పిలుస్తుంటే బలుపా రా నీకు 🔥🔥🔥 : MLA Kethireddy MASS WARNING To Volunteer | Political Qube TV

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 4,7 тис.

  • @swendaily
    @swendaily 2 роки тому +1756

    అందరూ ఆ గెడ్డం గాడ్ని టార్గెట్ చేశారు అంటే వాడు తోపు టాలెంటెడ్ అని అర్ధం...

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 роки тому +12

      Ya

    • @swendaily
      @swendaily 2 роки тому +6

      @@geethamadhuri4.033 హాయ్ గీత ఎలా ఉన్నావు ♥️

    • @ekkaluripennobilesh8302
      @ekkaluripennobilesh8302 2 роки тому +7

      @@geethamadhuri4.033 ee Lanja ekkadiki kuda vachava

    • @bondavenkataramakrishna6883
      @bondavenkataramakrishna6883 2 роки тому +5

      Correct

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому +21

      @@ekkaluripennobilesh8302 me amma me akka chellalu kuda lanjjaley annuko ra lanjja kodduka....thanu ninu yem annadhi ra.....thanaki nachhina videos lo comments pedduthundhi niku yem noppi bey maaki lowday....nenu thanaki kaadhu thana place lo ey ladies unna ellagay react avvuthanu ra sulli ga first me intlo unna Amma akka chellalu kuda lanjjalu anni annuko mundhu

  • @manavideo
    @manavideo 2 роки тому +504

    5000/- చీఫ్ వాల౦టరీ మీదా మీ ప్రతాప౦. సచివాలయ౦లో నిద్రపోతున్న వాళ్లని అడుగు కెతి రెడ్డి

  • @ks7424
    @ks7424 2 роки тому +1073

    గడ్డమన్నా అస్సలు తగ్గకు..ఎప్పటికైనా నిజాయితీనే గెలుస్తుంది..నువ్వు సూపర్👌👌👌

    • @shanmukhjaswanth6913
      @shanmukhjaswanth6913 2 роки тому +15

      Ni moham vadiki ego chala undhi vadu yepatiki bagupadadu

    • @dasariurukundu9725
      @dasariurukundu9725 2 роки тому +1

      😂

    • @rajarajacharry8965
      @rajarajacharry8965 2 роки тому

      yes

    • @klroyal8854
      @klroyal8854 2 роки тому +4

      @@shanmukhjaswanth6913 vadu puli ra, ni lanti jinka pillale akkada unnadi kuda .
      Vani modda mida athulu pikkuleka abhandalu vestunnaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +6

      *Polticians kuda GATE & Civils EXAM Pettali Election Lo Poti Cheyadaniki* 🤣🤣🤣
      _Prathi VEDHAVA OVER ACTION Chesthunadu People's TAX tho_
      *Rs 2000 Tisukoni VOTE Vesey GORREY People's Vunantha kalam Enthey* 🤭🤭🤭🤣🤣🤣

  • @rathodmahendernayak
    @rathodmahendernayak 2 роки тому +56

    నిజాయితీగా పని చేసేవాళ్లను చెయ్యనియ్యరు.దీనమ్మ జీవితం .....అందరూ కలిసి పాపం బుక్ చేశారు భయ్యా....గడ్డమన్న అందరితో మాట్లాడాలని ఏమైనా GO ఉందా...నువ్వు తగ్గకు బ్రో......దీనమ్మ తగ్గేదెలే🦁🦁🦁

  • @sivabioacademy9467
    @sivabioacademy9467 2 роки тому +83

    చాల్లే రా బాబు
    వాడు ఇంటికెళ్ళి ఉరి వేసుకునే లా ఉన్నాడు

  • @5starkumar432
    @5starkumar432 2 роки тому +2423

    అతను సర్పంచ్ కే వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా తన నిజాయితీ పరుడే 💯

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 роки тому +232

    స్కిట్టు హిట్టు. 😀😀, యాక్షన్ అదిరింది సారు...

    • @knagarjuna5168
      @knagarjuna5168 2 роки тому +6

      🤣Kethi reddy scripted prank sucess😄

  • @chotu-tt1hi
    @chotu-tt1hi 2 роки тому +39

    పది అబద్దాలు మధ్య ఒక నిజం ఎప్పటికి ఒంటరే..నువ్వు నిజాయితీగా పని చేస్తే ఎప్పటికైనా నీజీవితం అలానే మారుతుంది...

  • @mallikarjunajanasena6030
    @mallikarjunajanasena6030 2 роки тому +268

    సమస్యల దగ్గరికి వేతుకుంటూ వెళుతున్నారు వీడియో లు పెడుతున్నారు బాగుంది సార్...
    అలాగే ఎంత మందికి న్యాయం జారింది అదికూడా వీడియో పెట్టండి సార్...

  • @nayak99999
    @nayak99999 2 роки тому +791

    నిజాయితీగా పనిచేస్తా ఉంటే ఇలానే నిలదిస్తారు ఈ -------- . గడ్డం అన్న నువ్వు సూపర్

    • @rebalVijay143
      @rebalVijay143 2 роки тому +1

      Super

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 2 роки тому +2

      @Kvb Dhanush ne kallu kakul denginaya video chudu ra Mundu, video cleare ga chudu how their higher officials matamarchuthunnarooooooo.
      Oka violunteer anevadu dadapuga okkk godavapadithe 2,3 illu okk, vuru mottam tho anthamandini yela antadra #ikkade ardam aipothundi and aaame antundi thanani chuste bhayam vestundi ani , chiiii addmaina pilla kutta denguthadu ani bhayapadaniki . Yeeeeeeee place lo work chesevallu aina aithe teaching, or any office works highers ni yevadu yem anadu inka kinda pani chese valani thokki dengutharu
      Ikkada oka violunteer motanni chesadu antunnaru🤐🤨
      Fuckkk.
      Conclude : govt yedo new application jaaari chesinde adhi thappu ani annadu meeela thumb batch kaaadu kada yedi rules ki right ga undi wrong ani
      He said that was wrong then later u see video drama

    • @cwi14594
      @cwi14594 2 роки тому +2

      Meeru ekkada kadu raaa mars looo vundali

    • @bhoomallanaresh6377
      @bhoomallanaresh6377 2 роки тому

      Nuvvu super anna

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 2 роки тому

      @Gaming with KVB Squad yelanti vadini😆🤨

  • @HariSrinivas2040
    @HariSrinivas2040 2 роки тому +155

    He did M.Tech, highly qualified person that's why he targeted by his colleagues, remaining all are well actors

  • @sunwaylagoon2003
    @sunwaylagoon2003 2 роки тому +86

    Ketireddy is doing Oscar winning performance 😅, the guy seems genuine and not listening to local YSRCP leaders

    • @nagavuthukota4359
      @nagavuthukota4359 2 роки тому

      Yes bro

    • @dr_amulya8381
      @dr_amulya8381 Рік тому +1

      Lol pawalaa olu ilane edvandi

    • @readyfor22
      @readyfor22 Рік тому

      very very true.. all are scripted actors. Initially his videos i thought genuine but they are Oscar actors ..........

