నోట్లో బెల్లం, కంట్లో కారం ! Journalist C Vanaja

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • This video explains how the reduced capital gain tax is actually going burden the middle class that invested in real estate in the last twenty three years.
    #budget2024highlights #capitalgaintax #capitalgains #capitalgainstax #middleclass #realestate #property #sale #nirmalasitharaman #budget2024 #newtax #taxslabs #telugunewsanalysis #longterminvestment #longtermcapitalgains #shorttermcapitalgain
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

КОМЕНТАРІ • 166

  • @adinarayanasarmap4964
    @adinarayanasarmap4964 2 місяці тому +84

    ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీస్కోవటం లో బీజేపీ ఎక్సపెర్ట్

    • @sureshch1383
      @sureshch1383 2 місяці тому +3

      కాంగ్రెస్ also same
      both are same

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 2 місяці тому +3

      ​@@sureshch1383 I'm not supporter of congress. But budget policies lo 100 times better than BJP. Manmohan Singh and Chidambaram are experts. Though they have done scams. They haven't squeezed middle class

    • @sudhakongara8456
      @sudhakongara8456 2 місяці тому +2

      Show me one party which give benifits for tax payers, please don't blame BJP, if people don't want free bees taxes automatically goes down..

    • @nerellahanmanthu6145
      @nerellahanmanthu6145 2 місяці тому

    • @vignanavedika940
      @vignanavedika940 2 місяці тому

      The intention is to encourage real estate. If one acquires new property with that money the capital gains are not taxed.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 місяці тому +41

    ప్రజా వ్యతిరేక పార్టీగా బిజెపి తన నైజాన్ని బయటపెట్టుకుంది ఈ చర్యద్వారా.ఇది మధ్యతరగతి వర్గానికి మరీనష్టం.
    మంచి విషయాలు ఉదాహరణంతో తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

  • @_VenkatC
    @_VenkatC 2 місяці тому +26

    ఇండెక్స్యేషన్ తీసివేయడం చాలా అనాలోచితమైన చర్య. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు చాలా నష్టాలు ఫేస్ చేస్తారు. మధ్యతరగతి ప్రజలందరూ ఇండ్లు కొనుక్కునేది లోన్లు మీదే. లోన్లు ,ఇఎంఐలు కట్టేసరికే సగం జీవితం సర్వనాశనం అయిపోతుంది . ఆ మిగతా సగం ఈ గవర్నమెంట్ ఇటువంటి పనికిమాలిన రూల్స్ పెట్టడం వల్ల నాశనం అవుతుంది. ఇక బతకడం చాలా కష్టం. ట్యాక్స్ పెంచే మార్గాలని గవర్నమెంట్ కొత్తగా కనిపెట్టలేక పోతుంది. పాత వాటినే కిందా మీద చేసి ప్రజలకి ఇబ్బందులకు గురిచేస్తుంది. BJP government lacks common sense.

    • @Mamidala-xg2wr
      @Mamidala-xg2wr 2 місяці тому

      Evadu bank loans thesukoni pichi pichi flats,plots ,villas evaru konamannaru?go.to voillages and live in huts happily. Why should u.pay taxes .
      Avoid buying materialistic things like motor vehicles,buildings .
      Why are you blaming government?
      They are enjoing with your hard earned money

    • @నేటినిజం
      @నేటినిజం 2 місяці тому

      మీరు చెప్పింది వాస్తవమే టాక్సీలు ఎగ్గొడుతున్న నీ ముందు తిరుగుతున్న కోటీశ్వరులు లక్షాధికారులను నువ్వు గుర్తించి కంప్లైంట్ చేయవు కదా 😊
      వాడి కట్టాల్సిన భారం కూడా నువ్వే కట్టాలి మరి
      😂

  • @prasangik8396
    @prasangik8396 2 місяці тому +7

    Super ga chepparu medamgaru

  • @Commonsense-e5k
    @Commonsense-e5k 2 місяці тому +12

    మధ్య తరగతి కష్టాల గురించి వినీ వినీ మనసు కరిగిన బీజేపీ ఇంక ఈ మధ్య తరగతి అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది. ఇప్పుడిక రెండే వర్గాలుగా సమాజం రూపాంతరం చెందబోతోంది.
    1. కుబేరులు 2. కూటికి లేనోళ్లు

    • @-padyaprabha9337
      @-padyaprabha9337 2 місяці тому

      అదే కట్టుబానిసలు.

