తాంత్రిక సెక్స్ గురించిన వీడియో చూసాను చాలాబాగుంది కానీ ఆ తాంత్రిక సెక్సీ చేస్తువీడియో పెడితే నీవు పొందుతున్న ఆనందం అందరూ చూసి ఉండేవారు ప్రయత్నం చేయండి
సింధు మాత గారి ఇటర్వ్యూ చాలా జ్ఞాన వంతంగా ఉంది. ప్రత్యేకించి చేసిన జర్నలిస్ట్ భాష, ఎంచుకున్న ప్రశ్నలు, వారికి ఆ అంశాల పట్ల ఉన్న పట్టు ఆద్యంతం అధ్భుతంగా ఉన్నాయి. ఇలాంటి అనేక గొప్ప ఇంటర్వ్యూలు మన 9 టీవీ లో రావాలని కోరుకుంటున్నాను! మొదటిసారి ఈ ఛానల్ ఇప్పుడే చూశాను. బాగుంది! All the very best! ఇంటర్వ్యూ చేసిన వారికి💐🙏
సొంతడబ్బ బాగుంది వినేవాళ్ళు చెప్పేవాళ్ళకి లోకువ ఇలాంటి వేషాలు వేసి ప్రజల్లో పాపులర్ ఐపోదంఅనుకుంటారు కలియుగంలో ఇలాంటివారు అనేకమంది వస్తారని అన్ని రకాలగ్రంధాలు చెబుతున్నాయి
ఇంత వివరాం గాఁ chala విషయాలు సిద్దు మతా గారు చిప్పారు. వివరణ చాలా simple words తో చాలా బాగా చెప్పారు. అసలు ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎక్కడ వినలేదు. చాలా విషయాలు చెలిసాయి. మాత సిద్దు గారిని కలవాలి అని ఉంది. ఎవరికి అయ్యిన తెలిస్తే చెప్పడండి pl. Thanks to ఛానల్ people and anchor చాలా మంచి questions వేశారు. అన్ని topics cover చేశారు. సింధు గారికి న వృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముందు డబ్బులు దగ్గర ఉంచుకొని, ఫోన్ చేయండి. ఆ తరువాత అప్పులు చేయడానికి కూడ సిద్ధపడండి. ఈమె చాలా తెలివైనది. కాబట్టే ఈ వ్యాఫారం ఎంచుకుంది. మీలాంటి వాళ్లే ఈమెకు సమిధలు.
Sorry కలవాలి అంటే subject కోసం. Really ఆవిడ మీకు ఈ పూజలు చేస్తాను. మీకు మాత్రపోదేశం చేస్తా హోమాలు చేస్తా చెప్పలేదు. ఉన్నది ఉన్నటు చేపినది. తాంత్రికం అంటే ఏమిటి. మంత్రాలూ క్షుద పూజలు వాటి వివరణ చాలా బాగుంది. మనకోసం మనమే దేవుడికి పూజలు అష్టోత్రాలు temples వెళ్ళటం అలాగే మంచి గురువు దొరికితే మంత్రం తీసుకొని సాధన చెయ్యాలి.
చదువు జ్ఞానాన్ని ఇచ్చింది,,,,, నీవేమో అజ్ఞాన్ని వెతుకున్నావు,,, నీసొంత నిర్ణయం,,, అంద మూఢ నమ్మకం,,, వాస్తావానికి అభివృద్ధికి దూరంగా నిన్ను నీవు మలుచుకున్నావు ,,, నీ కర్మ,,, నీవు అనుభవించు
S matha gari ni interview chesina meeku na dhanya vadalu. Sindu maatha gari waqyam entho prayejana kari ga unnadi... inka inka vinalani pinchindi. Knowledge nu penchindi...iha para lokala lo labham pondye margam ...labham kaligistunnadi...kaliginchinadi..oka manchi marganni takkuva samayam lo vishadikarinchyaru... dhyanvadalu krutagnatalu...thank you so much
మానవులు ఎప్పుడు గానీ ధనమునకే లోబడుచున్నారు ధనము వచ్చినప్పుడు తేలేదు పోయేటప్పుడు తీసుకువెళ్లలేరు జపము తపము చేసిన కొత్త పుణ్యఫలము వచ్చును సర్వము తానై తనలోన ఉన్న అజ్ఞానమును విడనాది జ్ఞానమార్గంలో నడుచుతూ శక్తి స్వరూపిణి అయిన కాళీమాతను వేడుకున్నచో ముక్తి మార్గమే వచ్చును పూర్ణం కలగదు పరిపూర్ణము కలగవలెను అన్న నీలోనే పరమాత్మను తెలుసుకొని నీవే దైవత్వమై ఉండవలెను విశ్వవంతర మందు నా స్వరూపమే కదా అని