Oho Meghamala Song | SP Balu,RamyaBehara Performance | Swarabhishekam | 24th March 2019|ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

КОМЕНТАРІ • 170

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 місяці тому +6

    రమ్యబెహరి చాల బాగ
    పాడుతుంది.సక్సెస్ ఫుల్
    సింగర్.ఫూచర్ మంచిగ
    ఉండుగాక.

  • @seshadri5285
    @seshadri5285 Рік тому +4

    Female singer voice excellant

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Рік тому +6

    Ghantasala mastari utcharana ,modulation yevvariki Radu....SUPER SONG...MUSIC BY SALURI RAJESWARA RAO GARU IS EXCELLENT.....EVERGREEN SONG...

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 2 місяці тому

      బాలూ గారి ఉచ్చారణ కూడా అద్భుతం. ఆయన ఒక శిఖరం.

  • @Ramesh-cg8vg
    @Ramesh-cg8vg Рік тому +3

    3:40

  • @karthikreddyipalle5295
    @karthikreddyipalle5295 4 роки тому +45

    ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
    ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా వినీలా మేఘమాలా...
    వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుకా...
    నిదురపోయే రామచిలుకా. బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
    చల్లగ రావేలా మెల్లగ రావేలా
    ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ... ఈ... ఈ...
    ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ.ఈ.ఈ...
    పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏం?.
    నిదురపోయే రామచిలుకా .
    నిదురపోయే రామచిలుకా బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
    చల్లగ రావేలా మెల్లగ రావేలా...
    ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
    ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ
    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి... ఈ.ఈ...
    ఆశలన్నీ తారకలుగా హారమొనరించి అలంకారమొనరించి...
    మాయ చేసి మనసు దోచి
    మాయ చేసి మనసు దోచి. పారిపోతావా దొంగా... పారిపోతావా...
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా
    చల్లగ రావేలా... మెల్లగ రావేలా.

  • @9madhu26
    @9madhu26 4 роки тому +30

    ఘంటసాల గారి పాటలు బాలు గారు పాడుతుంటే ababababababbabababaa స్వర్గంలో కూర్చుని అమృతం తగినంత ఆనందంగా ఉంటుంది... మీ సుధాగాత్రం తో మా ఆయుష్హు పెంచుతున్నారు సార్

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 роки тому +2

    Ramya noorellu ilage padu talli. entabagapadavutalli. GOD BLESS YOU LONG LIFE!

  • @ganganandarajeswararaotadi9301
    @ganganandarajeswararaotadi9301 11 місяців тому +7

    ఘంటసాల గొంతులో వాయిస్ నీకు ఎలాగ వస్తునది బాబు బాలు గారు

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 2 місяці тому +1

      అవును కానీ బాలూ గారు ఏ పాటైనా కూడా అద్భుతంగా పాడగలరు.ఆయన ఉచ్చారణ అద్భుతం. ఆయన మేరు శిఖరం.

  • @snrao8754
    @snrao8754 3 роки тому +9

    Ghantasala, Leela, SPB, ANR, Savitri - You remain with us in our memories for ever. We are proud of you.🙏.
    Thank you Ramya for lending your voice to this wonderful song. 👏🏻👏🏻👏🏻👏🏻

  • @ramakrishnakasturi3951
    @ramakrishnakasturi3951 5 років тому +14

    Ramya garu you are singing very best. Don't give any interview to press your personal life.

