అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( Assel ) Country Chicken/Natu Kodi farming || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 335

  • @chrkpanditravi6691
    @chrkpanditravi6691 3 роки тому +86

    చూసి నప్పుడు చాలా బాగుంటది చేస్తే గుబా గుయ్యు మంటాది

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 3 роки тому +92

    నాటు కోళ్ళ పెంపకం గురించి చెప్పే విధానం చాలా స్పష్టంగా ఉంది. 👍👍👍👍👍

  • @chandramohan3537
    @chandramohan3537 3 роки тому +4

    అన్ని విషయాలు చాల వివరంగా క్లియర్ గా ఆర్డమయ్యేలా తెలియ చేసారు, మీరు ఆర్ధిక విజయం సాధించాలని ఆసీసుతున్నాను

  • @rajendherthode5902
    @rajendherthode5902 3 роки тому +9

    ఒరిజినల్ no:1 నాట్ కోళ్లు కావు no:2 కొళ్ళు
    వాటిని పేట కోళ్ అంటారు

  • @jayasimhachakravaram4068
    @jayasimhachakravaram4068 3 роки тому +6

    ఈక్రాస్ జాతికోళ్లు పెంచి నెత్తినగుడ్డేసుకోవాలి...ఓపికుంటే కోళ్లంటే మోజుంటే నెల్లూరు విడికాళ్ళ బెరసజాతి కోళ్లనుపెంచుకోండి.మొదటగా రెండుమంచి పెద్దవరస విడికాళ్ళపుంజులు, ఓఆరు పెట్టలతో ప్రారంభించండి అవే సంవత్సరం తిరిగేసరికి మీకు వందల్లో తయారౌతాయి

  • @naseernassu8229
    @naseernassu8229 2 місяці тому

    Good information. ...Thank you Mam...

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 3 роки тому +5

    అవి నాటు కోళ్లు కావు
    అవి రుచి కి అంత అంత మాత్రమే..

  • @sujithsuji2724
    @sujithsuji2724 Рік тому +1

    Super anna

  • @arunkumarvempati798
    @arunkumarvempati798 2 роки тому

    Good thammudu. Ajay. Naku chala istam kolla pempakam.

  • @ganeshbanoth8976
    @ganeshbanoth8976 2 роки тому +10

    సార్ మీరు సామీకృత వ్యవసాయంలో దిట్ట
    ఒకవైపు కూరగాయలు ఒకవైపు కోళ్లు అన్నిట్లో ముందుగా భలే బాగా రాణిస్తున్నారు మీరే మాకు ఆదర్శం👏👏

    • @arun57169
      @arun57169 Рік тому

      Em inspiration ayya babu,penchi champadaniki ammestunte neeku ela inspiration ayya🙏

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 2 роки тому

    Thanku Brather chala chalkaga vivarincharu dhanyawad

  • @rajunaik689
    @rajunaik689 2 роки тому

    Chala manchi work babai garu,great work,

  • @MohdAmer-mx1jx
    @MohdAmer-mx1jx 3 роки тому +7

    Super nice video kani avi natu kodi kadu aseel bride... 3 to 4 months lo vastadi cutting size kani 1. 100 to 1.400 lope untadhi wait anthe adi...
    Ede plus lo pure natu kodi farming cheyndi baguntadi
    Wholesale 350 to 380 varaku ammachu. Adi gerrenty.... Retail lo 450 undi epudu present.....

    • @dkr-qm9zs
      @dkr-qm9zs 3 роки тому +3

      Yes your correct bro it's aseel cross bread

  • @RAJKUMAR-wb2fv
    @RAJKUMAR-wb2fv 3 роки тому +2

    నాటు కోళ్లు సంవత్సరానికి ఒక బ్యాచ్ మాత్రమే వస్తుంది....

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 3 роки тому +4

    Excellent Sir

  • @MuraliKrishna-ze3rc
    @MuraliKrishna-ze3rc 3 роки тому +3

    Super babai

  • @AnandB-b2e
    @AnandB-b2e 7 місяців тому +1

    Op

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 роки тому +23

    చాలా బాగా చెప్పారు సర్ మీరూ మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి రైతు మంచి లాభాలు

  • @anilchodipalli
    @anilchodipalli Рік тому

    బాగా ఉన్నది సర్

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому

    Very good breather super

  • @divyabalasani6957
    @divyabalasani6957 3 роки тому +49

    లక్ష రూపాయలు నెలలకు ఎట్లా వస్తున్నాయి చెప్పగలరా

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому +8

      ఏడాదికి 3 బ్యాచ్ లు తీసే అవకాశం వుంది. ఒక్కో బ్యాచ్ లో ( రెండు షెడ్లకు కలిపి ) 6 లక్షల లాభం వస్తే.... 3 బ్యాచ్ లలో వచ్చే ఆదాయాన్ని నెలకు లెక్క కట్టి చూడండి.

