సీన్ రివర్స్.. అమెరికా, యూరప్ లకు భారత్ ఆయిల్ ఎగుమతి | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 392

  • @raghavrr503
    @raghavrr503 Рік тому +100

    తిప్పి, తిరిగి మొత్తానికి రష్యా ఆయిల్ నే భారత్ ద్వారా కొంటున్నాయి అన్నమాట ఉమ్మిన చోటే నాకడం అంటే ఇదేనేమో😂

    • @MadhavJK
      @MadhavJK Рік тому

      భలే చెప్పావు బ్రదర్…! ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రష్యాపై యూరప్, అమెరికాల ఆంక్షలు అమలౌతున్నాయి. ఆ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేశాయు.
      ఫలితంగా రష్యా అతి చౌకగా (బ్యారల్ కు 60 డాలర్లు) ఇండియాకు చమురు అమ్ముకోవలసిన వస్తుంది. అలా చౌకగా దిగుమతి అయ్యే చమురులో నేరుగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునేది చాల తక్కువ. ఆ దిగుమతిలో అత్యధిక భాగం ప్రభుత్వ అండదండలతో “అదానీ టోటల్ గ్యాస్” లాంటి ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నాయి. దాన్ని తరిగి యూరప్, అమెరికా దేశాలకు అధిక లాభాలకు ఎగుమతి చేస్తున్నాయి. శవాల మీద పేలాలు ఏరుకు తినడం అంటే ఇదే!
      ఈ తతంగం అంతా మన ప్రజలు పెట్రోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని తెలిసి కూడా… మోదీ కనుసన్నలలో నడుస్తుంది. ఎందుకంటే తన మిత్రులైన ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలకు లాభాల పంట పండించాల్సిన బాధ్యత కూడా మోదీ నెత్తికెత్తుకున్నాడు కాబట్టి. భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలకు లాభాలు సమకూర్చడం కన్నా “దేశ భక్తి” మరొకటి ఉంటుందా చెప్పండి! అందుకే మన మోదీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్!
      ఇలా మన మోదీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు “సాయం” చేస్తుంది. సాయం పొందిన వారు తిరిగి బీజేపీ పార్టీకి అధిక మొత్తంలో విరాళాలు ఇస్తారు. దీనికి లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
      ఐతే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే… మన మోదీ చేతికి మాత్రం మట్టి అంటదు. ఎందుకంటే ప్రజలలో మోదీకి క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకోవాలి కదా! ఇదొక రకమైన “నయా క్విడ్-ప్రో-కో” అని చెప్పుకోవచ్చు.

    • @karthiknarayan6765
      @karthiknarayan6765 Рік тому +1

      😂😂😂

    • @slndigitalcreation3471
      @slndigitalcreation3471 Рік тому +1

      🤣🤣🤣🤣

    • @Naresh.Gowtham
      @Naresh.Gowtham Рік тому +1

      🤣

    • @Knowledge12567
      @Knowledge12567 Рік тому +1

      Emi Cheppav Brother...super...

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Рік тому +179

    రష్యాకు భారత ప్రజల తరపున మనస్పూర్తి కృతఙ్ఞతలు. రష్యా నుంచి భారత్ కు ఇంధన దిగుమతులు ఓ గొప్ప వరం.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому +6

      It would be if the price reduction was passed on to the public? If not, it is like watching us through the window someone eating food.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Рік тому +4

      India lo oil rate lu thaginchatam ledu Modi gi meeru goppa desa bhakthulu....

    • @chshankar123987
      @chshankar123987 Рік тому +7

      ప్రజలకు కాదు అంబానీ కంపెనీలకు అని చెప్పండి .....

