అనిల్ అంబానీ ఎలా సర్వం పొగొట్టుకున్నాడు? | The Rise and Fall of Anil Ambani

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • అనిల్ అంబానీ ఎలా సర్వం పొగొట్టుకున్నాడు? | The Rise and Fall of Anil Ambani
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 258

  • @bhanunayak3143
    @bhanunayak3143 8 місяців тому +121

    దేవుడు ఎవరి జీవితాలతో ఎలా అడుకుంటడో ఎవరికి తెలియదు..
    కోటీశ్వరులకే అప్పులు తప్పడం లేదు.
    మన పరిస్థితి ఏంటి .
    మనం 1000 బాకీ ఉంటేనే సచ్చిపోదం అనిపిస్తుంది..
    అయినా 20000 కోట్లు అంటే మామూలు విషయం కాదు

    • @basha15235
      @basha15235 8 місяців тому +10

      Valla bakilu raddhu chestaru broo

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 8 місяців тому +5

      అందుకే సమయములు కాలములు దేవునిచేతిలో ఉనాయి మనుషులు దేవునికి దురంగా ​​జీవిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది

    • @thereishope777
      @thereishope777 8 місяців тому +1

      You're says 100% Correct now days, Intrest emis loans loss it's very tension in the middle class and also Rich persons living life also loss in the business it's very sad.😢

  • @HappyJobs-o8h
    @HappyJobs-o8h 8 місяців тому +130

    అరేయ్ ఏంట్రా ఇది😮...
    నెలకి 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ఆస్తి పోవాలంటే ఒక జీవితం సరిపోదు కదరా... ఎలా పోగొట్టేసావు అనిల్ అంబానీ

  • @satish123mattaparti
    @satish123mattaparti 8 місяців тому +90

    వీడియో చేస్తే చేసావు కానీ ఆ థంబ్ ఇమేజ్ ఏంటి , ఇలాగ మీ నాన్న నో మీ ఇంట్లో వాల్లనో పెడితే ఎలా ఉంటింది . ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ రోడ్ మీద అడ్డొకొన్నే స్టేజి లో లేడు .. మీ వ్యూస్ కోసం దిగజారుకు .. నాకు నువ్వు అడుకున్నట్టు ఉంది ..

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi 8 місяців тому +68

    అనిల్ మంచి సలహాదారులని & మంచి సిబ్బందిని ఎంపిక చేసుకోవటం లో 90% విఫలమైనాడు. &

  • @simhamup
    @simhamup 8 місяців тому +105

    సిరితా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరితా పోయిన పోవును
    కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
    తాత్పర్యం:
    తెలియకుండా నే కొబ్బరికాయ లోనికి నీరు వచ్చినట్టు సంపద వస్తుంది. అలాగే ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే, సంపద పోతుంది.

    • @AkulaNaresh365
      @AkulaNaresh365 8 місяців тому +8

      నా జీవితం లోకి ఒక్కసారి అలా వచ్చి పోతే బాగుండు

    • @chirupakarajashekhar7101
      @chirupakarajashekhar7101 8 місяців тому +4

      out dated bhai. సిరి వస్తే స్థిరాస్తులు కొనే కాలమిది.అలాంపప్పుడు సిరి ఎలా పోతుంది.

    • @nandas8317
      @nandas8317 8 місяців тому

      ​@@chirupakarajashekhar7101Health insurance lekunte vasthundiii

    • @sp8603
      @sp8603 8 місяців тому

      kabja cheste😂​@@chirupakarajashekhar7101

    • @rajaninarla9600
      @rajaninarla9600 8 місяців тому

      కొన్న ఆస్తులు నకిలీ డాక్యుమెంట్ అయితే పోతుండ్​@@chirupakarajashekhar7101

  • @yusufshaik4074
    @yusufshaik4074 8 місяців тому +65

    కొండంత ప్రయత్నం చేసినా కాని గోరంత అదృష్టం ఉండాలి ప్రయత్నాలు కూడా ఒక్కోసారి తారుమారు అవుతాయి కాని అదృష్టం ఉంటే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి

  • @eswar927
    @eswar927 8 місяців тому +25

    జీవితం ఏ టైంలో ఏం జరుగుతుందో అది డబ్బు ఉన్నవాడు అయినా లేని వాడైనా ఒకటే నేచర్ ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటుంది

