BJP SEATS ఎందుకు తగ్గాయో క్లియర్ ఉంది చూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ఈ వీడియో లో మోడీ గారి ఏజ్ 73 కి బదులు 62 అని చెప్పాను కరెక్ట్ చేసుకోండి సారీ 🙏Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    ||BJPSEATSఎందుకుతగ్గాయోక్లియర్ #ఉందిచూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT
    BJP SEATS ఎందుకు తగ్గాయో క్లియర్ ఉంది చూడండి ||2024 ELECTON RESULTS REAL FACTS ||U HT
    Prime Minister Narendra Modi's Bharatiya Janata Party (BJP) on Tuesday failed to reach the half-way mark of a simple majority in the 543-seat Lok Sabha, although the National Democratic Alliance (NDA) that it leads is well placed to form the next government at the Centre, experts said.
    Yet, the shocking election results that have greatly diminished the ruling coalition, and boosted the opposition alliance led by the Congress, are likely to slow down some of the ambitious reform measures of the new government, experts believe. But given the record of the NDA over the past 10 years, some of the next-generation structural reforms are expected to continue, and welfare economics may also receive undivided focus, they added.

КОМЕНТАРІ • 538

  • @ramkodandu2598
    @ramkodandu2598 3 місяці тому +226

    3 వ సారి అధికారం లోకి రావడమే ఈ దేశం లో పెద్ద విషయం... Bjp modi గారు విజయం సాధించినట్టే...

    • @AvariRavinder
      @AvariRavinder 3 місяці тому +1

      Bjp mejarity 272 yekkada vachayi athi pedda party ga gelichi odadu

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 3 місяці тому

      Very good comment.

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 3 місяці тому

      Expectations of b j p failed. So bjp and rss members very much discouraged.

    • @grandhinammalwar9417
      @grandhinammalwar9417 3 місяці тому

      Of course modi has become pm for 3rd time. It is a satisfaction.

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 3 місяці тому +90

    జయహో కర్మయోగి నరేంద్రుడా.......

    • @rsmusic6510
      @rsmusic6510 3 місяці тому +1

      Congress di chiku po alrdy conversation avtunnai tarvata India lo Hindu Anne vade undadu may be you also conversation candidate I think onces u think why aimim party every time wins muslims have unity and they want to rule India in future like moghuls or Christians like britishers

  • @mahendercherlapally662
    @mahendercherlapally662 3 місяці тому +31

    Anna naku BJP ki takuva sets vachayi ani chala badaga undi but ne video chusaka chala happy ga undhi jai BJP🙏

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 3 місяці тому +46

    తమ్ముడు నీకు విశ్లేషణ అత్యద్భుతం జై మోడీ జై బిజెపి జైశ్రీరామ్

  • @HanumanthaRaoPuvvada
    @HanumanthaRaoPuvvada 3 місяці тому +55

    సార్.
    మీరు చెప్పింది అక్షరాల నిజం. మనలోని జ్ఞాన వృద్ధులు కొందరు ఇది తెలుసు కోక ఏదో ఏదో చెప్పుతున్నారు.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 3 місяці тому +40

    🙏🌺👍🌺🙏ఇది మాముాలు విజయం కాదు నుారు మంది కౌరవులు 😭🦅😭కలిసి వచ్చి నా ఒక 🙏🌺💪🌺🙏సింహాన్ని ఒక అడుగు కుాడా తగ్గేలా😭😭 చేయ లేక పోయారు🙏🌺🙏🌺👍🌺🙏 జై మెాదీజి🙏🌺👍🌺🙏జై బిజెపి 🙏🌺👍🌺🙏

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 3 місяці тому +49

    మీరు చెప్పే విషయాలు మొత్తం నిజం ధన్య వాదములు

  • @anchevutu4226
    @anchevutu4226 3 місяці тому +85

    అసలు ఖాన్ గ్రేస్ ఒంటరిగా ఏక్కడ గెల్చింది అంత గాటబందన్ వాల్లె జై మోడీ జై బిజేపీ 👍

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      Ekkada
      Megata partila daya dakshanyalatho gelichindi
      Dmk party tho 10
      Iuml,kc party tho 15
      Communist,aimim party tho 8
      Ncp,siva sena uddav support tho 14
      App support tho haryana 5
      Sp support tho 7
      Jdu support tho 3
      Aiudf support tho 3
      Jmm support tho 2
      67 seats support tho gelichindi
      Sontaga gelichindi 22 seats lone

