నరుకుతా.! నా కొ..క సజ్జల..జేసీ ప్రభాకర్ సంచలనం..: Mahaa vamsi Analysis

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 38

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 5 місяців тому +6

    ప్రభాకర్ గారికి న్యాయం చేయాలి

  • @raghuramaiahmarri4860
    @raghuramaiahmarri4860 5 місяців тому +28

    సార్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాధతో మాట్లాడుతున్నాడు వాళ్ల ఫ్యామిలీని టూ మచ్ గా టార్చర్ పెట్టారు రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవా అన్యాయంగా టార్చర్ పెట్టారు ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది తప్పుడు కేసులు పెట్టిన వాళ్లని శిక్షించాలి

  • @sandeepdema7612
    @sandeepdema7612 5 місяців тому +5

    Jai jc

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 5 місяців тому +6

    ప్రభాకర్ రెడ్డి గారీ లాంటి పెద్దవారే ఇన్నివిధాల అవస్తల పాలు అయితే, మామూలు ,ప్రజలు ఎం త,అవస్థలు పడ్డారు,తెలుసుకోవాలి.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 5 місяців тому +18

    ఎస్ భాద ఉండొచ్చు కానీ న్యానంగా వాళ్ళను బొక్కలో పెట్టాలి లేదా సైలంట్ గా ఏదైనా చెయ్యాలి ఇలా పబ్లిక్ లో మంచిది కాదు జై కూటమి జై హింద్

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 5 місяців тому

      మౌనముని ,తాంబేలు రాజకీయాల చంద్రబాబు మాకు నమ్మకం లేదు దొర (ప్రభుత్వం వచ్చిందిగా ..హుందాతనం రాజకీయాలు చెయ్యాలి అని నీతివాక్యాలు చెప్పి పదవి అనుభవించేస్తాడు) ...వైసీపీ క్రూరత్వం ప్రక్కనపెడితే చంద్రబాబు పాత మూస తాంబేలు మౌనముని రాజకీయాలు ప్రక్కనపెట్టి కొంచెం నాయకులకు ఎదురుదాడి చెయ్యమనన్నా హితబోధ చెయ్యని అసమర్థుడు.... ఇంకామారలేదా ..బలమైన రాజకీయాలు చేయకుంటే వైసీపీవాళ్ళు ఈసారి మొన్న పుణ్యానికి జైల్లో వేసినట్టు వెయ్యరు ,బయటే చంపిదొబ్బుతారు వైసీపీమూక ...ప్రతిపక్ష హోదాకూడా లేనోళ్ళు అప్పుడే బయటకొచ్చి గడగడలాడిస్తున్నారు ...మీరున్నారు ఎందుకు వైసీపీవాళ్ళ సంకనాకనికా.. ఒక్కడన్నా వైసీపీ కూతలకు ,కనీసం ఉండవల్లి కూతలకన్నా కౌంటర్లు ఇస్తూ ఎదురుదాడులు చేశారా మీ నాయక ,మంత్రివర్గ మూక...మీ తొక్కలో అభివృద్ధి తర్వాత ముందు వారిని మోటుకోండి....ముందు వారిని పడుకోబెడితే అభివృద్ధి ఆటొమ్యాటిక్ గా అవుతుంది.... వైసీపీ మూకే అభివృద్ధికి అడ్డం... అసలు చంద్రబాబు మారాడా ..పార్టీని నమ్ముకున్నోళ్లు ఎంతమంది చనిపోయారు ...వైసీపీవాళ్లకు సమాధానం ఇవ్వకుండా అభివృద్ధి బొంగు బోషాణం అంటే ఆ చనిపోయినవాళ్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది ...ఇది వాస్తవం ....ఎంతమంది చచ్చారు చంద్రబాబు ...అధికారం వచ్చింది ఇక అవన్నీ పాత కథలేనా ...

  • @tanji3655
    @tanji3655 5 місяців тому +2

    👌🏻🌹👌🏻

  • @Rowby00564
    @Rowby00564 5 місяців тому +6

    వదిలేసెకి ఆయన ఏమి గాంధీ కాదు, చంద్రబాబు గారు అధికారులని సస్పెండ్ చేయాలి

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 5 місяців тому +1

    J.c.sir.yoare.garate.leader.sir

  • @balajinaidub3007
    @balajinaidub3007 5 місяців тому +2

    Super anna jaitdp jaicbn jailokash anna jaithomàs anna

  • @shivabatchu7716
    @shivabatchu7716 5 місяців тому

    Suuuuuuuuuuper roooooh Suuuuuuuuuuper Tamudu baga cheparu tata tiyandy

  • @ShaikhMastan-u9d
    @ShaikhMastan-u9d 5 місяців тому +3

    👌👌👌👌👌💯💯💯💯💯

  • @sankar44444
    @sankar44444 5 місяців тому +1

    ఈ వీడియో చాలదా.. అతని మీద మళ్ళీ కేస్ పెట్టడానికి..

