Sri Sri Adithya Parasri Swamy Exclusive FULL Interview with Devuni Mithun Kumar | Vaasthu Sandhya

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Sri Sri Adithya Parasri Swamy Exclusive Interview with Devuni Mithun Kumar | Vaasthu Sandhya
    #srisrisriadithyaparasriswamy #srisrisriambaathrayakshetram #interview #exclusiveinterview #devunimithunkumar #dintakurthimuralikrishna #vasthusandhya #viralvideo

КОМЕНТАРІ • 149

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Місяць тому +15

    Vastu sandya మురళీకృష్ణ గారు సూపర్ గా ప్రశ్నించి గురువు చేత అతి ముఖ్యమైన సమాధానాలు రాబట్టినారు చాలా చాల ధన్యవాదాలు. 👍👌

  • @ramrapaka8852
    @ramrapaka8852 Місяць тому +48

    జై గురుదేవా జై జై గురుదేవా 🙏🙏🙏🚩🚩🙏🙏🚩🚩స్వామి గారు చెప్పే ప్రతి జవాబు AK 47 గన్ లెక్క ఉన్నాయి అంతకన్నా వేగంగా ప్రవహించే జవాబులు... అద్భుత క్షేత్రం లో అద్భుత సమాధానాలు 🙏🚩🙏🚩🙏🙏 మాటల్లో చెప్పలేని ఆనందం కలిగించే సమాధానాలు జై గురుదేవా ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🚩🙏🙏🙏🚩🫀

  • @ramrapaka8852
    @ramrapaka8852 Місяць тому +16

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🚩🚩

  • @pavan_kumar-9
    @pavan_kumar-9 Місяць тому +21

    గురువుగారికి కోటి నమస్కారాలు. నిరంతరమ్ మీరు చెప్పాలి.

  • @lingannathalari2343
    @lingannathalari2343 28 днів тому +6

    గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏 గురువు గారు.. కొన్ని videos లో మీరు చెప్పిన మాటలకి నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నమో గురు దేవా 🙏🙏🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Місяць тому +11

    స్వామీజీ పాదపద్మాలకు అనంతకోటి హృదయపూర్వక నమస్కారాలు🙏🙏 స్వామీజీని అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయి ఆ స్థితి మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే తప్ప అర్థం కాదు, స్వామీజీ మాట్లాడిన సబ్జెక్టులో అనంతమైన డీప్ ఇన్నర్ గా ఉండే ఎన్నో నిగుడమైన అర్థాలు చెప్పడం జరిగింది అది అర్థం చేసుకునే వాళ్లకు మాత్రమే అర్థమైతాయి ఇది సత్యం🙏🙏🙏

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Місяць тому +10

    గురువుగారు మీ పాదలకి శతకోటి వందనాలు గురువుగారు మీరు అమ్మవారు ధరీంచ్చిన కిరీటంలో వజ్రం మీరు 🙏🙏🙏🙏🙏🙏 మీడియా అన్న మీరు 👌👌👌👌👌👌👌👌👌

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 Місяць тому +11

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి పాధాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేకల పెద్దోల ఏడుకొండలు యాదవ్

  • @yamasanithimmareddy3320
    @yamasanithimmareddy3320 Місяць тому +6

    వయసు అనేది ఈ జన్మలో వున్న శరీరానిదా లేక ఆత్మదా?. ఆత్మది అని నా నమ్మకం. కావున గురువుగారు మీరు మా కంటే పెద్దవారు. ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @vaddemansneha5603
    @vaddemansneha5603 26 днів тому +5

    గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుగారికి పాదాభివందనములు.

  • @rajuullengala821
    @rajuullengala821 17 днів тому +3

    I am reminded of great master Jiddu Krishna Murthy gaaru who hailed from madanapally, Krishna Dist. never claimed himself to be a master. He even collapsed vishwa Hindu parishad being introducing him as a Jagadguru.
    He completely collapsed the belief system, reciting mantras and Japas. And introduced Awareness. India is in a single word ‘Awareness’, which has been driving Indians for the ages from consciousness to superconsciousness.

  • @3836SKR
    @3836SKR Місяць тому +4

    సైన్స్ & టెక్నాలజీ అంటూ ప్రకృతిలో ఉన్న మూలకణాలతో ఆవిష్కరిస్తున్న మనిషి మెదడుని సృష్టించిన సృష్టికర్తకు ఇంకెంత టెక్నాలజీ తెలిసిఉండాలి!!!

