ఆత్మలింగ శతకం (athmalinga shathakam)

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 123

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 9 місяців тому +2

    అన్నవారు నాకు ఆత్మ ప్రియులు....
    మీదు పద్యమెంత హాయిగాను
    విన్ననంతనే మనసు పొంగు....
    ఆత్మలింగ శతకం
    అత్యంత అద్భుతం🙏

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 Рік тому +7

    నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటే దొరికే, వీర బ్రహ్మం స్వామి వారే తత్వం చెప్పిన ట్లు ఉన్నది.

  • @sastryschannelpdtr8190
    @sastryschannelpdtr8190 2 роки тому +13

    చాలా బాగుంది. ఇటువంటి బయటకు రావాలండి

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 9 місяців тому +1

    ' ఆటవెలది పద్య లాత్మ నిండె 👍👏👌

  • @m.shekharm.shekhar7509
    @m.shekharm.shekhar7509 Рік тому +3

    ఆత్మ విజ్ఞానంతో పద్యాలు బాలాబాగున్నవి అండి...వినిపించిన మీకు అభినందనలు

  • @geetha948
    @geetha948 Рік тому +3

    ఆత్మలింగ శతకం పరమాత్మ లింగాన్ని దర్శంపజేసిందని అనడంలో సందేహం లేదు గురువర్యా.

  • @ramasarmametikota8546
    @ramasarmametikota8546 2 роки тому +15

    ఆహా... ఏమి మాధుర్యం...
    నేను నా మనస్సు నా స్వామి పాదాలు
    వద్ద అలానే వుండి పోయాయి... ❤❤❤

    • @sivakrishnak1
      @sivakrishnak1 2 роки тому +2

      thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
      ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి

    • @reddysheshasaivikramgummar5029
      @reddysheshasaivikramgummar5029 Рік тому +1

      ఆత్మ లింగ్మ శతకం పద్యాలు అద్భుతం

  • @mvnageswararao
    @mvnageswararao Рік тому +5

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ బాగా రాశారు బాగా పాడారు మీకు ఆ శివుని ఆశీర్వాదాలు కలుగుగాక

  • @ganeshambachu6429
    @ganeshambachu6429 Рік тому +2

    ఎంత ఆహ్లదంగ వుంది వింటుంటే. కాని వివరణ ఇవ్వండి. మీకు ధన్యవాదాలు

    • @vasuraju7302
      @vasuraju7302 Рік тому

      normal life kakunda aathma life vinesariki aedho ananadam.,,,,,,aendhuku anipistundhi.

  • @krishnaprasad4396
    @krishnaprasad4396 Рік тому +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏👣🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌷🌷🌷🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathabandlamudi2252
    @sujathabandlamudi2252 Рік тому +2

    చాలా చాలా బావున్నాయి తాత్వాలు గాత్రం గానం అద్భుతం 👏👏👌👍

  • @karrieswararao3964
    @karrieswararao3964 Рік тому +2

    జై గురు దేవా...

  • @mahi78yadav
    @mahi78yadav 2 роки тому +9

    Excellent voice

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 Рік тому +3

    🚩🚩ఓం నమః శివాయ నమః 🚩🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @sathishsangani5
    @sathishsangani5 2 роки тому +7

    Great voice 🦁🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @kosurunaganarasimhamurthy6153

    Guruvugaru chala sravyamga,athma lingam ganam chesina meku padabhivandanalu.nenu inthavaraku vinalenduku chinthisthunnanu.meku aa sarveswaruni Krupa kalagalani korukuntunna nu.

