ప్రభు పేరిట అన్నలకి అక్కలకి చెల్లిలకు తమ్ములకు వందనాలు అన్నయ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నీ బైబిల్ ఆధారంగా చేస్తున్నారు ఇంత గొప్ప బాగ్యత ఇచ్చినందుకు దేవుని నామనికే మహిమ కలుగును అన్నయ్య చాలా మంది అన్య జనులు మన దేవుడు ఇంగ్లీష్ వాల్ల దేవుడు అంటున్నరు వాళ్ళకీ అర్దము చెప్పేలా ఒక మంచి విడియో చేయండి అన్నయ క్రీస్తు అందరికి దేవుడు నిజమైన, సత్యమైన, జీవం గల దేవుడు అని తెలియని వాళ్ళకి తెలియాలి plz అన్నయ్య
క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు ఆచరించడం, క్రీస్తు బోధనలు ఆచరించటం. చాలా మంచి విషయాలు తెలియజేశారు బ్రదర్ ఇంకా సంఘాల్లో ఉన్నటువంటి ఇలాంటి ఆచారాలు తీసివేయాలి మీసేవ ద్వారా ప్రైస్ ది లార్డ్
మంచి మెసేజ్ బ్రదర్ బైబిల్ లో ఉన్నవి చేస్తే చాలు. లేనివి దేవుడు అడగనివి చేసి మనం పాపంలో ఇరుక్కుపోతున్నాము అని గ్రహించటం మంచిది .Matthew(మత్తయి సువార్త) 15:9 9.మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
అన్న ఆచారలు పాటించకూడదు గాని ఊపవాసం ఉండి సంఘం కూడుకోవడానికి విశ్వాసులు బలపడడానికి ఇది ఒక సందర్బంగా చుచుకోవాలి, చెప్పులు, మాల, భార్యకు దూరంగా ఉండటం ఇవి తప్పు కానీ ఏదోక్క సందర్బంతో సంఘ కుడి వాక్యం విని బలపడటం తప్పుకాదు
సూపర్ మెసేజ్ 👍🙏🙏🙏..... సేవా లో శ్రమలు రావడం సహజం... కొంత మందికి మీరు చెప్పింది నచ్చవచ్చు or నచ్చకపోవచ్చు... But మీరు నిజమే చెప్పారు... So keep continue.... అల్ the best🙏👍👏...
దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు...నిత్య జీవము పొందవచ్చు...అన్నిటికీ బైబిల్ ప్రామాణికం....ఎప్పటి నుండో ఉన్న కొన్ని రకాల ఆచారాలను అంత సులభం గా మార్చలేం...కానీ మంచి ప్రయత్నం....god bless u brothers
ఎందుకు మానేయాలి ???? ఇవి చేయడం ???? ఇవేం చేయడం లేదు గా. ???? ఉపవాసం ఉంటారు. తప్పేంటి ??? చెప్పులు లేకుండా నడవడం ఒక త్యాగం. చేస్తే మీకేం నొప్పి ???? పున్యమేగా. 40 రోజులు త్రాగుడు మానేస్తున్నారు. కనీసం ఆ కొన్ని రోజులు దేవునికి దగ్గరగా జీవించడానికి ఇది ఉయోగపడుతుంది. Bible lo మూడు పూటలు తినమని లేదు. సో తినొద్దు. Operation చేయించుకోమని లేదు. కాబట్టి చేయించుకోవద్దు. ఫోన్ వాడమని లేదు. కాబట్టి వాడొద్దు. సరేనా ???
Good explanation brother.. spiritual Christian can understand your videos.. అంద విశ్వాసి కి అర్ధం కాదు.. ఉపవాసం ఎలా ఉండాలో కూడా దేవుడు వివరించాడు.. ఉపవాసం ఉండడం తప్పు కాదు కానీ మూఢ నమ్మకాలను అనుసరించడం బాధాకరం
మత్తయి 15: 9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి Matthew 15: 9 But in vain they do worship me, teaching for doctrines the commandments of men.
Praise the Lord Brother దానియేలు 10: 3 మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు. Mamsaharam Gurinchi
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్. కాని నేను ప్రభువు లొ మొదటి సారి విశ్వాసం పొందింది ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ లొ జరిగిన నలభై దినాలు ప్రార్ధనల వల్లె బ్రదర్. ఈ లెంట్ వల్ల రక్షణ లేనివారు రక్షణ పొందగలరు. రక్షింపబడ్డవారు బలపడతారు.
