తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం
ఆ సన్నని కాలిబాటన మీరు నడచి.. ప్రపంచాన్ని చుట్టేసి.. ప్రకృతిలోని ఆందాలన్నింటినీ కలబోసి..ఈ పాటల పయనంలో అందరికీ కనువిందు చేస్తున్నారు.. మీరు ధన్యులు.. మా నేత్రాలది ఈ భాగ్యం..!
ఇలా నదులు.. నాదాలు.. కాంతి జల్లులు.. వాన జల్లులు.. పూల వానలు.. వెన్నెల వెలుగులు.. తుమ్మెద పరుగులూ.. హాయిగా సాగే ఈ గానం.. ఈ దృశ్యరూపం.. ఓ అందమైన రంగుల కల..! 🌷🙂👏👍🍁
How beautiful song selection more than your visual effects so this song became marvelous wow what a graphics situational scenes that's only to rani reddy garu
Tq man very quick reaction very glad I met very great artist raniredfy garu this my life time memory how I miss beautiful songs from 8 years ranireddy Gary I'm the mother of venkat pavan you are a woman there only you are very sensitive touch so cute my friend ranireddy mam
@@samaravireddy6742 మరొకరి రచన, సంగీతం, posted Video లో ఎక్కువ భాగం మనం కనుక వాడితే అది copyright కిందకు వస్తుంది. అందుకే నా channel monitize కాలేదు. ఆయా వ్యక్తులు allow చేసినందుకు గాను నా చానెల్ లో videos కనపడుతున్నాయి. వచ్చే ఆదాయం వాళ్లకు వెళుతుంది. నా videos తీసేసే హక్కు వాళ్లకు ఎప్పుడైనా ఉంది. I'm doing this work with pure passion 🙂
Please a doubt to be clarified whether the lyrics MUVVULA BOMMA is correct or Muvvala Bomma is correct. In your lyrics it is posted as Muvvula bomma. I raised this doubt in another website in the Google, but there is no response.
Rani reddy గారు మీరు ఈ పాటకు అందించిన ద్రుశ్యరూపకల్పన అమోఘం అపూర్వం అద్భుతం excellent ధన్యవాదాలు
మీ అభిమానం..🙏🎵🦋🦚🙂
తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం
Wow wonderful wishes for your lovely song lyrics very good song thanks lard
COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.
ఏ తల్లి కన్నదోయింత అందమైన ఎదిటింగి చేసావు ధన్యవాదాలు
ధన్యవాదాలు.. 🙏🎵
ఆ సన్నని కాలిబాటన
మీరు నడచి..
ప్రపంచాన్ని చుట్టేసి..
ప్రకృతిలోని ఆందాలన్నింటినీ
కలబోసి..ఈ పాటల పయనంలో
అందరికీ కనువిందు చేస్తున్నారు..
మీరు ధన్యులు..
మా నేత్రాలది ఈ భాగ్యం..!
🙂 🎵 🍃 🙏 Thank you!
@@RANIREDDY p
Rani reddy గారి కి థాంక్స్ నా ఊహ కు దగ్గర గా క్రియేట్ చేస్తూ నందుకు
🙂🙏
రాణి రెడ్డి గారు ఈ సాంగ్స్ ఇవ్వాలని చూశాను చాలా బాగుంది మేడం హాట్సాఫ్
🙂 🎵 🍃 🙏
కిన్నెరసాని పాటలు మీద M.Phil. చేసాను. సినిమాలో కంటే ( ఎప్పటిలానే) రాణీ రెడ్డి ఎంతో అందంగా ఆకర్షణీయంగా దృశ్యీకరించారు. Thank you Rani!
Glad to get you meet here.. Thank you🙂🙏🦋🎶🙂🍃🌺
Viswanadha vaari Kinneramma ku aladina andamaina sobagule .....
Ee paata...Ee Drusya Roopa Kalpana... Good....
బాల సుబ్రహ్మణ్యం గారు శైలజ పాడిన వారు సునీతా గారు సితార సినిమా టైంలో లేరు గమనించగలరు
Description లో చూడండి. స్వరాభిషేకం tv program నుంచి తీసుకున్న పాట కనుక వివరాలు మారాయి.
My childhood movie and favorite song beautiful editing pantastic senaries mind blowing thanks Raddy Rani garu
Thank you🙏 It's a pleasure to have reminded you of your childhood movie🙂🎵🦋
Super Rani Reddy garu, I felt great ecstasy. I need to talk to you and convey my thanks
పాటపై అభిమానం , నయనానందకరం చూపించడంలో మీ పనితనం అభినందనీయం ! మీకు హృదయ పూర్వక నమస్సులు💐💐
అంతా మీ అభిమానం. Thanks for this heartfelt comment🙏🦋🎶
Wade full song..