నిశ్చయించుకుని ఈ వేష భాషలు అన్ని విడనాడి ధనమునకు లోబడకుండా కర్మకు లోబడకుండా ఉండవలెను ఈ శరీరము తయారు చేయుట తల్లిదండ్రుల వంతు సర్వ జీవుల యందు సర్వమయమై ఉన్న పరమాత్మ సర్వ జీవుల యందు లేనమై ఉండి నడిపించు చున్నాడు సత్య ధర్మముల మార్గము నడిచిన సో ఏది నాది కాదు అంత పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న వారికి మాత్రమే ముక్తి మార్గము పరిపూర్ణము కలుగును నాకు శివుని శక్తి ఉన్నదని అన్నవారికి అహం పెరుగును దానివలన ముక్తి చెందలేదు ఎన్ని విద్యలు ఉన్నాయని నేర్చుకున్న అంతయు పరమాత్మే నాది కాదు అనుకున్న వారికే ముక్తి మార్గం జై గురుభ్యోన్నమః
ఓం శ్రీమాత్రే నమః అమ్మ ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపిణి అని ప్రతి పురుషుడు కూడా శక్తి స్వరూపుడే అని మీరు ఆనతిచ్చారు కానీ ఖాళీ రూపం నిమిడి లికృతమైయున్నదని నేను భావిస్తున్నాను అమ్మకు హృదయాభి వందనాలు❤🙏🙏🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤️
Hi namaste mom s Sindhu maata garu oka గొప్ప విషయం కూడా చెప్పారు అన్ని గొప్పగానే ఉన్నాయి కానీ ఇది ఇంకా గొప్పది కలియుగం లో మంచి చెడు గుణాలు అందరిలో ఉంటాయి అవి స్వామి నా నామం పట్టుకుంటే మంచి వారుగా పెరుగుతారు అని సందేశాన్ని గుర్తు చేశారు TQ
సాఫ్ట్వేర్ జాబుదేముంది ఎదో నెల జీతం... అదే స్వామీజీ మాతాజీ యాపారం సరిగా సాగాలేగానీ కూర్చుంటే కోట్లు.. పాపం యాపారం కోసం ఈ కొత్త మాతాజీ కనపడ్డ అన్ని ఛానెల్స్ లో విస్తృత యాపార ప్రచారానికి తెగ ట్రై చేస్తోంది. అత్యధిక గొర్రెలున్న ఈ దేశంలో ఈ యాపారానికి తిరుగులేదు. జై కొత్తా దేవతా
దాన్ని పిచ్చి అంటారేమో కదా.! మొత్తం కంపు పెంట చేశావు మహా తల్లి. సరిగ్గా ఇప్పటికీ 6 మందిని చూసాను తమరు 7వ కెండేట్. బయల్దేరింది మాతాజీ . సందుకో బాబాలా గొందుకో మాతాజీ మందిని ముంచడానికి.
Very good analisis for interested individuals .Others don't knows except comments let them free , commented basing on many such negitive comments. Actually It is a good subject to know like any informative subject . Ex. Siddha vidhya of Guru Paramahamsa Sivananda ji of Vatakara,Kerala state.
Namaste madam, నేను Meditation 4 hours ఆల ఛే సి నప్పుడు headache వ స్తున ది ది ని కి కా ర నము తెలియ ఛేయ గలరు, అదే విదంగా మంత్రం ఎక్కువగ జపం ఛేసిన headache వస్తునది remidi ఇవగ లరు
తాంత్రంలో కదలిక ఉంటుంది. మంత్రంలో కదలిక ఉండదు. మంత్రం ద్వారా సెక్స్ ఎలా సాధ్యం అర్థం కాలేదు. కదలకుండా సెక్స్ చేయడం వింత మరియు కామం లేకుండా సెక్స్? దానికి శరీరంపై బట్లే లేకుండా ఏంచేద్దామని? ఇది విచిత్రం కాదా? లైవ్ లో చూపించండి అపుడే అర్థం అవుతుంది.
నిచ్చల స్థితిలో ఇద్దరూ కూడా గంటల తరబడి సంభోగ సుఖంలో మునిగి ఉండడం తాంత్రిక శృంగారం! కామ సుఖం కూడా ఒక ఆరాధన మార్గం అన్నమాట! మనుషులలో ఏ అంశ ఎక్కువ ఉంటే ఆ అంశ ప్రకారమే ఆరాధన చేసి, జ్ఞానం, మోక్షం పొందడం జరుగును! అంటే కామ క్రీడలో కూడా భక్తి, పూజ, ఆరాధన ఉంటుంది అన్న మాట!
