Rahul Sipligunj Video Song|| Jai Bajrang Video Song || Disco Recording Company||

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @kavyasannidhanapu4192
    @kavyasannidhanapu4192 5 років тому +237

    కన్నతల్లి, మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పవి - శ్రీ రాముడు.
    మందిర్ వహీ బనాయేంగే.
    హృదయం ఉప్పొంగే లా ఒక్కమారు
    జై శ్రీరామ్..అఖండ భారత హైందవ సోదరుల విజయం ఎందరో కర సేవకుల ప్రాణ త్యాగ ఫలితం మన అయోధ్య తీర్పు..జై శ్రీరామ్..జై శ్రీ రామ్...

  • @kvvprassad3735
    @kvvprassad3735 2 місяці тому +11

    నా ప్రాణం పోయే వరకు నేను హిందువుగా బ్రతుకుతాను జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @muraliparisha5953
    @muraliparisha5953 3 роки тому +247

    ప్రాణం ఉనంత వరకు దమ్మున్న హిందువులం
    చివరి రక్తంబొట్టు ఉన్న హిందువులం అని గొంతెత్తి చెప్తామ్
    జై శ్రీ రామ్ .. జై హనుమాన్

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 11 місяців тому +80

    రాముని గుడి అయోధ్యలో కట్టాలని హిందువుల సంకల్పం 22.1.2024 నాడు నేరవెరినది జై శ్రీ రామ్ 🚩🚩🙏🙏🚩🚩

  • @aslauddinsk3504
    @aslauddinsk3504 4 роки тому +221

    నా రోమాలు రక్తం ఉరకలెత్తుతుంది ఈ పాట వింటూవుంటే

  • @sandeepindia2571
    @sandeepindia2571 5 років тому +352

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం ...
    అయోధ్య లో రామాలయం కట్టే సమయం ఆసన్నం అయింది.... హిందూ గా జీవించు హిందూ గా మరణించు... భారత్ మాతాకీ జై.

  • @giribg6460
    @giribg6460 3 роки тому +349

    నేను హిందువుగా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్నాను జై హింద్. భారత మాత కీ జై

  • @gajjalathirupathi8521
    @gajjalathirupathi8521 2 роки тому +76

    జై శ్రీరామ్ పాట విన్నకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ పాట చాలా బాగా పాడారు గ్రేట్

  • @sankartankala39
    @sankartankala39 4 роки тому +273

    నరాలు తెగెలాగ పాడవుఅన్న
    జై హింద్.....

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 4 роки тому +290

    ఈ పాట పాడించిన వాళ్ళకి ధన్యవాదాలు..హిందూ ధర్మాన్ని గడప గడప గడపకు చాటాలి

  • @gangadas4775
    @gangadas4775 3 роки тому +225

    రాహుల్ అన్న సూపర్ గా పాడావు అన్న వింట్టుంటే గుస్బొమ్స్ ఆలా లేస్తున్నాయి 👌👌

  • @tandurkurradu5713
    @tandurkurradu5713 2 роки тому +51

    పుట్టింది హిందువు సచ్చేది హిందువుగానే జై శ్రీ రామ్ 🚩🚩😍🔥🔥🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 5 років тому +681

    🗣ప్రాణం ఉన్నంత వరకూ దమ్మున్న💪💪 హిందువులం🙏🙏 సూపర్ సూపర్ డైలాగ్ బ్రదర్ జై శ్రీరామ్🙏🙏

  • @bhanuchander1990
    @bhanuchander1990 5 років тому +89

    జై శ్రీరామ్ జై హనుమాన్ ..I will saport to you jai Rahul sipliganj...All the best BB. 3 in.......

