Alitho Saradaga | 16th December 2019 | A.Kodandarami Reddy (Director) | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2019
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews prominent director A. Kodandarami Reddy, where he shares his life experiences and memories from his cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @kavaliseenaiah6705
    @kavaliseenaiah6705 4 роки тому +2014

    కోదండరాం రెడ్డి గారు సినిమా లు నచ్చినవాలు ఒక లైక్ చేయండి

    • @akbarkhan-qq2ri
      @akbarkhan-qq2ri 4 роки тому +10

      Super director

    • @mohdrasheed201
      @mohdrasheed201 4 роки тому +8

      Super

    • @ganeshgamer5808
      @ganeshgamer5808 4 роки тому +13

      చిరంజీవి . నీ .మెగాస్టార్ చేసిన డైరెక్ట్

    • @sameermunna4742
      @sameermunna4742 4 роки тому +1

      Don't do msgs like this way

    • @Sun-vc9eu
      @Sun-vc9eu 4 роки тому +1

      Naaku malli chiru kondandramireddy vijayashanthi radha combination chudali chudali chudali nene padi saarlu chustha please please chelpara valla tho maa chiru i petti malli teeyalani please vijayashanthi radhe ne heroines vere voddu

  • @vamshiraodilli6237
    @vamshiraodilli6237 4 роки тому +1123

    మన చిరు ని మెగాస్టార్ గా చేసిన కోందండ రామిరెడ్డి గారి కి లైక్ వేసుకోండి.

    • @rajasekharm9977
      @rajasekharm9977 4 роки тому +17

      కోదండ రామిరెడ్డి గారు చిరంజీవి గారిని మెగాస్టార్ ని చేయడమేంటి అన్న చిరంజీవి గారు డాన్స్ వల్ల పెద్ద స్టార్ అయ్యాడు డైరెక్టర్ల వల్ల కాలేదు

    • @vamshiraodilli6237
      @vamshiraodilli6237 4 роки тому +29

      @@rajasekharm9977 అన్న మన చిరుని బ్రేక్ ఇచ్చింది రామిరెడ్డి గారే.ఖైదీ మూవీతో స్టార్ ని చేసాడు anna

    • @rajasekharm9977
      @rajasekharm9977 4 роки тому +6

      ఓకే అన్న

    • @harishdevershetty7597
      @harishdevershetty7597 4 роки тому +1

      Rajasekhar M yes bro exactly.... almost chiranjevvi garivi anni movies hit

    • @nandamuriramesh
      @nandamuriramesh 4 роки тому +9

      @@rajasekharm9977 moosko be ... kodanda rami reddy leka pothe chiranjeevi ledu - 150 cinemallo 25 ante 1/6 cinemalu reddy gare chesaru ---
      Reddy garu direct cheyadam manesina taruvathe chiranjeevi 5 years flopps choosadu

  • @vijayreddymereddy
    @vijayreddymereddy 4 роки тому +886

    93 సినిమాలు తీసి అందులో 80 సినిమాలను సూపర్ డూపర్ హిట్లుగా మలిచిన డైనమిక్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు 100 సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 4 роки тому +96

    ఎంత పెద్ద డైరెక్టర్ అయిన గాని
    ఎంత సింపుల్ గా ఉన్నారు సార్
    మీకు హేట్సాఫ్ సార్

  • @sivachitthaiahpeddinti6208
    @sivachitthaiahpeddinti6208 4 роки тому +831

    అహంకారం .పొగరు లేదు పెద్దాయనకు .అందుకే మంచి సినిమాలు తీశాడు .ఇంకా 7సినిమాలు తీయాలి .పెద్ద హిట్ అవ్వాలి .ప్రేక్షకులు కోదండరామిరెడ్డి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాము

  • @KrishnaKrishna-cy1pp
    @KrishnaKrishna-cy1pp 4 роки тому +403

    శ్రీ🙏 నా మట్టుకు నాకు చిరంజీవి వెనుకాల ఉన్న అసలు హీరో మీరే, మీ తదుపరి సినిమాలకోసం ఎదురుచూస్తున్నాను.👏👏👏👏👌👍

