Radhanu Nenithe Song - Inspector Bharya Movie Songs - Saluri Rajeswara Rao Songs

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Inspector Bharya Movie scenes, starring Krishna, Krishnam Raju, Chandrakala, Ramaprabha, Raj Babu, Rajanala, Allu Ramalingaiah, Jyothilakshmi among others. Directed by PV Satyanarayana Rao and produced by K Jayasekhar. Music composed by KV Mahadevan.
    👉 Inspector Bharya Full Movie: goo.gl/t8rc36
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

КОМЕНТАРІ • 31

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +8

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరధి కృష్ణమాచార్యుల గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా పి.సుశీల గారు మోహన్ రాజు మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన అనుభూతిని కలిపించారు.

  • @sivesh14
    @sivesh14 3 роки тому +1

    Nice duet . Chandrakala is as beautiful as ever

  • @sheelakrish872
    @sheelakrish872 4 роки тому +9

    పల్లవి:
    ఆ...ఆ...ఆ....
    రాధను నేనైతే... నీ రాధను నేనైతే
    రాధను నేనైతే... నీ రాధను నేనైతే
    నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
    నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా
    నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
    నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా
    చరణం 1:
    తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల.. తుమ్మేదలు
    తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల.. తుమ్మేదలు
    అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
    అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
    మల్లెలు సవరించు పై ఎదలు
    గడసరి చినవాడు తోడుగ ఉంటే
    కరగును నునుసిగ్గు పరదాలు...
    గడసరి చినవాడు తోడుగ ఉంటే
    కరగును నునుసిగ్గు పరదాలు...
    చిలిపిగ నను నీవు చేరుకుంటే..
    జల జల పొంగును పరువాలు
    రాధవు నీవైతే.. నా రాధవు నీవైతే
    నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
    నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా
    చరణం 2:
    రాధ అంటే.. ఎవ్వరదీ
    మాధవు పాదాల.. పువ్వు అది
    రాధ అంటే.. ఎవ్వరదీ
    మాధవు పాదాల.. పువ్వు అది
    అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
    అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
    ఆమె మనసు పూచేది
    తీయగ సోకే పిల్లగాలికి..
    పూయని పువ్వే ఉంటుందా
    తీయగ సోకే పిల్లగాలికి
    పూయని పువ్వే ఉంటుందా
    కన్నుగీటే వన్నెకానికి
    కరగని జవ్వని వుంటుందా
    రాధను నేనైతే...నీ రాధను నేనైతే
    నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
    నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా

    • @siddheshnair6602
      @siddheshnair6602 2 роки тому

      🙏 🙏 🙏 🙏

    • @padmashre6081
      @padmashre6081 5 місяців тому +1

      అల్లరి తుమ్మెద అలికిడి వినగానే మల్లెలు సవరించు పయ్యెదలు.పయ్యెదలు అంటే పైట చెంగులు అని అర్థం.పై ఎదలు అని రాయకూడదు. పాటలో శ్రుతి రీత్యా అలా పాడినా రాతలో అలా రాయకూడదు.అర్థం మారిపోతుంది.

    • @sheelakrish872
      @sheelakrish872 5 місяців тому

      @@padmashre6081 tq ji
      4ఏళ్ల క్రితం పోస్ట్ కి స్పందించినందుకు ధన్యవాదములు

    • @vijaybanu6616
      @vijaybanu6616 3 місяці тому

      Excellent 👌

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm Рік тому +1

    Music director is KV Mahadevan

  • @kcprasad9254
    @kcprasad9254 6 років тому +2

    Excellent competition by Saluri Rajeswar Rao, good song.

    • @ksai5666
      @ksai5666 5 років тому

      Kc Prasad Garu Music Composition Saluri Rajeswara Rao Garu, KV Mahadevan Garu.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 роки тому

      S Rajeshwar, great composer!

  • @ThirdEyeHyd
    @ThirdEyeHyd Рік тому

    సుశీల తో మోహన్ దాస్ కె వి మహదేవన్ అద్భుత సంగీతం Rama Bhaskar Devarakonda

  • @amaravatibhaskar8586
    @amaravatibhaskar8586 6 років тому +1

    BEAUTIFUL SONG

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng Рік тому

    S Rajeshvar one of my fevourite MDs

  • @jpjp5771
    @jpjp5771 2 роки тому

    Super song

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому

    very very best old song

  • @padmapriyaaditya6411
    @padmapriyaaditya6411 6 років тому

    very very good song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 роки тому

    I love this song

  • @gopalakrishnabathula9334
    @gopalakrishnabathula9334 Рік тому

    Sorry to state that this is not Saluri Rajeswar Rao garu composition. It was KV Mahadevan's composition.

  • @manojvallam8064
    @manojvallam8064 5 років тому

    I love this song.....

  • @ravindaroggula4645
    @ravindaroggula4645 5 років тому

    బ్యూటీ ఫుల్ సాంగ్

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому

    WONDERFULL SONG

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      అమరావతి భాస్కర్ బిట్టి గారు మీకు సంగీతం సాహిత్యం పట్ల ఎంత అభిరుచి ఉన్నది మీరు ఎన్నిక చేసుకునే పాటలను చూస్తే అర్థం అవుతుంది మీరు మరిన్ని అద్భుతమైన గీతాలను ఆస్వాదించాలని కోరుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 років тому

    best song

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      అమరావతి భాస్కర్ బిట్టి గారు ఈ పాటపై మీ అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను.అద్భుతమైన పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @rammohangodthi
    @rammohangodthi 5 років тому

    music composed by k v mahadevan , not by saluri rajeswara rao

  • @golisrisailam8001
    @golisrisailam8001 2 роки тому

    Sorry.this is not dsarathi song.this is Dr.c.Nara ya na reddy song hemanth Garu.

  • @rajalasatyanarayana2156
    @rajalasatyanarayana2156 3 роки тому

    Super song.