  • @panjananda3715
    @panjananda3715 3 роки тому +288

    మన India అంటేనే ఎన్నో భాషలు.....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹. ఎన్నో మతాలు అయినా హిందూస్తాన్.... హిందూస్తానే proved to be a....I N D I A

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 2 роки тому +453

    ఈ ప్రపంచంలో మొట్టమొదట పుట్టిన మతం ఏదైనా ఉంది అంటే అది మన హిందూ ధర్మం..... జై శ్రీ రామ్...... 🚩🚩🚩🚩🚩🚩

  • @rajkumarmudhiraj7078
    @rajkumarmudhiraj7078 5 років тому +145

    అన్న ఈ సాంగ్ పడినందకు అ బజ్రంగబలి ని వెంటనే ఉంటాడు భాయ్ నువ్వు పక్క విన్ భాయ్🌹🌹 జై శ్రీ రాం

  • @madasunaveen1996
    @madasunaveen1996 4 роки тому +118

    🚩జై హింద్ ✊
    🚩జై శ్రీ రాం🚩
    🚩జై భవాని... జై శివాజి...✊

    • @chetahgnannessvar5989
      @chetahgnannessvar5989 2 роки тому +1

      Modi unnapalanole ee Hindu rajyam
      Successful let's Indians support

  • @MuralidharVaitla
    @MuralidharVaitla 3 роки тому +54

    నేను హిందువుగా పుట్టాలనుకుంటున్నాను ఎన్నీ సార్లు చానిపోయినా కుడా.హిందువు అని గర్వంగా ఉంది

  • @kondanagesh4114
    @kondanagesh4114 9 місяців тому +38

    2024 కి PM మన భారతదేశ రాజుగా శ్రీరాముడు గారిని గెలుచుకుందాం...జై శ్రీరామ్ ఒక్క like కొట్టండి స్వామిస్...

  • @narendergoudraparthi8210
    @narendergoudraparthi8210 3 роки тому +139

    హిందువుగా జీవించు హిందువుగా పుట్టినందుకు గర్వించు

  • @GuruTheCreator
    @GuruTheCreator 4 роки тому +302

    అన్న నేను ఒక్క రోజుకి 99 సార్లు చూస్తూ వింట సో నా ఫేవరెట్ సాంగ్ ...! జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ 🙏

    • @sivaji3192
      @sivaji3192 3 роки тому +4

      జై శ్రీరామ్ అన్న

  • @srinivasyadavchilla6113
    @srinivasyadavchilla6113 5 років тому +259

    అన్న నీ గొంతులో ఆంజనేయుడు ఉన్నాడు

  • @harishkumarpeddi
    @harishkumarpeddi Рік тому +20

    ఈందుకే బ్రో నీకు ఆస్కార్ అవార్డు వచ్చింది❤ జై శ్రీరామ్🚩🚩🚩

  • @sivaji3192
    @sivaji3192 5 років тому +118

    నరాలు తెగే సందర్భం అంటారుగదా అది ఇదే జై హిందూ.

  • @Uppmoji
    @Uppmoji 2 роки тому +40

    🚩🚩ప్రాణం ఉన్నంతవరకు దమ్మున్న హిందువులం🙏🙏🚩🚩

  • @rajuyadavl1432
    @rajuyadavl1432 5 років тому +158

    Mind blowing song boss , ప్రాణం ఉన్నంత వరకు హిందులం,💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jithendarpabbathi3589
    @jithendarpabbathi3589 2 роки тому +37

    🚩ప్రాణం ఉన్నంత వరకు హిందువుగానే ఉంటాం భారత్ మాతా కీ జై జైశ్రీరామ్ 🚩

  • @shyamkumar7426
    @shyamkumar7426 5 років тому +30

    Yemanna padinav bro yenni sarlu vinna adhe feeling . Prathi hinduvu raktham chalisthundi e paata vinte . Jai Shree Ram 🚩🚩 y

  • @telanganablogs6850
    @telanganablogs6850 5 років тому +783

    రాహుల్ గ్యాంగ్ కి ఒక్క లైక్
    ఒక్క ఓట్

  • @g5jokeryt708
    @g5jokeryt708 3 роки тому +389

    ప్రాణం ఉన్నంతవరకు దమ్మున్న హిందువులం🚩🚩 మేమందరం కలిసి కడతాం అయోధ్యలో రామమందిరం 🙏🙏

  • @myideasms6451
    @myideasms6451 2 роки тому +17

    హిందు సోదరి,సోదరుల్లో వస్తున్న మార్పుని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది..
    జై శ్రీరామ్..
    జై హనుమాన్.

