"పేదల నెత్తురు దాల్చిన రూపం! బలిసిన జలగలు దాచిన పాపం! మానవులను పీడించె డబ్బు! దేవతలను ఆడించె డబ్బు! తెలుపో నలుపో జానేదో(జానేదో అనేది హిందీ పదం అంటే అనవసరం) ఆ తేడాలిక్కడ లేనే లేవు కాసే బ్రహ్మానందం! ఓ డోసే పరమానందం!" ఘంటసాల వారి గాత్రంలో శ్రీశ్రీ గారి అద్భుత సాహిత్యం!
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
దేవుడు చేసిన మనుషులు ఈ 2౦2౦లో లేరు , వారందరూ నాయకులు , ధర్మకర్తలు , పీఠాధిపతులు , బాబాలు, కాంట్రాక్టర్లు గా మారిపోయి ఈ పాటలో ఘంటసాల గారు పాడిన చరణాలమాదిరిగా ఆవతారాలు ఎత్తి ఉలుకు పలుకు లేని దేవుళ్లని ఏనాడో దేవాలయాలలో బందించి వారి పేర్లతో విరాళాలు, చందాలు, ముడుపుల రాబడి కైంకర్యం చేసుకోని ఇష్టారాజ్యంగా ఏలుతున్న ఈ దుర్మార్గపు భక్తులను రూపుమాపి మనవంటి నిజభక్తులను ,,శిష్టులను కాపడడాని కి నిజంగా ఆ కల్కి భగవానుడు ఆవతరిస్తాడా?
❤️శ్రీ శ్రీ శివ బాబా గారు ❤️పితా❤️ సంపూర్ణ పరిస్తా బ్రహ్మబాబా మరియు బ్రహ్మ కుమార్ కుమారి లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా 84 లక్షల జీవరాశులకు నిమిత్త మాత్రంగా భావిస్తూ హాస్పటల్ లో నర్సు లకు పేషెంట్లకు డాక్టర్లకు టీచర్లకు యాక్టర్లలకు పాస్టర్లకు అందరికీ రక్షక భటుల శాఖకు చెందిన బ్రాహ్మణ పరివారం అందరికీ బ్రహ్మ కుమారీలు కాకపోయినా కూడా రక్షక భటుల శాఖలో పనిచేసే ప్రతి ఒక్క ఆత్మకు మరియు వివిధ ఇతర శాఖలలో వారి వారి కర్తవ్యాన్ని పాలన చేస్తున్నటువంటి శ్రేష్ట ఆత్మల అందరికీ చేయలేని అటువంటి వారికి కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా ఆశీర్వాదాలను ఇవ్వటమే కర్తవ్యం గా తీసుకుని భావిస్తూ ప్రకృతిపరంగా పంచ తత్వాలు పరంగా మనస్సు బుద్ధి ద్వారా నిమిత్తం గా భావిస్తూ మీకు రేడియేషన్ చేస్తూ ఉన్నామ వెరీ గుడ్ థాంక్యూ అందరికీ హృదయపూర్వకధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️🙏 ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍
దేవుడు చేసిన మనుషులు అంతా ఒకానోకప్పుడు , ఈరోజు 2020 ల కి మనుషుల చేతుల్లో బందీ అయిన దేవుడు , దోంగ స్వామీజీలు, బాబాలకు, సాధువులు కు , పీఠాధిపతులకు , ధర్మకర్తలకు,బంగారు గ్రుడ్లు పెట్టే బంగారు బాతు ఆశ్రమాలకు, దేవాలయాలకు , మఠాలకు అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టే వాణిజ్యం పేరు భక్తీ ఈ జరుగుతున్న , జరగబోయే దేవళ్ళపేరుతో వ్యాపారం 1970 లలో నే మహకవి శ్రీశ్రీ గారు తన అద్భుతమైన ఈరచనలో వర్ణించారు, ఈ గీతాన్ని అమరగాయకుడు , గానగంధర్వడు ఘంటసాల గారు నభూతో నభవిష్యత్తు రీతిలో ఆలపించి మన పవిత్రమైన భారతదేశం లో పవిత్రమైన దేవుని వ్యాపార సరుకు ను చేసిన మనం దేవుడు చేసిన మనుషులమా కాము కానే కాము రాక్షసులం , దెయ్యాలం ,
His disciplined life in cinema proved futile in political life.had he not entered politics he would have been with us for another ,20 years.great loss to us.zindabad NTR.