    • @pradeepkpa5460
      @pradeepkpa5460 3 роки тому

      @@KarshakaMitra sir pls send me your number

    • @rambabuaala5308
      @rambabuaala5308 3 роки тому

      @@KarshakaMitra me number pettandi

    • @skahmed8127
      @skahmed8127 3 роки тому

      @@KarshakaMitra00000

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 роки тому

    Vav. Nice information 🙏

  • @venkyvenky8629
    @venkyvenky8629 3 роки тому +3

    Super Farmer eeyana

  • @rameshkollabathina5729
    @rameshkollabathina5729 3 роки тому +6

    Thanks for information

  • @rajeshcreation9450
    @rajeshcreation9450 3 роки тому

    అన్న మాది ఖమ్మంలో నేను రోజు సాయంత్రం గ్రామంలోకి వెళ్ళి నాటు కోళ్ల కొనుకొని ఆముదం ఆనుకొతున అక్కడ ఆమలి..

  • @enggvenu1396
    @enggvenu1396 2 роки тому

    Excellent sir 👌😊

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 3 роки тому

    Nice Idea. Best wishes

  • @sairuchitha8345
    @sairuchitha8345 3 роки тому +1

    మంచి వ్యాపార ధోరణి

  • @gyadhagiri4950
    @gyadhagiri4950 3 роки тому +2

    Vaariki bhumi undhi kabatti talent undi chesaru great,kani talent undi cheyalanna aalochana undi bhumi leka badhapaduthunnam, A Government help chesthundhi

  • @josephpolakonda9825
    @josephpolakonda9825 3 роки тому +1

    Kollu thappa
    Migilinavanni perfect
    Suuuuuper

  • @chinthalapallyrajagoud1128
    @chinthalapallyrajagoud1128 3 роки тому +2

    Great job and 👌

  • @ykrishnaiah5205
    @ykrishnaiah5205 3 роки тому +70

    ఇవి నాటు కోళ్లు కావు, అసిల్ క్రాస్ ఇవి హైబ్రిడ్ రకం కోళ్ళు

  • @mallikarjunarepalli172
    @mallikarjunarepalli172 3 роки тому +4

    Nice anna

  • @madhusudanaraoa6069
    @madhusudanaraoa6069 2 роки тому +1

    పూర్ కోళ్ల పెంపకం చేయాలా లేదా జాతికోళ్లు పెంచాల తెలియజేయండి

  • @sairktravels6719
    @sairktravels6719 3 роки тому

    Very Nice. Good farmer

  • @saigsdsaigsd3362
    @saigsdsaigsd3362 3 роки тому +1

    Super sir

  • @arunkumarvempati798
    @arunkumarvempati798 2 роки тому

    వెల్లుల్లి పేస్ట్ పల్చటి మజ్జిగలో కలిపి తాగిస్తే కోళ్లకు జబ్బులు రావు. వచ్చిన తట్టుకుంటాయి. ఉల్లిగడ్డల ముక్కలు పెడితే కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 2 роки тому +1

    👌

  • @bilaskarkimudu5393
    @bilaskarkimudu5393 3 роки тому +2

    Good job

  • @nikhilv4042
    @nikhilv4042 2 роки тому +1

    Eggs pedhuthaya

  • @mullagirisharath677
    @mullagirisharath677 3 роки тому +3

    Good work....

  • @YallaRao.Mahendra
    @YallaRao.Mahendra 2 роки тому

    Forum kodlu laga tiruganiyyakunda penchete adi kooda forum kode avutundi

  • @msrinivasarao5119
    @msrinivasarao5119 3 роки тому

    Very very super

  • @ammanannachanti9193
    @ammanannachanti9193 Рік тому

    Anna cleaing ala chestar

  • @lakshmanadasmaganti5537
    @lakshmanadasmaganti5537 3 роки тому +2

    Super

  • @mohammadjani5146
    @mohammadjani5146 3 роки тому

    Marketing ela chestunnaru. Ekkada sale chustunnaeu

  • @kirankumarjupalli2660
    @kirankumarjupalli2660 2 роки тому +1

    బాయిలర్ కోడికి ఇంజక్షన్ చేసినట్టే వీటికి కూడా చేస్తారు. ఒరిజినల్ నాటుకోడి అసలు కానే కాదు

