కలియుగంలో మహా విష్ణువు ఆయుధాలు చేసిన అద్భుతం | First three Modili Alwars | NanduriSrinivas

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • -Uploaded by: Channel Admin
    MudaliAlwars 12Alwars
    Q) నందకం అంశతో అన్నమయ్య కదా పుట్టేరు, మరి పేయాళ్వార్ పుట్టేరని చెప్పారేమిటి?
    A) ఒకే విష్ణువు, రాముడూ- కృష్ణుడూ మొదలైన అవతారాల్లో వచ్చినట్టే, ఒకే నందకం ముందు ఆళ్వారుగా, తరువాత అన్నమయ్యగా అవతారం ఎత్తింది . అలాగే ఒకే ఆదిశేషుడు, లక్ష్మణుడిగా, బలరాముడిగా, రామానుజులుగా, మనవాళ మహా మునిగా ఎన్నో అవతారాలు ఎత్తారు.
    Q) ఆళ్వార్లందరూ తమిళనాడులోనే ఎందుకు పుట్టేరు? తమిళం లోనే ఎందుకు రచించారు? సంస్కృతంలో ఎందుకు రచించలేదు?
    A) దానికి వెనుకాల ఒక శాపం ఉంది. నమ్మాళ్వార్ గారి చరిత్ర లో చెప్తాము
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #Alwars
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #Nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest
    #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 612

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +57

    వైకుంఠ ఏకాదశి రోజున ఆళ్వారుల చరిత్ర వినడం ఎంతో మహద్భాగ్యం...
    అంతటి మహద్భాగ్యం మాకు కలిగించిన మీకు కేవలం 'ధన్యవాదములు సార్' అని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది సార్...
    ఇంతకన్నా చెప్పడానికి నాకు అంతగా భాషా పరిజ్ఞానం కూడా లేదు సార్...
    కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్...
    🙏🏻🙏🏻🙏🏻

  • @jagadish5468
    @jagadish5468 3 роки тому +141

    ఆళ్వారుల కథల తర్వాత నాయనర్ల కథల మీద వీడియోలు చెయ్యాల్సిందిగా ప్రార్థన 🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 роки тому +76

    నమస్కారం శ్రీనివాస్ గారు , మహాఅవతార్ బాబాజీ గురుంచి ఒక వీడియో చెయ్యండి 🙏🙏

    • @bulususaiaravindsarma9617
      @bulususaiaravindsarma9617 3 роки тому +1

      Yes. Nice thought. Also, Nanduri garu uploaded a video on Shri. Paramahanda Yogananda's mortal remains. Please watch it.

