Lottery amt 25cr kadu sir 25L Only. Y they did not show Harshad mehta means, in intro only hero will tell this story is not abt harshad mehta its abt me .
Excellent movie కానీ తప్పుగా (ఈజీ గా డబ్బు సంపాదించవచ్చు అని) అర్థం చేసుకుంటే మాత్రం ప్రమాదం. నిజానికి స్టాక్ హోం స్కాం లో బ్యాంక్ ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు వ్యాపారులు ఇలా ఎంతోమంది లాభపడుతున్నమనుకుంటూ, భారీగా నష్టపోయారు. ఒక్క హర్షద్ మెహతా మాత్రమే లాభపడ్డాడు
Bakwas దేశాన్ని మోసం చేసేవాడి సినిమాని అదేదో గొప్ప సినిమా అని, దాన్ని నేర్చకోవలసిం చాలా ఉందని ….ఏంటిది? Bakwas కాకపోతె. షోలేలో దొంగలు హీరోలు. కాని కధ ఊహాజనితం. కాబట్టి OK. ఒక హర్షాద్ మెహతా, ఒక దుల్కర్ అక్రమంగా, చట్టంలో లొసుగులు వాడుకుంటు డబ్బు చేసుకుంటారు. ఎవరి డబ్బు? 7 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చనిపోయిన ఏంకర్ యొక్క బంధువు డబ్బు. ఇప్పుడు చెప్పండి మీరు అటువంటి డబ్బు ఇష్టపడతారా? మనకి మోసం చేసే తెలివి తేటలు లేకపోవచ్చు. కాని అలా సంపాదించిన వాడిని motivator గా, హీరోగా, ….. ఛెప్పడం ఎంతవరకు సమంజసం? నైతిక విలువలున్న విజయం గొప్పది - Einstein. సినీమా బావుంది. చూడండి అంతే. Full stop. (అలాగే హర్షాద్ మెహతా ని కుడా హీరోగా బీవించడం తప్పు. సామాన్యుల డబ్బుని (చట్టబద్దంగా) కొల్లగొట్టి, టెన్షన్ తో police station లో వైద్యం అందక చచ్చాడు). మన దరిద్రం ఏమిటంటే దేవదాసుని, రైతు ఆత్మహత్యను హీరోయింగా చూపెట్టడం. (Lucky Bhaskar నాకు నచ్చింది. Nothing inspired me) Ravi Kishore Mallapragada
DISCLAIMER : Don't watch this video, without watching movie
జూదం ఎలా aadamu అన్నది matter కాదు ఎప్పుడు aapamu అన్నది matter
BR gurinchi bagha explain 😊chesaru so nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Dulkar sir great tandri ki tagga tanayudu mummutti sir kuda.great actor congratulations sir
Lucky Bhaskar logic Presentation super sir..
This is one of the greatest movies. It is a must watch
Sir thank u very much for your analysis
Yes nenu movie choosa... Chala bagundhi
I am also watched 1992 scam
Super explanation🎉
Very Good Content (don't judge good, bad). Good n different movie
Movie 🎉🎉 matram block buster sir ... super movie super super super hit........🎉🎉❤❤❤❤❤❤
Good explanation sir, please start financial series
ఇలాంటి మూవీ ని చూసి , ఎంకరేజ్ చేయండి
Who r watching review with out watching movie like me..
Superb explanation sir 👏🔥
Great explanation sir . Movie lo hero , Harshad assist ni meeru purchase chesey stocks one day mundhu cheppali, aney point super Thinking 🫡😊…
Lucky Bhaskar super movie
First time me channel chusthunaa sir me content bagundhii
Tqtq
Good information👍
Xlnt review sir👍
Nice explanation mama . It's me Kalyan
Excellent 👌
Movie తెలుగు హీరో ఐతే మనవాళ్ళు ఫ్లాప్ చేసేవాళ్ళు ఏమో,ఎవరో మీకు తెలుసు కదా.....🤔
NICE EXPLAIN SIR
🔥☺️👏
Superb movie
Must see movie
Pls watch the movie and later watch this video
Cheque bounce case lo hero endhuku dhorakaledhu ani na doubt andi
Cheque bounce ki outstanding due undali..here no such outstanding due
The following conditions must be met for an offense under Section 138 to be established:
The check was drawn to pay off an existing debt or liability
Appatike a/c close chestadu, close ayyina a/c ki cheques chellvu
Mana director laku tiyadam chata kaka audience ki level ledu antaru hollywood movies ikada telugu lo ela hit avutunai
Endhuku Sami cinema motham twistlu tho kalipi anni cheppesav ….
Movie chooda kundaa meerenduku samee ee video choostunnaru.😂
@hemshere3711 haha... Chusanu kabatte avi twistlu ani telisayi
Sir meeru Jaffa scam ani manam telugu states oka CM scam movie thiyali sir.......
