КОМЕНТАРІ •

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 3 роки тому +74

    ఎంత మధురం 'కోకిలమ్మ' సినిమాలోని ఈ పాట.గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఏ ముహూర్తాన ఈ పాట పాడారో,మహానుభావులు ఎంతమంది ఈ పాటకు ప్రాణం పోయడంలో తమ వంతు కృషి చేశారో.......మహానుభావులారా మీకందరికీ నా పాదాభివందనాలు.

  • @NAGENDRAKUMAR-pe5zo
    @NAGENDRAKUMAR-pe5zo Рік тому +24

    ఈ పాట నా ఒళ్లు పులకరింప జేస్తుంది....హాట్స్ ఆఫ్ టూ బాలు..... ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు... వింటూనే ఉన్నాను....

  • @Ramsudhanvi
    @Ramsudhanvi 11 місяців тому +11

    ఆ....ఆ...
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
    అభినందనం అభినందనం అభినందనం
    చరణం 1:
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
    మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
    నేడే అర్చన సమయం
    నా నవ జీవన ఉదయం
    ఎదలో మమతా గీతం
    గుడిలో ఘంటా నాదం
    ఇది నా తొలి నైవేద్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    చరణం 2:
    వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
    నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
    నా జీవితమే ఇక నీ పదపీఠం
    నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
    నేడే నా స్వర యజ్ఞం
    నేడే ఆ శుభలగ్నం
    చెలిమే చేసిన భాగ్యం
    మదిలో మెదిలే రాగం
    ఇక నా బ్రతుకే ధన్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం

  • @achari100
    @achari100 2 роки тому +36

    పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన అంత కమ్మగా ఒక్క బాలూ గారి గొంతులోనే పలకగలదు.

    • @AnuBalaji1996
      @AnuBalaji1996 4 місяці тому +1

      Yes...100%..true...

    • @kvvksanyasirao4207
      @kvvksanyasirao4207 21 день тому

      Rajan Nagendra gariki🌹💐👍🏾🙏🏾

    • @achari100
      @achari100 21 день тому

      @@kvvksanyasirao4207 Music చేసింది MS VISWANATHAN

  • @chiranjeevulugovindaswamy2044
    @chiranjeevulugovindaswamy2044 8 місяців тому +9

    చరిత్ర లో కొన్నిపాటలు మాత్రమే చిరస్తాయిగా నిలుస్తాయి.....ఈరాగంలోనే వుంది తీయని బాధ....సంగీతం, రచన,చిత్రంలోని సంధర్భం....హీరో తాను ప్రేమించిన అమ్మాయిని తన ఎదుగుదల కు ఉపయోగించుకొని తరువాత ఆమెను వదిలేయడం.....చిత్రం అధ్భుతంగా వుంటుంది....బాలుగారికి నాజోహారులు....🙏💐

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 3 роки тому +35

    ఈ పాట అంటే నాకు చాల ఇష్టం
    ఈ పాట పాడిన మహానుభావుడు కి మరణం లేదు🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kaipa9982
    @kaipa9982 Рік тому +11

    చతురత్రయం..బాలు గారు,విశ్వనాథన్ ms,. గారు , మహా కవి ఆచార్య ఆత్రేయ గారు,బాలచందర్ గారు సృష్టించిన వజ్రం..ఈ గీతం.ముందు ,.... బాలు గారి భూపాలం రాగం ఆలాపన..హైలైట్.. ఏక్కడికో సుదూర తీరాలకు తీసుకెళ్తుంది..ఈ పాట!

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Рік тому +5

    ఆ పదాలు రాగాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 🙏

  • @sagarikaponturu972
    @sagarikaponturu972 8 місяців тому +3

    No one can hmmm the beginning...hats off guruji

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Рік тому +3

    మీకు మీరే సాటి బాలుసార్..!
    మీకు పాదాభివందనం🙏🙏

  • @shaikimran1996
    @shaikimran1996 4 роки тому +15

    Baaalu gaariki praanam ee song antey ...❤️❤️❤️❤️spb gaari voice .....and 25 SEP 2020...rip sir 😭😢😢😢😢

  • @srinivasgc2161
    @srinivasgc2161 4 роки тому +16

    One of My Favorite Song Ever. Legendary Balu Sir -అభినందనం ❤️.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 3 роки тому +11

    Only legends sing like this...that is S.P.Balu

  • @maniksharma1746
    @maniksharma1746 4 роки тому +8

    Aalapana awesome.... 2nd line balu just nailed it..... legendary... take a bow Balu garu

  • @jeff_jags3335
    @jeff_jags3335 4 роки тому +11

    This one is a Gem from MSV. ❤️❤️❤️

  • @venugopalgogula2743
    @venugopalgogula2743 4 роки тому +8

    Legendary Balachander and M S Vishwanathan combination is suprrr and the song is marvelous

  • @sarmakameshwar9085
    @sarmakameshwar9085 3 роки тому +2

    Balu Garu evvaro kaadu adi paadindi meere alage swaraalu samakurchinadi MSV gaaraite vini memandaramu aananda paaravaswam lo munigichela cheyipinchina meeku paadaabhivandanam. Hare Krishna.

