Swarabhishekam - స్వరాభిషేకం - Yevvaro Padaru Bhupala Ragam - S P Balasubrahmanyam - 26th Jan 2014

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt....
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2...

КОМЕНТАРІ • 181

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 6 місяців тому +11

    మీ పాట వింటూ కంటికి మంటికి దారాపాతంగా కన్నీరు కార్చడం తప్పించి మేమేమీ చేయలేము మహానుభావ 🙏🙏🙏🙏

  • @santharamchalla2829
    @santharamchalla2829 Рік тому +23

    వేదిక ముందున్న వారందరూ ఎవరెస్ట్ శిఖరాలు,, మహానీయులు, మహానుభావులు అయినా మీగొంతు మాధుర్యానికి.. గానామృటానికి..
    మీ స్వరాభిషేకానికి, ప్రీతిపాత్రులు... మాకు మీరు లేని లోటు... ఇలా అందటం దైవ ప్రసాదం.. మేము చేసుకున్న అదృష్టం 🙏🙏

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 4 роки тому +21

    ఎందరెందరో ఏమేమో చెప్పారు మీ గురించి ఈ పాట గురించి.గుండెల్లోని మాట చెబుతున్నాను.ఈ episode లో ఎంతో మంది గాయకులున్నారు,సంగీత దర్శకులున్నారు,నటులున్నారు, స్వయానా సుశీలమ్మ గారే ఉన్నారు.కానీ ఈ పాటను మీరు తప్ప ఇలా ఇంకెవరు పాడలేరు,బాలు గారు.నిజమే మీకు ఈ పాట ప్రాణం కన్నా ఎక్కువ అని ఎన్నోసార్లు చెప్పారు.పాట రచన అలాగే ఉంది,సంగీతం అలాగే ఉంది.ఇక మీ గళం గురించి ఏమని చెప్పేది.ఇక్కడి orchestra కూడా చాలా గొప్పగా ఉంది.రెండో చరణం మీరు ఒకసారి పాడగానే ముందుకెళ్లబోయారు orchestra కానీ మీరు రెండోసారి మొదలుపెట్టేసరికి వారు సర్దుకొన్నారు. మొత్తానికి పాట,సినిమాలో సన్నివేశం చాలా బాగుంది,బాలు గారు.మీ ఆరోగ్యం కోసం మీకు ప్రాణంతో సమానమైన ఈ పాటను పాడి మీకే అంకితం ఇస్తాను.అప్పుడైన మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి.ఇక్కడ దేశప్రజలందరు మీకోసం ఎదురుచూస్తున్నారు.

  • @sudhadevi9666
    @sudhadevi9666 3 роки тому +42

    కారణ జన్ములు మీరు...ఎప్పటికీ మరువలేని వ్యక్తి మీరు...🙏🙏

  • @namballalalitha6915
    @namballalalitha6915 3 роки тому +21

    అయ్యా మీరు కాలం చేసిన బాధలో ఇంకా ఉన్న ఒక Educationist.మీ నుంచి నేను నేర్చుకున్న కొత్తపాఠం వినయంతో కూడిన సంస్కారం.

  • @savithrimokiraala9419
    @savithrimokiraala9419 3 роки тому +22

    ఎవ్వరూ పాడలేరు మా బాలుకోకిల తప్ప

  • @sureshvvk7408
    @sureshvvk7408 Рік тому +8

    తెలుగు సినీ సాహిత్య అత్యంత విలువైన సంపద....ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు..

  • @mohangandhiumaniharika7805
    @mohangandhiumaniharika7805 5 років тому +36

    పాడిన మీకు విన్న మాకు జన్మ ధన్యం

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 3 роки тому +8

    అందరు twilight zone లో ఉన్నారని బాలుగారి నోట ఆయాచితంగా వచ్చేసింది. ఆడియన్స్ లో ఉన్న ప్రముఖ లలో ఇప్పుడు చాలామంది లేరు బాలుగారి తో సహా💐🙏🏻💐😔.

