మంచిగా మాట్లాడుతారు ఆంటీ గారు…. చాలా కష్టపడుతుంది…. మీరు చాలా గ్రేట్ అమ్మ👏😍🌹 ఇంత ఫ్రెష్ గా మాటన్ , చికెన్ ఎవరు ఇస్తారు? హోటల్ లో ఫ్రెష్ గా ఇస్తారో లేదో గానీ మీరు ఇస్తున్నారు చాల గ్రేట్…..
అందరికి నమస్కారం హైదరాబాదులో ఈ కుమారి ఆంటీ అని ఆవిడ తప్పితే ఇంకెవరు హోటల్స్ రన్ చేయట్లేదా హైదరాబాద్లో ఫైవ్ స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ 2 స్టార్ హోటల్స్ లేవా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు లేరా హైదరాబాద్ లో ఈ గుడి దగ్గర తప్పితే హైదరాబాద్ మొత్తం భోజనాలు చెత్త చెత్తగా ఉంటాయా దరిద్రంగా ఉంటాయా చెప్పండి హైదరాబాద్లో అన్నిచోట్ల బాగుంటాయి ఒకే ఈవిడ ఒక్కటే పుడింగి అన్నట్టు మాట్లుడుతున్నారు అక్కడ భోంచేసి అబ్బాయిల అమ్మలు అక్కలు చెల్లెలకి భార్యలకి అత్తగారికి వంటలు రావేమో అందుకే అందరూ కుమారి ఆంటీని తగులుకున్నారు హైదరాబాదులో భోజనాలు అన్ని చెత్త చెత్తగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి ఎలా పడితే అలా పడితే అలా చేస్తారు ఈ కుమారి ఆంటీ మాత్రమే శుభ్రంగా కుమారి దగ్గర మాత్రమే కూరలు చాలా హైదరాబాదులో ఆడవారికి వంటలు రావు అడ్డ గాడిదల తిని బ్రతుకుతున్నారు కుమారి ఆంటీ దగ్గర ఒకే
@mohithlakshmitirupathi1878 దీనినే ఫస్ట్ టైమర్ అడ్వాంటేజ్ అంటారు, ఆంటీ దాన్ని క్యాప్చర్ చేశారు, హైదరాబాద్ పరిస్థితులు మీరు ఇక్కడ నివసించే వారు అయితే కామెంట్స్ చేయడానికి అర్హులు అన్నది నా మనవి. Heavy ఇన్వెస్మెంట్ chesina రెస్టారెంట్ వాళ్ళు freshness డెలివర్ చేయడం లో ఫెయిల్ ఔతారు bro
@@mohithlakshmitirupati1878 Mam please respect her because She is working hard and We must respect every street vendor 🙏 So, please start a food business then We will support you but please don't disrespect such Chefs like Kumari aunty 🙏
She really deserves the profits she makes from it , she works so hard for it. Wish she opens a big shop soon. While having a team running her present shop. All the best Mam..
💯💯💯 prcnt I am not getting wats the problem of this fake fucking society if a ladie did hard work is wrong if she stands on her hard work on she's legs even that is also wrong cheeeeeeee shame on them thnks for understanding atleast one boy is understanding one girls hardworking
కష్టాన్ని చూసి కన్నీళ్లు వచ్చాయి ఎదుగు మెట్టు ఎదుగు కొండని డీ కొట్టు కష్టం లోంచి కష్టపడిన నీకు సలాం తల్లి నీ కష్టానికి నువ్వే స్వయంకృషి నీకు మంచి రోజులు ఉంటాయి కష్టాన్ని నమ్ముకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాను అమ్మ
Aunti hard working chusi naku ashyaryam vesindi.papam entakastapadundi kutumbani nadipinchataniki.she and his husband great people.naku😢 kuda vachesindi tana sincerty chusi.honest persons.manchi valaki god epudu toduvuntadu😊
మేడం... వంటలు రుచిగా రావాలంటే మీ చేయి ఉండాల్సిందే.... వంటదగ్గర మీరు tension లేకుండా చేయండి. మీరు counter దగ్గర కూర్చుని... సేల్స్ manage చేయండి. కానీ సేల్స్ దగ్గర ఎక్కువ stress అవుతున్నారు. అలా ఎక్కువ stress అవకండి మేడం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి 🙏💐👍
Hello aunty garu namaste...😊. Mimmalni inspiration ga thisukovali nakuuda mila food business cheyali ani undhi but maa dhaggara yelanti support ledhu money kani emi leka cheyadam ledhu but edhoka time tharvatha ayina start cheyali ani my dream kani mee kastam chusaka miku inka peddha fan ayipoyanu aunty deffenet ga Naa marriage ayina tharuvatha ayina nenu start cheyyali ani ah devudi blessings unte ... Ur great aunty... Selute for ur and ur hard work kosam ...
వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని ఏడుపా....కష్టపడి పనిచేస్తున్నారు... కష్టం చూడండి... ఎదుటి వాళ్ళకి ఎంతటి డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు. మీ దగ్గర boledu డబ్బులుంటాయి... అన్ని సార్లు లక్షలు వస్తున్నాయి అనకు... వాళ్ళ వంటలు గురించి చెప్పు.. ఇలాంటి వాళ్ళ చెడు దృష్టి వాళ్ళ ఫేమలీ పై పడకుండా చూడు దేవుడా....
@@dileepreddy9032 politicians manatho ila Vyaparam cheyaru kada . Okka politician example ga chupettu ila UA-cam lo reels vesi Amma bujji kanna ani over smart ga dialogues vesi Mosam chesevallani 👈.
Kumari aunty business secrets 1 patients during work 2 respect towards customers 3 check payments before or during food serve 4 most important secret She is passionate in her business
ఆంటీ చాలా ఏదేమైనా సరే గాని కష్టపడుతుంది కానీ మా దగ్గర షాప్ ఉంది నేను 80000 రెంట్ కడుతున్న గాని నాకు మాత్రం 6000 సెల్ అవుతలేదు ఏదేమైనా సరే గాని తలరాతలు రాసిపెట్టి ఉండాలి ఆంటీ అదృష్టం అంతకంటే ఇంకేం చెప్పలేము సో గుడ్
నేను ఒక కిరాణా షాప్ నడుపుతున్న.. నేను ఒకటి చెప్పాలి ఈ రోజున మంచి కారం 350 వుంది రైస్ 1550 రూపాయలు వాటిలోకి కూరగాయలు బాగా రేట్ లో వున్నాయ్ తెల్లభయాలు కేజీ 400/ వుంది ఇప్పుడు రేటు ఉల్లి పాయలు 45ru ఇలా రేట్లు అన్ని బాగా పెరిగి వున్నాయి గ్యాస్ ఖర్చు వంట మాస్టర్ల జీతం ఇలా అన్ని చూసుకోవాలి ఇంకా మేక కోడి పొట్టేలు ఇలా చూసుకొంటూ పోతుంటే అన్ని ఖర్చు తో కూడుకున్న విషయం మనం తింటుంది కచ్చితంగా నాణ్యమైన ఆహారమే ఇది నిజం
Really you r great mam Pl... Public aavida business avidani chesukonivvandi Daily as a lady antha vanta cheyyadam antha easy kadu. Entha helpers vunna kuda
Antha kastapadi Anni normal rates ki konukkuni nilabadi vanta chesi... Nilabadi Full time Ammukuntadhi. Kontha mandhi Vasthe fellows bad comments tho thega recchipothunnaru.free ga peduthundhaa... baane cheyandi... support cheyodhu ani chetha comments....Vanti meedha Battalu lekunda penta .... Penta reels chese vaariki Millions lo views, lakhs lo comments.....Kastapade oka Sincerely women ki support cheyandi......
Nenu maa paniammaiki anni veg variety nerpinchanu ippudu upadi ga use chesukuntundi😊 Nerpinchina hema chandra vaala mother ni meeru gurthupettukoni video cheppadam meeru chuinche vishwasam thana meeda alaga untene growth untundi evarikina
thinna food ki bill katti vellandi....lekapothe one plate free,aavidaki loss,ladies ki respect evvandi,meeru aunty or akka anno maatlaadandi,respect to her hard work
To You and all street food video makers it is requested that pleas share correct location and address as streetNO, land mark how to reach you mentioned. Madhopur.
