Brother యాంకర్ ఉక్కు కోసం యేసే రంధ్రంలో నాకు తెలిసినటువంటి అద్భుతమైన ఐడియా ఆ రంధ్రంలో సిమెంటు వండును అందులో పూడ్చివేసి తర్వాత యాంకర్ ఉక్కును పెట్టి బిగించడం వలన కనీసం రాగి గింజంత సందు అనేది ఏర్పడకుండా భవిష్యత్ కాలంలో కదిలే ఛాన్స్ గాని ఏ విధమైన ప్రమాదం కానీ శాశ్వతంగా మనం స్లాబ్ లో రింగు వేసినంత శక్తివంతంగా ఉంటుందని నా అభిప్రాయం
Tanks Anna garu miru explain baga chestunnaru kani unsafe work chupistunnaru drill ki handle and eyes ki safety glass must and hook ki 70-80 hole deep unte saripotundi 16mm drill bit ki steel addu vachinapudu 16 mmsteel bit use cheyandi miku center place lo kuda hook biginchukovachu
@@DharmaShakti130 గారూ ingco. + Tapariya+ bosh+ divalt బాగుంటాయి మీరు వెళ్ళే షాప్ లో యే కంపెనీ ఉంటే బాగుంటాయి షాప్ అతన్ని అడిగి కొనండి ఇక పొడవు 4 ఇంచుల నుండీ 18 ఇంచులా పొడవు లభిస్తాయి. MM మన అవుసరన్ని బట్టి ప్లమింగ్ వర్కు ఇటే 6 mm 9mm 12 mm 14mm 16 mm 19 mm దాకా అవుసరం పడతాయి ఇంకా mm పెరిగితే 20. 26 డ్రిల్ మిషన్లు కాలిపోతాయి
అన్నగారు నేను కూడా clectrical వర్క్. చేస్తాను. కానీ. కొన్ని. తప్పులు చేస్తున్నాను. నా వర్క్ నీకు. చూపించాలి. అనుకుంటున్నాను. మీ ఫోన్ నంబర్ ఇస్తారా అన్నగారు ..
బాగుంది అన్న ఒకొక్క పనిలో ఒకో రకం అనుభవం
🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏👏
Brother యాంకర్ ఉక్కు కోసం యేసే రంధ్రంలో నాకు తెలిసినటువంటి అద్భుతమైన ఐడియా ఆ రంధ్రంలో సిమెంటు వండును అందులో పూడ్చివేసి తర్వాత యాంకర్ ఉక్కును పెట్టి బిగించడం వలన కనీసం రాగి గింజంత సందు అనేది ఏర్పడకుండా భవిష్యత్ కాలంలో కదిలే ఛాన్స్ గాని ఏ విధమైన ప్రమాదం కానీ శాశ్వతంగా మనం స్లాబ్ లో రింగు వేసినంత శక్తివంతంగా ఉంటుందని నా అభిప్రాయం
హ అవునండీ నేనూ కుడా స్పీడ్ ఎరల్ లెడ్ స్పీడ్ ది దొరుకుతుంది 8 నిముషాల్లో బిగిసి పోతుంది అది హుక్ కి రాసి బిగిస్తాను
జిఎంఆర్ గారు లాస్ట్ లో మీరు చేసిన స్టంట్ మాత్రం సూపర్
హుక్ కి వెలాడి చూడడం అనేది చాలా మంచి పద్దతి
బి కేర్ఫుల్ జిఎంఆర్ గారు
Thnk u mestri manchi information chepparu
అన్న డ్రిల్లింగ్ చేసినప్పుడు మొఖానికి మాస్క్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ధూళి మోఖం మీద పడదు
గ్లాసెస్ ఏవి
మీ వీడియోస్ నాకు బాగా నచ్చాయి ఆన్న
Thanks Anna information echinanduku
Tanks Anna garu miru explain baga chestunnaru kani unsafe work chupistunnaru drill ki handle and eyes ki safety glass must and hook ki 70-80 hole deep unte saripotundi 16mm drill bit ki steel addu vachinapudu 16 mmsteel bit use cheyandi miku center place lo kuda hook biginchukovachu
Gmr Garu first drilling bit kolatha thisukondi lekapothe slab avathalaku vachhudhi
Yes correct
సూపర్ అన్న 👍👍👍👍
Thank you for information bro 🤝👍
Thank you bro good information
Super anna 😍
Super Anna
Super sir. 👌🙏🙏🙏🌹🌹🌹
Gmr Garu Mari Curent pipe line tagilite ela Andi lopala wires untayiga
😅😂🤣
Good information Annayya
Baga veladaru brother
Supar anna
Kankara rallu tagilite parleda ?