  • @penchalaiah.bpenchalaiah.b1109
    @penchalaiah.bpenchalaiah.b1109 3 роки тому +2

    కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి

  • @p.sriram1505
    @p.sriram1505 3 роки тому +7

    So talented

  • @helloindia.8847
    @helloindia.8847 3 роки тому +24

    తోకలు ఈకలు లేవు అవీ నాటు కోడి ఎలా అవుతాయి అవి Aseel cross breed

    • @రైతుకువందనం
      @రైతుకువందనం 3 роки тому +4

      I think your half knowledge about poultry.... Please don't mislead

    • @rameshreddy2261
      @rameshreddy2261 3 роки тому +1

      Correct

    • @suddalamurali3794
      @suddalamurali3794 3 роки тому +2

      @@రైతుకువందనం endhi poultry sankara jathi kollaki company feed petti 3 nellalo penichuthu natu kodi anadam valla.. Asallina natukodi dorakadam ledhu

    • @suddalamurali3794
      @suddalamurali3794 3 роки тому +2

      @@రైతుకువందనం veetiki boilers ki teda ledhu

    • @sreekanthreddy9864
      @sreekanthreddy9864 3 роки тому

      @@suddalamurali3794 undi vatini bayataku vadulutunnadu chudandi purugu chedalu tintunnai

  • @ramakrishnaredrouthu4294
    @ramakrishnaredrouthu4294 2 роки тому

    Sir sheds gurichi inka koncham vivaramga cheppagalara

  • @madhubalthe2094
    @madhubalthe2094 3 роки тому +5

    Gud job brother

  • @venkatswamy2870
    @venkatswamy2870 2 місяці тому

    Maku pillalu kavalante ala

  • @MrSatiiiii
    @MrSatiiiii 3 роки тому +4

    అన్ని ఒకే రంగు...నాటు కోళ్లు కావు...ఎముకలు గట్టిగా ఉండదు...నాటు కోడి ఎముకలు గొర్రె మేకా ఎముకలు లాగా గట్టిగా ఉంటాయి...వీటిలో కొన్ని నాటు కలిశారు...

    • @suddalamurali3794
      @suddalamurali3794 3 роки тому

      Motham mosame avvi natu kolle kavu.. crossbreeds ke broiler feed tho penchutharu colour broiler

  • @repatitelangana
    @repatitelangana 3 роки тому +3

    నాటు పేరు తో చేసే కోళ్ళ వ్యాపారం

  • @p.sriram1505
    @p.sriram1505 3 роки тому +2

    Very great

  • @sagarkokila2140
    @sagarkokila2140 3 роки тому +2

    Sir ma dhaggara 1000 kollu vunnayi please yevaraina buyer's vunte cheppandi menu kotthaga start chesinam please help ass🙏

  • @KLR_VLOGS
    @KLR_VLOGS 3 роки тому +14

    Naatu Kodi ani cheppi, broiler feed peduthunnaru. Appudu adi naatu kodi musugulo broiler farm penchadam enduku

    • @srinivaspakala6959
      @srinivaspakala6959 3 роки тому +1

      Broiler feed tho penchite... Naatu kodi taste raadu.. Second time customers konaru.. Ika anthe...

    • @pavankumar-ec5yr
      @pavankumar-ec5yr 3 роки тому +2

      30 రోజుల్లో పెరిగే బ్రాయిలర్ కోడికి, 120 రోజుల్లో పెరిగే aseel cross కోళ్లకి తేడా ఉంటుంది కదా, సెమీ నాటుకోడి సార్ అది, కమర్షియల్ గా పెంచాలి కదా,

  • @bhupathirajuharikumar5694
    @bhupathirajuharikumar5694 3 роки тому

    Superb

  • @farmhousesitaram7653
    @farmhousesitaram7653 3 роки тому +2

    Thanks for good information.