    • @MadhavJK
      @MadhavJK Рік тому +8

      ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తించడం లేదు. రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురులో ప్రభుత్వం నేరుగా దిగుమతి చేసుకునేది చాల తక్కువ. ఆ దిగుమతిలో అత్యధిక భాగం ప్రభుత్వ అండదండలతో (అదానీ టోటల్ గ్యాస్ లాంటి) ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకుని, దాన్ని యూరప్, అమెరికా దేశాలకు అధిక లాభాలకు ఎగుమతి చేస్తున్నాయి.
      మన ప్రజలు పెట్రోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని తెలిసి కూడా ఈ తతంగం అంతా మోదీ కనుసన్నలలో నడుస్తుంది. ఎందుకంటే తన మిత్రులైన ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలకు లాభాల పంట పండించాల్సిన బాధ్యత కూడా మోదీ నెత్తికెత్తుకున్నాడు కాబట్టి. భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలకు లాభాలు సమకూర్చడం కన్నా “దేశ భక్తి” మరొకటి ఉంటుందా చెప్పండి! అందుకే మన మోదీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్!
      ఇలా మన మోదీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు “సాయం” చేస్తున్నాడు. తిరిగి వారు బీజేపీ పార్టీకి అధిక మొత్తంలో విరాళాలు ఇస్తారు. దీనికి లెక్కలు చెప్పాల్సిన పనిలేదు. మన మోదీకి మాత్రం వ్యక్తిగతంగా ఏమీ ముట్దదు. ఎందుకంటే ప్రజలలో మోదీకి క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకోవాలి కదా! ఇదొక రకమైన “నయా క్విడ్-ప్రో-కో” అని చెప్పుకోవచ్చు.

    • @srilathasrilatha6403
      @srilathasrilatha6403 Рік тому

      O de byh

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 Рік тому +53

    మన తెలుగు మీడియా అంతా చెత్త మీడియాలు ప్రపంచంలో ఎక్కడా లేవు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా దెబ్బకొట్టాలనే చూస్తాయి

  • @lovelyman246
    @lovelyman246 Рік тому +82

    ప్రతి ఒక వెధవకి దేశం అభివృధి కావాలి, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత ఇల్లు అన్ని ఉచితంగా వస్తే లపాకి ని కూడా అడుగుతారు కానీ ఎవడు దేశం అభివృధి కోసం ఏమి చేయరు అందుకే కేంద్రం కూడా ఎందులో అధిక పన్నులు వస్తాయో వాటిని తగ్గించరు. 🇮🇳 దేశం oil దిగుమతులు చేసుకొని శుద్ది చేసి ఎగుమతులు చేస్తుంది తప్పు ఏముంది అబ్బా దీంట్లో....

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому +4

      Indian companies are getting Russian crude oil, which they are exporting abroad. What is India getting from it except a bad name? Do you think Europeans are fools to not realise this? They will show their true colours when we need help.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      @Priya I agree with what you said in points 1 and 2. However, Covishield (aka Oxford-AZ COVID vaccine) is developed in the UK and Serum Institute got the contract to make the vaccine for them. The vaccine was developed with funds given by the UK research funding body. Do you think the UK govt. would allow India to make a decision on who will get the vaccine? In the UK, many including myself got Covishield but the booster dose was made somewhere else. Unfortunately, our politicians are very good at promoting things that are nothing to do with them. If Modi have a good name internationally, why we had to struggle to get raw materials needed for oxygen during the 2nd wave of COVID-19?

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому +1

      @Priya Agree, blind faith in politicians and falling for fake publicity are major problems in India.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Рік тому +1

      India lo oil rate lu thaginchatam ledu Modi gi meeru goppa desa bhakthulu....

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Рік тому

      Modi gi Baga dabbulu sampadistunnaru...

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS Рік тому +10

    మన దగ్గరకుడా రేట్లు తగ్గిస్తే ఇంకా చాల బాగుంటది

  • @chsamson2263
    @chsamson2263 Рік тому +4

    ఇందనలు ఎగుమతి అయినా దిగుమతి మన దేశంలో దాని ధర అందనంత ఎత్తులో ఉంటాయి నిత్యావసర వస్తువుల ధరలు ఎత్తులో ఉంటాయి దాని పేరే దేశ అభివృధి.....

  • @haribabuboorugu2246
    @haribabuboorugu2246 Рік тому +77

    This is the power of our Great PM MODIJI

    • @rana6085
      @rana6085 Рік тому +5

      😂😂 Arey babu, Indian public kosam Economic sanctions unna russia daggera kontunnam ani prapanchaniki cheppi, aa cheap petrol Ambani Adani europe export chesi lakshala kotlu sampadisthunnaru.
      Prajalani erri pushpalani chesi 😂😂😂😂

    • @brnfact3916
      @brnfact3916 Рік тому

      Mari petrol rate thaginda ra babu

    • @anjihclkatta
      @anjihclkatta Рік тому

      @@rana6085 arey howley India ki paisal. Vasthunayi ga............Mee edupidu mokhalu epatiki mararu