  • @prakashrazz4746
    @prakashrazz4746 2 роки тому +212

    గడ్డం అన్న నువ్వు సూపర్ అన్న నీ తప్పు ఎం లేదు అని అర్ధం అవుతుంది...గ్రేట్ బ్రదర్

  • @saishankar9475
    @saishankar9475 2 роки тому +80

    I Support to The Employee

  • @rachamalluroudram7945
    @rachamalluroudram7945 2 роки тому +705

    నాకు తెలిసి వాడు నిజాయితీగా ఉండుంటాడు..
    అందుకే అందరూ కలిసి వాడ్ని బుక్ చేశారు...
    గౌరవ PS గారు ఎంత బాగా నటిస్తున్నారో...
    Hatsoff మహా నటి...🤣
    నువ్వు జనాలకి, నాయకులకు చెడ్డ కాకూడదు అనే ఉద్దేశ్యం తో వాడ్ని పావు ని చేసి ఎదవని చేశావ్..
    మా బ్రదర్ కూడా వెల్ఫేర్ ఉన్నాడు..
    వాడు డబ్బుకు,రికమండేషన్ కి దేనికి లొంగలేదని ఇలానే టార్చర్ చేశారు.
    పెన్షన్ లకి అసలు PS సంతకాలకి ఏమి సంబంధం...
    ఎక్కడ ఉంది GO లో PS సైన్ కావాలని..
    అన్ని వాడు చేస్తే నిన్ను ఎవరూ గుర్తించరనే కదా ఇదంతా..
    ఏంట్రా బాబు ఇలా ఉన్నారు నాయన జనాలు...😂
    ఇలా చేసి చేసి ఎంతో కొంత నిజాయితీగా ఉండాలి అనుకునే వాళ్ళని కూడా చెడ గొడుతున్నారు..

  • @Statsjk
    @Statsjk 2 роки тому +30

    8:39....మేడమ్ గార్లు అసలు సీరియల్ యాక్టర్స్ ని మించి పోయారు నటనలో..... 👌👌

  • @narayanaraoroutu1304
    @narayanaraoroutu1304 2 роки тому +1118

    He is genuine person అందుకే లోకల్ చిల్లర నాయకులు అంతా కలిసి వాడిని టార్గెట్ చేశారు

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 2 роки тому +328

    అందరూ కలిసి వీడి మీద కుట్ర పన్నారు.

  • @ashokkarthikeya
    @ashokkarthikeya 2 роки тому +669

    Rai అతను ఉద్యోగం correct గా చేస్తున్నాడు ఎందుకు ర నాయకులు అందురు కలిసి నిందలు వేస్తారు... నిజాయితీ పని చేస్తే ఎవరికీ నచ్చదు..ఛీ

    • @sravankumarperumandla2787
      @sravankumarperumandla2787 2 роки тому +8

      Correct bro 😑nijaaithi job lo ne kaadhu ekkada evvariki nachadhu 🙄

    • @vaddechandrakanth394
      @vaddechandrakanth394 2 роки тому +1

      Sarpanch cheppinattu vinadam ledhu adhe reason and TDP andhukani ala chesthunnaru rowdyism

    • @loveyou.jaintr_edits_
      @loveyou.jaintr_edits_ 2 роки тому +3

      Dhani overeating ekkuvaiendi m,***d

    • @mramasubbaiah3888
      @mramasubbaiah3888 2 роки тому +1

      Anna correct secretary wrong

    • @chiranjeevun7264
      @chiranjeevun7264 2 роки тому

      gadidha modda em kadhu heroism poyindi mla vachesariki vadi actual behave ela untndo chusaava

  • @Bava887
    @Bava887 2 роки тому +33

    బాధ పడకు. గెడ్డం బయ్య.. నీకు ఇంకో మంచి జాబ్ ఇస్తాడు దేవుడు.. All the best

  • @vasuhariram4497
    @vasuhariram4497 2 роки тому +747

    మహానటులు చాల మంది ఉన్నారు 🙏🙏🙏

    • @vinod.loveuallsandravinod9204
      @vinod.loveuallsandravinod9204 2 роки тому +4

      Endaro mahnu bavulu

    • @srikanthmogutam210
      @srikanthmogutam210 2 роки тому +1

      😁😁😁😁😁😁

    • @ganiraj2117
      @ganiraj2117 2 роки тому +2

      E comment super actors

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому

      *Polticians kuda GATE & Civils EXAM Pettali Election Lo Poti Cheyadaniki* 🤣🤣🤣
      _Prathi VEDHAVA OVER ACTION Chesthunadu People's TAX tho_
      *Rs 2000 Tisukoni VOTE Vesey GORREY People's Vunantha kalam Enthey* 🤭🤭🤭🤣🤣🤣

    • @g.venkateswararaog.venkate7575
      @g.venkateswararaog.venkate7575 2 роки тому

      Cillara govt cillara panchyati cellars janam edi ap pakkaraastanni choosi nerchukondi

  • @baburaoborugadda143
    @baburaoborugadda143 2 роки тому +417

    అతను కర్రెక్ట్ గా పనిచేస్తున్నాడు అది వాళ్ళకి నచ్చడంలేదు అందుకే కంప్లైంట్ ఇస్తున్నారు.ఈ ఛానల్ అతనికి తెలియని విషయం అతను వాలంటీర్ కాదు వెల్ఫేర్ అసిస్టెంట్

  • @karunamannam6825
    @karunamannam6825 2 роки тому +107

    They should question even MRO and village officials in the same way

  • @shannu4313
    @shannu4313 2 роки тому +4

    కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగుంది బ్రో

  • @narasimhuluk3635
    @narasimhuluk3635 2 роки тому +300

    అతను నిజాయాతి పరుడు
    అందరు కలిసి అయనపైన పడుతున్వారు
    పాపం
    అన్న నీవు ఏక్కడైన బతుకుగలవు

    • @myaim645
      @myaim645 2 роки тому +4

      నువ్వేదో భూతద్దం లో సూసినట్టుండావే! యాడనుండి తెచ్చినావ్ రా భూతద్దాన్ని ? ఎదవా? వాడు పై ఆఫీసర్ లకే ఇంత తలనొప్పిగా తయారయ్యాడంటే వానికి మీ సపోర్ట్ ఒకటి.సెత్త నాయాల్లారా!

    • @issakrowth4545
      @issakrowth4545 2 роки тому +2

      @@myaim645 microscope choosademo bro😄😃😆

    • @solamanookaraju3720
      @solamanookaraju3720 2 роки тому

      అన్న కేతిరెడ్డి గాడికి మన జీతాలు పెంచమని అడుగు

  • @Statsjk
    @Statsjk 2 роки тому +322

    అక్కడ ఇరవై మంది అతనికి విరోధంగా మాట్లాడితే.....ఇక్కడేమో కొన్ని లక్షల మంది అతనికి support చేస్తున్నారు.....😂😂

  • @Kcr203
    @Kcr203 2 роки тому +181

    ఒక మనిషికి ఇంత మంది వ్యతిరేకంగా ఉన్నారు అంటే.ఇక్కడ ఏదో తేడాగా ఉంది.

  • @tatabalakrishna9393
    @tatabalakrishna9393 3 місяці тому +2

    కోట్లు కోట్లు దొబ్బే వాళ్ళని వదిలేసి వాలంటరీ ఏం చేస్తాడు

  • @chanikyachanikya9550
    @chanikyachanikya9550 2 роки тому +29

    ఆపండి కేతిరెడ్డి గారు మీ నటన ,,!

