ఒక ఆడపిల్ల అయ్యిండి దేశం కానీ దేశం లో ఇలా ఒంటరి గా తిరుగుతున్నవంటే చాలా great అండి.మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. ఇప్పుడే subscribe చేసా...! From vijayawada
బాగుంది మీ వీడీయో , విషదీకరణ మిత్రమా ... మీరు ఇంకా మంచి మంచి ప్రాంతాలు తిరిగి మాకు చూపించగలరు .... మీరు అన్నీ దేశాల ప్రజలతో సులువుగా కలవగలుగుతున్నారు ....మకర సంక్రాంతి శుభాకాంక్షలు యాత్రిగారు
Ayya baboi see guys see how the normal general train is looking good and the inside washrooms are so clean....... China's general train is looking like India's luxury vande Bharat😮😮😮😮
Hey.. నేను కూడా భాగ్యనగర్ బ్యాచే.. పొద్దున్నే 4.20కి రేచిన్ లో ఎక్కితే 11.30 కి సికింద్రాబాద్ వచ్చేది.. 3.30 కి సికింద్రబాద్ లో ఎక్కితే 9.30-10 మధ్యలో రేచిన్ వచ్చేది..
INDIAN GIRL VERY LUCKY TO TRAVEL BY CHINA TRAIN/STATION .. CAN'T COMPARE WITH INDIA TRAIN WITH CLEAN EVEN SLOW TRAIN .. NO NEED TO PUSH , SIT ON THE ROOF...
Pl visit great leader of china Mao monument and briefing his history. గొప్ప చైనా నాయకుడు మావో జ్ఞాపకార్తం నిర్మించిన కట్టడాలను మరియు స్థలాలను సందర్శించి అక్కడ విశేషాలను వివరించండి. అలాగే ఆయన చరిత్రను కొద్దిగా వివరించండి. Thank you
Babu avida antha free gaa thiruguthuanaru anta a virus antha danger kadu ana ardam chanipoyi na vallu health issues kuda virus loo kaluputunaru chian loo indian chepputnunaru india media chesa antha hype antha dangerous akkada antha ledu am Meeru mee pikiriki matallu appandi
మీ భారతదేశంలోని చాలా వార్తా మాధ్యమాలు గత ప్రకృతి వైపరీత్యాల వీడియోలను చెరిపికింగ్ మరియు క్రోమా కీయింగ్ చేసి, ఈ తరుణంలో చైనా విపత్తును చవిచూస్తున్నట్లుగా వాటిని ప్రసారం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాయో ఆలోచించండి? ఈ విచిత్రమైన ప్రయత్నాలన్నీ కేవలం ఉద్దేశించినవేనా: 👉చైనా కంటే భారతదేశంలో పరిస్థితి మరియు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని భారతదేశ ప్రజలను ఓదార్చడానికి? 👉 చైనా అవినీతి ప్రభుత్వం వల్ల చెడు కర్మలు జరుగుతోందని చెప్పడానికి? లేదా... 👉 పౌరుల సంక్షేమాన్ని నిర్వహించడంలో వారి అసమర్థత మరియు వైఫల్యాన్ని మళ్లించడానికి బిజెపి మరియు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క సాధారణ ఆచారం? 🤔🤔🤔
గుడ్ మార్నింగ్ సిస్టర్ చైనా ఏమైనా గాని చాలా అడ్వాన్స్డ్ 2050లో ఉన్నట్టు ఉంది చైనా ఇప్పటి పరిస్థితి
ఒక ఆడపిల్ల అయ్యిండి దేశం కానీ దేశం లో ఇలా ఒంటరి గా తిరుగుతున్నవంటే చాలా great అండి.మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. ఇప్పుడే subscribe చేసా...! From vijayawada
China safest country...
Midnight kuda oka ammai ontariga bayata thiragavachu..
Yevaru ibbandi pettaru...
@@chadrashekar2097 afghan?
@@madoorinithish8428 ???
She is in China. Not in India. Search on UA-cam to watch more Indian ladies traveling alone in China.
Just search "Is China safe for lady travellers"
China safe andi
Great Madam.....excellent effort....
Wish u all tge best
Good luck
❤
🙏🙏🙏🙏
ఎక్కడ నచ్చిందో కాదు సోదరి అంతా బాగుంది సుత్తి లేకుండా, అందులో మీ స్లాంగ్ ఇంకా బాగుంది❤
🔸చైనా యాత్ర అయ్యేసరికి బరువు పెరుగుతావు అక్కడి ఆహారo వాతావరణం అలాంటివి మరి❕
🔸ఈ రోజు రైలు ప్రయాణం👌సూపర్ బలే ఉంది❕
Because the Chinese has much more variety of delicacies than Indian food.
Good Morning 🌅"Lucky Baby 🎇💐. నీ"ధైర్య సాహసాలు, పట్టుదల 🗽👍 great 😃 నువ్వు ఒక "సునీతా విలియమ్స్ 💐💐💐🎇.
Adhi general class la ledu . Well developed country 😮
Dam bro China's railway station is looking like India's airport😮😮😮...