ఏం సృజనాత్మకత మీలో.....చాలా అద్బుతం... మీ పాటల వీడియోలు చాలా చూశాను.... పదే పదే చూడాలనిపిస్తుంది...💚💛💜💚💕👏👏
స్ఫూర్తిదాయకంగా ఉన్నాయండి మీ మాటలు. ధన్యవాదాలు. I'll try my best to present more🙂🎶🦋🌿🙏
Excellent creations Rani gaaru
🙏🦋🎵🙂
ఇలా నదులు..
నాదాలు..
కాంతి జల్లులు..
వాన జల్లులు..
పూల వానలు..
వెన్నెల వెలుగులు..
తుమ్మెద పరుగులూ..
హాయిగా సాగే
ఈ గానం..
ఈ దృశ్యరూపం..
ఓ అందమైన
రంగుల కల..!
🌷🙂👏👍🍁
🙂 🎵 🍃 🦋🍁🦜🎋🙏
W❤w wonderful mixing❤
Glad you like it
రాణి రెడ్డి వచ్చిందమ్మా సూపర్ సాంగ్ తో..
😊🎶🦋
కిన్నెరసాని వచ్చిందమ్మా
వెన్నెల పైటేసి💃👌👌👌
🙏🎶
How beautiful song selection more than your visual effects so this song became marvelous wow what a graphics situational scenes that's only to rani reddy garu
🙂 🎵 🍃 🙏
Tq man very quick reaction very glad I met very great artist raniredfy garu this my life time memory how I miss beautiful songs from 8 years ranireddy Gary I'm the mother of venkat pavan you are a woman there only you are very sensitive touch so cute my friend ranireddy mam
Tq man tq rani Reddy gatu
Rani rdy garu, chala gapetharvatha O beautifull song tho hrudayaanadam kaligincharu, kunalamma kuluku kuchipudi nadaka chalabaaga nachayi thanks.
ఎన్నెన్నో పాటలు, మరెన్నెన్నో భావప్రకటనలతో మీ ముందు ఉంచాలని ఆశగా ఉంది. చేయగలిగినంత చేస్తున్నాను. మీ ఆదరణకు నమస్సులు.🙏🦋🎶🌺
Hatts off to you great creations
🙂🎵🦋🙏
Kennarasani dam unnde MA dagger Madam MA village ke daggara ..good song nice MA 💐💐💐💐💐💐👍👍
Nice and beautiful song
అద్భుతమైన పాట...
I love this song 😘👍 raja uncle 😘 from kanyakumari 👈 I will pray for you r long survive
How atwhata song ma. M kinnerasanirealga .aintimundu natyam chestyuma nanntintlo mee patla toranam to ranguladryslatho
రాణి రెడ్డి గారు గుడ్ మార్నింగ్
Very good morning 🙂 🦋🎻
Superb Rani Reddy garu...kanulaku andamga manasuku ahladakaramga...excellent editing andi..manchi song nu maku andinanchinaduku danyavaadaalu rani reddy garu...
మీ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. చాలా సంతోషం అండి. Thank you!, 🙏🦋🎶🌺
సూపర్ సూపర్ సాంగ్ బ్రో
మేడం, సినిమా లో పాట స్క్రీన్ ప్లే ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఆ పాట మళ్ళీ కొత్తగా చిగురించినట్లుగా మీ ఎడిటింగ్ ఉంటుంది. మా హృదయాలను తాకుతుంది.
ఈ పాట మనోహరంగా కనిపించాలని నేను చేసిన ప్రయత్నం సఫలమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు🙏🎶🦋🌺
WONDERFULLSONG
Made my day today.👍.
Very nice editing.. superb
Thank you🙂🙏🎵🍃
Superb song and Ur good creat seanares
🙂🎶🦋🎼🙏
Super 💞💖
🙂🙏🎵
Nice.Songu.Old.Gold❤
👍🎶🦋
Nice song bro 😘😍🥰🤗🤗🤭🤭
Superb good creativity
🎵🍃🙏
@@RANIREDDYmonetization avuthundaa lyrics pedithe
@@samaravireddy6742 మరొకరి రచన, సంగీతం, posted Video లో ఎక్కువ భాగం మనం కనుక వాడితే అది copyright కిందకు వస్తుంది. అందుకే నా channel monitize కాలేదు. ఆయా వ్యక్తులు allow చేసినందుకు గాను నా చానెల్ లో videos కనపడుతున్నాయి. వచ్చే ఆదాయం వాళ్లకు వెళుతుంది. నా videos తీసేసే హక్కు వాళ్లకు ఎప్పుడైనా ఉంది. I'm doing this work with pure passion 🙂
@@RANIREDDY అవునా గుడ్ నేను కూడా అలానే రాస్తున్నాను అందుకే అడిగా మిమ్మల్ని
This song bring me to keep life pees at my age 18now I am 56 I saw and listings this song nearly 1000 times in my life
Excellent lyrics medam
Every song background graphic superb madam
Thank you 🙏 🎵 🍃 🙂 🦋
SpBhalugari sworampatalupadinappudu Nijamga Hearttouchinguntadi
Bagavantudu Andamainasworamprasadinchadu Sweetvoice
Memorable song for SPB
Nice creativity keep going
Thank you!🙂🦋🙏
Excellent song 👌
Ilove you,iam a music lover
Good sceneries which well suited for the lyrics. Thanks for the presentation with lyrics.