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 3 місяці тому +45

    ప్రపంచ దుష్ట చతుష్టయం (అమెరికా చైనా బ్రిటన్ కెనడా) సాకారం తో నాటో కూటమి దేశాలు శాడిస్ట్ సైకో కిల్లర్స్ భారత్ లో జరిగే లోకసభ ఎన్నికలలో ఖాన్ గ్రెసు పార్టీ & కో బ్యాచ్ ( సైంధవుని పాత్ర పోషించే ) ను వాడుకుంటూ ఓక మినీ మహాభారత యుద్ధం లో విదేశీ తొత్తులకు బుద్ది చెప్పిన భారతదేశ ప్రజలు. " చెడపకురా... చెడేవు " అనే వాక్కు కరోనా క్యాన్సర్ కంటే ప్రమాదం లో చిక్కుకొని గిల గిల కొట్టుకునే కాలం అమెరికా & కో లకు దగ్గర పడింది.

  • @uraju-bharath
    @uraju-bharath 3 місяці тому +60

    హిందువుల అవసరం మోడి కి కంటే...
    మోడీ అవసరం హిందువుల కె ఉంది

    • @eswararaob8940
      @eswararaob8940 3 місяці тому +6

      అదే హిందువులు గుర్తించలేదు సోదరా ఒకజాతీ మీద అభిమానం లేనివారు ఉన్నారు అంటే అది హిందువులు లే ప్రపంచములో
      1000 ఎల్లు బానిసత్వం మగ్గేరు
      అది హిందువులు ఇంకా వదలలేకపోతున్నారు జై భారత్
      జై మోడీ

  • @lavakushar4369
    @lavakushar4369 3 місяці тому +92

    4వ సారి కూడా బీజేపీ వస్తుంది.

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 3 місяці тому +10

      మన హిందూ జనాలకు బుద్ధి ఉంటే కచ్చితంగా వస్తుంది

    • @alpulasailusailu408
      @alpulasailusailu408 3 місяці тому +2

      Jai bjp.. Jai modi

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 3 місяці тому +2

      @@alpulasailusailu408 మన హిందువుల చేతుల్లో ఉంది

  • @siromani741
    @siromani741 3 місяці тому +14

    మెరుచలాబాగా చెప్పారు
    అక్షర సత్యం definit గా indi కూటమిలోనివారంట బీజేపీలోకి వచ్చేస్తారు చాలావరకు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 3 місяці тому +29

    జై శ్రీరామ్ చక్కగా చెప్పారు అన్న జై మోడీ భారత్ మాతాకీ జై ఇకనైనా మిగతా హిందువులు భారతీయులు మేల్కొంటారు అని ఆశిద్దాం భారత్ మాతాకీ జై

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 місяці тому +11

    సార్ మీ విశ్లేషణ విన్న తర్వాత కొంచెం ధైర్యం వొచ్చింది, డిప్రెషన్ లోంచి బయటకొచ్చాను సార్ 🙏
    జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @mallikalapati
      @mallikalapati 3 місяці тому +1

      Jai Modi Jai hindu jaago hindu

  • @bhargavisunkoji
    @bhargavisunkoji 3 місяці тому +43

    3sari కాదు. 4వ సారి కూడా Modiji వస్సాడు❤❤ Modiji❤❤

    • @swamibhaiff9620
      @swamibhaiff9620 3 місяці тому

      Age problem 😢 bro , 400 ki seats vasthea age condition rule thesi veyyalani anukundi but possible kaledhu low votes valla

    • @prameeladontula9839
      @prameeladontula9839 3 місяці тому +4

      పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
      యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
      మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
      శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు😭
      90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 3 місяці тому