  • @chandrashekarkhuthadi3492
    @chandrashekarkhuthadi3492 3 роки тому +45

    జై శ్రీమన్నారాయణ నిజంగా చాలా మంచి వివరణ శ్రీనివాస్ గారు

    • @ravij3009
      @ravij3009 3 роки тому

      శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +11

    శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
    భక్తవత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా
    నిత్యనిర్మలా గోవిందా నీల మేఘశ్యామ గోవిందా
    పురాణ పురుషా గోవిందా పుండరికాక్ష గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    నంద నందనా గోవిందా నవనీత చోర గోవిందా
    పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
    దుష్ట సంహార గోవిందా మరిత నివారణ గోవిందా
    శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
    వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తి వి గోవిందా
    గోపి జనలాలా గోవిందా గోవర్థనోద్ధార గోవిందా
    దశరథ నందన గోవిందా దశముఖ మర్ధిన గోవిందా
    పక్షివాహన గోవిందా పాండవప్రియ వేగోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    మత్స్య కూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా
    వరాహనరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
    బల రామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా
    వేణుగాన ప్రియ గోవిందా వేంకట రమణ గోవిందా.
    సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
    దరిద్రజనపోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
    అనాధ రక్షక గోవిందా ఆ పద్భాంధవ గోవిందా
    శరణాగత వత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    కమలదళాక్ష గోవిందా కామిత ఫలదాత గోవిందా
    పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
    శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
    ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    పద్మావతి ప్రియ గోవిందా ప్రసన్న మూర్తి గోవిందా
    అభయహస్త ప్రదర్శిత గోవిందా మత్స్యా వతార గోవిందా
    శంఖ చక్రధర గోవిందా శార్జ్గ గదాధర గోవిందా
    విరజా తీర్థస గోవిందా విరోధి మర్ధన గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    సాలగ్రామధర గోవిందా సహస్ర నామా గోవిందా
    లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
    కస్తూరి తిలక గోవిందా కాంచనాంబర ధర గోవిందా
    గరుడ వాహన గోవిందా గజరాజరక్షక గోవిందా.
    వానర సేవిత గోవిందా వారధిబంధన గోవిందా
    ఏడు కొండల వాడా గోవిందా ఏక స్వరూపా గోవిందా
    శ్రీ రామ కృష్ణా గోవిందా రఘుకులనందన గోవిందా
    ప్రత్యక్ష దేవా గోవిందా పరమదయాకర గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా
    వడ్డి కాసుల వాడా గోవిందా వసుదేవ తనయ గోవిందా
    బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
    స్త్రీపుంరూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా.
    బ్రహ్మండ రూపా గోవిందా భక్త రక్షక గోవిందా
    నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
    హాధీరామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
    జనార్ధన మార్తి గోవిందా జగత్సాక్షి రూప గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా.
    అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
    రత్న కిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
    స్వయం ప్రకాశ గోవిందా ఆశ్రిత పక్ష గోవిందా
    నిత్య శుభ ప్రద గోవిందా నిఖిలలోకేశ గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా
    ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా
    పరమదయాళో గోవిందా పద్మనాభ హరి గోవిందా
    తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా
    శేషాద్రి నిలయా గోవిందా శేషశాయిని గోవిందా
    శ్రీనివాసా శ్రీ గోవింద శ్రీ వేంకటేశా గోవిందా
    గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా.
    ఓం నమో వేంకటేశాయ .
    ఓం నమో నారాయణాయ.
    ఓం నమో భగవతే వాసుదేవాయ .
    శ్రీ విష్ణు రూపాయ నమ: శ్శివాయ .

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому +7

    గురువు గారు మీ పాదలకు శతకోటి నామస్కారములు మీ వాక్కు అమృత వాక్కు అది మా భక్తి మార్గం వైపు తీసుకెళ్తుంది.... మీకు ఋణపడిఉన్నాము శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthik4121
    @vasanthik4121 Рік тому +8

    🌺🙏🏻🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🙏🏻🌺
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 роки тому +9

    ఎన్నడూ ఎప్పుడు వినని చరిత్ర ను విషయాలను తెలియ జేసినందు కు శతకోటి వందనాలు..🙏🙏

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 2 роки тому +6

    భలే చెప్పారు.feeling happy and proud being శ్రీవైష్ణవ... మీరు విష్ణుమూర్తి గురించి చెప్తువుంటే,మనసు ఆనంద పడిపోతుంది..శ్రీమహా విష్ణువు అంటే నాకు చాలా ఇష్టము.భక్తి కూడా.మీకు శతకోటి ధన్యవాదములు..,,🙏🏼🙏🏼🙏🏼

  • @jagadish5468
    @jagadish5468 3 роки тому +34

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @MrSudheer919
    @MrSudheer919 3 роки тому +27

    ఓం నమః శివాయ 🙏
    ఓం నమో నారాయణాయ 🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @mohandaskrishnas8556
    @mohandaskrishnas8556 3 роки тому +25

    Already i am in the sanathana devotional path but after watching your videos guruji i am rock-solid in the journey and will parallelly guide others as well

  • @raju09raju
    @raju09raju 3 роки тому +7

    శ్రీనివాస గారు
    ఇలాంటి మహానుభావులు చరిత్ర ఉంది అని ఎవరికీ తెలియదు మీరు చాల గ్రాట్ excellent miracle 🙏🙏🙏🙏🙏🙏×10000000000...

  • @akshaykumar-ct6qp
    @akshaykumar-ct6qp 3 роки тому +2

    గురుగారు మీరు ఇంకా ఇలాంటి ఎంతో మంది మహాత్ముల జీవిత చరిత్రలు మాకు తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏🙏

  • @ravisridevi
    @ravisridevi 3 роки тому +2

    భగవంతుని అస్తిత్వాన్ని తెలియపరచడానికి సత్పురుషులు ఈ భూమి మీద జన్మిస్తూ ఉంటారు అలాంటివారు ఉండబట్టే ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SOMESH8886
    @SOMESH8886 3 роки тому +30

    శ్రీశైల క్షేత్రం గురించి వీడియోస్ చేయండి స్వామి

    • @ravirehan1025
      @ravirehan1025 3 роки тому +3

      Ayya pls srishailam gurinchi chepandi

  • @g.shivashiva6885
    @g.shivashiva6885 3 роки тому +15

    భవాని మాల గురించి తెలియచేయండి స్వామి

  • @palyamjayachandra4635
    @palyamjayachandra4635 3 роки тому +9

    తిరుపతి🌺కపిలతీర్థము దగ్గర నమ్మాళ్వార్ గుడిలో ప్రవేశించునప్పుడు ఏదో తెలియని అధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది 🌷

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 роки тому

      అవునా??