ఏదైనా ఆచారంగా చేస్తే తప్పు... దేవునికి దగ్గర అయ్యేందుకు చేస్తే తప్పు లేదు. మీరు చెప్పింది కరెక్ట్ brother. But ucvc వారు చెప్పదలచుకున్నది అన్యుల ఆచారాలు లాగా చేయొద్దని... ఎది చేసినా మనః స్ఫూర్తిగా ప్రభువు కొరకు చేయడం వేరు..
Praise the lord team members in the name of Jesus Christ 🙏💙🙏 yes manchi vishayanni theliyajesaru meeru chesthunna panilo dhevudu thoduga mimmalni ashirvadhisthalini dhevuni namamunu batti prardhisthunnanu thandri Amen 👏👏
ఒక పని చెయ్యండి. Lent పాటించకూడదు ani Bible lo ఎక్కడైనా ఉంటే చెప్పండి. మానేద్దాం. అలాగే బైబిల్ లో UA-cam video లో చేసి వాక్యాన్ని ప్రకటించామని రాసి లేదు. సో మానేద్దాం. సంఘాలు పెట్టుకోమని చెప్పలేదు. సో మానేద్దాం.
Praise the lord All teem members 🙏 very good msg Aacharaala nundi vidudhala echea MSG 👌👏👍 Bible lo leanivi create cheasthunnaru kristains E msg chusina vaalla ki vidudhala vasthundhi AMEN 👏👏🙏🙏🙏
సేవకోసం బ్రతికే వారికి ఏ పండుగలు, ఆచారాలు ఉండవు వారికి ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానాలు దొరుకుతాయి కాని బ్రతకడానికి సేవచేసే వారికి, సన్మానాలు, ఆచారాలు, పండుగలు,
@@vijayabhaskarseelam9147 యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణామయినాక, శిష్యులు మేడగదిలో ఆత్మ పొందుకుని, సువార్త పరిచర్యలో, వారు ఒక్కసారి కూడా పండుగలు ఆచరించలేదు, ఆచరించమని చెప్పలేదు, పైగా పౌలు గారు, మంచి పోరాటం పోరాడితిని అన్నాడు, అనేకశ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యం ప్రకటిస్తూ, లోకంనుండి ప్రత్యేక పరిచేవారు, యేసుక్రీస్తు, శిష్యులు, పోరాటం నేర్పారు, కాని ఈనాడు పోరాడే మనసులేక, పండుగలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటు, సంఘాన్ని లోకంతో కలిపి వ్యభిచారుల గుంపుగా మార్చేశారు,మతంలో ఉన్నవారికి పండుగలు, మార్గంలో ఉన్నవారికి పోరాటం.
1కోరింథీయులకు 5: 8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. అసలు పండగలు ఏర్పాటు చేసిన వాడే దేవుడు.ఇశ్రాయేలు ఏ పండగలు ఎప్పుడు చేయాలో నిర్ణయించినవాడు దేవుడు. ఏసు క్రీస్తు ప్రభువు వారు తాను జీవించిన కాలంలో తన బాల్యం నుండి పండుగలు ఆచరించాడు అంటే మీ దృష్టిలో ఏసు క్రీస్తు ప్రభువు వారు లోక సంబంధమైన జీవ, ప్రభు తో పాటు శిష్యులు కూడా పండుగ ఆచరించారు ఆ తర్వాత వారు ఆచరించ లేదని ఎక్కడ రుజువు లేదు బైబిల్ గ్రంధంలో వాటి గురించి రాయ బడలేదు చేయలేదు నువ్వు ఎలా నిర్ధారించగలవు పండగలు ఆచరించిన యేసుక్రీస్తు ప్రభువు వారిని తప్పు పట్టగలరా. (మత్తయ్య26:17, లూకా2:41,2:42, యోహాను2:13,5:1,7:8)
కొలస్సీయులకు 2: 16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. Colossians 2: 16 Let no man therefore judge you in meat, or in drink, or in respect of an holyday, or of the new moon, or of the sabbath days:
Brother really good content. Keep going brother, may the Spirit of God gives you more understanding of scriptures and bless you richly with wisdom of God. Peace and Grace of our Lord and Savior Jesus Christ be with you. Amen
ఒక పని చెయ్యండి. Lent పాటించకూడదు ani Bible lo ఎక్కడైనా ఉంటే చెప్పండి. మానేద్దాం. అలాగే బైబిల్ లో UA-cam video లో చేసి వాక్యాన్ని ప్రకటించామని రాసి లేదు. సో మానేద్దాం. సంఘాలు పెట్టుకోమని చెప్పలేదు. సో మానేద్దాం.
