КОМЕНТАРІ •

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 2 роки тому +40

    హిందూ ధర్మం విశ్వవిఖ్యాతగా వెలుగొందును జై శ్రీమహణ్నరయణ

  • @chandrasekharpinnamraju3529
    @chandrasekharpinnamraju3529 2 роки тому +73

    శ్రీ శ్రీ శ్రీ రామ భద్ర చార్యులు గారు భాగ్య నగర్ లో కాలు మోపడం మన అదృష్టం వారు రామ జన్మ భూమి కోసం చెప్పిన తీరు అమోఘం వారు భగవత్ స్వరూపులు ముగింపు కు వారు రావటం మన అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 роки тому +86

    జై శ్రీమన్నారాయణ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారికి మరియు రామభద్ర స్వామి వారికి ప్రణామములు 🙏🌹

  • @gururajabh2113
    @gururajabh2113 2 роки тому +60

    నిజమైన కల్మషం లేని వైష్ణవులు వారి ని చూడటం ధన్యం

  • @sastrysistla2544
    @sastrysistla2544 2 роки тому +40

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
    సర్వులనూ ఆ కౌసల్యానంద వర్ధనుడు; యశోదానందవర్ధనుడూ సర్వవేళలా కాపాడుగాక .

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 11 місяців тому +13

    🙏శ్రీ రామభద్రాచార్య వారి మీద గౌరవంతో🙏

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 8 місяців тому +3

    ఆ మహాత్మునికి పాదాభివందనం

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 2 роки тому +10

    Goose bumps speech Sri Ramabhadracharya 🙏🙏🙏

  • @sS-lt3nr
    @sS-lt3nr 2 роки тому +18

    I saw Chinna Jiyyar swami in his 30 years age, never saw such a HANDSOME personality but sacrificed his LIFE to uplift HINDU DHARMA without going for marriage. We should appreciate him for his good deeds besides his religious activities. He is no doubt a VIVEKANANDA of modern age. My humble PRANAMS Jiyyar Swami ji

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому +19

    జై శ్రీ మన్నారాయణ🙏🙏🙏

  • @satyasri2485
    @satyasri2485 2 роки тому +19

    Jai shree ram 🙏
    Jai jai shree ram 🙏🙏
    Jai శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @enlightenment4341
    @enlightenment4341 2 роки тому +15

    Jai sri tridandi Rambhadracharya ji

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 роки тому +35

    చిన్న జీయరు సంకల్ప మెన్నుకున్న
    నేటి- ప్రాణప్ర-తిష్టన -నిలచి-శ్రీని
    వాసు డందర దీవించు వరదుడగుచు
    వెలుగ నున్నాడు భక్తుల వేడ్కలందు
    శుభం భూయాత్
    ‌ కలం:దైవజ్ఞాని,అభినవశ్రీ
    ‌ విద్వాన్ కో// శ్రీ//
    చెన్నై-49.
    14-2-2022
    సోమవారం

    • @muralidharrao8815
      @muralidharrao8815 2 роки тому

      We enough fortunate blessedthe renowned Acharyas Sri sri sri Ramananuja jeer Swamiji KolanupakaMuraldhar Rao Nalgonda Telangana State India

  • @బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ

    జై శ్రీమన్నారాయణ సమతా మూర్తి స్ఫూర్తి తో సమతా తత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే మహా ఉద్దేశం మీది అయితే 1000 దళిత గ్రామాల్ని దత్తత తీసుకుని అభి వృద్ధి చేయమని వినమ్ర విజ్ఞప్తి.

    • @shrikrishna3017
      @shrikrishna3017 2 роки тому +3

      మీరు కూడా ఆచరిస్తూ సలహాలు ఇస్తే చాలా బాగుంటుంది పెద జీయర్ స్వామి వారు ఎప్పుడో చేశారు చిన్న జీయర్ వారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు మీరు విచారించకండి

    • @బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ
      @బ్రహ్మశ్రీడా.అవసరాలప్రసాద్శర్మ 2 роки тому +1

      నావరకు నా చుట్టు పక్కల పాఠశాలలకు కంప్యూటర్స్ విద్యార్థులకు పుస్తకాలు,బ్యాగుల, వేదపాఠశాలకు కొన్నిటికి సహాయం,ఉచిత చైతన్య శిక్షణా శిబిరాలు, పాండమిక్ టైం లో 2000 మంది బ్రాహ్మణులకు నెలరోజులకు సరిపడా సరుకులు ఇచ్చాను.ఇదంతా విరాళాలు సేకరించి కాదు.నా సంపాదనలో.అమ్మవారు అనుగ్రహిస్తే మీ వంటి వారి సలహా కన్నా ముందే ఆచరణ చేస్తాను.మీరు కూడా మాలాంటి వారితో కనీస పరిచయం లేనపుడు అనే ముందు ఆలోచిస్తే మంచిది.
      రామానుజుల వారి అనుగ్రహం అందరికీ అందాలన్నదే నా సదుద్దేశ్యం.

