వామాచారము గురించి ఏం తెలియకుండా వాగే దద్దమ్మలకు చెప్తున్నా 🔥😱 || Bhargav Devana || Vamachara Tantra

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • వామాచారము గురించి ఏం తెలియకుండా వాగే దద్దమ్మలకు చెప్తున్నా 🔥😱 || Bhargav Devana || Vamachara Tantra ||
    #bharathavarsha #satyabhama
    #KiranTvLife
    #vamacharam #vamachar #tantrikasex #anchorpriyakaushik
    #kamakhyatemple #bhargavdevana #kamakhyasecrets #kamakhyamantra #kamakhya_mandir #bhargavdevanavideos #astrology #astrologerbhargavdevana #astrologer

КОМЕНТАРІ • 14

  • @epcservices6018
    @epcservices6018 Місяць тому +3

    దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ప్రజల
    మూఢ భక్తిని క్యాష్ చేసుకునే & వాంఛలు తీర్చుకునే అద్భుత అవకాశాలు ఈ ధర్మంలో మాత్రమే అత్యంత సులువు!

  • @epcservices6018
    @epcservices6018 Місяць тому +1

    భౌతిక శరీరం లేని దేవుళ్ళు, కామాత్మలు మనుషులను ఆవహించి, వారి ద్వారా తమ కోరికలు/వాంఛను తీర్చుకోవడం అన్నమాట! అంటే రకరకాల ఆహార, పానీయాలను పెట్టీ ఆరాధించినట్లె ఇది కూడా అన్నమాట! భక్తికి, ఆరాధనకు అది ఇది అని ఏమి లేదు
    మనిషిలో ఉన్న అన్ని రకాల భావాలు, కోరికలు, ఆలోచనలు, వాంఛలు...........భక్తికి ఆధారమే/మూలమే! ప్రతి క్రియను కూడా భక్తి భావంతో/దైవార్పన భావంతో చేయాలి అంతే!

  • @surendrachepuri126
    @surendrachepuri126 Місяць тому

    స్వామీ మీరు చెప్పింది చాలా నిజం గుడి పూజారులకు చాలామందికి కూడా చిన్నమస్తా దేవి గురించి తెలియక చిన్నమస్తా దేవి అంటే ముస్లిం దేవతల అంటున్నారు నేను చిన్నమస్తా దేవి ని ఆరాధిస్తాను అమ్మవారి అష్టోత్తరాలు శివాలయంలో చేస్తే గ్రామానికి కూడా నష్టం జరుగుతుందని ఒక పూజారి చెప్పాడు నేను మీకు దక్షిణాచారం వామాచారం అంటే తెలుసా అని అడిగాను అవును గుడిలో వామాచారం చేస్తాము కదా అన్నాడు అప్పుడే అనుకున్నా ఇతనికి సబ్జెక్ట్ లేదు అని.

  • @upendrasharmagadiraju5215
    @upendrasharmagadiraju5215 Місяць тому +3

    అమ్మ! ఇలాంటి వారిని కూర్చోబెట్టి మీ ఛానల్ వ్యూస్ కోసం సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనలో అధిక హైందవులు అర్థ జ్ఞానం, జ్ఞాన శూన్యంతో ఉంటారు. వారికి ఎందుకు తెలియజేసి వారి దుష్క్రియలకు, భ్రష్టుత్వానికి మీరు కారణ భూతులౌతారు.
    సినిమాలో చూపించే అశ్లీలత వలన బయట ప్రభావితులై సమాజంలో విద్యాధికులలో సైతం విశృంఖలత్వం పెరిగి ఎన్ని వైవాహిక జీవితాలు శిథిలమవుతున్నాయో గత 10 సంవత్సరాల గణాంకాలు తరచి చూస్తే అవగతమవుతుంది. ఇక అమాయకులైన స్త్రీలపై అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడే వారు ఏమాత్రం లేరని మీరు చెప్పినట్లుగానే ఉన్నది. రేపు ఎవరైనా స్త్రీని బలవంతంగా తీసుకెళ్ళి వామాచార ప్రయోగం చేస్తే ఆ నేరానికి మీరు బాధ్యత వహిస్తారా?
    అందునా అనాదిగా సమాజంలో ఏ వికృతాలు జరిగినా దాని ప్రభావానికి చితికి పోయేది మహిళలు మాత్రమే అని ఒక స్త్రీ అయ్యుండి మీకు తెలియదా? ఒక స్త్రీగా ఎలా చేయగలిగారు ఈ చెత్త ప్రోగ్రాంని‌.
    మద్య పానం దురాచారం అని అందరూ నినదిస్తేనే త్రాగుబోతు ఊరి చివర ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కానిస్తాడు. అలా కాకుండా దారిన పోయే అశుద్దాన్ని సమాజం మధ్య ఉంచితే మిగిలిన వారూ ప్రభావితులై సామాజిక వ్యవస్థ ఛిద్రం అవుతుంది.
    త్రాగుబోతు మద్యం దురలవాటు కాదని అన్నట్టుగానే, మీరు తెచ్చిన ఈ కుహానా పండితోత్తముడూ సెలవిచ్చాడు. సెలవిస్తాడు.
    మీరు చేసే పని పర్యవసానాలు సమాజంపై ఏ విధంగా ఉంటాయో అన్న సమాజిక స్పృహతో దయచేసి మెలగండి. సనాతన ధర్మాన్ని పరిరక్షించండి.
    జై శ్రీరామ్ జై హింద్

  • @battheiah
    @battheiah 14 днів тому

    Good + Bad mixing is the life leave it that is of their own.

  • @Sonyyy625
    @Sonyyy625 4 дні тому +1

    Jantuvulani kaadu ninnu nuvvu balinchuko appudu amma inka tondaraga karunistundi....

  • @venkatapratap3186
    @venkatapratap3186 4 місяці тому

    Chala baga cheparuuu🙏👏👏👏👏👏👏👏

  • @jneelima2318
    @jneelima2318 3 місяці тому +1

    పువ్వు జడలో పెట్టి నంత మాత్రాన పువ్వు వాసన జడకి తెలియదు... 👌ముక్కుకి మాత్రమే వాసన తెలుస్తుంది..... 😅
    ఆఫ్ నాలెడ్జి వాళ్ళ కి సూపర్ పంచ్. 🤣🤣🤣
    Thank you Guruji.... 🙏🙏🌹🌹

  • @battheiah
    @battheiah 14 днів тому

    Leave sanaatan walk with modern india gatam gataha

  • @chekreswariayurveda4529
    @chekreswariayurveda4529 2 місяці тому

    vamacharam atipraceenamaindi,goppadani shiva bhagavanule swayam ga chepparu, ee acharam nunche pannchapujalu vachayee. nijamga vamachari vunnada anipistndi. social medialo sollu pracharam chestunnaru konthamandi

  • @Rekhavani566
    @Rekhavani566 4 місяці тому

    Baga ichhharu half knowledge valllki