మన కృష్ణారావు పరిస్థితి ఏమిటీ?రక్షించుకుందాం!!హిందువులకు చేర్చండి!

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 314

  • @lalithmanohar249
    @lalithmanohar249 Місяць тому +37

    వోలిచినట్లుగా కాక ఏకంగా అరటిపండు జ్యుస్ చేసినట్లు చాలా చక్కగా వివరించారు సత్యగారు 👏👍🙏

  • @sahisnunitaidaspuri7197
    @sahisnunitaidaspuri7197 Місяць тому +64

    ఎంతబాగా ఎంత చక్కగా చెప్పేరమ్మ నిజంగా మీరు ఉండడం మా అదృష్టం. మీకు అనంతకోటి ధన్యవాదములు. పామరులు కూడా చాలా సులువుగా అర్థం చేస్కునేలా చక్కగా వివరించేరు. మీరు ఎంతో వాత్సల్యం తొ మీ పిల్లలు అందురు బాగుపడాలి అని అవతరించిన అమ్మరి అంశ.

    • @PavanKumar-rh8wr
      @PavanKumar-rh8wr Місяць тому +1

      వీడు ఒక దేవుడు ఒక గ్రంధం అని చించుకుంటున్నాడు ఆ ఓక్క దేవుడ్ని నమ్మడానికి 120 జాతులు ఉన్నాయ్ bislamlo సున్ని వాడు షియా వాడికి పిల్లనివ్వడు షియా వాడు అహ్హమ్మాదియులకు పిల్లనివ్వడు ఒకరి మసీదుల్లోకి ఇంకొక్కదు వెళ్ళాడు సున్ని ప్రకారం షియా నరకానికి పోతాడు వాడి ప్రకారం వీడు ఇంకొకడు ఉన్న ఓక్క గ్రంధం లోనే ఇన్ని denominashions ఉన్నాయ్ వాళ్లదేవుడికి శక్తి ఉంటే అన్నింటిని ఒకటి చేసి తేడాలు, అంటరానితం, బానిసత్వాన్ని తీయమనండి చూద్దాం వచ్చాడు జిహాది వెధవ

  • @sandeepthiruveedula5555
    @sandeepthiruveedula5555 Місяць тому +1

    అక్కగారు మీరు చాలా చక్కగా వివరించారు నిజంగా మీలాంటి వాళ్ళు ఇలా చేయడం వల్లే ధర్మ రక్షణ జరుగుతుంది. నేను కూడా సిరాజ్ గారి ప్రసంగాలు విని చాలా చక్కగా చెప్తున్నాడు అనుకునేవాడిని నిదానంగా అర్థమైంది ఆయన ఆలోచన ఆయన తెలుగులో ప్రసంగించేది హిందువుల్ని తప్పుదారి పట్టించడం కోసం మాత్రమే మరి ఎక్కడ వాళ్ల వాళ్ల ప్రార్థనలు కానీ ప్రసంగాలు కానీ తెలుగులో ఉండవు ఈయన జరిపే సభ మాత్రమే తెలుగులో ఉంటుంది దాని అర్థం హిందువులని తప్పుదారి పట్టించడం మాత్రమే

  • @naresh8899
    @naresh8899 Місяць тому +23

    వీడియో లో ఎంతో అద్భుతంగా సత్యభామ గారు గారు బాగా చెప్పారు.. మీకు చాలా ధన్యవాదములు

  • @sreenivsv1130
    @sreenivsv1130 Місяць тому +3

    గురుమాత ఇపుడు clear గా అర్థం చేసుకోవడం జరిగింది మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Місяць тому +16

    మీరు చాలా చక్కగా వివరించారు తల్లి ధన్యవాదాలు

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 Місяць тому +2

    వాళ్ళలో మొహరం అందరూ చేసుకోరు
    ముస్లిమ్ లో చనిపోతే కూడా ఖననం చేయడానికి కూడా వేరే వేరే స్మశాన వాటికలు వుంటాయి కనీసం ఇతరులు ఆ చోట్లో కు వెళ్లరు,రానివ్వరు
    కానీ హిందుత్వం లో అందరికీ ఒకే స్మశాన వాటినే వుంటుంది అది బ్రాహ్మణుడు కైన,శూద్రుడికైన
    మంత్రాలు కూడా అందరికీ ఒకేరకంగా వుంటాయి కులాన్ని బట్టి మారవు
    సనాతన ధర్మం ఒక్కటే నిత్యమైనది
    సత్యమైనది