  • @venkateshyadav6382
    @venkateshyadav6382 2 роки тому

    Marketing akada undhi

  • @sathwikjosephchinnu
    @sathwikjosephchinnu 3 роки тому

    Good 1500

  • @sravananugula1244
    @sravananugula1244 Рік тому

    Bro rate vasthale seddulovente

  • @jbhari1824
    @jbhari1824 2 роки тому

    అమ్మటం ఒక్క లేటు అయినా.. వాటి వల్ల వచ్చే ఆదాయం ఏదయితో ఉందొ అవే తినేస్తాయి..😄😄

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 3 роки тому +2

    అన్న నేను కూడా కొత్తగా నాటుకోడి పెంచాలి అనుకుంటున్నాం ఎన్ని కోళ్ళతో ప్రారంభించాలో చెప్పగలరా
    నాటు కోడి పిల్లలు మీరు ఎక్కడ తీసుకున్నారు

    • @amuriraviprakash617
      @amuriraviprakash617 3 роки тому +1

      ఇవి కొంటే పోతారు

    • @amuriraviprakash617
      @amuriraviprakash617 3 роки тому

      ఇలాంటి వి వద్దు సోదరా

    • @jayasimhachakravaram4068
      @jayasimhachakravaram4068 3 роки тому +1

      సోదరా ఇలాంటివివద్దు...మంచి బెరసజాతి పెద్దవరస పుంజు ఒకటి నాలుగు బెరసపెట్టలతో ప్రారంభించండి
      సంవత్సరం తిరిగేసరికి మీరు లాభాల్లో ఉంటారు

  • @umashankarchowdary2958
    @umashankarchowdary2958 3 роки тому

    Excellent brother

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 3 роки тому +11

    100 Rojulaku 18oo gms vasthudaa 1100gms Mathramay perugu thundey Ethaney chusey Evaru Pettakandey lose Avutharu Holesale 200/- Kuda Evaru Konadam Ledu

    • @ChandraShekar-ll9cw
      @ChandraShekar-ll9cw 3 роки тому

      Niku farm undhaa ha broo avvi avi anthaa minimum weight untundhii

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 3 роки тому +3

    నాటు కోళ్లు అంటే ఇంటి పెరట్లో గడ్డివాములు వద్దా ఉండేవి నాటు కోళ్లు

  • @nageswararao8334
    @nageswararao8334 3 роки тому

    మంచి సమాచారం

  • @amuriraviprakash617
    @amuriraviprakash617 3 роки тому +11

    రెండు సంవత్సరాల తరువాత ఈయన అనుభవం అడగండి.

    • @balaramnaidu4896
      @balaramnaidu4896 3 роки тому

      Already meru chasara anti

    • @amuriraviprakash617
      @amuriraviprakash617 3 роки тому +1

      కదిరి దగ్గర చసా రైతులు నష్టపోయారు

    • @balaramnaidu4896
      @balaramnaidu4896 3 роки тому

      Tq u for information

    • @amuriraviprakash617
      @amuriraviprakash617 3 роки тому +1

      @@AseelChickFactory నాటుకోడి పిల్లలను shadesలొ పెంచి,వాక్సిన్,యాంటీబయాటిక్స్ ఇచ్చి పెంచితే ఏం లాభం నాటుకోడి కోతకు వచ్చే కాలం ఎక్కువ, వీటిని షెడ్ లొ పెంచితే ఒక దానిని ఒకటి పొడుచుకుంటాయి,అలా కాకుండా వాటి ముక్కులు కత్తరిస్తే మార్కెట్ లొ డిమాండ్ ఉండదు,ఒక్క సారిగా వేల కోళ్లను అమ్మడం రైతుకు సాధ్యం కాదు. పెంచడం కాదు,అమ్మడం ముఖ్యం.

    • @amuriraviprakash617
      @amuriraviprakash617 3 роки тому

      మీ ఫామ్ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు

  • @harinathbhaire3177
    @harinathbhaire3177 3 роки тому

    Nice information

  • @SanthoshKumar-vc4rw
    @SanthoshKumar-vc4rw 3 роки тому +2

    Eviti kante giriraja kollu sadhu 6000 sadhindhi vakate giri raja kollu sadhindhi 1000 sadhindhi vakate think anna once

  • @balrajbalraj3770
    @balrajbalraj3770 2 роки тому

    Super busy maku kavali retu 1oo kolu retu entha

  • @5021RAFI
    @5021RAFI 3 роки тому +3

    2lakhs lo shed impossible
    Kindly give address
    Naku kavalante shed nirmanam cheyinchi eyagalara

  • @yamudni8604
    @yamudni8604 3 роки тому

    Super bro

  • @muniyappanbk6940
    @muniyappanbk6940 3 роки тому +3

    👌🙏

  • @satanarana.marugusatenaran2869
    @satanarana.marugusatenaran2869 3 роки тому

    1 lake yeala veostayo chepalaro cheaputu ra sir

  • @boreddyedwardreddy2680
    @boreddyedwardreddy2680 3 роки тому

    Nice 🤫🤫🤫🤫

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 3 роки тому

    Good

  • @shenkarkarnampanthula2486
    @shenkarkarnampanthula2486 3 роки тому

    Good jok navandi

  • @bhaskarareddydwarampudi9930
    @bhaskarareddydwarampudi9930 3 роки тому

    అన్న ఇలా 3నుంచి 6 వెలకోళ్లు ఎలా మార్కెటింగ్ చేయాలి ?? అంటే ఎలా అమ్మాలి ఇన్ని కోళ్లు ??