    • @anjihclkatta
      @anjihclkatta Рік тому +3

      @@brnfact3916 rate taggistey....Pakistan lekka aitadi

    • @mdabrar7012
      @mdabrar7012 Рік тому

      Mari petrol rate enduku daggistaleru bro,guddiga nammakidadu bro

  • @jabinkarim9062
    @jabinkarim9062 Рік тому +2

    మన లాభం మనం చూసుకోవాలంతే

  • @nickysiragam16
    @nickysiragam16 Рік тому +10

    జయహో మోదీ జి🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @ammananna7964
      @ammananna7964 Рік тому

      బొచ్చు మోడీ మయ్యార

  • @prasannalakshmi1925
    @prasannalakshmi1925 Рік тому +23

    ఇన్ని చెప్పినారు ఈ అద్భుతాలకు కారణం మోదీ మరియు మోది ప్రభుత్వ పరిపాలన విధానాలు అని చెప్పండి. జై మోడి జై జై బీజేపీ, జై జై జై భారతమాత.🙏🙏🙏🙏🙏

    • @MadhavJK
      @MadhavJK Рік тому

      ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తించడం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రష్యాపై యూరప్, అమెరికాల ఆంక్షలు అమలౌతున్నాయి. ఆ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేశాయు.
      ఫలితంగా రష్యా అతి చౌకగా (బ్యారల్ కు 60 డాలర్లు) ఇండియాకు చమురు అమ్ముకోవలసిన వస్తుంది. అలా చౌకగా దిగుమతి అయ్యే చమురులో నేరుగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునేది చాల తక్కువ. ఆ దిగుమతిలో అత్యధిక భాగం ప్రభుత్వ అండదండలతో “అదానీ టోటల్ గ్యాస్” లాంటి ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నాయి. దాన్ని తరిగి యూరప్, అమెరికా దేశాలకు అధిక లాభాలకు ఎగుమతి చేస్తున్నాయి. శవాల మీద పేలాలు ఏరుకు తినడం అంటే ఇదే!
      ఈ తతంగం అంతా మన ప్రజలు పెట్రోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని తెలిసి కూడా… మోదీ కనుసన్నలలో నడుస్తుంది. ఎందుకంటే తన మిత్రులైన ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలకు లాభాల పంట పండించాల్సిన బాధ్యత కూడా మోదీ నెత్తికెత్తుకున్నాడు కాబట్టి. భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలకు లాభాలు సమకూర్చడం కన్నా “దేశ భక్తి” మరొకటి ఉంటుందా చెప్పండి! అందుకే మన మోదీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్!
      ఇలా మన మోదీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు “సాయం” చేస్తుంది. సాయం పొందిన వారు తిరిగి బీజేపీ పార్టీకి అధిక మొత్తంలో విరాళాలు ఇస్తారు. దీనికి లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
      ఐతే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే… మన మోదీ చేతికి మాత్రం మట్టి అంటదు. ఎందుకంటే ప్రజలలో మోదీకి క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకోవాలి కదా! ఇదొక రకమైన “నయా క్విడ్-ప్రో-కో” అని చెప్పుకోవచ్చు.

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 Рік тому

      India kadhu bro abhani konedhi ammedhi telusuko deshaniki emi radhi adani ambaniki labbham

  • @lyakajisantosh7375
    @lyakajisantosh7375 Рік тому +3

    👌👌Modi And putin garu God bless you sir💐💐

  • @balajikv1310
    @balajikv1310 Рік тому +27

    Rahul would not even dream of this even in his wildest dream

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому

      RAHUL KHAN. CLUELESS HUMAN.. NEHRU WOMANIZER. RAHUL LOOKS NO INTEREST IN SEX OR WOMAN INDIRA GANDHI FOOLED AROUND . SANJAY GANDHI COUGHT HER. THEN HE WAS KILLED. RUTHLESS FAMILY

    • @armooranvesh8751
      @armooranvesh8751 Рік тому +1

      Then why can't they decrease fuel rates in India

    • @karthiknarayan6765
      @karthiknarayan6765 Рік тому +1

      @@armooranvesh8751 endhukante ee yuddham inka 1 year aithadhi.
      Okavela Russia odipothe mana dhesham lo oil prices peruguthai.
      Appudu penchithe malli penchuthunnar antaru. Andhuke thagginchatledhu

    • @Knowledge12567
      @Knowledge12567 Рік тому +1

      Vaadiki Gaddam thappa medhadu ledhu....even small kids can understand that...he has no brain...complete ANTI HINDU..MOTHER IS CHRISTIAN EUROPEAN, FATHER IS PARSI MUSLIM....

