Comedy: Kota & BabuMohan Highlights

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 2,8 тис.

  • @mncreativeschanal9559
    @mncreativeschanal9559 Рік тому +158

    ఈ కాలంలో కూడా ఈ వీడియో 500 సార్లు చూసి నవ్వుకుంది ఎంత మంది ఉన్నారు. ఉంటే 1 లైక్ చేయండి

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 4 роки тому +174

    మహానుభావులు మీ స్థానం తెలుగు సినీ ఇండస్ట్రీలో మీ స్థానం ఎప్పటికీ నిలిచే ఉంటుంది మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు మీరు ఎప్పుడు ఆయరు ఆరోగ్యలతో చల్లగా ఉండాలి🙏🙏🙏❤️❤️❤️

  • @jampanasudhakar5438
    @jampanasudhakar5438 4 роки тому +280

    తమరు తినే భోజనం prime minister of india కూడా తినలేరు అదృష్టవంతుడు 😃😃😃

  • @kambhamrajesh8980
    @kambhamrajesh8980 2 роки тому +559

    2050 లో కూడా ఈ కామెడీ కి తిరుగులేదు అని అనుకునేవాళ్ళు ఒక లైక్ వేస్కోండి 😜

  • @ichhipadesta_official
    @ichhipadesta_official 2 роки тому +94

    నేను ఎంత కోపంలో ఉన్నాకానీ,
    ఈ వీడియో చూడగానే,కడుపుబ్బా నవ్వుకుంటాను.
    కోటా శ్రీనివాసరావు vs బాబు మోహన్ కాంబినేషన్ ఇస్ Always సూపర్,అండ్ ఫన్నీ.....😁😁😂😂🤣🤣

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 3 роки тому +219

    మావగారు అద్భుతమైన చిత్రం
    ఎప్పటికి మరువలేం

  • @ansarbasha2659
    @ansarbasha2659 2 роки тому +204

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే సూపర్ కామెడీ వీరి కాంబినేషన్ అదుర్స్ 👌

  • @vijaypallikondaa
    @vijaypallikondaa Рік тому +30

    Evergreen Comedy...😂🤣 రా బాబు... అల్ టైమ్ మై ఫేవరేట్..... జోడి kota and babu....
    నికు మర్యాద చూపిస్తా వుండన్నా Epic Lol😂😂🤣🤣🤣🤣🤣
    Ala mood off lo vunnapudu chudala e scene full navvule navvulu 😊

    • @surya-gg5go
      @surya-gg5go Рік тому +1

      Kota.... Genius in acting🎉❤

  • @hasanabadsatyanarayana3486
    @hasanabadsatyanarayana3486 Рік тому +120

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. 👌

  • @josephkumar8259
    @josephkumar8259 4 роки тому +87

    నీకు మర్యాద చూపిస్తా ఉండన్న...😁🤣

  • @moulali98
    @moulali98 3 роки тому +250

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ పెయిర్.... కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు 👏👍👌

  • @సుబ్బు-శ9ఝ
    @సుబ్బు-శ9ఝ 5 років тому +1100

    ఈ కామెడీ ఇంచుమించు 20 సార్లు చూసి ఉంటాను చాలా బెస్ట్ కామెడీ కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు థాంక్యూ సార్

  • @tnagaraju8961
    @tnagaraju8961 3 роки тому +57

    మా ముస్టోళ్ల సంగం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్లతో కొట్టిస్తాడు 🤣🤣🤣🤣

  • @rohitghale9731
    @rohitghale9731 3 роки тому +44

    I'm a gorkha but I have watched dis movie in late 90's and I can't even understand da language but I till date I still enjoy dis two legends comedy...respect

