విజయవాడ వెళ్లి ఏంచేస్తారో లైవ్ కాల్ లో వాలంటీర్.. | AP Volunteer About Volunteers Strike In AP

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • ఈరోజు విజయవాడ కి వెళ్లి వాలంటీర్లు ఏం చేస్తారో లైవ్ కాల్ లో చెప్పిన వాలంటీర్ | AP Volunteer About Volunteers Strike In AP
    #apvolunteers #latestnewsupdate #vijayawada

КОМЕНТАРІ • 37

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 3 дні тому +11

    సార్ 10వ తరగతి హర్హతతో కూడ వాలంటీర్ సేవలు చేస్తున్నారు కావున విల్లను కూడ అన్యయం చేయకూడదు సార్🙏🙏🙏

  • @marjun36
    @marjun36 3 дні тому +6

    సూపర్ అన్న కచ్చితంగా వాలంటీర్లు కి పర్మినెంట్గా చేసి వాళ్లకు ఒక ఆధారం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది చంద్రబాబు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క వాలంటరీ కి న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ జై భారత్

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 2 дні тому +3

    ఇంత జరగక మల్లి వైసీపీ వారి మాట ఎందుకు వింటారు సార్ అది అపోహ సార్ వాళ్ళు సొంతంగా వెళ్లి న్యాయం కావలని అడుగుతున్నారు సార్ అపార్దం chesukovadu సార్

  • @manjulachinnareddy
    @manjulachinnareddy 3 дні тому +7

    Avunu sir ma prasithi ardam chesukondi sir maku nayam cheyandi 😢😢😢

    • @freedom1213
      @freedom1213 3 дні тому

      10k vastadhi ani aasha padi vote vesuntav😂😂

  • @SkAyeshabanu-lt4eh
    @SkAyeshabanu-lt4eh 2 дні тому +1

    Chala baga chepparu sir meeru thanq sir🙏

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 2 дні тому +1

    Avunu sir 5000 ki 5years ma kastanni gurtinchinanduku thanks sir

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 2 дні тому +2

    పాత వాలంటీర్స్ నీ కూడ తీసుకోవాలి..5years కష్టాన్ని ..అన్యాయము చేయవద్దు...😂😂😂❤❤❤టిడిపి తప్పు చేస్తున్నది....

  • @mosugantisridevi3606
    @mosugantisridevi3606 3 дні тому +1

    Chala baga chepparu sir

  • @user-cf6ob4uh6i
    @user-cf6ob4uh6i 3 дні тому +4

    Volanter gurinchi sapot chiyandi sir

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 3 дні тому +7

    డిగ్రీ చదువుకున్న వాళ్లు వేరె ఉద్యోగాలకు కూడ అర్హత ఉంటారు
    కాని 10వ తరగతి చదువుకున్న వారు వాలంటీర్ కు తప్పా వేరె ఉద్యోగాలకు అర్హత లేదు
    10వ తరగతి అర్హతతో తీసుకోవలి సార్

  • @bullemamaimarnath6308
    @bullemamaimarnath6308 2 дні тому

    Degree tho chala mandi jobs vasthai 10 th inter tho kuda maku jobs ivvadaniki miru help cheyali sir eejobs chesukuni bratukutunnamu intlo support leka bayata protection leka ee jobs kosam intha poradutunamu

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 2 дні тому +1

    Thank you sir volunteers vyavasta tarupuna madladutunnanduku

  • @jashu245
    @jashu245 3 дні тому

    Anna ee prabuthavam aena maku parmanent chandi .

  • @newcollections5015
    @newcollections5015 3 дні тому

    Volunteer ga join ayyi party ani kakunda nijayitito edi naa work naa job ani entho badyataga 5 years work chesanu sir cheppina prati work chesanu sir. But pika midha kattipetti rajinama chyinchinattu chesevaraku vadaledu sir ee rajakiya nayakulu. Meeku memu job ichhamu memu cheyyamannappudu meeru cheyyali ledante malli meme vastamu mee antu chustamu ani bedirinchi mari chepincharu sir veellu.

  • @rajachebrolu2474
    @rajachebrolu2474 3 дні тому +2

    Anna me tharupuna nyam cheyyandi anna rajinama chepincharu anna nenu pg chesanu sir nalanti vallu chalamandhi vunnaru me dwara nayam cheyyandi sir 😢😢

    • @freedom1213
      @freedom1213 3 дні тому

      10k kosam aasha padi untav😂😂

  • @guddetikrishnaveni2945
    @guddetikrishnaveni2945 3 дні тому

    Resign cheyyakapote gelichina tarvatr mee anthu chustamu annaru sir

  • @nandusri1654
    @nandusri1654 2 дні тому

    Volunteers andaru mee future gurinchi ipude alochinchukondi,repu malli ayina temporary ne kada Adedo life lo edagadaniki ఇప్పటి నుండే alternate alochinchakunda chalo vijayawada enduku comedyga