  • @gabdulazeez5102
    @gabdulazeez5102 3 роки тому +1

    Thanqu

  • @MuraliKrishna-gg8zz
    @MuraliKrishna-gg8zz 3 роки тому +2

    First avi original natukollu kadhu meru already mention chasaru anukondi and nelaki 1lk vasthumdhi antunaru meku vasthumdho ravatladho tharuvatha vishayam meru mee own land loo chasthunaru kabbatti pettubadi chalaa thagguthumdhi new comers pettaru anukondi shed lese 1yr antha vuntumdhi alagaa meru annatlu metha karchu thagimchu kovadaniki bayataku vadhalali antaa 4acrs land lese yantha paduthumdhi alagaa 6000 birds ki mortality minimum 500 vuntumdhi adhi chusukovali alaga vati gurimchi thaliyani vallu frm start chastha mortality antha vuntumdhoo chapalam alagaa market enkaa kastam alagaa helth issue's vastha time ki yaa medicin vadaloo minimum thalisi vundalii 6000 kollu petti workers ni pettasam vallu chusukuntaru anukuntaa yanni kollu miguluthayoo thalidhu elaa chapukuntu potha chalaa vuntai yadhoo 1mnth ki 1lk vasthunayanta gaa ana alochanathoo kotha gaa yavaraina start chasa vallu vuntaa vakasari alochimchikunta bavuntumdhi ani naa vudhasam

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 роки тому +2

    All politery and some type of Business sir.

  • @Rajuyadav-pj6vi
    @Rajuyadav-pj6vi 3 роки тому +9

    అన్న నా చిన్న డైరీ ఫాం పక్కన కోళ్ల పెంపకం చేపట్టవచ్చా

    • @konasrinivas5330
      @konasrinivas5330 3 роки тому +2

      Pettochu Anna chinnaga pandem kollu pettukondi.diary valla penta pogulu vuntay kabatti manchiga growth vastay konchem feeding chuskunte saripotadi

  • @somab8362
    @somab8362 2 роки тому

    Naatu kollani ekkada ammachu?

  • @ramavathsreenu8595
    @ramavathsreenu8595 3 роки тому

    Nenu kuda pettutanu sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 роки тому

      Good Going. Please catch the Marketing opportunities

  • @shankarbannuru985
    @shankarbannuru985 3 роки тому +3

    E business...chesthe ..modala kalisi pothamu...manam

  • @gaddakomureli65
    @gaddakomureli65 3 роки тому +1

    Including economy plus

  • @nareshchellogi178
    @nareshchellogi178 3 роки тому

    Chicks ekkada dorukuthai

  • @suyayadav3350
    @suyayadav3350 3 роки тому

    👍🙏Anna

  • @kolladevenderreddy1927
    @kolladevenderreddy1927 3 роки тому

    Super👍👍👍

  • @prasadperesetla2106
    @prasadperesetla2106 2 роки тому +1

    In sullrpet cost dressed Rs 550 Kg

  • @janakibhamidipati2319
    @janakibhamidipati2319 3 роки тому +3

    👍👍👍

  • @PANIthenaturelover
    @PANIthenaturelover 3 роки тому +4

    Avi natukollenti sir.
    Elanti medicine ivvakunda penchinave naturakam antarkada😯⏺

  • @karunakarreddy9781
    @karunakarreddy9781 3 роки тому +1

    Our company feed best quality 50 days below 1.8 to 2 kg body weight

  • @MaskManExperiment452
    @MaskManExperiment452 3 роки тому

    👌👌👌

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 3 роки тому +1

    Asil naatu breed kaadu kadaa

  • @harikrishnanaidu8920
    @harikrishnanaidu8920 3 роки тому +1

    Neluro lo yakada testaru

  • @eslavathmadhu1967
    @eslavathmadhu1967 3 роки тому +3

    Okka rupai labham radu