  • @muraliyarlagadda5889
    @muraliyarlagadda5889 5 років тому +727

    నేను చాలా అదృష్టవంతుడు ను హిందూ గా పుట్టినందుకు జై శ్రీ రామ్

  • @ajaybandari1128
    @ajaybandari1128 4 роки тому +65

    రామ లక్ష్మణ జనకి జై బోలో హనుమాన్ కి

  • @divyathota133
    @divyathota133 5 років тому +48

    Wowww anna em padinav...jai sri ram...may god bless
    Please vote for Rahulll

  • @gudepuvikas966
    @gudepuvikas966 2 роки тому +27

    ప్రాణం ఉన్నంతవరకు మనం అందరం హిందువులo🚩🚩🚩జై శ్రీ రామ్ జై భవాని 🚩🚩

  • @nagaraju8802
    @nagaraju8802 5 років тому +80

    జై శ్రీరామ్
    హిందువుగా జీవించు
    హిందువు అని గర్వించు.....

  • @jyothsnas6739
    @jyothsnas6739 5 років тому +34

    Ee paata padinanduku aa devudu neeku yepudu anyayam cheyyadu. Leave to god go flow gudluck.ika success anta neetho untundi

  • @SK-xv9rg
    @SK-xv9rg 4 роки тому +46

    Finally the day has come ,ee song ki asalaina meaning ipudu ardam aithadi andarki 🥰 Jai Shri Ram

  • @CBNArmy9
    @CBNArmy9 2 місяці тому +7

    జై శ్రీ రాం 🙏🚩♥️💪🚩🚩🚩🚩🚩🚩🚩♥️♥️♥️♥️🚩🚩

  • @chandrapathak21
    @chandrapathak21 4 роки тому +33

    Jai shree ram...jai mere bhaioo....mujhe garv hai ki mai hindu hai or hamre desh mai kitne ache sub languages hai...proud to be hindustani.....jai shree ram 🌹🌻🙏🙏🏾

  • @madhukishore_obula2953
    @madhukishore_obula2953 5 років тому +269

    నేను చాలా అదృష్టవంతుడు ను హిందూ గా పుట్టినందుకు ప్రాణం ఉన్నత వరకు హిందువుగానే ఉంటాం జై హిందూ జై శ్రీ రాం

  • @TheMegalith294
    @TheMegalith294 4 роки тому +395

    ప్రాణం ఉన్న చచ్చిపోయిన మళ్ళీ పుట్టిన కూడా హిందువుగానే అన్న. Jai sri ram

  • @harisherla7012
    @harisherla7012 2 роки тому +28

    హిందువునై గర్విస్తున్న ప్రాణం ఉన్నత వరకు ధర్మం ని విడిచిపెట్టను జై శ్రీరామ్

  • @munnatoxic
    @munnatoxic 3 роки тому +60

    When I listen 👂 this song 🔥 goosebumps will come🚩jai🕉️sree ram

  • @monik5703
    @monik5703 5 років тому +14

    Jai Sri Anjaneya. Finally Manam kaduthunaam Rama mandiram👍.
    Rahul pranam petti padaav✊✊

  • @sivaji3192
    @sivaji3192 2 роки тому +315

    తల నరుక్కుంటా గానీ మతం మారను.
    జై శ్రీరామ్.