  • @vishnuvardhan640
    @vishnuvardhan640 4 роки тому +11

    ఎవ్వరూ పాడలేరు మీ లాగ రాగం

  • @jaguveerabhadrarao2926
    @jaguveerabhadrarao2926 3 роки тому +6

    మాటలు రావడం లేదు బహుశా నేను ఒకటవ తరగతి లో వున్నానేమో ధన్యోస్మి

  • @kellymari7566
    @kellymari7566 2 роки тому +4

    తొలి నే చేసిన భాగ్యం అన్నారు కదా బాలూ గారూ! అది మీరు చేసిన భాగ్యం కాదు. అది మేము చేసిన భాగ్యం.🙏🙏🙏🙏🙏🙏.మీ పాత పాటలు వినాల్సిందే. ఇంకా చాలా రోజులు మీ పాటలు వినాల్సి ఉంది. కానీ అన్యాయం చేసి వెళ్ళి పోయారు.😭😭😭

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 3 роки тому +7

    ఈ పాటను ఈ programme లో ఎన్ని వందల సార్లు విన్నానో.అయినా ఇంకోసారి విందామనిపిస్తోంది

  • @b.ishwarrao474
    @b.ishwarrao474 Рік тому +4

    మీరు ఎప్పుడూ మా గుండె ల్లో ఉంటారు తండ్రి.🕉️🌹🌹🌹🙏🙏🙏🙏🙏😔.బర్రి.ఈశ్వర రావు.అక్కుపల్లి.

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 2 роки тому +5

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🌹🌹🌹🌹🙏

  • @nagarajutalluri5305
    @nagarajutalluri5305 4 роки тому +8

    ఈ వీడియో లో వున్న సరస్వతీ పుంగవులకుఁ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jtrao7337
    @jtrao7337 Рік тому +3

    Balu garu ...............anantam

  • @surabhicharities106
    @surabhicharities106 2 роки тому +1

    తొలి మేము చేసుకున్న భాగ్యం మీలాంటి మేధావులను తనివి తీరా చూసుకొంటూ వినగలగడం youtube నాకోసమే కనిపెట్టరేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొగలుగుతున్నాం. మా బాలు గారిని చిరంతనం గా .....ఎన్నటికీ మరువలేను మిమ్మల్ని మీ స్వరాన్ని

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 4 роки тому +10

    Balu garu oka interview lo cheparu "Varam pakana Sapam vuntundi" ani. Today I'm able to connect the dots. Elanti patalu, swarabhishekam program, Inka ayana padina mareno patalu manaki "varalu". Eroju ayana mantho lekapovadam "sapam". Rest in peace Balu garu. Meeku sathakoti pranamalu.

  • @veerlaking6648
    @veerlaking6648 Рік тому +2

    Super song balu garu singing super

  • @j.venaiahj.venaiah9123
    @j.venaiahj.venaiah9123 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Boos SPB ki 🙏

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Рік тому +1

    మహామహులు పోయారు వారి ఆత్మలకు శాంతి

  • @seetharamseetharam742
    @seetharamseetharam742 Рік тому +3

    పాట వింటున్న మా జన్మ ధన్యం🙏🙏🙏

  • @kondalrao9759
    @kondalrao9759 4 роки тому +21

    Spb ji thanks. He took human emotions to their peak. What an occasion. So many legends. Some are not there now. But Balu made this occasion immortal in the minds of audience.