      ​@@prameeladontula9839what's app University mutchatlu pettaku ikkada 😂😂😂

    • @AkbArPAshA1723
      @AkbArPAshA1723 3 місяці тому

      Esari kastame chaavu debba thagilindi BJP ki NDA alliance ne kapadukovali inka

  • @sivaram2971
    @sivaram2971 3 місяці тому +37

    😂😂రిజర్వేషన్ తీసేస్తారా అట రాజ్యాంగం మార్చేస్తారు అట😂😂😂 అని నమ్మిన తెలివి తక్కువ వారు విద్వేషంతో పగతో ఉన్నవారు😂 ఓటు వేయడానికి తెగ స్పీచ్ లు ఇచ్చి బద్దకించి కూర్చున్నవారు ఎటు గెలుస్తుంది కదా అని గ్రౌండ్ వర్క్ తగ్గించిన వారు

    • @shailajaramesh1426
      @shailajaramesh1426 3 місяці тому

      Reservation తీసేస్తే,రాజ్యాంగం మారిస్తే తప్పేంటి. అంబేద్కర్ గారే చెప్పారు గా పరిస్థితుల్ని బట్టి రాజ్యాంగం మార్చుకొమ్మని.అలాగే ముస్లింలు మైనారిటీలు ఎలా అవుతారు.వాళ్ళ జనాభా పెరిగింది గా

  • @sureshpabbati1969
    @sureshpabbati1969 3 місяці тому +59

    మోదీ వయస్సు 73

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 3 місяці тому +22

    బీజేపీ మళ్ళీ అధికారం లోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించింది మీరుకూడా మంచి విషయాలు తెలియచేసారు 🙏🙏🙏

  • @princemhan5865
    @princemhan5865 3 місяці тому +57

    అసలు నెహ్రూ కి ఓట్లే రాలేదు కాని గాంధీ pm చేశారు

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 3 місяці тому +10

    మీ విశ్లేషణ చక్కగా వుంది , బాధలో ఉన్న మనసుకు ఊరటానిస్తున్నది , హిందువులకు బుద్ధిరాదు, దేశ ప్రజలు అతుకుల బొంత పార్టీలకు ఓట్లు వేస్తారు . ఖర్మరా బాబు. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 місяці тому +28

    మీ వీడియో చూసాక నాకు ధైర్యం వచ్చింది దేశ భవిష్యత్ గురించి
    జయహో మోడీ జీ 🇮🇳🙏🇮🇳

  • @krishnakumari1228
    @krishnakumari1228 3 місяці тому +44

    హ్యాట్సాఫ్ టు నరేంద్ర మోడీ జీ 🙏🙏🙏🙏🙏

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 3 місяці тому +62

    ఓం శ్రీమన్నారాయణ జై శ్రీరామ జై బిజెపి జై భారత ప్రధాని మోదీ 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @naregudamreddy4560
    @naregudamreddy4560 3 місяці тому +8

    Mana Hindu buddimantulu votes veyaledu

  • @siromani741
    @siromani741 3 місяці тому +28

    మోడీజీ all time record

  • @balachandra8408
    @balachandra8408 3 місяці тому +7

    420 Congress 🤬🤬

  • @naveenkumar80
    @naveenkumar80 3 місяці тому +17

    Jai Modi

  • @bachewalmahesh7930
    @bachewalmahesh7930 3 місяці тому +14

    Ayegato modi hi ❌ Modi hi ayega ✅
    Shame on hindus😢

  • @venkateshknnarayana3274
    @venkateshknnarayana3274 3 місяці тому +7

    Perfect Analysis!!
    Keep it up 👍 👍
    May I know your name
    I started listening to the episodes of Mahabharat

  • @hemakiran9093
    @hemakiran9093 3 місяці тому +9

    ఇది తాత్కాలిక విజయం ప్రతిపక్షలకు

  • @geethab4951
    @geethab4951 3 місяці тому +6

    Jai modi 🔥🔥🔥🔥🔥💐💐

  • @lakshminarayanasindiri9586
    @lakshminarayanasindiri9586 3 місяці тому +7

    Modi gari age 73

  • @shankeryadav1741
    @shankeryadav1741 3 місяці тому +15

    Jai Ho Modi ji 🙏🙏

  • @trinadhapalavalasa7708
    @trinadhapalavalasa7708 3 місяці тому +3

    మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @Jai-hind.Sreeram
    @Jai-hind.Sreeram 3 місяці тому +9