  • @saikumar6693
    @saikumar6693 4 роки тому +36

    Ee song vinna tharwata Na mind Na chethulatho thalwar lanu nooramantundhi 🚩🚩🚩🚩🚩🚩jaai Sriram 🙏🙏🙏

  • @yogireddy8045
    @yogireddy8045 5 років тому +320

    దమ్మున్న హిందువులం 🚩🚩

  • @జిసప్తగిరిరాజునాయుడు

    🇮🇳 ప్రపంచాని శాషించేది హిందూ ధర్మంమే జైహింద్ శ్రీఆంజనేయం జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🇮🇳

  • @sandeepreddymalle2103
    @sandeepreddymalle2103 Рік тому +10

    Pranam vunnanta varakuu dammunna hinduvulam tala narukkunta kani matam maranu jai sreeram jai hanuman 🙏🙏🙏

  • @ponnamandasathyavaasu6806
    @ponnamandasathyavaasu6806 5 років тому +399

    ఇంకేమి మాట్లాడగలం ఈసాంగ్ విన్నాక....
    జై శ్రీరామ్
    జై హిందూస్థాన్

  • @santhoshkonthala1424
    @santhoshkonthala1424 4 роки тому +535

    నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటు
    జై శ్రీ రామ్. .....

  • @chilkamarriramakrishnarao1037
    @chilkamarriramakrishnarao1037 3 роки тому +56

    ప్రాణం ఉన్నంత వరకు హిందువులం 🚩🚩💪💪

  • @Mokshasree0410
    @Mokshasree0410 11 місяців тому +13

    Rama mandhiram Kattkunam Anna 🎉🎉 Who is there 2024

  • @Padma8143
    @Padma8143 3 роки тому +26

    your సూపర్ సింగర్ 👍
    సూపర్ సాంగ్స్
    👍👏👏👏👏
    🙏🙏🙏🙏🙏బ్రో
    జై హింద్ 💪
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 4 роки тому +129

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి... సింప్లి గంజ్ పై గౌరవం పెరిగింది