  • @sankarakrishnan8707
    @sankarakrishnan8707 2 роки тому +5

    Don't be deceived by his humility. He is a DEVA GANDHARVA who came just to give this joy and tears of ecstasy to us. Unparalleled! 🙏🙏🙏

  • @SauhityaKaranamBakthiChanneL
    @SauhityaKaranamBakthiChanneL 3 роки тому +1

    మీరు దొరకడం మన తెలుగు జాతి అదృష్టం

  • @udaykiranudaykiran6963
    @udaykiranudaykiran6963 4 роки тому +45

    పల్లవి:
    ఆ....ఆ...
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
    అభినందనం అభినందనం అభినందనం
    చరణం 1:
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
    మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
    నేడే అర్చన సమయం
    నా నవ జీవన ఉదయం
    ఎదలో మమతా గీతం
    గుడిలో ఘంటా నాదం
    ఇది నా తొలి నైవేద్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    చరణం 2:
    వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
    నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
    నా జీవితమే ఇక నీ పదపీఠం
    నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
    నేడే నా స్వర యజ్ఞం
    నేడే ఆ శుభలగ్నం
    చెలిమే చేసిన భాగ్యం
    మదిలో మెదిలే రాగం
    ఇక నా బ్రతుకే ధన్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం

  • @sarmasvali6147
    @sarmasvali6147 2 роки тому +6

    Mee voice enni sarlu vinna, chala fresh ga untundi balu garu. We missed you unfortunately, but still your voice is with us, calms us, console us, care us. Thank you so much spb garu.

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 4 роки тому +2

    ఆహా ఏమా సాహిత్యం ఏమా మధుర గాత్రం

  • @ck7021
    @ck7021 4 роки тому +6

    Paadaabhivandanam Balu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 5 років тому +12

    Edyna cheppali ante adi ne taruvata ne baalu gaaru 🙏🙏🙏

  • @kethireddysreenivasareddy7793
    @kethireddysreenivasareddy7793 5 років тому +26

    Really amazing Balugaru, really God's voice.we always remember those great persons with your words

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 7 років тому +24

    జన్మ దన్యం

  • @kalyanchakravarthy7409
    @kalyanchakravarthy7409 3 роки тому +10

    SPB Sir no word's to say about this song,lot of love and affection is there in it

  • @dammu.venkataramana5505
    @dammu.venkataramana5505 4 роки тому +11

    Excellent melody Balu sir we miss you

  • @vyshu409
    @vyshu409 2 роки тому +1

    Ma generation lo goppavallani chusanu.Chalu ee janmaki RIP sir

  • @capitalfunding2940
    @capitalfunding2940 4 роки тому +5

    SPB took it to another level."kannuneer thulliyye" song in panitherad veedu (1973) in malyalam.Original sung by msv and composed by msv in malyalam which is incredible. But original sounds like Tamil song and missing Malayalam flavor. Where as here, spb sang as perfect Telugu song. Beauty of Telugu can be enjoyed by Telugu people only.Of course, it's same for every language. SPB mastered this art and cultivated command over language. In whichever language he sings they feel the beauty of their language whether it is Tamil, Telugu, kannada or Hindi, with little bit exception in case of Malayalam. Correct me if I'm wrong in case of Malayalam.
    None can sing like spb as for as this song is concerned,he kept standards very high whether it's sweetness in voice, soothing or command over language and pronunciation. Bye the way I'm from Andhra with enough exposure to other languages.

  • @Santoshkumarlakkoji2185
    @Santoshkumarlakkoji2185 5 років тому +7

    Miku mire sati enka awaru leru poti sir🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @mageshakileswaran6770
    @mageshakileswaran6770 5 років тому +9

    Balu Sir, Maaku mee paata vindame oka maha nivedyam , maa janma dhanyam

  • @dakshayaniram9050
    @dakshayaniram9050 2 місяці тому +2

    Legends are the legends for a reason

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 3 роки тому +3

    కళ్ళలో నీళ్లు తప్ప నేను ఏం చెప్పలేను సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramsridhara7030
    @sriramsridhara7030 7 років тому +16

    ippudu EDI inthamadhuryam,msv,Balu,veriki na padabhivandanam

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 5 років тому +9

    Balu gari laga evvaru padaleru. Super song. nice music composition by m.s viswanthan

  • @nanna1355
    @nanna1355 5 років тому +11

    Nenu tv lo chuse voke vokka program swarabhishekam..