  • @ajayyadavvelpula3110
    @ajayyadavvelpula3110 4 роки тому +133

    ఈ కామెడీ ఎన్ని సార్లు చూసిన మళ్ళి చూడాలనిపిస్తుంది..... సూపర్ కామెడీ

  • @rambaburam4826
    @rambaburam4826 4 роки тому +12

    నమస్కారం సుబ్బారావు గారు ...నీ యబ్బా... సూపర్ కామెడీ

  • @durgaboddapu5837
    @durgaboddapu5837 4 роки тому +106

    గొంతు సవరించి అంబ అని పిలువు..నా అదృష్టం.. నీకు పడుతుంది..😊😊😊😊

  • @anilvicky4849
    @anilvicky4849 5 років тому +362

    😍ఎలాంటి కామెడీ ఇంకా ఎపుడు 😍😍రావు సూపర్ కామెడీ 😍

  • @isrolympiad459
    @isrolympiad459 4 роки тому +189

    నేను కనీసం అడుక్కుంటున్నాను నువు అది కూడా చెయ్యట్లేదు
    😄😃

  • @nnarnis999
    @nnarnis999 4 роки тому +17

    బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కామెడీ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే కామెడీ సూపర్

  • @svrbiology8274
    @svrbiology8274 5 років тому +8

    Enni sarlu chusina chudalane anpistadi excellent comedy tq dasari Garu....

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek 5 років тому +247

    కోట గారి టైమింగ్ దేశంలో ఇంకే నటుడికి లేదు గ్రేట్ actor

    • @rajumalladi8753
      @rajumalladi8753 Рік тому

    • @subbarayudukummari4836
      @subbarayudukummari4836 Рік тому +5

      @@jagadeeshimandi6423 0pl

    • @mohammaedameer1819
      @mohammaedameer1819 Рік тому +1

      ​ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mainushaziya5257
      @mainushaziya5257 Рік тому +1

      Not kota, Babu mohan is great actor

    • @kuruwaramudukuruwaramudu6524
      @kuruwaramudukuruwaramudu6524 Рік тому +1

      ​Ëé

  • @prashanthpassshiii5528
    @prashanthpassshiii5528 4 роки тому +198

    మా ముష్టి ఓల్ల సంగం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోల్లతోని కొట్టిస్తాడన్న

  • @funnyanimals7732
    @funnyanimals7732 2 роки тому +98

    కొత్త బొచ్చెలో సద్ది అన్నం తిన్నంత సమ్మగా ఉంది ఈ కామెడీ😂

  • @indian6366
    @indian6366 3 роки тому +10

    ఓల్డ్ ఇస్ గోల్డ్,,,,పోయిన రోజులు మల్లి రావు,,ఆ ప్రేమలు ఆ పలకరింపులు,,మిస్స్ యూ

  • @dkofficial4946
    @dkofficial4946 4 роки тому +34

    Elanti comedy naa jeevithamlo chudaledu chudalenu kuda 😂😂asalu Kota gaaru babu Mohan gaari acting cheppalemu

  • @bhaskarb6440
    @bhaskarb6440 4 роки тому +48

    సూపర్ డైలాగ్ బాబూమోహన్:- అన్నా నాది చూసావా. 6.55 to 7.40.....😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @truthanddarekrb1335
    @truthanddarekrb1335 4 роки тому +150

    అన్నా.............. నాది కనిపించింద..? అదే అన్నా.. కామెంట్ .. కనిపిస్తే లైకులు ఇవ్వండి.. అన్నా... అసలే వర్ష కాలం కామెంట్ లు కొట్టుకుపోతాయని భయంగా ఉంది..

  • @srinukota5235
    @srinukota5235 4 роки тому +17

    మీ టైమింగ్ సూపర్ సార్.మీ ఇద్దరి చేసిన సినిమాలలో ఇది నంబర్ 1

  • @GroupOneTrader12
    @GroupOneTrader12 4 роки тому +89

    Malli Teja tv ni gurthuchesinandhuku thanks ❤️

  • @govindgovind5353
    @govindgovind5353 5 років тому +674

    తెలుగు ఇండస్ట్రీ ఉన్నన్నాళ్ళు తిరుగులేని కామెడీ కోట శ్రీనివాస్ గారు బాబు మోహన్ గారు హాట్సాఫ్

