిఒక జడ్జి మీద ఎవరైనా పోస్టు పెడితే విపరీత నేరం గా పరిగానించుతూ తక్షణ చర్యలు ఆదేశించిన కోర్టు ఇతరుల మీద పెట్టే పోస్టులు వాక్,భావ స్వాతంత్రం అని కొట్టేస్తున్నారు

  • @Asuralenin
    @Asuralenin 4 місяці тому +71

    ఇంత దారుణాలు జరుగుతున్న సమాజం మాత్రం ప్రశాంతంగా నిద్ర పోతున్నది

    • @justlikethat8059
      @justlikethat8059 4 місяці тому +2

      Avunu same meelaga and naalaaga..

    • @Asuralenin
      @Asuralenin 4 місяці тому +3

      @@justlikethat8059 andhuke nenu upsc prepare avuthunna .

  • @thetruth7961
    @thetruth7961 4 місяці тому +27

    Democracy is dead in india..rest in peace #democracy

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 4 місяці тому +34

    న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల అజ్ఞానమే అధికారంలో వున్న వారికి ఆయుధం. ఇంత లోతైన అవగాహన "చాలా" మంది లాయర్ల కే లేదు. ఉంటే అందరూ కాక కొందరే PIL ఎందుకేస్తారు? ఇక ప్రజల్లో న్యాయ విజ్ఞానం తక్కువే.అందుకే కోర్టులంటే సామాన్యునికిదడ. సరిగ్గా ఇదే ప్రభుత్వ ఆయుధం. అవగాహన కల్పించాల్సిన బాధ్యత మేధావులు ప్రతిపక్షాలు,నోళ్ళు మూసుకోవడానికి కారణం IT,ED,CID, కేసులు.

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 3 місяці тому +10

    రిటైర్ అయిన న్యాయమూర్తులకు ఎలాంటి పదవులు ఇవ్వకూడదు

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 4 місяці тому +39

    వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు

  • @mohammedhabeebVVR
    @mohammedhabeebVVR 4 місяці тому +13

    ఈరోజు బెంగాల్ హైకోర్టు జడ్జి బీజేపీలో చేరారు

  • @nageshdaniel7112
    @nageshdaniel7112 4 місяці тому +24

    ఇకనైనా ప్రజలు ఆలోచించి బీజేపీని ఓడించండి

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 місяці тому +41

    ప్రజలు మతం మత్తు కు లోనై మత తత్వం ను ప్రోత్సహించే నాయకులకు ఓటు వేసినంత కాలం ఇలాంటివి అధికంగా జరుగుతాయి.

  • @bhoomesh770
    @bhoomesh770 4 місяці тому +36

    న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది...?

    • @rsbandla349
      @rsbandla349 4 місяці тому

      Asalu anni vyavastalanu ila chesaru

    • @bhoomesh770
      @bhoomesh770 4 місяці тому

      @@rsbandla349చివరకు రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర సంస్థలను కూడ సర్వనాశనం చేశారు...?

  • @maranatharaju375
    @maranatharaju375 4 місяці тому +37

    అయ్యో అయ్యో అయ్యయ్యో న్యాయవ్యవస్థ ఏమీ నీ స్థితి......
    అందుకేనేమో....కళ్లకు గంతలు😎😎😎

  • @Being.a.gardner786
    @Being.a.gardner786 4 місяці тому +31

    Nijanni nirbhayanga cheppina meeku na selute 👏

    • @bsr3509
      @bsr3509 3 місяці тому

      🙏🙏🙏💐💐💐 Great Sir... మన భారత దేశం చాలా మారిపోయింది.అవినీతిపరులు ఎక్కువ ఐపోయారు.కానీ న్యాయవ్యవస్థ కూడా దిగజారిపోతున్నది.ఎందుకో డబ్బుపై అంత ఆశ😮😮😮

  • @jamalbhai951
    @jamalbhai951 4 місяці тому +12

    Democracy & Judicial is in Danger....