Anchor Should Respect while speaking with a Woman and He doesn't deserve to take interview of Kumari Aunty and let's expect Kumari Aunty in Bigg Boss Season 8💐
కంప్లీట్ గా ఆవిడ కష్టం, తెలివితేటలు 👍. Congratulations 💐
Super
కుమారి గారికి దేవుడు మంచి అరోగ్యం ఇవ్వాలని korukuntunnamu
మంచిగా మాట్లాడుతారు ఆంటీ గారు….
చాలా కష్టపడుతుంది…. మీరు చాలా గ్రేట్ అమ్మ👏😍🌹
ఇంత ఫ్రెష్ గా మాటన్ , చికెన్ ఎవరు ఇస్తారు?
హోటల్ లో ఫ్రెష్ గా ఇస్తారో లేదో గానీ మీరు ఇస్తున్నారు చాల గ్రేట్…..
అందరికి నమస్కారం హైదరాబాదులో ఈ కుమారి ఆంటీ అని ఆవిడ తప్పితే ఇంకెవరు హోటల్స్ రన్ చేయట్లేదా హైదరాబాద్లో ఫైవ్ స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ 2 స్టార్ హోటల్స్ లేవా హైదరాబాదులో స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళు లేరా హైదరాబాద్ లో ఈ గుడి దగ్గర తప్పితే హైదరాబాద్ మొత్తం భోజనాలు చెత్త చెత్తగా ఉంటాయా దరిద్రంగా ఉంటాయా చెప్పండి హైదరాబాద్లో అన్నిచోట్ల బాగుంటాయి ఒకే ఈవిడ ఒక్కటే పుడింగి అన్నట్టు మాట్లుడుతున్నారు అక్కడ భోంచేసి అబ్బాయిల అమ్మలు అక్కలు చెల్లెలకి భార్యలకి అత్తగారికి వంటలు రావేమో అందుకే అందరూ కుమారి ఆంటీని తగులుకున్నారు హైదరాబాదులో భోజనాలు అన్ని చెత్త చెత్తగా ఉంటాయి దరిద్రంగా ఉంటాయి ఎలా పడితే అలా పడితే అలా చేస్తారు ఈ కుమారి ఆంటీ మాత్రమే శుభ్రంగా కుమారి దగ్గర మాత్రమే కూరలు చాలా హైదరాబాదులో ఆడవారికి వంటలు రావు అడ్డ గాడిదల తిని బ్రతుకుతున్నారు కుమారి ఆంటీ దగ్గర ఒకే
@mohithlakshmitirupathi1878 దీనినే ఫస్ట్ టైమర్ అడ్వాంటేజ్ అంటారు, ఆంటీ దాన్ని క్యాప్చర్ చేశారు, హైదరాబాద్ పరిస్థితులు మీరు ఇక్కడ నివసించే వారు అయితే కామెంట్స్ చేయడానికి అర్హులు అన్నది నా మనవి. Heavy ఇన్వెస్మెంట్ chesina రెస్టారెంట్ వాళ్ళు freshness డెలివర్ చేయడం లో ఫెయిల్ ఔతారు bro
@@mohithlakshmitirupati1878meeku kaalinattundi aame income chudi😅😅😅
@@mohithlakshmitirupati1878 Mam please respect her because She is working hard and We must respect every street vendor 🙏 So, please start a food business then We will support you but please don't disrespect such Chefs like Kumari aunty 🙏
@@mohithlakshmitirupati1878మీరు ఆమె లా చేసి చూపించo డి చూద్దాం..!!ఆమె subrat
ఆమె వ్యాపారం ఏమో కానీ ఎన్నో వందలు మనుషులా ఆకలి తిరుస్తుంది విల్లా వ్యాపారం ఇంకా ఆ దేవుని దయ వల్లా అభిరుధి చెందల్లి 😊😊🙌
నిజంగా మంచిగా బ్రతుకుతే ఓర్వరు ఈ జనాలు ఆమె ఎంత కష్టపడుతోంది. ఇంట్లో కొద్దిసేపు వంట చేస్తానే ఓపిక ఉండదు
Anchor over acting thagginchali anukune vallu oka like veyyandi
She really deserves the profits she makes from it , she works so hard for it. Wish she opens a big shop soon. While having a team running her present shop. All the best Mam..