బాగుంది మీ వీడీయో , విషదీకరణ మిత్రమా ... మీరు ఇంకా మంచి మంచి ప్రాంతాలు తిరిగి మాకు చూపించగలరు .... మీరు అన్నీ దేశాల ప్రజలతో సులువుగా కలవగలుగుతున్నారు ....మకర సంక్రాంతి శుభాకాంక్షలు యాత్రిగారు
Thank you police officer for helping our girl
మీ భాష supperrr ❤❤❤❤❤❤❤😂😂😂😂😂 మీ ధైర్యం suppperr
చాలా బాగుంది..మొదటిసారి చైనా గురించి తెలుసుకుంటున్నాం,అదీ తెలుగులో. Thanq
Please Go To Larang Gar Academy And Show The Largest Buddhist Village, You Are The First Person From India To Show That Place
Great ra Amma God bless you
హాయ్ తెలుగు యాత్రి బాగున్నావా. మన తెలంగాణ బిడ్డే నీ దైన సాహసాలకు నా యొక్క అభివందనాల
Nice coverage Madam, enjoyed chaina video, your presentation is awesome 👍
నిహావ్ తెలుగు యాత్రీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి.
amebaneuntademundunearogamchusuko
సిస్టర్ అక్కడ పరిస్థితి గురించి ఒక షార్ట్ వీడియో చేయండి ప్లీజ్
Ayya baboi see guys see how the normal general train is looking good and the inside washrooms are so clean....... China's general train is looking like India's luxury vande Bharat😮😮😮😮
Beautiful video
మన తెలంగాణ బిడ్డ అంటే మామూలుగా ఉండదు మరి
Anduke America nu saval chestundadi ma na India Ila development avutundo very good video madem ❤❤❤
ట్రెయిన్ వచ్చేసి, టికెట్ వచ్చేసి, సీట్లు వచ్చేసి, మొత్తం వచ్చేసి, టైమ్ వచ్చేసి,
Amma telugu yatri today video is super
Akka china vallu chala chala manchi vallu.. vallu tinadaniki ichinapudu tisukoni tinandi akka ❤
Train journey super sister happy journey 🇮🇳👍
good morning, nice vlog, keep going
Weldon boy champions congratulations 🎊 perfect Train Vlog super baa😅
Thank you so much 😊
good Video andi - keep it up
Thank you so much 🙂
Super -Nice
Hey.. నేను కూడా భాగ్యనగర్ బ్యాచే.. పొద్దున్నే 4.20కి రేచిన్ లో ఎక్కితే 11.30 కి సికింద్రాబాద్ వచ్చేది.. 3.30 కి సికింద్రబాద్ లో ఎక్కితే 9.30-10 మధ్యలో రేచిన్ వచ్చేది..
Great ra mncl me ante happy madi utnoor e roju subscribe chesa
Good, very informative
Very nice video teluguyatri baby👌👍✋
Chala baga chestunnavura yathra great ra amma water akkuvavthagura
Nicely covered your train jouney and improved quality,time and presentation.❤
Thanks a lot 😊
I am feeling very shy to say and uncomfortable to say that we don't have that kind of railway station in India
General train mana general trains wow super ga untai le manadesham great kada
Yes 👍❤️🙌
Hi Padmavati garu how are you 🎉 take care of health, your journey is amazing
Nice photo grafi ❤
Sister medi mancherialaa... Nadi manchirial pakkana jaipur sister.... Meru elane manchi vlogs cheyandi... and be safe sister.
Your videos are super
INDIAN GIRL VERY LUCKY TO TRAVEL BY CHINA TRAIN/STATION .. CAN'T COMPARE WITH INDIA TRAIN WITH CLEAN EVEN SLOW TRAIN .. NO NEED TO PUSH , SIT ON THE ROOF...
గుడ్ మార్నింగ్
Good effort. U r doing best.
మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
లైక్.272............ హాయ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్
meru chessina experience vere level akka💥💥👌👌keep rocking akka💜🤍💙💛
I can see a peaceful face of you, and a nice train journey video,try to learn few more words of chineese language.
Good morning sister 🥰
Nice video 😊
Good GOD bless you 👍👍👍👍❤️🤷♀️🤓
Good journey from warangal
Video chala bagundi, akkadi police cooperation bagundundi
😍😍😍😍
Super 👌
So cute of you.
First comment.good morning sister
Wow general train five star hotel laga undi, cleanness next level
India trains slum laga vundi worst
Super Amma vedeo bagundi
🎉🎉🎉
Support India good moorng
Good video 🎉
Chongqing city tour cheyandi madem plss...adoka 5d city antar andaru...chala different ga untadi antar
కాలంతో పాటు మన బిహేవియర్ కూడా మార్చుకోవాలి అప్పుడే దేశం ముందుకు పోతుంది.. భిన్నత్వంలో ఏకత్వం ఎప్పుడు ఉండదు భిన్నత్వమే ఉంటుంది
i think CHINA is more more developed than INDIA...but anyway we can be happy with INDIA as we are slowly developing.....