  • @ajaysagarmakireddy3057
    @ajaysagarmakireddy3057 4 місяці тому +28

    BJP rss desam lo ban vhesinapude manaki swathantarm....

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 4 місяці тому +24

    అస్సలు దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుందా..?

    • @patnamvijay7287
      @patnamvijay7287 4 місяці тому +4

      అమలు కావడం లేదు.

    • @ashokraju944
      @ashokraju944 3 місяці тому +1

      The Ambedkar constitution became old and not adaptable in 2024, hence the Government is violating the law.
      Customs in Thretha Yuga are different from Kaliyuga.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 3 місяці тому +9

    ప్రజలకు మతము మత్తు తల ఎక్కితే మతోన్నదులోతారు. పాలకుల ప్రజలకు మేలుచేసే బదులు మతము మత్తు తల మీద కెక్కించారు. ఇక వాళ్లకు అడ్డులేదు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +17

    వేరే అధికారులు అయితే ప్రభుత్వం అటువంటి నియామకాలు చేయకూడదు అని చట్టం చేయవచ్చు కానీ రిటైర్ అయిన జడ్జిల్ని ఎక్కడా నియమించకూడదు అని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇవ్వవచ్చు కదా

  • @kasala2899
    @kasala2899 4 місяці тому +22

    Justice BelaTrivedi will get more than PM post, Almost all cases of her bench are favour to Modi Govt, After retirement she will get highest position.

    • @bonusaire7640
      @bonusaire7640 3 місяці тому

      including yellow party verdicts

  • @KjanardhanChary-jo7gw
    @KjanardhanChary-jo7gw 4 місяці тому +19

    It is a naked example for Sanatana Dharma.

  • @user-zd5ld4ch2z
    @user-zd5ld4ch2z 4 місяці тому +8

    బాబ్రీ మసీద్ తీర్పుతో నమ్మకం పోయింది

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 4 місяці тому +16

    న్యాయవ్యవస్థ పై ,వారి నిర్ణయాల పై కూడా నిఘావుండాలి..ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రత్యేక ప్రయోజనాలు పొందవద్దు..

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 4 місяці тому +12

    Excellent information and analysis sir.

  • @user-rx1zo6xi1o
    @user-rx1zo6xi1o 4 місяці тому +13

    really great comments here.this is new india.andha bakthulani nasanam cheyali

  • @srikanth4018
    @srikanth4018 4 місяці тому +13

    sir merandharu nijamaina journalists..melanti vallu vndalii..we support you

  • @kasikiranbabu
    @kasikiranbabu 4 місяці тому +6

    Nice speech

  • @boravellirajarajeswararedd4025
    @boravellirajarajeswararedd4025 4 місяці тому +5

    మన మాజీ CJI ఏమి చేసింది అందరికి తెలిసిందే 😮 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు కూడా చూడండి

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 4 місяці тому +13

    2014 నుంచి మన దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి నిర్వీర్యం చేశారు

    • @muralikrishnapratapa6960
      @muralikrishnapratapa6960 3 місяці тому

      ఎప్పుడో నిర్వీర్యం ఐపోయాయి.

    • @kmrao06
      @kmrao06 2 місяці тому

      అబ్బో! గొప్పగా కనిపెట్టారు!

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 2 місяці тому

      Era 2014 mundhu dhesamlo anni unnattu cheputhun? Ru

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 4 місяці тому +17

    శాసనవ్యవస్థను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యతన్యాయవ్యవస్థదే.