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Місяць тому +8

    తప్పకుండా మీరు మహా తాపసి , ఇందులో అనుమానమే లేదు గురువుగారు. 🙏🙏🙏🙏🙏

  • @vanikumari9014
    @vanikumari9014 22 дні тому +8

    గురువుగారి పాద పద్మాలకు శత కోటి వందనాలు

  • @SathaiahgG-tr3ib
    @SathaiahgG-tr3ib 5 днів тому +1

    Chala gyanodhayamaina sambaashana bagundhii swaami gariki naa hrudaya poorvaka sankranthi.....

    • @Karrebalraj1234
      @Karrebalraj1234 4 дні тому

      .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veereshkumar6295
    @veereshkumar6295 13 днів тому +2

    🙏🙏🙏🙏 గురువు గారూ శతకోటి వందనాలు మీకు

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 28 днів тому +7

    సిగ్గు లేదు గురువు గారు మానా హిందూవులు కాంగ్రస్ కి ఇంకా ఓటు వేస్తున్నారు గురువు గారు

  • @venkatasubbaraomaremalla6865
    @venkatasubbaraomaremalla6865 9 днів тому +1

    నమస్కారం . గురువు గారు. మీ తో డైరెక్ట గామాట్లాడాలిదయ చేసి పోన్‌ నెంబర్‌ ఇచ్చి మమ్ము ధన్యు జీవులం అవుతాం మేము చాలా ఇబ్బు దుల్లో ఉన్నా 0నా బర్త ప్రాణం కాపాడాలని కోరుకుంటూ న్నాను ఇట్లు ఒక సోదరి

  • @lordsun153
    @lordsun153 Місяць тому +6

    AADITYA PARASRI SWAMI KALIYUGA THAPASWI....RUSHI...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @MakalaappannaAppanna-f8l
    @MakalaappannaAppanna-f8l 29 днів тому +3

    జై జగన్మాత ఆదిపరాశక్తి దేవియే నమః🎉🎉🎉🎉🎉

  • @krishnaakode2832
    @krishnaakode2832 Місяць тому +5

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathnam4889
    @rathnam4889 Місяць тому +5

    గురువుగారికి కోటీ నమస్కా రాలు

  • @SrinuBanala-qm9zn
    @SrinuBanala-qm9zn 8 днів тому +1

    Om sri matre namaha guruwar ki padavi vandanalu

  • @ravindervanaparthi755
    @ravindervanaparthi755 6 днів тому +1

    Swamiji suparr

  • @krishnaakode2832
    @krishnaakode2832 Місяць тому +5

    OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-xy3hz4bj1h
    @user-xy3hz4bj1h Місяць тому +2

    🕉️🚩💯 సూపర్ గురువుగారు 👏👏👍🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 Місяць тому +4

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boyasrinivasulu8284
    @boyasrinivasulu8284 21 день тому +2

    సూపర్ గురువు గారు🎉

  • @RaghavaReddyGudaSuper
    @RaghavaReddyGudaSuper Місяць тому +2

    Sri Sri Sri Aaditya Parasri Swami Vandanam 🙏🙏🙏

  • @Sreeman-j9z
    @Sreeman-j9z 20 днів тому +1

    Koti koti pranamam TRIMOORTHI AMMA namaste 🙏

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg Місяць тому +3

    Svamijigaru,aathmaparipakvatha,chendina,chaithanya,pravachana,sidhipondina,anubhoothinavaaru,marpu,thechevaru,dhanyavadamulu

  • @BoyaBurranna
    @BoyaBurranna Місяць тому +4

    Sree Mathre namaha🎉

  • @bantupraveen5454
    @bantupraveen5454 Місяць тому +4

    Super🎉

  • @user-sf9ni7hf6e
    @user-sf9ni7hf6e Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏 Jai Sree Aditya parasri Guruji

