The house where Silk Smitha was born and brought up in Kovvali

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024
  • Silk Smitha Garu was born and brought up in the village called Kovvali of Eluru District Denduluru Mandal in 1960. Born in a poor family, she went to Madras for film opportunities, entered the film industry and grew up step by step and made films in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi languages ​​in 200 filmsI am making this video about famous actress Silk Smitha

КОМЕНТАРІ • 52

  • @ArjunD-t6r
    @ArjunD-t6r Місяць тому +6

    ఎవరు చేయలేని వీడియో నువ్వు చేసావు మావా గ్రేట్ జాబ్ సూపర్🎉🎉🎉🎉🎉

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +8

    Drone shots super ga unnai brother 😢

  • @silksmithad21960
    @silksmithad21960 25 днів тому +2

    నా అభిమాన నటి సిల్క్ స్మిత ఇంటికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు హరి సార్ 🙏🙏🙏

    • @harivihari8211
      @harivihari8211  25 днів тому +1

      చాలా చాలా థాంక్స్

    • @silksmithad21960
      @silksmithad21960 25 днів тому

      ​@@harivihari8211మీకు స్వాగతం సార్ 🙏🙏🙏

  • @rajateluguvihari
    @rajateluguvihari Місяць тому +5

    Very Good Video Brother

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 Місяць тому +3

    Inthaku mundhu kovvali silk smitha gari illu chalamandhi viedeo chesaru kani mee antha information gani meela ga viedeo hani evvaru cheyyaledhu sir t.q

  • @nareshd7881
    @nareshd7881 Місяць тому +2

    Super Bava❤

  • @pavankohli6111
    @pavankohli6111 26 днів тому +3

    Audio issue undhi bro, plz check it lip sync is not proper

    • @harivihari8211
      @harivihari8211  25 днів тому

      అవును బ్రో వీడియో మద్యలో మైక్ ఆగిపోయింది చూసుకో లేదు sry బ్రో

    • @harivihari8211
      @harivihari8211  25 днів тому

      అవును బ్రో tq

    • @pavankohli6111
      @pavankohli6111 24 дні тому

      @@harivihari8211 👍👍

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc Місяць тому +5

    శృంగార దేవత సిల్క్ స్మిత అందం అభినయం కలబోత లో ఆమెకు సాటి రారు

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому

      నా ఫెవరెట్ సిల్క్ సూపర్ పర్ఫామెన్స్

  • @Srikanth0086
    @Srikanth0086 Місяць тому +5

    Manausunna manishi silk smitha

  • @madhulikhit6555
    @madhulikhit6555 17 днів тому +2

    Good actor

  • @KalyankumarYadava
    @KalyankumarYadava Місяць тому +2

    Miss you silk smitha😢😢

  • @itsme-Lakshmi
    @itsme-Lakshmi Місяць тому +4

    వాళ్ళకి కొవ్వలి లో సొంత ఇల్లు లేదు. మరి ఇప్పుడు ఇలా వేరేది తీసుకున్నారు ఏమో . నేను ఆ ఊరి వాళ్ళత్తో చాలా మాట్లాడాను, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఆమె చిన్నతనం అండ్ వాళ్ళ నాన్న బాగోతం గురించి ....
    ప్లీజ్ మీరు ఇంకొంచం రీసెర్చ్ చేసి వీడియో చెయ్యండి ..

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому +1

      100% అన్నీ తెలుసుకున్నాకే వీడియో చేయడం మొదలుపెట్టాను సిల్క్ స్మిత గారు ఇల్లు చాలాకాలం క్రితం అమ్మేసుకున్నారు