    Modi saab age 73 years

  • @sampathdevunuri9704
    @sampathdevunuri9704 3 місяці тому +4

    Hindu baddkasthulu kondaru oteyyakunda intlo unnaru

  • @shimha7568
    @shimha7568 3 місяці тому +16

    జైబిజెపి జైమోడిజీ జైభారత్ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 3 місяці тому +10

    Super ga chepparu.

  • @K.BSURESH-hf5th
    @K.BSURESH-hf5th 3 місяці тому +9

    🇮🇳🚩Jai BJP 🚩🇮🇳

  • @kodukulasanathkumari1941
    @kodukulasanathkumari1941 3 місяці тому +8

    This is modi victory our pm modi

  • @parameswarkatireddy4006
    @parameswarkatireddy4006 3 місяці тому +8

    Karma returns sir.
    Do you remember what modiji gifted to Chendra babu nayudu garu during THIRUPATHY MEETING , POT of mud collected from parliament premises. Same gift 🎁 is returning back from AP for the better prosperity of Andrapradesh. Never underestimate any body. JAI BHARAT MATA KI 🙏 🎉🎉🎉🎉

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 3 місяці тому +6

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.

  • @lateeshkasukurthi3622
    @lateeshkasukurthi3622 3 місяці тому +6

    All time bjp wins

  • @raghurao3696
    @raghurao3696 3 місяці тому +7

    Really correct 💯

  • @lathavelle4880
    @lathavelle4880 3 місяці тому +32

    సర్వే హిందువులను మాత్రమే చేసినట్టున్నారు.
    మిగతా వారిని సర్వే చేసినా వారు చెప్పేది ఒకటి. ఓటేసేది వారి పార్టీకి.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 3 місяці тому +3

    బిజెపి నాలుగు అడుగులు వెనక్కి వేసి ఉండొచ్చు ఈ ఎన్నికల్లో. కానీ వచ్చి ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు వేగంతో ముందుకు దూసుకు వస్తాది అదే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. జై బిజెపి జై మోదీ గారు 🙏🙏🙏

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 3 місяці тому +3

    Real issues is MIDDLE-CLASS FAMILIES BEARING MORE TAX POLICIES.

  • @chinnu9330
    @chinnu9330 3 місяці тому +8

    Chaalaa baagundi analysis, Jai BJP

  • @raghurao3696
    @raghurao3696 3 місяці тому +3

    India kutami 6monthslo mukallu ayipotundi.2029lo bjp malli gelustundi

  • @neerajtendulkar2821
    @neerajtendulkar2821 3 місяці тому +6

    Magnet theory bagundi sodhara ninnati nunchi thala veddekkuthundi only BJP magic' figure dataledu ani
    Mee magnetic theory vinnaka eppudu konchem relax ga anipisthundi shatakoti danyawadalu sodara🙏🏻🙏🏻🙏🏻

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 3 місяці тому +2

    నిజాయితీ తో కూడిన మంచి విశ్లేషణ. ఏ టీవీ ఛానల్ కూడా ఇలా నిజాలు చెప్పలేదు. ధన్యవాదములు 👌👌👌👌

  • @prabhakartelikicherla6637
    @prabhakartelikicherla6637 3 місяці тому +6

    Excellent analysis

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 3 місяці тому +5

    Eye opening for BJP it should concentrate more on common people and appeasement policy towards Muslims and others should be stopped.

