తరుణ లేదా తరుణి అనే మాసపత్రికలో (1970 s) లో కామేశ్వరి గారి కథలు అనేకం వచ్చాయి. ఆ ఆణిముత్యాలను మీరు మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మే గాడ్ బ్లెస్స్ యు అమ్మా
👌బాగుంది అండి. కానీ ఈ జనరేషన్ కి తగట్టుగా ఉంది కోడలు... వాళ్ళు కష్ట నష్టాలు తెలుసుకొని పెద్దవాళ్ళ ను గౌరవించే లాగా చేయాలి. ఆఆ ఆ విధంగా చివరికి ఉంటే బాగుండేది.
వేరే కాపురం ఆలోచన బాగోలేదు.. మరి తల్లిదండ్రుల సంరక్షణ భావించాలని ఆ కొడుకు తపన పడితే.. మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్లద్దు అని ఆంక్షలు విధిస్తే.. అర్ధరాత్రి సమయాల్లో ఆ తల్లితండ్రులుకి ఏమైనా అవితే చివరి నిమిషాల్లో ఆ తల్లిదండ్రులు దగ్గర నేను లేను అనే బాధ ని ఆ కొడుకు ఎలా దిగమింగుకోగలడు..
మొదలు బాగుందికానీ లాస్ట్ కి వచ్చేసరికి కాస్త సోది ఎక్కువైనట్టనిపించింది.ముగింపులో కట్నంతిరిగిచ్చినట్లే వాళ్ళు పెట్టిన నగలు బట్టలఖర్చు తిరిగిమ్మనాల్సింది.లేదా రెండింటికి చెల్లు అని చెప్పాల్సింది.ఏమైనా ఇది కామేశ్వరిగారి కధలా అనిపించలేదు
Maa vadhina 2 lacks thechanani.... every day dhepputhundhi......maa amma garu one day nee dabbu ko dhandam thalli....theesuko 2lachs ani isthe... marriage date nunchi inni years vaddi tho kalipi ivvu ani adigindhi😂😂 or....maa Amma valla house thana peruna registration cheyinchamani adigindhi....😂mahanu bhavurallu untaru kondharu kodallu ilane🙏🙏
ఎన్నో కధలు వింటున్నాం కానీ ఏ ఒక్క కథలోనూ ఉచ్ఛారణ బాగోలేదు. మీరు చాలా బాగా చదువుతున్నారు
తరుణ లేదా తరుణి అనే మాసపత్రికలో (1970 s) లో కామేశ్వరి గారి కథలు అనేకం వచ్చాయి. ఆ ఆణిముత్యాలను మీరు మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మే గాడ్ బ్లెస్స్ యు అమ్మా
కోడలు మారిందా లేదా అని ఎండింగ్ este బాగుండేదని
కథ చాలా బాగుంది. మద్యతరగతి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. దనయవాదాలు. కథ చదివి వినిపించిన విధానం చాలా భాగుంది 🙏🏻🙏🏻
Thank you andi 😊🙏❤️
@@Teluguknowledgebookక్క్ హు హుక్ టీ😊😊😊😊😊😊😊😊😊😊
Chala bagundi story
మధ్య తరగతి జీవితాల గురించి Excellent explanation.కృతజ్ఞతతో
కధ చాలా బాగుంది
చాలా బాగుంది.డి.కామేశ్వరి గారి కథలన్ని చాలా బాగుంటాయి.తక్కిన కథలు దొరికే అవకాశంవుందా ఎక్కడైనా తెలియచేయండి దయవుంచి.
Munduga---- meeru chadive theeru chala chakkaga vuntundi. Meerenchukune kadhalu super. Ahamkarapu ammayiki mamagaricchina shock marintha bavundi. Idi chadivina kodaraina marithe santhosham.
చాలా బాగుంది. కానీ కోడలి లో పరివర్తన వచ్చేవరకు కథ ని పొడిగిస్తే ఇంకా బాగుండేది.
మీ సూచన బాగుంది కానీ కోడళ్ళలో పరివర్తన సినిమాల లో జరిగినట్లు నిజజీవితం లో జరగటం చాలా అరుదు
@@kumarskuppa4273]]]]]pp]p]]]]]]]]]]]]
కధచాలాబబావుందండి ఈతరంనేర్చుకోవాలసిన విషయం చాలావుంది
Chala ante chala bagundi andi ee story 😊
Superrrrb 😊
Ee story ki second part continuation unte baga untundhi
Super ga chepparu
Prathe eantelo jarege story
Yes, Thank you andi 😊
😅 టిట్ టాట్ బాగుంది. డి. కామేశ్వరి గారి నవల లు
చాల చదివాను.
కథ చాలా బాగుందండి. బాగా చదివారు.
బాగుంది మరీ ఎంత మంచి పనియ్యదు, కొన్నాళ్ళు కొడుకుని దూరంగా పెట్టీ అందరూ మాట్లాడకపోతే గర్వం వంగేది
❤Bagundi
chala Bagundi, Andy me, voice Kuda chala Bagundi👌👏👏👏👏👏
Thank you andi 😊🙏❤️
Story superb
Kameswarigari kathalu young age nundi chaduvuthunna na luck 1 time varini kalisi matladanu tooo good story
కోడలికి బుద్ది చెప్పారు బాగుంది మార్పు కోసం వేచి చూద్దాం
కథ బాగుంది.
Very nice,reading style is so cute
Super atha miku dhanyavadalu
కథ బాగుంది కానీ బాగా సాగదీసినట్టు ఉంది కోడలి లో మార్పు వచ్చినట్లుగా చూపాల్సింది మీరు బాగా చదివారు ధన్యవాదాలు
నచ్చిందమ్మా. సమకాలీన పరిస్తితులలో నలిగిపోతున్న ఎందరో తండ్రులూ కొడుకుల కధే ఇది. ఇంటింటి రామాయణం.