  • @nivruthi
    @nivruthi 8 місяців тому +29

    కాన్సెంట్రేటెడ్ గా వినాలి అనుకుంటున్నాప్పుడు మ్యూజిక్ డామినేషన్ ఎక్కువగా వస్తుంది కొంచెం మ్యూజిక్ తగ్గించుకోండి ప్లీజ్ దయచేసి

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 8 місяців тому +98

    అంబానీల ఆస్తిలో ఎక్కువ మన AP లోని పెట్రోలు బావుల నుండే వచ్చింది.

  • @nagabhushnammajangam638
    @nagabhushnammajangam638 7 місяців тому +9

    శత్రువులు మారువేషంలో మన ఇంటిలోనే వుంటారు

  • @JIchannelTELUGU
    @JIchannelTELUGU 7 місяців тому +3

    Money is a game, epudu vastundo epudu potundo teliyadu

  • @galimudikavitha6308
    @galimudikavitha6308 7 місяців тому +2

    Gourava Sri Anil Ambhani Gourava Garulaku Dhanyavadhamulu Mana Medhashu Batti Sampadha Perugunu Oka Sari Sthanam Kolpoina Krunggakundda Prayathninchanddi Vijayam Thamadhi Sthanam Yedhi Aeina Niyamu Sakramga Nirvathinchu Gourava Garulaku Dhanyavadhamulu Ussain Padhala

  • @GPKreations
    @GPKreations 8 місяців тому +10

    Dhirubhai Ambani చనిపోయింది 2002 లో, కానీ వీడియో లో 2022 అని చెబుతున్నారు, చెక్ చేస్కో..

  • @medhinijadapalli318
    @medhinijadapalli318 7 місяців тому +3

    Good explanation

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv 8 місяців тому +57

    గుజరాత్, భారత ప్రభుత్వ నాయకులు లంచాలు తిని అంబానీలకు ధనవంతులవ్వడానికి పరోక్షంగా సహకారం అందించారు

    • @leninedu340
      @leninedu340 8 місяців тому

      Dirubhai ni Congress lepindhi

  • @abbuabhisk7831
    @abbuabhisk7831 8 місяців тому +13

    Hi anna meru 2002 anei chapa boei 2022 anei chapthunaru

  • @boyinysharonraju7338
    @boyinysharonraju7338 8 місяців тому +3

    Very nice analysis thankyou

  • @romiyoforever8922
    @romiyoforever8922 8 місяців тому +5

    వెరీ గుడ్ ఎక్సప్లయిన్ బ్రో ❤️

  • @TheProdigyChild95
    @TheProdigyChild95 8 місяців тому +3

    Mukesh Ambani's RETAIL, JIO, GREEN ENERGY will boost the Reliance Industries

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 8 місяців тому +3

    అందుకే లోకులు పాలు కాకులంటారు..వ్యాపారంలో లాభ నష్టాలు సహజం..అయితే ఇతరులు పొట్ట కొట్టి తాను బాగుపడాలని చూస్తే వారి ఉసురు తగిలి తానే పోతనమైపోయాడు..1000మంది రైతులు ఆత్మఘోష పరిణామమే ఇది అందుకే ఎవ్వడైనా ధర్మబద్ధంగా జీవిస్తేనే పురోగతి లేకుంటే అవినీతి అనిల్ అంబానీ లాగా అథోగతే..ఇది వ్యాపారస్తులకు కనువిప్పు కావాలి..

  • @sivasudhakar-v8r
    @sivasudhakar-v8r 8 місяців тому +20

    Brother all are correct in their perspective, situations may not favour. Please change thumbnail showing him as a beggar.