  • @rammohangodthi
    @rammohangodthi 2 роки тому +5

    Even in dreams it is not possible to reach Ghantasala Gari Mesmerising voice 🍀

  • @vvapparaod5184
    @vvapparaod5184 3 роки тому +2

    Ramya laanti gayani spb pakkana padatam aame poorvajanma sukrutham

  • @VinodKumar-wh7kx
    @VinodKumar-wh7kx 4 роки тому +6

    Ramya ur my dream girl

  • @kalidassai5608
    @kalidassai5608 3 роки тому +7

    సామాన్యంగా అభేరి రాగం పెండ్యాల గారు ఎంతో అద్భుతంగా స్వర పరుస్తారు, ఇక్కడ రాజేశ్వరరావు గారు ఎంతో బాగా స్వర పరిచారు, ఇక SP గారు బాగా పాడారు అన్నది సర్వ సామాన్యం,... అయితే ఈ తరం లో రమ్య అనే ఈ గాయనీ మణి అన్ని తరాల పాటలు పాడాగా మనం వినటం మన అదృష్టం - భగవంతుడు ఈ గాయనిని గాన సామ్రాజ్యం లో అత్యున్నత శిఖరాలకి తీసుకు వెళ్ళమని కోరుకుందాం - మాధవ పెద్ది కాళిదాస్

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 роки тому +5

    ఔను సావిత్రి నటన అధ్భుతం ఆమె హావభావాలు సున్నితమైనవే కాకుండా ఒక భావం నుండి మరో భావంలోకి వెంటనే మార్చగల ఆమె ముఖ వర్ఛస్సు చక్కనైనది

  • @SrinivasGubbala-n8l
    @SrinivasGubbala-n8l 15 днів тому +1

    Super ramya ❤

  • @ChenchaihaC
    @ChenchaihaC 3 місяці тому +1

    Super ❤ song

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 роки тому +47

    రమ్య గారి వాయిస్ చాలా బాగుంది! సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె తెలుగువారు కావడం మన అదృష్టం అయితే అదే ఆమె దురదృష్టం! ఆమె ఏ బెంగాలీ గానో, మరాఠి గానో పుట్టి ఉంటే దేశంలోని అత్యున్నత అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చి ఉండేవి! ఆమె పోషించిన ప్రతీ పాత్ర అజరామరమే!

  • @subrahmanyambhogaraju9029
    @subrahmanyambhogaraju9029 2 місяці тому +2

    శ్రీమతి పి.లీల గారి పాటపాడి మెప్పించటం ఆషామాషీ కాదు. లీలగారి గొంతులోని ప్రత్యేకమైన జిలుగుని రమ్య చాలా బాగా పలికించి మెప్పించింది.❤❤❤

  • @cherukuribabu5904
    @cherukuribabu5904 3 роки тому +17

    ఇటువంటి విశ్లేషణా చాతుర్య వాగ్ధాటి గల పండితారాద్యులు మన మధ్య నుండి,ఇంత త్వరగా నిష్క్రమించడం ఎంతో బాధాకరం.

    • @rabiabegumrabiabegum915
      @rabiabegumrabiabegum915 2 роки тому +1

      అవునండీ.... ఎవరి గురించైనా వినాలంటే...కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలిగే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలూ గారే.
      ఆయన మన మధ్యనుండి ఇంత తొందరగా వెళ్లిపోవడం.... అదీ ఒక మహమ్మారి వల్ల... బాధా కరమైన, జీర్నించుకోలేని విషయం.
      అయినా ఇలా పాటల రూపంలో లో., మాటల రూపంలో , ఆయన చిరంజీవులు.

  • @gentasman
    @gentasman 2 роки тому

    What a mature talk the Balu sir has had and by hearing his talk, highest order of human samskaram can be learned.

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy 2 місяці тому +2

    GAANA,gandharva,SPBalu,
    Nice,voice,WONDERFUL
    Performance,beautiful
    OLDFILM,SONG,
    SPB,FANS,Karnataka
    Karnataka

  • @mohan21patnaikpatnaik38
    @mohan21patnaikpatnaik38 2 роки тому

    Late Balu sir is my all time favourite. When he sings it is music and when he speaks it is also music

  • @venucharvik854
    @venucharvik854 4 роки тому +2

    Ramya Garu ur awesome

  • @winabc
    @winabc 3 місяці тому +2

    The magic here is spb sang with his own voice without any technical faults everything is perfect and has SPB brand stamped . On the ramya has imitated the voice leela and pleases the general mass.