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 3 місяці тому +5

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 💯 🚩 🚩 🚩 🚩 🚩

  • @srikrishnak2975
    @srikrishnak2975 3 місяці тому +6

    Super.. Vedio.. 🙏🏻👌🏻

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 місяці тому +4

    Wonderful analysis 🙏

  • @anandbabuk7928
    @anandbabuk7928 3 місяці тому +2

    బాగా చెప్పావు అన్న, magnate పెద్దగా ఉన్నది అన్నావు, అది సూపర్, ఇప్పుడు చిన్న పార్టీ లు అన్నీ మోడి పక్కకు వస్తాయి, వస్థనే లాభ పడతాయి, లేదంటే నష్ట పోతాయి, సూపర్ బ్రదర్

  • @SwamiMA
    @SwamiMA 3 місяці тому +5

    👌 Jai. B. J. P❤❤❤❤

  • @nagarjunakathi8071
    @nagarjunakathi8071 3 місяці тому +6

    Jai Sri Ram 🙏

  • @lateeshkasukurthi3622
    @lateeshkasukurthi3622 3 місяці тому +21

    Congress is very waste

  • @ravikalpana6708
    @ravikalpana6708 3 місяці тому +7

    Super.sir

  • @sureshdurgam6708
    @sureshdurgam6708 3 місяці тому +6

    Jai BJP jai Modi ji

  • @anandbabu105
    @anandbabu105 3 місяці тому +3

    Extremely good!!!!! I love this.

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h 3 місяці тому +3

    Jai నరేంద్ర మోడి జై భారత్ 🙏🙏

  • @sudhaM-f8x
    @sudhaM-f8x 3 місяці тому +4

    నెహ్రూకి ఒక ఓటు కూడా రాకుండా ప్రదాని అయ్యాడు, కాకపోతే 3 సార్లు ప్రజలచే ఎన్నికయ్యాడు. 1952,1957,1962 లో

  • @kashivojjalabhaskarachary2395
    @kashivojjalabhaskarachary2395 3 місяці тому +2

    Spr గా చెప్పావ్ బ్రో...మీకు ధన్య వాదాలు

  • @srinivastarala5494
    @srinivastarala5494 3 місяці тому +3

    Jai modi

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 3 місяці тому +11

    2024 సార్వత్రిక ఎన్నిక లఫలితాలు గురించి చాలా స్పష్టంగా వివరించారు.ధన్యవాదాలు.

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 3 місяці тому +3

    Jai BJP jai Modi ji jai shree ram

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 3 місяці тому +2

    ఇండియా కూటమి పద్మవ్యూహం పన్ని మోడీజీ అనే అభిమన్యున్ని ఓడించాలి అని ఎత్తుగడ వేశారు. కాని మన మోడీజీ గారు అప్పటి కురుక్షేత్రం అభిమన్యుడు కాడు
    ఇప్పటి కలియుగ అభిమన్యుడు అని వారికి తెలిసి వచ్చేలా చేసిన మోడీజీ గారు.
    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై మోడీజీ.
    సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్
    చేయాలి ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని నా సలహా?

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 місяці тому +2

    Age 62 కాదు, 72 ఏళ్ళు..మీరిచ్చిన విష్లేషణ అక్షర సత్యం సార్..మరి అయితే ఈ పరిస్థితి ఈ దేశంలో ఏనాటికైనా ఇలాగే కొనసాగుతుంది కదా ముస్లిం లు అలా, హిందువులు ఇలా అయినా ఒకే ఒక్కడు కురు సేనలను శ్రీ కృష్ణుడు ఎదిరించి ధర్మ రక్షణ గావించినట్లు ఈనాడుఅంత సులభ సాద్యమా..కాని మేడీ గారకి మాత్రమే సాద్యమయింది so modi is great in world 🙏అయినా ఒకటి ఎన్నికల్లో ఎంటర్ అవుతున్నపుడు కూటమి గా యుద్దం చేసి గెలిచాక ఇది నాది..అది నీది అనుకోవటం విడ్డూరంగా ఉంది.. ఇదేం రాజకీయం..అలాంటపుడు కూటములెందుకు..వస్తే రానీ పోతే పోనీ విడి విడిగానే పోటీ,, m figur వచ్చేవరకుపోటీ ఎలక్షన్ ప్రజలకు అలాగైనా బుద్ధ రావఛ్ఛేమో..అన్నం తిన్నా రేయి తలవని ఆవర్గం తో టలనొప్పే మరి..అయ్యే నా దేశమా..🤗🤗🤗