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому

      @@Knowledge12567 🙏🏼🙏🏼WELL SAID

  • @kapileshkumar6025
    @kapileshkumar6025 Рік тому +14

    JAI BHARATH 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐

  • @timothyg8857
    @timothyg8857 Рік тому +2

    BUT no use to Indian citizen, at least it should be less than 100/-

  • @anantham5732
    @anantham5732 Рік тому +6

    మోడీ good👍👍

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +3

    Oil ధర పైసా కూడా తగ్గదు

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +10

    Russia is the most powerful and effective and efficient and trusted and reliable and true and capable friend of our great india forever modiji...

  • @RaviNRI
    @RaviNRI Рік тому +14

    అవును భారత్ నుండి ఎగుముతలు పెరుగుతున్నాయి ,కని గవర్నెంట్ నుండి మాత్రం కాదు! అంబానీ వాళ్ళ కంపెనీ నుండి ! జనాలకి విపోయోగం లేదు

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      However, India is accumulating a bad name internationally for this.

    • @MadhavJK
      @MadhavJK Рік тому +3

      ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తించడం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రష్యాపై యూరప్, అమెరికాల ఆంక్షలు అమలౌతున్నాయి. ఆ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేశాయు.
      ఫలితంగా రష్యా అతి చౌకగా (బ్యారల్ కు 60 డాలర్లు) ఇండియాకు చమురు అమ్ముకోవలసిన వస్తుంది. అలా చౌకగా దిగుమతి అయ్యే చమురులో నేరుగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునేది చాల తక్కువ. ఆ దిగుమతిలో అత్యధిక భాగం ప్రభుత్వ అండదండలతో “అదానీ టోటల్ గ్యాస్” లాంటి ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నాయి. దాన్ని తరిగి యూరప్, అమెరికా దేశాలకు అధిక లాభాలకు ఎగుమతి చేస్తున్నాయి. శవాల మీద పేలాలు ఏరుకు తినడం అంటే ఇదే!
      ఈ తతంగం అంతా మన ప్రజలు పెట్రోలుకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది అని తెలిసి కూడా… మోదీ కనుసన్నలలో నడుస్తుంది. ఎందుకంటే తన మిత్రులైన ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలకు లాభాల పంట పండించాల్సిన బాధ్యత కూడా మోదీ నెత్తికెత్తుకున్నాడు కాబట్టి. భారత్ కు చెందిన ప్రైవేట్ కంపెనీలకు లాభాలు సమకూర్చడం కన్నా “దేశ భక్తి” మరొకటి ఉంటుందా చెప్పండి! అందుకే మన మోదీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్!
      ఇలా మన మోదీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు “సాయం” చేస్తుంది. సాయం పొందిన వారు తిరిగి బీజేపీ పార్టీకి అధిక మొత్తంలో విరాళాలు ఇస్తారు. దీనికి లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
      ఐతే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే… మన మోదీ చేతికి మాత్రం మట్టి అంటదు. ఎందుకంటే ప్రజలలో మోదీకి క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకోవాలి కదా! ఇదొక రకమైన “నయా క్విడ్-ప్రో-కో” అని చెప్పుకోవచ్చు.

    • @lattipallymahesh1100
      @lattipallymahesh1100 Рік тому +1

      100%

    • @vaiylaudaychandra3892
      @vaiylaudaychandra3892 Рік тому

      Pichoda India lo ne 100 rupees 1 litre byata chudara 200 undi ra litre

    • @Mymfreturns
      @Mymfreturns Рік тому

      @@MadhavJK hello that will get more taxes. Whose taxes will help India to development

  • @srdmedslkzj
    @srdmedslkzj Рік тому +5

    Everybody criticizes modiji in first instance but stunned at the results. Modiji has so many things in his sleeves. Great man

    • @riddunyra4373
      @riddunyra4373 Рік тому

      now we r dependent on russia ..anti to usa who gave us software jobs!! worst pm of india

  • @krishnagundelly1886
    @krishnagundelly1886 Рік тому +8

    A good leader (Modi ji) knows how to make his country a global power 💪💪💪

  • @kapileshkumar6025
    @kapileshkumar6025 Рік тому +6

    JAI MODI JI 🇮🇳👌👏💐

  • @svranga1
    @svranga1 Рік тому +2

    Enduku reduce cheyyali. people are purchasing, purchasing vehicles , increasing, increasing pollution.