    • @itsme-Lakshmi
      @itsme-Lakshmi Місяць тому

      @@harivihari8211 మరి వీడియో లో బయట దొరికే ఇన్ఫర్మేషన్ తప్ప కొత్తగా ఏమి చెప్పలేదేంటండి మీరు ???
      అండ్ ఈ ఇంట్లోనే పుట్టింది అని చెప్పారు ?? అసలు ఆమె పుట్టినప్పుడు వాళ్ళకి ఇల్లు ఉందా ?? ఆ ఇల్లు కొట్టేసి అక్కడ ఒక పెద్ద మిల్లు కట్టారు ,
      ఆ తర్వాత వేరే ప్లేస్ కి మారరు ఆ ఇల్లు రేకుల ఇల్లు అది చెరువు కట్ట మీద ఉంటుంది .. అది చూపించలేదు. ఆ ఇల్లు అమ్మేశారు ..
      ఆ తర్వాత ఈ తమ్ముడు గారు చాలా రోజులు ఊరి మొదట్లో ఉన్న మొదటి వీధిలో లో అద్దెకి ఉండేవారు. మరి ఒక ఇంటి గురించే ఇంత వుంది..
      కానీ మీరు వీడియోలో ఈ ఇంట్లో నే పుట్టింది అని చెప్పేస్తే ఎలా ?? జనాలకి సిల్క్ స్మిత గారి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.. మిగిలిన వారి గురించి మీరు ఏమైనా చెప్పుకోండి. బట్ స్మిత గారి గురించి నిజాలు చెప్పండి ..🥲🥲🥲🥲🥲🥲
      ఈ కామెంట్ కూడా మీ వర్క్ ను తక్కువ చెయ్యాలి , వీడియో ను తప్పు బట్టాలి అని చెయ్యట్లేదు.. మీరు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే సదుద్దేశం తోనే ఇస్తున్నాను... 😊😊😊😊😊

  • @sharukcreations5861
    @sharukcreations5861 Місяць тому +3

    hari garu nijanni nirbayamga chupincharu ekkada baya padaledu yila evvaru chepparu

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому +1

      మీ అందరి సపోర్టు ఉంటే ఇంతకంటే మంచి మంచి వీడియో చేస్తాను 🙏🙏

  • @Kumarnando
    @Kumarnando Місяць тому +10

    Hari garu...mi videos chala baguntunayi....ANR, NTR, KRISHNA gari illu chupincharu..Tq...from ur viewer.. Srikalulam dist

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому +2

      tq bro మీ అందరి సపోర్ట్ వల్ల నేను వీడియోలు చేయగలుగుతున్నాను బ్రో 🙏🙏

  • @rajeshdarlings9058
    @rajeshdarlings9058 Місяць тому +1

    Hi హరి గారు ఎలా ఉన్నారు.. రాజేష్ from మొగల్తూరు

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому +2

      bagunna rajesh nuvela unnav mi uru vastanu prabhas video part 2 chestanu dron విజువల్స్ tho

  • @Suryaprakasharao-h3z
    @Suryaprakasharao-h3z Місяць тому +1

    Voice clear ga ledu cut of voice

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому

      avunu bro video chesetappudu madylo మైక్ agi poindi sry bro

  • @ganga6992
    @ganga6992 Місяць тому +1

    Hi sir madi pakkana Eluru

  • @itsme-Lakshmi
    @itsme-Lakshmi Місяць тому +3

    ఇది తప్పు... నేను 4 ఇయర్స్ back కొవ్వలి వెళ్ళాను.. silksmitha ఆత్మ కథ పుస్తకం రాస్తున్నాను.. ఆల్రెడీ సగం రాశాను.. మీ వీడియో అంత తప్పు.. వాళ్ల తమ్ముడికి కూడా bad name undi ఆ ఊరిలో..

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому +1

      మీరు చెప్పింది కరెక్టే ప్రజెంట్ ఇప్పుడు వాళ్లకి ఇల్లు లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటున్నది జగన్ కాలనీలో

  • @silksmithad21960
    @silksmithad21960 25 днів тому +1

    హరి సార్ ఇది మీకు వినయపూర్వకమైన విన్నపం, దయచేసి నటి సిల్క్ స్మిత అరుదైన చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి

    • @harivihari8211
      @harivihari8211  25 днів тому +1

      అలాగే చేస్తాను

  • @srinivasarao8160
    @srinivasarao8160 Місяць тому

    Yedho Theda undhi voice ki body language ki...sync avvaledhu

    • @harivihari8211
      @harivihari8211  Місяць тому

      వీడియో చేసేటప్పుడు మాకు తెలియకుండా మైకు ఆగిపోయింది బ్రో అందుకే అలా వచ్చింది వాయిస్ Sry bro

  • @Jeyanthim1964
    @Jeyanthim1964 Місяць тому

    Elante maata artham laledu

  • @AmmakupremathoAliya
    @AmmakupremathoAliya Місяць тому +4

    జయసుధ

  • @pradyumn2453
    @pradyumn2453 Місяць тому

    Hv