    • @radha4427
      @radha4427 2 роки тому

      Swamy varini ela kalavalo kastha vivaranga chepthara pls? Na paristhithi assalu bagoledhandi chala problems lo vunnanu food kuda sarigga ledhandi

    • @behappy-vp9cl
      @behappy-vp9cl 8 місяців тому

      Ramayanam lo pidakala veta😂

  • @dhanush4160
    @dhanush4160 2 роки тому +15

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹💐🙏

  • @Saidhu8340
    @Saidhu8340 8 місяців тому +3

    జై శ్రీమన్నారాయణ

  • @greatindia6317
    @greatindia6317 2 роки тому +8

    ఓం జై శ్రీ మన్నారాయణ అస్టాక్షరీ మంత్రాన్ని
    ప్రజలందరికీ వినిపించి కవల్య ప్రాప్తి కలిగించి
    న శ్రీ రామానుజాచార్యలు 120 సంవత్సరాలు జీవించి 1000 సంవత్సరాలు
    కీర్తిని సంపాదించినట్లే శ్రీ త్రిదoడి రామాంజన చినజీయరు స్వామివారు కూడా 120 సంవత్సరాలు జీవితం 1000 సంవత్సరాలు
    కీర్తికలగాలని నాకోరీక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiramanchiraju6310
    @indiramanchiraju6310 2 роки тому +13

    🙏🙏🙏 జై శ్రీమన్నారాయణా🙏🙏🙏

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 роки тому +15

    Speech in Sanskrit 👍👌👏💐

  • @movvarao9682
    @movvarao9682 2 роки тому +6

    Sri sri sri Ramabhadracharya is an incarnation of sriRamanuja and sri sri sri sankaracharya.May His blessings be with Bharat and the world.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 2 роки тому +5

    It is a true blessing to see Sri Ramabhadracharya great experience I cannot express my happiness such beautiful event and the experience no words but only tears of joy

  • @mramachandrarao7510
    @mramachandrarao7510 2 роки тому +3

    జై గురుదేవ

  • @hingemanoharrao5418
    @hingemanoharrao5418 2 роки тому +5

    Jai Thridandi Rambhadracharya. Without eyesight you have learnt so many Shastras. I have no words to praise you. Jai Ramananda.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +5

    ఓం జై జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణను శ్రీ శ్రీ జై జై జై జై హనుమాన్ గోసాయి కృపాకరో గురుదేవకీ నాయి ఓం నమో నమః, ఓం శ్రీ శ్రీ శ్రీ జై జై జై శీ శ్రీ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍍🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖💖🙏🏼🙏🏼💖💖💖💖💖💖💖🇮🇳🇮🇳💖💖💖💖🚩🚩🚩

  • @durgaavula771
    @durgaavula771 2 роки тому +5

    Jaisrimannarayana

  • @bhakarapet
    @bhakarapet 2 роки тому +18

    If possible make a video ….in Telugu his speech …Thanks in advance 🙏

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 роки тому +7

    Last day of the krathuvu we are blessed to have the presence of sriman Ramabhadracharya in the form of Lord Sri Rama. Could feel the presence of bhagwan Sri Ramachandra prabhu.

  • @chandramohanraoj2273
    @chandramohanraoj2273 2 роки тому +7

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @anuradhaguntupalli4169
    @anuradhaguntupalli4169 2 роки тому +4

    Jai, sriram, 🙏🙏🙏🙏🙏

  • @saikumarkrishnan
    @saikumarkrishnan 8 місяців тому

    Humble Pranaams

  • @maddakamjagan6224
    @maddakamjagan6224 2 роки тому +4

    Jai Srirama jai Srirama jai Srirama jai Srirama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravirambha4972
    @ravirambha4972 2 роки тому +11

    జై సాయిమాష్టర్ 🕉️

  • @harinadhp6595
    @harinadhp6595 2 роки тому +10

    జై శ్రీమన్నారాయణ ! జై శ్రీరామ ! జై జయరామ !!!
    శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలతో... హరనాథ్ కుమార్ పరిమి

  • @sanjaysanatani7422
    @sanjaysanatani7422 2 роки тому +5

    Jay shree krishna 🙏🙏

  • @karan7970
    @karan7970 2 роки тому +3

    Jai Sanathan Dharma...Jai Sri Ram

  • @hampolisathish4390
    @hampolisathish4390 2 роки тому +1

    హర హర మహాదేవ్

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 роки тому +1

    Jay sreeram

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 8 місяців тому

    Ramabhadracharya 🙏🙏🙏🙏

  • @kumarsphotography4698
    @kumarsphotography4698 2 роки тому +2

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @RaviKumar-id3zl
    @RaviKumar-id3zl 2 роки тому +2

