TPCC Revanth Reddy Special Song | Nalgonda Gaddar Super Song on Revanth Reddy | Congress | YOYO TV
Вставка
- Опубліковано 8 лип 2021
- TPCC Revanth Reddy Special Song | Nalgonda Gaddar Super Song on Revanth Reddy | Congress | YOYO TV
#TPCCRevanthReddySong #NalgondaGaddar #Congress #charanarjun
Song Name: Mudu Rangula Janda
Music & Lyrics : Charan Arjun
Singer : Nalgonda Gaddar
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook:
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel
Super జై రేవంత్ anna
Fire 🔥 brand REVENTH REDDY... Jai Congress✋✋
I can't understand telegu .but still listening 100 times..
When it's comes Revanth Anna goosebumps...
Athulu piku
@@karthipinna9557 mari nuvvu m chesthav bro 😂😂😂
@@sumithaviator3719 vadu pikinai nuv count chesthunnav ga
Same brother
I’m from Maharashtra. Loved the song 🎧
Jai Revanth Reddy
Jai congress
Jai jai congress
🔥Fire brand 🔥REVANTHanna super song 🔥
Love from Maharashtra ❤
I am from Rajasthan support revanth Reddy
Hii
Who is watching after revanth reddy is declared as cm ❤
నీ వాయిస్ కి కోటి వందనాలు నల్గొండ గద్దర్ అన్న 🙏🙏🙏🙏🙏
Super bass
🥱🥱
👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
Don't know telugu but after searching revanth song I came here to listen❤..worth it❤
I am from uttarakhand I love this theme song and get positive vibes
Really.?? U r from Uttarakhand?
Yes
Veer jhut afridi😮@@sumithaviator3719
Same I can't understand song
One man army
Represents the three colours of congress. Telengana is his heart.
Jai Revant anna
జై రేవంతన్న అన్న 💥💪🦁🙏
I'm from Rajasthan
Revanth Anna On top
INC on top
Good Music
Though i didn't get a word
I don't know Telugu...but nowadays it is my favourite song..music has no boundaries...language is not a barrier..
if u understand lyrics u can feel goosebumps💥💥💥
జై రేవంత్ అన్న ఇప్పటికి ఈ పాట 150 సార్లు విన్నాను తెలంగాణ next సీఎం
😂😂
Super 💯 Bro ❤❤
@@shivashiva4143QQ ki HV hu hu hu😊
@@kingnagelli8675to err re red ee ee em ra f er d 😂
Pata kosam vote vestava great brother you are
Our next CM revanth sir
This song is famous in Maharashtra 🎉
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ ఒక్క పాట మాత్రమే..అందులో ఏ మాత్రం అనుమానం లేదు....
Maaa kcr re cm😂😂😂😂
@@IsaqSd❤mllqqqqqams
ఆ music లోనే ఎదో తెలియని magic ఉంది....👌👌🙏
Jai Revathi
Super 💪💪👍 anna
To deliver antonym doodle London
yes bro ....
music ki song lyrics & voice super set inavi
हा भाई हा 1000000000000❤❤❤❤❤❤
Super song...👌👌👌
Jai Revanth Anna💐💐💪✊👌
I m from west Bengal....song is very powerful...high josh
I am from jharkhand
I like this song
❤❤
💕💕
Miku telugu vachaa😮
Revanth Reddy 2023 CM of Telangana🔥 Jai Congress🇨🇮
Kastam broo..anna ki support ledhuu congress nundhiii
People With Congress🇨🇮
@@hyderabadion2wheels620ipudu cheppu bro, kotla mandhi anna venaka unnaru
@@TheBatman565p
.@@RavitejReddy99
I’m from kerala;
I’m a big fan of Revanth Reddy.
Jai INC 🧡🤍💚
I love you bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I love Kerala ayyappa swamy ❤❤❤❤
Hijbjbj
@@surasrinivas3106to uhu
Me too🧡🤍💚
Jai Telangana jai jai reva nth AnnA
అన్నా సూపర్ గా పాడినారు జై ఆంద్రప్రదేశ్ జై రేవంత్ అన్నా
What a beautiful song.... Iam from kerala... Congress 🔥
खूप खूप छान गाणं आहे ❤ i am from.Maharashtra ,nagpur ,but I listen this song 50 time in single day
Rttttttttf😅 FF d
Rttttttttf😅 FF dd
Jay Maharashtra bhau😂
Bht sahi gana ah bhai
Amhi chandrapurkar 💕💕💕 jay vidarbha jay Maharashtra
రేవంత్ అన్న మాటలు తూటాలు...కెసిఆర్ కి కరెక్ట్ మొగుడు🔥🔥
Jai revanth Anna
Jai Sonia Gandhi
Jai rahul gandhi
Jai congress
ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుండి పోవడం లేదు అదిరిపోయింది సాంగ్ జై రేవంత్ అన్న 😍😍
You are GREAT Revanth Reddy Sir. I give you a big salute ❤❤. A fan from Kerala.