    • @palyamjayachandra4635
      @palyamjayachandra4635 3 роки тому

      పోయి చూడు ఆయన ముఖ వర్చస్సు ఆ ఆలయానికే గొప్ప అలంకారము, కాకపోతే మనస్సులో మలినాలు ఉండకూడదు, సోదరా

  • @vaddaditulasi1961
    @vaddaditulasi1961 3 роки тому +1

    ఓం నమో నారాయణాయ
    గురువు గారు మీ పాదాలకు వందనాలు.
    నేను ఏదైనా ఆలయానికి వెళితే అక్కడ ఉన్న పరివార దేవతలు,ఇలా ఆళ్వారులు,విరెవ్వరికి నమస్కారం కూడా చేసే దాన్ని కాదు.ఏముంది బొమ్మలు కదా అనుకునేదాన్ని.మన ఊరిలో ఉన్నటే ఉందికదా అనుకునేదాన్ని.కానీ మీరు చెప్పే ఒక్కో విషయం చూస్తుంటే నేను ఎంత అజ్ఞాన ములో ఉన్నానో నాకు అ్థమయ్యింది.నాకు తెలియకుండా ఎంత పొరపాటు చేశానో.భక్తి అంటే తెలియని మాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు.మీ భక్తి పూర్వకమైన మాటలు వింటే మాకు భక్తి పారవశ్యం కలుగుతుంది.ధన్యవాదములు గురువుగారు.తప్పులుంటే మన్నించండి.🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +11

    మాలో ఐతే ఖచ్చితంగా నెగెటివ్ ఉంది.మీరు దయచేసి మాతో మిమ్మల్ని కలుపుకోకండి🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +6

      నెగెటివ్ లక్షణాలు మనందరిలోనూ ఉంటాయి...అవి లేకుండా ఉండటానికి మనమేమీ రమణ మహర్షులం కాదుగా? భగవంతుడి పాదాలు పట్టుకొని వెళ్తూ ఉంటే, కొన్ని రోజులకో, కొన్ని జన్మలకో అవే కరిగిపోతాయి!

    • @gaddesrinivas
      @gaddesrinivas 3 роки тому +2

      @@NanduriSrinivasSpiritualTalks correct.🙏

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 3 роки тому

      @@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mskarthik81
    @mskarthik81 3 роки тому +6

    Swaminarayan
    గురించి ఒక విడియో చేయండి
    ఆయన పాడిన కష్టాలు ఎవరు పడివుం డ రు sir 🙏

  • @bharathbharath8348
    @bharathbharath8348 3 роки тому +2

    మా జన్మము ధన్యము చెస్తూన్నా మహానుభావులు మీరు 🙏🙏🙏🙏

  • @amarbandikatla1999
    @amarbandikatla1999 3 роки тому +3

    108 దివ్య తిరుపతి గురించి వీడియో చేయండి గురువు గారు 🙏

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +8

    I'm so happy sir to see ur videos 🙏😊
    Thanks u so much
    Jai shree ram 🚩🙏

  • @bandarinaresh411
    @bandarinaresh411 3 роки тому +11

    ఓం నమో వేంకటేశాయ

  • @eshwarbajrangthegreat8461
    @eshwarbajrangthegreat8461 3 роки тому +9

    Gurugaru please make a video on importance of datta Jayanti 🙏🙏🙏

  • @Vaikunta_Margam
    @Vaikunta_Margam 3 роки тому +2

    నమస్కారం గురువుగారు 🙏🙏 మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పురాణాలలో ప్రాచీనమైన చరిత్ర లను అతి తేలిక పాటి ఉదాహరణలతో మాకు అందిస్తున్నారు ఇలాంటి అద్భుతమైన చరిత్ర లను వింటుంటే మన సనాతన ధర్మం లో పుట్టినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది...

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 3 роки тому +4

    Great divine services Govts.Should allotte Money ..to these great Person..

