కథ సాధాసీదాగా వుంది. ఎవరికైన అత్తమామల పోరు ఉంటుంది. కాని ఇందులో రివర్స్గా వుంది. కూతురు తమ ఇష్టం వచ్చినట్లుగా వుండాలంటే పెళ్లి చేయకుండా ఉంటే సరిపోయేది. చివరికి రమ్య మంచి నిర్ణయం తీసుకొంది.
అమ్మ నేను మీ అభిమానిని మీ కథలు నాకు బాగా నచ్చుతాయి మీ కథలు అన్ని చదివి వెంటనే లైక్ చేస్తాను మరి సబ్స్క్రబ్ కూడా పక్కనే బెల్ కూడా కొడతాను అమ్మ మీ ఆరోగ్యం బాగుండాలి
Most of the marriages are broken by the girls' mothers. Here in this story too Ramya's parents try to dominate and interfere in her married life. And she took a right decision to go to her in laws and husband.
Ammayi mother attitude 100% wrong. Kaani aadapillala parents ani comments modalu pettaddhu. Attitude wrong ayithe, aada, maga ani thedaa emi undadhu. Good human ga undali. Thats the moral.
కథ చాలా బాగుంది ఇట్లాంటి అమ్మలు ఉండబట్టే ఇప్పటి మగ పిల్లలకు పెళ్లిళ్లు కావట్లేదు
కథ సాధాసీదాగా వుంది. ఎవరికైన అత్తమామల పోరు ఉంటుంది. కాని ఇందులో రివర్స్గా వుంది. కూతురు తమ ఇష్టం వచ్చినట్లుగా వుండాలంటే పెళ్లి చేయకుండా ఉంటే సరిపోయేది. చివరికి రమ్య మంచి నిర్ణయం తీసుకొంది.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊0
Ade maata maga pillala parents ki kuda varthisthundhi
Chala baaga vundi
ఇంత మంచి కథను క్రమపద్ధతిలో రాసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది .ముగింపు కూడా అసంతృప్తి కలిగించింది.ఐనా మంచి కధ చదివాను.నాకు. వినడం కన్నా చదవడం ఇష్టం.
13:37 😊
Nakkuda chadavatame Ishtam.
Naakudaa.mute lo petti chaduvutaanu
Mamalagurinchi bidda bhavishyat chakkaga. ఆలోచించి nirnayam thisukovadam chala bagundi
Mugimpu poorthi chesunte chala bagundefhi
నిౙంగా,నా ఆలోచనలూ అలవాట్లే వీళ్లవికూడ!మంచి పద్ధతులు,పాటించినప్పుడు ఉండే ప్రశాంతత, ఎగాదిగా చేస్తేఉండదు....అది అందరికీ తెలిసినా.....పట్టింౘుకోరంతే?!
Super story ramya is a good desition 🎉
Thank you andi 😊
Kadha Chalabagundi Ilanti parents vunnaru chala ekkuve vunnaru
కథలో ముగింపు రమ్య అత్తారిల్లు వెళ్లి భర్త దగ్గరకు చేరినట్లు వల్ల అనుమానాలు తీరినట్లు ఉంటే బాగుండేది
ఎందుకు అంత సాగదీస్తూ అంత సేపు చదువుతున్నారు. అంత సేపు వినాలంటే 🙄🙄కథలు కొంచెం త్వరగా ముగిస్తే రీడర్స్ కి intrest వస్తుంది 🙏
Cold and cough వల్ల కొంచెం నెమ్మదిగా చదవాల్సి వచ్చింది అండి sorry for that🙏
Katha purthi chesinte bagundu . Ramya mother ki kastha artham ayyela cheppinte bagundu. Athavari manchithannanni Ramya artham cheakoni kuda prayojanam anti endulooo. Valla Amma vallaki cheppali kada. Pelli ayina tarawatha antha amma nanna ayina thanakantu oka kutumbam vundhi adhi telusukokunda Amma cheppina mata vinatam anti.
Manchi nirnam tisukundi ame
😊😊
భేశుగ్గావుంది
Thank you andi 😊
Excellent
Thank you andi 😊
హయ్ అమ్మ బాగున్నారా
బాగున్నాను అండి 😊😊 thank you🙏
అమ్మ నేను మీ అభిమానిని మీ కథలు నాకు బాగా నచ్చుతాయి మీ కథలు అన్ని చదివి వెంటనే లైక్ చేస్తాను మరి సబ్స్క్రబ్ కూడా పక్కనే బెల్ కూడా కొడతాను అమ్మ మీ ఆరోగ్యం బాగుండాలి
❤good
Thank you andi 😊
కథ బాగుంది. కానీ వాళ్ళ అమ్మకు బుద్ది వచ్చేలాగా ముగింపు వుంటే ఇపుడు అమ్మయుల కాపురాలు చెడగొట్టే అమ్మలు కొంతమంది అయినా బాగుపడేవాళ్ళేమో…….
Mee gonthu vinagaaney chaala anandanga kadha vintaa u❤
Thank you so much andi 🙏❤️😊
Baaundi story adapillala parents annitlone kalipinchkokunda unte better
Kapuralu baauntai
Bindu hyd
Yes, correct gaa cheppaarandi 👍 Thank you 😊
Magapillala parents kalpinchukovaccha? Mari koduku kuda atta maamalanu respect cheyyalani cheppe maga pillala parents entha mandhi?
Maga pillala parents kalpinchukunte correcta?
Kadha bagundi chadavadm balendu
Most of the marriages are broken by the girls' mothers. Here in this story too Ramya's parents try to dominate and interfere in her married life. And she took a right decision to go to her in laws and husband.
Ilanti patents chaalu kaapuraalu koolcha daaniki
Andaru ram ya la vunte sukamga vuntaru
Ramya thana sansaram. Atha😊
Ee story already vere channel lo undi andi same story
Ramya mother laantidi unte evaru husband daggara undaru
Ramya thana samasya nu ela parishkarinchukuntundi? Ani eduru choosthinna paatakulaku rachayitri bhale twist icchaaru climax lo.
Ammathanam loni kammathanam anth goppadi mari🎉
Chakkati subject. Ee rojullo jarugitunnavi kallaki kattinattu raasaaru. Komchem sequencing sariggaa ledanipinchindi. Otherwise good concept.
Story ending no satisfaction.
Ilaanti parents untaaraa.alatappydu kuthuriki pelli cheyakunda undaali
Nice story but incomplete.
Thanks for watching🙏
Ammayi mother attitude 100% wrong. Kaani aadapillala parents ani comments modalu pettaddhu. Attitude wrong ayithe, aada, maga ani thedaa emi undadhu. Good human ga undali. Thats the moral.
ముగిoపు బాగాలేదు