  • @pulijalasrinivasulu9274
    @pulijalasrinivasulu9274 Рік тому +24

    కోదండరామిరెడ్డి సార్ గారు మీరు మా మెగాస్టార్కు అనువైన సినిమాలు ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని భగవంతుని ఆశిస్తున్నాం

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 роки тому +299

    ఎ కోదండరామిరెడ్డి గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను

  • @rajureddy9049
    @rajureddy9049 2 роки тому +29

    వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ... సూపర్ . కోదండరామి రెడ్డి గారికి 🙏🙏🙏🙏🔥🥰

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 4 роки тому +209

    సార్ మీరు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో వినయం, విధేయత ఎంతో ఉంది.... కాబట్టి మీరు గొప్పవారు....

  • @user-nb7fc4sk8b
    @user-nb7fc4sk8b 4 роки тому +338

    ఎంత హాయిగా మాట్లాడారో సర్. ఏడుపులు పెడబొబ్బలు లేకుండా.

  • @muralinagam7738
    @muralinagam7738 3 роки тому +17

    కోదండ రామిరెడ్డి గారు మీరు 93 సినిమాలు తీసి అందులో 80 సినిమాలు సూపర్ హిట్స్ అంటే మాములు విషయం కాదు. నాకు తెలిసిన అంతవరకు ఎప్పటికి వరకు ఎవరు లేరు అనుకుంటూ ఉన్న. మీకు అదృష్టం కలసి వచ్చింది సార్.

  • @balajipasupuleti27
    @balajipasupuleti27 4 роки тому +31

    కోదండరామి రెడ్డి గారు.... మీరు ఉండబట్టే తెలుగు సినిమా ఇప్పటికీ బతికే ఉంది అనిపిస్తుంది.నాకు

  • @akash_sagar3533
    @akash_sagar3533 3 роки тому +16

    బ్రిలియంట్ awesome డైరెక్టర్. What a simplicity. పెద్దవాళ్ళు ఊరకనే అనలేదు. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాము అని మీకు కరెక్ట్ గా apt అవుతుంది సార్ 🙏మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను 👏👍👍👍all the best sir

  • @PKJBL
    @PKJBL 4 роки тому +144

    20 కార్లు ఎదురు చూడడం అంటే... మామూలు విషయం కాదు...అది కూడా..కార్ అంటే చాలా గొప్పగా చెప్పుకునే రోజుల్లో

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 3 роки тому +4

    నీరు లేకపోతే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యి ఉండేవాడేమో కాదు ఖైదీ ఆయన లేకపోతే కోదండరామి రెడ్డి అనే పేరు వినబడే ఓ కాదు ఒకరు మెగాస్టార్ ఎప్పటికీ సూపర్ డైరెక్టర్ మీరు ఇండస్ట్రీలో లేని హీరోలు కూడా హిట్ ఇచ్చిన వ్యక్తి మీరు దయచేసి మీరు లాస్ట్ మీరు చిరంజీవి combo రావాలని కోరుకుంటున్న వ్యక్తి నేను సార్

  • @mohammadghouse9494
    @mohammadghouse9494 4 роки тому +74

    నిజంగా డైరెక్టర్ గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీ తరం చాలా మంచి బంగారు రోజులు అలాగే మీ సినిమాలు కూడ మంచి ఆరోగ్యంతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..డైరెక్టర్
    కోదండరామిరెడ్డి గారు

  • @pradeept4234
    @pradeept4234 4 роки тому +345

    Mega 🌟+ kodanda Rami Reddy Garu fans like this 👍👍👍

  • @1982shashikanth
    @1982shashikanth 3 роки тому +18

    మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు... ఏ ముహూర్తాన ఈ పాట చేశారో నిజంగా మళ్ళీ మళ్ళీ అలాంటి పాటలు రావు, రావడం లేదు, అలాంటి సినిమాలు అలాంటి హిట్స్ రావడం లేదు.. 🙏🙏

