నరకం గురించి విష్ణువు గరుత్మంతుడికి చెప్పిన రహస్యాలు - గరుడ పురాణం || Garuda Puranam in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • నరకం గురించి విష్ణువు గరుత్మంతుడికి చెప్పిన రహస్యాలు - గరుడ పురాణం || Garuda Puranam in Telugu
    @Join our Telegram Group: t.me/TeluguBright
    @Like our page on Facebook: TeluguB...
    WATCH NEXT
    Mahabharatam / Mahabharatham / Mahabharat / Mahabharatam Telugu Serial Maa TeluguBright channel : bit.ly/2kyiY14
    Brahmam Gari Kalagnanam Telugu / brahmam gari charitra: bit.ly/2zdZeIt
    Bodhidharma History: bit.ly/2CBimQn
    Veeramachineni Ramakrishna Diet (coconut oil for weight loss): bit.ly/2r7AdKO
    Place of Komaram Bheem in Telangana History in Telugu: bit.ly/2N7kJ1f
    Indian History in Telugu: bit.ly/2zBamze
    Chakali Ilamma Biography: bit.ly/2Fh9Kzc
    Taj Mahal History in Telugu: bit.ly/2BuNTWz
    Aadimanavulu: bit.ly/2xTYeHR
    APJ Abdul Kalam Biography in Telugu: bit.ly/2sTgzpc

КОМЕНТАРІ • 772

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 3 роки тому +131

    ఆ పరమేశ్వరుడు తోడుండగా భయమెందుకు అన్న
    🕉🕉🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @yerubothuvykuntarao7273
    @yerubothuvykuntarao7273 4 роки тому +90

    ఆ విధించే శిక్షలేవో భూలోకం లోనే విధించ వచ్చు కదా అందరూ చూస్తుండగా అప్పుడైనా సిగ్గు లజ్జ వస్తుందేమో మాదగ్గర చాలా మంది ఈ శిక్షల అన్నింటికీ అర్హులు

    • @VinayKumar-yz8ox
      @VinayKumar-yz8ox 3 роки тому +2

      Bro manolaki enee shikshalu morning ke mamule 🤣🤣🤣

    • @karunakarvemishetty1134
      @karunakarvemishetty1134 2 роки тому +2

      baaga cheppavu brother

    • @sreenivassreenu6698
      @sreenivassreenu6698 2 роки тому

      Bro but e shishal anti ki Manam andhram kuda harutu la me ga manam andaram shishalu anubavi challi ekade apudu Gani Budhi ma andariki

    • @ganeshartzone3752
      @ganeshartzone3752 2 роки тому +1

      నువ్ చెప్పింది కరెక్ట్ ఏ బ్రదర్ ..కానీ ఇక్కడే శిక్ష వేస్తే అది చూసిన వాళ్ళు భయానికి ఆత్మహత్యలు చేసుకొని పోతారు.ఎవరు మిగలరు. ఆఖరికి నువ్ ఐన నేను ఐన అంతే అందుకే చావు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.దాని తర్వాత విధించేదాన్నే శిక్ష అంటారు.అది అప్పుడే అనుభవించాలి.ok న బ్రదర్🙏👍

    • @funnymemes6053
      @funnymemes6053 Рік тому +1

      ఇవన్నీ బ్రాహ్మణా, అగ్రకులాల వారికి వేయాల్సిన శిక్షలు అన్నమాట..
      ఇందులో చెప్పినవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి....

  • @Agoriraghuswami
    @Agoriraghuswami 5 років тому +327

    *నరకం లో వేసే శిక్షల గురించి మీరు* *వివరయించిన శిక్షలు నాకు తెలిసి ఈ* *ప్రపంచం లో ఉన్న వాళ్ళు అందరూ* *అర్హులు ఆవతారు అని నాకు *అనిపిస్తోంది*
    *థాంక్ యు అన్నయ్య*
    *ఐ లవ్ యు*

    • @manojkumar-dd3hw
      @manojkumar-dd3hw 5 років тому +5

      Not all, if you check in society you can find some one who don't go to hell

    • @manojkumar-dd3hw
      @manojkumar-dd3hw 5 років тому +9

      Abadam anedi paristitulani bati untundi. Sometimes devudu Kuda a track lo veltadu. Abadam adatam thapu kadu kani adi dharmam kosama kada anade point.