యెంత సంపాదించిన మి మాట తీరు ,ఆ మర్యాద చాలా బాగుంది ఆంటీ సూపర్ మాట బాగుంటే ఎక్కడ పోయిన బాగుంటది 💐💐💐
She seems to be very happy & she deserves respect for her hard work!!!
మర్యాద పూర్వకంగా శ్రమిం చే మహిళ ను గౌరవించండి బ్రో
Yes respect to women
Respect women
Thanks
@sivarajugundam5714
Guvva mida mingingithe gedhala eguruthav gilla hooka
Nuv pettina comment endhi
Ah link endhi chetha na daffaa
She is hard working woman. One side she is talking other side she is working. Respect her. She is giving food to you tubers who is trolling her.
💯💯💯 prcnt I am not getting wats the problem of this fake fucking society if a ladie did hard work is wrong if she stands on her hard work on she's legs even that is also wrong cheeeeeeee shame on them thnks for understanding atleast one boy is understanding one girls hardworking
ఆవిడ వయసు, ఆ anchor age ఒకటే ఉంటుంది కానీ ఆవిడని ఆంటీ అంటున్నాడు 🤭😄
😂😂😂😂 true
Edhi nijame😂😂😂
Avunu
😂😂😂
@@nandiniveeru7622 ఇప్పుడు మీకు అవార్డ్ ఇవ్వాలా😂😂
Most genuine hardworking women🙏🙏🙏🙏god bless you with great health wealth n prosperity.true inspiration
West food
Mothham 1000 rs lever extra
కష్టాన్ని చూసి కన్నీళ్లు వచ్చాయి ఎదుగు మెట్టు ఎదుగు కొండని డీ కొట్టు కష్టం లోంచి కష్టపడిన నీకు సలాం తల్లి నీ కష్టానికి నువ్వే స్వయంకృషి నీకు మంచి రోజులు ఉంటాయి కష్టాన్ని నమ్ముకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాను అమ్మ
Aunty energy ki fida anthey … patience and smile is the main thing for business doing person . Super aunty meeru
Respect their hard work and good thought to provide good and healthy food in reasonable rates.. Thanks amma
Amey asalu chala great.manam adavallam mana intlo kitchen lone ibbandi padtam vanta cheyyanike Anni items vandukoni malli janalaki sarve cheyyadam ante chala great.momory kuda ekuve evarike em item ichindo kuda gurtupettukuni bill tiskovadam👏👏👏
Yes
She is doing her hard work so give her good respect brother
వయసు వుంటే సరిపోదు సంస్కారం వుండాలి give respect
ఆవిడని ఎందుకు నువ్వు నువ్వు అంటున్నావు అంత అందంగా మాట్లాడుతున్నారు చక్కగా ఆమె
Aa channel owner kuda alane matladathadu veedu anthe matladuthunaru siggu ledu
తను మీరు అని కూడా అంటున్నాడు
Uncivilized fellow , no manners at all
Aunti hard working chusi naku ashyaryam vesindi.papam entakastapadundi kutumbani nadipinchataniki.she and his husband great people.naku😢 kuda vachesindi tana sincerty chusi.honest persons.manchi valaki god epudu toduvuntadu😊
Meru koncham aunty ki respect echi mataladandi...nuvu nuvu Ani antunaru...avidamataram respect echi mataladutunaru
Kada bro...Ilanti vedavaliki jobs ela istharo teludu.