  • @c.n.reddy1
    @c.n.reddy1 Рік тому +3

    జై హింద్ 👍👍👍

  • @bachelorchef433
    @bachelorchef433 Рік тому +1

    మనకు 1 రుపీ ప్రైస్ కూడా తగ్గలేదు ఏంది మరి

  • @surendersheelam4544
    @surendersheelam4544 Рік тому +4

    Supply chese companies govt companies or private companies aa adi kuda chepu

  • @bhagayavathi5188
    @bhagayavathi5188 Рік тому +13

    Sir first India lo Gas, Petrol n Diesel rates reduce cheyandi

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      Importing crude oil from Russia benefits BJP-supporting companies. There is no benefit for Indian consumers and also India accumulates a bad name internationally because of it.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Рік тому

      India lo oil rate lu thaginchatam ledu Modi gi meeru goppa desa bhakthulu....

    • @Exmuslim235
      @Exmuslim235 Рік тому

      @@venkateswarluk5133 konda gorre already Central thagginchindi nuvvu vote vesina states ni adugu thagginchamani.
      Central daggara dabbulu unte reasearch kosam vadutharu..desa security kosam vadutharu..
      Ee thagubothu gallu lakshala kotlu kottesthunnaru .

    • @Exmuslim235
      @Exmuslim235 Рік тому

      @@syamkumarkaturi9761 thagginchindhi marchipoyava ra konda gorre..
      Nuvvu vote vesina govt ni adugu..endhuku state tax thagginchaledhu ani

    • @prashanthpingili7521
      @prashanthpingili7521 Рік тому

      Hardly 10% pay taxes in India, government gets money on Petroluem products tax only. Common man has to understand. All governments in India had huge tax on these products

  • @sandeepkumarburugu7737
    @sandeepkumarburugu7737 Рік тому +1

    Petrol rate appudu thagguthunay sir ?

  • @mohankrishna4413
    @mohankrishna4413 Рік тому +2

    Jai ho Bharath !

  • @GANAGANISWAMY6972
    @GANAGANISWAMY6972 Рік тому +2

    మనకు ధర తాగించడం చేత కాదు కాని, ఎగుమతి చేస్తున్నారు,
    ఇది గొప్ప నా......

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +2

    Vandemaataram and Mera bharath mahaan forever modiji...go ahead modiji... God bless you always modiji... Jaihind and Jai Jawan and Jai Kisan...

  • @srinivasareddy3747
    @srinivasareddy3747 Рік тому +1

    100%true

  • @lakshminarayana5453
    @lakshminarayana5453 Рік тому

    గవర్నమెంట్ ఏదేశం నుండి కృడాయిల్ కొన్న మన భారత్లో మాత్రం పెట్రోల్ ధర తగ్గడం లేదు కదా GST పరిధిలోకి తీసుకొని రండి బి జె పి ని దమ్మున్న ప్రభుత్వం అని నమ్ముతారు ప్రజలు.

  • @SAIKUMAR-vy6wo
    @SAIKUMAR-vy6wo Рік тому +2

    What about fuel prices... two years nunchi same rate ...petrol/diesel prices a Matram thaginchaledu...

  • @nbk_6652
    @nbk_6652 Рік тому +2

    First rates control cheyamdi sami

  • @cloudwarrior2097
    @cloudwarrior2097 Рік тому +4

    Super 👍🏻👌🏻

  • @jabo7971
    @jabo7971 Рік тому +6

    INDIA lo petrol price 110 What is the use

    • @ravanram4001
      @ravanram4001 Рік тому +1

      Pakistan lo 250rs .. World no 1 population 110 untey nopponchinda 😂

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      @@ravanram4001 Our petrol price was more even when it was less in Pakistan. If we shouldn't ask about the rise in petrol price, why did BJP agitate against the fuel price increase in UPA2? Do you mean there were no people in India at that time?