    • @rajeshkumar-yl2ts
      @rajeshkumar-yl2ts 5 років тому +2

      @@manojkumar-dd3hw yes u r right

    • @prasad4979
      @prasad4979 5 років тому +2

      Yes we all are eligible, don't miss this opportunity

    • @govindukondrayudu7235
      @govindukondrayudu7235 5 років тому

      its true

  • @m.prasannakumar5825
    @m.prasannakumar5825 4 роки тому +16

    ఈ గరుడపురాణం గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి మనిషి చేసే పాపాలు తగ్గాలి 🙏🙏

  • @aztonmartine
    @aztonmartine 5 років тому +197

    super ga cheppav bro.... నమ్మేద్దాం బాస్ , నమ్మితే పోయేదేముంది , క్రైమ్ రేట్ తగ్గటం తప్ప ....

    • @kammellaprathap1413
      @kammellaprathap1413 5 років тому +1

      aztonmartine l

    • @venkatprasanth7102
      @venkatprasanth7102 4 роки тому +4

      Only manushulakena janthuvulaki emi shiksha vundada

    • @PraveenKumar-zc8ou
      @PraveenKumar-zc8ou 4 роки тому +1

      @@venkatprasanth7102 yenduku bro

    • @savarasanthosh1475
      @savarasanthosh1475 4 роки тому +1

      Super video

    • @pranavlakkireddy_1195
      @pranavlakkireddy_1195 2 роки тому

      @@venkatprasanth7102 No, because Tigers and Lions are present in Naraka Loka. Who ever harms/ betrays Sanathana Dharma will get such punishments like Throwing into hot oil, Throwing into well where Tigers and Lions are present, etc-----.

  • @hemalathar.s8970
    @hemalathar.s8970 4 роки тому +13

    Such an useful info bro😊
    I definitely believe in GARUDA PURANUM. Thanks for uploading

  • @bskuniversalstories
    @bskuniversalstories 4 роки тому +10

    Excellent Anna.... I am big fan of you prasanth Anna 😇😇😇😇

  • @Kickk73
    @Kickk73 5 років тому +43

    Nuvvu cheptunte kalla mundu kanipistunnattu undi bro
    AwesomE Narration
    #prashanth Bro 👌👌

  • @shyamreddy5995
    @shyamreddy5995 5 років тому +20

    Real mysteries Channel Garu,"Gud Evening,"A Very good Video Of About"Narakam Lo Vidinchee shiksha la gurinchi clear gaa explain chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks for sharing"Prashanth Brother!!"

  • @yogireddyvalluru4507
    @yogireddyvalluru4507 5 років тому +22

    ఇది చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది i😂😂😂 శిక్షలు మరి comedy ga unnai, ఈ శిక్షలు ఈ భూమి మీద మనం పడే శిక్షల కన్నా ఎక్కువ ఏమీ కాదు.

    • @jairamprasad1587
      @jairamprasad1587 5 років тому

      sikhsha anubhavamloki vachina vaariki comedy aaa leka serious aaa kaadu paaapam thanu paduthunna narakayaathana thaaane varninchalenantha bayamkaramga untundhi.......if proper actions are not taken by oneself then his or her future of this kind is inevitably unavoidable

    • @issubabu4618
      @issubabu4618 5 років тому

      Nijam cheppavu

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 5 років тому +203

    మరి స్వర్గం గురించి కూడా వివరించండి సోదర.
    నేను ఇంకా ఎలాంటి మంచి పనులు చేయాలో తెలుసుకోవాలి కదా?
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌🍠👌👌👌🍠👌