Shalom dear Brother. Glad to hear facts about lent, got clearified for few questions. In the Today's Churches there has come with new topic "Siluva Bottu". Most of our beloved brother's getting diverted and loosing faith in our Jesus. Hope you will be doing a shortfilm on it...
యెషయా 29: 13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి. Isaiah 29: 13 Wherefore the Lord said, Forasmuch as this people draw near me with their mouth, and with their lips do honour me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men:
Christ has made man free but men are trying to get into bondage by all sorts of laws and regulations. One can practice lent if he wishes PERSONALLY but not to give burden to others. Your video was very nice but just I felt this small info missed at the end.
గలతియులకు 4: 9 యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? Galatians 4: 9 But now, after that ye have known God, or rather are known of God, how turn ye again to the weak and beggarly elements, whereunto ye desire again to be in bondage?
Ok బాగుంది ..... జనవరి ఫస్ట్ ఆచరించడం తప్ప ?? రైట్ న?? కీర్తనలు 15 లో ని ద్రవ్యం ను వడ్డీ కి ఇవ్వకూడదు అని వ్రాయబడి ఉంది.... చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.... దీని మీద షార్ట్ ఫిల్మ్ తియ్యండి ..... క్రిస్టియన్స్ వడ్డీ వ్యాపారం చెయ్యచ్చా...చెయ్యకూడదా..... చెప్పండి
మొదట దీన్ని ఒక మంచి ఉద్దెస్యముగా చదువు రాని , అప్పుడే మారుమనస్సు పొందిన వ్యత్తులకు యేసు గురించి మొత్తం biography వింటే ఇంకా దేవునిలో ఎదుగు తారని మంచి ఉద్దేశ్యంతో పెట్టారు బ్రదర్ ...అప్పట్లో వాల్లకు పనికి వెళ్తేనే బ్రతకడం కాబట్టి కొన్ని ఇన్ స్ట్రక్షన్స్ పెట్టుకున్నారు. *దాంట్లో ఎ తప్పు లేదు* బట్ ఇప్పుడు మీరన్నట్టు ఇది ఆచార క్రమం అయ్యింధి.
నిన్ను ,నన్ను , మనలనందరిని శ్రమల నుండి తప్పించాలని ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఈ లోక శ్రమలను అనుభవించాడు . మనం చెయ్యవలసినదల్ల ఆయన వాఖ్యానికి లోబడి జీవించుట మాత్రమే . వాఖ్యమే ప్రామాణికం . Lent means:- seasonal spiritual life. God hates seasonal spiritual life.
Yes u r right bro.... Our spirituality isnt confined to a particular season...it should be continues.. Process. There are Some churches who encourage this to be a time where we can connect more to god... I only believe in this.. I wont see lent as a so prominent one. But i care about more spiritual growth
Praise the Lord brother's I have a small doubt which day we will preach the God either saturday Or sunday because I am going to Saturday church _ 7th day Is it truth or not because even I'm going to that church God helps me all situations and I am devoloping spiritual life but some time sat and said that what is you have or doing that is fake and then when I ask God no ur in trueth every day every minute or second is the God is available to hear your preyer So my dear believer's please help me to get the write way which is truth or not Iam in tii confused because God makes miracles in my life
Praise the Lord brothers 🙏🙏🙏 ప్రభువు నామములో మీకు శుభములు .దేవుడు మీ పరిచర్యను
ఇంకనూ దీవించును గాక.
ప్రభు పేరిట అన్నలకి అక్కలకి చెల్లిలకు తమ్ములకు వందనాలు అన్నయ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నీ బైబిల్ ఆధారంగా చేస్తున్నారు ఇంత గొప్ప బాగ్యత ఇచ్చినందుకు దేవుని నామనికే మహిమ కలుగును అన్నయ్య చాలా మంది అన్య జనులు మన దేవుడు ఇంగ్లీష్ వాల్ల దేవుడు అంటున్నరు వాళ్ళకీ అర్దము చెప్పేలా ఒక మంచి విడియో చేయండి అన్నయ క్రీస్తు అందరికి దేవుడు నిజమైన, సత్యమైన, జీవం గల దేవుడు అని తెలియని వాళ్ళకి తెలియాలి plz అన్నయ్య
క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు ఆచరించడం, క్రీస్తు బోధనలు ఆచరించటం.