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому +64

    ఈసిరాజ్ గాడు మతోన్మాది,ఓక అతిపెద్ద అజ్ఞాన జ్నాని వీడు.జైశ్రీరామ్ 🚩🌹🙏

    • @motherindia8203
      @motherindia8203 Місяць тому +1

      అవున... దమ్ముంటే పోయి live debate పెట్టు vadito అప్పుడు telustadi

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k Місяць тому

      నువ్వు లలిత్ కుమార్ తో అడ్రస్ పెట్టు లైవ్ డిబేట్ తో కలుస్తాడు ​@@motherindia8203

    • @YaminiMadyamoni
      @YaminiMadyamoni Місяць тому +2

      Adi live kadu script 😂
      Vadu cheppina cheppakunna 👏 kottalii....

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 Місяць тому +4

      ​@@motherindia8203vachinava ra fak id ga Terrarist ga😂

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 Місяць тому +20

    సిరాజ్ గాన్ని చెప్పు తీసి కొట్టినట్టు చెప్పారు చెల్లెమ్మా 🙏

  • @Skandabuildersanddevelopers
    @Skandabuildersanddevelopers Місяць тому +16

    మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి. కానీ హిందూ ధర్మం గురించి తెలిసిన వారుకంటే తెలియని వారే ఎక్కువ. వారిని అందరిని చైతన్య వంతులని చేయాల్సిన అవసరం వున్ఫది. దూరమయిన మన హిందువులందరినీ దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉండి.

  • @bhadracharythatikonda4005
    @bhadracharythatikonda4005 Місяць тому +3

    సత్యభామ గారి కి శతకోటి వందనాలు.

  • @hindudvr
    @hindudvr Місяць тому +4

    జై శ్రీరామ్ అమ్మా మన హిందువులు చాలామంది మందబుద్దుల కారణంగా ఇలాంటి దేశ ద్రోహులు ధర్మ ద్రోహులు మొరుగుతున్నారు శుభాకాంక్షలు తల్లీ 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝

  • @ncs9810
    @ncs9810 Місяць тому +4

    అద్భుతమైన విశ్లేషణ అమ్మ గారు 🙏🚩

  • @sugunarohini7073
    @sugunarohini7073 Місяць тому +4

    ఎవరిలో మార్పు రాకున్నా నేనైతే చాలా marinanu మీ విడియోతో. గురువారము పిచ్చి 25 సంవత్సరముల తరువాత వదిలింది. భగవద్గీతను మాత్రమే నమ్ముతున్నాను. ధాన్యవాదములు మీకు మేడం

    • @mahendravarmabheemaraju774
      @mahendravarmabheemaraju774 Місяць тому +2

      గురువారం దరిద్రం వదిలించు కున్నారు, సంతోషం. భగవత్గీతను అనుసరించండి. జన్మ ధన్యం అవుతుంది.

    • @sugunarohini7073
      @sugunarohini7073 Місяць тому +1

      @@mahendravarmabheemaraju774 Thank you Sir

  • @SIRIHARIOM
    @SIRIHARIOM Місяць тому +34

    మన విశ్వము గురించి.. దానిని సృష్టించిన సృష్టికర్త గురించి.. తెలుసుకోవడానికీ ప్రస్తుత సాధారణ మానవజన్మ ఒక్కటి సరిపోదు. కొన్నిజన్మలు కావాలి...నిత్య విద్యార్థిగా.. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో.. మిగిలే ఉంటుంది. మన మునులు మనకోసం ఎప్పుడో వారి తపఃశక్తి ధారపోసి ఎన్నో గ్రంథాలను ఇచ్చారు. స్వయంగా మనమే వాటిని చదివి తెలుసుకొని జన్మ సాఫల్యతను పొందుదాం. దుష్ట శక్తులను ధైర్యంగా ఎదురుకుందాము..