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 місяці тому +7

    Thanks.. Very good reality explanation... Your Great madam

  • @sankarkumar2788
    @sankarkumar2788 2 місяці тому +11

    Excellent analysis
    Central government policy on Long term capital gains is horrible

  • @sai_views
    @sai_views 2 місяці тому +6

    బీజేపీ తీరు కరెక్ట్ గా చెప్పారు నోట్లో బెల్లం కంట్లో కారం అని.

  • @kataruchitraketh
    @kataruchitraketh 2 місяці тому +1

    Equity STCG increased from 15 to 20 percent not 10 to 12.5 percent. LTCG in equity increased from 10 to 12.5 percent and exemption limit increased to 1.25 lakh to 1 lakh.

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 2 місяці тому +9

    This is big blow for middle class people

  • @mohangvv3952
    @mohangvv3952 2 місяці тому +3

    Excellent analysis.

  • @Diana-yr9bm
    @Diana-yr9bm 2 місяці тому +4

    Very well explained. Thanks

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 2 місяці тому +8

    మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దెబ్బ... చాలా బాధాకరం... ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలి.. మార్పు జరగాలి 😊

    • @నేటినిజం
      @నేటినిజం 2 місяці тому

      చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే మీరు చెప్పేది
      ఓట్లు వేసే ముందు ఆలోచించుకోవాలి

  • @simmavijay
    @simmavijay 2 місяці тому +17

    Nirmala sitaraman middle class naddi viraga gottadame pani ga pettukunnaru😢

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 2 місяці тому +4

    80%హిందువుల గుండు గొరగాలంటే మన ఆపద్భాంధవుడు జీవించి ఉన్నంతకాలం ప్రధానిగా ఉండాల్సిందే వనజమ్మ!!
    మన హిందువులందరికీ సరైన ప్రధాని మన నరేంద్రమోడీగారు అని చెప్పక తప్పదు. ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదు!!

  • @ganeshmenda8366
    @ganeshmenda8366 2 місяці тому +4

    Excellent madam e government ki income techukovadam chetakaaka janalu sommu meda depend avthunnaru e matranaki govt enduku administration kuda corporate ki itchaestha vaala madhya competition unte janalaki manchi valuable ga service untundi

  • @rssharma5549
    @rssharma5549 2 місяці тому

    Good analysis madam
    Please come this type of videos which will definitely educate middle class segments people

  • @premnathdaram2929
    @premnathdaram2929 2 місяці тому +1

    Nicely explained live example madam...thank u...really removing indexation is really a blow to common man of middle class😢

  • @friends.2024
    @friends.2024 2 місяці тому

    Thank you madam for detailed analysis

  • @umadevi-mx6yp
    @umadevi-mx6yp 2 місяці тому +1

    Excellent Analysis

  • @satyavadasrinvasakrishnaku6554
    @satyavadasrinvasakrishnaku6554 2 місяці тому +6

    మోడీ యేదో చేస్తాడు అన్నాడు చేసే చెత్త పనులు అన్ని మోడీ వి ఇలాగే వున్నాయి. వాడు మన ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయం లో కూడా ఇలాగే చేస్తూ వున్నాడు waste follow

  • @vasavitraders5567
    @vasavitraders5567 2 місяці тому

    Challa Baga chepparu madam garu tq

  • @dharmaraokota7726
    @dharmaraokota7726 2 місяці тому +1

    సూపర్. Analysis

  • @highpotential.8075
    @highpotential.8075 2 місяці тому +2

    అక్క మీరు మంచి విషయం చెప్పారు🎉

  • @mastaniakhatoon2303
    @mastaniakhatoon2303 2 місяці тому

    Madam good morning. super heading of thumbnail. your voice is super. Your conclusion is very very clear snd fair. Thank you.

  • @RAJENDARDODDA
    @RAJENDARDODDA 2 місяці тому +2

    Best analisis

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 2 місяці тому +24

    దీని వలన 15 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. ఇదే ఏపీకి ఇచ్చినట్లున్నారు....

    • @beinghuman852
      @beinghuman852 2 місяці тому +11

      AP ki direct amount ivvataledu....loan ki guarantee istadi centre...TDP misleading AP public 😂😂😂

    • @anasuya3302
      @anasuya3302 2 місяці тому +9

      Ivvaledu….
      Appuku……facilitation world bank tho ippistham annaru…….