Yes
Baga gaddi pettaru anchor ki
Telangana way of talking ae antha ekkada common bro
Worest fellow ,mundu respect ivvaraha
She is perfected in cooking
Nisuu smell rakunda chicken 🍗 taste baga ravali antey chala well experience undali
ఆంటీ అంటున్నారు మీరు మిరు ఇద్దరు ఒకే వయసు లో కనపడుతున్నారు పోని అక్క అనవచ్చుగా ప్రతి ఒక్కరికీ ఆంటీ ఆంటీ అక్క చెల్లి అనటం మర్చిపోతున్నారు
ఎంతో కష్టపడి వంట చేస్తున్నారు అక్క మీ కష్టాలు అందరూ గుర్తించి గౌరవిస్తే బాగుంటుంది ఆంటీ కన్నా అక్క అంటే బాగుంది కదా😊😊
Chala chala hard work undhi kumarigari vaparamlo.. morning swayam ga vandi, madhyanam ammukuni, sayantram malli raw materials purchase chesi, repatiki raw materials prepare chesukoni... Vammoo.. kaste phali antu bathukuthunna eevidaki hats off..
Dunnapotu first respect ivura అమ్మ ki
Correct
Correct
😂
నువ్వు అంటే తప్పేముంది తను respect గానే మాట్లాడుతున్నాడు కదా, ఒకళ్ళు ఒక comment పెడితే అందరూ అదే
👍🏻
మేడం... వంటలు రుచిగా రావాలంటే మీ చేయి ఉండాల్సిందే.... వంటదగ్గర మీరు tension లేకుండా చేయండి. మీరు counter దగ్గర కూర్చుని... సేల్స్ manage చేయండి. కానీ సేల్స్ దగ్గర ఎక్కువ stress అవుతున్నారు. అలా ఎక్కువ stress అవకండి మేడం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి 🙏💐👍
Dunnapothula unnavu ,,adavallaki respect ichi ,dooram ga undi matladadam chetha kanapudu musko..vere valla interview chestharu...be a professional
Avunandi Ladies ki koncham dooram ga undi video chesthe baguntundi, avida ibbandi padakunda
మీరే అంకుల్ లాగా ఉన్నారు ఆమె అక్క లాగా ఉంది
Yes😂
Very inspiring hard work.... Respects and Salute......
Ammo cheya kali, and festival time aithey ney inni varietys, inka mamulu timevlo aithey inka mamulu gaa vundademooo. Youvare super
Hello aunty garu namaste...😊. Mimmalni inspiration ga thisukovali nakuuda mila food business cheyali ani undhi but maa dhaggara yelanti support ledhu money kani emi leka cheyadam ledhu but edhoka time tharvatha ayina start cheyali ani my dream kani mee kastam chusaka miku inka peddha fan ayipoyanu aunty deffenet ga Naa marriage ayina tharuvatha ayina nenu start cheyyali ani ah devudi blessings unte ... Ur great aunty... Selute for ur and ur hard work kosam ...
వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని ఏడుపా....కష్టపడి పనిచేస్తున్నారు... కష్టం చూడండి... ఎదుటి వాళ్ళకి ఎంతటి డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు. మీ దగ్గర boledu డబ్బులుంటాయి... అన్ని సార్లు లక్షలు వస్తున్నాయి అనకు... వాళ్ళ వంటలు గురించి చెప్పు.. ఇలాంటి వాళ్ళ చెడు దృష్టి వాళ్ళ ఫేమలీ పై పడకుండా చూడు దేవుడా....
Yekkuva Dochukuntundi. Adi TAPPU ani chepthunnaru public
pedda pedda hotels ki velli ,fresho kaado teleedu,food thini dabbulu evvadam leda,eeme fresh gaa,tasty gaa,unlimited food petti dabbulu teesukuntunnaru,,bro okarini ane mundu aa lochinchsndi,only sunday mana intiloki oka 3non veg vantaku techukunte entha avuthundoo,aalochinchandi@@madeeasy3424
@@dileepreddy9032 politicians manatho ila Vyaparam cheyaru kada . Okka politician example ga chupettu ila UA-cam lo reels vesi Amma bujji kanna ani over smart ga dialogues vesi Mosam chesevallani 👈.