Chitti, Akkada nijanga HMPV virus unda? cheppandi andariki
9:40 super fundu bro
Good one
Good Morning 🌅"తల్లి" చైనా series చాలా బాగుంటది. చైనా మనకి insparation 🗽🗽🗽🎄🎄🎄🎇. చైనా లాంటి రాజ్యాంగం మనకి ఉంటే మనమూ కూడా!👍🥱🤭🫢.
Hi sister 🥰
Super 👍
Good morning 🌅
Like from Srikakulam 🎉
Nenu me China all vlogs chusthuna nenu metho oka sariaina travel cheyali❤2026lo
GOOD MORNING didi ❤From manchiryal TS india 🙏⛳
Fanta 😂😂😂 The Zing Thing 😂😅😊
Oka ammayi ayyi undi intha dhairyam gaa chestunaar antey chaala great😍😍❤️❤️❤️❤️❤️
Your super sister good video 👍
Akka Mancherial lo ekkada meeru
Madi Mancherial
Hi Telugu yatri garu
హాయ్ శివంగీ 🌹♥️బీ కేర్ ఫుల్ గాడ్ బ్లేస్ యు
Good morning 🌞🌄
Good morning 🌅🌅🌅🌅🌅 sister Krishna Distirc challapalli ❤❤❤❤❤
India would have joined BRI and built bullet trains all over India and huge eastern ports
Please explore Congquing city, mana telugu vaalu evaru cheyaledu please do it na!!
Nihav❤❤❤
😂😂😂 ఎం లాభం, అక్కడ బోగీ మొత్తం కూడా ఇక్కడ మన బోగీలో గేట్+ టాయిలెట్ దగ్గర ఉన్నంత మంది కూడా లేరు 😂😂😂🎉🎉🎉
మీది ఎక్కడ sister
@@MENDENARESH-es4sx mancherial
@Teluguyatri1 me also hamaliwada
@@Teluguyatri1 మాదికూడా mncl hamaliwada
China peoples antharu friendly ka❤❤ unnaru untaru
But party wale Mausam ka unnaru
Pl visit great leader of china Mao monument and briefing his history. గొప్ప చైనా నాయకుడు మావో జ్ఞాపకార్తం నిర్మించిన కట్టడాలను మరియు స్థలాలను సందర్శించి అక్కడ విశేషాలను వివరించండి. అలాగే ఆయన చరిత్రను కొద్దిగా వివరించండి. Thank you
❤❤❤❤
Good morning sister 🎉🎉
super traveler in the world
Maa sister raaka tho poonithamyna shathru deshama pandaga chesko 😁😀
😊😊
Good morning ❤❤
When you plan to visit ningbo city 😅
Very nice ❤
ఇప్పుడు చైనాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో వైరస్ ఒకటి తయారయ్యింది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే రిటర్న్ వచ్చేయ్ 🌹🇮🇳🇮🇳
Babu avida antha free gaa thiruguthuanaru anta a virus antha danger kadu ana ardam chanipoyi na vallu health issues kuda virus loo kaluputunaru chian loo indian chepputnunaru india media chesa antha hype antha dangerous akkada antha ledu am
Meeru mee pikiriki matallu appandi
Nijanga Virus Vunte Ame Enduku Mask Vesukoledu Sollu Apandira Janadaggara Dabbulu Dobbadaniki Mana Indian Hospitals😅
Adhi old virus anta. Already epadi nuncho undi
@@harshaman7312 avunu ....akkada bagane unnaru 😂
How can anyone still believe in India’s fake news!
మీరు చైనా వెళ్ళారు సరే, కానీ అక్కడ వైరస్ లు అంట జాగ్రత్త ❤😂😂
Why do people believe in Indian fake news so much!🤣
మీ భారతదేశంలోని చాలా వార్తా మాధ్యమాలు గత ప్రకృతి వైపరీత్యాల వీడియోలను చెరిపికింగ్ మరియు క్రోమా కీయింగ్ చేసి, ఈ తరుణంలో చైనా విపత్తును చవిచూస్తున్నట్లుగా వాటిని ప్రసారం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాయో ఆలోచించండి? ఈ విచిత్రమైన ప్రయత్నాలన్నీ కేవలం ఉద్దేశించినవేనా:
👉చైనా కంటే భారతదేశంలో పరిస్థితి మరియు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని భారతదేశ ప్రజలను ఓదార్చడానికి?
👉 చైనా అవినీతి ప్రభుత్వం వల్ల చెడు కర్మలు జరుగుతోందని చెప్పడానికి? లేదా...
👉 పౌరుల సంక్షేమాన్ని నిర్వహించడంలో వారి అసమర్థత మరియు వైఫల్యాన్ని మళ్లించడానికి బిజెపి మరియు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క సాధారణ ఆచారం?
🤔🤔🤔
అక్కడ బాగానే వుంది ఇక్కడ మీడియా హడావిడి 😂😂
Janalani prasantanga undanivaru ga news channel valu