    Jai sri tridandi Rama bhadra charya namaha

  • @jayasreepullabhotla7589
    @jayasreepullabhotla7589 2 роки тому +8

    🙏 జై శ్రీమన్నారాయణ స్వామి🙏

  • @durgaraojaiprabaspalapuri5097
    @durgaraojaiprabaspalapuri5097 2 роки тому +2

    jai srimanaryana god bless🙏🙏🙏🙏🙏

  • @kamalajasesham6647
    @kamalajasesham6647 2 роки тому +2

    Jai srimannarayana 🙏🙏

  • @jaibharat7038
    @jaibharat7038 2 роки тому +7

    చిన్నజీయర్ స్వామివారు అపర రామానుజులుగారు 💜🙏👍

  • @sivakumar700
    @sivakumar700 2 роки тому +2

    Jai sri Ram....🙏

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 2 роки тому +3

    రామజన్మ భూమి కేసు వాదించిన లాయర్ గారిని కూడా ఆహ్వానిస్తే ఇంకా బావుండేది

  • @nandakishoregonugunta2139
    @nandakishoregonugunta2139 2 роки тому +1

    శ్రీ రామభద్ర అచర్యలుకు 🙏

  • @shekarj848
    @shekarj848 2 роки тому +6

    Swami saranu 🙏🏻

  • @shreefone6266
    @shreefone6266 2 роки тому +1

    Thanks for showing the sakshi of ram n ayodya case...god bless you

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 роки тому +1

    Tq 10tv

  • @yeditharamam5855
    @yeditharamam5855 2 роки тому +1

    ఓం శ్రీ రామానుజాయ నమః 🚩🚩🚩🙏

  • @GagaRaju-c5h
    @GagaRaju-c5h 8 місяців тому

    JAYARAMA,JAYARAMA,VIJAYARAMA,JAISRERAMA

  • @ravich4464
    @ravich4464 2 роки тому

    నమో వెంకటేశాయ నమః, 👍 జై ఆంజనేయ స్వామి కి జై 🚩జై భజరంగ్ బలి కి జై

  • @sriharimaramreddy8625
    @sriharimaramreddy8625 2 роки тому +2

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RamchendarraoGujjeti
    @RamchendarraoGujjeti 9 місяців тому

    Jai Sri Ram

  • @venutupurani2342
    @venutupurani2342 2 роки тому

    Jaisrimanarayana , jaisriram

  • @MRSIVAJOBSINTERNATIONALADVICE
    @MRSIVAJOBSINTERNATIONALADVICE 2 роки тому

    Jai Sri ram super news jai Sri ramachandra

  • @RamchendarraoGujjeti
    @RamchendarraoGujjeti 9 місяців тому

    Jai srimannarayana

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 9 місяців тому

    🙏🙏

  • @ajithasuresh5523
    @ajithasuresh5523 2 роки тому +3

    JAI SRIMAN NARAYANA.. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 2 роки тому +1

    jai shri mannarayana

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 8 місяців тому

    swamiji has delivered wonderful speech pranamamulu swamiji maharaj

  • @krishnapatnana8604
    @krishnapatnana8604 2 роки тому +2

    Proud to be an Hindu

  • @gangasailuoman3811
    @gangasailuoman3811 2 роки тому

    Jai sriram

  • @tsatishmncl5208
    @tsatishmncl5208 9 місяців тому

    Jaisreram

  • @venkat308
    @venkat308 2 роки тому

    Om namo venkatesaya

  • @suribabunanduri7011
    @suribabunanduri7011 2 роки тому +3

    🙏JAI SREEMANNARAYANA 🙏

  • @ganecharydamodar4947
    @ganecharydamodar4947 2 роки тому +1

    Sri Sri Sri . Rama Badra swamy guruvulaku pranamamulu

  • @s.s.rajpurohit1546
    @s.s.rajpurohit1546 2 роки тому +1

    🙏🙏 Jai shree ramunajay namah

  • @manumulavishnuchanakya7368
    @manumulavishnuchanakya7368 8 місяців тому

    Jai Srimannarayana! 🙏🏻🚩

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 2 роки тому

    Dear sir good morning, jai jai ramanuja, jaya jaya ramanuja, jaya ho sri lakshminarayana swamiye namaha