She is doing hardwork...respect her
Yes very hard work ,and business ante enni tensions untay ,prathidi konadame Kada
Ela maintain cheyadam ante mamulu vishyam kaadu ,super 🎉
ప్రతి రోజు మీరు ఆకలి తో వచ్చినవారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు❤
మీరు చాలా గ్రేట్ మేడం❤❤
మీ బిజినెస్ బాగా నడవాలని కోరుకుంటున్నాను❤❤
Am free ga pettatledhuga
ఫ్రీ పెట్టకున్న ఆమె వచ్చినవారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు గా
ఆమె వాడే సామాన్లు ఫ్రీగా రావడం లేదు గా
Amma +bujji + kanna = 1000 rupees
@@kanakamahalakshmi5597aavidaki em free ga ravatledu ga..mearu free ga chestunnara mea work
@@HARIGUDIVAKAparledhu le bro.... 15 years nunchi kashtapaddadhi ga... Sampadhinchukoni paapam
Kitchen is very neat and all are looking hygienic
Kumari aunty business secrets
1 patients during work
2 respect towards customers
3 check payments before or during food serve
4 most important secret
She is passionate in her business
ఎదుటి వారిని గౌరవించాడమ్ నేర్చుకొని ఎంకరింగ్ చేస్తే బావుంటది
Congratulations aunty great job
Great job .Great woman❤.hard work never waste .my favorite aunty
Meeru chala great Amma 🙏
She is really Great 👏
Selute sister your doing good job God bless you sister 💕❤️💕❤️❤️💕🙏🙏
Should watch @19:21 to 20:02... She is really great...
యాంకర్ అంకుల్ 😅😊😮😢😂గాడిలా ఉన్నాడు..ఆమేని ఆంటీ అంటున్నాడు.
Mee kadhtaniki hats off amma 🙏❤️ God bless your hardwork and quality food
Very hardworking lady. Avidaki nastamu vasthe evadu istadu. Chetha comments pettakandi.
Anchor ala matladina chala manchiga ga answer echaru
Very talented entrepreneur 😍
ఆంటీ చాలా ఏదేమైనా సరే గాని కష్టపడుతుంది కానీ మా దగ్గర షాప్ ఉంది నేను 80000 రెంట్ కడుతున్న గాని నాకు మాత్రం 6000 సెల్ అవుతలేదు ఏదేమైనా సరే గాని తలరాతలు రాసిపెట్టి ఉండాలి ఆంటీ అదృష్టం అంతకంటే ఇంకేం చెప్పలేము సో గుడ్
నేను ఒక కిరాణా షాప్ నడుపుతున్న.. నేను ఒకటి చెప్పాలి
ఈ రోజున మంచి కారం 350 వుంది
రైస్ 1550 రూపాయలు
వాటిలోకి కూరగాయలు బాగా రేట్ లో వున్నాయ్
తెల్లభయాలు కేజీ 400/ వుంది ఇప్పుడు రేటు
ఉల్లి పాయలు 45ru
ఇలా రేట్లు అన్ని బాగా పెరిగి వున్నాయి
గ్యాస్ ఖర్చు వంట మాస్టర్ల జీతం
ఇలా అన్ని చూసుకోవాలి
ఇంకా మేక కోడి పొట్టేలు ఇలా
చూసుకొంటూ పోతుంటే అన్ని ఖర్చు తో కూడుకున్న విషయం
మనం తింటుంది కచ్చితంగా నాణ్యమైన ఆహారమే ఇది నిజం
కోట్లు మింగే వాళ్ళని ట్రోల్ చెయ్యకుండా
ఇలా కష్టపడే వాళ్ళని ట్రొల్ చేస్తున్నారు
God bless u amma🙏
Naku chala istam chicken fry i came so many times well cooking 😊
Daily aunty income after all expenses 12,000-15000 per day Profit ❤❤❤❤,
Monthly 3,00,000 Minimum great hard Work 🤝🏻🤝🏻🤝🏻🤝🏻
Business Tactics All vessels are new and the anchor is fresh guy yesterday someone posted about escalated rates. This video is the Answer.
Very hard working aunty 🥰🥰
It's her hard work to make it possible to cook on 13 stoves simultaneously .
సూపర్ సూపర్ అమ్మ 🙏🙏
Really you r great mam
Pl... Public aavida business avidani chesukonivvandi
Daily as a lady antha vanta cheyyadam antha easy kadu.
