ఉపనయన క్రతువు యొక్క పూర్తి వివరణ | Explanation of Upanayana Sanskara

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2022
  • శ్రీ పెండ్యాల సత్యనారాయణ శర్మ (న్యూ ఢిల్లీ) వారిచే వివరించబడిన ఉపనయన క్రతువు భావార్ధం
    Pendyala Satyanarayana Sarma: / satyanarayanasarma.pen...

КОМЕНТАРІ • 48

  • @ganu21
    @ganu21 5 місяців тому +7

    అయ్యా.. ఎప్పుడు అయిపోతుంది అని ఎదురు చూడకుండా చూసిన నా మొట్టమొదటి వీడియో ఇదేనేమో...
    చాలా చక్కగా వివరించారు ప్రతి సంస్కారం గురించి కల్పితాలు లేకుండా...😊
    మీ వాగ్ధాటి గంగా ప్రవాహం 🙏

  • @vidyanistala1589
    @vidyanistala1589 Рік тому +8

    వుపనయన క్రతువు చాలా చక్కగా ప్రతి వారికీ అర్థం అయేట్లు గా ప్రతి చిన్న విషయం కూడా వదలకుండా గురువు గారు వివరిస్తూన్నారు. నమ:స్సుమాంజలు

  • @RajKumar-ym4qe
    @RajKumar-ym4qe 5 місяців тому +3

    🙏🙏🙏Super. Very informative. Thank you Swami 🙏🙏🙏

  • @S.Rajyalakshmi-ew1xr
    @S.Rajyalakshmi-ew1xr 2 місяці тому +1

    Chalabaga chepparu

  • @prabhu741181
    @prabhu741181 Рік тому +2

    ధన్యవాదాలు, ఋత్వికుడు గారు చాల చక్కగా వివరించారు . చక్కగా వీడియో తీసారు. శ్రద్దగా అందరు విన్నారు కుడా . ధన్యవాదాలు.

  • @joshiprahalad4953
    @joshiprahalad4953 2 роки тому +3

    చాలా చక్కగా బ్రహ్మచర్యం మరియు ఉపనయన క్రతువు గురించి చక్కగా వివరించారు

  • @sirisaahassaabs
    @sirisaahassaabs 4 місяці тому +1

    Excellent description by priests about each and every event in these rituals.
    That is the greatness of our Hindu culture.
    The Upanina vatu was really blessed to have such a choosy Brahma garu... And also he has to be thankful to his wonderful parents for arranging this in a perfect manner.
    Good Luck my Boy .

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 Рік тому +4

    చాలా చాలా బాగా చెప్పారు
    వెనకాల కొంత మంది గుస గుస లు
    కొంత disturbance ayyindi
    Vodugu pelli koduku father
    Andari ni control chesaru
    Kanuka vinagaligaamu
    Many many thanks andi

  • @kirankumar-rc2qe
    @kirankumar-rc2qe 3 місяці тому +1

    చాలా బాగా వివరించారు 🙏

  • @sowjanyagarnepudi5254
    @sowjanyagarnepudi5254 Рік тому +2

    చాలా చక్కగా ఉపనయనం విధానాన్ని వివరించారు. ధన్యవాదాలు. 🙏🙏.

  • @punuguv
    @punuguv Рік тому +1

    చాలా మంచి విషయం సులభం గా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ధన్యవాదాలు.

  • @user-gz9hd9xm8u
    @user-gz9hd9xm8u 4 місяці тому +1

    Namaskaramulu guruvu gariki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajusomarajupalli1843
    @nagarajusomarajupalli1843 Рік тому +1

    Chala bavundi chala chakkaga vivarincharu Dhanyavadamulu 🙏

  • @tonicaiganti4071
    @tonicaiganti4071 5 місяців тому +1

    Chala baga chepparu andarii arthamayyetatlu. Gullatippukokunda vivarinchi chepparu.andariki vupayogapade sandesam. Superb.

