మామిడికాయ తురుముతో నిల్వ పచ్చడి ఇలా చేసుకొని తినండి ఎప్పుడు మామిడికాయ దొరికినా ఈ పచ్చడే కావాలంటారు..
Вставка
- Опубліковано 9 лют 2025
- #మామిడికాయపచ్చడి #greentreesvideos #cooking #food
తురుముతో నిల్వ పచ్చడి తయారీ
తురుము: 6 మీడియం సైజ్ పుల్లని మామిడికాయలు
చింతపండు:100 gm
ఉప్పు:150-200 gm
కారం: 100-150 gm
మెంతులు,ఆవాలు కలిపి పొడి: 50 gm
తాలింపుకి
వేరుశనగ నూనె: 300 gm
వెల్లుల్లి: 50 gm
పచ్చిసెనగ పప్పు,సాయి మినప్పప్పు,ఆవాలు కలిపి: 100 gm
ఎండు మిరపకాయలు: 5-7 కాయలు
కరివేపాకు: 2 రెబ్బలు
Green Trees Videos
Please Subscribe For More Videos