He removed slavery in Telangana.....he gave 50 percent asset rights to women...so many poor people ate rice for first time in their life....more than movies his contribution to society through politics is much higher...
Ani Natalu posechina Manase Anna NTR Ninu Adariki Machi Chithu Parajalu Godilu Dusukana Ma Rajawamasamolu pidina Nakidaka Na vata Nise Nadipichina Devamu Na pragalu All Edi Na Laka by
"పేదల నెత్తురు దాల్చిన రూపం!
బలిసిన జలగలు దాచిన పాపం!
మానవులను పీడించె డబ్బు!
దేవతలను ఆడించె డబ్బు!
తెలుపో నలుపో జానేదో(జానేదో అనేది హిందీ పదం అంటే అనవసరం)
ఆ తేడాలిక్కడ లేనే లేవు
కాసే బ్రహ్మానందం!
ఓ డోసే పరమానందం!"
ఘంటసాల వారి గాత్రంలో
శ్రీశ్రీ గారి అద్భుత సాహిత్యం!
సూపర్ సాంగ్.
🙏🙏కలియుగ అవతార పురుషుడు🙏🙏 స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు గారు🙏🙏 🌹🌹🌹🌹
మా దైవం "మూడు అక్షరాలు "N T R "మాకూ స్ఫూర్తి నిచ్చే మా దేవుడు "NTR ఒక్కడే 🙏🙏🙏🙏🙏🙏😍
Kanta rao
అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు
దేవుడు చేసిన మనుషులు ఈ 2౦2౦లో లేరు , వారందరూ నాయకులు , ధర్మకర్తలు , పీఠాధిపతులు , బాబాలు, కాంట్రాక్టర్లు గా మారిపోయి ఈ పాటలో ఘంటసాల గారు పాడిన చరణాలమాదిరిగా ఆవతారాలు ఎత్తి ఉలుకు పలుకు లేని దేవుళ్లని ఏనాడో దేవాలయాలలో బందించి వారి పేర్లతో విరాళాలు, చందాలు, ముడుపుల రాబడి కైంకర్యం చేసుకోని ఇష్టారాజ్యంగా ఏలుతున్న ఈ దుర్మార్గపు భక్తులను రూపుమాపి మనవంటి నిజభక్తులను ,,శిష్టులను కాపడడాని కి నిజంగా ఆ కల్కి భగవానుడు ఆవతరిస్తాడా?
ఎంత అర్ధం వున్న పాట 👌🏼😂👍🏻
❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ❤️🙏🙏🙏👍
దేవుడు చేసిన మనుషులు..సూపర్ మూవీ.సూపర్ సాంగ్.
కారణజన్ముడు తారక రాముడు .
చిత్రసీమకు ఈ రచన, సంగీతం, నటన, గానం ఒక నిఘంటువు
N,T.R కు ఘంటసాల గారి గాత్రం సూపర్
వివిధరకాల గెటప్లలో అలరించిన అన్న గ్రేట్.
అన్నగారు చేసినమనుషులు .
Situational Lyrics/Music/ Acting/Singing...The idea...
