అద్భుతమైన రుచితో చింతపండు పులిహోర😋 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
Вставка
- Опубліковано 17 вер 2024
- Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : / miryalaenterprises
#VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
అద్భుతమైన రుచితో చింతపండు పులిహోర😋 || Vijaya Durga || Vijaya Durga Vlogs || Strikers
------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
Miryala Foods:
to purchase Organic Oil extraction machine
Contact Number - 9030313387
Instagram ID : instagram.com/miryalaenterprises/
అమ్మ నేను శైలజ పులిహోర చాలా బాగా చేశారు మేము అందులో అల్లం ఆవపిండి కూడా వేస్తాము సే గుడిలో పులిహోర లాగా ఉంటుంది మీరు చేస్తుంటే నోరు ఊరి పోతుంది పులిహోర గుజ్జు కలిపేటప్పుడు ప్లేటు అడ్డం పెట్టినప్పుడు మీ చేయి ముత్యంలా మెరిసిపోతుంది అమ్మ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ మీ చిన్ననాటి విషయాలు చాలా చాలా బాగున్నాయి వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను మిస్ అవ్వకుండా వింటున్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
Pulihora my favourite receipe andi chala Baga chesaru amma
Amma 🙏 my favourite Puli hora Amma super yeme yeme Amma 👌👌👌👌👌❤❤❤❤❤❤
My favourite pulihora amma❤❤❤❤ superb 😋😋😋
అమ్మ పులిహార చూస్తే నోరు ఊరుతుంది అండి
My favourite Amma చింతపండు పులిహోర
🙏 అమ్ముమ్మ, పులిహోర same మీరు చేసినట్లుగానే నేను చేస్తా, పులిహోరలో బెల్లం వేస్తే పులుపు balance అవుతుంది అంటారు కదా 😋, yummay, చిన్న విషయం steel box లో వేస్తే మిగతా paste చింతపండు కదా కిలుము పడుతుంది అంటారు కదా, plastic లేదా సిరామిక్ లో వేస్తే బాగుంటుంది కదా, ఇలా అన్నానని ఏమి అనుకోవద్దు 🙏
Naa message chadivaru Amma l am happy meeru aragumaga undali Amma be happy neenu Haritha and Vijay bro videos chustanu Amma ravali gari fan ni Amma pelli sandhadi movie chala sarullu chusanu Amma
Hi amma elunnaru , me vantalu anni mekulane 👌👌👌untai . Ma amma kuda same alane chesevaru pulihora . Anni recipes ma recipes lane untai .chala manchi matalu cheputaru, meru eche golden words memu follow avtunnamu . ❤❤
Amma me video's ani thapakunda chustamu. Me vantallu chustuntaie mouth watering anipistiee.😊
Hi amma pulihora ma amma checenatte chesaru me vediyos fast nundi chucsunnanu me matalu baguntai naku epulihora istam nenu me fenu ne oka sari na kament chadavandi
చాలాబాగా చేసారమ్మా
Super chesaru andi puliyara naku chusthonte noruvuruthondi andi 👌
Mana amma vantalu super andi .ap.vallu kuda amma ki fans vunnam .haritha garu
మీరు ఎదు వండినా అమృతంలా ఉంటుందమ్మా నేను కొన్ని వంటలు ట్రై చేస్తున్న చాలా బాగా వస్తున్నాయి
Amma pulusu Loni pappulu crispy ga undaka mettapadatayi kada
నమస్కారం విజయ అక్కా నేను శేషరత్నం హనుమాన్ జంక్షన్న నుంచి.
నేను మీ ఛానెల్ పెట్టిన అప్పటినుండి చూస్తున్నాను మీరు చేసిన కాశ్మీరు యాత్రా మోత్తం చూపించారు నాకు ఎంతో ఎంతో ఆనందం ఇచ్చింది. మీ చిన్న నటి జ్ఞాపకాలు చెబుతుంటె నాకు నా చిన్న నటి జ్ఞాపకాలు గురుతుకు వచ్చాయి
నేను కూడా మీ లాగా చిన్నపుడు పాటల పుస్తకాలు కొనుక్కొని పాడుకొనేదాన్ని. మా అబ్బాయి నిజామ్ పేట. మిమ్మల్ని కలవాలని నా కోరిక అక్కా.మా మనవరాలితొ comment పెట్టించాను ఆక్కా.మీ ఆరోగ్యం బాగా వుండాలని కోరుకుంటున్నాము అక్కా. నేను కూడా మీ లాగా ఏడుగురు తరవాత పుట్టాను అక్కా.
Hai amma yela vunnaru bagunnara namaste super pulihora ee sari try cheyyali nooru oorutundi mouth watering 😋
Excellent. Meeru chaaku vaadavaddu kathera vaadamdi pachimirapa kaayalaku
3 glasses’s means how many grams rice please tell ratio one kg rice Ki how many grams chintapandu
Amma ragisangati beyyam veyakunda chese chupistara
Amma me hair style super amma❤❤❤❤❤
మేము Pachi Mirchi అల్లం కూడా vesthamu
హాయ్ అమ్మ ఎలా ఉన్నారు పులిహోర చాలా బాగుంది మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా అమ్మ ఉంటే దాంట్లో కూడా వీడియోస్ పెట్టండి
సూపర్ గా ఉంది 😋😂
This is our Andhra method
Thanks amma
Amma ela unnaru health jagratha amma ❤❤
Chala bagundhi Amma
Tq nanamma garu
మేము ఐతే చింత పండు ఉడకపెడత ము, అపుడు తాలిఇంపు వేస్తాము
I love you ammma❤ nenu pushpa amma
Amma namaskara❤
Super amma
Pulusu Steel ginne loo vieyamakadhi tuppu vastudhe amma
సూపర్ అండీ
Vakkàya pulihora chyandamma
Super❤❤❤❤❤❤❤amma
Saree bagundi amma
Hi Amma❤
హాయ్ అమ్మ ఎలా ఉన్నారు 👌👌👌
Edhi 2 time pulihara chayadam pani pata lakapotha sari
Hi amma
Amma ela unnaru health Jagratha amma
saree super aunty
Sound sodium aapandhi thalli
👌👌👌
Intaku mundu chesaru kada ammamma
👌👍
Allam veyyaramma
Cinntapandu black gaunndi
Hi amma👌🙏
మాది మచిలీపట్నం మేడం
Madam hair lose chala ekuvaga undhi hair oil chasi chupindi
Hi madam
Pongal Chand amma tifen
Hiiiii madam
Hi amama love u esari video lo naku tapakunda hai chepali pls na Peru vijaya
9
Hai how are you. I love you so much
మాది నుజ్వీడు పెద్ద అమ్మ
Super amma
Hi amma
Super amma