  • @shashigade8641
    @shashigade8641 Рік тому +2

    జై శ్రీమన్నారాయణ🙏🌹గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @ramgopaldhanvanthari2225
    @ramgopaldhanvanthari2225 3 роки тому +4

    Eagerly waiting from a long time. Finally Iam blessed to listen their biographies. Thank you so much 🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +1

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏

  • @TEJONIDHIAKKARI
    @TEJONIDHIAKKARI 3 роки тому

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ గణశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. గురువు గారు పాదములకు నమస్కారములు. మీరు చెబుతూ వుంటే కన్నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏

  • @lalithareddy4782
    @lalithareddy4782 3 роки тому +2

    My name lalitha reddy. I donot know how to express my gratitude for all your teachings till last year I was busy working partly disabled but it does it bother me thanks to you tube and all teachers

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +4

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳

  • @varanasylalitha444
    @varanasylalitha444 3 роки тому +1

    thnk you for de Great information..maa adrushtam , aalvaru gurinchi vivaristunnaru...sri matrey namah..

  • @manojk-qb2jx
    @manojk-qb2jx 3 роки тому +3

    Chala santhosahamga undi guruvugaru 🙏🙏🙏

  • @ashwinkumar495
    @ashwinkumar495 3 роки тому +4

    Thanks ana super 👌 i have many doubts about this people from my childhood but slowly fog is getting clear with your videos waiting for 2nd part ana

  • @shivakumar.manchala7874
    @shivakumar.manchala7874 3 роки тому +2

    శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏

  • @sridharkokkandla4456
    @sridharkokkandla4456 3 роки тому +2

    Wonderful, Excellent and Very Good video for those who need food for their devotional thoughts!

  • @raniparthasarathi2159
    @raniparthasarathi2159 3 роки тому

    మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు
    గురువుగారు, మీకు పాదాభి వందనాలు🙏🏻🙏🏻🙏🏻

  • @mohandaskrishnas8556
    @mohandaskrishnas8556 3 роки тому +8

    Feeling very happy as i have seen the video as no.3 after uploading.

  • @Legendgaming46669
    @Legendgaming46669 3 роки тому +2

    🙏🏼🙏🏼🙏🏼 meeru maaku dorikina Adbhutham🙏🏼🙏🏼❤️

  • @rajithanuguri3746
    @rajithanuguri3746 Рік тому +1

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @koppolusriharsha926
    @koppolusriharsha926 3 роки тому +3

    Looking forward to listen about more alwars waiting eagerly....

  • @saikottichukkala4381
    @saikottichukkala4381 3 роки тому +4

    Thank you for the best information 🙏

  • @sitaganesh8387
    @sitaganesh8387 3 роки тому +2

    Thank you sir for telling alwal stories really we are blessed for having a person like you

  • @guttamedasreekar3477
    @guttamedasreekar3477 3 роки тому +3

    Very happy waiting for this since 3 years of watching your videos please even do videos on ramujachryas life.. please sir.

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 3 роки тому +2

    Really great Happened Stories
    Thank you Sir 🙏

  • @vijayalakshmikarekar4052
    @vijayalakshmikarekar4052 3 роки тому +4

    Thank you very much Guruji for sharing so valuable information. Looking forward for more. Please provide one mantra to chant daily for family's health, I wealth, children, I growth and prosperity.

  • @smp6755
    @smp6755 3 роки тому +1

    Srinivas garu Meru chebuthunte pattarani anandham .idhe vedio ending ki vachhesthunte pattarani bhadha ,dhukkam. Appude aipoindha ani.
    Mighatha aalwarlu gurinchi Meru malli eppudu chebutharani.
    Enni janmalu ethhina me runam therchu ko lemu sir . Padhabhi vandhanalu

  • @duggivenu2446
    @duggivenu2446 3 роки тому +2

    Sir gothra namalu eni eala vachayo video cheyandi plz

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому

    గురు గారికి ...ప్రేక్షకులకు అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🌸💐💐💐🙏🙏🙏

  • @tejavathiarvind3455
    @tejavathiarvind3455 3 роки тому +3

    🌈 you are bringing rainbow in our life 🙏🙏🙏 thankyou , still it's tooooo small word for your researchers, bringing them into our life enlighting us 🙏🙏🙏🙏

  • @reesuraju9981
    @reesuraju9981 3 роки тому +4

    మీరు చాల గొప్పవారు ఎందుకంటే next comment lo చెబుతాను.