  • @sudhakarthappeta645
    @sudhakarthappeta645 2 роки тому +63

    ఆయన తిరుగుతూనే వుంటాడు 5 years develop em వుండదు అంతే ఇంగ

  • @muraliayinampudi
    @muraliayinampudi 2 роки тому +255

    Mla చుట్టూ ycp లీడర్ లు పెట్టుకుని కరెక్ట్ గా వుండే వాడిని టార్గెట్ చేయడం తప్పు

    • @loveyou.jaintr_edits_
      @loveyou.jaintr_edits_ 2 роки тому +1

      Bot gallu bro

    • @adi567majjari5
      @adi567majjari5 2 роки тому +5

      Correct GA unde vadike bro ilaanti situation face cheyali

    • @srinivasududala7744
      @srinivasududala7744 2 роки тому +1

      Wrong method settlement

    • @psagar5204
      @psagar5204 2 роки тому +1

      సచివాలయలు పెద్ద బొక్క.... అది తెలుసుకో ముందు చెప్పు రౌడీ గాడికి

    • @kinglion2745
      @kinglion2745 2 роки тому

      @@loveyou.jaintr_edits_ 😄😄

  • @Na_Ishtamm
    @Na_Ishtamm 2 роки тому +7

    డబ్బులు తీసుకుని పని చేసే వాళ్ళతో ఎలాంటి problem ఉండదు జనాలకు.
    గడ్డం బ్రో, అలాంటి వారి మధ్య నీ లైఫ్ waste చేసుకోకు. ఐటీ కంపెనీలో chey. You will get high salary and respect too...
    - A brother

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 2 роки тому +225

    Body language of the guy shows his straight forwardness

  • @saimani501
    @saimani501 2 роки тому +165

    Babu MLA 90 % comments lo aa abbaiki support chesthunnaru I am sure he is good 🔥

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 роки тому +1

      A,Abbai avamanam tho yemaina chesukunte? Okkadni chesi andharu target chesthunnaru??

    • @dr_amulya8381
      @dr_amulya8381 Рік тому

      Lol sollu edvaluu pawalaa

    • @saimani501
      @saimani501 Рік тому

      Nuv chepindhe Sollu 😅

  • @apologetics6656
    @apologetics6656 2 роки тому +335

    నిజయతిగా ఉంటే ఇలానే ఉంటుంది.....
    నిజాయతీ knowledge ఉంటే బలుపు ఉండొచ్చు తప్పులేదు

  • @UPR_1983
    @UPR_1983 2 роки тому +26

    అయ్యా.. ఎమ్మెల్యే గారు మీ క్రేజ్ పెంచుకోడానికి.. ఒక నిజాయితీ పరుడైన ఉద్యోగిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు..
    ఆ మహిళలు ఆ గడ్డం బాబుకి head అయితే తప్పైన ఒప్పుకొని పనిచేయాలా?? ఒక ఔట్ సోర్సింగ్ employee ki Govt . Employees భయపడ్తున్నారా ? ఇక్కడే వారి పనితనం తెలిసిపోతుంది... వారిని ఒక్క మాట అనకుండా... వీడియో కెమెరా ముందు ఏంటి సారు ఈ ఆక్టింగ్? వారికీ (రైతులు) GO's తెలియకపోతే ప్రభుత్వం అండ ఉంటుంది అని తప్పుడు documents అప్రూవల్ చేయాలా? తప్పుడు ఫైల్స్ నీ farward చేసినందుకు ... future లో మీ govt పోయాక విచారణ జరిగి ..కోర్ట్ వాడికి జైల్ శిక్ష వేస్తే Judge తో ఇలాగే మాట్లాడుతారా మీరు... ఈ గడ్డం sir నీ కాపాడుతారా? ఎందుకు సారు..M.tech చదివిన గ్రాడ్యుయేట్ నీ పట్టుకొని నీ ఇగో satification అని అవమానిస్తారు.. ఈ దేశంలో ఉన్నత విద్య చదివి ఇంత చిన్న ఉద్యోగం చేస్తున్న అతడి పరిస్థితి చూసి ఇలా చర్యలు తీసుకోమని ఆర్డర్ ఇస్తున్నారా? ఎం కర్మ సార్ ఇది... గడ్డం బ్రో నువ్వు ఈ వీడియో ఆధారంగా హైకోర్టులో కేస్ వేయు... వాళ్లంతా నిన్ను బహిరంగంగా వేధించారు... వాళ్లకు ఆ అధికారం లేదు. నీ తప్పు ఉంటే ఆధారాలతో వారు నీ పైన చర్యలు తీసుకోవచ్చు కానీ MLA కు ఇలా బెదిరించే అధికారం లేదు. గడ్డం బ్రో నిజంగా డ్యూటీ సరిగా చేయకుంటే ఆయన పై అధికారులకు సెక్రటరీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు... హెడ్ అని వాళ్ళకి , ప్రభుత్వం అండ ఉంది అని మిగితా వారికి లొంగి పనిచేయలా?

  • @nareshtrsvll1790
    @nareshtrsvll1790 2 роки тому +272

    నిజాయితగా వర్క్ చేసే యువకున్ని మధ్యలో నేర్చోపెట్టి అవమనపరుస్తారా
    అతడి మాటల్లో ఖచ్చితత్వం కనిపిస్తుంది ఇలాంటి వాళ్లే గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండాలి
    ఈ అన్న కీ ప్రమోషన్ వొస్తే బాగుంటుంది✊️

    • @AK-oh1xn
      @AK-oh1xn 2 роки тому +6

      నిజాయితీ గా చేశాడు అని మీరు ఎలా చెప్తున్నారు.
      అతడు కావాలనే సరిగా work చేయకుండా పబ్లిక్ లి govt nu ప్రజల దృష్టిలో
      Chedu చేయాలని concept kuda వుండొచ్చు.
      నేను వుండొచ్చు అని మాత్రమే అంటున్నాను.

    • @venkateshvenky5950
      @venkateshvenky5950 2 роки тому

      Avunu anna

    • @psiddhupsiddhu6946
      @psiddhupsiddhu6946 2 роки тому

      Super anna

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому

      *Polticians kuda GATE & Civils EXAM Pettali Election Lo Poti Cheyadaniki* 🤣🤣🤣
      _Prathi VEDHAVA OVER ACTION Chesthunadu People's TAX tho_
      *Rs 2000 Tisukoni VOTE Vesey GORREY People's Vunantha kalam Enthey* 🤭🤭🤭🤣🤣🤣

    • @venkateshch3152
      @venkateshch3152 2 роки тому

      @@AK-oh1xn oka normal person ruling mla ki agianst ga valla govt bad ayye vihdam ga public lo athani mundhe matladatam lo abaddham undhani mikanipinchatam great q