    • @PP-gp3wv
      @PP-gp3wv 2 місяці тому +1

      Telugu states got nothing in this Budget.

    • @rajshekargudapaty1741
      @rajshekargudapaty1741 2 місяці тому

      Nòoooo, they're taking loan from "world Bank "
      It's a loan, ap people need to pay it back .

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 2 місяці тому +1

    medam superga cheparu😊😊😊😊

  • @sriramjairamjaijairamvasud6975
    @sriramjairamjaijairamvasud6975 2 місяці тому +2

    Really Bad descission of the Govt

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 2 місяці тому +11

    ఏ ప్రభుత్వమూ మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేయాలని అనుకోదు

    • @hemanthgade125
      @hemanthgade125 2 місяці тому +1

      Wrong statement

    • @sudhakarmadanambedu6335
      @sudhakarmadanambedu6335 2 місяці тому

      Chestondigaa... Inkaa anukovadam emiti, Neeku bjp Meeda love ekkuva, Nee muddu kindaku neelllu vaste Neeku telustundi

    • @నేటినిజం
      @నేటినిజం 2 місяці тому

      ఓట్ల అమ్ముకునే జనం ఉన్నంతకాలం అంతేగా

  • @krishnadasdumpala959
    @krishnadasdumpala959 2 місяці тому

    Exlent analysis sister, thank you.

  • @charanreddy7892
    @charanreddy7892 2 місяці тому +2

    Thanks madam

  • @boyaraju9574
    @boyaraju9574 2 місяці тому

    Meeru correct ga chepparu medam

  • @VaraBoska
    @VaraBoska 2 місяці тому

    Well said mam tnks

  • @sadashivan89
    @sadashivan89 2 місяці тому +10

    ఇవన్నీ పక్కా బాపన్ బనియా
    బుద్దులు కర్రపెత్తనం, పెద మధ్యతరగతి వాళ్ళ చెప్పు చేతుల్లో వుండాలి అనే మానసిక దుగ్ధ! ఈ దేశంలో పేదరికం కి కులం కి పెద్ద లింక్ వుంది. ఎస్సీ, ఎస్టీ బీసీ కులాల్లో ఎక్కువ శాతం పెద, మధ్యతరగతి వాళ్లే వుంటారు . ఆఫ్రికా లో వున్న కొన్ని దేశాలు కన్నా భారత్ పరిస్థితి దిగదుడుపే!

    • @vignanavedika940
      @vignanavedika940 2 місяці тому

      మధ్యలో బాపన్ మాట ఎందుకు????

    • @sadashivan89
      @sadashivan89 2 місяці тому

      @@vignanavedika940 బాపన్ అంటే కులం కాదు సార్! రాజ్యాధి కారాన్ని మలుపులు తిప్పే ఓ వర్గం! ప్లీజ్

    • @vignanavedika940
      @vignanavedika940 2 місяці тому

      @@sadashivan89 కానీ ఈరోజుల్లో ఆపేరును కులం గానే పరిగణిస్తున్నారు

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 2 місяці тому

    valuable information. thank u

  • @prbabu1255
    @prbabu1255 2 місяці тому +1

    Super title of the video.

  • @hemanthkumarallam3894
    @hemanthkumarallam3894 2 місяці тому +1

    Hello Madam, Thank you so much for explaining us very clearly. I just realized that I committed a big crime by not voting in the recent elections. I am facing consequences for that inform of Increased Taxes.

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 2 місяці тому

    Yours title is correct, Income tax returns Auditors and it's employees also giving troubles to people. For money,

  • @Rags1982
    @Rags1982 2 місяці тому +1

    Madam, you missed most important point. The tax is not 12.5% it's more if you include stamp duty

  • @vikasvicky8536
    @vikasvicky8536 2 місяці тому

    very good explanation on LCG

  • @rajkumardepalli6903
    @rajkumardepalli6903 2 місяці тому +2

    Bhumini vyaaparam yenduku chestunaru,
    Unnavadu mottam occupy chestunadu, lenivadu lenatlu unnadu,
    Vadilithe oxygen kuda Ammukuntaru,
    Other countries are very transparent in real estate sector,
    In India it's unregulated, this rule is obviously required,

  • @sudhakarkakumanu7005
    @sudhakarkakumanu7005 2 місяці тому

    Good explination

  • @gangadharg6916
    @gangadharg6916 2 місяці тому

    Good Analysis on capital gain tax

  • @Muralimonarch
    @Muralimonarch 2 місяці тому

    Good information

  • @maddu197
    @maddu197 2 місяці тому

    This is అప్లికేబుల్ even ఆన్ ancessitors property also.