  • @DANDURajasekhar
    @DANDURajasekhar 3 дні тому

    Sachivalayam secratary ki 3 cluster pichen ivadaniki volunteer help thisukunaru

  • @DANDURajasekhar
    @DANDURajasekhar 3 дні тому

    Volunteer help thisukunaru secratary pichen ivadaniki

  • @peinti.sureshbabupeinti.su9726

    Sir maku nyayam cheyyandhi sir

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 2 дні тому

    Sir Ala emi ledu ycp vallu chepparani kadhu 5 years volunteers ga chesam kada ycp chesina kutraku bali ainamu ani maku nyayam jaripinchandi ani cholo vijayawada ani chesi untaru sir vallanu apardham chesukovadu sir memu rajinama cheyyakunda cbn sir Mata meda nammakam to unam sir ma volunteers kondharu ycp bedirimpulaku bayapadi rajinama chesaru aina vallaku kuda nyayam cheyandi sir memu andharamu oka vyavasta ga 5 year sevalu andichamu kanuka andhariki nyayam cheyandi sir

  • @nandusri1654
    @nandusri1654 2 дні тому

    Meeremaina permanent employees ha chalo vijayawada entra comedy ga

  • @DamaiGnanadeepak-vb6mx
    @DamaiGnanadeepak-vb6mx 3 дні тому

    Sir veellu ycp vallu vallenters

  • @gowrikalla5895
    @gowrikalla5895 3 дні тому +2

    ఎవడ్రా మీరంతా వాళ్ళు జగన్ బాధితులు కాదు. కూటమి భాదితులు. మీరు ఎలా జర్నలిస్ట్ లు అయ్యారు.

  • @Raam.Makkena
    @Raam.Makkena 2 дні тому

    వాలంటీర్ కి 10th అర్హత సరిపోతుంది. ఎక్కువ చదువుకున్న వారు వేరే ఉద్యోగం వస్తే దానికి వెళ్ళి పోతారు, అందుకే....
    వాలంటీర్ పోస్ట్ కి
    10th - ఇంటర్ పాస్ చాలు , వయసు కూడా
    18 - 50 సం. లకి పెంచాలి.
    (రాజీనామా చేసిన వాళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు అందితే జుట్టు -అందకపోతే కాళ్ళు పట్టుకునే ఇలాంటి వారు అవసరమా..?)
    రాజీనామా చేయకుండా ఉండాల్సింది.ఎలా ఉందంటే.. విడాకులు అయ్యాక నాకు ఆపెళ్ళామే కావాలి, ఆమొగుడే కావాలి, మాపెద్దవాళ్ళ మాటలు విని బలవంతంగా విడాకులు తీసుకున్నాము అంటే కుదురుతుందా..? ముందు ఉండాలి ఆ..తెలివి, తప్పుచేసిన వారు
    అనుభవిం చాల్సిందే కదా. ఇప్పుడు చేసుకోండి ఫుల్ టైం YCP సేవ, జగనన్న భజన.

    • @bullemamaimarnath6308
      @bullemamaimarnath6308 2 дні тому

      Evaraina adikarulu cheppinatlu cheyali TDP YSR CP ani party latho sambandam ledu maku salary iccheytappudu miraina mi officer's cheppinatlu cheyali ga chestharuga aayana a party ani miru cheyakunda vundaru kada akaliki party latho Pani ledu kada kadupu nipukodaniki adikarulu cheppina pani chesamu

    • @bullemamaimarnath6308
      @bullemamaimarnath6308 2 дні тому

      Kutumbalini poshinchukovali ani matrame alochinchamu

  • @MalliChiru-ox9jk
    @MalliChiru-ox9jk 3 дні тому

    Kutami badhithulu

  • @munagalaravi5706
    @munagalaravi5706 2 дні тому

    అన్న విజవాడలో జరిగింది చెప్తాను అని హెడ్డింగ్ పెట్టి ని ప్రశ్నలు ఏంటి అన్న మీరు పక్క TDP పార్టీ అనుకుంటాను అని

  • @nrkolli5835
    @nrkolli5835 3 дні тому +3

    వీళ్ళు చాలా రాజకీయాలు చేశారు.వీళ్ళు బాబు కి వ్యతిరేకంగా పోస్టులు కూడా పెట్టారు.తప్పు కదా.వెళ్లి జగన్ ని అడగండి.

    • @newcollections5015
      @newcollections5015 3 дні тому

      Andaru kadu sir.

    • @newcollections5015
      @newcollections5015 3 дні тому

      Volunteer work ni oka job ani ento badyataga ichina work entho matyadaga purti chesina manchivallu vunnaru sir