  • @suryadev5048
    @suryadev5048 Рік тому +1

    Happy moments of India

  • @ogetinagendrababu-0412
    @ogetinagendrababu-0412 Рік тому +1

    nice ...
    We are increasing pollution by taking money.
    For temporary needs.

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +12

    God bless our great friendship forever modiji...

  • @ravichandraraddy2880
    @ravichandraraddy2880 Рік тому +1

    ప్రస్తుతం ఇక్కడ ఆయిల్ రేటు తగ్గించండి తర్వాత ఎగుమతి చేయండి

  • @satishporipireddy
    @satishporipireddy Рік тому +4

    Indian govt ki profit aa..
    Corporate companies ki profit aa..

    • @karthiknarayan6765
      @karthiknarayan6765 Рік тому +1

      Corporate companies taxes thone mana country nadusthadhi.
      Alaantappudu manam konni saarlu vaallani vadhileyyali.
      Adani ni thappu unte pakka shiksha veyyali.
      Corporate companies ni hate cheyyadam maaneyyandi mowa

    • @satishporipireddy
      @satishporipireddy Рік тому

      @@karthiknarayan6765 inkkada Indian govt ante prajalu janalaki vellu pay chese tax luu (scheme s) andhariki andhuthunnaya 5 hrs mundu naku nelaa ne anipinchidhi valla black money, richest person riche gaa poorest people poor gaa vuntunnaru

  • @vahidpasha987
    @vahidpasha987 Рік тому +1

    After this strategy also we pay 🔝 for our oil requirements.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому +1

    మన్మోహన్ సింగ్ ఇరాక్ వద్ద అప్పు క్రింద 35000 కోట్లు అప్పుతీసుకున్నడు లంగా ఆప్పు ను మోడీ teerustunnadu అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గటం లేదు ఇప్పటికే వడ్డీతో 65000 కోట్లు లో 45000 కోట్లు అప్పుతీర్చాడు మోడీ ఇంకా 2 లకలకొట్లు అప్పుతీర్చాలి అవి తీరిన తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా అప్పును ఇచ్చి లంగా కాన్ గ్రేస్ 2009 సం లో దిగిపోయింది

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 Рік тому +2

    Who are the real benefitier s..?? What's crude oil import cost, then refinary and the export cost , then final the profits ??

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      Profits to BJP-supporting companies and bad name to India.

  • @vydehiannam5894
    @vydehiannam5894 Рік тому +1

    భారత్. రూపాయల లో కొని డాలర్ల లో అమ్ముతున్నారు కదా‌విదేశి మారక ద్రవ్యం వస్తుంది కదా

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      Don't we need to buy again in dollars for Indian consumption? So, how does Russian crude oil buying at a cheaper rate benefit Indian consumers?

  • @penmatsabhaskervarma5988
    @penmatsabhaskervarma5988 Рік тому +2

    Ntha supply chesina manaki matram yearly yearly penchuthunnaru

  • @krishnaprasad2298
    @krishnaprasad2298 Рік тому +1

    PETROL DIESEL price Tagginchadi

    • @sreenivasreddy.m1087
      @sreenivasreddy.m1087 Рік тому

      Anni free ga kaavali.
      Pakkinti velladaniki kuda bike kaavali. Cycles Vadaru, Nadake manesaru.
      Latrin velladaniki uri avathalaki bikepi vellali.
      Mandu kottadaniki uri avathalaki bikepi vellali friends tho.
      Okkadu Taxes kattadu. Desam development kaavali. Mari debbela vastundi County ki.?
      Meeremo Petrol rates thagginchali antaru.

  • @rajkumarbanka1784
    @rajkumarbanka1784 Рік тому +1

    Export chese stability undi Kuda 112 ki ammuthunnaru , corporate campanylaku wntha labham

  • @ramakrishna9402
    @ramakrishna9402 Рік тому

    Why don't price decrease in India why doing export

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +1

    We Love INDIA and Russia friendship forever modiji...

  • @myallen2k
    @myallen2k Рік тому +2

    Please tel telugu leaders to learn hindi, sanskrit and keep in education from beginning class 1.. this going to be future to work in other states since we may not work in our states

  • @sailudhanu9746
    @sailudhanu9746 Рік тому +1

    Good

  • @lawwithgk7011
    @lawwithgk7011 Рік тому

    Modi's master stroke.... Jai Hind ✊

  • @ideachangeslifehonestysets8689

    Export started means that Hyge stock in India or something else.... Then why don't you reduce the prices of petrol and diesel.....