  • @mdnmusics
    @mdnmusics 4 роки тому +58

    గ్రేట్ కోదండ రామిరెడ్డి గారిని తీసుకొచ్చినందుకు అలీ గారికి ధన్యవాదాలు

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 4 роки тому +87

    స్వచ్ఛమైన నవ్వు... ఉన్నతమైన వ్యక్తిత్వం మీకే సొంతం సార్...అందరి హీరోలకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు...అలాగే మీరు సినిమాల సెంచరీ చేయాలని కోరుకుంటూ... మీ అభిమాని

  • @madhurireddy2549
    @madhurireddy2549 4 роки тому +97

    Antha pedha director ayyindi kuda chala simple ga matladuthunnara sir👌👌
    U made cheranjeevi garu megastar👏👏

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 4 роки тому +37

    93 సినిమాలు తీసి 80 సినిమాలు హిట్స్ ఇచ్చాడు.చాలా గొప్ప డైరెక్టర్.చిరంజీవి సినిమాలంటే కోదండరామిరెడ్డి గారు గుర్తుకు వస్తారు.

  • @damodharkumar1141
    @damodharkumar1141 3 роки тому +27

    2021 లో కూడా కోదండరామి రెడ్డి, చిరంజీవి, రాధిక, సుహాసిని , ఇళయరాజాల కాంబినేషన్ లో 80-90's backdrop తో ఎవరైనా ఒక మంచి సినిమా ప్లాన్ చేయగలరు.

  • @anjibabu5771
    @anjibabu5771 4 роки тому +21

    కల్మషం కనిపించని గొప్ప దర్శకుడు మీరు హ్యాట్సాఫ్ సార్ కోదండ రామ రెడ్డి గారు

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 3 роки тому +6

    మీరు మా ఊరిలో పుట్టడం చాల సంతోషంగా వుంది🙏

  • @kotesh.d
    @kotesh.d 4 роки тому +78

    The Director of "Challenge"
    What a movie what an inspiration for the entire generation hattsoff Sir....

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 роки тому +227

    రెడ్డి గారికి నా వందనాలు, మీరే అసలైన మెగాస్టార్ సార్ మీరు. 🙏🙏🙏

    • @amarnathreddy3463
      @amarnathreddy3463 4 роки тому +1

      Sir aa cinemala Valle andaru niluchinnaru great sir respect u

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +1

      Reddy gaaru antey manchi aayana tanu

    • @karthekch5
      @karthekch5 3 роки тому +1

      erripuka mari andharu megastarlu avaledhu endhuku..... vedokha DUMMY diirector veedhi koduku tho super floplu thisadhu. MEGASTAR india mothaniki okadhey CHIRANJEEVI

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +1

      @@karthekch5 raghavendra raav mundakodku kantey better eeyana

    • @Mitenacom
      @Mitenacom 3 роки тому

      As PO team op is the u y

  • @chandramallaarun6223
    @chandramallaarun6223 2 роки тому +14

    మీ నవ్వు చాలా బాగుంది sir Reddy garu

  • @prasadreddyvennapusa7598
    @prasadreddyvennapusa7598 4 роки тому +155

    మీ నవ్వు సూపర్ sir ...కల్మషం లేని చిరునవ్వు sir

    • @runeetakarnihita
      @runeetakarnihita 3 роки тому +1

      Reddy gaaru anteyney kalmasham Leni vaaru call me 9951774437 call me iam girl

    • @avinashteja1620
      @avinashteja1620 3 роки тому +2

      @@runeetakarnihita y anything special 👍

  • @jogijogijogijogi7718
    @jogijogijogijogi7718 4 роки тому +139

    ఇలాంటి వారితో ఒక షో చేసి ఇ ఏం మాకు తెలియ పరచాలి అనుకుంటున్నారు కోదండరామి రెడ్డి గారి లాంటి వారిది సోలు మూడు నాలుగు పోర్టు చేసి ఇ వారి గురించి చెబితే చాలా బాగుండేది ఒక లెజెండ్రీ డైరెక్టర్ కోదండరామి రెడ్డి గారు💐💐

  • @shaikbabji512
    @shaikbabji512 4 роки тому +116

    కోదండ రామిరెడ్డి గారు
    చాలా క్రమశిక్షణ గల గొప్ప దర్శకుడు...
    బ్యూటిఫుల్ డైరెక్టర్...