Chala baaga raasaru🙏🙏
కథబాగుంది
అలా సుఖాంతం అయితే మామూలు కథే అవుతుంది. ఇలానే బాగుంది.
Supergaundi
😊😊😊😊😊😊😊😊😊
Katha chala bagundi
Ur voice delivary z awesome. Mam
Chala manchi story
Story is very good but the end result is unknown.
Same ma intlo ma annayya vallavida elage prevartistundi
Very nice
Thank you andi😊
Super 👌
👌బాగుంది అండి.
కానీ ఈ జనరేషన్ కి తగట్టుగా ఉంది కోడలు... వాళ్ళు కష్ట నష్టాలు తెలుసుకొని
పెద్దవాళ్ళ ను గౌరవించే లాగా చేయాలి.
ఆఆ ఆ విధంగా చివరికి ఉంటే బాగుండేది.
Chala yadardham gavundi ahamkaram kodallaku paschatapam endukostundi ?
Superstory mee voice chala bagundi
Thank you andi 😊🙏
Smt D kameswari gari katbalu chala natural ga vuntai..Bharta okkade gani ATM laga vundali
Nice
Super
E janaration story
వేరే కాపురం ఆలోచన బాగోలేదు.. మరి తల్లిదండ్రుల సంరక్షణ భావించాలని ఆ కొడుకు తపన పడితే.. మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్లద్దు అని ఆంక్షలు విధిస్తే.. అర్ధరాత్రి సమయాల్లో ఆ తల్లితండ్రులుకి ఏమైనా అవితే చివరి నిమిషాల్లో ఆ తల్లిదండ్రులు దగ్గర నేను లేను అనే బాధ ని ఆ కొడుకు ఎలా దిగమింగుకోగలడు..
STORY BAGUNDI MEERU CHADIVINA VIDHANAM BAGUNDI.........
అలాంటివాళ్లుమార్తాని ,మారితే మంచిదే,ఇలాంటిసంసారాలు,25,30,ఏళ్ళక్రింతం ఎన్నో, ఇప్పుడుఅసలెక్కడున్నాయి, అందరూవిదేశాలకువెళ్లిసెటిలైనవాళ్లేఎక్కువగా వున్నారు
ఈ కథ కూడా అప్పటిదే
Good story.
Rachaitri D Kameshwari gari ki manahpurvaka Namaskaramulu mariyu chadivina Vijayalakshmi gari ki manahpurvaka Namaskaramulu 🙏 Mari katha vishayanikoste Aa ammayi manasu marinatula undi unte bagundedani Naa Abiprayam ❤
Reality lo nizam ga maaruvu andi puttuka tho vachhina ahankaram life lo kolukoleni debba tagilina kuda povu
🙏🙏
Nice story
Nice 💐💐💐💐
🎉🎉🎉very good story 🎉🎉🎉
D kameswarigari navalalu chalabavuntai 10thlo kothamalupunavalani rachanalochadivanu inrerlo nyayamkavali cinemaga vachindi
కథ బాగానే చదివారు . మీరు నాకు ముందుగా చెప్పారా చదువుతానని. ఒక లింక్ పంపడం మర్యాద మాములుగా .
Aunty.. story chaala bagundi. Deeniki part 2 kuda రాయండి మరీ. అప్పుడు స్టోరీ complete avtundi kadaa
👌
❤❤
Eekaalamloo koodallaki vachhimdaggaranumdi naa ellu maa miida addhaarapadi vunnaaru anukumtaaru reepu manamuu emthe kadaa anukumtee enni oldej hooms vudavu.
మొదలు బాగుందికానీ లాస్ట్ కి వచ్చేసరికి కాస్త సోది ఎక్కువైనట్టనిపించింది.ముగింపులో
కట్నంతిరిగిచ్చినట్లే వాళ్ళు పెట్టిన నగలు బట్టలఖర్చు తిరిగిమ్మనాల్సింది.లేదా రెండింటికి చెల్లు అని చెప్పాల్సింది.ఏమైనా ఇది కామేశ్వరిగారి కధలా అనిపించలేదు
Kadhabavundi. Separate ayyara kodalu lo marpu vachhinda chepithu oka episode vrayandi.
Kuturi tandri emi samadanam istadu
ముగింపు బాగోలేదు 😢😢😢
Frank opinion. Story reading is better than listening. Unable to listen with focus
Eti vanti vaaru eppatiki mararu edi nijjam
Kadha baguntondi kani kadha amdyalo apestunaru..adi purti cheste baguntundi andi plz
Aame korukunnadi jarigindi nimmadi ga koduku atu vaipe moggutadu jarugutunna charitra ede
Maa vadhina 2 lacks thechanani.... every day dhepputhundhi......maa amma garu one day nee dabbu ko dhandam thalli....theesuko 2lachs ani isthe... marriage date nunchi inni years vaddi tho kalipi ivvu ani adigindhi😂😂 or....maa Amma valla house thana peruna registration cheyinchamani adigindhi....😂mahanu bhavurallu untaru kondharu kodallu ilane🙏🙏
ఉంటారు ఉంటారు ప్రాణాలు కూడా తీసే వాళ్ళు, కొన్ని ఇండ్లల్లో అత్తగారింటికి బాధలు మొగుడు సరిగ్గలేని భార్యలకు,
Chala bagundi story
Super
Chala bagundi story
Chala bagundi story
Thank you andi 😊
Super storry 🎉
Hi