చాలా మంచి విషయాలు తెలియజేశారు బ్రదర్ ఇంకా సంఘాల్లో ఉన్నటువంటి ఇలాంటి ఆచారాలు తీసివేయాలి మీసేవ ద్వారా
ప్రైస్ ది లార్డ్
మంచి మెసేజ్ బ్రదర్ బైబిల్ లో ఉన్నవి చేస్తే చాలు. లేనివి దేవుడు అడగనివి చేసి మనం పాపంలో ఇరుక్కుపోతున్నాము అని గ్రహించటం మంచిది
.Matthew(మత్తయి సువార్త) 15:9
9.మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
అన్న ఆచారలు పాటించకూడదు గాని ఊపవాసం ఉండి సంఘం కూడుకోవడానికి విశ్వాసులు బలపడడానికి ఇది ఒక సందర్బంగా చుచుకోవాలి,
చెప్పులు, మాల, భార్యకు దూరంగా ఉండటం ఇవి తప్పు కానీ ఏదోక్క సందర్బంతో సంఘ కుడి వాక్యం విని బలపడటం తప్పుకాదు
Yes
అవును ఏది ఏమైనా వాక్యం వినటానికి, నేర్చుకొవటానికి,దేవులో ఆత్మియంగా ఎదుగుదలకు బక మార్గంగా భావించచు..అది ఆచారం లా మాత్రం చెయ్యకుడాదు
Yes, good answer,
Yes.... praise the lord 🙏🙏
దేవుని కుడికోవడం మంచిదే గాని ఆది బైబిల్ అనుసరంగా కుడికోనకపోతే ఎంత చేసిన weast బ్రదర్
సూపర్ మెసేజ్ 👍🙏🙏🙏..... సేవా లో శ్రమలు రావడం సహజం... కొంత మందికి మీరు చెప్పింది నచ్చవచ్చు or నచ్చకపోవచ్చు... But మీరు నిజమే చెప్పారు... So keep continue.... అల్ the best🙏👍👏...
దేనికైనా దేవుని వాఖ్యం ప్రామాణికం అని చెప్పకనే చప్పారు . చాలా మంచి సందేశం .
నేను ఒక పాస్టర్ ని బైబిల్ ఎవరు రాశారో వాణ్ణి అడిగి నాకు సరైన జవాబు చెప్పండి దయచేసి
All glory to GOD... GOD bless ucvc ministries abundantly amen 🙏🙏
మరొక వీడియో ద్వారా మా దగ్గరకి వచ్చినందుకు సంతోసిస్తున్న అన్న
దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తే చాలు...నిత్య జీవము పొందవచ్చు...అన్నిటికీ బైబిల్ ప్రామాణికం....ఎప్పటి నుండో ఉన్న కొన్ని రకాల ఆచారాలను అంత సులభం గా మార్చలేం...కానీ మంచి ప్రయత్నం....god bless u brothers
ఎందుకు మానేయాలి ???? ఇవి చేయడం ????
ఇవేం చేయడం లేదు గా. ????
ఉపవాసం ఉంటారు. తప్పేంటి ??? చెప్పులు లేకుండా నడవడం ఒక త్యాగం. చేస్తే మీకేం నొప్పి ???? పున్యమేగా. 40 రోజులు త్రాగుడు మానేస్తున్నారు. కనీసం ఆ కొన్ని రోజులు దేవునికి దగ్గరగా జీవించడానికి ఇది ఉయోగపడుతుంది.
Bible lo మూడు పూటలు తినమని లేదు. సో తినొద్దు. Operation చేయించుకోమని లేదు. కాబట్టి చేయించుకోవద్దు. ఫోన్ వాడమని లేదు. కాబట్టి వాడొద్దు. సరేనా ???
@@The_Searching_Sanchari do you belong to EU?
@@RAVIKIRANHORTI nope. Why ?