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 3 роки тому +2

    Thank you very much, I am waiting for your vedios, Guruvugaru.

  • @kiranraojadav1404
    @kiranraojadav1404 3 роки тому +1

    Sir,koti Koti pranams at your feets for this great Information providing to us. Lot of thanks and Gratitude un to you. 🙏🙏🙏

  • @meenaa972
    @meenaa972 3 роки тому +1

    Thank you so much. Eagerly waiting for other videos to follow

  • @akpodili3555
    @akpodili3555 3 роки тому +2

    I'm waiting for this video
    Upload all videos as soon as possible

  • @sudhachinni
    @sudhachinni 3 роки тому +2

    Eagerly waiting for upcoming videos 🙏🙏🙏🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @ramadevimandla5562
    @ramadevimandla5562 3 роки тому +2

    Srimathre namaha jai srimannarayana 🙏🙏🙏🙏

  • @chinnikarothu2347
    @chinnikarothu2347 3 роки тому +2

    Thank u Guruvu garu 🙏🙏 I am waiting for this video for so long time.

  • @apparaoallada
    @apparaoallada 3 роки тому +3

    Waiting for the next video, Thank you

  • @radharamesh7199
    @radharamesh7199 3 роки тому +1

    So beautifully explained 🙏🙏🙏

  • @nisargasrinivas5642
    @nisargasrinivas5642 3 роки тому

    All your vedios are very valuable sir. We won't miss single vedio sir. My son is 8 year old he become fan of you. He learned many things of Hindu culture & about Lord Sri Venkateshwara Swamy. Thank you so much.

  • @Swarna-B
    @Swarna-B 3 роки тому +1

    Blessed to hear on mukkoti ekadasi 🙏🏼🙏🏼

  • @arjunkireeti13
    @arjunkireeti13 3 роки тому

    Thank u sir, aalwar charitra supreme 🙏
    అడియేన్ రామానుజ దాసన్ 💐🙏
    జైశ్రీమన్నారాయణ 💐🙏

  • @ellareddyk
    @ellareddyk 3 роки тому +1

    Swami...please make one video of ayyappa swami deeksha and charitra

  • @chayajyothi3941
    @chayajyothi3941 Рік тому +1

    Guru garu adlo okati meru kuda guru garu makeadrki bakthine chuputhunaru guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @vishnunanditaramisetty2406
    @vishnunanditaramisetty2406 3 роки тому

    నిజముగా చాలా అద్భుతంగా తోచింది 🙏

  • @durvasaraobandi
    @durvasaraobandi 3 роки тому

    I have seen Alwars statues in all vaishnava temples. But I don't know what they did except Ramanuja charya,with God grace I get great opportunity to clear my doubts. Thank you very musc Sir Jai Narasimha 🙏🏻🙏🏻🙏🏻

  • @udayuday501
    @udayuday501 3 роки тому +1

    Valuable Video sir mee videos eppatiki miss kalem

  • @madetiprasanna2158
    @madetiprasanna2158 3 роки тому

    Chala thanks andi
    Alwars gurinchi
    Cheppinandu
    Andari
    Kosam
    Waiting

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 роки тому

    Guru garu,,chala good video
    Meeru inspiration for us,we are lucky
    Namakaramulu 🙏🙏🇮🇳
    OM Namho Venkateshaya 🙏🙏

  • @sk_m24
    @sk_m24 3 роки тому

    Alwaar gurunchi eppatinindo telusukovali anukunna meeru chala baaga vivaristunaru ..🙏🙏🙏

  • @saralav714
    @saralav714 3 роки тому +6

    Our parents is angels thanks for god

  • @bharathvenkat614
    @bharathvenkat614 3 роки тому +4

    Hello sir
    Namaskaram
    Sir there is one kshatra called avanthika (Avani) near mulbagal,kolar Karnataka
    There is a temple Here which is 1400 years old, where rama him self has placed one linga called Ramalingeshwara and sita Devi has placed one Parvati Devi called sitaparvathi and others like lakshmana,baratha, Vali, Hanuman like this many others also placed one one linga in there names and there are 108 Linda's in this place alone
    And there is a Hill also where sita Devi have birth to lava,kusha
    And there is a temple on the Hill where sita Devi went in to the bumi and there are many more.
    Sir my request is Y don't you make one vedio about this kashatra and let us more information about this place
    Thank you sir

  • @UmaUma-hc9wv
    @UmaUma-hc9wv 2 роки тому

    Makku ee videos andichunaduku meeku mma kotti namskarallu guruugaru, 🙏 🙏 challa thank u so much sir

  • @ramanjigowd8083
    @ramanjigowd8083 3 роки тому

    స్వామి next video కొరకు ఎదురు చూస్తున్నాం...
    మా గ్రామం లో మీ వీడియో అందరం కలిసి చూస్తాం...