  • @saikrishna3083
    @saikrishna3083 4 роки тому +11

    Evaraina veetiloo paapaalanu chesi unte bayapadaalisina avasaram leedhu dheeniki remedy ento chuudandi:
    1.first ekameedhata ha paapam cheyyadam maaneyandi
    2.maanesaaka evariki anyaayam chesaamo vaariki shamaapana cheppi thirigi vaallaki help cheyyandi
    3.non veg vushayaaniki vosthe champadam thappu annaru kaani thinadam thappu ani cheppaleedhu so manam champaddhu only thindhaamu
    4.cheesina paapaalu poogottukoovadaaniki enno punya skethraalu undane unnayi ,enno temples undane unnayi
    5.ha daiva naama smaraname papa vimukthi
    6.kaani eppatinunchoo oka hindhuvu ayyi veere mathaaniki convert ayyina vaallani chuusthe jaali veesthundhi vaallaki em shikshalu untaayo entooo paapam
    7.janthuvulaki,pedhalaki food pettandi
    8.dyaanam cheyyandi
    9.guruvula anugraham pondhandi
    E nava grahaala samputi ayina ee nava rathnaalani paatinchandi narakam undadhu
    ALL THE BEST

    • @nikhil_n
      @nikhil_n 3 роки тому

      Bhumi phina Darmam vundhi
      Daniphine nadustumdhi
      Manam darmam cheste aa darmam manaku rakshanaga vuntundhi

  • @santoshmeenakshi1112
    @santoshmeenakshi1112 2 роки тому +10

    ధర్మో రక్షతి రక్షితః... మనం ఈ భూమి🌎 మీద ఉన్నంతకాలము మంచి చేస్తే అదే మనకు శ్రీ రామ రక్ష.. (పుట్టిన నప్పుడు ఏమి తీసికొని రాము పోయిన తరువాత ఏమి తీసికొని పోవునని అంతా భ్రమే నని తెలిసిన నాడు మానుడే మాధవుని గా మారుతాడు... Or you correct✔ friends👭👬👭👬

    • @funnymemes6053
      @funnymemes6053 Рік тому +1

      ఇవన్నీ బ్రాహ్మణా, అగ్రకులాల వారికి వేయాల్సిన శిక్షలు అన్నమాట..
      ఇందులో చెప్పినవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి....

    • @adithyasharma1341
      @adithyasharma1341 Рік тому

      ​@@funnymemes6053 ఏ కాలం లో ఉన్నావ్ రా..... నాకు తెలిసి ఈ కాలం లో బ్రాహ్మణులకి తప్ప అందరికి అవి వర్తిస్తాయి.... ఎవరు ఏ నాయకుడు వచ్చిన అన్ని కులాల వారిని సాయం చేస్తారు కానీ ఎవరు బ్రాహ్మణులకి సహాయం చేస్తున్నారు.... ముందు బ్రాహ్మణుల గురించి అలా అన్నందుకు నీకు పడతాది 🤦🏻‍♂️

  • @pavanreddy-uh2vs
    @pavanreddy-uh2vs 5 років тому +13

    Superb bro.. Thanks fr sharing ur knowledge to others...

  • @allpoetry9971
    @allpoetry9971 5 років тому +24

    You're right bro last one is your best timing dialogue boss

  • @srk_2k3
    @srk_2k3 5 років тому +13

    Ayyababoi video chusthunantha scepuu waatini imagine cheysthu unte aentha bhayakaramga vunnayo,
    Mii explanation superbbbbbb bro.
    nijamga kallaku kattinattu watti gurenche cheyparu mariyu video loo avvi aela vuntayo kuda chupencharuu.
    Thank bro:)