  • @varam365
    @varam365 2 місяці тому

    Good explain medam

  • @kameswararaod50
    @kameswararaod50 2 місяці тому

    Madam, Is this removal of Indexation will be effected from 23rd July 2024 or 1st April 2024

  • @sivajisayana4571
    @sivajisayana4571 2 місяці тому +1

    Bjp పనికి మాలిన govt. ఇండియా డెవలప్మెంట్ అవ్వాలంటే బీజేపీ పోవాలి

  • @pranaynandala
    @pranaynandala Місяць тому

    Thanks

    • @mahuamedia
      @mahuamedia  Місяць тому

      Thank you very much for your support 🙏

  • @ravib2303
    @ravib2303 2 місяці тому

    If you re-invest in the realestate then how much tax you have to pay ?

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 2 місяці тому

    Madam, what about 1.25L exemption on LTCG after selling plots / flats ?

  • @SuperVenkat111
    @SuperVenkat111 2 місяці тому +4

    Mana prabhutvalavanni donga debbale. Andukw vallu ivemi teliyanivvakunda matanni, kulanni, pranteeya tatvanni addupettukuntunnaru.

  • @tikkar466
    @tikkar466 2 місяці тому

    Fd లపై వచ్చే తక్కువ వడ్డిపై పన్ను ఇంకా దారుణం .

  • @vignanavedika940
    @vignanavedika940 2 місяці тому

    Intention is to divert the gains to further acquisition of property ; in such a case there is no tax at all. Please read section 54 of IT act.

  • @sudhakarlolla
    @sudhakarlolla 2 місяці тому

    Talk on free schemes and connected increase in electricity and water prices in karnataka

  • @ramsham7800
    @ramsham7800 2 місяці тому

    Go against to this tax system... Oppositions and public need to react on this...

  • @parvathijilumudi1693
    @parvathijilumudi1693 2 місяці тому +2

    This will generate more black money and fed in to system. 500rupees to be removed to curb black money.

  • @tulasikrishna5371
    @tulasikrishna5371 2 місяці тому

    Short term capital gain on equity shares on which STT is paid- mundu 15% undedi ippudu 20% aindi kada andi.

  • @thetruth3322
    @thetruth3322 2 місяці тому

    Govinda Govinda Govinda 🙂

  • @Tata_Santosh
    @Tata_Santosh 2 місяці тому +5

    It is the worst budget in Indian history. All details are fake.

  • @venkat665
    @venkat665 2 місяці тому

    indexation benefits will continue for properties bought before 2001.... annaaru...mari

  • @januv7888
    @januv7888 2 місяці тому

    Tq madam

  • @raghavendraraogundi4356
    @raghavendraraogundi4356 2 місяці тому +1

    ఇటువంటి మట్ట గిడత తెలివి తేటలు బీజేపీ వారికి ఎక్కువే. బహుశా ఇటువంటి తెలివి తేటలు చూపబోయే 1977 నాటి జనతా గవర్నమెంట్ నుంచి ఇటువంటి వారు విభేదించడం తోనే ఆ పార్టీ అధికారం అప్పట్లో కోల్పోయింది. మెజారిటీ అంతంత మాత్రం వచ్చే ఇటువంటి నిర్యయాలు తీసుకుంటున్న బీజేపీ ఇక 3/4 మెజారిటీ వచ్చిఉంటే మధ్య తరగతి వాళ్ళమీద ఇంకేతువంటి దారుణ నిర్ణయాలు జరిగేవో. తాము ప్రతి పక్షంలో ఉన్నపుడు మాత్రం, ప్రతి పక్షం బలంగా ఉండాలి అన్న బీజేపీ, తాము అధికారంలో ఉంటే మాత్రం, అసలు ప్రతి పక్షమే అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతోంది.