Aunu viceroy hotel daggara ntr ni ela kottincharo daani meeda oka cinema thisi thara indra chowdary scam ani pettandi director garu
Kindly don't bring any politics here
Who brought politics here first, and it is known to even a small child in Andhra who is the back stabber for senior ntr @@praveenkumardss3972
I m telling both..don't bring politics here.
Lottery amt 25cr kadu sir 25L Only. Y they did not show Harshad mehta means, in intro only hero will tell this story is not abt harshad mehta its abt me .
Yes..may b mistake..I was not focusing on exact figures..
Yes..but still I was expecting cameo
@@praveenkumardss3972 they showed him while printing fake BR's but didnt revlead face and starting they showed him from back view but not face
@@taarun8565s
1992 scam chysina vallaki e movie nacchadhu😂
Em movie babu andaru scamm lo palguntorruu bank employees
Not. Only this case..bank employees do so many scams
Excellent movie కానీ తప్పుగా (ఈజీ గా డబ్బు సంపాదించవచ్చు అని) అర్థం చేసుకుంటే మాత్రం ప్రమాదం.
నిజానికి స్టాక్ హోం స్కాం లో బ్యాంక్ ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు వ్యాపారులు ఇలా ఎంతోమంది లాభపడుతున్నమనుకుంటూ, భారీగా నష్టపోయారు. ఒక్క హర్షద్ మెహతా మాత్రమే లాభపడ్డాడు
మీరు ఇచ్చిన వివరణ లో 9:24 దగ్గర తప్పు గా చెప్పారు చూడండి
Exactly...u r right BR isthanu kadhu..BR discount chesthanu analsindhi
హీరో పేరు సీతారామన్ కాదు బాబాయ్.అతని పేరు భాస్కర్.అందుకే సినిమా పేరు "లక్కీ భాస్కర్".య్యో చూసుకోబల్లా.
1992 scam lo aa character Sitaraman bro..pls listen again
Why did you disclose the story
Iam TFI banisa😢😂😂
wrong numerical numbers you are disclosing in this
Yes..subject is more important
Bakwas
దేశాన్ని మోసం చేసేవాడి సినిమాని అదేదో గొప్ప సినిమా అని, దాన్ని నేర్చకోవలసిం చాలా ఉందని ….ఏంటిది? Bakwas కాకపోతె. షోలేలో దొంగలు హీరోలు. కాని కధ ఊహాజనితం. కాబట్టి OK. ఒక హర్షాద్ మెహతా, ఒక దుల్కర్ అక్రమంగా, చట్టంలో లొసుగులు వాడుకుంటు డబ్బు చేసుకుంటారు. ఎవరి డబ్బు? 7 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చనిపోయిన ఏంకర్ యొక్క బంధువు డబ్బు. ఇప్పుడు చెప్పండి మీరు అటువంటి డబ్బు ఇష్టపడతారా? మనకి మోసం చేసే తెలివి తేటలు లేకపోవచ్చు. కాని అలా సంపాదించిన వాడిని motivator గా, హీరోగా, ….. ఛెప్పడం ఎంతవరకు సమంజసం?
నైతిక విలువలున్న విజయం గొప్పది - Einstein.
సినీమా బావుంది. చూడండి అంతే. Full stop.
(అలాగే హర్షాద్ మెహతా ని కుడా హీరోగా బీవించడం తప్పు. సామాన్యుల డబ్బుని (చట్టబద్దంగా) కొల్లగొట్టి, టెన్షన్ తో police station లో వైద్యం అందక చచ్చాడు). మన దరిద్రం ఏమిటంటే దేవదాసుని, రైతు ఆత్మహత్యను హీరోయింగా చూపెట్టడం.
(Lucky Bhaskar నాకు నచ్చింది. Nothing inspired me)
Ravi Kishore Mallapragada
Where did I say Harshad is hero..y u r assuming and writing so much
@ Then sorry. But I stand on my words Lucky Bhaskar is nice movie. Full Stop. Nothing to discuss. He was a cheating person. వాళ్లు ఆదర్శం కారదు.
@@ravikishoremvkAdarsham ani nenekkada cheppanu bro..even without seeing video u r commenting
Story total chepte. Cinema evaru chustsru.
It's worth watching
Sbi bank kadhu brother "MAGADHA" utube chestu antha pedha vishaya yela marchru
Magadha name used in this movie.. actual it's sbi
I was working in Bombay stock exchange bro
pls don't encourage scams. The hero is a scammer in the movie. worst movie.
Niku ardam kaleda
Thappu thappu thappuga chebuthunnaru
Sure..will rectify next time
E cinema balakrishna chestay elaaaa elaaaa untadiii. .....
Super explanation sir 👏
Great explanation sirrr ✨