  • @ఓంనమశ్శివాయ-య3డ

    బ్రో నీకు ఒక టైం వస్తది దానిని వినియోగించు బ్రో

  • @rajasekharreddyyallala120
    @rajasekharreddyyallala120 2 роки тому +1486

    నిజాయితీగా పని chese వాళ్ళకి ee దేశంలో జరిగే సన్మానం ఇది

    • @thameesthamees9570
      @thameesthamees9570 2 роки тому +13

      machega.chastunavanna.neku.vandanalanna

    • @BM-vu2uf
      @BM-vu2uf 2 роки тому +9

      ప్రశాంత్ కిశోరె శిష్యుడుమరీ

    • @crazyvillageckp
      @crazyvillageckp 2 роки тому +1

      ua-cam.com/video/lC-R_GdsZbM/v-deo.html

    • @yadagiri4563
      @yadagiri4563 2 роки тому +2

      1²%

    • @ravitejay.t3m432
      @ravitejay.t3m432 2 роки тому +2

      Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 sir

  • @kothagudemmuncipalty2858
    @kothagudemmuncipalty2858 2 роки тому +1

    అతను చెప్పిన దగ్గరకు కూడా వెళ్లి ఎంక్వైరీ చేయండి సర్

  • @venkateshachary9464
    @venkateshachary9464 2 роки тому +233

    ముందు గౌర్నమెంట్ ఆఫీసులో కి పోయి ముందు అక్కడ చూడు 5000 రూపాయల వలెనటర్ మీద కాదు

    • @NaturewithNaveen
      @NaturewithNaveen 2 роки тому

      Vadu volunteer kadhu ra swami video chudu sariga

    • @venkateshachary9464
      @venkateshachary9464 2 роки тому +3

      @@NaturewithNaveen nuvu chudu ra mundu

    • @RamRaama1
      @RamRaama1 2 роки тому +1

      Welfare vadu volunteer kadu

    • @venkateshachary9464
      @venkateshachary9464 2 роки тому +2

      @@ramdundi804 ok ok bro evarayite emi prajalu kosam cheyali

    • @Virupa237
      @Virupa237 2 роки тому +2

      Govt employees daggarki ala velthe next elections lo notlo pedtharu

  • @kandrenivenkatesh8594
    @kandrenivenkatesh8594 2 роки тому +249

    అతను చెప్పే పద్ధతి ని బట్టి తెలుస్తుంది ఆ వాలంటీర్ నిజాయితీగా పని చేస్తుంన్నాడు అనీ అలాంటి వారు మాత్రమే పనిలో పొగరుగా వుంటారు.

    • @luckyrani8710
      @luckyrani8710 2 роки тому

      Antha mandilo nilabetti dosini adiginattu adugutunnav aam maryda ayya nedi

    • @luckyrani8710
      @luckyrani8710 2 роки тому

      Volunteer ne antha rash ga matladutunav
      Em samskaram undi neku

    • @Vijay_gali
      @Vijay_gali 2 роки тому

      Volunteer kadhu welfare assistant

  • @raghusakhamuri4230
    @raghusakhamuri4230 2 роки тому +258

    కేతిరెడ్డి:-మేము ఎవరికి లేని ఆపర్చునిటీ మీకు ఇచము.
    (ఈరోజుల్లో నెలకు 5 వేల రూపయల జీతం కూడా ఆపర్చునిటీ అంటారేంటి?)

    • @durgaj9465
      @durgaj9465 2 роки тому +3

      15000 salary

    • @mounikayaramala7674
      @mounikayaramala7674 2 роки тому +8

      15000 salary ichi family ki e padakalu apply kakunda chestunaru erojulo 15k tho em vastunai

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 2 роки тому

      @@mounikayaramala7674 adhi govt job amma future untadhi

    • @mounikayaramala7674
      @mounikayaramala7674 2 роки тому +2

      @@50subscriberswithonlycomme69 future undidi ani maku kuda telsu present situation gurinchi mem matladtundi future gurinchi kaadu comment sariga ardam cheskoni reply ivandi

    • @snipershots6597
      @snipershots6597 2 роки тому

      @@mounikayaramala7674 adi kuda leni valu unaaru..15k ki emo vastundi anta..antha kashtanga untay manayandi cheyadam

  • @bHuvคŇed
    @bHuvคŇed 2 роки тому +3

    రాజమండ్రి RNB మా చెప్పుకుంటాం అన్న
    మీ లాంటి మా దగ్గరకు రావాలి

  • @telugucareerguide
    @telugucareerguide 2 роки тому +356

    ఎమ్మెల్యే నువ్వు చేసేది తప్పు, ఆ అన్న చాలా మంచి అభ్యర్థి. వాళ్లంతా కలిసి ఆయన్ను ఇరిక్కించారు అని అర్థం అవుతుంది.

    • @naveenp5492
      @naveenp5492 2 роки тому +3

      Yes

    • @bukkeprasadnayakbprasadnay3759
      @bukkeprasadnayakbprasadnay3759 2 роки тому +1

      Yeh

    • @yourchoise7186
      @yourchoise7186 2 роки тому

      arey tdp kodakalara ammylu ala abadam cheptaru ra anta mandi lo

    • @venkateshvenky5950
      @venkateshvenky5950 2 роки тому +3

      Vaadu MLA ne pedha fraad

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +5

      *Polticians kuda GATE & Civils EXAM Pettali Election Lo Poti Cheyadaniki* 🤣🤣🤣
      _Prathi VEDHAVA OVER ACTION Chesthunadu People's TAX tho_
      *Rs 2000 Tisukoni VOTE Vesey GORREY People's Vunantha kalam Enthey* 🤭🤭🤭🤣🤣🤣

  • @BhanuPrakash-wm9fi
    @BhanuPrakash-wm9fi 2 роки тому +598

    M. Tech చేసి ఇదేం ఖర్మ బ్రో నీకు.. ఆడోళ్ళ నాటకం 🔥🔥

    • @Just_Chill_Shortss
      @Just_Chill_Shortss 2 роки тому +22

      Yenti bhayya...MTech chadivi ee kastalu?

    • @RK-wf7re
      @RK-wf7re 2 роки тому +31

      M.Tech చదివినా మన రాష్ట్రంలో మంచి jobs ఎక్కడ ఉన్నాయి bro. ప్రక్క రాష్ట్రాలకు వెళ్లవల్లసిందే కదా?

    • @Just_Chill_Shortss
      @Just_Chill_Shortss 2 роки тому +15

      Can do lecturer job...better than this ...

    • @raghawendrapolimera9261
      @raghawendrapolimera9261 2 роки тому +9

      Bro kaliga undalsindhi ee job niku avasarama JNTUA M.TECH VLSI stop that job

    • @dileepkumar5102
      @dileepkumar5102 2 роки тому +2

      @@RK-wf7re desalu

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 2 роки тому +584

    కేతిరెడ్డి గారు మీరు తిరగడం తప్ప ప్రభుత్వం నుండి నిధులు ఏమైనా తెస్తున్నారా.

    • @VenkeyNtrRajakaYouth
      @VenkeyNtrRajakaYouth 2 роки тому +5

      L👍

    • @yoursCVA369
      @yoursCVA369 2 роки тому +5

      నిజమే

    • @RK-wf7re
      @RK-wf7re 2 роки тому +4

      True

    • @kyadav690
      @kyadav690 2 роки тому +17

      అదే అర్థం కావట్లేదు ప్రభుత్వం నిధులు తీసుకొస్తే వీడియో కూడా తీసి పెట్టాలి

    • @reddysatishbabu9353
      @reddysatishbabu9353 2 роки тому +3

      Bosada unnay nidhulu

  • @ravichandraparijatharavich3563
    @ravichandraparijatharavich3563 2 роки тому

    ಬಡವಾಣಿ ಗೌರವಿಸಿಕೊಂಡು ಪ್ರಭುತ್ವ ಮತ್ತು ಉದ್ಯೋಗ ರಿಜೆಕ್ಟ್ ಜೆಎಂಡಿ

  • @kharish873
    @kharish873 2 роки тому +28

    నిజాయితీ కి ఇచ్చిన బహుమానం

  • @v.jv.j6570
    @v.jv.j6570 2 роки тому +616

    అన్న సచివాలయం జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ డిగ్రీ ఇంకా పై చదువులు చదివినవారు కానీ ఒక వేలిముద్ర సర్పంచ్ వారి పై అధికారం చేయటం నిజం గా బాధకరం