  • @madhava.krishna
    @madhava.krishna 5 років тому +54

    Bro punyalu chesthee swrgam lo kuda Emi chestharo aa video kuda cheyandi

  • @lakshmimenaka5171
    @lakshmimenaka5171 5 років тому +85

    *హలో. మీరు చెప్పినదంతా సరిగ్గానే ఉంది కానీ, వీడియో మొదట్లో నరకంలో ఇచ్చిన శరీరం కాలదు నాశనం కాదు అన్నారు. కానీ నరకం లో ఇచ్చే శరీరం కూడా కాలుతుంది, నాశనం అవుతుంది. అయితే ఆ శరీరం నాశనం అయిన తక్షణమే మరొక శరీరాన్ని ఇస్తారు. ఇలా ఎన్ని సార్లు శరీరం నాశనం అయినా కొత్త శరీరాన్ని ఇస్తారు. మిగతాదంతా మీరు చెప్పినది నిజమే. నేను గరుడపురాణమే కాదు మరెన్నో పురాణాలు చదివియున్నాను.*
    All the best

  • @chinnayyareddy6747
    @chinnayyareddy6747 3 роки тому +24

    Okadu kuda swargam veladam verey matter
    Okodiki 3-5 siksha lu confirm 😂😂
    All the best to all 😁😁

    • @dikshith1
      @dikshith1 2 роки тому

      koncham afraid bro

    • @pranavlakkireddy_1195
      @pranavlakkireddy_1195 2 роки тому

      @@dikshith1 brother, please follow Vedic Rules of life, Worship and feed Cows, don't cheat innocent people, educate our eternal Dharma to your friends and family members. Atleast sins will be purified. Listen to Vedic Mantras .

    • @HeyMrKishore
      @HeyMrKishore 2 роки тому

      I gree with you bro 😂

  • @idoltalks2496
    @idoltalks2496 4 роки тому +10

    దేవుడు కొంతమంది పిల్లలను సృష్టించి వారిని అమ్మ కడుపులోంచి బయటికి రాకుండానే చంపేస్తాడు కదా....... అసలు ఆహ్ పిల్లలు చేసిన తప్పు ఏంటి...... అహ్ మాంసం ఇవ్వకుంటే బాగుండు కదా...... ఒక తల్లిగా నా యొక్క బాధను చెప్తున్నారు...... ఏదైనా తప్పు ఉంటే క్షమించండి...... నా నిజ జీవితంలో జరిగిన సంఘటన...... నా ఫీలింగ్స్ తెలియజేస్తున్న......... 😑🙏

    • @LORDKALKI2898
      @LORDKALKI2898 2 роки тому

      🥺🥺🥺

    • @Unknown-ms8bi
      @Unknown-ms8bi 2 роки тому

      Varu chala takkuva papam chesi untaaru. But talliga me badha chala ekkuva

    • @sunithagudivada8515
      @sunithagudivada8515 Рік тому

      Currect ga chepparamma

    • @funnymemes6053
      @funnymemes6053 Рік тому +1

      ఇవన్నీ బ్రాహ్మణా, అగ్రకులాల వారికి వేయాల్సిన శిక్షలు అన్నమాట..
      ఇందులో చెప్పినవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి....

  • @harshithayaramasu5554
    @harshithayaramasu5554 3 роки тому +2

    Manushulakena ee sikshaku janthuvulaki leva ??

  • @pradeepsoma4488
    @pradeepsoma4488 5 років тому +9

    👌 information video:::
    Gurda puranam---

  • @srikrishna.8633
    @srikrishna.8633 4 роки тому +48

    Why this is not telling our schools &colleges???

  • @rakeshkaveti30
    @rakeshkaveti30 5 років тому +33

    Garudapuranam vinna tharavatha swargam lo Manchi vaccencies untay ani ardam Indi bro...good night

  • @Mranugula
    @Mranugula 5 років тому +4

    Brother me matallo spashtatha undi thanks , good job .