  • @umesh.m8086
    @umesh.m8086 3 роки тому +2

    Om asmath gurubyo namaha: plz interesting and more information about nammalwar and Sri vaishnava alwars

  • @Vinay-5202
    @Vinay-5202 3 роки тому +1

    Can you please explain about lepakshi Village virabadhra Temple greatness and construction.

  • @shivasaitechjosh8040
    @shivasaitechjosh8040 3 роки тому +4

    Om namo narayan great Hinduism

  • @rajanipoduru8215
    @rajanipoduru8215 3 роки тому

    We are really blessed to know all these unknown treasures from you....your topics and descriptions are really great...thank you very much

  • @Vaaraahi5
    @Vaaraahi5 3 роки тому +1

    Pls make a Video about How to do Satyanarayana Vratham in a Kalpoktha prakaram??

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 3 роки тому +2

    Thanks for this video sir. Sir can you please make a video on meaning of Vishnu sahasranamam.

  • @chandumaneri5093
    @chandumaneri5093 3 роки тому

    swamy first time govinda malaa vesanu......Nijam ga Aa Venkateswara Swamy gurinchi chala telusukunanu mee videos dhoraaa....eroju Vaikunta dhoramloo swamy varanini dharsanam chesukunaaa.....and upload lot of information here soo that we can change a lot🙏... govinda govinda 🙏🙏

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 роки тому +1

    శ్రీవేదనారాయణ స్వామి నాగులాపురం గురించి చెప్పండి గురువుగారు.

  • @raoba4109
    @raoba4109 3 роки тому

    ధన్యవాదాలు నండూరి గారు....

  • @akhandbharat2192
    @akhandbharat2192 3 роки тому +1

    Guru garu please make a video on Vishnu Avatar Gautama Buddha... People are confused between Gautam Buddha and Buddhist Buddha Siddhartha...

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Рік тому

    Gurudevulaku padabhivandanamulu, memu entha punyam chesukunnamo mee vadda nundi ivi anni thelusukovatam. Nijamga entha adrushtavanthulam. Om sreemathrenamaha. 🙏

  • @manohar2498
    @manohar2498 3 роки тому +2

    జై గురు దేవ దత్తా...

  • @rameshbarla7360
    @rameshbarla7360 3 роки тому

    పూజ్య గురువుగారికి నమస్కారాలు.
    అయ్యా, నేను గుంటూరు జిల్లాలోని అమరావతిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేయుచున్నాను. అయ్యా మీరు శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి రావలసినదిగా కోరుకుంటున్నాను.

  • @saisahasra7459
    @saisahasra7459 3 роки тому +2

    Sir sri rangam temple gurinchi cheppandi. Alage vellakila padukuni una oka vishnu murthi vigraham undi kada dani gurinchi oka video cheyandi

    • @saisahasra7459
      @saisahasra7459 3 роки тому

      @Bharath Reddy konchem side tirigi untai kada. Ekado oka chota water paina teluthu vellakila padukuni undi

  • @chinnikrishna7602
    @chinnikrishna7602 2 роки тому

    Jai....Sri Ram....krutagnatalu guruvu Garu...

  • @ravic2079
    @ravic2079 3 роки тому

    Eagerly looking to hear about Sribhashyam Appalacharyulu varu. I heard his Bhagavat gita on youtube. Really marvellous. Thank you NaduriSrinivas garu

  • @msr5626
    @msr5626 3 роки тому

    Thanks guruvu garu...... baaga chepparu... mee video la koraku eduruchustunnam

  • @gosugopalaraokrishna7894
    @gosugopalaraokrishna7894 3 роки тому +1

    అన్నపూర్ణ అష్టకం వ్యాఖ్యానం చేప్పండీ గురువు గారు

  • @indianridergoutam6720
    @indianridergoutam6720 3 роки тому

    Chala thanks guruji meeku namasthe meeru inka ilanti goppa adyatmika daivika vishyalu maaku andinchali guruji

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 роки тому +1

    Guru gari ki nasmsakramu super