Every state needs revanth reddy garu like leader....to Congress get majority seats
Mari inka Rayitu bandu raledu endi?
10000 sarigga ivvaleni vadu, 15000 istadata. 👏👏👏👏👏
I'm Kerala but i like revanth🥰
😂🙌
రేవంత్ అన్న నువ్వు నిజమైన ప్రజల నాయకుడువు అన్న 💐💐💐💐🙏🙏🙏❤❤
I am from Gujarat. but i love this song ❤️raga!!❤️
I am From Andhra ... congratulations Revanth Reddy Gari 🎉❤
Revanth Anna fans 🔥🔥🔥
P
తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు
All the Best Anna 💪💪💪
*Justice for Sakshi(Delhi)😭😭*
Jago Hindus Jago🚩 *Be United, Protest, Retaliate with Unity, Fight for Bhagavan, Fight for Hindu Dharma, Let's save our Hindu Women🕉️🚩*
Jai Sri Ram🚩🚩
Em cheppinav brother ...........nijam indhi
Cmm ❤
Waiting AP lo TDP ravali
great analysis bro❤
చాలా బాగుంది ఈ పాట... జై రేవంత్ రెడ్డి అన్న... ! నాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం.
I am from Ap Bigg fan of Revanth Reddy Sir .TDP
కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కి శుభాకాంక్షలు 🤩
💓
Z🫦🚃✈️✈️😉z, 🥲😌😉😌😌😌😌😚😋😌
Ana is already the gem of Telangana. You people are really wise to elect him as the cm . We want leaders like him in our state too 😢😢😢
1000% corrected adhi
A
Jai Revanth Reddy yuvasena🔥🔥
I listen 275 timeee
Really Nice song
Revanth anna ni padayaatraku nenu vasthanu congress party ni 2023 lo adikaram lo theddam ...........iam student ....... jai Revanth reddy jai revanth anna 💓💓💓💓💓💓💓💓🎉🎉🎉🎉🎉
Super song 🎵 Anna jai Revanth reddy sir 🙏
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.
బీడు భూమున వానైతాడు
బీద సాదల ధైర్యం వీడు
దొంగ దొరల భరతం పడతాడు
మన రేవంతన్నా,
పేద ఇంటికి పండగ తెస్తాడు.
సోనియమ్మ దీవెనతోని
రాహులన్న సైనికుడయ్యి
పెద్ద కొడుకై యుద్ధము జెయ్య
సిద్ధమాయే రేవంతన్న.
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా.
నిగ్గదీసి అడిగే మొనగాడు.
దాడులేన్ని జరిగిన గానీ
దడువలేదు రేవంతన్న
అంతకంతా ఎత్తుకు ఎదిగాడో
అసలాటనే లే మొదలంటున్నాడో.
ఒక్కనాడు ఊకోలేదు
ఒక్కడయ్యి కొట్లాడాడు
అందుకే పెద్ద నాయకుడయ్యాడో
(అన్న అందరీ బంధువులా ఎదిగాడు)
అమరవీరుల త్యాగం జూసి
అమ్మ సోనియా చలువతోటి
వచ్చినా మన తెలంగాణ రక్షణే
ధ్యేయమంటున్నాడో…
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా,
నిగ్గదీసి అడిగే మొనగాడు…
అహమంటూ లేనివాడు
అందరిని కలిపేటోడు
ఆనాటి రోజులు తెస్తాడో
(మన ఆశలన్నీ తీర్చే నాయకుడో)
ఇందిరమ్మా రాజ్యం మళ్ళీ
రేవంతు వల్లే సాధ్యం
మనవంతుగ అన్నకు తోడుగ ఉందాం
(మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం)
తెలంగాణ పులి బిడ్డ
మరువబోదు నిన్నీగడ్డ
జై జై మా రేవంతన్న గన్నది
మన తెలంగాణో…
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు….