  • @vimamhussainimamhussain4851
    @vimamhussainimamhussain4851 4 роки тому +25

    మీరు గ్రేట్ బాబాయ్ గారు చాలా మంచి సినిమాలు చేశారు 90 శాతం సూపర్ హిట్ చిత్రాలు చేయడం అంటే చాలా రికార్డ్ సెంచరీపూర్తిచేయాలని మా ఆశ

  • @ramvarun5196
    @ramvarun5196 4 роки тому +13

    మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి
    కోదండ రామిరెడ్డి గారు అంటే చాలా నిశబ్దంగా ఏదోగ్రహిస్తున్నట్టు ఉంటారు
    ఈ రోజు ఆయనలో కొత్త షేడ్ నవ్వుతూ జాలీగా
    ఎంతో సంతోషంగా
    ఆ మళ్లీ మళ్లీ పాట ఉందిచుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతువుందో కానీ
    మళ్ళీ మళ్ళీ వింటూ వున్న మల్లెలు విరపూసిన మరుక్షణంలా
    అంతే పరిమలంతో
    అంతే తాజదనంతో శ్రోతల గుండెల్లో స్పందిస్తూ ఉంది😘😘😘😘😘😘😘😘😘😘

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 роки тому +60

    Great Director, Chiranjeevi tho 25 mves teesi andulo 90% hits ichharu anta, Mega family should be thankful to Kodanda Ramireddy garu👏👏🙏🙏

  • @politicalanalysis695
    @politicalanalysis695 4 роки тому +206

    మీ లాంటి వారిని ఇండస్ట్రీ గుండెల్లో పెట్టుకోవాలి... కానీ సరైన గౌరవం ఇవ్వడం లేదు అని నా అభిప్రాయం.

  • @ankeprasad6841
    @ankeprasad6841 3 роки тому +8

    తెలుగు సినిమా చరిత్రలో ఒక గోప్ప దర్శకుడు మీరు,,నాకు చాలా ఇష్టమైన హీరో చిరంజీవి గారు ఆయన తో మీరు చెసిన సినిమాలు అన్నీ కూడా చాలా సార్లు చూసాను,, జై మెగా స్టార్,, జై చిరంజీవ.....

  • @subbuteju999
    @subbuteju999 4 роки тому +29

    కల్మషం లేని నవ్వు రెడ్డిగారు hat's of you sir 👋👋👋👋👋

  • @pulijalasrinivasulu9274
    @pulijalasrinivasulu9274 Рік тому +2

    కోదండరామిరెడ్డి సార్ గారు మీకు చాలా థాంక్యూ సర్ ఆ మెగాస్టార్ అన్నయ్యకు చాలా మంచి సినిమాలు ఇచ్చారు మీరు 100 చిత్రాలు పూర్తి చేసి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తున్నా ధన్యవాదాలు

  • @skmasoodahemad9151
    @skmasoodahemad9151 4 роки тому +185

    Ma Nellore Hero - Chiru ❤
    Ma Nellore Director - A Kodhanda Rami Reddy 🔥
    Ma Nellore legend singer - S P Balu 😍
    ( Yeppatiki Chiru ma Nellore Vade 💪🔥)

  • @ganeshm7761
    @ganeshm7761 4 роки тому +7

    నా చిన్నప్పుడు ఏ సినిమా చూసిన డైరెక్టర్ ఎ.కోదండ రామిరెడ్డి అని ఉండేది ఆ విధంగా ఈ పేరు నాకు గుర్తుండి పోయింది . ఆలీ గారు కోదండరామిరెడ్డి గారి ని ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది మా నెల్లూరు కోదండరామి రెడ్డి గారు 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.