  • @girijatadakamalla7893
    @girijatadakamalla7893 2 роки тому +1

    Jai Shri Mann Narayanaya 🌷 🌷🌷🌷🌷🌷🙏🌹🙏🙏🙏🙏

  • @shyamalamunirathnam3640
    @shyamalamunirathnam3640 2 роки тому

    Jai shreeman Narayana 🙏🙏🙏🙏🙏🙏

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 8 місяців тому

    Jai sri ram

  • @srinivaspiddsetty6059
    @srinivaspiddsetty6059 2 роки тому +2

    Hari Om srinivas chari Hari Hari Om Jai Sriman Narayan

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 2 роки тому

    Tridandi ramabhadrachrya gariki mariyu chinnajiyyarswami gariki na padabhivandanalu

  • @lakshminarayananara4028
    @lakshminarayananara4028 2 роки тому

    Sri Ram bhadraswamy 🙏🙏🙏 pranamamulu.

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 2 роки тому +2

    Jai sri mannarayana jai sri mannarayana jai sri mannarayana

  • @umamaheswaraiah9383
    @umamaheswaraiah9383 2 роки тому +1

    ఓం నమో నారాయణాయ

  • @rajakvasu2211
    @rajakvasu2211 2 роки тому

    Jai sriram jai jai sriram,🙏🙏🙏

  • @kesavaraokaddala7633
    @kesavaraokaddala7633 9 місяців тому

    కద్దాలకేశవరావు. కంట్రగడ. శ్రీకాకుళం.

  • @srinivasreddypitta1629
    @srinivasreddypitta1629 9 місяців тому

    Jai shree Ram.. pranam..

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 2 роки тому

    జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ

  • @cjfshdjkhryi4375
    @cjfshdjkhryi4375 8 місяців тому

    Rambadurki jai 👍👍👍👍👍👍

  • @peddivenkatesham9964
    @peddivenkatesham9964 2 роки тому

    Dear sir good morning, sri sri sri thridandi ramabhadracharya jaho jaya jaya ho, jai sri ram

  • @rkparsi
    @rkparsi 2 роки тому +1

    5:30 जै सीता राम 🙏🏽

  • @dhanammat6750
    @dhanammat6750 Рік тому

    Jai sri ram.jai jai sri ram.

  • @sreenivasvelagandula3440
    @sreenivasvelagandula3440 2 роки тому

    Om namo narayansya

  • @prasadaraomutyala487
    @prasadaraomutyala487 2 роки тому +2

    Sri Sri Ramabhadra swamiji ni e vidhanga darsinchadam nijanga e Ramaanuja samatha moorthy karyakramllo eroju
    Idi o adjbutham, Rama jaabhoomi case lo eyana cheppina vivarana puranalalo unna vishayaalanu saakshyaluga court variki niruupinchina maha Rama bhadra swamijiki dhanyavadamulu.
    Chinnajiyar swamiji Bahu dhanyavaadhamulu. Ramaanujuni chusina anubhuthi kaligindi ayana Sanskritam matladuthunte.1000 years back kallaki kanipinchindi.

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 9 місяців тому

    Jai Himdu Jai Sriram Jai Baratha 🙏🏾 ❤

  • @sudhakarhindumuslimsbhaibh8583
    @sudhakarhindumuslimsbhaibh8583 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🌻

  • @suribabunanduri7011
    @suribabunanduri7011 2 роки тому +3

    🙏Jai Sree Ram 🙏

  • @mvkantharaju4690
    @mvkantharaju4690 8 місяців тому

    My heartiest salutations to Jagadguru Shree Rama Bhadra Charya & Shree Chinna Jeeyar Swamiji's..."Dharmo Rakshati Rakshitah"...Jai Hind.. ❤❤❤❤

  • @ramanadharmana6312
    @ramanadharmana6312 2 роки тому

    Jai sri man narayana ya namaha

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 8 місяців тому

    జై శ్రీరామ్

  • @nakkaramana9410
    @nakkaramana9410 2 роки тому

    Jai srimanrayana.

  • @katukurisreenivas1168
    @katukurisreenivas1168 2 роки тому

    🙏jai sreeram rama bhadhraachaarya

  • @kesavaraokaddala7633
    @kesavaraokaddala7633 9 місяців тому

    రామభద్రాచార్య సాక్షాత్ శ్రీరామచంద్రు ని దూతగా అవి"తరించిన"మహా యోగి. రామ మందిరం నిర్మాణాన్ని శ్రీరామచంద్రుడు తన ద్వారా నిర్మించుకున్నారు. ధన్యజీవి. ఆమహనీయునికి శతసహస్ర నమస్సుమాంజలులు!!... లద్దాను కేశవరావు. కంట్రోల్, శ్రీకాకుళం.

  • @dhanammat6750
    @dhanammat6750 Рік тому

    Wonderful.