అమ్మ దశమహవిద్యాలంటే నాకు చాలా ఇష్టం సింధు మాత నంబర్ కావాలి అమ్మ దశమహావిద్యా జపం చేయాలనీ వుండి ఐ హవె కనౌలెడ్జి అబౌట్ దశమహవిదిస్లు ఈ వాంట్ టు డు ఉపాసన ఐడిడ్ సో మెనీ టైమ్స్ ఐ గాట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో
దశమహవిద్యల స్తోత్రాలు కవచములు హృదయాలు శత నామాలు సహస్త్ర నామాలు చదువుతాను బీజాక్షర మంత్రాలు గాయత్రి మంత్రాలు చదువుతాను నామ స్మరణ బాగా చేస్తాను నామ జపం మంత్ర జపం చేస్తాను కానీ నాకు గురువు శంకరుడే లలిత సహస్త్రనామాలు కాలభైరవ అస్తస్కం భైరవ గాయత్రి మంత్ర ముల్లు చేద్తాను కానీ ఒకే నమస్మారా అంటే నేను ఉండలేను వినాయక స్కంద శివ కేశవ నామాలు దుర్గా లక్ష్మి అర్వతి లక్ష్మి నామాలు స్మరణ చేస్తాను కానీ నాకు అసంతృప్తి వుంది నన్ను నేను తరింప చేసుకోవాలంటే ఏమీ చేయాలో తెలియడం లేదు నేను నడవలేను గురువుని అశ్రయిద్దమంటే జపం చేసినత్రువట తర్పణలుఅవి నాకు తెలియవు ఇంటిదగ్గర ఇట్లా చేసుకుంటాను అన్ని ఇదే నా ఆస్తి అంటే న్స్మా స్మరణ
Kirlion. Photo aura. V D. N. A. Aura. Zenetic. Alignment. Blood. Group. Andari. Ni. Eekalam. Lo develop. Enduku aalocjlhincha ka. Deva gyananni. Nirooponcharu. Soft. Ware. Garu
BEAUTIFUL Truthful explanation!! Sex is DIVINE actually. How can it not be?? When our own creation happens becoz of union of male and female?! Foolish, dirty world which has tainted this beautiful union of two energies. Shiv/Shakti. Two parts of ONE unit!! Incomplete without the other.
అమ్మాయి ఈ మధ్యనే నాకు పూనకం వచ్చిందని పూనకం వస్తే నెత్తి బరువెక్కినట్టు నరాలన్నీ నెత్తి మొత్తం ఇగ్గినట్టు అమ్మ కూసుంటే దగ్గు పేయమంట కాలు కట్టేసినట్టు అయితే ఈ అమ్మ
ప్రక్కన శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకుని, మంత్ర తంత్రాల గురించి చెప్పడం సిగ్గనిపించడంలేదా?మంత్ర తంత్రాలద్వారా ముక్తి కలగదని తెలియదా?మాయ"లో మునిగితేలుతున్నారు మీలాంటివారు.భగవద్గీతకు పూర్తి విరుద్దం.యోగుల (జ్ఞానుల) దేశాన్ని మంత్రాల దేశంగా మార్చకండి.దేవునికీ, దేవతలకూ తేడా తెలియదు.శాస్త్ర బద్దతలేని పుక్కిటి పురాణాలను పట్టుకుని ఊగులాడుతారు.
That is not tantrica sex,it is really DUTHIYAGM ,there is most technical way in koula dharma. It is prescribed in Tantra sastra Sindhumata most knowledge reading s of bookish knowledge Than practical knowledge. She is not poornadeekshith . She is not trained under competent Master.
అమ్మ "ళ" అనే అక్షరం తెలుగుభాష లో ఉంది తల్లి. భావం, భాష, భాగం, భారతం..... అన్నింటిల్లో "భా" కి ఒత్తుంది. భగభగ లో "భ" ఒత్తు పలకాలి. పజ్జెనిమిది అనకూడదు. పద్ధెనిమిది అనాలి. 🙏🙏🙏 అన్యధ భావించకండి.
Amma y this many times u r explaining to different press fools plz enough maa let it be secret maaaa.... It may divert many youngsters plz stop Amma...