    • @KarunamayaFaithMinistry
      @KarunamayaFaithMinistry 2 роки тому +2

      Nuvu chepindhi tappu ra eavdena samaname ok gruthupettuko

    • @v.jv.j6570
      @v.jv.j6570 2 роки тому +2

      @@KarunamayaFaithMinistry ra enduku le anna

    • @yas_in1115
      @yas_in1115 2 роки тому +1

      Nuvvu kuda sarpancha ki poti cheyi.. adhikaram kavali ante edho oka talent undali sachivalayam varak velle talent mathrame unna vallu aa job k veltharu .. sarpanch ayye antha talent unte ayyevallu

    • @tipsandtricks5289
      @tipsandtricks5289 2 роки тому +1

      @Yuva one peru yuva pettinav kani inta kooda loka gnanam ledu neeku. Govt office lo paristithi telvaka matladaku.

    • @KNOWLEDGEHUBAshok
      @KNOWLEDGEHUBAshok 2 роки тому

      Miku sachivaalayam jobs antha perfect ga vachesaya group iv jobs ni recommendtion lo techhukoni malla matladuthunnav

  • @SrikanthYallaturi
    @SrikanthYallaturi 2 роки тому +607

    RIP Ap Politicians 🤬....అంత మంది ఒక్కడిని టార్గెట్ చేశారు అంటే వాడు ఖచ్చితంగా వాడి డ్యూటీ చేస్తూ ఉండి ఉంటాడు....

  • @sricharanr3010
    @sricharanr3010 Рік тому +8

    MTech VLSI - Bro you deserve better position than all in that crowd. All the best🎉

  • @sureshv3
    @sureshv3 2 роки тому +1177

    నిజాయితీ కి వచ్చిన బహుమానం....

    • @vaddechandrakanth394
      @vaddechandrakanth394 2 роки тому +22

      Yes Nijam bro. ... Vaadu maa frnd ne TDP .... Sarpanch ki opposite andhuke ala

    • @princeprakash9301
      @princeprakash9301 2 роки тому +12

      @@vaddechandrakanth394 brother ikkada samasya tdp naa ycp naa annadi kaadu govt ante andariki samaanam ga cheyaali nyayam....Athanu correct ga respond avutunnada leda anede important...

    • @vaddechandrakanth394
      @vaddechandrakanth394 2 роки тому +4

      @@princeprakash9301 correct ne but village lo sarpanch cheppinattu jaruguthumdhi ledhante ilane jaruguthumdhi... Sarpanch ki nachhinattu anni cheyyaleru ga ....... Cheyyakunte ila vunttumdhi

    • @nagendradommeti8519
      @nagendradommeti8519 2 роки тому +2

      Mi frand ki enthakantey job leydha bro

    • @sureshv3
      @sureshv3 2 роки тому +1

      @@nagendradommeti8519 govt job anedi chala mandi dream bro..... Nearly 25 lakhs applied only less than 30k members got sachivalayam categori 1 job bro...he is one among those 30k.....

  • @gadesrinivasreddy3386
    @gadesrinivasreddy3386 2 роки тому +196

    ఎవరికీ ఎవరు తాగట్లే నటనలో కేతే రెడ్డి అన్న is tha gret

  • @Ak.framerhosur70vlogss26
    @Ak.framerhosur70vlogss26 2 роки тому +74

    He is a good job on the duty..andhuke complinte chestharu..bro ur a great person of society.. 💐💐

  • @srinubhaigaming7357
    @srinubhaigaming7357 2 роки тому +2

    I think he is a genuine person

    • @Teja81990
      @Teja81990 2 роки тому

      Nice joke , he owns this UA-cam channel. Full build up , tell me about one development that he has done?

  • @kmvlogs1825
    @kmvlogs1825 2 роки тому +244

    చెడు ఉంటే చెవిలో చెప్పు మంచి ఉంటే పది మందిలో చెప్పు

  • @balakrishnan-uh1zd
    @balakrishnan-uh1zd 2 роки тому +123

    He is a genuine person

  • @kattagowri9865
    @kattagowri9865 2 роки тому +42

    కేతిరెడ్డి MLAపని తప్పా అన్నీ చేసినట్టు
    షో బాగా చేస్తాడు.

  • @princethetraveller
    @princethetraveller 2 роки тому +2

    Prank superr kethi reddy.. PS is eligible for askar award.... Beard guy is the dynamic hero... Genuine

  • @regviewer8971
    @regviewer8971 2 роки тому +31

    M.Tech VLSI???? awesome man. So sad to see him as volunteer after having such qualification.....

    • @Claynosaurz
      @Claynosaurz 2 роки тому

      He is welfare secretary. This video uploader is illiterate.

  • @marlakoundinya
    @marlakoundinya 2 роки тому +302

    He did MTech and now he’s working as a satyavalayam volunteer, this is what the situation in Andhra Pradesh.

    • @omshakthi8572
      @omshakthi8572 2 роки тому +9

      Worest situation

    • @anjivanipolabathina6109
      @anjivanipolabathina6109 2 роки тому +1

      Atanu volunteer kadu, wea

    • @Chinna_55
      @Chinna_55 2 роки тому +3

      Welfare and education assistant he was.

    • @dayalnair4502
      @dayalnair4502 2 роки тому +4

      Horrible Situation 😭

    • @SreedharChandra
      @SreedharChandra 2 роки тому +8

      M.Tech వాడిని చిల్లర వెదవలు ఆడుకుంటున్నారు. ఎంత అన్యాయం.

  • @govindhg4644
    @govindhg4644 2 роки тому +31

    నువ్వు అంత చదువుకొని 15000 కి ఆడ దగ్గర మాట పడ్డ ఏంట్రా శుభ్రంగా టాప్ ఇవ్వకపోతే నెలకు 40000 వస్తాయి

  • @mallammadonthi7582
    @mallammadonthi7582 2 роки тому +4

    You are great sir 🙏 melanti vale undali ela melage work cheste India will be developed in 10 years

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 2 роки тому +285

    Respect ఇవ్వడం నేర్చుకోండి సార్....వాడు ఉద్యోగి మీ ఇంట్లో పాలేరు కాదు....అతను కూడా నిన్ను నువ్వు అంటే నీ పరిస్థితి ఏంటి సార్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.nayomi9913
    @m.nayomi9913 2 роки тому +164

    ఆ అన్న ని అడిగే మాటలు అన్నీ నీకు దమ్ముంటే జగన్ ని అడుగు 🤦‍♀️ok ఎర్రి పప్ప ఏపీ నే నాశనం చేస్తుంటే జగన్ గాడు నువ్వు ఏం చేస్తున్నావ్ రా అని 💪టీడీపీ 🚲✌️

  • @crazyexplores4334
    @crazyexplores4334 2 роки тому +166

    Black shirt guy is genuine person doing his job.