@@The_Searching_Sanchari maneymani cheppale andi edhi emayina viswasula lakshyam enty heaven cheradame ga ...manchi ga devuniki anukulam ga jevinchi paramunu cheradame anthima llakshyam
@@sadeesaac6162 ❤️❤️❤️❤️ Beautifully said
Praise the lord 🙏🙏
చాలా విలువైన సందేశం....దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయా🙌🙌
ఎలా విలువైన సందేశం అని అంటారు.చరిత్ర ను బట్టి నా లేక బైబిల్ బట్టినా ?వాణ్ణి ఒక ప్రశ్న అడుగు బైబిల్ ఎవరు రాశారని.నేను ఒక పాస్టర్ నే
@@s.kamalakars.kamalakar1598 మీరు పాస్టర్ అయితే ఆమాట అనరు
Good explanation brother.. spiritual Christian can understand your videos.. అంద విశ్వాసి కి అర్ధం కాదు.. ఉపవాసం ఎలా ఉండాలో కూడా దేవుడు వివరించాడు.. ఉపవాసం ఉండడం తప్పు కాదు కానీ మూఢ నమ్మకాలను అనుసరించడం బాధాకరం
Thank You Lord for Your Great Ministry UCVC 🙏
Very Blessed To Listen and Happy to STEP IN RIGHT FORM OF CHRIST 💓
Thank You All UCVC
మత్తయి 15: 9
మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
Matthew 15: 9
But in vain they do worship me, teaching for doctrines the commandments of men.
Praise the Lord Brother దానియేలు 10: 3
మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.
Mamsaharam Gurinchi
Ela kuda Upavasam Undachu Brother
అది ఇశ్రాయేలీయులకు సంబందించిన ఆహార నియమాలు
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్. కాని నేను ప్రభువు లొ మొదటి సారి విశ్వాసం పొందింది ఒక ప్రొటెస్టెంట్ చర్చ్ లొ జరిగిన నలభై దినాలు ప్రార్ధనల వల్లె బ్రదర్. ఈ లెంట్ వల్ల రక్షణ లేనివారు రక్షణ పొందగలరు. రక్షింపబడ్డవారు బలపడతారు.
ఏదైనా ఆచారంగా చేస్తే తప్పు... దేవునికి దగ్గర అయ్యేందుకు చేస్తే తప్పు లేదు. మీరు చెప్పింది కరెక్ట్ brother. But ucvc వారు చెప్పదలచుకున్నది అన్యుల ఆచారాలు లాగా చేయొద్దని... ఎది చేసినా మనః స్ఫూర్తిగా ప్రభువు కొరకు చేయడం వేరు..
Lent Days Catholics తిస్కోచిన అన్యాచారం Brother మనం చేయకూడదు
Praise the lord team members in the name of Jesus Christ 🙏💙🙏 yes manchi vishayanni theliyajesaru meeru chesthunna panilo dhevudu thoduga mimmalni ashirvadhisthalini dhevuni namamunu batti prardhisthunnanu thandri Amen 👏👏
ఒక పని చెయ్యండి. Lent పాటించకూడదు ani Bible lo ఎక్కడైనా ఉంటే చెప్పండి. మానేద్దాం. అలాగే బైబిల్ లో UA-cam video లో చేసి వాక్యాన్ని ప్రకటించామని రాసి లేదు. సో మానేద్దాం. సంఘాలు పెట్టుకోమని చెప్పలేదు. సో మానేద్దాం.
Chala baundi ba chesaru.. eye opening for me and for others ❤
Good explanation ఇంకా చాలామంది ఇప్పటికి ఇలానే ఉన్నారు ఆచారబద్దంగా
శ్రమ దినములు మనకు లేవు
Praise the lord All teem members 🙏 very good msg Aacharaala nundi vidudhala echea MSG 👌👏👍 Bible lo leanivi create cheasthunnaru kristains E msg chusina vaalla ki vidudhala vasthundhi AMEN 👏👏🙏🙏🙏
manchiga explen chesaru annaya 🙌🙌🙏🙏🙏 అలవాటు భక్తి ఎక్కువైపోతోంది
Very good brothers
God bless your ministry
Glory to God
8:32 Lent days valla gospel meetings lekunda aipoinda adi ela Naku ardam kaledu koncham vivaristara sir 🙏🏻🙏🏻🙏🏻
😢😢😢😢 చివరికి అంతా గ్యాప్... మాత్రమే కాదు గ్యాస్ కూడా...