తాంత్రిక సెక్స్ గురించిన వీడియో చూసాను చాలాబాగుంది కానీ ఆ తాంత్రిక సెక్సీ చేస్తువీడియో పెడితే నీవు పొందుతున్న ఆనందం అందరూ చూసి ఉండేవారు ప్రయత్నం చేయండి
చాలా సంతోషం. మంచి మంచి కట్టుబాట్లు. లైవ్ లో ప్రత్యక్షము గా చూపించి మమ్ములను ఆనందింపజేయ వలసినది గా కోరుతున్నాము.❤
సింధు మాత గారి ఇటర్వ్యూ చాలా జ్ఞాన వంతంగా ఉంది. ప్రత్యేకించి చేసిన జర్నలిస్ట్ భాష, ఎంచుకున్న ప్రశ్నలు, వారికి ఆ అంశాల పట్ల ఉన్న పట్టు ఆద్యంతం అధ్భుతంగా ఉన్నాయి. ఇలాంటి అనేక గొప్ప ఇంటర్వ్యూలు మన 9 టీవీ లో రావాలని కోరుకుంటున్నాను! మొదటిసారి ఈ ఛానల్ ఇప్పుడే చూశాను. బాగుంది! All the very best! ఇంటర్వ్యూ చేసిన వారికి💐🙏
Idi paid interview.. Cheating.. Anta.. Business... Nenu vella... Only darsananiki 2000₹ teesukuntundi
గోకినీని బాబు sir తో ఈ అమ్మవారితో. డిబెట్ పేటండి tv channel ki request
Idi paid interview. Dasananiki 2000₹ adigindi. Menu bella. Cheating.. Anta business
సొంతడబ్బ బాగుంది వినేవాళ్ళు చెప్పేవాళ్ళకి లోకువ ఇలాంటి వేషాలు వేసి ప్రజల్లో పాపులర్ ఐపోదంఅనుకుంటారు కలియుగంలో ఇలాంటివారు అనేకమంది వస్తారని అన్ని రకాలగ్రంధాలు చెబుతున్నాయి
Yes u r 100percent correct.. Nenu vellanu. Dasananiki 2000₹ adigindi. 😮
Sindhu matha ki padabhivandanalu,chala clarity ga upadeshamistunnaru,alge 9tv ki abhinandanalu.
ఇంత వివరాం గాఁ chala విషయాలు సిద్దు మతా గారు చిప్పారు. వివరణ చాలా simple words తో చాలా బాగా చెప్పారు. అసలు ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎక్కడ వినలేదు. చాలా విషయాలు చెలిసాయి. మాత సిద్దు గారిని కలవాలి అని ఉంది. ఎవరికి అయ్యిన తెలిస్తే చెప్పడండి pl. Thanks to ఛానల్ people and anchor చాలా మంచి questions వేశారు. అన్ని topics cover చేశారు. సింధు గారికి న వృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముందు డబ్బులు దగ్గర ఉంచుకొని, ఫోన్ చేయండి.
ఆ తరువాత అప్పులు చేయడానికి కూడ సిద్ధపడండి.
ఈమె చాలా తెలివైనది. కాబట్టే ఈ వ్యాఫారం ఎంచుకుంది. మీలాంటి వాళ్లే ఈమెకు సమిధలు.
Sorry కలవాలి అంటే subject కోసం. Really ఆవిడ మీకు ఈ పూజలు చేస్తాను. మీకు మాత్రపోదేశం చేస్తా హోమాలు చేస్తా చెప్పలేదు. ఉన్నది ఉన్నటు చేపినది. తాంత్రికం అంటే ఏమిటి. మంత్రాలూ క్షుద పూజలు వాటి వివరణ చాలా బాగుంది. మనకోసం మనమే దేవుడికి పూజలు అష్టోత్రాలు temples వెళ్ళటం అలాగే మంచి గురువు దొరికితే మంత్రం తీసుకొని సాధన చెయ్యాలి.