  • @swathiejjirothu1795
    @swathiejjirothu1795 3 роки тому +2

    Good video brother elante good video pettu

  • @dikshith1
    @dikshith1 2 роки тому +6

    naa దేవుడు శివుడు unnadu om namashivaaya

  • @laxmilaxmi9974
    @laxmilaxmi9974 5 років тому +38

    Bro swargam lo em chestharo Kuda video cheyi bro

  • @funnymemes6053
    @funnymemes6053 Рік тому +3

    ఇవన్నీ బ్రాహ్మణా, అగ్రకులాల వారికి వేయాల్సిన శిక్షలు అన్నమాట..
    ఇందులో చెప్పినవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి....

  • @smtv9393
    @smtv9393 5 років тому +21

    మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే పవన్ మరియు జగన్ కు గారుడపురణం లోని అన్నిరకాల శిక్షలు తప్పవన్నమాట!!!!☺️😊

    • @chsrinivasarao7365
      @chsrinivasarao7365 2 роки тому +7

      pavan ki swargam prapte but jagan ki naraka prapte

    • @maniroyalsap2843
      @maniroyalsap2843 2 роки тому

      Rey Ari puuka mari mu chambha gadu mudhu vadega ra poidi

    • @gorlepraveenkumar8112
      @gorlepraveenkumar8112 2 роки тому

      Orey kojja puka ikkada kuda pawan Peru cheppukokunda brathakaleva badkov

    • @adithyasharma1341
      @adithyasharma1341 Рік тому

      పవన్ కి నాకు తెలిసి ఒకటి కూడా వర్తించదు 😂

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 4 роки тому +8

    సోదరా ఈ గరుడ పురాణం సమాజంలో ఉన్నటువంటి మానవులు తప్పుడు మార్గంలో నడవకుండా నీతి నియమాలను అనుసరించుకొని బ్రతకాలని కల్పితంతో రాసినవి అని నా అభిప్రాయం....

    • @madhureddy2323
      @madhureddy2323 3 роки тому

      100%

    • @diwakarnallarapu7766
      @diwakarnallarapu7766 3 роки тому

      Manchidega

    • @narayanayaday1583
      @narayanayaday1583 Рік тому

      R

    • @funnymemes6053
      @funnymemes6053 Рік тому

      ఇవన్నీ బ్రాహ్మణా, అగ్రకులాల వారికి వేయాల్సిన శిక్షలు అన్నమాట..
      ఇందులో చెప్పినవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి....

  • @pathlavathnaresh7366
    @pathlavathnaresh7366 2 роки тому +4

    దేవుడు ఇంత గోరమైన జాబ్ చేస్తున్నడ

  • @ragaboinalaya6314
    @ragaboinalaya6314 4 роки тому +2

    Mee voice tho video ki pranam posharu👌

  • @somasekharreddy8263
    @somasekharreddy8263 5 років тому +5

    Super video bro.naku Chala narakam vundhi.roju chicken thintanu.

  • @dreamereffectslawofattract1676
    @dreamereffectslawofattract1676 4 роки тому +6

    Thank you real mistrys 😀💐

  • @Sri-vt7kh
    @Sri-vt7kh 5 років тому +81

    annaooo naku kumbipakamm eeeee eniii chicken luu thinanooooo

  • @sanjaythipparthi3527
    @sanjaythipparthi3527 3 роки тому +1

    భగవంతుని శరణు పొందితే మనం చేసిన పాపాలను తొలగిస్తాడు నిరంతరం భక్తి తో భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు .కాబట్టి ఇప్పటి నుండి ఒకవేళ తెలిసో తెలియకనో ఈ పాపలు కానక చేస్తే దేవుడిని ప్రదించలి భక్తి తో జీవించాలి