  • @tennetijayaraju
    @tennetijayaraju 3 місяці тому +3

    Dear Venu Gopal garu
    Extremely great presentation. An eye opener to Indian Judiciary. Thank you so much
    Dr. Tenneti Jayaraju

  • @prasannakumarsavala5295
    @prasannakumarsavala5295 4 місяці тому +5

    Sir
    వ్యవస్థ లోని అవ్యవస్థ గురించి చాలా విపులంగా చెప్పారు 🙏🙏🙏

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 4 місяці тому +5

    Hat's up to correct information about the Courts

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 4 місяці тому +8

    Well said 👍

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 4 місяці тому +6

    Thankyou very much sir

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 4 місяці тому +4

    Congratulations for the video and your efforts for exposing the corruption in the NDA Govt

  • @ramjiy9840
    @ramjiy9840 4 місяці тому +17

    Very nice venugopL గారు, తప్పు డు మార్గాల్లో న్యాయ వ్యవస్థ లో కి వచ్చి వ్యాపారులు గా మారి న్యాయ వ్యవస్థ కి కళంకం తెచ్చిన వాళ్ళని కూడ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 4 місяці тому +5

    Excellent

  • @joshvakarem6835
    @joshvakarem6835 4 місяці тому +4

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ గురించి ఒక వీడియో చెయ్యండి..

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 4 місяці тому +6

    Super explanation and information sir thank you sir

  • @Ilad-xb8oo
    @Ilad-xb8oo 4 місяці тому +4

    Shocked to hear this news

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 4 місяці тому +4

    Excellent service sir...bold and well done ...nation needs persons like you venkatasivakumar BSC FCA LLM constitutional law RP DISA FAFD RVO IP

  • @venkataraosondi4078
    @venkataraosondi4078 4 місяці тому +7

    Idi kuda padu aipoindi sir indian people's ni devuday rakshintchali deva veriki tagina pani me ray cheyali inta gorama nanya society

  • @venkatgoudkumbham4122
    @venkatgoudkumbham4122 4 місяці тому +6

    super analysis sir

  • @user-ow1vx7jc9y
    @user-ow1vx7jc9y 4 місяці тому +5

    Present Dangerous govt.

  • @user-wr2re8gz2y
    @user-wr2re8gz2y 4 місяці тому +6

    ఒకడుహత్య చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూసినవారు ఆన్ని ఆధారాలతో కోర్టులో సాక్యం చెప్పినప్పటికీ సాక్షులు చెప్పిన విధానం కావాలని హతునికి అనుకూలంగా నిందుతునికి వ్యతిరేకంకా సాక్ష్యం చెప్పినట్లుగా నాకు తోచినందున , 100మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్షించబడకూడదు అని న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్థూ కేసును కొట్టివేసె అధికారం కలిగి ఉన్నందున కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడి చట్టవ్యతిరేకంగా తీర్పులు చెప్పి క్విడ్ ప్రొకొకు పాల్పడు తున్నవారిని శిక్షించెందుకు ప్రజలు,ప్రజాస్వామ్యవాదులు విద్యార్ధి మేదావులు దేశవ్యాప్తంగా ఉధ్యమించాలి. లేకుంటే నిస్సిగ్గుగా అవినీతికి పాల్పడే ఇలాంటిన్యాయ మూర్తులు తయారౌతుంటారు .

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 4 місяці тому +1

      జోహార్లు సార్ మీ నిర్ణయం సమూచితం.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 4 місяці тому +4

    ❤❤❤❤
    You told the truth - Gandhi, అడ్వకేట్.

  • @chalapathiraobatchala7684
    @chalapathiraobatchala7684 4 місяці тому +4

    Great information, sir 🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @shashikanth9860
    @shashikanth9860 4 місяці тому +8

    Law ledhu judges ki nachinatu judgment isthunaru

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 3 місяці тому +3

    మోడీని ఓడించినపుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.అందరు ఆలోచించాలి.

  • @rajeshpidaparthi5105
    @rajeshpidaparthi5105 3 місяці тому +3

    ప్రజలు ఎప్పుడు ఓటు ద్వారా సరైన తీర్పు ఇస్తారు.

  • @bashashaikh1665
    @bashashaikh1665 4 місяці тому +3

    Yes sir you are correct

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 3 місяці тому +2

    మీరు చెప్పింది వింటే భయమేస్తుంది సార్

  • @user-er6nq7wu7n
    @user-er6nq7wu7n 4 місяці тому +2

    This is my great India led by a tea vendor.