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Рік тому +2

    Om arunachalasiva🌻🌺🌹🌻🌺🌹🙏🙏 Adhbhuthamuga vundhi dhanyavadhamulu🌹🌹🌺🌺🌻🌻🙏🙏

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku Рік тому +2

    Very much valuble information in spiritual Jai Guru Swamy

  • @sunilreddy6011
    @sunilreddy6011 3 роки тому +5

    Good message for me thank you very much 🙏🙏🙏

  • @mahesh.n6597
    @mahesh.n6597 4 роки тому +7

    కృతజ్ఞతలు🙏🕉🙏

  • @prabhakarkandarpa
    @prabhakarkandarpa 10 місяців тому

    Chaa chakkaga vraseru gurumurthy gaaru. Chakkaga paaderu pdyaalani .krutagnatalu

  • @akenkumaraswamy9932
    @akenkumaraswamy9932 Рік тому +1

    గురుదేవులకు నమస్కారములు. ఆత్మలింగ శతకం చాలా బాగుంది స్వామి అయితే నాదొక విన్నపం స్వామి స్వామి ఈ అచల సంప్రదాయంలో మాంసం భుజించడం మందు సేవించడం ఇలాంటి ఉంటాయని కొందరు అనంగా విన్నాను ఈ సాంప్రదాయంలో ఇది ఇప్పటికే నడుస్తున్నదా అని తెలుసుకోవాలని ఉన్నది ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో జీవహింస పాపమని మద్యం సేవించడం పాపమని అంటారు కదా ఇంత మంచి తత్వ బోధ ఇంత లోతైన దేహో దేవాలయః ఆత్మ తత్వ బోధలు మీద ఉన్నంతగా మీరు చెప్పినట్టుగా ఏ ఆచారంలో దొరకదు అంతా లోతైన జనాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగే ఈ అసలు సంప్రదాయంలో ఈ రెండు ఎలా ఉన్నాయో అది నాకు తెలియక అడుగుతున్న స్వామి కొంచెం తెలియజేస్తారేమో అని నా విన్నపం

    • @vasuraju7302
      @vasuraju7302 Рік тому

      rendu sampradayalu lonu vunnadi oke god..danini telusuko .

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 2 роки тому +4

    🙏🏼 जय गुरुदेव स्वामी जय गुरुदेव

  • @VkASat
    @VkASat 4 роки тому +11

    What a great voice and rendition! Lyrics were elevated by the raga and the content. This was written by someone who had realized the 'Self'. My salutations to him and thanks for sharing this with us. Dhanyavadalu🙏🙏🙏

    • @svl8347
      @svl8347  4 роки тому

      Thank you for given compliment
      ధన్యవాదాలు

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi Рік тому +1

    సీii
    రామ కీర్తన లెపుడు లాలించి విను వాడు
    వైకుంఠ పురమున వదల కుండు
    కృష్ణ నామంబెపుడు కీర్తించి విను వాడు
    మధ్యమ పురమందు నమరి యుండు
    మధుసూదనా యని మరువక దలచితే
    మర్మ కర్మంబులు మాయ మౌను
    గోవింద నామంబు కోరి నాదము చేయ
    దోష పాపంబులు తొలగిపోవు

  • @shaikmoula4343
    @shaikmoula4343 2 роки тому +4

    Beautyful Golden Voice

  • @pakardingooduru4351
    @pakardingooduru4351 2 роки тому +4

    ధన్యవాదములు. తత్వములు బాగున్నవి. సత్యములు చెప్పిరి , అయితే సత్యము తెలియ లిపి వలన సాధ్య పడదని పరమ గురువులు తెలిపారు.

    • @sivakrishnak1
      @sivakrishnak1 2 роки тому

      thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
      ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి

    • @kurnoothalavenki3632
      @kurnoothalavenki3632 2 роки тому

      Wrong sir sadyapadunu

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 2 роки тому +3

    Om nama shiva

  • @mamarendra1012
    @mamarendra1012 2 роки тому +2

    Ide brahma gnanamu 🙏🙏🙏

  • @karnamlaxmipathi6327
    @karnamlaxmipathi6327 Рік тому +5

    పద్యాలు చాలా బాగున్నాయి. ఆధ్యాత్మిక విషయాలు ఆనందం పంచుతున్నాయి.
    గురువు గారికి నమస్సులు.

  • @ark9798
    @ark9798 3 роки тому +3

    Wonderfull. Om Namah Shivay

  • @bhallamudilakshmanarao9698
    @bhallamudilakshmanarao9698 Рік тому +1

    శ్రీ రుద్రాయ నమః

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 9 місяців тому +1

    VERY GOOD WORK. MOST PEOPLE DON'T KNOW THE DETAILS AND MEANING. PLEASE GIVE FULL EXPLANATION AND MEANING. SHUBHAM

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 Місяць тому

    ఛాల బాగునది. 🤣🤣🤣💐💐💐❤️❤️❤️🙏🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 роки тому +4

    Om om om

  • @manapuramsrinivas6555
    @manapuramsrinivas6555 Рік тому +1

    bhaavvamu kuudaa cheppi vunte inkas baagundedi saar

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Рік тому +2

    Om namah sivaya🌹🌹🌺🌺🌻🌻🙏🙏

  • @SarathKumar-km9cz
    @SarathKumar-km9cz 3 роки тому +5

    🙏🙏🙏🕉️ on namah shivaya

    • @svl8347
      @svl8347  3 роки тому

      ఓం నమః శివాయ

  • @vodapallyshyam9734
    @vodapallyshyam9734 Рік тому +1

    🙏🙏

  • @rameshkumarappireddypally4491
    @rameshkumarappireddypally4491 Рік тому +2

    🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 3 роки тому +2

    Chala chakaga padaru chakkani padyalu.