సేవకోసం బ్రతికే వారికి ఏ పండుగలు, ఆచారాలు ఉండవు వారికి ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానాలు దొరుకుతాయి కాని బ్రతకడానికి సేవచేసే వారికి, సన్మానాలు, ఆచారాలు, పండుగలు,
అయ్యో మరి ఏసు క్రీస్తు ప్రభువు వారు కి మీరు ఈ సంగతి చెప్పలేదే ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువు వారు పండగలా ఆచరించారు.
@@vijayabhaskarseelam9147 మరి శిష్యులు ఎందుకు పండుగలు ఆచరించలేదు, అయన పోరాటం చెయ్యమన్నాడు గాని పండుగలు చెయ్యమనలేదు.
@@krishnachikkala3709 శిష్యులు పండగలు ఆచరించ లేదని ఎవరు చెప్పారు యేసుక్రీస్తు తోపాటు శిష్యులు కూడా ఉన్నారు . పండగలు ఆచరించ వద్దని ప్రభు చెప్పాడా
@@vijayabhaskarseelam9147 యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణామయినాక, శిష్యులు మేడగదిలో ఆత్మ పొందుకుని, సువార్త పరిచర్యలో, వారు ఒక్కసారి కూడా పండుగలు ఆచరించలేదు, ఆచరించమని చెప్పలేదు, పైగా పౌలు గారు, మంచి పోరాటం పోరాడితిని అన్నాడు, అనేకశ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యం ప్రకటిస్తూ, లోకంనుండి ప్రత్యేక పరిచేవారు, యేసుక్రీస్తు, శిష్యులు, పోరాటం నేర్పారు, కాని ఈనాడు పోరాడే మనసులేక, పండుగలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటు, సంఘాన్ని లోకంతో కలిపి వ్యభిచారుల గుంపుగా మార్చేశారు,మతంలో ఉన్నవారికి పండుగలు, మార్గంలో ఉన్నవారికి పోరాటం.
1కోరింథీయులకు 5: 8
గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
అసలు పండగలు ఏర్పాటు చేసిన వాడే దేవుడు.ఇశ్రాయేలు ఏ పండగలు ఎప్పుడు చేయాలో నిర్ణయించినవాడు దేవుడు. ఏసు క్రీస్తు ప్రభువు వారు తాను జీవించిన కాలంలో తన బాల్యం నుండి పండుగలు ఆచరించాడు అంటే మీ దృష్టిలో ఏసు క్రీస్తు ప్రభువు వారు లోక సంబంధమైన జీవ, ప్రభు తో పాటు శిష్యులు కూడా పండుగ ఆచరించారు ఆ తర్వాత వారు ఆచరించ లేదని ఎక్కడ రుజువు లేదు బైబిల్ గ్రంధంలో వాటి గురించి రాయ బడలేదు చేయలేదు నువ్వు ఎలా నిర్ధారించగలవు పండగలు ఆచరించిన యేసుక్రీస్తు ప్రభువు వారిని తప్పు పట్టగలరా. (మత్తయ్య26:17, లూకా2:41,2:42, యోహాను2:13,5:1,7:8)
Nice brother...chala bagundhi...konni comments chuste...badha anipinchindhi anna...devuni biddale correct ga vakyam ni ardham chesukoleni paristitilo unnarani ardham avuthundhi...so... Chala mandhi gurinchi prayer cheyalsina bharam manapai undani naku ardhamaindhi...Tq jesus nd tq ucvc team...kristu lo balapariche videos marinni kavalani korukuntunna anna...nd I'll pray 🙏
Praise the Lord Brother
Church Commitees meda oka vidio cheyagalara
Praise the brother మెసేజ్ బాగుంది
ఆమెన్ 🙏🇮🇳🙏
చాలా బాగుంది అందరి అనుమానాలు తొలగిపోతాయి. ఆమెన్ 🙏🤝🙏
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చేయండి PLS. 👍
Yes, this is truth. Praise the lord
కొలస్సీయులకు 2: 16
కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి.