    • @mohdafsar9445
      @mohdafsar9445 Місяць тому

      ఉన్నదే ఒక జన్మ, మళ్ళీ గ్రంధాలు అర్ధం చేసుకోడానికి జన్మలు హమ్మో

    • @pndoo
      @pndoo Місяць тому +3

      నువ్వు చచ్చాక పెట్టెలో ఎన్నాళ్ళు వుంటావు?నిన్ను ఎవడు లేపుకు పోతాడు

    • @TKR-mf8nr
      @TKR-mf8nr Місяць тому

      ​@@mohdafsar9445
      ఉన్నదే ఒకే జన్మ అయితే....
      మానవజాతిలో తారతమ్యాలు తో ఎందుకు జన్మను ఇచ్చాడు మీ యెహోవా రాక్షసుడు...??
      ఒకడు కుంటివాడు ఒకడు గుడ్డివాడు ఒకడు మూగవాడు ఒకటి పేదవాడు ఒకటి ధనవంతులు గా ఎందుకు సృష్టించినట్లు

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 Місяць тому +7

    చాలా వివరంగా చెప్పారు అమ్మ ఇది నిజం❤

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 Місяць тому +2

    Hare krishna Hare Rama 🙏 💐

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 Місяць тому +1

    అద్భుతమైన వివరణ తల్లి👌మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను🙏🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Місяць тому +1

    Well explained👌🏻 తనకి ఏవో నాలుగు సంస్కృత వాక్యాలు వచ్చనే అహంకారం వలన హాఫ్ నాలెడ్జ్ తో కన్నూ మిన్నూ కానకుండా ఆ తురక వెధవ సిరాజ్ గాడు మరీ అతిగా రెచ్చిపోతున్నాడు.

  • @shivashivamc1577
    @shivashivamc1577 Місяць тому +5

    మాట్లాడకపోతే ముప్పు తప్పదు.. ఇప్పుడైనా అవకాశం ఉంది. ఇకనైనా మేలుకోవాలి.. ఉదాసినత ఇక పనికి రాదు నిద్రపోతే ప్రణాలకే ముప్పు.. మన దేశం పై మరొకడు నిలబడేందుకు మాట్లాడుతుంటే, ఎంత నిద్రలో ఉన్నాం చెక్ చేసుకోవాలి.... ఇప్పుడైనా ఇంటికి ఒకడు దేశం కోసం మాట్లాడాలి ప్రభుత్వం కాపాడుకోవాలి.

  • @keshamonibalraj4494
    @keshamonibalraj4494 Місяць тому +2

    మీరు వయసులో చిన్నవరైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లీ మీరురుచేస్తున్నపనికి ధన్యవాదములు 🚩జై శ్రీరామ్ 🚩 జై శ్రీకృష్ణ 🚩కృష్ణం వందే జగ్గురుమ్

  • @srivedabharathi760
    @srivedabharathi760 Місяць тому +15

    అద్భుతం అక్కా!...
    సమాజం ఒక భగవత్ స్వరూపం అయితే, ఆ విరాట్ పుషుడి మేధో స్థానం అయిన శిరస్సు బ్రహ్మణ్యానికి నెలవు...
    పరాక్రమం/పరిపాలనా దక్షత క్షత్రియత్వానికి నెలవు...
    సమాజాన్ని ఆర్థికంగా నిలబెట్టే వాణిజ్య సంపత్తి ఆ విరాట్ పుషుడి గురువులకు ప్రతీతి....
    పై అన్నింటినీ సమన్వయ పరిచే శూద్రులు ఆ విరాట్ పుషుడి పాదము లకు ప్రతీతి.‌‌...
    ఆ విధంగా సమాజాన్ని ఒక భగవత్ స్వరూపంగా భావించి వర్ణించిన ఒక తాత్త్విక వివరణ!...
    ఆ సిరాజ్ లాంటి మూర్ఖులు!.. అసలు విషయం పక్కన పెట్టి.. విపరీత అర్ధాలు తీసి వక్రీకరిస్తున్నారు....
    "ధర్మస్య జయోస్తు!.. అధర్మస్య నాసోస్తు!"...
    శ్రీ రామ జయం 🙏 🙏 🙏

  • @SIRIHARIOM
    @SIRIHARIOM Місяць тому +18

    అవునమ్మా.. మీ వీడియోల వల్ల నాకు తెలియని మన ధర్మం గురించి సంబందించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. మనసుని బాధించే అపోహలు తొలగిపోయాయి. నా పిల్లలకు కూడా.. కొన్ని వితండ వాదన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలమనే నమ్మకం వచ్చింది. ధన్యవాదాలు.. తల్లి.. 🙏🙏🙏 .