  • @poojar4259
    @poojar4259 5 років тому +5

    It's good to be aware

  • @euphoria-pb1tb
    @euphoria-pb1tb 4 роки тому +2

    Meeru svargam gurinchi kuda cheyara pleaseeeee sir

  • @kamalanathansimon1918
    @kamalanathansimon1918 3 роки тому +1

    Meeru chepindi vasthavaniki sathyam naaku telusu and arising theliyali 🧑‍🏭👨‍💼👍

  • @HARIPRASAD-kb3ch
    @HARIPRASAD-kb3ch 5 років тому +18

    నాకు నమ్మకం లేదు మనిషి చేసిన తప్పులకు శిక్ష ఇక్కడే అనుభవిస్తారు మనం చేసిన తప్పులకు శిక్ష భూలోకం లొనే అనుభవిస్తారాణి నా నమ్మక0

  • @naveenpritham4604
    @naveenpritham4604 5 років тому +15

    Ela ayithe sargam lo okkadu kuda velladu😀😀😀

  • @pavankalyan4710
    @pavankalyan4710 2 роки тому +1

    Super bro Correct ga Cheppinaaru👍

  • @SravanKumar-dc9pl
    @SravanKumar-dc9pl 5 років тому +7

    ఈ vedio నేటి సమాజానికి చాలా అవసరం

  • @jkjavajala9086
    @jkjavajala9086 4 роки тому +2

    Very funny puranam, manake ila vunte Mari inthamandini sikhinche yamudiki inka chala darunam ga vuntundi

  • @kamalakuwait8073
    @kamalakuwait8073 5 років тому +5

    Thanks. Brother..మనిషి. అలా.వుండకూడదో.చెప్పరు

  • @mosinshaik7357
    @mosinshaik7357 5 років тому +21

    1st view

  • @kathikb3139
    @kathikb3139 5 років тому +2

    After long time you posted about garuda puranam thank you super anna

  • @rajeshsiddamalla556
    @rajeshsiddamalla556 5 років тому +5

    Super brother. Nako doubt enni punishments vesaka aa papulu tharuvatha etu veltharu nd eam avutharu.
    దీని పైన ఒక వీడియో అన్న చేయండి లేకపోతే నాకు మెసేజ్ అన్న చేయండి

  • @euphoria-pb1tb
    @euphoria-pb1tb 4 роки тому +3

    Bro Svargam gurinchi kuda cheyara pleaseeeee

  • @badramrajusitharamarao1288
    @badramrajusitharamarao1288 Рік тому

    This video is very good according to this garuda purana this training is hundred percent correct so it is very good that people don't make mistakes thanks bro

  • @prasadreddy2483
    @prasadreddy2483 4 роки тому +16

    Life is a scam bro.......
    Imagine a 10 years boy,
    suddenly his father and mother
    died in a road accident
    And he don't have relatives too
    What he will do..?
    He became a thief for is hungry stomach.
    Is he did anything wrong????
    If suddenly he died where he go
    Heaven or hell
    tell me????

    • @sandeepnayak6415
      @sandeepnayak6415 4 роки тому +3

      Doing a robbery for food to feed his stomach.does not comes to a mistake to count down....
      More than that he make robberies will be the mistake

    • @euphoria-pb1tb
      @euphoria-pb1tb 4 роки тому

      Naku telisi Thanu sagam narakam
      Sagam Svargam veltademo

    • @saikrishna3083
      @saikrishna3083 4 роки тому +3

      Adhi athani thappu kaadhu anaadhalanu aadhukooni govt dhi ,andhuke edhi kaliyugam ayyindhi

    • @saikrishna3083
      @saikrishna3083 4 роки тому +3

      Adhi athani poorva janma phalitham ayyi undocchu kadha emo athanu poorva janmaloo endharinoo food lekunda chesi undochu kadha ayina veeti gurinchi theliyaalante karma siddhantham chadhavandi telusthumdhi tq

  • @poojar4259
    @poojar4259 5 років тому +6

    I hope By watching this video. At least few people may change to be good in nature. ☺😊

