Lyricist Kasarla Shyam Interview | Jinthaak Jinthaak Song Lyricist | Dasara Songs | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Watch► Lyricist Kasarla Shyam Interview | Jinthaak Jinthaak Song Lyricist | Dasara Songs | SumanTV
    #kasarlashyam #telugusongs #telugulyrics
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

КОМЕНТАРІ • 10

  • @aravindbapanpalli
    @aravindbapanpalli Рік тому +2

    Very genuine person I watched every interview of kasarla shyam anna...no change in his personality

  • @saikrishnapatarlapalli8267
    @saikrishnapatarlapalli8267 Рік тому +3

    ఈ తరానికి అర్ధమయ్యే రీతిలో మీరు వాడే పదాలు నా లాంటి పాటలు రాయాలన్న కొత్తవాళ్లకి చాలా స్ఫూర్తి ఇస్తున్నాయి sir😊😊
    మీరు రాసిన బలగం ఊరు పల్లెటూరు పాటకు నా వెర్షన్ లో అమ్మ గురించి రాసాను ఈ rply మీరు చూస్తే దానికి మీ rply ఇస్తారని ఆశిస్తున్నాను
    ఏమి ప్రపంచమో ఏందో
    ఓరి మనిషి..
    ఇంకా మారవేందిరా నువ్వు, ఇంకెప్పుడు ఆడవాళ్ళకు మర్యాదయిస్తావో ఏందో,
    నీ పుట్టుక ?
    చాలు చాల్లే చెప్పొచ్చావ్
    నీ మాటలింక!!
    పల్లవి :
    పొద్దు పొద్దున మేలుకుంటాదే
    వాకిట్ల కల్లాపి చళ్ళుతుంటాదే
    ఆడ దానిగా జన్మనెత్తిందే
    రామ రామ రామ రామ
    చన్నీటి స్నానం తాను చేస్తాదే
    వెచ్చటి నీరు నీకు పోస్తాదే
    సద్దన్నమేమో తాను తింటు
    నీకు కూర కూడెడతాది తల్లే...
    చరణం:
    ఏ...తెల్లా తెల్లా పాల రంగోలె
    స్వచ్చంగా తల్లి ప్రేముంటాదిరా
    గుడిలుండే దేవతే
    నీ ఇంట చేరి చల్లంగా మిమ్మల్నే చూస్తాదిరా
    నువు నవ్వుతుంటే
    నిను చూసి తానే
    ఎంతో మురిసిపోతుంటదిరా
    అరె తానేంత బాధల ఉన్నగాని
    ఇంట బాధ్యత మోసేది తల్లేరా
    ఆడపిల్లగ తాను పుట్టేరా
    ఆలిగ నీ ఇంట చేరెరా
    కన్న వారి ప్రేమ మరిచెరా
    మెట్టినింట ప్రేమ పంచెరా
    కన్నతల్లులు మన ఆస్తులు వారి దయతోనే అయితాము మనమే రాజులు
    లాలి జో లాలి అంటు పాడే అమ్మ లాలి
    పదినెలలు మోసి నొప్పీ..మరిసి నిన్ను పెంచుటే అమ్మ తీరు
    లాలి జో లాలి అంటూ పాడే అమ్మ లాలి కళ్ళలోన నిన్ను దాచి తాను మురిసి పంచే ప్రేమ వేరు
    నేల ఓర్పు నీది ఓ ఆడతల్లే
    నీ మనసు బంగారమే ఓ చిట్టితల్లే
    నీ కరుణుంటే చాలు మాపై ఎపుడు...
    రామ రామ రామ రామ
    ప్రతి ఇంట సందడే నువ్వుంటే తల్లే
    నువులేని బ్రతుకేది ఓయమ్మ తల్లే
    పట్టు నీవై తేనే టీగలం మేమై నిన్ను చేరినాము తల్లే
    చరణం:
    మగ పుట్టుక నువ్విస్తివి
    వాడి వెనువెంటే నువ్వుంటివి
    కదిలే ఆదిశక్తి నీవై అభయాన్నే అందిస్తివి
    రక్షణ కవచమై ప్రతి గడపకి
    నువు అంబరమై కాస్తివి
    ఇంటికొచ్చే అతిధి చూసి నిను షాన మెచ్చేలా చేస్తివి
    పొద్దు పోగానే మగవాని అల్లర్లు
    ఆకలంటూ అరిచే నీ పిల్లలు
    నీ ఓర్పు నేర్పుతో ఆదరిస్తివి
    నీ కన్నుల్లో నీరేమో దాస్తివి
    ఓ..... అమ్మంటే అమ్మే అంతే
    ప్రతి అమ్మ తీరే అంతే
    లాలి జో లాలి అంటు పాడే అమ్మ లాలి
    పదినెలలు మోసి నొప్పీ..మరిసి నిన్ను పెంచుటే అమ్మ తీరు
    లాలి జో లాలి అంటూ పాడే అమ్మ లాలి కళ్ళలోన నిన్ను దాచి తాను మురిసి పంచే ప్రేమ వేరు
    నేల ఓర్పు నీది ఓ ఆడతల్లే
    నీ మనసు బంగారమే ఓ చిట్టితల్లే
    నీ కరుణుంటే చాలు మాపై ఎపుడు...
    రామ రామ రామ రామ
    ప్రతి ఇంట సందడే నువ్వుంటే తల్లే
    నువులేని బ్రతుకేది ఓయమ్మ తల్లే
    పట్టు నీవై తేనే తీగలం మేమై
    నిన్ను చేరినాము తల్లే............

  • @Kolupulafamilyvlogs.
    @Kolupulafamilyvlogs. Рік тому +2

    Anna mee interview instagram lo promo chusi chustunna anna

  • @Gajja-ch7qr
    @Gajja-ch7qr Місяць тому

    😍

  • @chandrashekarreddysingired4435
    @chandrashekarreddysingired4435 10 місяців тому

    Kasarla the great

  • @thotanandhu
    @thotanandhu 10 місяців тому

    Gr

  • @venkatap7423
    @venkatap7423 11 місяців тому

    arey Shyam how are you?