    • @prasadpln5378
      @prasadpln5378 8 місяців тому +1

      You are right. Definitely he is not a beggar. Sometimes the ideas of a person may reverse due to various factors and at that time he will be heckled and degraded. But if the person bounces back he will be praised. It is all time

  • @lbvprasad5495
    @lbvprasad5495 8 місяців тому +8

    who says he lost them all and everything?? he does have reasonable money to pull on life reasonably luxuriously

  • @najaraikatta415
    @najaraikatta415 8 місяців тому +1

    Airtel malli yela bounce back ayindo video cheyandi

  • @eswararaokotha5999
    @eswararaokotha5999 8 місяців тому +3

    Really great video sir

  • @eswararaokotha5999
    @eswararaokotha5999 8 місяців тому +2

    Very good information sir

  • @amasabhaskargovindaswamy1578
    @amasabhaskargovindaswamy1578 8 місяців тому +7

    Very excellent analysed information, thanks

  • @mahidharkadiyala4718
    @mahidharkadiyala4718 8 місяців тому +9

    Vallu entha appullo unna bank vallu malli loans istaru vallu bagane untaru maname edo tega feel avtuntam ila aynda ala aynda ani

  • @madhurilaxmangoud8895
    @madhurilaxmangoud8895 8 місяців тому +17

    TATA group vallu chala great

    • @coolsingh2469
      @coolsingh2469 8 місяців тому

      నీకేమి తెలుసు.... చిల్లర ఇస్తారు ఉద్యోగులకి tata లు

    • @srihari1992
      @srihari1992 8 місяців тому

      Tata group Number. Investors కి నష్ట పర్చలేదు.

    • @_Purna.45
      @_Purna.45 8 місяців тому

      Profits kuda kanipenchav...tata aado munduku potundiii same gamers

    • @saidulujanagam737
      @saidulujanagam737 3 місяці тому

      Hii madhuri goud

  • @bhanuvoleti
    @bhanuvoleti 8 місяців тому +3

    ధీరుబాయ్ మరణించింది 2002 లో..2022 లో కాదు. సరిచేయండి

  • @gowthamsairamireddy336
    @gowthamsairamireddy336 7 місяців тому

    babu dubbing lo mistake undhi july 6 2002 badulu 2022 annav please correct it.

  • @sv1732
    @sv1732 7 місяців тому +3

    Evadra India పేద దేశం అన్నది.

  • @venubwal
    @venubwal 8 місяців тому +1

    anna pls, make VIDEO on PM SCHEMEs + gyanvapi mosque disuputes

  • @KiranKumar-uv2he
    @KiranKumar-uv2he 8 місяців тому +3

    Anna USSR history gurinchi video chayi anna

  • @NANI_4444
    @NANI_4444 8 місяців тому +6

    Nenu niku pedha fan anna❤❤
    And nenu ni old subscriber ❤

  • @anilputhyakodichannel770
    @anilputhyakodichannel770 8 місяців тому +1

    Useful Video

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 8 місяців тому +11

    He is not a Bikari. His business met losses. But individually still he is rich.

    • @Faizan-fk4qn
      @Faizan-fk4qn 7 місяців тому

      But brother aasthi tho compare chesthy bikari kanna goram

  • @SindhuSindhu-rc9zw
    @SindhuSindhu-rc9zw 3 місяці тому

    2022 Kadhu bro2002 Telusukoni video chey

  • @6380srinivas
    @6380srinivas 8 місяців тому

    Adaga group shares prices, fiis tho tie up ayyi, 2007-2008 lo, more than 30 times penchaaru, taruvata fiis konni videsalu karunam ga, vallu acuire chesina ADAG group shares mottam 2009 lo ammesaru, daanitho anil Ambani patnam modalu ayyindi, idi major reason, Kavali ante, 2006 stock prices, ki 2008 Oct varaku, vunna stock prices, compare chesi choodandi, nijam telustundi....

  • @Ismd8746
    @Ismd8746 8 місяців тому +2

    రాతి యూగం లో దేవుడు ఎక్కడ ఉన్నాడు
    వీడియో చేయండి సర్
    మనుషులు మనవత్వం తో కలిసి
    జీవిస్తారు

  • @rushi1178
    @rushi1178 8 місяців тому +8

    Will soon Anil ambani rich IN India

  • @satyakonada8832
    @satyakonada8832 7 місяців тому

    U say deerubhai dead 2022 but thub nail was 2002 pls if uploaded Video check each and every thing

  • @shaikibrahim4178
    @shaikibrahim4178 8 місяців тому +2

    Good video 😊5-2-24

  • @sv1732
    @sv1732 7 місяців тому +2

    Papam Anil Ambani.