Entha helpers vunna kuda
Really great,🙏❤
God bless u for ur good food🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉
Chala hard working women
She simply enjoys her work 😊
Antha kastapadi Anni normal rates ki konukkuni nilabadi vanta chesi...
Nilabadi Full time Ammukuntadhi.
Kontha mandhi Vasthe fellows bad comments tho thega recchipothunnaru.free ga peduthundhaa... baane cheyandi... support cheyodhu ani chetha comments....Vanti meedha Battalu lekunda penta .... Penta reels chese vaariki Millions lo views, lakhs lo comments.....Kastapade oka Sincerely women ki support cheyandi......
Super andi kumari garu chala opika udali anni currys vadali anty super hard worker woman nice video
Okaree meeda araraapadakuda mancheega chaysukondii super
Nenu maa paniammaiki anni veg variety nerpinchanu ippudu upadi ga use chesukuntundi😊
Nerpinchina hema chandra vaala mother ni meeru gurthupettukoni video cheppadam meeru chuinche vishwasam thana meeda alaga untene growth untundi evarikina
Amma meeku vandanalu ❤
Really great aunty meru mimmalni chusi chala mandi nerchukovali. 👌👌
Meeru super Andi kumaari aunty gaaaru really grate❤🎉
I support her ❤️ from vijayawada..
She is highly postive eats less non veg Brahmachari by her power and love towards work and people attracted universe
Hat's off Kumari aunty
Kalmasham Leni matalu mivee very happy to see you aunty ❤❤❤
Konchem respect esathe bagundu anna
19:23
Wow👏❤❤
20:40 avida entha sapadisthe nekenduku ra Babu restarentsloo valladagaraki velli elane aduguthavaa chepputho kodatharu evida machidi kabbati Inka ala chepthundiii..
Mandini dosukuntundi saami. Tappe kada . Yaparam cheyala kani gitla dochukunudu endi saami 🙏
@@SudeepNalla aa cost nachanivallu velladam manestharuu madyaloo vadiki entii aa cost nachinavallu velli thintaru
Akka rate penchandi akka Mee hard work ki enta rate vunna takku ve
God Bless You
Abbaa e video kosam apati nuchoo waiting ❤❤
ఎవడ్రా నీకు anchoring ఇచ్చింది? ఏదో friendతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు respect లేకుండా . కాస్త decency maintain చేయి
Correct
Yes
Exactly u are correct కొంచెం మాట్లాడే విధానం మారిస్తే బాగుంటుంది ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నారు యాంకర్.
అలా కూడా మాట్లాడటం లేదు. వాడు
Yes
She is hardworking God bless her
thinna food ki bill katti vellandi....lekapothe one plate free,aavidaki loss,ladies ki respect evvandi,meeru aunty or akka anno maatlaadandi,respect to her hard work
Mee kastaniki thgina kuntey inka ekkuva phalitham dorakalani stay blessed akka.asalu meeru great vandadam oka lekka..aundariki serve chestuuu ah lekkalu chusukovadam inkaaaaa great❤❤❤
Token system petandi Kumari garu
Gream amma nvu miru maltaduthunte naku ma amma gurthuoathundhi .me kastaniki manchi chustuadu a devudu amma..❤
It easy to troll but really too difficult to manage crowd ans she has lot of patience
Really meeru great Andi...
Yes chala hard working women chala opika
Chala great amma 🙏🙏🙏
Unty ne anni cheptunnaru adagaka mundhe super😂😊
గ్రేట్. సిస్టర్.
తాను ఎంత కష్టము పడుతుంది..... చూడండి పైన పడి ఏడవడం కాదు any way midi motham thousand ayyindi😂❤
Aunty is too honest 🙏🙏
To
You
and all street food video makers it is requested that pleas share correct location and address as streetNO, land mark how to reach you mentioned. Madhopur.
Anchor Should Respect while speaking with a Woman and He doesn't deserve to take interview of Kumari Aunty and let's expect Kumari Aunty in Bigg Boss Season 8💐
Meru ani pilavali ladies kada brother we should give respect that is our indian culture brother
Good manchi attitude.