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 Місяць тому +54

    సిరాజ్ గాన్ని బాగా కడిగేసావూ తల్లీ నిన్ను చూస్తుంటే గర్వంగా వుంది 👍🙌

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b Місяць тому +1

      అవును సి రాజు గారికి సరిగ్గా కడుక్కోవడం కాదు ఇమేనే కడిగేస్తుంది చాలా రోజుల నుంచి.

    • @pndoo
      @pndoo Місяць тому

      ​​@@Mohammad-k4s4bఅవును వాడు ఇస్లాం అనే అశుద్దాన్ని వాడు అంటించుకోవడమే కాక అందరికీ రాయాలని చూస్తున్నాడు అందుకే కడిగేస్తుంది.

    • @shivasai193
      @shivasai193 Місяць тому

      ​@@Mohammad-k4s4bఓం నమో నారాయణాయ

    • @dhathrinadhreddy1132
      @dhathrinadhreddy1132 Місяць тому

      ​@@Mohammad-k4s4bvadiki respect isthunnav ante nuvvu kaduguthunnav annamaata

    • @Mohammad-k4s4b
      @Mohammad-k4s4b Місяць тому

      @@dhathrinadhreddy1132 మీరు మూర్ఖులు పులిహోరలో ఉండే పులులలాంటివారు.
      లవంగం లో ఉండే లంగా లాంటివారు.

  • @manneparamesh2801
    @manneparamesh2801 Місяць тому +4

    సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెబుతున్నా అక్క 🙏🙏

  • @rkbl3800
    @rkbl3800 Місяць тому +9

    ఇప్పటికైనా మన వాళ్ళకి తెలుసుకోవాలి

  • @RohithKalyan-t9t
    @RohithKalyan-t9t Місяць тому +2

    Chala baga chepparu amma mee lanti varu ee mana hindu taraniki chala avasaram jai shree ram 🙏

  • @satyanarayanag8629
    @satyanarayanag8629 Місяць тому +1

    Madam Ur topic is very good

  • @jhansibogireddy
    @jhansibogireddy Місяць тому +4

    Well explained bangaru thalli. Jai Sriram❤

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +20

    అమ్మా నాకుయింకో కోణం కనిపిస్తుంది వాళ్ళ మతంలోని వారు ఎక్కడ మనగ్రంధాలను చదివి తెలుసుకొంటారని ఒకవిధమైనభయంతో వాళ్ళను భ్రమ పెట్టే క్రమంలో భాగంగా అక్కడక్కడ మనగ్రంధాలలోని స్తోత్రాలు, శ్లోకాలు నేర్చుకొని 3,4 గురుని హిందువుల లాంటి వారిని పెట్టుకొని వాళ్ళు ఎదో అడుగుతూవుంటే ఈయనగారు నాలుగు శ్లోకాలు చెప్పి అటుతిప్పి, ఇటుతిప్పి చివరకు మాఖురాన్ చాలా గొప్పది అంటాడు.

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f Місяць тому +6

    అడిగే వాడికి బుద్ధి లేదు చెప్పే వాడికి ఇంకా బుద్ధి లేదు ప్రతివాడు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని వక్రీకరించి మాట్లాడడం చాలా జరుగుతున్నాయి ఇటువంటి వెధవలకు బుద్ధి వచ్చేలా మన సత్యభామ సోదరి చెప్పుతో కొట్టేలా సమాధానం ఇస్తుంది మన హిందూ ధర్మం కోసం పోరాటం చేసే సత్యభామ సోదరికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @bogigopi5494
    @bogigopi5494 Місяць тому +15

    Krishnam vande jagath guru 🙏🙏🙏

  • @adiyogi1197
    @adiyogi1197 Місяць тому +3

    Akka very good explanation . I think when people start looking at lord Vishnu mee explanation will remember ur explanation . 🙏

  • @ravindertalluri8280
    @ravindertalluri8280 Місяць тому +1

    నమస్కారం అండీ.. మీరు చెప్పినది ముమ్మాటికి నిజం. వర్ణానికి వివరణ స్ఫూర్తిదాయకం. కానీ చిన్న అనుమానం.. వర్ణా సంకర వివాహాలు చేయకూడదు అని కూడా పురాణాలలో ఉందని విన్నాను. దీని గురించి కొంచెం వివరించగలరు.