  • @vinnucreations1922
    @vinnucreations1922 Рік тому

    Sare export chese antha unnapudu mari fuel rates endhuku thaggadam ledu

  • @siruvurusatyaraj
    @siruvurusatyaraj Рік тому +6

    Manaki prices tagginchadam ledu

    • @murthy2722
      @murthy2722 Рік тому

      Idi mankunnadaridram

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 Рік тому +2

      International standards
      Today what we getting prices are Less
      In bjp rulling states 10/- less compare to nonbjp

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      @@gollavenkatmahendranaidu6472 What about the increase in cess on fuel, which the central govt. don't share with state govt.? If non-BJP govt. get additional funds like the BJP-ruling state govt. getting, they will also reduce petrol price. If BJP-ruling BIMARU states have enough funds to reduce petrol price by Rs10/ per litre, then why do they need special funds. Southern states get 40p per every Rs1 tax collected from those states whereas BIMARU states get Rs1.75 per every Rs1 tax collected from those states. So, we should stop additional funds to BJP-ruling BIMARU states since they are rich enough to reduce the petrol price by Rs10 per litre. Also, Southern states should also question implementing the 2011 census at 100% in the 15th finance commission and thereby giving more funds to BJP-ruling BIMARU states for not controlling population growth.

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 Рік тому +1

      @@venkateswarluk5133 when covid try to Destroy Indian economy gov have better Option Increase cess on fuel . Even 3days back Kerala Again Increase Cess on Fuel to save Thir Economy .
      Why not to share with State gov?
      All bcz it won't fit ur logic?

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Рік тому

      @@gollavenkatmahendranaidu6472 What won't fit with my logic? Charge high prices on fuel through increased cess, pass that onto BJP-ruling states to reduce price there. If BJP-ruling BIMARU states are rich enough to reduce petrol price by Rs10 per litre, then they shouldn't be treated any differently from other states. They should be penalised for not controlling population growth rather than increasing their funding by using the 2011 census at 100%.

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 Рік тому +1

    Will get more import and export tax...this is major income to country

  • @skkittu4027
    @skkittu4027 Рік тому +2

    Meeremanna chesukondi Kani farmers ki mathram nyayam cheyyandi please sir

  • @chaitanyareddy1839
    @chaitanyareddy1839 Рік тому +1

    Rate matram thaggadhu maku

  • @shaikirfan2871
    @shaikirfan2871 Рік тому

    Kani India lo petrol and diesel....rate matram thagadam ledu....Inka pakka country ki estunam...

  • @avalaramesh2747
    @avalaramesh2747 Рік тому +1

    Good. 🙏🙏🙏

  • @dreamcricketwinner2245
    @dreamcricketwinner2245 Рік тому

    ఫస్ట్ మనకి డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించండి అయ్యా తర్వాత అందరికీ పంపకండి

  • @maharajbvk8836
    @maharajbvk8836 Рік тому

    భారత దేశం లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంchi ఎగుమతులు

  • @aravindan5091
    @aravindan5091 Рік тому

    Mari manakenduku oil rate taggincharu :(

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Jai Jai Shankar 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🌷🌷

  • @srihariprasadbammidi2792
    @srihariprasadbammidi2792 Рік тому +1

    This is benefitting more for reliance . If indian PSU oil companies are given such an oppurtnuity, then the real benefit will come to Indian consumer rather than some pvt companies