@@varalakshmichitta4054u r wrong... Nenu vellanu. Darsananimi 2000₹ adigindi... Tagginchamante no cheppindi... Poor ki availability lo vundadu
Good information thanks a lot
Hi namaste Mana 9 TV వారికి request Naa వద్ద ఒక beautiful story ఉంది అది మీరు కావాలనుకుంటే నన్ను సంప్రదించ గల రు
చదువు జ్ఞానాన్ని ఇచ్చింది,,,,, నీవేమో అజ్ఞాన్ని వెతుకున్నావు,,, నీసొంత నిర్ణయం,,, అంద మూఢ నమ్మకం,,, వాస్తావానికి అభివృద్ధికి దూరంగా నిన్ను నీవు మలుచుకున్నావు ,,, నీ కర్మ,,, నీవు అనుభవించు
konni years tarvata they will cry
S matha gari ni interview chesina meeku na dhanya vadalu. Sindu maatha gari waqyam entho prayejana kari ga unnadi... inka inka vinalani pinchindi. Knowledge nu penchindi...iha para lokala lo labham pondye margam ...labham kaligistunnadi...kaliginchinadi..oka manchi marganni takkuva samayam lo vishadikarinchyaru... dhyanvadalu krutagnatalu...thank you so much
మీరు మంచి డాక్టర్ కు చూపించు కో తల్లి
మానవులు ఎప్పుడు గానీ ధనమునకే లోబడుచున్నారు ధనము వచ్చినప్పుడు తేలేదు పోయేటప్పుడు తీసుకువెళ్లలేరు జపము తపము చేసిన కొత్త పుణ్యఫలము వచ్చును సర్వము తానై తనలోన ఉన్న అజ్ఞానమును విడనాది జ్ఞానమార్గంలో నడుచుతూ శక్తి స్వరూపిణి అయిన కాళీమాతను వేడుకున్నచో ముక్తి మార్గమే వచ్చును పూర్ణం కలగదు పరిపూర్ణము కలగవలెను అన్న నీలోనే పరమాత్మను తెలుసుకొని నీవే దైవత్వమై ఉండవలెను విశ్వవంతర మందు నా స్వరూపమే కదా అని నిశ్చయించుకుని ఈ వేష భాషలు అన్ని విడనాడి ధనమునకు లోబడకుండా కర్మకు లోబడకుండా ఉండవలెను ఈ శరీరము తయారు చేయుట తల్లిదండ్రుల వంతు సర్వ జీవుల యందు సర్వమయమై ఉన్న పరమాత్మ సర్వ జీవుల యందు లేనమై ఉండి నడిపించు చున్నాడు సత్య ధర్మముల మార్గము నడిచిన సో ఏది నాది కాదు అంత పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న వారికి మాత్రమే ముక్తి మార్గము పరిపూర్ణము కలుగును నాకు శివుని శక్తి ఉన్నదని అన్నవారికి అహం పెరుగును దానివలన ముక్తి చెందలేదు ఎన్ని విద్యలు ఉన్నాయని నేర్చుకున్న అంతయు పరమాత్మే నాది కాదు అనుకున్న వారికే ముక్తి మార్గం జై గురుభ్యోన్నమః
ఓం శ్రీమాత్రే నమః అమ్మ ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపిణి అని ప్రతి పురుషుడు కూడా శక్తి స్వరూపుడే అని మీరు ఆనతిచ్చారు కానీ ఖాళీ రూపం నిమిడి లికృతమైయున్నదని నేను భావిస్తున్నాను అమ్మకు హృదయాభి వందనాలు❤🙏🙏🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤️
Nammakandi. Anta cheating.. Business... Darsananiki 2000₹ afigindi... Nenu vellanu
Maha mata matalu manamu vinadame manamu adrushtavantuluga bhavinchali. Ame matalu bhagavantuni sandesaluga bhavinchali. Divyatvamunu dusthatvamunu ame
Visadikarinchi chepparu. Interview chakkaga chesaaru. Tappaka
Variki manchi bhavisyat vuntundi. Ituvanti interview , video chuusi
Parigjanamu pondinandulaku dhanyavadamulu studio variki.jai hindh. Jai bharat.
Hi namaste mom s Sindhu maata garu oka గొప్ప విషయం కూడా చెప్పారు అన్ని గొప్పగానే ఉన్నాయి కానీ ఇది ఇంకా గొప్పది కలియుగం లో మంచి చెడు గుణాలు అందరిలో ఉంటాయి అవి స్వామి నా నామం పట్టుకుంటే మంచి వారుగా పెరుగుతారు అని సందేశాన్ని గుర్తు చేశారు TQ
Cheating.. Anta business.. Nenu vellanu. Dadananiki 2000₹ adigindi
Anchor చాలా చక్కగా మాట్లాడి కండక్ట్ చేస్తున్నారు.
