Jilibili Palukula Telugu Lyrics | Sithaara | Veturi | Ilayaraja | S.P. Balasubrahmanyam | S.Janaki

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 47

  • @nuthanabujji58516
    @nuthanabujji58516 Рік тому +46

    2023 lo e song vinnavallu unnara

  • @mpremaraju7003
    @mpremaraju7003 3 роки тому +11

    ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఎవర్ గ్రీన్ సాంగ్.. సూపర్.. సూపర్.. సూపర్..👌👌👏👏👍👍🙏🙏💖💖💖

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru9454 2 роки тому +37

    🕺జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
    ఓ మైనా..మైనా..
    కిలకిల నగవుల వలపులు చిలికిన
    ఓ మైనా..మైనా..
    🕺మిల మిల మెరిసిన తార..
    మిన్నులవిడిన తార..
    మిల మిల మెరిసిన తార..
    మిన్నులవిడిన తార..
    🕺మధువుల పెదవుల మమతలు విరిసిన
    ఓ మైనా..ఓ మైనా..
    కలలను పెంచకు కలతలు దాచకు
    ఏ మైనా..ఓ మైనా!!
    🕺జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
    ఓ మైనా..మైనా..
    కిలకిల నగవుల వలపులు చిలికిన
    ఓ మైనా..మైనా..
    🕺అడగనులే చిరునామా
    ఓ మైనా..ఓ మైనా..
    చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా..నాకైనా
    🕺తారలకే.. సిగపువ్వ..
    తారాడే..సిరిమువ్వ.
    తారలకే.. సిగపువ్వ..
    తారాడే.. సిరిమువ్వ..
    🕺హరివిల్లు రంగుల్లో అందాలే..
    చిలికిన చిలకవు, ఉలకవు పలకవు
    ఓ మైనా..ఏ మైనా
    🕺జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
    ఓ మైనా..మైనా..
    ⚘Sp.Balu 🎤
    ⚘S.Janaki 🎤
    💃ఉరుములలో.. అలికిడిలా
    వినిపించే ఈమైనా..
    మెరుపులలో.. నిలకడగా
    కనిపించే ఈమైనా..
    ఎండలకే.. అల్లాడే
    వెన్నెల్లో.. క్రీనీడ
    ఎండలకే.. అల్లాడే
    వెన్నెల్లో.. క్రీనీడ
    వినువీధి వీణంలో రాగంలా..
    ఆశల ముంగిట ఊహల ముగ్గులు
    నిలిపేనా ఈమైనా..
    🕺జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన
    ఓ మైనా..మైనా..
    💃తొలకరి వయసుల మిణుగురు
    సొగసులదీ.. మైనా మైనా
    🕺మిల మిల మెరిసిన తార..
    మిన్నులవిడిన తార..
    💃గుడికే చేరని దీపం..
    పడమటి సంధ్యా రాగం..
    🕺మధువుల పెదవుల మమతలు విరిసిన
    ఓ మైనా..ఓ మైనా..
    💃చుక్కలు అందక దిక్కుల దాగిన
    నేనేలే ఆమైనా!!
    🎬సితార
    🎹ఇళయరాజా
    🥰sp.బాలు🎤s.జానకి⚘
    🎵వేటూరి⚘
    🌟సుమన్ 💞భానుప్రియ

    • @Mani-jo3vj
      @Mani-jo3vj Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😮😊😮😅😊😊😮😊🎉🎉😢😅😅😮😊😊

    • @ajayreddy4676
      @ajayreddy4676 Рік тому

      😊

    • @MrSainath48
      @MrSainath48 Рік тому +1

      మీరు రాసిన సాహిత్యం లో లోపాలు వున్న మీ శ్రమకు ఒక like

  • @prasadrao7807
    @prasadrao7807 10 місяців тому +32

    2024 lo ee song vintunñara

  • @kaladar5377
    @kaladar5377 9 місяців тому +6

    1:39 to 1:54 లో ఆ బీజీమ్ నా చిన్నప్పటినుంచి ఏదో స్పెషల్ గా తోస్తుంది , that is IR 🙏🏼 , 2:36 నుండి 2:52 👍🏼