  • @rajuam4919
    @rajuam4919 3 роки тому +8

    Padma sri evhli sir ki reddy garu iam 31 yrs but I love ur movie's entha simply city lagerdy 20 cars waiting omg equal too thet time pm 🙏🙏

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 3 роки тому +10

    చిరంజీవి కి వరుసగా 20 హిట్ pictures ఇచ్చిన మహానుభావుడు... నెల్లూరు రెడ్డి గారు

  • @rrrmedia9931
    @rrrmedia9931 4 роки тому +40

    గురూజీ 🙏
    నా దగ్గర ఒక కొత్త కధ లైన్ ఉంది గురూజీ
    మీతో చెయ్యాలని ఉంది గురువు గారు

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 роки тому +314

    అందరూ. ఖైదీ. తర్వాత. కోదండరామిరెడ్డి గారు పెద్ద దర్శకుడు. అయిపోయరు.అనుకుంటారు.ఖైదీ కి.ముందే.అక్కినేని తో.గోపాల కృష్ణుడు. శ్రీ రంగనీతులు.శోభన్ బాబు. తో.ప్రేమ మూర్తులు.కృష్ణ తో. కిరయి కోటి గాడు. రామరాజంలో.భీమారాజు.కృషంరాజు.తో.ప్రళయ.రుద్రుడు.వంటి సూపర్ హిట్ సినిమాలు అప్పటికే ఉన్నాయి.....

    • @megastarmovva9233
      @megastarmovva9233 4 роки тому +6

      but all the movies with big stars, first complete love and action movie was khaidi and sri ranga nettualu movie was realised after khaidi movie

    • @since3497
      @since3497 4 роки тому +5

      Vaatiki minchina hits kaidhi andhuke aa cinema charitralo chiru gaari charitra lo eeyana charitralo nilichindhi

    • @kesavarao7991
      @kesavarao7991 4 роки тому +1

      Meru super andi thammudu me memory ki hatsoff

    • @srajfilms3839
      @srajfilms3839 4 роки тому +3

      Khaidi industry hit

    • @jamunad6678
      @jamunad6678 4 роки тому +1

      Athaniki 75years undocchu anukuntanu ippatiki young gane unnaru

  • @anagababunagendra554
    @anagababunagendra554 4 роки тому +34

    అల్ టైం బెస్ట్ డైరెక్టర్ కొదండరామీరెడ్డి అండ్ చిరంజీవి గారు మరియు కొదండరామిరెడ్డి కాంబినేషన్ సూపర్ హిట్ మూవీలే మరిన్ని మంచి సినిమాలు మి డైరెక్టర్ లో రావాలని మనసారా కోరుకుంటున్నాను

    • @hussanbasha8846
      @hussanbasha8846 4 роки тому +1

      Venke Surya ips extraordinary sir

    • @anagababunagendra554
      @anagababunagendra554 4 роки тому

      @@hussanbasha8846 ధన్యవాదాలు సార్ నేను విక్టరీ వెంకటేష్ అన్న గారి అభిమానిని సార్

  • @narasimhaa4385
    @narasimhaa4385 4 роки тому +5

    కల్ముషం లేని నవ్వు సర్ మీది ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @kavithasiddamsetty198
    @kavithasiddamsetty198 4 роки тому +17

    He is such a gentleman... The way he explained was too good... Seems very down to earth person... Superb....