Anna drill mission strate ga ledu
Oke line lo rendu baokkalu vesaka ardam ayyindi, straight lo rod undi ani pakkaku veste padindi
D hook is best
Merea chapale anchor hookes Vayatam nevu ne exitralu Meku work chayatem vasthada
Im glad ur wrist is not broken.
slab vesthunapudu fan hook petakunda ila hook slab vesaka bigishte slab ki life lo problem avtunda?
This is dangerous, anchor hook is not 100% safe for fan. Atleast use FOSROC lockfix while fitting anchor hook properly.
Anchor hook is not safe for ceiling fan.
anna material chepana . 1 sent home ki enta wire patudi .
2 sent bulding ki entha wire patudi ........etc
Hook size please
magnet tho rod ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు
Yes..u..r..right
Flaming work ki amount yentha thisukovachu brother reply petu brother
Thamudu metal didctor use cheyyandi please
Rod vumte dust powder radhu appudu chusukovali
Tq baabay
నాకూ చాలా సార్లు జరిగింది.
Operator must have wear the eye glass for protection.
నాకు అలాగే రెండుసార్లు జరిగింది మణికట్టు నొప్పి పదిరోజులు బాధ పెట్టింది అప్పటినుండి ముందు 9 mm వేసి తరువాత 16 mm వేస్తున్నా
9 mm 12mm ఎందుకు
ముందు చిన్న బిట్ తో ఒల్ వేస్తే. ఐరన్ తగిలితే తెలుస్తుంది + మనల్ని tippadu + ప్రమాదం తక్కువ బ్రదర్
ఏ కంపెనీ డ్రిల్ బిట్ అండి. మంచిగా కాంక్రీట్ కట్ అవుతుంది. 16మిమీ ఎన్ని ఇంచ్ లు పొడుగు రేట్ ఎంత కంపెనీ పేరు ఏంటి
@@DharmaShakti130 గారూ ingco. + Tapariya+ bosh+ divalt బాగుంటాయి మీరు వెళ్ళే షాప్ లో యే కంపెనీ ఉంటే బాగుంటాయి షాప్ అతన్ని అడిగి కొనండి ఇక పొడవు 4 ఇంచుల నుండీ 18 ఇంచులా పొడవు లభిస్తాయి. MM మన అవుసరన్ని బట్టి ప్లమింగ్ వర్కు ఇటే 6 mm 9mm 12 mm 14mm 16 mm 19 mm దాకా అవుసరం పడతాయి ఇంకా mm పెరిగితే 20. 26 డ్రిల్ మిషన్లు కాలిపోతాయి
ఏ కంపెనీ డ్రిల్ బిట్ అండి. మంచిగా కాంక్రీట్ కట్ అవుతుంది. 16మిమీ ఎన్ని ఇంచ్ లు పొడుగు రేట్ ఎంత కంపెనీ పేరు ఏంటి
Meku clartiledu meri first esinachota jest 2inches lo vavachu
Are, nirgun Bhajan Nirankari uska wala
Current MCB
hyderabad
What size drill and what size anchor bolt not mentioned 🙄
16mm
Anna anchor hook ki chinna pillalni padukopette uyyalalaki vadocha em problem kada?
Noo Problem carry on
Wall dictator vadali online lo dorukudhi
Anna anchor huck rate enta anna
30
Hook size
Entha bro telusa..?
You better wear eye glasses
Hoock vesey tappudu machin strait ga pettandi bro
Super bro
check with this scanner
Which type scanner. Name suggest
Bale vugarendi
అన్నగారు నేను కూడా clectrical వర్క్. చేస్తాను. కానీ. కొన్ని. తప్పులు చేస్తున్నాను. నా వర్క్ నీకు. చూపించాలి. అనుకుంటున్నాను. మీ ఫోన్ నంబర్ ఇస్తారా అన్నగారు ..
(Rong)
Correst ga chepparu
మీరు ఉమా తెలుగు ట్రావెలర్ బ్రదరా...
Yes
Yes sir,,,,better to fit S HOOK
Anna please your nomber evvandhi annna
మొదట నీకు ఎలా డ్రిల్లింగ్ చేయడం నీకు తెలియదు అది ముందు నువ్వు తెలుసుకో
Please call meee
Unprofessional job