  • @bhavankumar4974
    @bhavankumar4974 3 місяці тому +2

    Muslim votes totally polarized that why congress boycotted ram mandir

    • @bhavankumar4974
      @bhavankumar4974 3 місяці тому

      In my view it is better to merge all Kichidi parties into congress and contest

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 3 місяці тому +1

    బిజెపి కి 👏👏🎉🎉
    మీరు భారత ముస్లిం లను ఇంకొక ప్రశ్న అడగాలి....
    1.భారతీయులేగా మతంకు ఎందుకు ఓటు వేస్తారు.... భారత అబివృద్ధికి చేసే పార్టీ కి ఎందుకు వేయరు......
    నేను బిజెపి కే వేశాను కాని... అది ఈ... దేశం అభివృద్ధి కి పనిచేస్తుంది.......

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 3 місяці тому +2

    వివరణ విశ్లేషణ ఉత్తమంగా ఉన్నాయి. ధన్యవాదాలు సార్.

  • @Newfilminfo
    @Newfilminfo 3 місяці тому +3

    We love modi ❤

  • @indra2745
    @indra2745 3 місяці тому +2

    Clear ga chepparu....👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 sir

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 3 місяці тому +1

    Khans gress....ఒక్కటే ఉంటే అది గెలిచే సీట్లు " 0"😂😂

  • @RAJESWARILANKA-y6e
    @RAJESWARILANKA-y6e 3 місяці тому +5

    🌹🌹🌹🇦🇮🇮🇳షేర్ డ్రీమ్స్ - బ్రైట్ ప్యూచర్ 🌹🌹🌹🇦🇮🇮🇳

  • @sridharyadavdasari7698
    @sridharyadavdasari7698 3 місяці тому +2

    chala baga chepparu bro

  • @SwamiMA
    @SwamiMA 3 місяці тому +3

    Jai. Sreeram
    Jaiho. Modiji
    Jai. Bjp

  • @erigalaprasadreddy8270
    @erigalaprasadreddy8270 3 місяці тому +1

    అద్భుతమైన వివరణ మిత్రమా,మీ వివరణ చాలా బాగుంది, మూడు నెలలు ఆగితే చాలు కాంగ్రెస్ అనుకూల పార్టీలు,అడ్రస్ ఉండవు.

  • @NaturalstaraddaSivaPrakash
    @NaturalstaraddaSivaPrakash 3 місяці тому +1

    Akkada undi vallu emchestaru mottam nda Loki vastaru BJP malli majority koduthundi

  • @VVSNARAYANARAKURTHI-wx9bo
    @VVSNARAYANARAKURTHI-wx9bo 3 місяці тому +1

    ఖచ్చితంగా మళ్ళీ నాల్గవ సారి కూడా బీజేపీ యన్ డి యే వస్తుంది.

  • @Donthapradeep
    @Donthapradeep 3 місяці тому +1

    వాళ్ళ యూనిటీ కి కారణం ప్రతి శుక్రవారం మైండ్ వాష్ ఉంటది .
    అన్ని మస్జీద్ లకు ఒకటే స్క్రిప్ట్

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 3 місяці тому +2

    Good explanation. But we are worry about internal & external anti elements. As a citizen of our country we have to fight anti elements.

  • @thirumalaiahp7478
    @thirumalaiahp7478 3 місяці тому +3

    It is great victory.

  • @parameshwarlumothkur8145
    @parameshwarlumothkur8145 3 місяці тому +1

    మూడవ సారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం మోదీ కష్టఫడే స్వభావం, క్రమశిక్షణ, నిస్వార్థ తత్పరత కలిగిన వ్యక్తి కాబట్టి పరిపాలన సజావుగా సాగుతుంది.

  • @mk4mk365
    @mk4mk365 3 місяці тому +2

    UCC NRC judiciary reforms cheyyataniki INDI alliance support cheyyavu..... it's too difficult to get those bills.