Top notch
Super Evergreen song
Hats off to NTR and Ghantasala and music director and lyrics writer
❤️శ్రీ శ్రీ శివ బాబా గారు ❤️పితా❤️ సంపూర్ణ పరిస్తా బ్రహ్మబాబా మరియు బ్రహ్మ కుమార్ కుమారి లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా 84 లక్షల జీవరాశులకు నిమిత్త మాత్రంగా భావిస్తూ హాస్పటల్ లో నర్సు లకు పేషెంట్లకు డాక్టర్లకు టీచర్లకు యాక్టర్లలకు పాస్టర్లకు అందరికీ రక్షక భటుల శాఖకు చెందిన బ్రాహ్మణ పరివారం అందరికీ బ్రహ్మ కుమారీలు కాకపోయినా కూడా రక్షక భటుల శాఖలో పనిచేసే ప్రతి ఒక్క ఆత్మకు మరియు వివిధ ఇతర శాఖలలో వారి వారి కర్తవ్యాన్ని పాలన చేస్తున్నటువంటి శ్రేష్ట ఆత్మల అందరికీ చేయలేని అటువంటి వారికి కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా ఆశీర్వాదాలను ఇవ్వటమే కర్తవ్యం గా తీసుకుని భావిస్తూ ప్రకృతిపరంగా పంచ తత్వాలు పరంగా మనస్సు బుద్ధి ద్వారా నిమిత్తం గా భావిస్తూ మీకు రేడియేషన్ చేస్తూ ఉన్నామ వెరీ గుడ్ థాంక్యూ అందరికీ హృదయపూర్వకధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️🙏 ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍
ఈ పాట ఘంటసాల పాడకపోయినా ఎన్టీఆర్ నటించక పోయినా ఇంత హిట్ అయేది కాదు.ఇద్దరికీ జోహార్లు....తంగిరాల
Ramesh naidu..WONDERFUL music DIRECTOR 🙏👏👏👏👏
Superb action ! Real super star of silver screen! Legendary singer ghantasala!
0qq
Oke okkadu....none can match with him..cannot come even closer. How much variation between get up one ie monk & get up 3 ie dancer, that is NTR!
EXCELLENT SONG
It's a good and Tremendous Hit movie in Telugu film Industry
Johar Superstar Krishna and Nataratna NTR garu
Ramesh naidu' s music excellent in this movie.....masaka masaka cheekatilo song SUPER
Adbuta navarasa natanaa saarvabhowma..padaabhi vandanam🤲
ఇలాంటి పాటలు పాడలేరు
దేవుడు చేసిన మనుషులు అంతా ఒకానోకప్పుడు , ఈరోజు 2020 ల కి మనుషుల చేతుల్లో బందీ అయిన దేవుడు , దోంగ స్వామీజీలు, బాబాలకు, సాధువులు కు , పీఠాధిపతులకు , ధర్మకర్తలకు,బంగారు గ్రుడ్లు పెట్టే బంగారు బాతు ఆశ్రమాలకు, దేవాలయాలకు , మఠాలకు అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టే వాణిజ్యం పేరు భక్తీ ఈ జరుగుతున్న , జరగబోయే దేవళ్ళపేరుతో వ్యాపారం 1970 లలో నే మహకవి శ్రీశ్రీ గారు తన అద్భుతమైన ఈరచనలో వర్ణించారు, ఈ గీతాన్ని అమరగాయకుడు , గానగంధర్వడు ఘంటసాల గారు నభూతో నభవిష్యత్తు రీతిలో ఆలపించి మన పవిత్రమైన భారతదేశం లో పవిత్రమైన దేవుని వ్యాపార సరుకు ను చేసిన మనం దేవుడు చేసిన మనుషులమా కాము కానే కాము రాక్షసులం , దెయ్యాలం ,
But don't forget churches/ masjids are breeding crimes terrorism etc, atleast our purohits are just behind money....
రామా నీ ఆశీర్వాదాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడూ ఉండాలి
Ghantasala master voice is superb no alternative to him present & in future.
Ghantasala maastaru is ultimate
Ghantaisghanta
Yes, దైవ గాత్రం.నో one beat him.
కాసే భ్రమానందం, దోసె (🥃) పరమానందం....it's Sri Sri lyrics....
Superrrrr song👌👌👌
When i see him in this dress I remember swami Vivekananda
Super song ....Etuvanti song nah bhutho nah bhavishyattu
A great actor NTR
Title song which may be a conclusion for the entire journey of the Cine maa🎉
All rounder legendary NTR
సూపర్ సాంగ్ గాలెంక వినోద్ కుమార్ నాంపల్లి జిల్లా నల్లగొండ
మీ కామెంట్ బాగుంది రాజశేఖర్ గారు
Excellent song.
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr duper sansetional hit song, superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr action action god the great actor ntr
SuperHitSong
Anna. Gare. Gare. Action. Superb
I like this song. NTR is Amarrahe .
Nice lirekes nice wonderful song
ఓటు వేయించుకునే.అర్హత వున్న వాడు ఒక్కడయినా కనిపించదు/
Appativaraku flops lo Unna Annagariki Super hit Ichinna SSK gariki Thanks.