  • @Rajkumar-xf7fw
    @Rajkumar-xf7fw 5 років тому +306

    Please vote for rahul in biggboss 3

  • @allasrinivasu9656
    @allasrinivasu9656 8 місяців тому +6

    మండే..సూర్యుడు...
    అగ్నిజ్యాలా హోత్రుడై...
    కాషాయం జెండా గుండెకు హత్తుకొని . చేద్దామా అది భారత్ మాత కి జై..?...
    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం....
    అయోధ్య లోన కడతాము మేమంతా
    రామమందిరం... !!హొయ్!!2!!
    నింగి లోన చుక్కలు మెరవాల-జై జై భజరంగ్ అని గొంతెత్తి పాడాల
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల - హిందు ధర్మాన్ని గడప గడప చాటలా
    జై హనుమాన్ నీషాలి బలశాలి,-
    శత్రుసంహర గగన విహారి-మాకు ధైర్యం నీవే ఇవ్వాలి !2!
    జైజై భజరంగ్, జైభజరంగ్.. ,పవనపుత్ర జైసీతరాం
    కో:జైజై భజరంగ్,
    జైభజరంగ్ ,పవనపుత్ర జైసీతరాం
    *ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం...
    అయోధ్య లోన కడతాము మేమంతా రామమందిరం..!జై!
    జగతి నేలే మాతపి వర్ణి, జైత్రయాత్రను సాగిస్తాం
    కో:జైజై భజరంగ్ . జై సీతరాం !!2!!
    మహాబల పరందామ సూర్యుడికి, మంగళ హారతి అందిస్తాం
    కో: జై జై జై జైభజరంగ్, జై జై జై జైసీతారాం
    వానర సేవలు సాహస పుత్రులం, అయోధ్యపురినే నిర్మిస్తాం
    ఆదరక బేధరక వారధి కొరకై ఉడతలాగా పనిచేస్తాం.
    నింగి లోన చుక్కలు మెరవాల-జై జై భజరంగ్ అని గొంతెత్తి పాడాల
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల - హిందు ధర్మాన్ని గడప గడప చాటలా
    జై హనుమాన్ నీషాలి బలశాలి,-
    శత్రుసంహర గగన విహారి-మాకు ధైర్యం నీవే ఇవ్వాలి !2!
    జైజై భజరంగ్, జైభజరంగ్.. ,పవనపుత్ర జైసీతరాం
    కో:జైజై భజరంగ్, జైభజరంగ్.. ,అంజనీపుత్ర జైసీతరాం
    *ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం...
    అయోధ్య లోన కడతాము మేమంతా
    రామమందిరం.
    **ఘలి ఘలి భగవాన్ చాలేగా,
    రామరాజ్యం విహాయేగా !2!!**
    గుండెలోన రామున్నే దాచుకొని భక్తిని చాటిని నా హనుమాన్
    కో: జై జై జై జైభజరంగ్, జై జై జై జైసీతారాం !2!
    జాక్కున భరిత పావన చరిత జగతినేలే సాహసవీర
    కో: జై జై జై జైభజరంగ్, జై జై జై జైసీతారాం
    ఆపద్భాందవ ఆభయము నివ్వు, ప్రాణం కాపాడే సంజీవా..
    శత్రువు నెదురించే బుజబల సాలి, లంక దహణం చేసేస్తివి
    నింగి లోన చుక్కలు మెరవాల-జై జై భజరంగ్ అని గొంతెత్తి పాడాల
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల - హిందు ధర్మాన్ని గడప గడప చాటలా
    జై హనుమాన్ నీషాలి బలశాలి,-
    శత్రుసంహర గగన విహారి-మాకు ధైర్యం నీవే ఇవ్వాలి !2!
    జైజై భజరంగ్, జైభజరంగ్.. ,పవనపుత్ర జైసీతరాం
    *ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం...
    అయోధ్య లోన కడతాము మేమంతా
    రామమందిరం.
    సహణశీలి సమయస్ఫూర్తి, వేద జ్ఞాని రక్షణ కవచ
    కో: జై జై జై జైభజరంగ్, జై జై జై జైసీతారాం !2!
    కాలజ్ఞాని జానకి రామునిని, పాదసేవకు అంకితమై
    కో: జై జై జై జైభజరంగ్, జై జై జై జైసీతారాం
    నీ...అండ దండలు సహకారం ఉంటే, సప్తసముద్రాల దాటేస్తాం
    జైజై రామ, జై శ్రీరామా, రామరాజ్యాన్ని స్థాపిస్తాం
    నింగి లోన చుక్కలు మెరవాల-జై జై భజరంగ్ అని గొంతెత్తి పాడాల
    కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల - హిందు ధర్మాన్ని గడప గడప చాటలా
    జై హనుమాన్ నీషాలి బలశాలి,-
    శత్రుసంహర గగన విహారి-మాకు ధైర్యం నీవే ఇవ్వాలి !2!
    జైజై భజరంగ్, జైభజరంగ్.. ,పవనపుత్ర జైసీతరాం
    కో:జైజై భజరంగ్, జైభజరంగ్.. ,అంజనీపుత్ర జైసీతరాం
    *ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం...
    అయోధ్య లోన కడతాము మేమంతా
    రామమందిరం. !!ప్రాణం!!
    రామ లక్ష్మణ్ జనికి జై భోలో హనుమాన్ కి !!4!!
    రామ రామ రామ రామ్ పురే భోలో
    రామ లక్ష్మణ్ జానకి.. జై..భోలో..హనుమాన్ కి...