  • @ramanaiahmallipeddi469
    @ramanaiahmallipeddi469 3 роки тому +1

    Ramyavoicesuper

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 Рік тому +6

    ఘంటసాలగారి కంఠం నుండి జాలువారిన తరువాత
    నీ కంఠం నుండి వినగలమా

  • @sureshpulivarthi1305
    @sureshpulivarthi1305 2 роки тому +5

    నాకిష్టమైన బాలు సైతం మాస్టర్ గారి పాట ఈ పాట కొంచం బేరుకుగా పాడినట్టుంది ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే కానీ రమ్య అలవోకగా పాడేసింది..బాలు ఒక శిఖరం ఆయన్ని ఎవరితో compare చేయలేము.

  • @KMK252
    @KMK252 3 роки тому +22

    రమ్య బెహరా గారి వాయిస్ అద్భుతం

  • @VijaySingh-nh1dd
    @VijaySingh-nh1dd 2 роки тому +1

    Ramya voice lo melody undi

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 2 роки тому +1

    @ Hallo Editor what is this you showed BALU at 2:45 in small frame to show real chrectors You showed many faces of audience enlarged to total screen. You showed Ramya in small frame (3:57 to 4:03) Big Blunder Ramya always holds the MIC with right hand. There you showed that Ramya holds mic with left hand. The video may be recalled and after rectified it my be uploaded again

  • @nallurinageswararao7741
    @nallurinageswararao7741 3 роки тому +1

    behara ramya super

  • @mohammedmuneer3026
    @mohammedmuneer3026 5 років тому +9

    I am a huge fan of savitri
    Jamuna considered her as her own elder sister. She advised her
    not to marry Gemini ganeshan.
    I feel sad to hear savitri last days.i feel it is my personal loss
    Balu garu very rightly said she
    never acted she always performed.

  • @jkc1140
    @jkc1140 4 роки тому +9

    బాలు గారూ మీకు మరణం లేదు మరణాన్నే జయించారు great

  • @chaluvadibalavenkatanaraya3696
    @chaluvadibalavenkatanaraya3696 23 дні тому +2

    Legend singer sir

  • @charanteja8148
    @charanteja8148 5 років тому +14

    Swarabhishekam ki thanks 🙏 ramya mam talent ni auidance ki reach chesina show.. Ramya mam my best singer for ever...

  • @anandkayala958
    @anandkayala958 Рік тому

    Super song

  • @jvmedia2023
    @jvmedia2023 Рік тому +1

    Ramya behra ..muddhulagumma...(naughty)...na ...koothuru ...antha...andhaga..vundali..Ramya Behara..na koothuru..til now ..naaku Pelle ..kaaledhu....😊

  • @SathishKumar-un8wc
    @SathishKumar-un8wc 2 роки тому +2

    Abbaaaabbaaaaabaaaaaa....Inkem cheppagalamu intakanna.....Intakante vinasompaina paata vinagalama...Excellent.......Balu garu and RamyaBehara awesome.....👌👌👌👌

  • @honnurappav1622
    @honnurappav1622 2 роки тому +8

    No one can beat LEELA AMMA❤️

  • @vamsihitler105
    @vamsihitler105 4 роки тому +15

    Balu sir voice fantastic but not reach gantasala voice. . . Gantasala garu legendary singer

  • @SURESHMSURI-sm2oo
    @SURESHMSURI-sm2oo 4 роки тому +1

    jai spb

  • @raviduggi7457
    @raviduggi7457 3 роки тому

    Suprb lyrics

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Рік тому +1

    Very costly and expensive old and gold song 👏.Estimable Ramya garu.Putative singer.Virtually you did good job and beautiful Bonny voice 👏🙏🇮🇳.

  • @ramanreddy9966
    @ramanreddy9966 4 роки тому +7

    thanks to spb and ramya ...