  • @dinakarjanga6710
    @dinakarjanga6710 7 років тому +14

    Balu sir...meeku meere sati..hats off sir

    • @annu84710
      @annu84710 6 років тому

      My top 10 songs lo okati ...

  • @7-Notes
    @7-Notes 7 років тому +13

    A wonderful singer ! Amrutham !

  • @sasikumarvp6176
    @sasikumarvp6176 2 роки тому +2

    Humble legend , down worth personality, God blessed rare one and only

  • @kethireddysreenivasareddy7793
    @kethireddysreenivasareddy7793 5 років тому +10

    Watching this repeatedly sir, amazing, really you are deserve for BHARAT RATNA

  • @nanna1355
    @nanna1355 5 років тому +5

    Voka guruvuku intha kante goppa Shishuydu avaru dhorukutharu.. inthakante vallaku anendham am vuntadhi.. adhi meru pata paaduthunte valla mohamulo kallatho kanabaduthundhi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venuk5557
    @venuk5557 4 роки тому +7

    Evergreen voice sir balugaru

  • @srikarchimalapati730
    @srikarchimalapati730 9 років тому +9

    Acharya atherya garu Telugu jathi ki we encina ee patha oo navani suprabhatam

  • @shaikimran1996
    @shaikimran1996 4 роки тому +1

    Sep 25 2020...black day sir ....rip baalu gaaru 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @ravipatelplzsubscribemycha3394
    @ravipatelplzsubscribemycha3394 5 місяців тому +1

    నా బాలు గారు మీలాంటి గంధర్వులు ఉన్న ఈ యుగంలో నేను ఉండడం కోట్ల జన్మల పుణ్యఫలం బాలు గారు మిమ్మల్ని చూసి మి పాట విన్న ప్రతిఒక్కరూ దన్యులు సర్వేజనా సుఖినోభవంతు ఓం నమః శివాయ

  • @swarangideepak3897
    @swarangideepak3897 4 роки тому +5

    You will remain forever and ever Balu garu in our heart with your soulful singing

  • @kambhampatiramadevi7245
    @kambhampatiramadevi7245 3 роки тому +2

    Sir so much of crying to my eyes why God will take of u so much of miss u sir 😭😭😭😭😭😭😭

  • @sabashifa8867
    @sabashifa8867 4 роки тому +5

    He is a legend,

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫁🫁🫁🫁🫁🫁My heart beats for SPB Sir, RIP. You are always in the hearts of music lovers

  • @ravanasura2879
    @ravanasura2879 4 роки тому +3

    Excellent. No replace balu g and msv and one and only athreya garu

  • @chakravartulanagarjuna5634
    @chakravartulanagarjuna5634 3 роки тому +3

    World's most melodious voice

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 5 років тому +6

    Great speech sir

  • @elpulaSUPREME
    @elpulaSUPREME 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ansreenu4001
    @ansreenu4001 5 років тому +4

    Heart touching

  • @haripriya4771
    @haripriya4771 Рік тому +1

    Hatts off to you r peak Humorous Emotional song long live ur Voice in this World 🌎. Nothing more to say.

  • @jemmygovada3968
    @jemmygovada3968 3 роки тому +1

    Entha dedicated person miru

  • @sureshvvk7408
    @sureshvvk7408 Рік тому

    What an excellence from the Telugu Cine Industry ??...Immense contribution from them...

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 5 років тому +4

    Balu Garu adbuthanga padaru. Thinte garelu tinali vinte Balu gari patalu vinali

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 4 роки тому +3

    Really nobody will sing like balu garu. beautiful song beautiful compsition by m.s viswanatham garu

  • @umamohangomasa5002
    @umamohangomasa5002 2 роки тому

    Meeru leeni eelokamlo pata vinadaniki chala kastanga undi balu sir garu. We miss miss u.