  • @venkateshe9741
    @venkateshe9741 4 роки тому +28

    Intha manchi paata padina రాహుల్ anna ki dhanyavadhalu
    Jai Sri ram 🙏🚩🚩🚩🕉

  • @Vishwa2580
    @Vishwa2580 3 роки тому +359

    నా ఒంట్లో ప్రాణం వున్నంతవరకు🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩అనే నామని విడువను విడిచిన నా ఊపిరే ఉండదు....., జై శ్రీరామ్

  • @Luckythevlogger01
    @Luckythevlogger01 5 років тому +52

    JAI SREE RAM 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    जय श्री राम 🇮🇳
    జై శ్రీ రామ్ 🇮🇳

  • @maheshsingh-cv4ce
    @maheshsingh-cv4ce 2 роки тому +20

    ఇంత గొప్ప భావోద్వేగ సాంగ్ ను పాడిన, రచించిన, మాకు అందించిన ప్రతి ఒక్కరికీ పదభివందనములు
    జై బజరంగీ
    జైశ్రీరాం
    జైహింద్

  • @srinukundhi4859
    @srinukundhi4859 5 років тому +440

    ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం

  • @surampallyanil2110
    @surampallyanil2110 4 роки тому +26

    I am here On the same day....05-08-2020 Ayodya rama temple Construction was Started........Jai BJP...Jai Modi.

  • @shwethak4317
    @shwethak4317 5 років тому +72

    Arey mana ayodhya manaki ochindi
    Jai sri ram
    Jai rahul army

  • @MCG_DHANA-YT
    @MCG_DHANA-YT 26 днів тому +2

    Borra padu blood boil ❤❤❤❤ jai shree ram

  • @naveenkumar-pz4lh
    @naveenkumar-pz4lh 5 років тому +1392

    Rahul anna fans like here
    Jai sriram jai jai sri ram🙏🙏🙏🙏

  • @vtirupatipoojari
    @vtirupatipoojari 4 роки тому +38

    ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🚩👌👌👌😘

  • @mchandrashekarreddy208
    @mchandrashekarreddy208 5 років тому +30

    JAI SRI RAM
    Super song
    I play this song every morning in gym, infact this is second song I play in gym, plz compose more songs on hanuman, thanks for a super song

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 4 дні тому +2

    జై శ్రీ రామ్❤❤❤❤❤

  • @naresh7n
    @naresh7n 4 роки тому +786

    🚩 అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ జరిగిన 🚩 తర్వాత ఈ విడియో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...👍

  • @rickyranjith3457
    @rickyranjith3457 5 років тому +44

    jai sree ram....🚩🙏🏻 anna e song tho niku die hard fan ayya...anna.... Jai sree ram....💪🏻

  • @balireddypratap7409
    @balireddypratap7409 Рік тому +6

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
    JAI AYODHYARAM JAI AYODHYARAM
    JAI HANUMAN JAI HANUMAN
    JAI HINDU JAI JAI HINDU
    JAI BHAJATANJ JAI BHAJARANG
    KAI HINDU JAI JAI HINDU
    JAI SITARAM JAI SITARAM
    JAI AYODHYARAM JAI AYODHYARAM
    JAI HANUMAN JAI HANUMAN
    JAI HINDURASTRA
    JAI HINDU JAI JAI HINDU

  • @DNR.-7
    @DNR.-7 4 роки тому +123

    August 5 తర్వాత ఎంత మంది చూస్తున్నారు

  • @padamatatrinadh3461
    @padamatatrinadh3461 5 років тому +1895

    ప్రాణం ఉన్నత వరకు హిందువుగానే ఉంటాం జై హిందూ జై శ్రీ రాం

  • @tharuntharun7161
    @tharuntharun7161 11 місяців тому +28

    Who are here after completing ayodhya 🚩🚩

  • @naveenkumar-pz4lh
    @naveenkumar-pz4lh 5 років тому +41

    After supreme court judgement who are still watching in November 2019✊✊✊✊ jai sriram jai jai sriram ✊✊✊✊

  • @jellalavakumar7943
    @jellalavakumar7943 4 роки тому +10

    Jai sriram, Jai hanuman, Jai bajarang. Rahul anna we are Hindus. Manam appudu Hindus songs aaa paadali. 👌🙏🙏🙏🙏

  • @chintu__kuruma__
    @chintu__kuruma__ 3 роки тому +39

    WHEN IAM SO SAD I WILL LISTEN THIS HANUMAN SONG MY FEELING WILL GO AWAY FROM MY HEART 🕉️🙏

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 місяці тому +2

    🕉️Jai Bhavani 🙏🚩
    🕉️Jai Shivaji 🙏🚩

  • @rameshgri85
    @rameshgri85 3 роки тому +18

    కాషాయం జెండా గుండెకు హత్తుకొని జై రామ amezing

  • @venkataramana5877
    @venkataramana5877 5 років тому +42

    Ori naayana emi talent
    No dought my vote for you in bigboss.