రాజ్యమొచ్చి ఏడేండ్లాయే
రాతలింకా మారకపాయే
మోసగాడి సేతుల జిక్కింది
(రాష్ట్రం మొదటికన్నా హీనం అయ్యింది)
నాటి నుండి నేటి వరకు
ధీటుగా నిలదీస్తున్నాడు
మేలుకోరా తమ్మి ఇపుడైనా
(అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడో)
గుండెనిండా దమ్మున్నోడు
కొండనైనా ఢీ కొడతాడు
ఆడు ఎవ్వడు, ఈడు ఎవడు
అందరం రేవంతూ వెంటే
మూడు రంగుల జెండా బట్టి
సింగమోలే కదిలినాడు
అగ్గరో కాంగ్రెసు సూర్యుడు
మన రేవంతన్నా
నిగ్గదీసి అడిగే మొనగాడు…...
❤❤
❤️ congress ✋
1:07 1:08
Revanth anna fans from AP jai revanth anna jai TDP jai congress 🔥 telangana CM
అన్న ఇ పాట విన్న ఎవ్వరైనా కాంగ్రెస్ బాటలో నడుస్తారు....సూపర్ జై కాంగ్రెస్ జై రెవత్ రెడ్డి....🙏
Nizam bro correct cheppav
Gm
😂😂😂
jagratha bro malli ehh 2 days lo Dek Lenge Song chusi, TRS vayipu nadustharemo.
movie songs laga ayipoyi janali, song chusi theter ki velli anttu polling booth ki vellakandi.
okasari alochinchandi evariki
"arhatha & rastram meedha prema" vunnyo TRS or Congress or BJP or BSP or DSP edhina gamaninchi vote veyandhi. KA paul ki ayina parledhu😄
నేను ఈ పాటను 100 సార్లు వింటాను, ఈ పాటల సంగీతం నాకు రేవంత్ అన్న గొప్ప వ్యక్తిత్వం ఇష్టం.
I hope to see him more 20years as a cm
I am from Pulivendula fan of YS JAGAN 🇸🇱 after in Telangana fan of REVANTH REDDY
Super brother
😂
Vote For Congress.🌹🙏🌹
2:02 listen bro
ఈ పాట పాడిన వాళ్లకు పాదాభివందనం చేస్తూ జై రేవంతన్న 💥💪💪💪
Jai Congress
Gaddar
Revantanna.cm.kdp❤
🎉🎉
Sivareddy.autonagar.proddutur
❤
అన్న గెలుపుకు ఈ పాట కూడా ఒక్క బాగం
కాంగ్రెస్ అన్న పదం వింటేనే ఉత్సాహం ఉరకలెత్తుతుంది..
Cangrce party valla kadu revanth anna valla
హుకెం కాదు😂😂
ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినిపించే నల్గొండ గద్దర్ గారు పాడిన ఈ పాట super voice
Hi
ఈ ఒక్క పాటతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది..జై కాంగ్రెస్
Anduke pata vini votes vesina vallani pichollu anedhi 39.40 % 😂
Getting Goosebumps while listening this song
జై రేవంత్ రెడ్డి అన్న
మాది ప్రకాశం జిల్లా అద్దంకి రేవంత్ రెడ్డి
సీఎం కావాలని కోరుకుంటున్న
Anumula revanth reddy bro🎉
కాంగ్రెసు కి ఓట్ వేయండి ఏపీ లో
ఇప్పటికి 100 సార్లు విని ఉంట
Super sir cm revanth reddy definitely ❤️❤️
I'm frm A.P
I'm big fan of revanth anna
Jai INC 🧡🤍💚
గ్రేట్ రేవంత్ రెడ్డి గారు... తెలంగాణ లో కేసీఆర్ కు తిరుగు లేదు అనే నమ్మకాన్ని చెరిపేసి కాంగ్రెస్ పార్టీ లో ఊపు తెచ్చిన నాయకుడు..
కాబోయే ముఖ్యమంత్రి
Aepoyadu bro already 🤩
Chennoor.nawaz
Mpsagagi thethula chichindo
😊
😊
😊@@sravanthigare
ఈ పాట విని ఇప్పటికీ 1000 సార్లు చాలా బాగా పాడారు నల్లగొండ గద్దర్ గారు థాంక్యూ ఫర్ రేవంతన్న సాంగ్
🎉🎉😢
This is my decorate song😊
ANUMALA REVANTH REDDY GARU🎉
Voice lo base మామూలుగా లేదు అన్న
Super
పార్టీ పరంగ కాకుండా మీరు బాగా చాల బాగా పాడారు అద్బుతం
i am Andhra Pradesh is one of my favorite in India Jai Revanth' anna ❤❤❤
രേവന്ത് അണ്ണാ ❤❤❤❤❤
తెలంగాణ పుల్లి బిడ్డ 🐅 కోడంగల్ ముద్దు బిడ్డ 🥰రేవంత్ రెడ్డి అన్న😍
కొడంగల్ టైగర్ రేవంత్ అన్న ❤❤
మాది కాకినాడ జిల్లా రేవంత్ రెడ్డి గెలవాలి
ఈ పాట ను డైలీ ఎన్ని సార్లు వింటానొ.. Really superb.. thanks a lot..