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 4 роки тому +930

    2000 నుంచి 2010 వరకు తేజ టీవీ లో వచ్చే సినిమాలు చూసేవారు ఒక లైక్ చేయండి

  • @sadanandmudgal5439
    @sadanandmudgal5439 5 років тому +9

    Abba.. Babu mohan garu... Mi comedy ki joharlu.... Mi eddari comedy superb

  • @suvarthadevarapalli5685
    @suvarthadevarapalli5685 3 роки тому +13

    Babu mohan acting super..kota gari action super

  • @abesaley
    @abesaley 3 роки тому +53

    "ఏమ్మ గొంతు బాలేదా" I use this in my every day conversation. 😂

  • @rambabub5549
    @rambabub5549 5 років тому +16

    11:50-11:58 Kota expressions superb elanti comedy Malli radu

  • @NAWAZINDIA
    @NAWAZINDIA 3 роки тому +154

    WHAT A TIMING
    WHAT A EXPRESSION
    WHAT DIALOGUES..😆😆

  • @Karthik-s4y5f
    @Karthik-s4y5f 2 місяці тому +9

    Who is watching after November 4th 2024 😂😂😂

  • @kranthikumarAmaraju
    @kranthikumarAmaraju 4 роки тому +2

    E video chalu Dasari garu Darsaka Ratna anadaniki
    Hats off to Kota and Babumohan for providing lifetime comedy

    • @S.Satish
      @S.Satish 3 роки тому +1

      Dasari is not director for this movie.
      Mutyala Subbiah directed Mamagaru.

  • @anapanaramureddy5520
    @anapanaramureddy5520 3 роки тому +77

    Rip dislikers మీ యాబ్బల్లార మీకు హస్యగ్రందులు లేవు రా

  • @shaibasmd4025
    @shaibasmd4025 5 років тому +36

    Kota Srinivasa Rao and Babu Mohan nice comedy villa comedy ki ooka like vesukondi

  • @mahimahesh8951
    @mahimahesh8951 3 роки тому +9

    అన్నా... మామ పోస్టు పాయె...
    మొగుడు పోస్టు పాయె...
    ఇప్పుడు నాన్న పోస్టు పాయె...
    అందుకే నా పోస్ట్ ఇస్తున్నా తీసుకో పో.....😀😀😀

  • @pk14916
    @pk14916 4 роки тому +79

    Ali tho Sarada ga show Chusi ee Comedy chesinavallu Oka Like Veskondi ❤️❤️❤️😂😂😀👍👍👍

  • @krishnapemmanaboiyidi
    @krishnapemmanaboiyidi 3 роки тому +7

    Darasss 🤣🤣🤣 dress ki vachina kastalu🤣
    MANASPOORTHI ga navvukune comedy 😍

  • @madhubabi2916
    @madhubabi2916 4 роки тому +110

    This comedy doesn't need any time basis. Old is really gold in fun and these two characters mesmerize us more😍😍😍😍👄

  • @naveenvlogs1850
    @naveenvlogs1850 4 роки тому +8

    Villa idari combination lo vache comedy evaru beat cheyaleru...narutal comedy the best comedy 😀😀

  • @dasarichandana180
    @dasarichandana180 5 років тому +190

    'తొలి చూపులోనే నా మనసుదోచింది అన్నా'😂😁😀

    • @mahireddy9890
      @mahireddy9890 5 років тому +11

      నేను కూడా ఏదేదో ఊహించు కున్న...నోరు ముయ్యార తుమ్మ మొద్దు☺️☺️

    • @kishankumaradimalla619
      @kishankumaradimalla619 4 роки тому +7

      Old is gold.oka like vesukondi

    • @Ajay.....9133
      @Ajay.....9133 2 роки тому +1

      @@mahireddy9890 Thummamoddhu kaadhu bro engilaaku

  • @praveent8848
    @praveent8848 4 роки тому +166

    Clean n neat comedy....
    Only legend's can do this

  • @prathapkumar8463
    @prathapkumar8463 2 місяці тому +11

    Who is watching in November 2024

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 2 роки тому +12

    Wow what a timing yaar..
    Super combination..
    Padi padi navvina po 😂😂
    Love you both of you ❤️❤️🙏🙏

  • @nageshyerra6928
    @nageshyerra6928 4 роки тому +234

    అన్నా, అన్నొయ్.. నాది చూసావా....