  • @malothparvathi7303
    @malothparvathi7303 Місяць тому +2

    Chala bagundi video guru garu

  • @RaghavaReddyGudaSuper
    @RaghavaReddyGudaSuper Місяць тому +3

    Om Sri matre namah 🙏🙏🙏

  • @NenavathBalu-1443bs
    @NenavathBalu-1443bs Місяць тому +3

    Chala Baga cheputhunaru swamy

  • @AnilPapanola-un3py
    @AnilPapanola-un3py Місяць тому +3

    Jai mataji 💐🙏

  • @aravindhsura7384
    @aravindhsura7384 8 днів тому

    జై శ్రీ రామ్

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 Місяць тому +3

    🔱🐚🥥🌹🐦🙏🙏🙏🌺From Kadapa🙏🇮🇳

  • @786armanali
    @786armanali Місяць тому +2

    Super Guruvu Garu🎉

  • @Usaikumar-e3e
    @Usaikumar-e3e Місяць тому +3

    Sree Mathre Namah❤

  • @sathannagurakonda5049
    @sathannagurakonda5049 8 днів тому

    Jai Sree Ram

  • @venkateswarlusava8001
    @venkateswarlusava8001 Місяць тому +2

    Swami ki padabhi vandanalu

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Місяць тому +2

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹

  • @HRavikumar-h4u
    @HRavikumar-h4u Місяць тому +2

    Para sree swamiji ki jai🎉

  • @vanikumari9014
    @vanikumari9014 22 дні тому +2

    Om sri mathrenamaha

  • @veereshkumar612
    @veereshkumar612 Місяць тому +2

    Jai Sree Ram🎉

  • @RamchandariRamchandari-m5b
    @RamchandariRamchandari-m5b Місяць тому +3

    ❤❤❤❤❤

  • @venkataramani1961
    @venkataramani1961 Місяць тому +4

    Srimatrenamaha

  • @KarnakarMusukula
    @KarnakarMusukula Місяць тому +3

    🙏🙏🙏🙏

  • @bhuvanarajan3061
    @bhuvanarajan3061 Місяць тому +1

    🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @SatwikaNandigama
    @SatwikaNandigama 24 дні тому +1

    Sree Adhithya PariSree Ki Jai🎉

  • @RamchandariRamchandari-m5b
    @RamchandariRamchandari-m5b Місяць тому +3

    🙏🙏🙏🙏🙏❤️💯💯

  • @dasarisabitha1998
    @dasarisabitha1998 Місяць тому +1

    Gurugaru sahasrakoti vandanalu

  • @user-wg9qi7vo7w
    @user-wg9qi7vo7w 24 дні тому +1

    నమస్కారం గురువుగారు. మీయొక్క. ఇంటర్వ్యూ. తీసుకున్న. ఛానల్ కు. ముందుగా. కృతజ్ఞతలు. ఎందుకంటే. చానల్వల్లనే. లోకానికి. మీరు. పరిచయం. అయ్యారు. ఎన్నో మంచివిషయాలు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి. పూసగుచి. నట్లుచెప్పారు. మీకు పదివేళనమస్కారములు దుబాయ్ నుండి గంగారాం

  • @modamamala1889
    @modamamala1889 8 днів тому

    🙏🙏

  • @AnjammaBajaru
    @AnjammaBajaru 26 днів тому +1

    Sree Gurubyo namah🎉

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Місяць тому +3

    Jai srimather nama gurigi

  • @LakpathiBadavath
    @LakpathiBadavath 16 днів тому +2

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @venkatasubbaraomaremalla6865
    @venkatasubbaraomaremalla6865 9 днів тому

    ఏ మండి మేము అంత చెల్లి 0చుకోలేని పరిస్తితి మేము40. లక్షలు ఒక వ్యక్తి ఇచ్చి మే సపోయాం. తర్వాత నాబర్త ఆరోగ్యం దెబ్బ తిం న్నది దయ చేసి మీ తో చాలా మాట్లాడాలి నాబోటి వాళ్ళ కి సాయం చేస్తారని బావిస్తున్నాను ఇట్లు సోదరి

  • @srisaty
    @srisaty 8 днів тому

    Tq gurujii

  • @KShekhar-yb5cs
    @KShekhar-yb5cs Місяць тому +2

    👌👌🙏🙏

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 13 днів тому +1

    🙏🏼

  • @user-ew1qs3fg4q
    @user-ew1qs3fg4q 16 днів тому +1

    Guruvugaru

  • @Malleshampunna3738
    @Malleshampunna3738 23 дні тому +1

    వాస్తు శాస్త్రం పై సాంగ్ రూపంలో
    Karmayogi 789 లో

  • @bunnysrinu6484
    @bunnysrinu6484 8 днів тому +1

    Swami me kavale Swami plz give me

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or Місяць тому +1

  • @adilakshminuti9
    @adilakshminuti9 8 днів тому +1

    Swamy mitho matladali ani chala sarlu call chesanu miru okkasari kuda matlada ledu problems vuntene call chesamu swamy 🙏