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 5 років тому +14

    Beautiful song legendary music in ms viswanadhan garu 🙏🙏🙏🌹

  • @josephbabu1944
    @josephbabu1944 3 роки тому +5

    MSV
    SPB
    KB combo produced the best songs.

  • @openinnovation5858
    @openinnovation5858 Рік тому +3

    నా బాల్యం లో రేడియో లో వచే ధీ అద్బుతం మల్లి ఈ రోజు

  • @krishnaprasad4913
    @krishnaprasad4913 7 місяців тому +1

    Nanna gurthuku vacharu..radio lo e song vachedi...thanks nanna ,e prapancham lo ippudu miru leru..mi gurthulu naku chala unnayi naku

  • @arkvasu
    @arkvasu 3 роки тому +7

    thanking u balu sir for giving this good song to listen ..........................

  • @subrahmanyamdasika1259
    @subrahmanyamdasika1259 4 роки тому +8

    Most beautiful song, hats off to spb garu

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 7 років тому +28

    ఎవ్వరో పాడారు భూపాల రాగం .సుప్రభాతమై..
    కనుగొంటినీ ఆ దేవిని .. అభినందనం.

  • @dsuperbabu4773
    @dsuperbabu4773 6 років тому +12

    Aatreya gaaru meeru leru, me PAATA undi, TELUGU BHASHA unnanta kaalam untundi. ..great song

  • @srinivass7140
    @srinivass7140 4 роки тому +4

    Balu Garu Naaku Devudu Mee paata vinanide naaku poddu podu
    U r legend in singing

    • @venkateswarlubokka6578
      @venkateswarlubokka6578 3 роки тому

      మనిషి మనిషికీ వొకధవుంది గుండె గుందేకొవ్యధవుంది..వ్యధగాయాలను నిధ్రపుచ్చనీకే ఈ కోకిలమ్మ సుశీలమ్మ భాలుల కమనీయ గానముంది..

  • @srinivasyele8680
    @srinivasyele8680 3 роки тому +5

    Wovvv..wat a lovely song..superrr

  • @dhathri3491
    @dhathri3491 4 роки тому +9

    This is my favourite song of SPB garu. Rip sir.

  • @nainaphinehaskishore6291
    @nainaphinehaskishore6291 5 років тому +5

    ఏమి అద్భుతం......

  • @krishnasubrahmanyam1417
    @krishnasubrahmanyam1417 5 років тому +15

    Excellent music, adhbuthamaina balu gari singing, saaho anipimche sarita gari acting mahaanubhaavulandaru kalisi oka project chesthe, ilanti mesmerizing output le vathaai🙏🙏🙏🙏🙏🙏

  • @kanugushouseofindianastrol8918
    @kanugushouseofindianastrol8918 4 роки тому +2

    poojyulu m s viswanadhan garu, telugubhaasha chesukunna punyam aachrya aatreya garu & mahaanubhaavudu balachnder garu AND of course balu garu. THANKS FOR AN EVERLOVING GOLDEN SONG/songs.

  • @nainaphinehaskishore6291
    @nainaphinehaskishore6291 5 років тому +8

    వసంత కాల కోకిలమ్మ

  • @tamilmannanmannan5802
    @tamilmannanmannan5802 5 років тому +8

    MSv music always
    Greatest world.🎹🎸

  • @yesudasseelam6530
    @yesudasseelam6530 5 місяців тому

    Wow...what a picturization...what a direction..what a tone of Balasubramanyam..... wonderful song...my heart touching song.... thanks to all personalaties who involved to set this greatest song.

  • @raghuaddanki678
    @raghuaddanki678 4 роки тому +4

    I Love Ilaiyaraja sir, but IMO its MSV the Pure Genius......We are all lucky to travel with him for sometime, but he is Synonym to Eternal.....

  • @BudumuruSriramulu
    @BudumuruSriramulu 2 місяці тому +1

    సూపర్ sir బాలు garu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +4

    సూపర్ సాంగ్. 12/7/20 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anasuyaveluvarti1614
    @anasuyaveluvarti1614 2 роки тому +2

    EE SONG LO VUNNA MUSICAL TROOP "RAAGAVIPANCHI" FROM VIZAG. FLUITE BY "JOHN" GARU.

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 3 роки тому +5

    Wonderful song.. 👌👌

  • @pudimadaka8676
    @pudimadaka8676 2 роки тому +2

    ఈ పాట మా చిన్నాన్న అర్జాల.రమణగారు(స్టీల్ ప్లాంట్) వారు కి చాలా చాలా ఇష్టం.....

