Valla akuvaka chastra ane milk akadeve my dear brother everything is very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very dangerous
భారతదేశంలో పశువులను పూజించడం జరుగుతుంది దురదృష్టం ఏందంటే పశువు కొట్టి పోయిన తర్వాత కబేళాకు తరలించడం జరుగుతుంది పాలిచ్చే పశువులు అంతటికి ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇచ్చి చిన్న సన్నకారు రైతులకు డైరీ ఫార్మ్ లో పెద్ద ఎత్తులో ప్రోత్సహిస్తే ఇటువంటి పాల సమస్య పరిష్కారం జరుగుతుంది కానీ రైతులు వీటి పై అంత ఆసక్తిగా లేదు నా చిన్నతనంలో ఇంటికి నాలుగు చొప్పున పశువులు ఉన్నాయి ఇప్పుడు ఊరు మొత్తం కలిపినా 40 మాత్రమే ఉన్నాయి జనాభా కి సరిపోయి పట్టణాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కానీ దురదృష్టం ఏందంటే ఇప్పుడు కల్తీ పాలు తాగడం జరుగుతుంది
Abha abha palu kalthiva kava vivaricharu many many thanks sir🙏🌷❤️
సర్ ఇంటికొచ్చి ఇచ్చిన పాలు కూడా కల్తీ చేస్తున్నారు సార్ ఇంటిదగ్గర పితికిన పాలు ఆ పాలలో కూడా కల్తీ చేస్తున్నారు సార్
రాజకీయ నాయకులకు కల్తీ ఫుడ్ అరికట్టే ఆఫీసుర్లు కి ఈ కల్తీ పలు వెళ్తే బాగుండు
నాకు ఒక డౌట్ sir Arogya, Tirumala, Jersey ఇలాంటి పెద్ద కంపెనీ వాళ్ళు కూడా కల్తీ చేస్తారా please reply sir
Valla akuvaka chastra ane milk akadeve my dear brother everything is very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very dangerous
Lactometer to telusukovatchuu
All the packets milk is fake.
3:10
Kalti palato manam perugu kudapettacha!
How identify fake curd packets?
భారతదేశంలో పశువులను పూజించడం జరుగుతుంది దురదృష్టం ఏందంటే పశువు కొట్టి పోయిన తర్వాత కబేళాకు తరలించడం జరుగుతుంది పాలిచ్చే పశువులు అంతటికి ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇచ్చి చిన్న సన్నకారు రైతులకు డైరీ ఫార్మ్ లో పెద్ద ఎత్తులో ప్రోత్సహిస్తే ఇటువంటి పాల సమస్య పరిష్కారం జరుగుతుంది కానీ రైతులు వీటి పై అంత ఆసక్తిగా లేదు నా చిన్నతనంలో ఇంటికి నాలుగు చొప్పున పశువులు ఉన్నాయి ఇప్పుడు ఊరు మొత్తం కలిపినా 40 మాత్రమే ఉన్నాయి జనాభా కి సరిపోయి పట్టణాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కానీ దురదృష్టం ఏందంటే ఇప్పుడు కల్తీ పాలు తాగడం జరుగుతుంది
Lactometer insert for fake milk