  • @BhenketeshKadraka
    @BhenketeshKadraka 13 годин тому

    🌺🌺🌺🌺👏👏👏👏🙏🙏🙏🙏🚩🚩🚩

  • @shankarnayak9219
    @shankarnayak9219 Місяць тому +2

    Sita Ram

  • @Kumargoli1
    @Kumargoli1 Місяць тому +2

    🕉🕉🕉🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @perumallaah4240
    @perumallaah4240 Місяць тому +2

    భారతదేశం సెక్యులరిజం కాదా స్వామి వారు సెక్యూలిజం అంటే అర్థం చెప్పగలరు ప్లీజ్

  • @dudekulamohin4817
    @dudekulamohin4817 15 днів тому +1

    హిందూ గ్రంథాలలో ముక్తి కి మార్గం వుంది అని చెప్పడం వరకు ఓకే కానీ ఏ ప్రామాణికంగా ఇతర గ్రంథాలలో ముక్తికి మార్గం లేదు అని చెపుతున్నారు ఏంటి ప్రమాణం మీరు బైబిల్ ఖురాన్ హదీస్ తౌరత్ ప్రపంచం లోని ఇతర దైవ గ్రంధాలు అన్నీ చదివారా ?

  • @raviphanindra9454
    @raviphanindra9454 Місяць тому +2

    Balam Guroh Pravardhathaam.

  • @gychary9315
    @gychary9315 8 днів тому

    గగన విహారం చేసినవారు ఆంజనేయుడు,నారదుడు అన్నప్పుడే నీ పాండిత్యం ఏపాటిదో తెలిసిపోయింది...పురాణాల తోకలు,గ్రంధాల ఈకలు కాదు మనకు కావలసింది...తపస్సు కు అర్థం చెప్పు,మోక్షానికి అర్థం చెప్పు,ముక్తికి అర్థం చెప్పు,స్వర్గం,నరకం,వైకుంఠం,పాల సముద్రం ఎక్కడ ఉన్నాయో,...అతల,వితల, సుతల, తలాతల,రసాతల,మహాతల,పాతాలాదులు ఎక్కడ ఉన్నాయో చూద్దాం చూపించు...మనిషిమీదకు అమ్మవారు రావడం కరెక్ట్ కాదు...ఏ అక్షరాలతో పేరు పెట్టుకున్నా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు...గుణం,మానవత్వం,సత్ప్రవర్తన ముఖ్యం...దేవుళ్ళు,దయ్యాలు, భూతాలు, మహిమలు,మంత్రాలు,బానామతులు,చేతబడులు,గుళ్ళూ, గోపురాలూ,మజీదులు,చర్చ్ లు,పూజలు,నమాజ్ లు,ప్రేయర్లు సమస్తం మొత్తం మనుషులే పుట్టించారు(సృష్టించారు)...ఈ భూమ్మీద ఏమి సృష్టించాలన్నా మనుషులే కారణం...ఈ భూమ్మీద పుట్టిన, పుట్టే వాళ్ళందరూ మనుషులే పుడతారు,దేవుళ్లంటూ పుట్టరు...తెల్ల వెంట్రుకలు ఐతే రంగులు లేవా వేసుకోవడానికి...ఆదిమానవులు ఏం తిన్నారు, వాళ్లనుండి వచ్చినవాళ్ళమే కదా మనం... ఉల్లిగడ్డ అందరికీ వద్దన్నం మనకు కాదు...ఏ చక్రాలు లేవు...ఉండవలసిన మానవత్వం ముఖ్యం...ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలంటే కష్టపడకుండా,శ్రమ తెలియకుండా అప్పనంగా మందిసొమ్ము తినడమే... సర్వత్సంగ పరిత్యాగివా..నీ కంటే ముందే గటా ఘటన సమర్ధులము అనుకున్నవాళ్ళు ఎందరో పుట్టారు,పోయారు...అందరూ ఒకనాడు పోయేవారే...మీ లాంటి వాళ్ళతో దేశానికి సమాజానికి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా,లేదు, ఉండదు...ఇంకొంత మూఢత్వమే..

  • @karnamkrishna8988
    @karnamkrishna8988 Місяць тому +3

    🙏🌷🛕🙏🌷🍊🛕🪔

  • @humanrights5803
    @humanrights5803 16 днів тому

    Nagakanyalu bhumimida unnara vala jeevana vidanam cheppagalara guruvu garu

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Місяць тому

    Om Sri Sri Sri satya sai ram God

  • @user-cl8vx8vd6r
    @user-cl8vx8vd6r 18 днів тому

    Sir,
    These people made their own sciences in the spiritual era, though they used to say that their spiritual era is above modern Science,
    All these psychological and physiological processes are being raved by these Gurus.
    I am sure that these mysterious subjects one day are deliberately understood by the common man, these are Gurus making these subjects abnormal and above the human senses.This Knowledge has become the power to dominate and deviate common man from finding the truth for themselves.they are enjoying the comforts and favour from these innocent people, this they are called Guru parampara.
    Only the mind and body work to perceive any challenge from the universe.