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 3 місяці тому +2

    న్యాయ వ్యవస్థ లను కుడా మేనే జ్ చేస్తున్నారు వాళ్లిచినా తీర్పులు కుడా కొందరు మూర్తులు తాయిలాలకు లోబడి తీర్పులు ఇలా చేస్తే సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు జరా ఆలోచన చేయాలి

  • @PK-nv4on
    @PK-nv4on 4 місяці тому +3

    ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులము పదవీ విరమణ కేసు లో మేము కూడా నష్టపోయాము.

  • @vennelanizam7482
    @vennelanizam7482 4 місяці тому +5

    🙏👍💯👍🙏👍💯

  • @Sastry70
    @Sastry70 3 місяці тому +1

    Super analysis Hatsoff to you sir may GOD save democracy

  • @raobk7605
    @raobk7605 3 місяці тому +1

    Well said sir Super Super excellent sir God bless you 100% Correct sir ❤❤❤🎉🎉🎉

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 місяці тому +1

    మీ వాయిస్ వాచకం చాలా స్పష్టంగా ఉంది
    మీరు చెప్పదలచుకున్నది చాలా సూటిగా సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా ఉంది ధన్యవాదాలు

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 3 місяці тому +2

    దేశంలో అన్ని వ్యవస్థ లలాగే న్యాయవ్యవస్థ కూడా అమ్ముడు పోయి అధికారం పార్టీలకి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇది చేదైన పచ్చి నిజం.

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 3 місяці тому +1

    Excellent Analysis Venugopal gaaru.Hats off to you.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 місяці тому +1

    U R QUITE RIGHT NARATION. THANKYOU. PUBLIC AWARENESS.

  • @Bush1956s4p
    @Bush1956s4p 3 місяці тому +1

    Ooh, superb message Sir. I like your videos.

  • @user-xz8yh7pk8e
    @user-xz8yh7pk8e 3 місяці тому +1

    Great and Brave job sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 3 місяці тому +1

    Thanks for using good Telugu language.

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 3 місяці тому +1

    Tha Telugu language used by you is good.Hats off to you.

  • @NadipennaGundala
    @NadipennaGundala 3 місяці тому +1

    Allcorect sir jaihind

  • @avadhuta.siva2992
    @avadhuta.siva2992 4 місяці тому +2

    అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జుల్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒకరు. ఇప్పుడు ఆయన్ని కేంద్రం ఏ పదవిలో కూర్చోబెట్టిందో ప్రధాన మీడియా మర్చిపోవడం దురదృష్టకరం.

  • @MatamManikumari
    @MatamManikumari Місяць тому

    చాలా విషయాలు వివరంగా చెప్పారు మాకు అర్థమయ్యే రీతిలో...కృతజ్ఞతలు

  • @PP-gp3wv
    @PP-gp3wv Місяць тому

    Very daring journalism. Hats” off.

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 Місяць тому

    Very great information about judicial system sir. Thank you sir

  • @gsrao6451
    @gsrao6451 4 місяці тому +3

    Jt. U U Lalith ex-CJI also compromised for his son to make him Govt. Pleader(Later Back foot) at the cost of EPS’95 pre-retirees.

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 4 місяці тому +3

    thank you media respected media explainer if that judgements given for more benefits then how it's wrong any institution not look benefit of some that type of response persons support government it's may whole benefit then what and how you all thank you we are not speak out and weak opposit thank you God bless you 🙏

  • @mosesarthamuri5835
    @mosesarthamuri5835 3 місяці тому +1

    Excellent sir

  • @Gopalamga
    @Gopalamga 4 місяці тому +2

    Thanks

  • @user-nm6fl6lz3r
    @user-nm6fl6lz3r 4 місяці тому +2

    🔥🔥🔥🔥. This is called Dictatorship

  • @SatyaChand-pf4zw
    @SatyaChand-pf4zw 4 місяці тому +1

    "It's A BIG Club & you are not in it! " - George Carlin

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 4 місяці тому +3

    Migilina okka vyavasthakuda brashtupttindhi

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 4 місяці тому +3

    Yetu potthundhi dasham?????