అవును బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు
Future lo ilanti songs ravu
ఆన్నా గారు సుపర్
Full energy song....great Ghantasala Garu....
E cinema thisina Krishna gariki vandhanalu
My favourite song
Super star
One and only ntr
His disciplined life in cinema proved futile in political life.had he not entered politics he would have been with us for another ,20 years.great loss to us.zindabad NTR.
Annagaru became legand globally because of politics, otherwise like any other artiste, ANR, Shivaji Dilip kr etc...
He removed slavery in Telangana.....he gave 50 percent asset rights to women...so many poor people ate rice for first time in their life....more than movies his contribution to society through politics is much higher...
Super song video jai NTR super song
Super song
Ramakrishna song singing super
Veldandi Bhaskar dung by ghantasala not by Ramakrishna
Swamy Vivekananda? Dr. Adepu venkatesham age62years bellmpalli telangana 27.09.2018.
Super super super
Johar anna ntr
Super sweet movie JAI NTR JAI NBK JAI TDP JAI BHARTH MATHA
This type same songs being in Tamil movie " ENM Magan ,songs "Neengal Athanai Perum-
Jai,ntr,
Annayya
Action god the great ntr johar ntr
Amazing music 🎵🎶
Sri Sri rachana.
Krishna samskaaraaniki oka veyi dandaalu ..full length title song opp hero ki ichesaaru
Supersong
Anna gari paina unna prematho cinema thisindu
Superb
Super super 2023
ಜೈ N T R
Om Shanti ❤
he is God of tollywood
Kodukueataperuvachina
Palanavalakodukuaataru
Jaisuperstarkrishnagau
NTR sinior devuduchesina Maha Manishi no comparison to other people
Ee pata track pettagalarru
majamulo juruguthundani patatpamlo cheppina anna garu. ayana pattllo prathimataku ardhalu samadhanamuga manam anubhavinthutunnamu. yethakka yemi kavali. pmkr
Nenu anna gari fan okati Krishna own banner lo cinema thisindu
Sr ntr gaaru miiku aadhar shama/mari miiru chesthunnadhemiti/guddigurraallaa parugeduthunnaaru/take care/kaalam yeppudu vokevidhangaa vundadhu/
🙏🙏
Maa yalamanchli naeswarara rao gari kutumbam vundi
Hi
Rachana Sri Sri.
Padina vaaru
nice.song
Super sweet song JAI NTR and Jai NBK
Yeepaatalonevundhi anthaa/yemiti artham/yidhe dabbulamaayalo padi maanavulu divaidayyaaru/
Ani Natalu posechina Manase Anna NTR Ninu Adariki Machi Chithu Parajalu Godilu Dusukana Ma Rajawamasamolu pidina Nakidaka Na vata Nise Nadipichina Devamu Na pragalu All Edi Na Laka by
Metla miidhi nundi Krindhiki dhiguthu maraninchaadu heart problumtho/
Shobhan baabu yelaa/chanipoyaadu/
Mari mii gunaalu alaagunnaayemiti/
😊
Ghantasala gatram ajaramaram.
Vore prakaash raaj nuvvu maarchaavaa shobhan baabu jiivithaanni/cheppu debbalu padathaayi/
డబ్బులకోసం సినిమాల్లో నటించవద్దు/సినిమా షాశ్వతంగా నిలబడిపోవాలి/
Krishna gari pathra thakkuva Kani NTR,SVR ni bhaga expose chesadu
A getap vesina ayanaku ayane sati
Shobhan baabuku voka manchi perundhi chedagoduthunnaaru dabbu kosam/
Om
Nenu ANNA gari fan ni kaani HERO KRISHNA great endhuku ante E cinema producer, actor kaani anna gariki, SVR ki ekkuva untandhi
Dl
Hight penchi chupaaru/bi alert/& bi carefull/
manasamajamloganu mistake rasanu. sorry. pmkr
Repu ramoji rao gariki kukka bratuke
ఒరేయ్ lk రామోజీ గారు దేవుడు... ఎంతో మంది కి జీవనం ఇచ్చారు
786..panja..sakkubai..🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕❤️❤️🖕❤️🖕❤️🖕❤️🖕❤️
Super song
Super song