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 Рік тому +1

    🙏🙏 జై గురు ‌🙏🙏

  • @jaigurulokesh3325
    @jaigurulokesh3325 2 роки тому +1

    🙏🏻 Jai gurudev

  • @sathsang
    @sathsang 4 роки тому +3

    Nice

  • @paragmahajan956
    @paragmahajan956 2 роки тому +2

    🌿om..... Om...... 🌿

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 3 роки тому +11

    చాలా బాగుంది, కానీ అర్థం కూడా చెబితే చాలా చాలా బాగుండేది. ధన్యవాదములు.

    • @svl8347
      @svl8347  3 роки тому +4

      అర్థాలు దొరకలేదు స్వామి,వెతికాను అందుకే పద్యాలు ఒక్కటే చెప్పడం జరిగింది
      ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

    • @selfseeker143
      @selfseeker143 Рік тому

      ua-cam.com/users/redirect?event=comments&redir_token=QUFFLUhqbklVb2xrVU5RS2tEdXZHTl9sRkR6Z201MC1wQXxBQ3Jtc0trV1lqUF9vUGVVSks0VVNfcEkxeVZwVU16ckpYYzlMUEgxRVRNc2lJMHRPODZBNDFKMWZ3d1JDTk5obC1OdU1UWndBanoxVHNqbUJlNlFCN1hjcmM2azRDMUliSkcwSVBZcVBjY1pvX3V3Y0E5eHFibw&q=https%3A%2F%2Fthraithashakam.org%2Fpublications%2Ftelugu%2Fpdf%2FAathmalingaarthamu.pdf&stzid=UgwDR0LqbI2CGkLc-Ph4AaABAg.9gq_E1Ltp4r9hqwADIga3U

    • @rakshannkoppisetti3357
      @rakshannkoppisetti3357 Рік тому +1

      వీటి భావం atmalingardakam pdf download cheyandi

    • @singamchandraiah4139
      @singamchandraiah4139 Рік тому

      @@svl8347 0

    • @vasuraju7302
      @vasuraju7302 Рік тому

      @@svl8347 anveshinchalane kadha indirect cheppindhi,

  • @suryaradhikasg9141
    @suryaradhikasg9141 Рік тому +1

    Exlent sir

  • @NANDIKONDADEVENDERREDDY-wr7bv
    @NANDIKONDADEVENDERREDDY-wr7bv Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому

    Guruji mee paadalaki namasumanjali

  • @boinanarayana3961
    @boinanarayana3961 9 місяців тому

    Abhinandanalu

  • @ankaraovp6595
    @ankaraovp6595 Рік тому +1

    Hara hara Mahadev

  • @pakhruddinkadapa2008
    @pakhruddinkadapa2008 Рік тому +1

    Panchagam

  • @brajamouli8177
    @brajamouli8177 2 роки тому +1

    👌సూపర్

  • @saamaajikasaadhu2577
    @saamaajikasaadhu2577 4 роки тому +2

    OM LINGA

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 3 роки тому +10

    🙏 Ayyo Shivuda Idi yemaye, Munupati daaniki saripoye. DAYACHESI ee tatvam unte Post cheyyandi. 🙏

    • @svl8347
      @svl8347  3 роки тому

      దయచేసి ఈతత్వం మీవద్ద వుంటే చెప్పండి

    • @addankigiribabu4697
      @addankigiribabu4697 2 роки тому

      thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
      ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 Рік тому