  • @btirupati37
    @btirupati37 4 роки тому +45

    My fav director all time A. KONDANDARAMMYREDDY GARU

  • @k.naresh6736
    @k.naresh6736 4 роки тому +28

    మీ లాంటి వారు ఆయురారోగ్యాలతో నిందు నూరేళ్ళు బ్రతకాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను🙏

  • @k.naresh6736
    @k.naresh6736 4 роки тому +28

    గురువు గారు మీలాంటి వారు ఇండ్ట్రీలో ఇంకో పది మంది ఉంటే ఇండియా లో no1 మనమే ఉండే వాలము🙏

  • @raanaprathap3057
    @raanaprathap3057 4 роки тому +46

    Inko episode cheyyandi kodhandaramireddy is a lezend director. Number one director

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 роки тому +33

    Thank you so much for calling my favourite director a kodandarami Reddy Garu
    Most successful director in TFI
    I am waiting for this episode from almost 1 year

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or 11 місяців тому +2

    Maadhi Nellorey Meedhi Nellorey. 🎉🎉🎉🎉🎉 Super Director. .........❤❤❤❤❤❤❤❤❤ Super SIR Meeru

  • @tiru36
    @tiru36 4 роки тому +21

    Reddy garu.. mi నవ్వు మాత్రం exlent అండి.. మీ నవ్వు మీతోనే ఉండాలి.. మీరు ఆరోగ్యంగా ఉండాలి అండి.. వీలు ఉంటే ఇంకా మూవీస్ తీయండి please

  • @madhuelugu
    @madhuelugu 4 роки тому +49

    Aali అన్న ఎప్పుడు డైరెక్టర్లనే తీసుకు రావా అన్న వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది మాకు కూడా

  • @sridharg3
    @sridharg3 4 роки тому +37

    chiranjeevi talent ni baga chupinchina director kondanda Reddy great director almost given super hits with chiru

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 роки тому +3

    సినిమా హీరో లో కన్నా మీరు చాలా అందం గా ఉన్నారు. Great డైరెక్టర్, good smile.

  • @rajasekharp5080
    @rajasekharp5080 3 роки тому +6

    Legend director, thank you Ali sir for this wonderful discussion with legendary director

  • @drkishoresreeramNellore
    @drkishoresreeramNellore 4 роки тому +24

    One of the best director of Telugu movie industry

  • @lakshmikantareddy8006
    @lakshmikantareddy8006 4 роки тому +7

    Most underrated director in Indian industry ..Most successful director in Indian cinema ....The subject he chooses and executes is remarkable

  • @thejdeepramisetti
    @thejdeepramisetti 4 роки тому +15

    Those kids in audience are too young to know kodhanda ramireddy garu 😂....90s and before born ppl know what kinda great commercial movies he has done 👌👌👍

  • @ahanaahana2435
    @ahanaahana2435 4 роки тому +22

    Kodanda rami reddy gaaru meeru lezendary director meeru nindu noorellu challaga vundaalani korukontunnamu mee movies chala superb sir 🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @iil9747
    @iil9747 3 роки тому +5

    రెడ్డి గారు మీ నవ్వు చాలా బాగుంది రెడ్డి గారు

  • @raanaprathap3057
    @raanaprathap3057 4 роки тому +19

    తెలుగు ఇండస్ట్రీ లో 90%సక్సెస్ వున్నా డైరెక్టర్. చిరంజీవి నీ సుప్రీమ్ హీరో గా చేసి తరువాత మెగాస్టార్ గా చేశారు. ఆయనతో మూవీస్ చేయడానికి హీరోస్ ఎదురుచూసేవాళ్ళు..

  • @komalireddy662
    @komalireddy662 2 роки тому +2

    Chiru is a great actor and dancer but undoubtedly it's Kodanda Rami Reddy who made him Megastar. Revolutionary stories by Yandamuri and brilliant direction by Reddy Garu.