  • @pandrakadinesh9656
    @pandrakadinesh9656 5 років тому +130

    నీ level ని నేను వెడల్పు చేత్తాను.
    ☺☺👌👌👌

  • @ravikishoreb1197
    @ravikishoreb1197 5 років тому +6

    Intha healthy comedy chusi Chala days aindandi. Very nice combo
    Babu Mohan is just awesome

  • @harisanthi243
    @harisanthi243 3 місяці тому +2

    7:32 అన్న నాది చూసేవ 😂😂😂

  • @nandakishore479
    @nandakishore479 4 роки тому +52

    నా చిన్నప్పటి సినిమా సినిమా హాల్ లో అస్సలు గాప్ లేకుండా నవ్వుతూనే ఉన్నాం

  • @SravanKumar-lx9br
    @SravanKumar-lx9br 3 роки тому +7

    Babumohan get up superb Comedy keka😂😂😂🤣

  • @sanjugupta7887
    @sanjugupta7887 3 роки тому +14

    4:28 Minister kada appu kosam America vellindi 😂😂😂

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 років тому +1807

    *2022 - లో చూస్తున్నవారు లైక్ చేయండి.* 👍 😂

  • @vchowdarysisterschowdary9362
    @vchowdarysisterschowdary9362 4 роки тому +3

    వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమాలు సూపర్ హిట్ మూవీస్ ఇలాంటి కోట శ్రీనివాసరావు గారికి బాబు మోహన్ గారికి వీరాభిమాని

  • @samanthbogata6386
    @samanthbogata6386 4 роки тому +168

    మనసుబగలేనపుడు ఈసినమా చూసినపుడు మనసు చలా ప్రశాంతంగా వుంటుంది...

  • @rakeshbabumanda6287
    @rakeshbabumanda6287 5 років тому +711

    మా తాతల కాలం నుంచి అమ్మా అనడం కామన్ అయిపోయింది. అందుకే వెరైటీగా ఉంటుందని అంబా అంటున్నాను😂

  • @venkatraghu5696
    @venkatraghu5696 6 років тому +50

    Evergreen combination of comedy😀😀😍👌👌

  • @manojkumarmaddali
    @manojkumarmaddali 4 роки тому +316

    After ali tho sardhega who is watching here

  • @AnilKumar-in6pf
    @AnilKumar-in6pf 4 роки тому +30

    Mushtolla sangham president choosthe kushtolla tho kottisthadu Anna 😂

  • @nirmala9859
    @nirmala9859 4 роки тому +308

    Who is watching in 2020 Dec

  • @SunilKumar-ke6fn
    @SunilKumar-ke6fn 8 років тому +52

    22 minutes of excellent humour Thanks for uploading ....

  • @mohanbhoopathi2399
    @mohanbhoopathi2399 4 роки тому +46

    More than 50 times i have seen this EPIC comedy..the best medicine for your mental tensions.

  • @sumanthreddy6305
    @sumanthreddy6305 3 роки тому +13

    Kota garu - Babumohan combination ki oka like

  • @-Raj69
    @-Raj69 2 роки тому +12

    Kota and Babu Mohan Combination awesome 😘😘❤️❤️❤️😂😂

  • @Madhu_Pooja
    @Madhu_Pooja Рік тому +1

    సూపర్ సినిమా ...ఇలాంటి సినిమా మళ్లీ రాదు రాబొదు....

  • @chaitanyayechuri
    @chaitanyayechuri 8 років тому +233

    "Anna, naadi choosava?"
    "Noru mooyi ra chimapnzee nayala, monna evadidho chupichavu. Appatitho naa life reverse ayipoyindhi, danike kumili poyi chasthunna." Epic improvisation and acting sense
    09:06. Babuji expression timeless

  • @traveler_raja18
    @traveler_raja18 5 років тому +1082

    2019 looo kuda iellanti comedy chusavallu oka like vasukondi

  • @ahmedishrath1385
    @ahmedishrath1385 6 років тому +16

    Future lo ilanti comdey chudalem super anna

  • @pullabhavani5955
    @pullabhavani5955 4 роки тому +39

    2020 loo kuda elantti comedy chesevallu ...oka like vesukondi

  • @nunesrishailam9603
    @nunesrishailam9603 Місяць тому +1

    అన్న అన్న నాది చూసావా 😂😂😂😂😂

  • @kishorereddy1891
    @kishorereddy1891 6 років тому +6

    అంభ్యా, అంభ్యా సూపర్బ్ బాబు మోహన్ గారు.