  • @HariHari-xc2pz
    @HariHari-xc2pz 3 роки тому +1

    Baga cheppavu bro.... Tq

  • @babluakhil2037
    @babluakhil2037 3 роки тому +1

    Idhi true bro Manchiga undham

  • @srinivasmopidevi1437
    @srinivasmopidevi1437 2 роки тому

    Super video bro especially girls ayite goramga tayaru ayyaru

  • @adythpasumarthy1931
    @adythpasumarthy1931 4 роки тому +3

    Successfully selected for narakam

  • @balubalraju4101
    @balubalraju4101 2 роки тому

    Super bro garudapuranam py inka videolu cheyi bro garudapuranam py next parts videos cheyi bro.. Omnamahshivaya

  • @boddukrishna7327
    @boddukrishna7327 5 років тому +13

    ఈ వీడియో చూశాక
    బ్రదర్ తప్పు ఎవరు చేయరు
    చేయలేరు.కూడా
    నైస్ వీడియో.

  • @narsimulumakta5336
    @narsimulumakta5336 3 роки тому +1

    Manaku edhaina kastam vaste apudu antaru poina janmalo chesina papam valle antaru enduku. already manam chesina thappulu narakamlo anubavistham kadha .

  • @chiranjeevibattula2514
    @chiranjeevibattula2514 4 роки тому +5

    Crime has changed into new avatar but I don't think no one thinks about doing crimes

  • @chainachaina7944
    @chainachaina7944 5 років тому +2

    Baga chepparu thanks dinikina bayapadali thappulu cheyalante

  • @manachanel6558
    @manachanel6558 3 роки тому +1

    Amma baboy👹 🤯😱😳Nijamenaa bro meeru cheppedhi aythe ok 🤗 ikanunchi anni manchi panule thappa cheddar panulu cheyanu bro information ichinandhuku 😊🌹🌹👏👍

  • @sureshsuri3638
    @sureshsuri3638 2 роки тому

    Super annayya elagaina manushulu maarutaremo super

  • @girishpulluri
    @girishpulluri 5 років тому +20

    Apparently you haven't gone through deep. Read well Garuda "Maha" puranam which is about 200+ chapter s.. then do this video again . Any how your optimism appreciated much. Keep going

  • @vasus844
    @vasus844 5 років тому +2

    ధర్మో రక్షిత రక్షితః

  • @adithyasharma1341
    @adithyasharma1341 Рік тому

    7:10 except బ్రాహ్మణ అందరు దీనికి అరుహులే

  • @raghuveerravula3514
    @raghuveerravula3514 5 років тому +4

    Nice explaination.
    Chachaka narakam ayithe enti swargam ayitue enti..
    But live be good

  • @jayarajj650
    @jayarajj650 5 років тому +4

    Swargam lo yela vuntundo adi kuda vedio cheyyandi bro please....

  • @sillyghostgamer5701
    @sillyghostgamer5701 3 роки тому +2

    Thank you for telling me this boss

  • @vijaymanchikatla7802
    @vijaymanchikatla7802 2 роки тому

    22 nd point clear ga undhi
    Chicken,mutton,non veg sambandhinavanni avi paina brathiki
    Avitithote champutharata
    Ikanunchi non veg bandh kani thappadhu ....?

  • @karunakonam3272
    @karunakonam3272 4 роки тому +1

    mee voice bagundi
    Thanks... memu ippati ki
    garuda puranam vinagaligam

  • @sudheer1795
    @sudheer1795 5 років тому +4

    Can you make a video on what's after hell and hope does heaven look like bro

  • @EntertainmentTV-xg7xr
    @EntertainmentTV-xg7xr 5 років тому +2

    Content is king,your voice is king... superb bro ...

  • @srinivasarajutangellavenka1746
    @srinivasarajutangellavenka1746 5 років тому +15

    2nd view

  • @reddyclan793
    @reddyclan793 5 років тому +10

    Please make a video on Team Indus
    Who won lunar space mission???
    What team Indus 100 of scientist's doing??? 5 to 6 years hardwork is waste?