  • @Koushik-q4o
    @Koushik-q4o Місяць тому +13

    Krishnam vande jagatgurum🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 Місяць тому +1

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Місяць тому +4

    ఇక్కడ ఒకటి గమనించాలి ఆకష్టలావుగాడు ఏపాదలనైతే అవమానించాడో ఆపాదాలకు నమస్కరించి తన ప్రేస్న మెదలు పెట్టాడు పాదాలకు మోక్కమని అవమానించింది సిరాజ్ గమనించండిర తపట్లు కొట్టే గొఱ్ఱెలస్

  • @krishnamocherla5577
    @krishnamocherla5577 Місяць тому +2

    Great posting ... an eye opener to all those who criticize the concept of generating from the Brahman's different parts.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Місяць тому +7

    హరేకృష్ణ 😊❤

  • @peddirenuka5546
    @peddirenuka5546 Місяць тому +9

    తల్లి,తండ్రి ,గురువు,దైవము పట్ల భక్తి శ్రద్ధలతో పాదాలకు ప్రణామాలు,చేయమని సంస్కారం నేర్పించటం మా సనాతన ధర్మం,యొక్క గొప్పతనం🙏,,, మీ మతంలో పాదాభి వందనం లేదా కానీ చెల్లెలిని పెళ్ళిచేసుకోమనీ ఉంటుందా?? విజ్ఞాన గని గారు😂😂

    • @dharmikm4870
      @dharmikm4870 Місяць тому +1

      చెల్లెలిని పెళ్ళి చేసుకోవచ్చని ఏ ధర్మ శాస్త్రంలో ఉందో చెప్ప గలరు.

    • @peddirenuka5546
      @peddirenuka5546 Місяць тому +1

      @@dharmikm4870 Muslims alagey cheskuntaru thelidha miku...They just marry their cousins...Vaa vi varsalu em lekunda...Ala pelli cheskodam correct eh na?? Ala chesko ani em ayina raasi undha kuraan lo ani antunna...

    • @usage123sssss
      @usage123sssss Місяць тому +1

      Ex mu$lim sahil channel okasari chudandi villa bandaram motham bayatapedathadu.

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ Місяць тому +24

    మీతొ ఏకీభవిస్తూ చిన్ని క్లారిటి అమ్మా ఊరువులలొ అదిక కొవ్వు ఉంటుంది ధాన్యం ఇతర వస్తువులు వ్యాపార లావాదేవిలలొ నిల్వ చేస్తారు కదా.... ఇక మీరన్నట్లు శరీరం మొత్తానికి పాదాలె ఆధారం....
    వారి మతం మాత్రమె ఉండాలని వారి తాపత్రయం హిందువులారా తస్మాత్ జాగ్రత్ జాగ్రత్త...
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Місяць тому +2

      జై శ్రీ రామ్ 🌹🙏 శుభరాత్రి చెల్లి❤❤

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ Місяць тому +1

      @@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Місяць тому +18

    భగవంతుని నుండీ చాతుర్వర్ణాలు వారు వచ్చారు.ఆదరము మైన పాదాలు లేకపోతె మిగత మూడు వర్ణాలు వారు లేరు.కాయకష్టం చేసే రైతులు వల్లన మొత్తం సమాజము కి ఆహారం లభిస్తుంది.విరాట్పురుషుడు పాదాలు ఆ శ్రీమహా లక్ష్మి కుడా సేవించి అందరి ఫోషణ భారం మోస్తుంది,జగన్మాత మహాలక్ష్మి .బ్రహ్మణుకి బుద్ధి కారణం ఆహారం, ఖేత్రేయానికి బలం చేకూరాలన్నా, వ్యేశుల కి వ్యపారం చేయలన్నా బియ్యం, పప్పుదాన్యాలు మొదలైనవి.భాగవతుణ్ణి పాదస్థానం ఐనా శూద్రులు, దళితులు వల్లనే వ్యవస్త నిలబడుతోంది.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @joymanaw
    @joymanaw Місяць тому +15

    విడు కచ్చితంగా paid artist సందేహం లేదు.