  • @umamallikarjun3656
    @umamallikarjun3656 2 роки тому +20

    ఆడ దాని మూగ మనసుకు సంబంధించిన పాట......,,🙏🙏

  • @dirtydeeds5093
    @dirtydeeds5093 2 роки тому +8

    Ilayaraja is really ❣️🤌 that flute in between song 🤌❣️🥺

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 11 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️Veturi Garu, Maestro Ilayaraja, GanaGandharva SPB, Janakamma

  • @karanammohini3209
    @karanammohini3209 2 роки тому +7

    Old is gold ✨ 💛

  • @PV_RAMANA
    @PV_RAMANA 3 роки тому +5

    EVERGREEN SONG SUPER

  • @PawanKumar-ib8ft
    @PawanKumar-ib8ft 2 роки тому +4

    My favourite song...☘

  • @kinnerapavan4303
    @kinnerapavan4303 11 місяців тому +1

    Superb

  • @sunithag2975
    @sunithag2975 8 місяців тому +2

    Lovely song ❤❤❤❤❤❤

  • @chelikhanilavanya1642
    @chelikhanilavanya1642 9 місяців тому +3

    E filem vacchina year nenu puttanu 1984 .84 lo puttina vallu likecheyandi

    • @somasunderr515
      @somasunderr515 6 місяців тому

      నేను just నాలుగు సంవత్సరాల తరువాత పుట్టాను.

  • @MalleshwariBelwalkar
    @MalleshwariBelwalkar 7 місяців тому +1

    My favourite song

  • @AlemariRam
    @AlemariRam Місяць тому +1

    2024 lo unnanu

  • @adwinjayaseeli5244
    @adwinjayaseeli5244 8 місяців тому +3

    19/4/24 10:15 pm iam listening

  • @umamahesh4400
    @umamahesh4400 Рік тому +5

    LYRICS TO SCROLL OFF UPWARDS

  • @kreddyprakash
    @kreddyprakash 11 місяців тому +2

    ❤❤

  • @Nallurinikki
    @Nallurinikki 7 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @godishalanaresh9315
    @godishalanaresh9315 5 місяців тому

    2024 lo kuda venam I love song

  • @SrinivasSK1988
    @SrinivasSK1988 2 місяці тому

    Anyone in 2024 listening to this song ??

  • @MrAnimuthyam
    @MrAnimuthyam Рік тому +3

    2024

  • @janardhankadavakooti9086
    @janardhankadavakooti9086 Рік тому +2

  • @larenvence4353
    @larenvence4353 Рік тому +3

    🖤🖤🖤

  • @VaddePrathap-zz9jj
    @VaddePrathap-zz9jj 27 днів тому

    2024 kuda vinanu

  • @RAGK_1420
    @RAGK_1420 8 місяців тому +1

    Avunu 2024

  • @SwamyS-f1n
    @SwamyS-f1n 11 місяців тому +2

    Ever green song in Bali and Ilayaraja combination. Thanks for the upload Sir.
    Sir, do we get any revenue from UA-cam if we upload movie music ?

  • @MaheshCharanmy4304
    @MaheshCharanmy4304 7 місяців тому +1

    Lyrics should come first before audio

  • @chintalarajendar1728
    @chintalarajendar1728 6 місяців тому

    Manchi feel happy

  • @nitkuofficial
    @nitkuofficial 2 місяці тому

    Who is listening in 2024

  • @nihaavi-sw2vc
    @nihaavi-sw2vc Рік тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @happyhappy-rw3uc
    @happyhappy-rw3uc 11 місяців тому +2

    2024

  • @MalleshwariBelwalkar
    @MalleshwariBelwalkar 7 місяців тому +1