Dokka Manikya Vara Prasad On Sajjala: సజ్జల వల్లే సాయిరెడ్డి రాజీనామా! | Vijaysai Reddy | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 24

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 9 днів тому +5

    డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అపార అనుభవమున్న రాజకీయ నాయకులు. వారు చెప్పినవన్నీ ఖచ్చితమైన వాస్తవాలే. గత విధ్వంస పాలకుల అరాచక తాలూకు విధ్వంసక విన్యాసాలు ఒక్కొక్కటీ రాబోయే రోజుల్లో మరిన్ని బయటకు వస్తాయి. వీళ్ళు కాలకూట విషం కన్నా ప్రమాదకరం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వీళ్ళని అధః పాతాళానికి తొక్కి వేయబట్టే ఈ రోజున ఈ దుఃస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేసి కేంద్ర పెద్దలతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వెన్నెముకలా నిలబడ్డం వల్లే గత విధ్వంస పాలకుల పార్టీకి నేటి ధుఃస్థితి అన్నది అందరూ తెలుసుకోవాలి.

  • @dasarinagababu9434
    @dasarinagababu9434 3 дні тому

    ఎవరు ఏమనుకున్నా జనసేన పార్టీలో చేరి పోతున్న విజయ సాయి రెడ్డి కూడా మా జనసేన పార్టీలో చేరి పోతున్నాడు

  • @ashokmamidi254
    @ashokmamidi254 9 днів тому +2

    సాయి రెడ్డికి వయసు ఐపోయింది అని జగన్ గారు అందరి ముందు హింట్ ఇచ్చి చాలా రోజులు అయింది..దొక్కల గారు అనాలసిస్ కరెక్ట్

  • @gkkuppala8105
    @gkkuppala8105 9 днів тому +1

    Manikya Rao garu please join congress party, we support national party congress. Only In congress freedom of speech 🎤 and individuality to leaders.
    Already your worked in congress party senior leader.
    We support congress party.

  • @nagudhanukonda716
    @nagudhanukonda716 5 днів тому

    మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు వైసిపిలో ఉన్నావ్ ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నావ్ నీకు రాజకీయంగా ప్రజల సమాధి కట్టినప్పుడే మీకు అసలైన సమాధి

  • @KoteswararaoBandi-d2h
    @KoteswararaoBandi-d2h 6 днів тому +1

    ఇతను ఏమన్నా నీతిమంతుడా

  • @NaniB-o7h
    @NaniB-o7h 9 днів тому +2

    Maa jagan anna nee sajjala valla odipoondi haaaa😢😢😢

  • @venkatasubramanyamrao4361
    @venkatasubramanyamrao4361 9 днів тому +1

    గంజా సాగు చేస్తే లాభాలే

  • @chrahul5644
    @chrahul5644 9 днів тому +3

    Jaganmohana natakam lo idhi oka chapter anthe

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 6 днів тому +1

    మునిగి పోయే నావ కాదు పేదలను మోసుకెళ్లే స్టీమర్

  • @gkkuppala8105
    @gkkuppala8105 9 днів тому +1

    YCP please merage into congress.
    It is best option. In AP No future To YCP😂. Jai congress

  • @chrahul5644
    @chrahul5644 9 днів тому +3

    Idanta kuda jaganmohanaasthralu ani thelaytledha meeku

  • @venkatasubramanyamrao4361
    @venkatasubramanyamrao4361 9 днів тому

    Sai గారు పన్నీర్. సెల్వమా

  • @ramanavenkata4159
    @ramanavenkata4159 6 днів тому

    Avkash Shivaji Maharaj ke doctor Prasad

  • @ramanavenkata4159
    @ramanavenkata4159 6 днів тому

    Play avkash wali

  • @pilliganesh5565
    @pilliganesh5565 День тому

    Poraa

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 6 днів тому

    జగన్ కు డ్రామా లు తెలియదు