ఏపీలో పెన్షన్లు వాలంటీర్లు లేకుండా పంచారు..ఎందుకో తెలుసా | DV Srinivas About AP Volunteers

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • ఏపీలో పెన్షన్లు వాలంటీర్లు లేకుండా పంచారు..ఎందుకో తెలుసా చంద్రబాబు ప్లాన్ ఇదే..? వాలంటీర్లను ఏం చేయబోతున్నాడంటే -డీవీ శ్రీనివాస్ | DV Srinivas About AP Volunteers
    #dvsrinivas #apvolunteers #latestnewsupdate

КОМЕНТАРІ • 8

  • @sujatham.8118
    @sujatham.8118 2 дні тому +6

    అన్ని వృత్తుల్లో మంచి వాళ్లూ వుంటారు, చడ్డ వాళ్లూ వుంటారు.. అలా అని వ్యవస్థను తప్పు పట్టడం సరికాదు.. మన ప్రజాపతి నిధులో అంతా మంచి వాళ్లేనా..? ఎవరి పైనా క్రిమినల్ కేసులు లేవా.. మంచి, చెడు అనేది మనిషి వ్యక్తిత్వం బట్టి వుంటుంది.. అలాంటి వాళ్ళని ఉదాహరణ చేస్తూ.. ఒక వ్యవస్థను తప్పు పట్టడం మంచిది కాదు..!!!

  • @Viraj-19
    @Viraj-19 День тому +2

    Yes sir, baaga chepparu 🎉

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 День тому +2

    సార్ వాలంటీర్స్ నీ గత ప్రభుత్వం చాల ఇబ్బంది పెట్టింది మీము శాలరీ పెంచమని రాజమండ్రి లో స్ట్రైక్ చేస్తే మీటింగ్ పెట్టీ మా నోర్లు మూయించారు వాళ్ల పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసి పడేశారు చచ్చినట్టు వాళ్ళకే వోట్ వేస్తామని కానీ మాలో అన్ని పార్టీ వారు వున్నారు సార్
    మమ్మల్ని రాజీనామా చెయ్యమని చాల ఇబ్బంది పెట్టరు మీము చెయ్యము అని ఓట్ కూడా కూటమికి వేశము నాల చాలామంది వాలంటీర్స్ వేశారు పార్టీ పరంగా ఎప్పుడు వర్క్ చెయ్యలేదు సార్...
    మీ జెండా మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నేటికీ మా ఇంటిపై మీ జెండా ఎగురుతుంది కానీ మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు సార్ వైసిపి వాళ్ళు మాతో చాల దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు
    దయచేసి మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని వాళ్ల ముందు వేధవల్ని చెయ్యొద్దు సార్ ప్లీజ్
    10 మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికీ శిక్ష పడకూడదు సార్ నాల చాల మంది మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు
    దయచేసి మమ్మల్ని తియ్యొద్దు సార్ వాళ్ళు మా జీవితాలతో ఆడుకున్నారు మీరు కూడా ఆడుకొవొద్దు ప్లీజ్ సార్ ప్లీజ్ 🥺😭😭😭

  • @Neerudi.galeiah
    @Neerudi.galeiah 2 дні тому

    గ్రామ Voluntary ఏ 🎉గ్రామ Sarpanch 🎉 .

  • @pchandravarma6755
    @pchandravarma6755 2 дні тому

    Jiajagan❤❤

  • @raop6376
    @raop6376 2 дні тому

    Valantary లు మొత్తం YCP korake పనిచేశారు voters బెదిరించారు పథకాలు aapestam అని మరి ముందు ముందు వీళ్లు ప్రభుత్వం కొరకు పని చేస్తారని ఎలా nammagalam

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 День тому

      బాబోయ్ పార్టీ తరపున పని చెయ్యడం ఏంటి అసలు అందరు అల వుండరు