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 роки тому +3

    Bonheur 💅.Extremely versatile Legend singer Balu Gaaru.I’m deeply in love with your beautiful voice.Venerable Ramya Gaaru.who has been holding magnificent compelling voice and no boundaries of your music knowledge.Butterfly likes Asclepius tuberose weed likewise we like your music journey.This song video allows me sweet smile in my face.God’s abundant blessings be showered on you .🙏.

  • @bujjibujji139
    @bujjibujji139 Рік тому +1

    Beautiful song Ramyakka chelli

  • @4a3_rohith31
    @4a3_rohith31 2 роки тому +2

    Ramya behra Garu your wonderful singer I'm big fan of you. your soooo beautiful

  • @k.anilkumar3120
    @k.anilkumar3120 3 роки тому

    Great singer in india

  • @rammohangodthi
    @rammohangodthi 2 роки тому +14

    Even in dreams nobody can reach Ghantasala as he has unique voice & clarity 🍀

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 Рік тому +1

    రమ్య నీ స్వరం వినాలని ఉంటుంది

  • @balupilla7223
    @balupilla7223 4 роки тому +6

    Medam your voice marbles ,,😍😍😍

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Рік тому +2

    Spb voice is nice.he is always stay
    With us

  • @Balubalu-ll4ym
    @Balubalu-ll4ym 4 роки тому +4

    Super sir ramya garu mi voor ki ilove you

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb Рік тому +1

    వన్ ఆఫ్ థ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. పాడిన వారికి ఈ పోస్ట్ పెట్టినవారికి ధన్యవాదములు.

  • @afsianome4866
    @afsianome4866 Місяць тому +1

    Super Ramya better than old version But Ghantasala garu great

  • @sundarjaladi2477
    @sundarjaladi2477 2 роки тому +2

    What a fine singing by Ramya Behara and performance in the picture by ANR,&Savitri pair.

  • @manjulabeereddy44
    @manjulabeereddy44 4 роки тому +16

    Our generation missing this type of music

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 роки тому +2

    SAVITRI ANR ACTING- BALU - RAMYA SONG WOW GREAT!

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 Рік тому +3

    The speciality of this song is that ANR was awarded best actor of that year by Madras film fans association. When ANR expressed surprise for receiving award for an ordinary role, the jury clarified he awarded for exactly syncing the voice of Gandharva Ghantasala with his lip movement.

  • @nagalatha2885
    @nagalatha2885 6 місяців тому +1

    Ramya is very good singer

  • @gundimedajoji2898
    @gundimedajoji2898 Рік тому +1

    Ramya voice chala bhagundhi

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +2

    బాలు గారు నిజంగా చాలా గొప్పగా చెప్పారు సావిత్రమ్మ గారి గురించి🙏🙏🙏

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 2 роки тому +1

    SAVITRI _ACTING< BALU < RAMYA SONG OH MY SWEETHEART.

  • @MohanMohan-fh1mh
    @MohanMohan-fh1mh 4 роки тому +5

    రమ్య గారు చాలా బాగా పాడారు

  • @Mychannel-wj3et
    @Mychannel-wj3et 2 роки тому +2

    3:40

  • @sankarvudaga6239
    @sankarvudaga6239 11 місяців тому +1

    Super singing ma🎉🎉🎉🎉🎉

  • @rajamallus.327
    @rajamallus.327 Місяць тому +1

    రమ్య బెహరా చాలా బాగా మధురం గా పాడారు ఆమె మంచి సింగర్

  • @knowledgeliberatesyou8344
    @knowledgeliberatesyou8344 5 років тому +17

    Ramya near to natural

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 2 роки тому +1

    Ohm Jothi ohm 💅.Telugu singer Estimable Ramya garu .Your eye loaning song which brings immense happiness and Hats off to ur parents 🙏.