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 4 роки тому +9

    Very good person kodanda Rami Reddy garu. Very cool. Genuine. Awesome director

  • @mekalanaresh152
    @mekalanaresh152 4 роки тому +152

    విజయశాంతి, వడ్డే నవీన్, జానకి, గారిని పిలవండి 🙏🙏🙏🙏

    • @naveennaveen-qf9cd
      @naveennaveen-qf9cd 4 роки тому

      Rey janaki garu vharu chusuko

    • @mekalanaresh152
      @mekalanaresh152 4 роки тому +1

      @@naveennaveen-qf9cd రేయ్ రాలేదు రా

    • @paduthamshekar3201
      @paduthamshekar3201 4 роки тому +1

      Shavukaru janaki vacchindhi

    • @mekalanaresh152
      @mekalanaresh152 4 роки тому

      @@paduthamshekar3201 సింగర్ జానకి గారు 🙏🙏

  • @mrapachian
    @mrapachian 4 роки тому +15

    Waiting for an interview with this legend.. Thank you so much Ali garu..
    Ravi raja Pinisetty, Singitham Srinivas, Kodi Rami Krishna, etc are truly legends.
    Kondanda Rami Reddy gave life to major heroes.. Salute Sir

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 3 роки тому +5

    A..కోదండంరెడ్డి గారు సింహాబలుడు సినిమా కు కో డైరెక్టర్.super డెరెక్టర్

  • @HULKINGBEN1989
    @HULKINGBEN1989 4 роки тому +43

    సూపర్ స్టార్ కృష్ణ గారిని పిలవండి....... సార్..........🥰🥰🥰

  • @peddishivakumar2271
    @peddishivakumar2271 4 роки тому +30

    నిజంగా గొప్ప డైరెక్టర్ వందనాలు

  • @puppalaeswar7883
    @puppalaeswar7883 4 роки тому +29

    Sir... mi navu chala bagundi
    alage 100+ years undali
    100+ movies cheyali
    All the best sir....

  • @rameshitha7534
    @rameshitha7534 2 роки тому +3

    He is real megastar, thera venaka vunna oka megastar superstar kodhandaraami Reddy gaaru

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 роки тому +5

    Phenomenal director...he is man of deeds only deeds,not words...proved many times through his films.veturi,ilayaraja,yandamuri,kodandaramreddy,megastar was an ultimate combination in those days...i wish he would complete 100 films,for which he is eligible...

  • @ravidurgarajumullagiri3625
    @ravidurgarajumullagiri3625 4 роки тому +55

    మీ నవ్వు చాల బావుంది సర్

  • @imrans3215
    @imrans3215 3 роки тому +12

    Legendary director

  • @jangambhaskar4690
    @jangambhaskar4690 4 роки тому +2

    చాలా సరదాగా casual and ego less గా ఉంది కోదండరామిరెడ్డి మాట్లాడుతుంటే బహుశా అందుకేనేమో దేవుడు అన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, మీరు మిగతా 7 మూవీస్ కూడా చేసి 100 complete చైయాలని కోరుకుంటున్నాను, అలాగే మీరు చాలా సాదాగా ఇంకా 100years చల్లగా ఉండాలని దెవ్వుని కోరుకుంటున్నాను

  • @NKS1982
    @NKS1982 3 роки тому +4

    See his way of talking, how much down to earth. This generation directors gives so much scope one film become hits.

  • @chiranjeevipallanti3467
    @chiranjeevipallanti3467 4 роки тому +248

    కార్యక్రమం నిర్వాహకులు ఒక తప్పు చేశారు.లేదంటే ఈ ఎపిసోడ్ ఇంకా రక్తి కట్టేది..కోదండరామిరెడ్డి గారి సినిమా అభిమానులు లేదా ఆయన సీనిమాలు తీసిన టైం లౌ ప్రేక్షకులు అంటే ఇప్పుడు 40 ఏళ్ల పై బడిన వారిని ప్రేక్షకులుగా invite చేస్తే బాగుండేది.వారు చాలా ఎంజాయ్ చేసే వారు. కోదండరామిరెడ్డి కూడా బాగా ఎంజాయ్ చేసే వారు.మీరు పెట్టిన ప్రేక్షకులకు 20 కూడా నిండినట్లు లేదు..వారికి కోదండరామిరెడ్డి గూర్చి ఏమి తెలుసు? ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లా ఉంది వాళ్ల పరిస్థితి..అంత పెద్ద,successful director కు ఇది చాలా insult. Tv లో ప్రోగ్రాం చూసి చాలా భాదపడ్డాను. ఇక నుంచైనా correction చేసుకోండి..