సాఫ్ట్వేర్ జాబుదేముంది ఎదో నెల జీతం... అదే స్వామీజీ మాతాజీ యాపారం సరిగా సాగాలేగానీ కూర్చుంటే కోట్లు.. పాపం యాపారం కోసం ఈ కొత్త మాతాజీ కనపడ్డ అన్ని ఛానెల్స్ లో విస్తృత యాపార ప్రచారానికి తెగ ట్రై చేస్తోంది. అత్యధిక గొర్రెలున్న ఈ దేశంలో ఈ యాపారానికి తిరుగులేదు. జై కొత్తా దేవతా
ముందు దశమహవిద్యల పూజలను అర్థం చేసుకోవాలి ప్రేమ స్వరూలు దశమహవిద్యాలు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తారు హై కాస్మిక్ ఎనర్జీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మాత పార్వతీ
yes ..100% కరెక్ట్ అమ్మా.. ఓం శ్రీ మాత్రే నమః
Nammakandi. Anta cheating.., business.. Nenu vellanu. Darsananiki 2000₹ adigindi
This is true u r correct
Chala Chaalaa theliyani vishayaalu chepparu. ఆది సరళంగా చెప్పరు. నేను ఉపాసకుడినే.
True message madam God bless you..
చూసారా Read more అంటూ కామెంట్స్ Cut చేశాడు ఎవరు ఇచ్చారు పెర్మిషన్ Comments మీద తనకి చట్ట వ్యతిరేకం చేస్తూ
Hi namaste mom Mana 9 TV varu Sindhu maata గారు చాలా బాగా చెప్పారు వారి address and phone number kuda ఇస్తే people use చేసుకుంటారు
Good explanation mathaji when you are explaining you look like a different to me just like a matha like devatha 🙏🙏🙏 Jai shree matha kalli namah 🙏🌸🥭
How to cpntact sindhu matha
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇
ఓం శ్రీ మాత్రే నమః 🙇🧘♂️
ఓం నమః శివాయః 🕉️🙏🙇🧘♂️
Mana 9tv varu ki very thanks e vidio chesinanduku.... Mam plz cheppandi e amma garu ni kalavalani undi. Alanooo cheppandi
ఇది బ్యాంక్ మేడం అమ్మవారి దర్శనం ఇవ్వదు ఐ వాంట్ చూస్తే మనము ఆమెను చూస్తే మనం తట్టుకోలేము
❤Ammavariperutho,entryfees,2000rupeesdobbutundi,jagrattha,homamfees60,000rupees
అక్కడేమో see more పెట్టాడు ఇక్కడేమో Read more antu పెట్టాడు
బి విఠాలచార్య వుంటే నీ సినిమా తీసేవాడు 😢సందీట్లో సడెమియా
అమ్మ మీరు పొరపాటు పడుతున్నారు దైవ గ్రంధాలు అన్ని చదవండి. బైబిల్ తో సహా
దాన్ని పిచ్చి అంటారేమో కదా.! మొత్తం కంపు పెంట చేశావు మహా తల్లి. సరిగ్గా ఇప్పటికీ 6 మందిని చూసాను తమరు 7వ కెండేట్. బయల్దేరింది మాతాజీ . సందుకో బాబాలా గొందుకో మాతాజీ మందిని ముంచడానికి.
😂
Om Jai shree Matrena namaha 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
Ammavaaru manaku veeri valana apoorvamayina vishayaalu theliyachesthunnaru, mana adrustamu, 🙏🙏🙏
Babu gogineni garu ekkada vunnaru saaar
Very good analisis for interested individuals .Others don't knows except comments let them free , commented basing on many such negitive comments. Actually It is a good subject to know like any informative subject . Ex. Siddha vidhya of Guru Paramahamsa Sivananda ji of Vatakara,Kerala state.
Manushulu gnanamu penchukoni bagupaduthunnaru kani mathonvadhuluga tv9 kuda manushalaku habaddalu chupishthu hinka manushulanu murkuluga mudanammakamulo muncheshtunnaru, kani tv9 manchini sathyani telapadhu chepparu murkulu.
Meeru yenno prasanaladigithey maatha samadanaalu thelipaaru baagundi mari meeremi adagalani anukuntunnaro ammagaaru thelsukoni cheppa vachhunu kada saadyamena
Namaste madam, నేను Meditation 4 hours ఆల ఛే సి నప్పుడు headache వ స్తున ది ది ని కి కా ర నము తెలియ ఛేయ గలరు, అదే విదంగా మంత్రం ఎక్కువగ జపం ఛేసిన headache వస్తునది remidi ఇవగ లరు
పిచ్చిదానా దెయ్యం నిన్ను బ్రమలోపెట్టింది
S. Exactly.
How to contact matha sri
తాంత్రంలో కదలిక ఉంటుంది. మంత్రంలో కదలిక ఉండదు. మంత్రం ద్వారా సెక్స్ ఎలా సాధ్యం అర్థం కాలేదు. కదలకుండా సెక్స్ చేయడం వింత మరియు కామం లేకుండా సెక్స్? దానికి శరీరంపై బట్లే లేకుండా ఏంచేద్దామని? ఇది విచిత్రం కాదా? లైవ్ లో చూపించండి అపుడే అర్థం అవుతుంది.