  • @thekillertricks73
    @thekillertricks73 3 роки тому +1

    Naku matram 4shikshalu fix aana mata....ipatidaka
    But ma atha mama ki matram motham 28/28 full marks full shiskhalu ...m very happy brother

  • @Entertainment-yq8hw
    @Entertainment-yq8hw 5 років тому +20

    E kaalam la swarganiki poyetodu evvadu ledu

    • @kushikushi7327
      @kushikushi7327 5 років тому

      Chala mandi unnaru

    • @rajudarling6998
      @rajudarling6998 4 роки тому +1

      @@kushikushi7327 abardham cheppina narakanike anta abardham cheppani vallu vuntara bro

    • @chinnayyareddy6747
      @chinnayyareddy6747 3 роки тому

      😂😂ledu Ani cheppalem bro
      Emo ekado evaro Manaki thelikunda undochu emo ga

  • @m.sureshsuresh4005
    @m.sureshsuresh4005 5 років тому +1

    Super brother chaala baga explin chesaru

  • @gowthamz356
    @gowthamz356 2 роки тому +1

    Super prashanth bro😱😱

  • @ramannagarishivakumarshiva3127
    @ramannagarishivakumarshiva3127 3 роки тому +1

    Tq sir

  • @Narsingrao_Thadivada
    @Narsingrao_Thadivada 5 років тому +2

    Nice bro...👍👌

  • @manishankar5920
    @manishankar5920 5 років тому +5

    Anna mari good work ki swargam lo am dorukuthundi make a video on swargam

  • @vasudev9496
    @vasudev9496 5 років тому +2

    Chalaa Varaku Shikshalu Okadhaniki Okati Related Gaa Vundhi Yenti...

  • @radhakrishnaveni1242
    @radhakrishnaveni1242 4 роки тому +1

    Eppudu tappulu cheshe appude sikha unte baguntundi,appude tappu cheyyalante brathiki undagane sikshishe baguntundi

  • @maruthirasabakthula9563
    @maruthirasabakthula9563 2 роки тому

    Mekuu thanks 🙏🙏🙏🙏🙏🙏 annaya bagaa chappru.

  • @madhusudhantalla7370
    @madhusudhantalla7370 2 роки тому

    Manchivishayalu chepparu tqs

  • @shekarjai5103
    @shekarjai5103 5 років тому +1

    Bro ee video super but ee Garuda puranam gurinchi miiku Ela telusuu

  • @sthrivenithriveni5581
    @sthrivenithriveni5581 4 роки тому +1

    Vetannintilo oka siksha undhi naku kumbipakam chicken thinnanu gaa

  • @cheelavishnu7312
    @cheelavishnu7312 5 років тому +5

    bro tell me about svargam

  • @balaramspark5336
    @balaramspark5336 3 роки тому +1

    Meru normal ga chepachu ga sir
    Andhuku alla voice mari vintutunte ne bayam vesuthundhi

  • @alonekingtelugugamer8224
    @alonekingtelugugamer8224 3 роки тому +2

    Anna Ami voice tho cheppav voice ke bayam vestundi

  • @ravikanthob2301
    @ravikanthob2301 5 років тому +4

    Mastu undi apudu apudu melaga bgm ear phones tesi mari chustuna byata na video la na ani.
    Ae video chala bagundu nenu mali 2 times chustuna inka mali chusta

  • @biknoorravi9133
    @biknoorravi9133 5 років тому +1

    Super bro 👌👌👌👌

  • @manichanddasari8195
    @manichanddasari8195 5 років тому +1

    Super bro excellent NV edi chepina Iam your fan

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 5 років тому +4

    I will trust you bro. it is 100% true I think

  • @kavithaneyyila9411
    @kavithaneyyila9411 4 роки тому +1

    svarga lokamlo ela vuntudi plice video pettandi

  • @uppudurgalakshmi6056
    @uppudurgalakshmi6056 2 роки тому

    Chala Baga cheparu bro
    Very thanks bro

  • @shivashivaji5158
    @shivashivaji5158 5 років тому +1

    Super video bro