    Jai Gurudev.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Рік тому

    ఆత్మ లింగం🙏🙏🙏🙏🙏🙏

  • @shankaranumandla
    @shankaranumandla Рік тому +1

    🙏

  • @gurusaikb5498
    @gurusaikb5498 4 місяці тому

    🙏🌹

  • @srinivassherla429
    @srinivassherla429 3 роки тому +2

    Super

  • @satyanarayanal6836
    @satyanarayanal6836 2 роки тому

    🙏🙏🙏 super sir

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 Рік тому +1

    🙏🙏👍👍

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 роки тому +2

    🙏🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 роки тому +3

    Omomomomomomomomomomomomomomom

    • @svl8347
      @svl8347  3 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏ఓం........ఓం.......ఓం

  • @mahi181481
    @mahi181481 Рік тому +1

    Naa Athma Santustamaindhi Aa paramathmanu Aviskarincharu Meeku Koti koti Pranamamulu👌🕉🚩🙏🙏

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 2 роки тому +1

    జై గురు దేవో భవ జై సద్గురు,💐

    • @gudulaxmirao4397
      @gudulaxmirao4397 2 роки тому +1

      🙏🏼🌹🌹🌹 చాలా చక్కగా పాడారు అయ్యగారు

  • @ravulapatipadmavathi1869
    @ravulapatipadmavathi1869 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandareddy161
    @anandareddy161 Рік тому

    Pl tell the meaning super guruji

  • @satyanarayanal6836
    @satyanarayanal6836 2 роки тому

    Jayagaru

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 роки тому +2

    Omomomomomomomomomom

  • @geetha948
    @geetha948 Рік тому +2

    ఈ పుస్తకం ఎచ్చట లభిస్తుంది చెప్పగలరు

    • @svl8347
      @svl8347  Рік тому

      ఆత్మలింగ శతకం అని సర్చ్ చేయండి మేడం గూగుల్ లో పీడీఎఫ్ ఉంటుంది ధన్యవాదాలు

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Рік тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @satyanarayanajakkani2083
    @satyanarayanajakkani2083 2 роки тому +1

    Thanks

  • @akulapadmanadham6305
    @akulapadmanadham6305 Рік тому

    Tappulunnavi konni padyamulalo sarichudavalenu

  • @noobgamertelugu7370
    @noobgamertelugu7370 Рік тому

    Nakila badulu . Aakila anavachhugada

  • @shruthimerugu1516
    @shruthimerugu1516 Рік тому +1

    😂 in b
    K

  • @srinagalakshmiagencies367
    @srinagalakshmiagencies367 Рік тому +1

    వీటి అర్థం కూడా తెలిపితే బాగుంటుంది

    • @rakshannkoppisetti3357
      @rakshannkoppisetti3357 Рік тому

      వీటి అర్దం atmalingardakam pdf lo వుంది download cheyandi

  • @hanumantharao1755
    @hanumantharao1755 Рік тому +1

    Sir me address

  • @mohan7285
    @mohan7285 3 роки тому +3

    E book pdf vinte pampandi

  • @vaddamanumuneiah
    @vaddamanumuneiah 10 місяців тому

    Ee book ekkada dorukindi ma nanna gariki kavali plz cheppara

    • @svl8347
      @svl8347  10 місяців тому

      మీ వాట్సప్ నంబర్ ఇవ్వండి లేదా గూగుల్ లో ఆత్మలింగ శతకము పీడీఎఫ్ అని సర్చ్ చేయండి

  • @Tejagaming781
    @Tejagaming781 Рік тому

    Jagatiki melkolpunu internal meaning

  • @sivakrishnak1
    @sivakrishnak1 2 роки тому +3

    thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
    ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 Рік тому +1

    Guruvugaru chala sravyamga,athma lingam ganam chesina meku padabhivandanalu.nenu inthavaraku vinalenduku chinthisthunnanu.meku aa sarveswaruni Krupa kalagalani korukuntunna nu.

  • @vodapallyshyam9734
    @vodapallyshyam9734 Рік тому +1

    🙏🙏

  • @adityaroadcarriersdviswesw2050

    🙏

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 Рік тому +2

    🙏🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals7246 3 роки тому +4

    Omomomomomomomomomom

  • @addankigiribabu4697
    @addankigiribabu4697 2 роки тому +3

    thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
    ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి

  • @focusonthraitham3958
    @focusonthraitham3958 2 роки тому +3

    thraithashakam.org/publications/telugu/pdf/Aathmalingaarthamu.pdf
    ఈ పద్యముల యొక్క పూర్తి ఆధ్యాత్మిక వివరము కొరకు ఈ గ్రంథము చదవండి