  • @gudimellamurali8042
    @gudimellamurali8042 Місяць тому +1

    చాలా మంచిసమాచారాన్ని అందించారు

  • @P.nagajyotheP.nagajyothe
    @P.nagajyotheP.nagajyothe Місяць тому +2

    'సూప ర్అక్క

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p Місяць тому +2

    Tqu so much🤝 Amma

  • @చిరుత
    @చిరుత Місяць тому +6

    చాల బాగాచెప్పరు

  • @vasavichintha2161
    @vasavichintha2161 Місяць тому +5

    Yentha chakkaga vivarincharandi🙏🙏🙏

  • @Devi_reddipalli
    @Devi_reddipalli Місяць тому +7

    jai sriram❤

  • @peddirenuka5546
    @peddirenuka5546 Місяць тому +12

    జై శ్రీరామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ♥️🥰🙏

  • @VishnuP-g2j
    @VishnuP-g2j Місяць тому +9

    Jai sriram

  • @vasavichintha2161
    @vasavichintha2161 Місяць тому +5

    Jai Srimannarayana🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram Місяць тому +1

    Hare Rama Hare krishna

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq Місяць тому +5

    🚩🚩🙏🙏జై శ్రీరామ్ జై సీతారామ్ జై 🙏🙏✊✊

  • @naredigangadhar755
    @naredigangadhar755 Місяць тому +8

    Jai ram

  • @udayakumar-ro1ys
    @udayakumar-ro1ys Місяць тому +1

    Adbhutham ga cheppavu thalli...

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t Місяць тому +2

    ఈ ఆధునిక యుగంలో ఈమానవ సమాజాన్ని ఒక బస్సుతో సరిపోల్చవచ్చు. శూద్రులు అంటే కార్మికులు, కర్షకులను బస్సు టైర్లతో పోల్చవచ్చు అలాగే మిగతా ఇంజను, డ్రైవర్, కండక్టరూను. టైర్లు బలంగా, సురక్షితంగా ఉంటేనే బస్సు లోపల ప్రయాణీకులు (సమాజం) సురక్షితంగా ప్రయాణించగలదు. అంతేగానివనాలుగవ వర్ణం వారిని కించపరచటం కాదు. కాని దురదృష్ట వశాత్తు ఇతర మతస్తు లు వారి అజ్జ్ఞానం చేతనో, లేక మత మార్పిళ్ళ కోసం సిరాజ్ వంటివారు ఆవిధంగా ప్రచారం చేస్తున్నారు.

  • @krishnamohan5510
    @krishnamohan5510 Місяць тому +2

    Mana rajyangam lo undi caste. Mana granthalalo ledu. Manu smuti prakshiptalato undi .

  • @krishnamohan5924
    @krishnamohan5924 Місяць тому

    chala baga chepparu akka aa krishnayya meeku rakshaga unddali

  • @MBAMAHADEV19
    @MBAMAHADEV19 Місяць тому +4

    Waqf board cancil cheyali jai sriram jai bharat

  • @anuraghava2015
    @anuraghava2015 Місяць тому +3

    Chala baga chepparu amma

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 Місяць тому +4

    మనుస్మృతి సరైనదేనా

  • @naaistam6659
    @naaistam6659 Місяць тому +2

    ఈ సిరాజ్ కి మన మతం గురించి గ్రంధాల గురించి ఎందుకు వాగడం వాళ్ళది వాళ్ళు చూసుకోవచ్చు కదా 😠😠😠

  • @nareshpeduri8180
    @nareshpeduri8180 Місяць тому +1

    Meeru carect ga chepparu amma clarity leni elanti elanti vallani kadigeyyali vedavalu

  • @harikishoreghkishore537
    @harikishoreghkishore537 Місяць тому

    Amma Baga chepparu
    Meeku padhabi vandanam

  • @VGeetha-u6c
    @VGeetha-u6c Місяць тому

    Hundred percent correct 💯 correct .👍👍👍👍👍👏👏👌👌👌🚩🚩🚩🚩🚩

  • @Chandra-gr5gi
    @Chandra-gr5gi Місяць тому

    God bless you thalli. Jai Shree Ram ji ki.