Pl ask thanthrik lady to visit brahma kumaris centre nearest to her
@@musipatlamadhukar1348Brahma Kumaris also another different
Denike mogudu ledu tirupati antha telusu deeni charitra ... interview tesukune vallaki anna minimum sense undali kada
నిచ్చల స్థితిలో ఇద్దరూ కూడా గంటల తరబడి సంభోగ సుఖంలో మునిగి ఉండడం తాంత్రిక శృంగారం!
కామ సుఖం కూడా ఒక ఆరాధన మార్గం అన్నమాట!
మనుషులలో ఏ అంశ ఎక్కువ ఉంటే ఆ అంశ ప్రకారమే ఆరాధన చేసి, జ్ఞానం, మోక్షం పొందడం జరుగును!
అంటే కామ క్రీడలో కూడా భక్తి, పూజ, ఆరాధన ఉంటుంది అన్న మాట!
భ్రమ ప్రపంచమములో బ్రతుకుతుంది...
Madam who scripted Tranrix swx?let me know pl.
Good night Sindhu matha ji . Nice subject
Anchor madam thanks a lot for your warm support to her
God bless you rayezudden
శక్తి నిత్యత్వ సూత్రాలు!చిన్నప్పుడు చదవాలే ఇప్పుడు అర్థమౌతుంది ఈ వీడియోల భాగ్యం
అమ్మ దశమహవిద్యాలంటే నాకు చాలా ఇష్టం సింధు మాత నంబర్ కావాలి అమ్మ దశమహావిద్యా జపం చేయాలనీ వుండి ఐ హవె కనౌలెడ్జి అబౌట్ దశమహవిదిస్లు ఈ వాంట్ టు డు ఉపాసన ఐడిడ్ సో మెనీ టైమ్స్ ఐ గాట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో
Details please
Ante enti andi
దశమహవిద్యల స్తోత్రాలు కవచములు హృదయాలు శత నామాలు సహస్త్ర నామాలు చదువుతాను బీజాక్షర మంత్రాలు గాయత్రి మంత్రాలు చదువుతాను నామ స్మరణ బాగా చేస్తాను నామ జపం మంత్ర జపం చేస్తాను కానీ నాకు గురువు శంకరుడే లలిత సహస్త్రనామాలు కాలభైరవ అస్తస్కం భైరవ గాయత్రి మంత్ర ముల్లు చేద్తాను కానీ ఒకే నమస్మారా అంటే నేను ఉండలేను వినాయక స్కంద శివ కేశవ నామాలు దుర్గా లక్ష్మి అర్వతి లక్ష్మి నామాలు స్మరణ చేస్తాను కానీ నాకు అసంతృప్తి వుంది నన్ను నేను తరింప చేసుకోవాలంటే ఏమీ చేయాలో తెలియడం లేదు నేను నడవలేను గురువుని అశ్రయిద్దమంటే జపం చేసినత్రువట తర్పణలుఅవి నాకు తెలియవు ఇంటిదగ్గర ఇట్లా చేసుకుంటాను అన్ని ఇదే నా ఆస్తి అంటే న్స్మా స్మరణ
అమ్మా మీకు మా ధన్యవాదములు
Kirlion. Photo aura. V
D. N. A. Aura. Zenetic. Alignment. Blood. Group. Andari. Ni. Eekalam. Lo develop. Enduku aalocjlhincha ka. Deva gyananni. Nirooponcharu. Soft. Ware. Garu
Amma gaarini kaluvali ante ala
Appointment ala sir
👍👍👍
BEAUTIFUL Truthful explanation!! Sex is DIVINE actually. How can it not be?? When our own creation happens becoz of union of male and female?! Foolish, dirty world which has tainted this beautiful union of two energies. Shiv/Shakti. Two parts of ONE unit!! Incomplete without the other.
శ్రీకృష్ణుడు జీవానికి మొదలు ఏదో అంతము ఏదో తెలియద్దన్నాడు. మరి జీవనికి ఆవిర్బవం ఎదో అంతమేదో ఎలా తెలుస్తుంది?