  • @canilvsn
    @canilvsn 3 роки тому +2

    His modulation style lets him control the tune so much..Balu..dear Balu

  • @karikeprakash3962
    @karikeprakash3962 2 роки тому +1

    Such a wonderful song... all time great song.Balu sir miss you alot

  • @talluriyesudas1152
    @talluriyesudas1152 3 роки тому +3

    What a beautiful voice

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 роки тому +1

    What a melody song with spb appa

  • @ragkvrags
    @ragkvrags 3 роки тому +2

    well composed great song, excellent singer and many star pioneers in all sections in movie industry in audience...sad thing is many are not with us...we cant bring them back...golden era is gone unfortunately..

  • @Namelessdad83
    @Namelessdad83 4 роки тому +3

    Rest in peace sir 🙏

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 6 років тому +3

    Good said balu garu MSV And Atreya Cnare

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 5 років тому +3

    🙏🙏

  • @pavanikadiyam7645
    @pavanikadiyam7645 2 роки тому

    endaro mahanubhavulu andariki padabi vandanam

  • @ramlaxman9850
    @ramlaxman9850 7 років тому +8

    awasome speech sir

  • @chinnuladdu6866bajanalu
    @chinnuladdu6866bajanalu 3 роки тому +1

    Super balugaru

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 3 роки тому +1

    We miss you sir...never come again

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 років тому +5

    Aani muthyam

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 4 роки тому +1

    Somany so many so many legends in dis program....episode

  • @mutnuruupendrasarma515
    @mutnuruupendrasarma515 Рік тому

    Excellent🙏🏻

  • @saveensiripelly7740
    @saveensiripelly7740 5 років тому +2

    Swarabhishekam is nothing but konni Vela manchi patalaki abhishelam chusevariki vinevariki padevariki kuda

  • @babulakarada7942
    @babulakarada7942 3 роки тому +1

    Beautiful song

  • @ravikommu8454
    @ravikommu8454 5 років тому +3

    Balu mana Telugugodu mana Andari Brathukulu Dhanyam

  • @boobathygopal8372
    @boobathygopal8372 3 роки тому +1

    I love you appa

  • @umasuresh7371
    @umasuresh7371 4 роки тому +2

    Rest in peace sir

  • @venkataramananaidu1118
    @venkataramananaidu1118 4 роки тому +2

    When you will come back Sir sing by these type of songs

  • @ILKReddy
    @ILKReddy 3 роки тому

    Rest in peace sir , మీలాంటి కారణజన్ములు మళ్లీ పుడతారా?

  • @sreekanthpotnuri6385
    @sreekanthpotnuri6385 5 років тому +2

    You sinig allways heart

  • @sharabugnanesh531
    @sharabugnanesh531 3 роки тому

    Suma gaaru Balu gaarini intha close ga chusi maatladi me janma dhanyam

  • @jemmygovada3968
    @jemmygovada3968 3 роки тому

    Meeku meere sati ika evvaru meela matladaleru padaler love Babai

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 3 роки тому

    Eppudu unna kanneellu aagatledu..
    Sir we miss u analo.. u r with us analo....

  • @umayerramsetty512
    @umayerramsetty512 2 роки тому

    Abhinandanam balugaru

  • @csilpa9697
    @csilpa9697 4 роки тому +1

    Spb sir meru Malli puttalanni korukuntunna sir

  • @padmalatachengalvala473
    @padmalatachengalvala473 Рік тому

    Ee paata enni sarlu vinnaa tanivi teeradu.manasu ki anirvachanamyna anubhutini echche e paatanu nenu prati roju vinnaa naaku malli malli vinaalane vuntundi.Aayana sajivangaa lekapoyina patala rupamlo eppudu manatone vunnaarani naa abhipraayam.Nenu alaage anukuntaanu ituvanti paatalu vintunna appudu.SPB gaaru ki satakoti paadaabhivandanaalato abhimaaninche oka sangeetha abhimaani

  • @damndouglas
    @damndouglas 2 роки тому +1

    He is not only doctor also Engineer in music

  • @josephbabu1944
    @josephbabu1944 3 роки тому

    Koti namaskaram to MSV,SPB.

  • @Tiffins-Currys-Salads
    @Tiffins-Currys-Salads 6 місяців тому