  • @user-rx1zo6xi1o
    @user-rx1zo6xi1o 4 місяці тому +4

    already ayoddha thirpu ivvina vallalo okariki rajasaba inkokaru ap governor ga padivi iccharu.antha modi leelalu.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 3 місяці тому

    I learnt that our stinking thinking with out Self Respect
    Responsibility with Healthy Relationships and Healthy Boundaries Discipline and order Discernment Dignity with Integrity Honesty Patience and understanding Adjustable Appreciate encouraged Motivate Strengthen and without human element.

  • @shaikrafi4333
    @shaikrafi4333 4 місяці тому +4

    Mundu prajalu marali sir kani prajalu mararu chustu undatam tapa emcheyalem

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 4 місяці тому +8

    ఈ క్విడ్ ప్రో కో మహమ్మారిని పెంచి పోషిస్తున్న పార్టీ యే సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్త్రీలకు ఉచిత బస్ పాస్ వగైరా సంక్షేమ పథకాలను తప్పు అని విమర్శిస్తోంది. మళ్లీ ఏపీ లో వైసీపీ ను ఏమీ అనదు. ద్వంద్వ నీతి లో, డైవర్షన్ రాజకీయాల్లో, మైండ్ గేమ్ లు ఆడడం లో సదరు పార్టీకి సాటి ప్రపంచంలోనే లేదు. కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ, వామ పక్ష పార్టీల మెతక వైఖరి వల్ల ఒకసారి అధికారం లోకి వచ్చి కనీ వినీ ఎరుగని నేరాలు ఘోరాలు చేస్తూ కొన ఊపిరితో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ కు ఉన్న న్యాయ వ్యవస్థ అనే ఆక్సిజన్ మాస్క్ ను పూర్తిగా లాగి పడేయడానికి మూడో సారి అధికారం అడుగుతోంది! అన్ని రకాల మిత్ర వైరుధ్యాలను పక్కన పెట్టేసి ప్రజాస్వామ్య శక్తులు, వ్యక్తులు ఏకం కావాల్సిన చారిత్రక అవసరం ఎప్పుడో వచ్చేసింది.

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 4 місяці тому +1

      బీజేపీ లాగా అంబానీ, ఆధానీ లాంటి కార్పొరేట్లు పన్నుల రాయితీ ఇస్తే ప్రజలకు ఏమి మేలు జరుగుతుంది రా..?

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 4 місяці тому +1

    It's unfortunate, no body helps, nobody saves 😔😔

  • @rameshpeddi3536
    @rameshpeddi3536 3 місяці тому

    Cooling off period for 3 years must be introduced by the Govt for HC and SC judges after retirement for taking up any public appointment..

  • @ankaraju1661
    @ankaraju1661 2 місяці тому

    న్యాయ దేవత కళ్ళకు ఉన్న గంతలు తీసేయాలి అన్న మీ నిర్ణయం చాలా గొప్పది, కానీ ఆ గంతలు తీసివేస్తే ఆ పీఠం మీద ఉన్నవారే దోషులు అని ప్రజలకు తెలుస్తుంది అని వారి భయం, ఎంతైనా వారు మనుషులే వారికి బలహీనతలు, ఆశలు, కోరికలు ఉంటాయి.....

  • @atozmastervlogs272
    @atozmastervlogs272 4 місяці тому +1

    Good video sir

  • @maddu197
    @maddu197 4 місяці тому +1

    Everybody aware. No secret.

  • @user-qf9dt9uh8u
    @user-qf9dt9uh8u 2 місяці тому

    Well said sir 🎉

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 3 місяці тому

    😊Excellent analysis and facts revealed.But do we think that public will react?

  • @Think-mama
    @Think-mama 4 місяці тому +1

    👌