🙏🙏
39.00 to 43:00
Sindhu amma ki padhabivandanalu
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇🙇♀️🙇🙇♀️🙇
అమ్మాయి ఈ మధ్యనే నాకు పూనకం వచ్చిందని పూనకం వస్తే నెత్తి బరువెక్కినట్టు నరాలన్నీ నెత్తి మొత్తం ఇగ్గినట్టు అమ్మ కూసుంటే దగ్గు పేయమంట కాలు కట్టేసినట్టు అయితే ఈ అమ్మ
అద్భుతం
Cheating.. Business.. Dasananiki 2000₹ adigi di
Cheating.., anta business... Dadananiki 2000₹ adigindi
Om vallisa Natha mama dehi karavalambam🙏🙏
How to contact
Om sree mathrenamah
బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవుళ్ళు ఒక్తే అని చెప్పారు ఈ విశ్వం లో దేవుడు ఒక్కటే అయినపుడు ఇన్ని మతాలు ఎలా వచ్చాయ్..
Matham ante manishi mathi nundi vachimdhi
శివునికి భయమేసిందా ? శివుని బంధించిందా ? ఇంతకి ఎవరు దేవుడు ఎవరు గొప్ప
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
We lost our brahmavidya gurus since a long time but people like you brings it again for our progenies.
Namaste sindhu mata garu
చాలా చక్కగా వివరించారు
Rocket kinda bomb pedthara?? Enti amma …!
తూ మీరు మారరు.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Try JESUS 🙏 you are a well educated women read the Bible too as a challenge God be with you 🙏
Sri Laxmidevi Namha
Venu Swamy student aaa same dialogue chepthunnaru
ప్రక్కన శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకుని, మంత్ర తంత్రాల గురించి చెప్పడం సిగ్గనిపించడంలేదా?మంత్ర తంత్రాలద్వారా ముక్తి కలగదని తెలియదా?మాయ"లో మునిగితేలుతున్నారు మీలాంటివారు.భగవద్గీతకు పూర్తి విరుద్దం.యోగుల (జ్ఞానుల) దేశాన్ని మంత్రాల దేశంగా మార్చకండి.దేవునికీ, దేవతలకూ తేడా తెలియదు.శాస్త్ర బద్దతలేని పుక్కిటి పురాణాలను పట్టుకుని ఊగులాడుతారు.
Om shree mathrey namaha🙏
Jai matha ki.dhanyavadamulu maatha🙏
బాగా మాట్లాడుతున్నారు ఇటువంటి వాళ్లకు జనాలు బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళ దౌర్భాగ్యం/వీలు ప్రజలు veekness ని సొమ్ము చేసుకుంటారు
తంత్ర పద్దతి, వామ పద్దతి ద్వారా మొక్కడం. 👈👈👈👈👈
👍
ఈ నో మెనీ మంట్రస్ బట్ ఐ డోంట్ హవె
guruvu
Hi hu are you
ami me caments
Om Sri Matre Namaha 🙏🙏🙏
🙏
Amma cheppinadi andariki teliyacheyandi.tvaraga Mukti pontemagam telusukontaru.namaste
ఓం శ్రీమాత్రే నమః
That is not tantrica sex,it is really
DUTHIYAGM ,there is most technical way in koula dharma.
It is prescribed in Tantra sastra
Sindhumata most knowledge reading s of bookish knowledge
Than practical knowledge.
She is not poornadeekshith .
She is not trained under competent
Master.
New better business carry on
Sri matrenamaha
🙏🏻🙏🏻🙏🏻
tq
❤❤❤ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ
అమ్మ "ళ" అనే అక్షరం తెలుగుభాష లో ఉంది తల్లి. భావం, భాష, భాగం, భారతం..... అన్నింటిల్లో "భా" కి ఒత్తుంది. భగభగ లో "భ" ఒత్తు పలకాలి. పజ్జెనిమిది అనకూడదు. పద్ధెనిమిది అనాలి. 🙏🙏🙏 అన్యధ భావించకండి.
address please
Sinduh maathanu yevaru thappuga bhavinchina kaali matha uggraniki guravtharu jaggrattha Amma chitthurulo yekkada fram . Bheeshma . Hyderabad .
chandramuki movie story laga,
Super right answer 🙏🙏🙏
Matha ani annaru lipstick pettukovacha.
Remove that thumbnail first
Sremathrenamahu👏
Amma y this many times u r explaining to different press fools plz enough maa let it be secret maaaa.... It may divert many youngsters plz stop Amma...
😂శ్రీ మాత...
👏👏👏👏👏
Anchor mam super undhi hot ga