  • @anilputhyakodichannel770
    @anilputhyakodichannel770 8 місяців тому

    Nice brother, Anil Ambani yella nashta poyaro E video lo telustundhi

  • @kattapraveen6081
    @kattapraveen6081 8 місяців тому +1

    Small mistake Deerubai Ambani Dearth 2022 Annav brother

  • @simhamup
    @simhamup 8 місяців тому +6

    2002 is correct but presented as 2022.... this error may be notified

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 8 місяців тому +5

    💥🔥💥 Pythagoras : Numbers Rules the World‼️
    AA DOB 4th June 1959 Ruling no 4 Destiny no 7 So ⏬ ⁉️
    4 Rahu 7 Kethu‼️
    Numbers 2, 3, 8 are missing‼️

    • @shannu1927
      @shannu1927 8 місяців тому +1

      Artham ayye thattu cheppu bro

    • @ashukatta06
      @ashukatta06 8 місяців тому +2

      Anil Ambani date of birth 04-06-1959
      Destiny number - 7
      Edi mathram Ardam Aindi sir naku ...I think Ur numerologist...or astrologist 😅🙏🏻

    • @eshwariii
      @eshwariii 8 місяців тому +2

      ​@@ashukatta064+6+1+9+5+9=4+3=7

  • @swamyputta8823
    @swamyputta8823 8 місяців тому +1

    Sir, please make finance/business, science, facts, space videos also.

  • @m.bhargavbalu6852
    @m.bhargavbalu6852 8 місяців тому

    Really great video

  • @crazy4earth
    @crazy4earth 8 місяців тому +11

    😂😂 background music yenti anna ...salar movie teestunnava..tagginchandi

    • @BalajiAB
      @BalajiAB 8 місяців тому +2

      సలార్ - 2😅

  • @jimidimadhukar3632
    @jimidimadhukar3632 8 місяців тому +1

    Good vidyo 👍👍

  • @KVRRao_02
    @KVRRao_02 8 місяців тому +11

    Anil Ambani ki baaga extra lu.

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 3 місяці тому

    Dhirubhai ambhani manchi amezing father's 🎉🎉🎉🎉🎉

  • @RatnagiriraoGullapalli
    @RatnagiriraoGullapalli 8 місяців тому

    MW అంటే ఏమిటో తెలియదా సార్

  • @PAWANISM.WILFINITY
    @PAWANISM.WILFINITY 8 місяців тому +9

    anil ambani pathananiki oka karanam valla ANNA mata vinakapovatam kuda avvochchu endhukante ANNA eppudu THAMMUDI manchi kore vyakthi, naaku maa ANNA balam balagam.

  • @RameshBabu-tb5vi
    @RameshBabu-tb5vi 8 місяців тому +1

    Great explanation bro..😊

  • @mujahidpaintingwork
    @mujahidpaintingwork 8 місяців тому +2

    Good

  • @venkataramana5723
    @venkataramana5723 8 місяців тому +1

    Ur answer is50%correct only but don't degrade the 😢 person

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 8 місяців тому +2

    అంత మోడీ తాత దయ అంబానీలు మీద మోడీ తాత ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

  • @rameshkosuri8859
    @rameshkosuri8859 8 місяців тому +157

    తమ్ముడు ముంచే అన్న పైకి వచ్చింది... ఎవడు ముంచుకున్న ఎవడు బాగుపడ్డాడు...కాని కొంత స్వయం కృత్తా అపరాదాం వుంది...

    • @kalangiramesh661
      @kalangiramesh661 8 місяців тому +50

      కామెంట్ చేసేముందు విషయంపైనా అవగాహన కలిగి వుండాలి, లేకపోతే వ్యతిరేకంగా కామెంట్ వస్తాయి. అనిల్ అంబానీ స్వయం కృతమే.

    • @vasubabu2428
      @vasubabu2428 8 місяців тому +8

      ​@@kalangiramesh661yes correct......మీరు మెసేజ్ చేసిన విధానం బాగుంది బ్రో👌👌👌.