  • @Maaashu
    @Maaashu 2 місяці тому +1

    👏👏👏

  • @Rockie_KGF
    @Rockie_KGF 2 місяці тому

    It will control unnecessary hipe in real-estate

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 2 місяці тому +2

    BJP, the political front office of RSS, has been worshipped, patronized and promoted to absolute power by the formidable upper-caste middle class. Majority of the middle class are the salaried employees. They have been getting a raw deal in every budget some way or other. Yet they still cling to the party! Tragically strange!

  • @sitaramar13
    @sitaramar13 2 місяці тому

    Interest on fds also should not be taxed.

  • @sridharm1282
    @sridharm1282 2 місяці тому

    Konni rojulu aagithe, bathikina, chachina tax vestaremo

  • @calvaryubcph
    @calvaryubcph 2 місяці тому

    For middle class none does anything it's an age old tradition.no hope of changing this condition we r so unlucky for being middle class one.

  • @hariheartless
    @hariheartless 2 місяці тому +1

    ఇక్కడ కూర్చొని సొల్లు చెప్పడం చాలా ఈజీ.ప్రభుత్వాన్ని నడపటం చాలా కష్టం

    • @sadashivan89
      @sadashivan89 2 місяці тому

      అవును సార్! కష్టమే!!
      😂😂😂😂
      జై శ్రీరామ్.... జై హనుమాన్

  • @2009chandra
    @2009chandra 2 місяці тому

    All these budget taxes will be implemented from 01-04-2024. We have to pay before 31-03-2025 or at the time of e-filing with interest.

  • @honest7363
    @honest7363 2 місяці тому +1

    మోడీని నమ్మి ఓటేస్తే అందరికీ కౌపీనం ఇచ్చి హిమాలయాలకు పంపిస్తాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 місяці тому

    Capital gains above 50 lakhs అయితేనే టాక్స్ కట్టాలి అని విన్నాను.నిజమేనా?

  • @prudvirajreddymuddasani7238
    @prudvirajreddymuddasani7238 2 місяці тому

    Please try to answer this if it is valid question: if we take that home in loan, here we have to pay intrest to bank and that loss no where considered. Whos will compensate this intrest amount

    • @mahuamedia
      @mahuamedia  2 місяці тому

      Nobody will. That is why middle class hopes the profit will surpass the interest. But the new rule will take that alway. In the case we explained he took the flat on loan and paid interest. Though it looks like 40 lakh appreciation, calculating the inflation (govt numbers) and interest and other things he incurred huge loss.

  • @toarise8611
    @toarise8611 2 місяці тому

    Anni sarlu gelipinchinanduku bhaga jarigindi 😢😢😢

  • @navee3827
    @navee3827 2 місяці тому +3

    Budget la gurinchi thala thoka Leni logics tho repu oodharagodatharu mana batthayilu 😂😂😂

  • @Kaamidy
    @Kaamidy 2 місяці тому +3

    Hillarious title madam..... budget is a joke

    • @ramayyasvp9817
      @ramayyasvp9817 2 місяці тому +2

      Very expensive..... Can't afford this

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 2 місяці тому +1

    Good

  • @naga6385
    @naga6385 2 місяці тому +6

    Modi maya

  • @ammaiahtella213
    @ammaiahtella213 2 місяці тому

    Still now most transactions include black money or cash component

  • @varahagirivenkataramanamur8774
    @varahagirivenkataramanamur8774 2 місяці тому

    People are not hesitatesale and purchase inblock and they are not intrested to pay tax to the govt andthey are avoidngto pay tax maximum possiblle

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 2 місяці тому

    This is called Digital india😂😂😂😅

  • @srinivasm1512
    @srinivasm1512 2 місяці тому

    🙏

  • @srinivasarao5326
    @srinivasarao5326 2 місяці тому

    Jay Shree Ram 🙏🇮🇳😭😭

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 2 місяці тому +2

    ఏది లాభం ఏది నష్టం అనేది పక్కన పెడితే ఎవరికి వారు తాము ఎంత టాక్స్ కొట్టాలో తెలుసు కోవచ్చు