  • @shivukushi5299
    @shivukushi5299 Рік тому +1

    Anna nadhi Karnataka kani Mee work chala bagundi e rojullo gelasina tharwatha entha sapandinchali Ani kotladuthunte miru matram prajala samaslu chustunnaru chala proud ga undi sir meeru chese wrok ki all the best sir

  • @nayak99999
    @nayak99999 2 роки тому +319

    గడ్డం అన్న నువ్వు జెన్యూన్ అన్న 🙏🙏🙏

  • @dasarada395
    @dasarada395 2 роки тому +607

    పని కన్నా పంచాయతీలు ఎక్కువగా వున్నాయి

    • @VinodKumar-vm8uu
      @VinodKumar-vm8uu 2 роки тому +3

      😅😅

    • @dandakalyan4023
      @dandakalyan4023 2 роки тому +2

      Avunu

    • @rams1030
      @rams1030 2 роки тому +20

      పంచాయితీ...పని కాదా !?? హౌలే నాయాల 🖕

    • @nagaraju2473
      @nagaraju2473 2 роки тому +20

      పంచాయితీ కాదు respansubuliti . ఈ లాంటి నాయకుడు కావాలి.

    • @shivudunandi6012
      @shivudunandi6012 2 роки тому +2

      Super words

  • @LAKSHMINARAYANA-kr7em
    @LAKSHMINARAYANA-kr7em 2 роки тому +103

    అతను నిజాయితీ కి మారు పేరు, ఎవరు ఎం టార్గెట్ చేసిన హరి bro వెన్నక్కి తగ్గడు,
    తప్పు అంటే తప్పే, mla ayena mp ayena

    • @ARIF-vg5iv
      @ARIF-vg5iv 2 роки тому +1

      A village bro adi i want to meet (black shirt sir) , He is genuine person, manaku chaala thakkuvaga dorukuthaaru elaanti vaallu

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 роки тому +5

    సార్ తాను నిజాయితీగా ఉన్నాడుతమరు ఆలోచించండి....! తమ్ముడు నీవు స్థాయిట్ ఫార్వాడ్ వల్లే ఈరోధంతం.... ఇందు కోసం ఎవడికాళ్ళు పట్టుకోవాలిసిన అవసరంలేదు... నీలో నీతి నిను రక్షిస్తుంది...!నీలోనిజాయితీ నిన్ను కాపాడుతుంది... జైహింద్

  • @ksr3119
    @ksr3119 2 роки тому +19

    అని ద్రమాలే కేటిరెడ్డి గది గుడి పికెడి ఎం లేదు నాటకాలు ఒకేక సరీ జాగు గాడు ఎం చేస్తుందో చూడు మి నాటకాలు

  • @govindhg4644
    @govindhg4644 2 роки тому +23

    నీకు దమ్ముంటే ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్ళి చూడరా అంతేగాని ఐదు వేల రూపాయలు వాలెంటర్ల్లు పట్టుకుని రా మిగతా స్కూల్లో కి ఆఫీస్ కి పో అక్కడ ఎలా వుంది చూడు అంతేగాని ఇప్పుడు ఈ భజన కార్యక్రమం జగనన్న గోరుముద్ద జగనన్న ముద్ద జగనన్నది బుద్దు

  • @syedmoulali6581
    @syedmoulali6581 2 роки тому +658

    ప్రజలు ముందు show ఎక్కువ , పని తక్కువ 🕊🕊🕊🕊

  • @siddurevelli5
    @siddurevelli5 2 роки тому

    ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ,మొదటగా నువ్వు ఎంత సీఎం పదవి,ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ వాడు వీడు అంటే బాగోదు brother కేతి రెడ్డి గారు , give respect and take respect first up all ,we are all employees mistakes our professional problems

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 2 роки тому +145

    ఈ విధంగా staff ని నిలబెట్టి అందరి ముందు ఇలా మాట్లాడకూడదు

    • @kondaprakash514
      @kondaprakash514 2 роки тому +2

      Abbha adu job chese vadilaledu roadmida tirege vedavala unnadu
      Ala andarimundu gaddi peditene correct

    • @KidsSpecialTelugu
      @KidsSpecialTelugu 2 роки тому +2

      Adigitey thappu enti... They are working for public.

    • @kondaprakash514
      @kondaprakash514 2 роки тому +1

      @vandemataram Gandhi omkaram @entra peremo india di @ entra forin name ante ni puttuke? Ok prasnardakam?

    • @kondaprakash514
      @kondaprakash514 2 роки тому

      @vandemataram Gandhi omkaram yera oka ada pilla antamandilo abaddam ela matladutundi? Nuvvu puttindi oka ammakera ni tobuttuvoka adadi vallani adugu

    • @sudhakartalari8980
      @sudhakartalari8980 2 роки тому

      @@KidsSpecialTelugu అన్న!అడిగితే తప్పు లేదు అన్న, ఈ విధంగా కాదు అని 🙏

  • @gurrappamannaru3744
    @gurrappamannaru3744 2 роки тому +167

    It is not good to blame him ....he is the honest person

  • @2457Shhivaa
    @2457Shhivaa 2 роки тому +81

    He is a good employee.... They pland to blame him

  • @krishnamurthysivaramuni3666

    కేతిరెడ్డి దగ్గర ఉన్న సమానత్వానికి సంఘ్ లేని వారికి కుల భేదం లేని వారికి ప్రతి పక్ష విపక్షాల భేదం లేనివారికి మా ధన్యవాదములు ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం కలుగుగాక హరిః ఓం

  • @mustafashaik942
    @mustafashaik942 2 роки тому +58

    Kethi Reddy Garu Namasthe
    You are doing good job 💯👍
    No need to show it in public in videos show the results directly to people
    That fellow is correct✅
    I don't agree this.... 🙏

  • @pmadhu4086
    @pmadhu4086 2 роки тому +54

    Mtech చదివి నీకు ఆ ఉద్యోగం ఎందుకు? వేరే రాష్ట్రం పోయి నీ అర్హత కు తగ్గ పని వెతుక్కో.

  • @veeraratna
    @veeraratna 2 роки тому +59

    Highly educated person, respect ivvandi guys

    • @Naveenkumar_vlogs
      @Naveenkumar_vlogs 2 роки тому +1

      Education respect sampayenchi peyttadhu sir character sampayenchi peydhuthundhi make sure of it and think about it

    • @veeraratna
      @veeraratna 2 роки тому

      @@Naveenkumar_vlogs athanu thappu chesina chance ivvali kadha bro, andaru okkadini target cheyydam correct kaadhu. MLA gaaariki anni answer chesthunnadu kadha.

    • @Naveenkumar_vlogs
      @Naveenkumar_vlogs 2 роки тому

      @@veeraratna sir court lo kuda thappu cheysinavadu and thappu cheyanivadu kuda anni questions ki answer chesthadu but andhulo okaru matramey right answer and exact answer eesthadu

    • @Naveenkumar_vlogs
      @Naveenkumar_vlogs 2 роки тому +1

      sir eevanni vadhu alsalu meeru anna highly educated ki meaning cheypthara please

    • @maheshkumarsetty981
      @maheshkumarsetty981 2 роки тому +1

      Samskaram lenodiki antha chadhivina waste sir

  • @peeglanaik5787
    @peeglanaik5787 2 роки тому +2

    Your work is done super 💯 sacuassafull 🙏

  • @lvsudhakartotakura4449
    @lvsudhakartotakura4449 2 роки тому +60

    M.Tech chesi enduku vachhina udyogam thammudu?Resign and search for another good job.Antha chadivi veellatho matalu padatam andi?