  • @bvg7760
    @bvg7760 Рік тому +1

    Rates taggav kani Anni kathal

  • @vasudevudurga4580
    @vasudevudurga4580 Рік тому

    Reyale hero modhi ji i lovu india

  • @gudurumohanprabhakar7660
    @gudurumohanprabhakar7660 Рік тому

    Very good friend ship rasiya

  • @ramavathredyanaik8960
    @ramavathredyanaik8960 Рік тому

    Only reliance matramey export chestundi. . Indian govt kadu kada

  • @ajju..633
    @ajju..633 Рік тому +1

    👌👌👌💪💪💪

  • @tamilgamer78986
    @tamilgamer78986 Рік тому

    Correct

  • @kadururojarani4470
    @kadururojarani4470 Рік тому +1

    anduke na 1 liter 110 undi

  • @sportschanaltelugu7796
    @sportschanaltelugu7796 Рік тому

    Petrol ,diesel retlu ayithey thaggiyadu gaa

  • @shyamrajreddy2008
    @shyamrajreddy2008 Рік тому

    Jai ho Modi ji

  • @janakiramjyothula5805
    @janakiramjyothula5805 Рік тому +1

    Oil vyaparam chestunnaamu kaani mundu,mundu rashya oil supply aapesthey,elagandi

    • @sreevidya2213
      @sreevidya2213 Рік тому

      Oil business ఆగిపోతే మనకు లాభాలు లేకపోయినా నష్టం అయితే ఉండదు మన దేశంతో ఆయిల్ బిజినెస్ మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు మన దేశం నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటాయి

  • @sunilsuperb3883
    @sunilsuperb3883 Рік тому

    Please remove excess tax in our country so that is the biggest gud news to our country!

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +1

    We Love Modiji and Putin sir always...

  • @laxmareddy7033
    @laxmareddy7033 Рік тому

    Reduce price in India

  • @chigurupatimadanmohanrao7242

    We are importing oil fromrussia and selling to Europeans America ,but we are paying more than previously and no decrease of oil price ,, i,e, modi

  • @Kalyan553
    @Kalyan553 Рік тому

    India should stop this stupidity. The private Indian companies should be reined in.

  • @pushyahasreddy7231
    @pushyahasreddy7231 Рік тому

    Ala ayethay mana india lo petrol rates kanisam oka 10 to 20 rs ayena thagali kada ???

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Рік тому

    కేంద్రం ఇస్తున్న ఎన్నో పథకాలు లోకల్ రాష్ట్ర పార్టీలు తమవే అని చెప్పుకుని బతుకుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ,ముఖ్యంగా AP లో మాత్రం petrol/ diesel ఎక్కువ ధర 4సం లుగా కడుతున్నారు🤔

  • @polisettyvemula05
    @polisettyvemula05 Рік тому

    Anduke petrole diesel ratle india lo perugutunnai

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Рік тому +1

    We Love Russia and Russian people's forever modiji...

  • @karvind5005
    @karvind5005 Рік тому

    Jai Russia. But no reduce prices of petrol and diesel prices in india... Very sad..

  • @kallepallisrinivasarao1957
    @kallepallisrinivasarao1957 Рік тому

    Excellent

  • @srirams7357
    @srirams7357 Рік тому

    So Reliance will get huge profits what will India get

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy Рік тому

    Jai ho modi ji 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

  • @kamathamramana2188
    @kamathamramana2188 Рік тому +1

    Jayaho modi

  • @gopikrishna3771
    @gopikrishna3771 Рік тому

    first reduce the prices in india.

  • @subhash7588
    @subhash7588 Рік тому +1

    ఇంగితజ్ఞానం లేని వెధవలు దేశం పట్ల ఆసక్తి చూపరు ఎల్లప్పుడు తమ స్వార్థం , అహంకారం , తనకు తన వాళ్ళ కు అధికారం అంతే . మొదట్లో దేశం , తరువాత అన్ని అని ఆ ముండా కొడుకులకు చెప్పాల్సిన అవసరం ఉంది అది ప్రజల చేతిలో నే ఉంది , డబ్బు కోసం ఓటు అమ్ముకోవద్దు , డబ్బు తీసుకుని యోగ్యులనై వారికే ఓటు వేయాలని ప్రార్థన . జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kirankumara217
    @kirankumara217 Рік тому

    We are exporting oils...but prices are not come down in india..what a modi ji

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 Рік тому

    48 దాలర్లకా , 60 దాలర్లకా, ₹ 110 కా..

  • @sreenuv9067
    @sreenuv9067 Рік тому

    Bharathmathakiii jaiii Modiji jaii🕉️🕉️🕉️🕉️🕉️ jaii BJP

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw Рік тому

    MODIJI THUSSEE GREAT HO

  • @durgaprasadpurama836
    @durgaprasadpurama836 Рік тому

    Thank you putin sir

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 Рік тому

    Jai hind.. Jai Modiji

  • @sridharkalki2249
    @sridharkalki2249 Рік тому

    That's is Modi ji

  • @mdgousemohiuddin3202
    @mdgousemohiuddin3202 Рік тому

    Great friendship... Russindia