  • @sandeepreddy4622
    @sandeepreddy4622 2 місяці тому +5

    బీజేపీ మోడీ అధికారంలోకి రాకముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి సారి 10% విధించింది. ఇప్పుడు అవి 12.5 శాతానికి పెరిగాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా ధనవంతులు కావాలనే మధ్యతరగతి ప్రజల కలలను లేదా ఎంపికను బిజెపి గొడ్డలిపెట్టు చేసింది.
    బీజేపీకి ఎక్కువ ఓటు వేయండి! సిగ్గు లేకుండా వేయండి. సంఘ్ పరివార్ ఎక్కడ ఉంది? ఎన్నికలు రాగానే ఇంటింటికి ప్రచారం చేస్తూ బీజేపీని గెలిపించరు ఓటు వేయమని చెప్పినారు. బీజేపీని మోస్తున్న యూట్యూబర్లు, న్యూస్ ఛానళ్లు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు?
    మా మోదీ, మా మోదీ. మధ్యతరగతి ప్రజలు ఆశాజ్యోతి అన్నారు. కేవలం వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంది, హైవేలు వేసాడు అనుకుంటా మురిసిపోయారు, వ్యాపార రవాణా కోసం వేశారు, ప్రజాలకు ఉపయోగపడే రోడ్లు అలానే ఉన్నాయి, గట్టిగ గొంతు పెంచితే సీబీఐ ఐటీ ఈడీ దాడులు, బీజేపీ పార్టీ లో చేరితే తప్పు ఒప్పు అయిపోతుంది.

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 2 місяці тому

      మన దేశములో మోడీ లంటి వాళ్ళు ఉంటే మనం అడుకుతినలి ఈ టాక్సులు కట్టి అందుకే ఎకనమిక్ గ్రూత్ ఎనక్కిపోతుంది అంబానీ అడానిలు మోడీ బినామీలు all PSU ని m కుడిపించాడు Modi govt చాలా వరేస్ట్ ఈ జనాలకి బుద్ధి లేదు ఒక term కంటే ఎవరూ ఎక్కువ ఉన్న అహంకారం మడం ఎక్కి వల్ల😢 ఇష్టం

  • @sivaramakrishnasiva7870
    @sivaramakrishnasiva7870 2 місяці тому

    Income tax enduku vastundi dani gurinchi vedio cheyandi mam

  • @anasuya3302
    @anasuya3302 2 місяці тому

    Ap kin…world bank tho appulu ippistam……annaru…..15000 kottlu….facilitation anthe……ketainchaledu.

  • @akbaralikhan2705
    @akbaralikhan2705 2 місяці тому

    chala durmargam

  • @indiafirst3315
    @indiafirst3315 2 місяці тому

    madam okavela loss vastey governament manaku emaina istada

  • @samayamanthulasrikrishna2158
    @samayamanthulasrikrishna2158 2 місяці тому

    It is big loss to people. This proposal is reviewed in favour of public.

  • @fiazsyed5621
    @fiazsyed5621 2 місяці тому

    Politicians 🇮🇳 India 🙏 😎 🙈 🙊 Gujarat model corporate

  • @sai.boyina
    @sai.boyina 2 місяці тому

    Only solution is take more black amount

  • @shaikmohammed7797
    @shaikmohammed7797 2 місяці тому

    Cunning and Sadistic Budget of 2024

  • @JesudasDasthotti
    @JesudasDasthotti 2 місяці тому

    This proverb for kutami to wrap yrs party.

  • @MrRajveer202
    @MrRajveer202 2 місяці тому

    Ladies work elaney untadi.... Nirmala madam garu antey mari

  • @kurugodujafrulla3232
    @kurugodujafrulla3232 2 місяці тому

    మీరెన్ని చెప్పిన మోడీ మాటల గారడీకి ఓటు వేయకండి, బీజేపీ ని ఓడించండి, లేకుంటే సముద్రంలో పడి చావండి

  • @manojkumar-sw5sc
    @manojkumar-sw5sc 2 місяці тому

    It’s not good sign for growing economy

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr 2 місяці тому

    Ippudi kaina realise avvandi,villages lo farm lands ammesukoni enduku panikirani flats, villas konakondi.
    Villages lo chakkaga chinna hut vasukoni happy ga brathakandi.AC lu avasaramu .vanraki gas avasaramu ledu.unpolluted environment lo healthy real life ni gadapandi .unnecessary desires nundi duram ga vundandi.bad habits ku karana mayye uncultered activities like pubs,nundi duramu kandi.
    Development / career peru meeda world wide ga jarige mosanni thelisukovali