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +4

    కనుగొంటిని ఆ దేవిని అభినందనం

  • @PV_RAMANA
    @PV_RAMANA 3 роки тому +5

    పల్లవి:
    ఆ....ఆ...
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
    అభినందనం అభినందనం అభినందనం
    చరణం 1:
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
    మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
    నేడే అర్చన సమయం
    నా నవ జీవన ఉదయం
    ఎదలో మమతా గీతం
    గుడిలో ఘంటా నాదం
    ఇది నా తొలి నైవేద్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    చరణం 2:
    వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
    నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
    నా జీవితమే ఇక నీ పదపీఠం
    నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
    నేడే నా స్వర యజ్ఞం
    నేడే ఆ శుభలగ్నం
    చెలిమే చేసిన భాగ్యం
    మదిలో మెదిలే రాగం
    ఇక నా బ్రతుకే ధన్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం

  • @podapatiaruna1088
    @podapatiaruna1088 2 роки тому +3

    🙏 balugaru

  • @ravindracharichari9487
    @ravindracharichari9487 7 років тому +11

    what a feeling... feeling for ever.. after watching this song.. no body could deceive his lover.. this love is forever..

    • @bharatapsingikarraja9097
      @bharatapsingikarraja9097 4 роки тому +1

      But he did in the movie. It's very painful to watch this love story. Especially Saritha gari acting is like tremendous. I'm her biggest fan of her acting, n her dubbing aswell 🙏

    • @Jacobsebastian-jf1ku
      @Jacobsebastian-jf1ku 11 місяців тому

      ua-cam.com/video/cCl1wp-9Mfs/v-deo.html

  • @suvarchalaavasarala5693
    @suvarchalaavasarala5693 4 місяці тому

    Great MS Viswanadham, SPBalu , Acharya Atreya and Balachander given this song to the great melodies of Telugu movies

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 5 років тому +4

    నాకు చాలా ఇష్టమైన పాట.

  • @jeevanreddy66
    @jeevanreddy66 3 роки тому +3

    GOLDEN SONG FOREVER

  • @PV_RAMANA
    @PV_RAMANA 3 роки тому +6

    పల్లవి:
    ఆ....ఆ...
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    వాణియై నాకు బాణియై
    ఏ దయ నా హృది మీటెనో
    ఆ మూర్తికి స్త్రీ మూర్తికి
    అభినందనం అభినందనం అభినందనం
    చరణం 1:
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
    సప్తస్వరాల హరివిల్లునైతీ
    ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
    మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
    నేడే అర్చన సమయం
    నా నవ జీవన ఉదయం
    ఎదలో మమతా గీతం
    గుడిలో ఘంటా నాదం
    ఇది నా తొలి నైవేద్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    చరణం 2:
    వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
    నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
    వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
    నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
    నా జీవితమే ఇక నీ పదపీఠం
    నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
    నేడే నా స్వర యజ్ఞం....
    నేడే ఆ శుభలగ్నం......
    చెలిమే చేసిన భాగ్యం...
    చెలిమే చేసిన భాగ్యం....
    మదిలో మెదిలే రాగం
    ఇక నా బ్రతుకే ధన్యం
    ఎవ్వరో పాడారు భూపాల రాగం
    సుప్రభాతమై
    కనుగొంటిని ఆ దేవిని
    అభినందనం అభినందనం అభినందనం

  • @jayarambangarunaidu4447
    @jayarambangarunaidu4447 4 роки тому +2

    My favorite song... Love it...

  • @syambabureddi8630
    @syambabureddi8630 6 років тому +4

    madhuramaina premaki, sumadhuramaina geetham

  • @peyyalasatish1429
    @peyyalasatish1429 5 років тому +1

    E paata paadina sp balu gaariki na dhanyavaadaalu

  • @bjsuresh5263
    @bjsuresh5263 6 років тому +3

    Evergreen melodious song.

  • @punvithareddy7961
    @punvithareddy7961 4 роки тому +3

    Super hit melody

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 Місяць тому +1

    Miss u balu sir ❤

  • @raghunathraghu8618
    @raghunathraghu8618 Рік тому

    What a freshness in this song really beautiful

  • @srinivasuludega1429
    @srinivasuludega1429 7 років тому +3

    Madhuraathi Madhuram...

  • @garugukishorekumar8057
    @garugukishorekumar8057 4 роки тому +1

    Radhakalyanam

  • @fordhood8646
    @fordhood8646 11 місяців тому

    acharya athreya writes a nice song. ms viswanathan tunes music spb sings with heart

  • @vaishnavisudharsan2814
    @vaishnavisudharsan2814 7 років тому +4

    VERY NICE SONG. NOW BOOPALA RAGAM IS FOLLOWING ME WHEREVER I GO. ITS A GOOD SIGN.