,🙏🎶🦋🎼
very good madam
చమ్మక్కు చమ్మక్కు జింజిన్న జింజిన్న
చమ్మక్కు చమ్మక్కు జిన్నా జిన్నా జిన్నా
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తననన పావడ గట్టీ తననన
కొండమల్లెలె కొప్పునబెట్టి వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|
ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
తోటను విడిచి పేటను విడిచి
కలల గంగ పొంగే వేళ
నదిలా తానె సాగే వేళ
రాగాల గోదారి పూదారి అవ్తుంటే
ఆ రాగాల గోదారి పూదారి అవ్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి |2|
మాగాణమ్మ చీరలు నేసె
మలి సందెమ్మ కుంకుమ పూసే
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
మువ్వుల బొమ్మా ముద్దుల గుమ్మా
గడప దాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే |కిన్నెరసాని|
Ty for writing the lyric🙏🙂
Chala bagundi
Nice
@@RANIREDDY wlc
@@pvlavanya1116 tq
It's real man telugu vallakinnerasani ijamga k7chpudu maryam chestu ma intimundku vacchindi mee patla toranamto
Tq madam
Hi good morning chala bhagundi
Superb
Hai
Wow what a song super super super editing chinchesav po
Meeru Balu Sunitha swarabhishekam lo paadina patatho chesaru, original tho cheste inka bagundu , janakamma chala baga padindi ani Na abhiprayam
My favourite song
My favourite song 😍😘
Good coloration of seens.
Sensivity n love personified.....keep doing.... those who feel vulgarity pays.....a lot to learn from the channel
Thanks a ton for your kind words🙏🎶🦋🙂
Super andii
🙂🎶🦋🙏
NAGA
మీకు ధన్యవాదములు అండీ
🙏🎶🦋
Super. Sang... anna
Super
I love song
👌👌beautiful song madam 👌👌
🙂 🙏🎵🍃
Very nice song
Especially my uncle sp uncle 😥 I will pray for your soul RIP
Nice 💐🌲🌹🌱🌷song
🙂 🎵 🍃 🙏
Good job 👍
🙂🦋🙏
So romantic ,nice song
Super🙋 super song🎶
I love ❤ this song
SITHARA MOVIE. ...HEROINE BANUPRIYA ACTING REMEMBER ING TO THIS SONG TO SEE.
Anni manchi songs ki ila download block chesthe ela!
.
super 💃💃🎶
🙏
SPB 🙏🌹🌺
Nice ranigaru
🙂 thank you 🙏🎶🍃
Nice songs i miss you s.p.balu garu
Super 👌👌👌👌👌
Thank you!🙏🎶🦋🙂
Super super
Please a doubt to be clarified whether the lyrics MUVVULA BOMMA is correct or Muvvala Bomma is correct. In your lyrics it is posted as Muvvula bomma. I raised this doubt in another website in the Google, but there is no response.
Muvvala bomma is correct. I shall check the copied and pasted lyric under this video soon to correct it. Thanks🙏🙂🎶
Sorry..It was a typed mistake from my side. Can't correct it now as it's already uploaded a long time ago.
❤❤❤❤❤❤
Good
Nice song 🙏🙏🙏
చాలమంచి సాంగ్
super song
రాణి రెడీ ని సీరివేనల మూవీ నుండి ఒక్క సాంగ్
చేయమనడి...plz
Very nice 👌
UVD prasada Rao ponnur musical oriented song by balu sir and suseela madam
Beautiful lyrics
Marvelous
🙏🦋
Janakamma original song tho mix I unte inka bagundu,
Singers spb and sp Sailaja
Not sunitha
This song was reperformed for "etv swarabhishekam" program by Spb garu and Sunita. Please read the description before you place a comment.🙂
Supper
👌👌👌👌👌👌
🙂🙏🙏
Writer name Satyanarayana
Thank you 🙏
good composition
Realygreatwrietarssuparsongs Beatufull videos Chalabagunai
ఎక్స్ల్లెంట్ picturisiation
🙂 🎵 🍃 🙏
Reply nice
G, satham, MBNR💞💞💞
Beautiful
🙏🦋
Super Scenes