Colossians 2: 16
Let no man therefore judge you in meat, or in drink, or in respect of an holyday, or of the new moon, or of the sabbath days:
Praise the Lord brother ee lokam christians elanti acharalanu patistunnaru elanti varikosam prayer cheyali good message brother
Chaala bavundi annaya
Yes
Ippatikaina maarite baagundu
Brother really good content. Keep going brother, may the Spirit of God gives you more understanding of scriptures and bless you richly with wisdom of God. Peace and Grace of our Lord and Savior Jesus Christ be with you. Amen
Prasie the lord Annaya 🙏
చాలా చాలా బాగా చెప్పారు... మీరు ఇటువంటి వీడియోలు ఎక్కువుగా తీసి మనుషుల్ని మార్చాలని కోరుకుంటున్న 🙏🙏🙏
Nashanam chesthunnadu vadu
ఒక పని చెయ్యండి. Lent పాటించకూడదు ani Bible lo ఎక్కడైనా ఉంటే చెప్పండి. మానేద్దాం. అలాగే బైబిల్ లో UA-cam video లో చేసి వాక్యాన్ని ప్రకటించామని రాసి లేదు. సో మానేద్దాం. సంఘాలు పెట్టుకోమని చెప్పలేదు. సో మానేద్దాం.
@@The_Searching_Sanchariపాటించవద్దు అని లేదు పాటించండి అని లేదు కానీ మనం చేసేది వాక్యనుసరముగా ఉందొ లేదో గమనించి చేయాలి...
@@vinnuvinod8263 ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చుసినట్లుయితే ఎవరు ఎవరిని నాసినం చేసుకుంటున్నారో తెలుస్తది
@@chandu3833 వాక్యానుసారం లేదా ???
praise the Lord bro thank you good job
Praise the lord anna 🙏🙏
Wonderful message 👏👏👏👏
Praise the lord brothers🙏 nice explanation
Shalom dear Brother. Glad to hear facts about lent, got clearified for few questions.
In the Today's Churches there has come with new topic "Siluva Bottu". Most of our beloved brother's getting diverted and loosing faith in our Jesus.
Hope you will be doing a shortfilm on it...
Superb brother! Praise the LORD! 🙏🏻
బ్రో క్యాథలిక్ వాళ్ళు చేపులు వేసుకోకూడదు నేలమీద పడుకోకూడదు అని అందరికీ చేపలేధు మాల వేసుకున్న వాలని మాత్రమే ఈవాని పాటిస్తున్నారు .
అస్సలు ఈ కేతాలిక్ వాళ్ళ వత్చింది ఇదంతా... 🙆♂️
Chudandi sir kristuni poli jeevichali manam.. Devudu parisayulu sadukayalu acharalanu khandinchaleda... Okasari alochinchandi
It is wonderful message
Priase god 🔥
Kiran FROM NIDADAVOLE 🎉🎶🎉🎶🎉🎶🎉🎶🎼🎶✔️😎
దేవుడు మిమ్మును దివుంచునుగాక
యెషయా 29: 13
ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.
Isaiah 29: 13
Wherefore the Lord said, Forasmuch as this people draw near me with their mouth, and with their lips do honour me, but have removed their heart far from me, and their fear toward me is taught by the precept of men:
నీతి సత్యం పాటిస్తే చాలు...
PRAISE GOD TO ALL HALLELUJAH 🙌🙌🙌
Nice short film 🎥🎥🎥
Chala bagundi annayya 🤝🤝🥰🥰
Praise the lord annayya 🎉
Thoughtful Anna 💖
DEVUDU మిమల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక amen
Amen
Ameen
@@kingsworld8962 3 21
Good Message Glory to God
Christ has made man free but men are trying to get into bondage by all sorts of laws and regulations.
One can practice lent if he wishes PERSONALLY but not to give burden to others. Your video was very nice but just I felt this small info missed at the end.
Praise the lord Anna thank you so much Anna
Praise the Lord brother's
God బ్లెస్స్ యూ brothers 🙌🙌🙌🙌🙌🙌
Maa thammudu pelli Anna 8'9_3_2022andaru lent days enti enti ani antunnaru Anna but chala feel ainanu but ippudu Praise God chesthunnamu
Praise God 🙏
Very good message brother
Praise the Lord 🙏 true words
Super message brother 👌 Praise The Lord 🙏
GOOD MESSAGE Brother's GOD BLESS YOU
Wonderful message... We need to change Gospel society...
Praise God....
Nice message brother......🙏
Praise the lord brothers devudu inka balanga vadukonunu gaka
GOD bless you brother
గలతియులకు 4: 9
యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
Galatians 4: 9
But now, after that ye have known God, or rather are known of God, how turn ye again to the weak and beggarly elements, whereunto ye desire again to be in bondage?