    • @ph3murali135
      @ph3murali135 2 роки тому +1

      M tech చేసాను ఆంటే ఏదో బోటబొటిగా చేసి ఉంటాడు... నిజాంగా బాగా చదివి ఉంటే ఏ హైదరాబాద్ లేకపోతే బెంగుళూరో పోయి ఆఢ ఎలాగబెట్టేవాడు.... ఇక్క డ ఊరిలో job లు ఎందుకు చేసేవాడు.... M Tech కాలేజీ కి వెళ్ళి ఉందట లేకపోతే ఏదో పాస్ mark తో పాస్ అయ్యి ఇక్కడ హీరోయిజం చూపిస్తున్నాడు...

    • @udayabasker461
      @udayabasker461 2 роки тому +2

      M.Tech ఉంటే మంచి స్థాయి కోసం ప్రయత్నించాలి...... పాపం! వాళ్ల ఆర్థిక పరిస్థితి కారణం కావచ్చు! ఎవరైనా స్నేహితులు సహాయం చేస్తే తప్పక అలాంటివారిని ఆదుకోవచ్చు...చదువుకునేవారికి ఉత్సాహం రావాలంటే చదువుకు తగిన ఉద్యోగం చేస్తే బావుంటుంది...తాత్కాలికంగా పనిచెయ్యడం పర్వాలేదు...

    • @rrishi6048
      @rrishi6048 2 роки тому +2

      @@ph3murali135 mi amma nanna niki dabbulu evakunda ....ni sontha amount tho city bus ticket konuko chalu..erriiii____________?

    • @advocatetvsubbareddy5247
      @advocatetvsubbareddy5247 2 роки тому +1

      M.Tech ఏ కాదు LL. B గ్రాడ్యుయేట్స్ కూడా వున్నారు సచివాలయాలలో. ప్రజల తప్పే ఉండదు కేవలం చదువుకున్న వాళ్లదే తప్పు.
      డబ్బు కి తప్ప వృత్తి కి గౌరవం ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయారు.

  • @veeravenidangeti6158
    @veeravenidangeti6158 2 роки тому +73

    Volunteers 5000/-salary ki గౌరవం గపనిచేస్తున్నార్ నీతీ గా పనిచేసే వారికి
    అవమానం నిందలు గుడ్

  • @SreedharChandra
    @SreedharChandra 2 роки тому +251

    అతని చదువు M.Tech అని చెప్పాడు.. అక్కడి వాళ్లంతా 10th లేదా inter ఉంటారు. M.Tech వాడిని ఆడుకుంటున్నారు. ఘోరం.

    • @surendrasuri880
      @surendrasuri880 2 роки тому +7

      Not study brother character important

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +5

      *Polticians kuda GATE & Civils EXAM Pettali Election Lo Poti Cheyadaniki* 🤣🤣🤣
      _Prathi VEDHAVA OVER ACTION Chesthunadu People's TAX tho_
      *Rs 2000 Tisukoni VOTE Vesey GORREY People's Vunantha kalam Enthey* 🤭🤭🤭🤣🤣🤣

    • @krishna_kishore
      @krishna_kishore 2 роки тому +3

      Pogaru balisthe yevadinaina aadukuntaaru.

    • @sundarraja9196
      @sundarraja9196 2 роки тому +4

      అతను M.Sc. చదివినా ఏమి చదివినా - చే్సే పని సక్రమంగా చేయాలి !!! లేదా , రాజీనామా చేయాలి !!!
      ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా , ఎక్కడైనా - ఇలాగే ప్రవర్తించే అలవాటు మానుకోరు !!! ఆది వాళ్ళ ఖర్మ !!!

    • @balreddy6126
      @balreddy6126 2 роки тому +1

      @@sundarraja9196 andhari mundu goppalaki poye nayakula laaga vunddamanttava?

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p 6 місяців тому

    సార్ మీలాంటి వాళ్ళు మా తెలంగాణలో కావాలి సార్ సూపర్ సార్ సూపర్ హలో ఈ పి బాస్ కీర్తి రెడ్డి అన్న ని సద్విని యోగం చేసుకోండి

  • @ajaykumarguniganti5444
    @ajaykumarguniganti5444 2 роки тому +29

    మంచి చేసే వాడికి ఇలానే జరుగుద్ది బ్రో....
    అందరూ నిన్ను ముకుమ్మడిగ చుట్టూ ముట్టరంటే నిన్ను టార్గెట్ చేశారు గెడ్డం బ్రో....!!!

    • @kalapatisekhar
      @kalapatisekhar 2 роки тому +1

      Tokkalo job siggu techukoni vadili velli kastapadi manchi job kottu bayya

  • @rathangowd3757
    @rathangowd3757 2 роки тому +233

    Mtech in JNTU, Volunteer in A.P. wow this is our state position... Ravali Jagan kavali Jagan.. paaadandi ipudu....

    • @rathangowd3757
      @rathangowd3757 2 роки тому +7

      @@commenmananalysis8953 ipudu nenu ah abhhayene eme annaledu. Antha chaduvu chaduvi elanti paristhiti lo unnam mana state lo youth ane bhada paduthuna. Alagane nenu tdp support kadu.. prajalu bhagunte economy peruguddi state development untade.

    • @lazylionbigboss2817
      @lazylionbigboss2817 2 роки тому +11

      MTech chesina vallaku govt pedda jobs ivvala bro? BTech and MTech evvaraina cheyyochu ee kalam lo. Interest, talent or hardwork unnodiki jobs vasthay. Andariki ravu, state edaina sare. Ee logic less point political ki vadatam correct kaadu. Baga alochinchi post cheyyatam better.

    • @rathangowd3757
      @rathangowd3757 2 роки тому +6

      @@lazylionbigboss2817 nenu chesena comment lo nakeme thappu kanapadatledu. For example delhi thelsukonde. 7 years back delhi entha worst ga undedo. Ipudu super.unde administration... Development ante ala undali... Padakalu pedatha ane chepi vote lu gelechi.. ah padakalu kosam appulu chesthe ah appula bharam mana medane kada padede. Alochinchandi meru ayena

    • @rathangowd3757
      @rathangowd3757 2 роки тому +1

      @@commenmananalysis8953 inthaku mundu unna government gurinche ipudu unna valla gurinche compare chesukuntu kurchunte ade time waste cheyadameee ane na feeling. Exactly our MLA's are doing it in assembly.. janala use ayye laga revenue generate ayyeve emaina chesthe better ane na feeling

    • @sericulturefarming
      @sericulturefarming 2 роки тому +5

      He is not a volunteer he is welfare and education asst

  • @Allari_Abbayalu2303
    @Allari_Abbayalu2303 2 роки тому +62

    MLA గారు మన పెద్దవాళ్ళు చెప్పిందే ఒక సామెత మీకు గుర్తు లేదా... కుడి చేతి తో చేసే మేలు ఎడమ చేతికి కూడా తెలీకుడదు అంటారు కదా, మీకు ప్రజలు ఓటు వేసి గెలిపించారు అలాంటిది మీరు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు చేతల్లో చేసి చూపించాలి కానీ , వీడియోల కోసం మీ పబ్లిసిటీ పెంచుకునేందుకు ఇలాంటి వీడియోలు చేయటం మీకు మంచిది కాదేమో..!