  • @nainaphinehaskishore6291
    @nainaphinehaskishore6291 7 років тому +3

    what a beautiful and amazing song

  • @yourssanthosh52
    @yourssanthosh52 4 роки тому +2

    Wat a song

  • @VullangullaSrinivasrao-wq7mt
    @VullangullaSrinivasrao-wq7mt 5 місяців тому +1

    Ilove this song 💓.

  • @raghuraman1440
    @raghuraman1440 Рік тому

    The world real music super star the one and only the great MSV Garu.

  • @gouthamgadekar164
    @gouthamgadekar164 2 роки тому +1

    JAI HO SPB SIR 🙏

  • @majetivaraprasad3143
    @majetivaraprasad3143 5 років тому +3

    Such a nice song

  • @yashwanthmvs3069
    @yashwanthmvs3069 7 років тому +6

    no body can attempt such a greatest song

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Рік тому

    My Heart ❤ is shivering

  • @puma4440
    @puma4440 6 років тому +5

    I love song my favorites

  • @ravichandrairla4297
    @ravichandrairla4297 4 роки тому +2

    Exllant boss

  • @testerea.c8819
    @testerea.c8819 4 роки тому +3

    MSV originally used this tune in a Malayalam song and sung it himself: ua-cam.com/video/CYtpfLNVLUA/v-deo.html. That song had a different mood and was also a hit. The Telugu version has been sung melodiously by SP Balu sir.

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +3

    Excellent Song.

  • @srinivasaraolakkenaboina3864
    @srinivasaraolakkenaboina3864 5 років тому +2

    pata vunnanthakalam vunde pata
    my love song

  • @mkedarnath2088
    @mkedarnath2088 3 роки тому +2

    Beutiful song

  • @suryateja1694
    @suryateja1694 Рік тому

    ❤histerylo Mari elanti songs vinlemu🎉

  • @PagadalavamsiDeepak
    @PagadalavamsiDeepak 4 місяці тому

    Evaro rasaru pata daniki chakkaniabarananni amarchadu e gana saraswathi

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 6 років тому +2

    Excellent song...

  • @acnnaidu709
    @acnnaidu709 5 років тому +5

    Baluu..amrutham thagava

  • @adinarayanaBurugupalli
    @adinarayanaBurugupalli 5 місяців тому

    Kokilamma..2.songs..evergreen.

  • @sailokesh2005
    @sailokesh2005 5 років тому +5

    Elanti bhupala ragam malli evaru rastaro

  • @soogoodlmpormesionthakstoo2270
    @soogoodlmpormesionthakstoo2270 7 років тому +3

    please upload full movie please please please

  • @saideepak6291
    @saideepak6291 6 років тому +5

    what a beautiful song

  • @pudimadaka8676
    @pudimadaka8676 2 роки тому +1

    SPB garuki maranamu ledhu

  • @jakkikalpana2770
    @jakkikalpana2770 7 років тому +2

    please we want to see full movie . please upload the full movie and thanks for uploading songs.

  • @vasuteki3283
    @vasuteki3283 5 років тому +3

    Good song

  • @nagamanibogadhi7908
    @nagamanibogadhi7908 7 років тому +3

    please upload full movie

  • @nagavardhanchennuri1343
    @nagavardhanchennuri1343 7 років тому +1

    superrrrrrrr

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +3

    BEST SONG

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    Sinimaalo yemiiledhu yiddharu ammaayilu vokahero melody songs/paatale praanam cinimaaku/

  • @LiveLaughLoveTravelVlogs
    @LiveLaughLoveTravelVlogs 7 років тому +3

    Please upload movie

  • @a.l.s.rohit.3103
    @a.l.s.rohit.3103 7 років тому +1

    beautiful song

  • @NaveenBabuVulavalapudi
    @NaveenBabuVulavalapudi Рік тому

    my favorite song

  • @esrilakshmi
    @esrilakshmi 5 років тому +1

    supereb song

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому +2

    Best song

  • @Bangaramma7242
    @Bangaramma7242 6 місяців тому

    👌👌👌

  • @ashokgs8013
    @ashokgs8013 Рік тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @peyyalasobhan9755
    @peyyalasobhan9755 7 років тому +1

    super song

  • @adityapharmacy8242
    @adityapharmacy8242 Рік тому

    Super song

  • @nainaphinehaskishore6291
    @nainaphinehaskishore6291 5 років тому +1

    ఆహ

  • @sanjeevp5970
    @sanjeevp5970 7 років тому +1

    supper songe

  • @srinivaasnemani7971
    @srinivaasnemani7971 7 років тому +2

    can any body upload jebudonga sobhan Babu film neelala ningilo film video as I was passionate to watch nd my life dream