Super brother God bless you all
Yes brother 🙏
Anna anthe kakunda malalu kuda vesthunaru motham vigraha aradhana ipothundhi
Normal faces vunchandi please........
Praise the Lord
Dyvuniki vandanalu
Excellent program...good ma
Ok బాగుంది ..... జనవరి ఫస్ట్ ఆచరించడం తప్ప ?? రైట్ న?? కీర్తనలు 15 లో ని ద్రవ్యం ను వడ్డీ కి ఇవ్వకూడదు అని వ్రాయబడి ఉంది.... చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.... దీని మీద షార్ట్ ఫిల్మ్ తియ్యండి ..... క్రిస్టియన్స్ వడ్డీ వ్యాపారం చెయ్యచ్చా...చెయ్యకూడదా..... చెప్పండి
వడ్డీ వ్యాపారం చేయకూడదు .
బైబిల్ లో కీర్తనల గ్రంథంలో వున్నపుడు పాటించాలి కదా మరి ఇంకేంటి డౌట్స్..... షార్ట్ ఫిల్మ్ ఎందుకు సిస్టర్ గారు.....🙏
మొదట దీన్ని ఒక మంచి ఉద్దెస్యముగా చదువు రాని , అప్పుడే మారుమనస్సు పొందిన వ్యత్తులకు యేసు గురించి మొత్తం biography వింటే ఇంకా దేవునిలో ఎదుగు తారని మంచి ఉద్దేశ్యంతో పెట్టారు బ్రదర్ ...అప్పట్లో వాల్లకు పనికి వెళ్తేనే బ్రతకడం కాబట్టి కొన్ని ఇన్ స్ట్రక్షన్స్ పెట్టుకున్నారు.
*దాంట్లో ఎ తప్పు లేదు* బట్ ఇప్పుడు మీరన్నట్టు ఇది ఆచార క్రమం అయ్యింధి.
Yes
Excellent message brother
చక్కగా వివరించారు బ్రదర్స్
Excellent brother I want follow
♥️♥️♥️♥️♥️
Praise the lord Brothers
Great video brother
Supb very excellent praise the lord
Super information
Mast undi brother
నిన్ను ,నన్ను , మనలనందరిని శ్రమల నుండి తప్పించాలని ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఈ లోక శ్రమలను అనుభవించాడు .
మనం చెయ్యవలసినదల్ల ఆయన వాఖ్యానికి లోబడి జీవించుట మాత్రమే . వాఖ్యమే ప్రామాణికం .
Lent means:- seasonal spiritual life.
God hates seasonal spiritual life.
Yes u r right bro.... Our spirituality isnt confined to a particular season...it should be continues.. Process.
There are Some churches who encourage this to be a time where we can connect more to god... I only believe in this.. I wont see lent as a so prominent one. But i care about more spiritual growth
Praise the Lord brother's
I have a small doubt which day we will preach the God either saturday Or sunday because I am going to Saturday church _ 7th day Is it truth or not because even I'm going to that church God helps me all situations and I am devoloping spiritual life but some time sat and said that what is you have or doing that is fake and then when I ask God no ur in trueth every day every minute or second is the God is available to hear your preyer
So my dear believer's please help me to get the write way which is truth or not
Iam in tii confused because God makes miracles in my life
Midhi a uru anna
👏👏👏👏👏👏👏👏👏
వందనాలు అండీ all team members
Good information brother... Excellent God bless you👍👍👍
Rom: 01:21 lo cheppinattu mariyu vaaru devunini erigiyu ayananu devuniga mahima parachaledu kruthagnyathalu chellipanu ledu gani thama vaadamulayendu verdhulairi.
Nice 👍
Anna ఇంకా Christmas లేదు
దాని గురించిన ప్రస్తావన కావాలి
కొన్ని రోజులు పోతే క్రీస్తే లేడు అంటారు ఏమో
Super 👌 video Bro . Thank you Bro
Chala manchi information icharu
VERY nice MESSAGE brother...
No one is GREATER THAN YOU BROTHERS TO GIVE STRAIGHT MESSAGE TO THE SUPERSTITIONS (BABYLONIAN)CHRISTIANS....👏👏👏
Superb👏
Lent ivte correct kadu kani Good Friday EASTER jarigina sangatanale kada vatini cheyodda reply me ucvc brothers