  • @humanrights5803
    @humanrights5803 16 днів тому

    Kapala mala darichavacha manavudu....sadarana.....

  • @BoyeeTriveni
    @BoyeeTriveni Місяць тому +3

    Mi veda gynaki joharlu guruji ee gynanam samajaniki avasaram undhi

  • @siddharthabikkanoori4092
    @siddharthabikkanoori4092 Місяць тому +2

    Chethabadi ki remove ela cheyalo cheppandy ayya jera 😅

  • @thummasujatha2437
    @thummasujatha2437 4 дні тому

    సాయిరాం

  • @bondalakuntaanilkumar6991
    @bondalakuntaanilkumar6991 Місяць тому +2

    Sprichuval.lion

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Місяць тому +3

    పొక్కులోచ్చే అమ్మాయికి పాలు కు పరిమితం చేసారు గురుగారు 😂

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 28 днів тому +1

    గురువు గారు సాయి బాబాకి హిందువుల కి సంబంధం లేదు కదా గురువు గారు

  • @user-uw9ox3ue2f
    @user-uw9ox3ue2f Місяць тому +1

    👍❤️🌹🇶🇦🇮🇳🌹❤️👍🌹🙏🙏🙏🙏🙏🌹

  • @venkatasubbaraomaremalla6865
    @venkatasubbaraomaremalla6865 9 днів тому

    ప్రీ గా ఎం చెప్పమని అడగను మీ తో డైరెక్ట్ గా మాట్లాడి తప్ప క దక్షణ సమర్పించి కుంటా ము

  • @bondalakuntaanilkumar6991
    @bondalakuntaanilkumar6991 Місяць тому +2

    Gnanabandaram

  • @AnkamAnjaneyulu-nw6mj
    @AnkamAnjaneyulu-nw6mj 26 днів тому +1

    Naaku baga nachina interve idi

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 28 днів тому

    గురువు గారు బైరి నరేష్ గాడి గురించి మట్లడండి గురువు గారు

  • @jemnaren8674
    @jemnaren8674 29 днів тому

    అందరు అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు 😂

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j Місяць тому +2

    🌹😳 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹😳😳😳😳😳😳😳😳😳

    • @3836SKR
      @3836SKR Місяць тому

      అరే మనిషివేనారా నువ్వు లింగం

    • @sricharanpadam865
      @sricharanpadam865 Місяць тому +1

      Orey swamiji medha noar paresukoni papamu kattukoku

  • @duganimallesh9164
    @duganimallesh9164 Місяць тому +1

    Phone lepali Sami sami sami s

  • @lordsun153
    @lordsun153 Місяць тому +1

    Korika veru....ebbandhi veru bay anchor..

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 Місяць тому +1

    1:00:10

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 Місяць тому +1

    మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం గురూజీ,మీరు చెప్పే ప్రసంగాలు వలన సమాజానికి ఉపయోగం లేదు
    ఫ్యూచర్ అవసరాలు ,సాంకేతిక ఆవిష్కరణల గూర్చి చెప్పండి

  • @KrishnaK-fz5vv
    @KrishnaK-fz5vv 27 днів тому

    అమెరికా పోయిందేమో

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j Місяць тому +5

    🌹😳 ఈ బురిడీ బాబా మంచి గే రసికుడు 🌹😳😳😳😳😳😳

    • @ramrapaka8852
      @ramrapaka8852 Місяць тому +4

      Nv Anni musukora lafoot

    • @mukund3060
      @mukund3060 Місяць тому +3

      Enduku tappudu matalau antava , manchidi kadu meku

    • @mulaviratcreations4540
      @mulaviratcreations4540 Місяць тому +4

      నీకూ అదే కనిపిస్తుందా మాటల్లో నిజంశం అర్ధం కాలేదా తమ్ముడు. ఎందుకు మాటలన్నీ వాక్ దోశ పాపం కట్టుకుంటావ్.

    • @nallaganesh4918
      @nallaganesh4918 Місяць тому +1

      Neku budhee uddera

    • @vishnuvardhangannamaneni2453
      @vishnuvardhangannamaneni2453 Місяць тому +1

      Evidence is there. Do u know him