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 8 місяців тому +11

      తన తప్పును ఎదుటి వ్యక్తిపై రుద్దేవాల్లె ఇలాంటి కామెంట్లు పెడతారు చేతగానితనం అసమర్ధత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తి ఎదుగుదలని ఓర్వ లేని తనం చిన్న మనస్తత్వం చిన్న ఆలోచన ముందుచూపు లేని మనస్తత్వం పూజకు నోసుకు కోలేనటువంటి పుష్పాలు పూజకు పోయేలోపు కిందపడిపోవడం పూజ ది తప్పా పుష్పానిది తప్పా ?

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 8 місяців тому +4

      Anil Ambani SAMPADHANA thakkuva.... Vysanalu Ekkuva.... Mother veluva evvani varu E Gatheke vastru.... Mukesh Ambani parent's cheppina marriage chesukoni, vari patla VEDEYATHA tho vundadam valla ne pyki vacharu....

    • @MadhuG-o7h
      @MadhuG-o7h 8 місяців тому

  • @praveenakum9550
    @praveenakum9550 8 місяців тому

    Dhirubai ambani 2002 lo pothe, 2022 ani chepparu, correct pls.

  • @buntyraj3537
    @buntyraj3537 3 місяці тому +1

    Final ga Mukesh Ambani vaalla mother cheppadam valla thammudu appu motham Anna clear chesadu... Lekapothe chippa kudu gathi ayyi vundedhi.. Anil ki..idhi actual news..

  • @DurgaBhavani-zm2tb
    @DurgaBhavani-zm2tb 6 місяців тому +6

    Mukesh గణికీ మొడిగాని saport undi
    Anil అంబాని కాంగ్రెస్స్ కు సపోర్ట్ చేశ్చారు
    అందుకు ఇతన్ని తిఒక్కేశారు

  • @Telangana-mother3185
    @Telangana-mother3185 3 місяці тому

    Mari mukhesh ambani help cheyocchugaa

  • @UmeshP-h2v
    @UmeshP-h2v 8 місяців тому

    D Ambani died on 6july 2022? Correct it

  • @jaswanthreddi2914
    @jaswanthreddi2914 7 місяців тому

    Anna once check the video carefully the dates in the video

  • @ramkaranam-ch7jv
    @ramkaranam-ch7jv 8 місяців тому +8

    I Respect Anil Ambani

  • @ranga9996
    @ranga9996 8 місяців тому

    Strtng nmde loss lo unna Prprties ne Anil Anna ki icharu ga, manodi baada middle class vodi lage umdi, vachedanikanna poyimde elkuvumdi ga, god may bless him🙏.

  • @gayathri746
    @gayathri746 8 місяців тому +4

    Poor investors, I am also one of them and more over he didn't go to jail

  • @KMS-mv2in
    @KMS-mv2in 7 місяців тому

    2007 లో ఎయిర్టెల్ వొడాఫోన్ రాలేదు. ఆల్రెడీ ఉన్నాయి

  • @venkatparsad
    @venkatparsad 8 місяців тому

    It is your view. His losses are only on bank loans not his personal properties.

  • @raviteja7223
    @raviteja7223 8 місяців тому +2

    Super bro..first viewr nene bro

  • @ajaybalasani8903
    @ajaybalasani8903 Місяць тому

    😢😮

  • @sivakrishna8800
    @sivakrishna8800 8 місяців тому +1

    Nijame bro ...ma nannanu own brother .cheteing chesadu ......

  • @uv-5
    @uv-5 8 місяців тому

    భారత రాజ్యాంగం కాపాడాలి.
    అందరూ చదవండి. ప్రతి పౌరుడు రాజకియాలను ప్రశ్నించండి

  • @nagsrik3180
    @nagsrik3180 7 місяців тому

    Dhirubhai చని పోయింది2002 లోరా.మెంటల్ మొద్దు.

  • @adianil727
    @adianil727 2 місяці тому

    అనిల్ అంబానీ బికారీ ఏం కాదు బ్రో ఆయనకి ఇప్పుడు అప్పులేం లేవు.
    ప్రస్తుతం ఆయన Networth 7000 కోట్ల పైనే...