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 3 місяці тому +1

    Rahul ni PM candidate ga petinanni rojulu congress gelavadu...Modi Ji jindabad ❤😅

  • @MrVenkatesh9999
    @MrVenkatesh9999 3 місяці тому +2

    Yes sir super jai modi

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 3 місяці тому +1

    నూరు మంది కౌరవులు ఒకవైపు పాండవులు ధర్మరాజు ఒకవైపు , ఎవరు గెలిచారో భారతీయులకు బాగా తెలుసు . పాండవులను ఇరకాటంలో పెట్టేందుకు రకరకాల పన్నాగాలు పన్నినా , కౌరవులకు చివరకు ఆపజయమే మిగిలింది ,ఇదీ అంతే , 🚩నరేంద్రుడికి గొప్ప సవాల్ 🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mounikabrahmoju
    @mounikabrahmoju 3 місяці тому +2

    Bha chepparu.....jai modi jee

  • @bandamvenkateswarlu8540
    @bandamvenkateswarlu8540 3 місяці тому +3

    Jai modi jai bjp jai sri ram

  • @dewpoint1637
    @dewpoint1637 3 місяці тому +1

    కూటమి లో ఉన్నంత మాత్రాన బీజేపి కి ఇబ్బంది ఉంటుంది అని కూటమి లో ఉన్న పార్టీలను అవ మానించకూడదు ఇప్పుడు మోడీ గారు ఏమిచేసినా కూటమిలో అందరూ కలసి తీసుకున్న నిర్ణయం అతుంది కాబట్టి మోడీ గారిని ఏ ఎదవ టార్గెట్ చేసి మాట్లాడలేడు

  • @rajashekar7044
    @rajashekar7044 3 місяці тому +1

    ఎమి చేపినావు .నాకు గుండె ధైర్యం వచ్చినది. నేను బాద పడి కుమిలి పోయను.నా ఆత్మ లో శ్వాస.మోడిజీమా నాడి 3వ సారి అత్యధిక మెజార్టీ తో(పదాని కవలి అని మెజార్టీ తక్కువరావడం . ఆశ నిరాశ చెందినది.ఇపుడు పురితి
    అర్ద మైనది.మంచి జ్ఞానోదయము అయినది ❤❤❤🙏🙏🙏♥️♥️👏

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 3 місяці тому +1

    Eee vedio chuusakaina kulluvagudu vage vallaku buddhi vastundi anukuntunnamu.Next time100 party lu kalisina 100 raka povachhu.

  • @DRSRINU-x8y
    @DRSRINU-x8y 3 місяці тому +1

    UP లో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడముతో బిజెపి కి సీట్లు తక్కువ వచ్చినాయి!కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారము: (1) బీజేపీ వస్తే రిజర్వేషన్స్ రద్దుచేస్తారని (2)బిజెపి వస్తే రాజ్యాంగమును మారుస్తారనే ప్రచారమును నమ్మినారు!
    దేశమంతా 15 ప్రావిన్స్ లలో సర్దార్ పటేల్ గారికి 12 ఓట్లు వస్తే నెహ్రూ గారికి సున్నా సీటు వచ్చినది!రాజాజీ గారికి ఒక్క సీటు భోగరాజు పట్టాభి గారికి ఒక్క సీటు వచ్చినది!ఏరకంగా చూసినా నెహ్రూ ప్రధాని పదవికి అనర్హుడు!
    నెహ్రూ ప్రధాని పదవికి

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 3 місяці тому +1

    Me friend correct e chepadu.. Muslims and Christians ki vuna unity mana hinduvulaku ledu 😢....adi epudu vasthundo thelidu...vachesaruki Hinduism vuntundo ledo telidu 😢

  • @maruthimythri2394
    @maruthimythri2394 3 місяці тому +1

    జై మోడీ జై జై మోడీ జై మోడీ జై జై మోడీ జై మోడీ❤❤❤❤❤❤❤❤❤

  • @yallapuadiseshaiah643
    @yallapuadiseshaiah643 3 місяці тому +2

    Jai bjp bai modiji Jai bharath