  • @prashanthboshke2760
    @prashanthboshke2760 5 років тому +688

    2020 chusinavallu oka like vesukondi

  • @lakshminarayanagorle15
    @lakshminarayanagorle15 6 років тому +23

    Clean and healthy comedy ..... fantastic

  • @pavani-ur7yp
    @pavani-ur7yp 2 місяці тому

    E comedy Enni sarlu chusano nake thelidhu Entha chusina chudalanepisthundhi😂😂😂😂Spr comedy 😂😂😂😂😂

  • @nartukali34
    @nartukali34 Рік тому

    Kota Srinivas garu Babu Mohan garu me eddaru ki Minchina Comedynes avaru leru super 👌👌👌👌🙏🙏🙏🙏

  • @shivakumar-ft9ej
    @shivakumar-ft9ej 4 роки тому +13

    I am watching frequently. Good comedy never seen now a days.

  • @sainath795
    @sainath795 8 років тому +7

    entanna ala chusthunnav paper chadavalinipithanda....haha full comedy babu garu&kota garu

  • @raj6527052
    @raj6527052 8 років тому +78

    Too good. I Hv developed a habit of watching this comedy bit everyday. Both of them are brilliant actors. Respect.

  • @devudupremaswaroopi6944
    @devudupremaswaroopi6944 4 роки тому +25

    ఈ కామెడీ 50 సార్లు చూసను

  • @makeyouhappybehappy8799
    @makeyouhappybehappy8799 4 роки тому +14

    Kota Garu the best actor comedy, tragedy, villian, all characters, ippudunnavallu evvaru sariporu....
    Including prakashraj, shiyaji shindey

  • @vijayrxz
    @vijayrxz 5 років тому +37

    7:31 annaa naadi yemina choosinavaa😂😂😂😂😂😂👌👌👌😂😂😂😂😂

  • @97cR-Indian
    @97cR-Indian Рік тому +8

    Evergreen comedy.. 10000% better than today's so-called comedy shows

  • @santhoshreddy7962
    @santhoshreddy7962 5 років тому +25

    Neeyabba rey......... 👌👌 90s kids laughs more then "ton"s

  • @Kanyaka-a15s
    @Kanyaka-a15s 4 роки тому +4

    Kota Garu, Babu mohan Garu miru eppudo baagundali andi , great actors

  • @laxman6549
    @laxman6549 15 днів тому +4

    ఎంతమంది 2024 చూసిరో కామెంట్ చేయండి

  • @ashokkumar-vj2fp
    @ashokkumar-vj2fp 8 років тому +18

    kota sir &babu mohan garu excellent comedy

  • @mohammadnaveedh7909
    @mohammadnaveedh7909 4 роки тому +13

    Thanks bro for uploading fresh comedy
    No double meaning

  • @dharaniv3389
    @dharaniv3389 5 років тому +16

    What an expression by kota nd babumohan at 16:42

    • @arjunkatikireddy
      @arjunkatikireddy 4 роки тому +2

      Have observed that kota will use new different word wen he calls Babu mohan, those great funny words

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 3 роки тому +2

    ఇదే డరసు అందమైన ఆడాళ్ళు అందాలు చుదామని పొలం వేస్తే పోద్దునే విడిదిసమలు చుపిస్తావా 😆😆😆

  • @anjichem3849
    @anjichem3849 2 роки тому

    7.31 అన్నా నాది చూసావా? Next level కామెడీ

  • @harikrishna7359
    @harikrishna7359 Рік тому +342

    ఇంకో 100సంవత్సరాలు అయిన మిమ్మల్ని మించిన comody ఎవ్వరూ చేయలేరు

  • @charlesgkondayya4194
    @charlesgkondayya4194 4 роки тому +6

    కుంకుడు కాయలు కొట్టుకోడానికి బానే ఉంటుందన్న🤣🤣🤣

  • @pujarimahesh2936
    @pujarimahesh2936 4 роки тому +47

    ఇద్దరూ విలక్షణమైన నటులు(కోటా గారు, బాబు మోహన్ గారు)

  • @gangadharbandi5944
    @gangadharbandi5944 3 роки тому +4

    Excellent comedy both in Kota Srinivas and Babu mohan.

  • @chowdeshram5308
    @chowdeshram5308 Рік тому +1

    There combination(kota and babu mohan) is ultimate, dialogue delivery and timing are awesome, good friends.