  • @chitmallaswaroopa9388
    @chitmallaswaroopa9388 Рік тому +1

    గురువు గారు నమస్కారం చాలా బాగా చెప్పారు

  • @subhamudigonda9744
    @subhamudigonda9744 Рік тому +1

    చాలా బాగా చెప్పారు చెప్పారు. ధన్యవాదాలు ,🙏

  • @janardhana1111
    @janardhana1111 11 місяців тому +1

    thank you soo much for this vedio syster garu, thank you soo much

  • @kambhampatimayavally132
    @kambhampatimayavally132 7 місяців тому +1

    Chaala baga chepparu andi

  • @PRIURAVI
    @PRIURAVI Рік тому +1

    Very well explained. Thanks to the Guruvugaru..

  • @venkatasubrahmanyamtangira8809

    Excellent ga vivarincharu 🙏🙏🙏

  • @user-ig9pv7bk5c
    @user-ig9pv7bk5c Рік тому +1

    Chala baaga vivarincharandi

  • @albs7591
    @albs7591 2 роки тому +1

    చాలా బాగున్నది అండి శుభం

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 Рік тому +1

    Gurujii very good🙏 speech

  • @kishoreratna6150
    @kishoreratna6150 Рік тому +1

    Thank you very much ..jii

  • @KoratamaddiRameshsarmaRa-nt1wu
    @KoratamaddiRameshsarmaRa-nt1wu 5 місяців тому +1

    Chala bagachepparuandi.
    Rama sarma uppal hyd.

  • @indranimangipudi1251
    @indranimangipudi1251 Рік тому +1

    చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @ramagullapally3536
    @ramagullapally3536 Рік тому +1

    Chala baga chepparu

  • @bharatirentala1757
    @bharatirentala1757 Рік тому +1

    Chala Baga chepparu

  • @AnilBairu
    @AnilBairu Рік тому +1

    Nice 🙂 explanation

  • @radhikavishnupriyapolepedd4189
    @radhikavishnupriyapolepedd4189 2 роки тому +1

    Very well explained

  • @shanthividya4023
    @shanthividya4023 5 місяців тому +2

    Guruvu garau namasummanjali chala Baga chepparu meeru ekkada untaru

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl Рік тому +1

    👏👏

  • @PavanKumar-sh9lp
    @PavanKumar-sh9lp Рік тому +1

    🙏🙏🙏

  • @sateesh-jb8sy
    @sateesh-jb8sy 4 місяці тому +1

    Srimaan narayana murty gariki Mena namaskar. AryA memu 2sodharulam maku 35years. upanayanam 1sari edhaaramu chesukovacha . Chinna vallaku first chevachha.

  • @zvijayasri7434
    @zvijayasri7434 4 місяці тому +1

    Pantulu garu phone number please?
    Maa intlo odugu undi.

  • @ramakrishnagadepalli8677
    @ramakrishnagadepalli8677 Рік тому +2

    ఉపనయనము
    ఉప = గరువు సమీపముకు
    అయనము=మార్గము

  • @mydhilissri539
    @mydhilissri539 9 місяців тому +1

    Entha baaga chepparandi

  • @kusalagade859
    @kusalagade859 6 місяців тому +1

    Can i get the contact number of pantulu garu pls .. we are planning for my elder son's upanayanam soon

    • @LakshmiDeviVyakaranam
      @LakshmiDeviVyakaranam  6 місяців тому

      good luck... hope you subscribed to my channel?
      (Delhi) nine nine nine nine two five zero two five one

  • @SravaniSri-mv8tx
    @SravaniSri-mv8tx 5 місяців тому +1

    Guruvu name cheppandi

  • @ivenkatasubbarao4281
    @ivenkatasubbarao4281 Рік тому +1

    Well explained your no please sir

  • @prabhu741181
    @prabhu741181 8 місяців тому +1

    ఒడుగు లోనే ఓడుగప్పుడే ముంజవిరుపుడు శ్రావణ మాసం వరకు ఆగి చేసుకోవాలి
    అంటే ఏంటి?!?!

  • @murtymunukutla8080
    @murtymunukutla8080 Рік тому +1

    Very well explained