  • @srinivasmangalagiri7639
    @srinivasmangalagiri7639 3 роки тому +6

    The best show ever in Telugu

  • @bhaskarmunjeti7586
    @bhaskarmunjeti7586 4 роки тому +7

    చాలా ఆనందంగా ఉన్నారు కోదండ రామిరెడ్డి గారు

  • @Juturuagenda
    @Juturuagenda 4 роки тому +8

    Khaidi, challenge, vijetha and abhilasaha is my all time favourite movie

  • @rajaambedkar7070
    @rajaambedkar7070 4 роки тому +56

    మహా మహా మేధావులు పుట్టిన గడ్డ సింహపురి బిడ్డలు That is NELLORE

    • @menabhikshapathi7033
      @menabhikshapathi7033 3 роки тому

      నిజం చెప్పాలంటే నెల్లూరు జిల్లా పేరు సినిమా పరిశ్రమలో పైకి రాకుండా చేసారు.

  • @j.srianjaneyuluanji8413
    @j.srianjaneyuluanji8413 4 роки тому +13

    He is great director in Tollywood
    A.kodanda ramereddy Garu
    Thanks you sir

  • @venkateshkanamarlapudi8131
    @venkateshkanamarlapudi8131 4 роки тому +8

    He gave 8 hits to balayya also out of 13 movies legendary director

  • @rajashekardagada7352
    @rajashekardagada7352 4 роки тому +21

    One of the best directors of the industry
    Hats off to Reddy gaaru 👍👍👍

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki 4 роки тому +9

    Living legendary director, very possitive n nice attitude director. All most movies r hits. Industry has to recognise him. Padmasri ki arhulu. Chiru n radhika, chiru n vijayashanthi made them hit pair from his movies.

  • @sksadikh1679
    @sksadikh1679 4 роки тому +7

    You are a very good director sir i love and like your movies

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 4 роки тому +35

    కోడంద రామి రెడ్డి గారు మికు నా హ్రదయపూర్వాక నమస్కరములు అలీ గారు మికు కుడా నమస్కరములు.

  • @nikhil4243
    @nikhil4243 2 роки тому +3

    రెడ్డి గారు మీరు సూపర్ సార్

  • @Anuk2803
    @Anuk2803 4 роки тому +14

    Best episode. 2 episodes unte baagundu very less work of his shown. Present directors must learn some humbleness, sportive nature and positive attitude from him. Love u Sir stay blessed

  • @madribhaskar8249
    @madribhaskar8249 4 роки тому +9

    Industry number 1 director kodandarami Reddy

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 4 роки тому +6

    Excellent director hat's off to you Sir fevaret director

  • @kpraju9891
    @kpraju9891 3 роки тому +1

    కోదండరామ్ రెడ్డి గారికి నాకు మనస్ఫూర్తిగా వారికి రెండు చేతులతో దండం పెడుతున్నాను అభిమానం డైరెక్టర్ మీరు మరలా ఒక సినిమా తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని

  • @ravikumarreddy8354
    @ravikumarreddy8354 3 роки тому +5

    My favourite director kodandarami Reddy

  • @raghubijli9763
    @raghubijli9763 4 роки тому +8

    My favorite director kodhanda raami reddy gaaru👌👌👌👌👌👌👌👌👌

  • @anandkumar-to7bm
    @anandkumar-to7bm 4 роки тому +14

    E episode ekkada bore kotakuda ahadhayatham alarichidie.. Wonderful show

  • @seenuroy331
    @seenuroy331 4 роки тому +23

    సూపర్బ్ sir మీరు చాలా క్యూట్ గా వున్నారు

  • @sv8211
    @sv8211 4 роки тому +10

    He look young to his age. Benefits of contentment and happiness.