  • @VijayaPolukonda
    @VijayaPolukonda 5 місяців тому +1

    Avedana ardam chesukovali

  • @chedullavenkateswarareddy3907
    @chedullavenkateswarareddy3907 4 місяці тому

    Ysrcp prajala ku yemi chychindhi ledu

  • @ramesh7608
    @ramesh7608 5 місяців тому +2

    టీడీపీ ప్రభుత్వం అతి వినయం ప్రదర్శిస్తుంది.....
    నిజంగా ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళు ఐతే.
    ప్రజలని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరిని
    ఈపాటికి బొక్కలో వెయ్యాలి... అలా చేయకుండా ఉంది అంటే... టీడీపీ మీద రెస్పెక్ట్ తగ్గుతుంది నాకు.
    వైసీపీ రాక్షస పాలన చేసింది.....
    చంద్రబాబు నాయుడు గారు అర్ధం చేసుకోవాలి. నన్నే బొక్కలో పెట్టి టార్చర్ చేసారు అంటే సామాన్య ప్రజలను ఇంకేంత టార్చర్ చేసి ఉంటారు... ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి అనుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి.... టీడీపీ మీనమెషాలు లెక్కేస్తుంది

    • @Oursmallworld..111
      @Oursmallworld..111 5 місяців тому

      It will take time

    • @ramkibapanapalli2163
      @ramkibapanapalli2163 5 місяців тому +1

      మౌనముని ,తాంబేలు రాజకీయాల చంద్రబాబు మాకు నమ్మకం లేదు దొర (ప్రభుత్వం వచ్చిందిగా ..హుందాతనం రాజకీయాలు చెయ్యాలి అని నీతివాక్యాలు చెప్పి పదవి అనుభవించేస్తాడు) ...వైసీపీ క్రూరత్వం ప్రక్కనపెడితే చంద్రబాబు పాత మూస తాంబేలు మౌనముని రాజకీయాలు ప్రక్కనపెట్టి కొంచెం నాయకులకు ఎదురుదాడి చెయ్యమనన్నా హితబోధ చెయ్యని అసమర్థుడు.... ఇంకామారలేదా ..బలమైన రాజకీయాలు చేయకుంటే వైసీపీవాళ్ళు ఈసారి మొన్న పుణ్యానికి జైల్లో వేసినట్టు వెయ్యరు ,బయటే చంపిదొబ్బుతారు వైసీపీమూక ...ప్రతిపక్ష హోదాకూడా లేనోళ్ళు అప్పుడే బయటకొచ్చి గడగడలాడిస్తున్నారు ...మీరున్నారు ఎందుకు వైసీపీవాళ్ళ సంకనాకనికా.. ఒక్కడన్నా వైసీపీ కూతలకు ,కనీసం ఉండవల్లి కూతలకన్నా కౌంటర్లు ఇస్తూ ఎదురుదాడులు చేశారా మీ నాయక ,మంత్రివర్గ మూక...మీ తొక్కలో అభివృద్ధి తర్వాత ముందు వారిని మోటుకోండి....ముందు వారిని పడుకోబెడితే అభివృద్ధి ఆటొమ్యాటిక్ గా అవుతుంది.... వైసీపీ మూకే అభివృద్ధికి అడ్డం... అసలు చంద్రబాబు మారాడా ..పార్టీని నమ్ముకున్నోళ్లు ఎంతమంది చనిపోయారు ...వైసీపీవాళ్లకు సమాధానం ఇవ్వకుండా అభివృద్ధి బొంగు బోషాణం అంటే ఆ చనిపోయినవాళ్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది ...ఇది వాస్తవం ....ఎంతమంది చచ్చారు చంద్రబాబు ...అధికారం వచ్చింది ఇక అవన్నీ పాత కథలేనా ...

    • @ramesh7608
      @ramesh7608 5 місяців тому

      @@ramkibapanapalli2163
      10000000 పెర్ రైట్

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 5 місяців тому

    TDP WORKERS BADLY SUFFERED BY JC BOTHERS WHO WERE POWER IN THE CONGRESS.

  • @ravimanchala594
    @ravimanchala594 5 місяців тому

    Papam entra lafoot... Entha unte maatram ala matladathara...

  • @ravimanchala594
    @ravimanchala594 5 місяців тому

    Edit chesi miku kavalsindi maatrame vesukunnaru sigguleda....

  • @OmkarReddy-v6q
    @OmkarReddy-v6q 5 місяців тому

    Vadi moddaguduv

  • @shivabatchu7716
    @shivabatchu7716 5 місяців тому

    Tata tiyande

  • @ruthikkumardepp6702
    @ruthikkumardepp6702 5 місяців тому +3

    Nijjam ma jc brothers ni chala torcher chesaru fafam buses ni chuste badha ga untundi aa buses ki oka brand undi ma uru lo akkada chusina jc travels ne kanipisundi anyway revenge undali vadalaku assalu vadalaku jc prabhakar reddy words lo tappu ledhu kadupu ki Annam pette dani meeda kottaru fafam mana govt vachindi jc vadalaku jc avariñi