Vanadurga Temple in Purushottapatnam Washed Away By The Flood | @ East Godavari

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గోదావరి ఎడమగట్టున వరద ప్రవాహానికి వనదుర్గ ఆలయం శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కొట్టుకుపోయింది. 15 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు చేస్తున్నారు. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఉదయం మహిళలు అమ్మవారిని దర్శించుకుని విశేషపూజలు చేశారు. మధ్యాహ్నం నుంచి ఆలయం ఒక పక్కకు ఒరిగిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. సాయంత్రానికి అమ్మవారి విగ్రహం సహా ఆలయం నీటిలో కొట్టుకుపోయింది. అమ్మవారి మెడలో ఉన్న కొన్ని విలువైన వస్తువులను భద్రపరిచేందుకు ఇద్దరు వ్యక్తులు లోపలకు వెళ్లిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వాటిని తీయకుండానే ఆ ఇద్దరూ అప్రమత్తమై.... వెంటనే బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల తీర ప్రాంతమంతా కోతకు గురవుతోందని.. ఈ నేపథ్యంలోనే ఆలయం కొట్టుకుపోయిందని గ్రామస్థులు తెలిపారు.
    #EtvTelangana
    #LatestNews
    #NewsOfTheDay
    #EtvNews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 6