Revanthudu andhari vadele 🙏🙏🙏
After YSR congress mass Leader REVANTH Anna 🤟🏼
కన్న కొడుకై యుద్ధం చెయ్య సిద్దామాయే రేవంతన్న... మస్తు పాట.ఈసారి అధికారం మనదే..
From.. Karnataka i don't know who is he.. But ofter... Lisen whole.. Song... I felt... Revanth.. Reddy❣️
😊😊😊
@@arkariaravind7891 àà
1
He is congress leader Revanth Reddy anna ( CHEIF MINISTER OF TELANGANA STATE )
Do you know Harish Rao ?
These people are nothing in front of Harishrao,
Honorable Finance and Health minister.
Revanth Reddy is a dynamic leader of Congress party in Telangana
❤❤Jay ho congress ❤❤
నేను కడప జిల్లా నేను రేవంత్ అన్న వీర అభిమాని జై రేవంత్ అన్న రోజుకొకసారి వింట ❤
ఈ పాట BHUPALPAlli l భారీ బహిరంగ సభలో ప్రతి పక్షాల గుండెలు దద్దరిల్లేలా ఉన్నది అన్నా జై రేవంత్ రెడ్డి అన్నా,, జై కాంగ్రెస్ ,,,ఈ తెలంగాణా రాష్ట్రం మీతో అయిన బాగు పడలని కోరుకుంటున్నాను అన్న జై కాంగ్రెస్ జై జై సోనియా అమ్మ
ఇ పాట ఇపుడు వచ్చే ఎన్నికలో గజ గజ వంకాళి రాబోతుంది జై రేవంత్ అన్నా జై కాంగ్రెస్ ఇంకా ఎంత కాలం ఇ దొరల అరాచకం మంచి నాయకుడిని ఎంచుకుందాం ✊✊
REVANTH ANNA FANSA 🔥🔥🔥
మళ్లీ గద్దర్ గారిని గుర్తు చేశారు సార్ 👌🏻👍👍
మాది ఆంధ్రప్రదేశ్ సార్
Telangana CM reventh reddy ✋🙌🦁🦁🦁
I am listening 4-5 times in day ❤️
Superb voice
Jai revanth anna im big fan off కాంగ్రెస్ రేవంత్ అన్న జై
Same here 😊
Me also
Love From Karnataka 💛❤
Jai Revanth Anna
Jai Siddaramaiha
Jai Congress 🔥🔥🔥
Jai Congress
😊
❤❤❤❤❤❤❤❤❤❤cjvvjjgg❤❤tjhhgfg❤,
Powerful Leader... Revanth reddy...Anna...
I'am from Madhya Pradesh a Hindi lingual state but I would like to love this song Long Live Indian National Congress ❤️
Ye song bhoath Acha he bhai sahab
I hate Congress but love this song
@Pennywp😅looo9ise.18
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@user-sq3gw5ms8z
రేవంత్ రెడ్డి సీఎం కావాలని
ఆ దేవుడు ని పార్థిస్తున్న
జై రేవంతన్న 🎉🎉
Who is listening after elections🎉
I'm my mom asked just play once revanth song
I'm not a big fan of Congress, but addicted to the song, Hats off to the Singer, Goose bumps..... God Bless you Revanth garu!!!
I’m from Tamilnadu….this song is better than Bollywood songs
Tamilnadu song bolna be
😊
Uu
Cvvbbpykg
😂😂😂
నాది. ఆంధ్ర. తణుకు. నేను రేవంత్. అభిమానిని
నల్గొండ గద్దర్ గారికి ధన్యవాదాలు 50 సార్లు విన్నాను. సుపర్
Qqqq
P
నాది ఒంగోలు ..నేను వీరాభిమాని..జై రేవంత్ అన్నా ..దేవుడు ఆయనను 2023 సీఎంగా చేయును గాక🙏🙏
మాది పాలకొల్లు మేము రేవంత్ అన్న రావాలి అని మనస్ఫూర్తిగా ఆసిస్తూ తున్నాం
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తావా
I don't know telugu but I just love this song😂
రేవంత్ అన్న సీఎం అవ్వడానికి ముఖ్య కారణము ఈ పాట
నిజమైన నాయకుడు ప్రజల అభిమానం నుండి పుట్టుకొస్తాడు..
Ee song Enny sarlu vinna goosebumps vasthunnai Gaddar anna nee voice lo edho magic undi