  • @atlaravi8601
    @atlaravi8601 9 місяців тому +1

    రమ్య వాయిస్ సూపర్

  • @surendramankena3853
    @surendramankena3853 4 роки тому +4

    What a voice ramya madam natural &simple attitude i give simple name of u madam ''''''' NATURAL SMILE QUEEN MAA RAMYA BEHARA MADAM """""

  • @samabala6348
    @samabala6348 4 роки тому +4

    Her voice is more suitable..

  • @raju504u
    @raju504u 4 місяці тому +1

    Owhat a e voice enni modulations

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 Рік тому

    Yee patalo baalu gari voice ni ramya voice dominate chesindi

  • @kvsrao1153
    @kvsrao1153 4 роки тому +3

    Greatest Film and great Song

  • @ramanareddyreddy8378
    @ramanareddyreddy8378 4 роки тому +3

    Ramya nuvu super

  • @priyamanduri8522
    @priyamanduri8522 2 роки тому +1

    Meeru 1000 years bratikina naku meeru bore avvaru.

  • @series134
    @series134 3 роки тому

    Smt SAVITHRAMMA GARI GURINCHI SRI SP BALU GARI OPINION SUPER . Smt SAVITRAMMA GARU 👏🌹👏GREAT HEROINE .BUT ENDING HER LIFE VERY SAD . 🙏🌹🙏CHALLANI THALLI Smt SAVITRAMMA GARU 🙏🌹🙏.

  • @doddibabu3724
    @doddibabu3724 4 роки тому +2

    Balu garu excellent voice I listened somany times.

  • @nagaprasad7866
    @nagaprasad7866 4 роки тому +10

    బాలుగారు దయచేసి ఘంటసాలగారి పాటలను పాడడానికి సాహసించకండి

  • @throvakuntlabrahmachari3449
    @throvakuntlabrahmachari3449 4 роки тому +7

    Ramya voice Excellent👍

  • @gkkraja
    @gkkraja 3 роки тому +1

    This song life is because of Madam. Savitri

  • @satyanarayanapaidimukkula4416

    MOVIE lo SOBHAN, VANISRI CLIPPINGS KANTE SINGERS PADINDE BAGGUNDI.

  • @laxmaiahnaalla2779
    @laxmaiahnaalla2779 Рік тому

    Gantasala garidhe bau ndhi

  • @salimbashanayakodi8166
    @salimbashanayakodi8166 5 років тому +3

    Super song sir...

  • @venkataramanaraomuddu2953
    @venkataramanaraomuddu2953 3 роки тому +1

    Balus voice and singing in this song is no match to Ghantasala

  • @mohanarts2634
    @mohanarts2634 4 роки тому

    ajaramaram

  • @damukavijayakumar7403
    @damukavijayakumar7403 10 місяців тому

    Ramya singing Kirock 👌👌👌👌

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому

    Balu sir tone super tone, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state

  • @naganage8953
    @naganage8953 3 роки тому +1

    Kottu

  • @shivanandadr2116
    @shivanandadr2116 5 місяців тому

    ghantasala song is super than sp balasubramanyam song

  • @sriksrik8184
    @sriksrik8184 4 роки тому +1

    Speak about great ghantasala

  • @shankarsimha8239
    @shankarsimha8239 Рік тому

    Ghantasala is great and Balu SIR MISS r both

  • @ANILRHYTHM
    @ANILRHYTHM 6 місяців тому

    3:40

  • @patananwarkhan49
    @patananwarkhan49 3 роки тому +1

    Excellent song

  • @siddaraju.k8430
    @siddaraju.k8430 7 місяців тому

    Bowth singing is really nice amazing ❤

  • @viswanadhamram5817
    @viswanadhamram5817 4 роки тому

    Sob always to be far far away to ghantasala. So this song is not attracive

  • @nikhilsaiaguru291
    @nikhilsaiaguru291 5 років тому +3

    Extra expressions added balu sir, Not Good

  • @praveenkumar-ey6zr
    @praveenkumar-ey6zr 2 роки тому

    Not even near to the original voice ...