మేడం మిమ్మల్ని మనసున మనసై etv ఓల్డ్ ప్రోగ్రాములో చూసాను మీరు చాలా అందంగా ఉన్నారు.మీ దుబాయ్ షాపింగ్ చాలా బావుంది. మీ next వీడియోస్ కోసం ఎదురుచూస్తుంటాం. తొందరగా పెట్టండి
Hi Madam, You are like my mother. My parents are not educated so they hardly taught me how to live. But i learn many things from you. These days eye sight in kids is a common issue. Can you please talk and educate us on this madam. Can it be cured? Please cheppandi
అమ్మా లలితా ఈరోజు ఒక ప్రత్యేక విషయం జరిగింది నేను గద్వాల వెళ్ళి 4 చీరలు తెచ్చుకుందాం మని గూగుల్ లోకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అని వెతుకుతుంటే నీవు సంవత్సరం క్రితం (నీవు అంటున్నానని ఏమనుకోకు నీకన్నా చాలా పెద్ద దాన్ని) గద్వాల చీరలు చూపిన వీడియో చూశాను నీవు నా ఎదురు గానే వున్నావంత దగ్గరగా అనిపించి సబ్ సక్కైబ్ చేసి వెనక్కి వెళ్ళి కొన్ని చూశాను ఎవరికైనా ఉపయోగపడే విషయం ఉందమ్మా నీదగ్గర ఇంతకీ నేను 26 బుధవారం వెళ్ళాలని అనుకున్నాను మోసపోకుండా ఎక్కడికి వెళ్ళవచ్చో ఏమైనా సలహా ఇవ్వగలవా
Hi mam మీరు సూపర్ మీరు ఏది చూపించిన సూపర్ మీరు నిజాయితీగా మాట్లాడుతారు
Hello Lalitha garu, baagunnaraa, evi nenu Chandigarh lo unnapudu akkadi parlour lo chusanu facial roller...
Naaku bhale anipinchindi.
After scrubbing alaa deento chesevaremo .... gurtu ledu andi, but baaguntundi . Bhuvaneshwari Bommakanti
Hi Madam 😊
Meeru dubai trip enthaga enjoy chesaro mee maatallo thelistundi Madam
Thanks for sharing with us Madam 👍
మేడం మిమ్మల్ని మనసున మనసై etv ఓల్డ్ ప్రోగ్రాములో చూసాను మీరు చాలా అందంగా ఉన్నారు.మీ దుబాయ్ షాపింగ్ చాలా బావుంది. మీ next వీడియోస్ కోసం ఎదురుచూస్తుంటాం. తొందరగా పెట్టండి
Hi madam,u r such a pure soul anipisthundi,mi happiness andaritho share chesukuntaru,oka positivity vasthundi mi videos chusthe,tq
What is the name of the Dubai perfume that you were telling.
What's the brand of the red/ brown color perfume
Mi voice chala baaundhi amma alaage chalaa neat ga ready ayaaru
Hi mam , miru enjoy chesyaru mam Naku Santoshanga vundi mam , nice shopping mam , gold tiskoleda mam dubai lo chala baguntayi mam models
Kalla daggara pulipirla ki solution cheppandi
Hii mam na msz ni chadivinaru chala thanks 🌹🌹🌹 mi sarees chala baguntaye mam
Gold teasukoleda medam
Hi Madam,
You are like my mother. My parents are not educated so they hardly taught me how to live. But i learn many things from you. These days eye sight in kids is a common issue. Can you please talk and educate us on this madam. Can it be cured? Please cheppandi
ఈ బ్లాక్ సారీ మీకు చాలా చాలా బాగుంది మేడం. ఇంకా యాత్ర విశేషాలు చెప్పండి మేడం
Nice collection 👍
Superb video madam.
Tq very much mam 😊
Plz share the eyebrow kit brand name
Benefit cosmetics - the great brow basic 03
వూరు వెళ్లి వచ్చిన చిన్న పిల్లలా...మీరు...
😀😀
Nice video Lalitha garu
Mee explanation 👌 👍 😍 🥰 😘
dudai vediyo pettandy
Mee Dubai shopping chala bagundi Madam 👌👌
Chala bagunnaye👌
Nice video Lalitha ❤❤😀
Hi mamma saree chala bagundhi
అమ్మా లలితా ఈరోజు ఒక ప్రత్యేక విషయం జరిగింది నేను గద్వాల వెళ్ళి 4 చీరలు తెచ్చుకుందాం మని గూగుల్ లోకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి అని వెతుకుతుంటే నీవు సంవత్సరం క్రితం (నీవు అంటున్నానని ఏమనుకోకు నీకన్నా చాలా పెద్ద దాన్ని)
గద్వాల చీరలు చూపిన వీడియో చూశాను నీవు నా ఎదురు గానే వున్నావంత దగ్గరగా అనిపించి సబ్ సక్కైబ్ చేసి వెనక్కి వెళ్ళి కొన్ని చూశాను ఎవరికైనా ఉపయోగపడే విషయం ఉందమ్మా నీదగ్గర
ఇంతకీ నేను 26 బుధవారం వెళ్ళాలని అనుకున్నాను మోసపోకుండా ఎక్కడికి వెళ్ళవచ్చో ఏమైనా సలహా ఇవ్వగలవా
Me blouse super mam
Nice
amma meeru chaala neetga untaru mee home tuor cheyyandy
Me saree kavali
Nice collection madam
Very nice shopping aunty i also use channel & deor
Beautiful mam
👍👌
Nice mam.
🙏🏻👌👌👌
Dubai lo untanu
Hi mam chitralekha
Hiii mam I'm from bahrain 🇧🇭
Hi Amma
Miru branded vi use chesi customers ki. Mi products use chestunnatlu abaddalu cheptunnaru adi correct kaduu
🥰🥰👌👌👌👌👌👍👍👋👋💐
Hi akka 😮
Hi ma'am nenu
👌👌👌👌
Supper mam