  • @srihari1992
    @srihari1992 8 місяців тому +1

    అనీల్ అంబానీఏమికాలేదు స్వామీ హ్యాపీ గా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. రిలయన్స్ బ్రాండ్ అనీ వాటిల్లో ఇన్వెస్ట చేసినా ఇన్వెస్టర్స్ చిప్ప యిచ్చినాడు ఒక్క jio నీ తేవటానికి మొత్తం అనిల్ గ్రూప్స్ స్టాక్స్ నీ దివాలా తీయించాడు అంతా బ్రదర్స్ మాయా పాపం వాట్టిలో investors నేను కడిని 😢

    • @srinivasaitha9606
      @srinivasaitha9606 8 місяців тому

      బ్రదర్ నేను కుడా బాధితుని

    • @prasady5316
      @prasady5316 8 місяців тому

      Entha invest chesaruu amount

  • @apreddyignite5811
    @apreddyignite5811 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ridewithrocky1378
    @ridewithrocky1378 8 місяців тому +2

    Instead of 2002, u said 2022

  • @bagayatyadagirirao7109
    @bagayatyadagirirao7109 8 місяців тому

    Vadiki emi kaledu loss aindi bankulu Gujrat vallu eppudu loss karu

  • @krishadvocate9217
    @krishadvocate9217 7 місяців тому

    Babu commentator it’s not 2022 it’s 2002 loo Dhirubhai chanipoyaru

  • @munireddy5207
    @munireddy5207 7 місяців тому

    It's not July 2022, it's July 2002( dhiru Bhai Ambani death)

  • @nageswararao5728
    @nageswararao5728 7 місяців тому

    👌

  • @Harikrishna-g2k5n
    @Harikrishna-g2k5n 7 місяців тому

    anduke nenantaanu kalisiunte kaladu sukam ani....... kaani edi kaliyugam......... alaa undataaniki kali oppukodu.... odalu ballu, ballu odalu chesi aadukontaadu......

  • @gopimusham6407
    @gopimusham6407 8 місяців тому

    Dhiru bhai Ambani epudu chanipoydu bro clear ga chepu please

  • @pavankarnati1555
    @pavankarnati1555 8 місяців тому +1

    dheeru bhai ambani

  • @RameshD-i8z
    @RameshD-i8z 8 місяців тому +2

    ఎది
    చేసినా
    ఎమి
    చేసినా
    డబ్బులు
    ఒక్కచోట
    వుండదు
    చావు
    ఒక్కటే
    సమానంగా
    ఉంటుంది

  • @chandu8927
    @chandu8927 8 місяців тому +4

    మోడీ ఈయనను వెంటబెట్టుకొని ఫ్రాన్స్ తీసుకెళ్ళి రఫెల్ కాంట్రాక్ట్ ఇప్పించలేదా

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ 8 місяців тому

    Varu aggottina government support normal people ki e chance vundadu.

  • @apreddyignite5811
    @apreddyignite5811 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarchitturi-cx9ed
    @prabhakarchitturi-cx9ed 8 місяців тому

    Aayanemi bikari kaadu inka 6000 crores unnai official ga, inka block money manam cheppalem

  • @adp6653
    @adp6653 8 місяців тому +1

    Paddavodepudu cheddodu kadhu malli eppudukaina paikostadu.

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 7 місяців тому

    Enni cros vodhu gani devuda oka sotha ellu ,arogyam evvu ,,kastapadatam mari enni cros anty naku vodhu ,,,,yavarine adagakunda ,unadhanilo sayam chese gunanni echav alage sotha ellu devuda😢 ma sampadhana rent ke ipothundi 😪😔😒😢😭

  • @santhoshdhannana963
    @santhoshdhannana963 8 місяців тому

    Adi amiana antha appu ni tattukovadam great...he is a strong man

  • @Ch-er5gn
    @Ch-er5gn 8 місяців тому

    If Mukesh Ambani plays rummy only game dragon vs tiger or zoo roulette he also become poor

  • @venkataramanamurthy5590
    @venkataramanamurthy5590 8 місяців тому

    Annayya and thammudu kalipi kavalani vidipoyi annayya company profits anni divert chesi thammudu company loss chupinchadu idi evaraki teliyadu don't spread fake news

  • @CBP689
    @CBP689 7 місяців тому

    It’s big drama to cheat banks and shareholders

  • @lydianalli5935
    @lydianalli5935 7 місяців тому

    Anna aadhukoda

  • @bhavanthirajasekhar7272
    @bhavanthirajasekhar7272 7 місяців тому

    Son arrogayam quer aythadhi no dout