  • @user-oy3to9qz7w
    @user-oy3to9qz7w 8 місяців тому +1

    Sir good morning sir you believe most important sir thank

  • @solamashok4214
    @solamashok4214 2 роки тому +101

    He is very good person, highly talanted, they are targeted all.

  • @vsharath0153
    @vsharath0153 2 роки тому +10

    ఇద్దరు మహనటులకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి....this welfare is genuine person....half knowledge vunnavaallaki artham kaadu.

  • @y.sshanmukareddy.s7225
    @y.sshanmukareddy.s7225 2 роки тому +213

    *అయిన కేతిరెడ్డి సార్ కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా క్వశ్చన్ చేస్తున్నారు, అసలు వర్క్ బర్డెన్ అంత అనుభవిస్తున్నది WEA నే ఇలా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. జగనన్న ఆశయాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క అనర్హుడు నష్టపోకూడదు, ఎ ఒక్క నిజమైన లబ్ధిదారుడు అనర్హుల జాబితాలో చేర్చాకూడదు అని దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నారు సార్ మీరు మైక్ పెట్టుకొని వాళ్ళని బలి చేయడం ఎ మాత్రం సమంజశం ఆ పిల్లోడు రూల్స్ ప్రకారమే పనిచేస్తాడు అంట అందుకే మీ వరకు వచ్చింది అయిన ఎవరు చేసిన కర్మలు వారికీ వెనక్కి వచ్చేస్తాయి సార్ కాలానికి సమయం ఇద్దాము, సచివాలయాలలో పనిచేస్తున్నది కేవలం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రెటరీలు ప్రతి పనిలో అడ్డం పడుతూ ఎవరిని వర్క్ చేయనివ్వరు అయిన పంచాయతీ సెక్రటరీ సచివాలయానికి హెడ్ అని ఎక్కడ చెప్పలేదు వారికీ అదనపు బాధ్యత ఇచ్చారు సాలరీస్ పెట్టడానికి అందుకే 15030 బేసిక్ ఇస్తున్నారు దాన్ని అడ్డుపెట్టుకొని నువెక్కువ నేనెక్కువ అని మీరు కూడా క్వశ్చన్ చేయడం ఏంటి అందరు సమానమే అక్కడ ఎవరి జాబ్ చార్ట్ కి వారు బాద్యులు అవుతారు మీరు సచివాలయాలలోకి వెళ్లి వాళ్ళని క్వశ్చన్ చేయడం కాదు నిజంగా ప్రాబ్లమ్స్ తెలుసుకొని CM వరకు తీసుకెళ్లి టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించండి, six step లో ఆ పిల్లోడు పెట్టిన కూడా 6మంత్స్ అయిన రాలేదు అంటే ఎందుకు రాలేదు పైన ప్రిన్సిపాల్ సెక్రెటరీస్ దృష్టికి తీసుకెళ్లండి చిన్న ఉద్యోగుల మీద పడి డెప్యూటేషన్స్ చేయించడం, ట్రాన్స్ఫర్స్ చేయించడం, ఒత్తిడి పెట్టడం కాదు నిజమైన ప్రజనాయకుడు నిజాయితీగా ఉండాలి, ఒక ప్రాబ్లెమ్ వస్తే రెండు వైపులా చూడాలి అంతే కానీ అందరి ముందు ఆ అబ్బాయిని అంటే అతని ఆత్మభిమానం ఏమి కావాలి ఇన్నాళ్లు అయన చేసిన సేవ కి కూడా గుర్తింపు ఇవ్వకుండా మాట్లాడడం అసలు న్యాయం కాదు దేవుడు చూస్తుంటాడు లెండి*మీకు తెలుసా ఎంత మంది PS లు సచివాలయాలలో ఉద్యోగులతో పాటుగా పని చేస్తున్నారో వాళ్ళకి శాడిజం కావాలి అధికారం కావాలంట సార్ ఇక్కడ పనిని వికెంద్రికరణ చేసారు అందుకే అందరికి అన్ని అందుతున్నాయి ప్రజలకి ఇది జగనన్న స్థాపించిన గొప్ప వ్యవస్థ* ఒకటి మాత్రం చేయండి వారికీ బాధ్యత ని గుర్తు చేయండి బయపెట్టడం కాదు దయచేసి నిజంగా సచివాలయాలలో డివైసెస్ లేవు పెన్షన్స్ పంచడానికి ఎన్ని కొనిచ్చారు మీరు, లేదా ప్రభుత్వం తో మాట్లాడి ఎన్ని సనస్యలు తీర్చారు ఉద్యోగులకి నిజంగా సచివాలయాలలో అన్ని పథకాలు ఎటువంటి అవినీతి లేకుండా అందుతున్నాయి అంటే వెల్ఫేర్ వలెనే రోజంతా పొలిటికల్ ప్రెషర్స్, మానసిక ఒత్తిడి, కంప్యూటర్ వర్క్ చేసుకోవాలి ఫీల్డ్ కి వెళ్ళాలి పెన్షన్స్ ఇవ్వాలి, ekyc చేయాలి ఇన్ని చేస్తున్నారు వాళ్ళు గౌరవం ఇవ్వండి సార్ జగనన్న ప్రవేశ పెట్టిన 10వ రత్నం వారు సరిగా వాళ్ళని ఉపయోగించుకుంటే ప్రతి పేద వాడికి వారి ద్వారా పథకాలు అందించవచ్చు* దీనిలో మీరు తప్పుగా అనుకోకండి మీరంటే గౌరవం నాకు కానీ కొన్ని విషయాలు మీకు తెలియాలని చెప్పాను.

    • @saitanishqgeniusiq1705
      @saitanishqgeniusiq1705 2 роки тому +3

      Yenti bro intha rasavu too long

    • @mounikayaramala7674
      @mounikayaramala7674 2 роки тому +5

      Secretary welfare and volunteer andari situation alane undandi pani ekkuva iche salary takkuva avi chaalavu anatu kastam gurtinchakunda velatho matalu padatam malli

    • @valasayyanaidupaila1328
      @valasayyanaidupaila1328 2 роки тому +8

      ఒక వెల్ఫేర్ కష్టాలు వారికి ఏం తెలుసు సర్, వర్క్ చేసివాడికి తెలుస్తుంది.. ఆ బాధ ఏమిటో.. మన కష్టాలు కరెక్టుగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సర్

    • @valmikiharshavardhan3951
      @valmikiharshavardhan3951 2 роки тому

      @@saitanishqgeniusiq1705 s too long

    • @AMREDDY10
      @AMREDDY10 2 роки тому

      Attitude baledhu sir

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 роки тому

    అతను మామూలు నిజాయితీ పరుడు కాదు,ఓ రేంజిలో ఉన్నాడు.

  • @Vzag-Food-Lover
    @Vzag-Food-Lover 2 роки тому +109

    Freee Publicity lo ninnnu Minchuni MLA Ledu mama

  • @madhavarao4560
    @madhavarao4560 2 роки тому +95

    యం యల్ ఏ సొంత డబ్బులు ఇస్తున్నాడు రా...
    చేతనైతే రొడ్డులు ఏపించు

  • @chandrasekharnaidu9117
    @chandrasekharnaidu9117 2 роки тому +19

    Honesty working
    High qualified
    Don't have any action
    Aginest them

  • @bhanuregandla6529
    @bhanuregandla6529 2 роки тому

    Mr. Kethi Reddy garu, You are a servant... You are speaking to another Sincere Servant. Please keep in mind.