  • @RajuKumar-k8q5r
    @RajuKumar-k8q5r Місяць тому +1

    Super sis

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 Місяць тому +1

    👏👏
    Jai Shree Ram 🙏🙏🙏

  • @KoteHanumanthrao
    @KoteHanumanthrao Місяць тому

    super ga chapparu Amma gaaru

  • @manjulavani244
    @manjulavani244 Місяць тому +1

    Super mam 🙏

  • @wolff_gaming
    @wolff_gaming Місяць тому +4

    జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 Місяць тому +4

    జై శ్రీరామ్ అమ్మ.

  • @RamabrahmasastryPulluri
    @RamabrahmasastryPulluri Місяць тому +2

    Ji Sree Ram 🙏🙏🙏🙏🙏

  • @farhatbanu8056
    @farhatbanu8056 Місяць тому +1

    Good explanation 👌👌👌

  • @agetha7792
    @agetha7792 Місяць тому

    Super super chala baaga chapparamma

  • @Pachi.tippesh
    @Pachi.tippesh Місяць тому +1

    పురుష సూక్తం లో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ప్రవేశ పెట్టారు కానీ అక్కడ వివక్ష కు తోవ లేకుండా అన్ని భగవంతుడి భాగమే అని అభివర్ణన అది

  • @nagendraprasadkoduru9594
    @nagendraprasadkoduru9594 Місяць тому +1

    You great

  • @rameshpamuri
    @rameshpamuri Місяць тому +4

    🙏🙏🙏🙏

  • @venugopal4740
    @venugopal4740 Місяць тому

    చాలా బాగా చెప్పావు తల్లీ....
    ఆ సిరాజ్ లాంటి చెత్త గాళ్ళకి 👡 తో కొట్టినట్టు చెప్పావ్...
    అంతే కాక ఎంతో మంది హైందవ సోదరుల కు కళ్ళు తెరిపించావ్... ధన్యవాదములు...

  • @MDGV325
    @MDGV325 Місяць тому

    Good counter 👏

  • @swamypurnanandat2003
    @swamypurnanandat2003 Місяць тому

    అమ్మ మీరు చాలా చక్కగా మంచిగా చెప్యా రమ్మ.

  • @pillalatha2469
    @pillalatha2469 Місяць тому +1

    మక్కా లో మొక్కేది శివలింగాన్నే
    విమర్శించేది విగ్రహారాధనను.

    • @BhukyaRavi-r8n
      @BhukyaRavi-r8n Місяць тому

      Aunu nijamyna chala vidiolala chushamu

  • @keerthiramya12
    @keerthiramya12 Місяць тому +1

    Jai Sri Ram❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Місяць тому

    జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి తల్లి 🌹🙏

  • @dharmikm4870
    @dharmikm4870 Місяць тому

    🙏Well explained, great analysis. "chaturvarna" Categorisation by virtue of function & not birth by the creator.

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 Місяць тому

    Jaisreeram

  • @bsr1975
    @bsr1975 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏 jai sreeram

  • @vavvetisujatha3481
    @vavvetisujatha3481 Місяць тому +1

    Jai shree ram

  • @Sanatani-m4g
    @Sanatani-m4g Місяць тому +7

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩

  • @janakikandula286
    @janakikandula286 Місяць тому

    అమ్మ.🙏🙏🙏🙏🙏

  • @nagarajunagella6286
    @nagarajunagella6286 Місяць тому

    చాలా బాగా చెప్పారుతల్లి

  • @vascodagama4713
    @vascodagama4713 Місяць тому +1

    Bharat matha ki jai🚩

  • @nagamaniyadav3951
    @nagamaniyadav3951 Місяць тому

    Super 👌

  • @gamingx6596
    @gamingx6596 Місяць тому +1

    Vandematram 🙏🇮🇳

  • @sajanswaroopkuchanapally3591
    @sajanswaroopkuchanapally3591 Місяць тому

    Super analysis

  • @pandariPanchal-gj1pn
    @pandariPanchal-gj1pn Місяць тому +1

    Ore krishna prashna evarni adagali anna ingita gnanam undali

  • @ShashivardhangoudBurra
    @ShashivardhangoudBurra Місяць тому

    Jaisriram baratmatakijai vijayostu shubamastu

  • @pillalatha2469
    @pillalatha2469 Місяць тому +2

    సెక్యూలర్ ఎక్కువయ్యారమ్మ హిందువులలో మీరుబాగాచెప్పారమ్మ

  • @iammadhu5959
    @iammadhu5959 Місяць тому +2

    Good content