  • @bhargavisreerangam2142
    @bhargavisreerangam2142 5 років тому +36

    😘😍😍👌lyrics rahul anna everyday I listen to this song even in my pooja room

  • @KummaraNagaprasad-ky2wi
    @KummaraNagaprasad-ky2wi 9 місяців тому +1

    నేను ఇప్పటికే 100సార్లు విన్నాను ఈ paata👌👌👌👌👌జై హిందుస్ 💪💪💪💪💪💪💪💪

  • @skybots3605
    @skybots3605 4 роки тому +15

    iwala rama mandhiram bhoomi pooja roju ee song vintunte goosebumps vasthundhi.. Jai Shri Ram

  • @chilukuripavan3759
    @chilukuripavan3759 5 років тому +190

    జై శ్రీ రామ్🚩🚩🚩
    జై హిందూ 🚩🚩🚩

  • @yashwanthyadav9774
    @yashwanthyadav9774 5 років тому +182

    Rahul Anna fans like here
    Jai sriram Jai Jai jai Sri ram.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangipetrenuka2327
    @sangipetrenuka2327 2 роки тому +9

    💪హిందువని గర్విధం హిందువుగా జివధం🕉️🚩

  • @hydracomic6694
    @hydracomic6694 3 роки тому +10

    India ను హిందూస్తాన్ గా మార్చేవరకు మనం అందరం పోరాడుతూనే ఉండాలి ✊️జై శ్రీ రామ్ 🙏🔥

  • @ramaihgarirajeshwari6073
    @ramaihgarirajeshwari6073 5 років тому +210

    Pranam vunnantha varaku bigg boss lo thodu vuntam rahul bayya jai hinduisam

  • @venkatballampally8994
    @venkatballampally8994 4 роки тому +21

    JAI SRI RAM ❤️ JAI SITHA MATHA KI JAI ❤️ JAI SRI HANUMANJI KI JAI ❤️ JAI SRI KRISHNA KRISHNA HARI HARI ❤️🙏 JAI SRI RAM RAM HARI HARI 🙏❤️👏 Superb 👍❤️❤️

  • @nanilovely123
    @nanilovely123 8 місяців тому +5

    HINDUVUGA puttinandhuku garvinchu, unnatha kalam talli tandrulu garvinchetu vanti panulu cheyu 🚩⚔️

  • @palsaiakhil9181
    @palsaiakhil9181 5 років тому +23

    Eni likes kotina saripodu Anna...........ayodhya lo Rama mandiram definite ga kadathamu Anna ....jai Sriram jai hind

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +12

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @srikanthkancharla5596
    @srikanthkancharla5596 6 років тому +113

    Shabas rahul. Jia sriram

  • @regallagopi2558
    @regallagopi2558 8 місяців тому +1

    నేను పుట్టింది హిందువు గా నేను పోయే వరకు హిందువునే మా పూర్వీకులు కూడా హిందువులే జై శ్రీ రామ్ జై బాజరంగ్

  • @nagarjunreddycv2443
    @nagarjunreddycv2443 5 років тому +104

    Rahul fans ikkada
    Please supporting Rahul

  • @n.sriram3317
    @n.sriram3317 4 роки тому +62

    THANKS TO DISCO RECORDING COMPANY FOR THIS SONG

  • @rskjewellers
    @rskjewellers 5 років тому +42

    సూపర్ సాంగ్
    భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై