ఉపాధ్యాయ సాధికారత || పాఠశాలలో నిర్వహించే రికార్డ్ లు, రిజిస్టర్ లు || perspective education ||

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • 🔹 ఉపాధ్యాయ సాధికారత 🔹
    🔹పాఠశాలలో నిర్వహించే రికార్డు లు , రిజిస్టరు లు 🔹
    పాఠశాలలో సాధారణంగా 6 రకాల రికార్డ్ లు మరియు రిజిస్టర్ లను నిర్వహిస్తారు.
    అవి 🔹 1) సాధారణ రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 2) విద్యా సంబంధమైన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 3) ఆర్థిక సంబంధమైన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 4) సామాగ్రికి సంబంధించిన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 5) ఉత్తర , ప్రత్యుత్తరాలకు చెందిన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 6) తనిఖీలు మరియు పర్యవేక్షణ లకు చెందిన రికార్డు లు , రిజిస్టరు లు.
    🔷 1) సాధారణ రికార్డు లు , రిజిస్టరు లు
    🔹అడ్మిషన్ and విత్ డ్రాయల్ రిజిస్టర్
    🔹ఉపాధ్యాయుల సెలవు నమోదు రిజిస్టర్ ( క్యాజువల్ లీవ్ రిజిస్టర్ )
    🔹మూవ్ మెంట్ రిజిస్టర్
    🔹ఉపాధ్యాయుల సమీక్షా సమావేశపు రిజిస్టర్
    ( టీచర్స్ రివ్యూ మీటింగ్ రిజిస్టర్ )
    🔹స్టాఫ్ ఆర్డర్ రిజిస్టర్
    🔹స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్
    🔹స్టాఫ్ మీటింగ్ రిజిస్టర్
    🔹స్టాఫ్ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్
    🔹మధ్యాహ్న భోజన రిజిస్టర్
    🔹మధ్యాహ్న భోజన టేస్టీ రిజిస్టర్
    🔹 జనాభా రిజిస్టర్ ( స్కూల్ సెన్సస్ రిజిస్టర్ )
    🔹బడిలో చేరని పిల్లల రిజిస్టర్ ( డ్రాప్ అవుట్ రిజిస్టర్ )
    🔹 తరచూ గైర్హాజరగు విద్యార్థుల రిజిస్టర్
    🔹 రేడియో కార్యక్రమాల రిజిస్టర్
    🔹ప్రత్యేక అవసరాలు గల పిల్లల రిజిస్టర్
    🔹ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ రిజిస్టర్
    🔹సర్కులర్ పుస్తకం
    🔹బాలల సంఘాల రిజిస్టర్
    🔹స్కూల్ కమిటీ మీటింగ్ ( SMC ) రిజిస్టర్
    🔹స్కూల్ కమిటీ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్
    🔹సందర్శనల నమోదు పుస్తకం (visitors book )
    🔹లాగ్ బుక్
    🔹 సంస్థాగత ప్రణాళిక ( SIMS / DISE )
    🔹 సర్వీస్ రిజిస్టర్ ( S R )
    🔹స్కూల్ క్యాలెండరు
    🔷 2) విద్యా సంబంధమైన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹ఉపాధ్యాయుల హాజరు పట్టీ ( టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ )
    🔹టీచర్స్ టైం టేబుల్ రిజిస్టర్ / ఫార్మాట్స్
    🔹టీచర్స్ ఫ్రీ టైం టేబుల్ ఫార్మాట్స్
    🔹విద్యార్థుల హాజరు పట్టీ ( ప్యూపిల్స్ అటెండెన్స్ రిజిస్టర్ )
    🔹క్లాస్ టైం టేబుల్ రిజిస్టర్ / ఫార్మాట్
    🔹 విద్యార్థుల ప్రగతి రిజిస్టర్
    🔹విద్యార్థుల ఇంటిపని రిజిస్టర్
    🔹 రికార్డ్ షీట్ రిజిస్టర్
    🔹CCE రిజిస్టర్
    🔹క్యుములేటివ్ రికార్డ్
    🔹టీచర్స్ డైరీ
    🔹 స్కూల్ డైరీ
    🔹పరీక్షా ఫలితాల నమోదు రిజిస్టర్
    🔹ఒరియేంటేషన్ క్లాస్ లలో ఉపాధ్యాయులు పాల్గొనటాన్ని చూపే రిజిస్టర్

    🔷 3) ఆర్థిక సంబంధమైన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 ఆదాయ వ్యయ రిజిస్టర్ ( Cash register/ cash book )
    🔹స్టాక్ రిజిస్టర్
    🔹పే బిల్ రిజిస్టర్ ( ecutense roll )
    🔹అక్విటెన్స్ రిజిస్టర్
    🔹లెడ్జెర్
    🔹టి. ఎ బిల్ రిజిస్టర్
    🔹కంటింజెన్సీ బిల్ రిజిస్టర్
    🔹కంటింజెన్సీ ఆర్డర్ రిజిస్టర్
    🔹ప్రభుత్వ గ్రాంట్స్ రిజిస్టర్
    🔹ఫీ కలెక్షన్ రిజిస్టర్
    🔹చందాల రిజిస్టర్
    🔹స్టూడెంట్ స్కాలర్ షిప్ రిజిస్టర్
    🔹స్టూడెంట్ ఫండ్స్ రిజిస్టర్

    🔷 4) సామాగ్రికి సంబంధించిన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹 గ్రంధాలయ పుస్తకాల నమోదు రిజిస్టర్ ( library books stack register)
    🔹గ్రంధాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్ (library books issue register )
    🔹స్టేషనరీ స్టాక్ రిజిస్టర్
    🔹స్టేషనరీ ఇష్యూ రిజిస్టర్
    🔹పాఠశాల ఫర్నిచర్ మరియు పాఠశాల ఉపకరణాల రిజిస్టర్
    🔹ప్రయోగశాల ఉపకరణాల స్టాక్ మరియు ఇష్యూ రిజిస్టర్
    🔹ప్రయోగశాల కెమికల్స్ రిజిస్టర్
    🔹స్పోర్ట్స్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్
    🔹పాఠశాల కు తెప్పించే న్యూస్ పేపర్స్ , మ్యాగజైన్స్ రిజిస్టర్
    🔹ఉచిత పుస్తకాల పంపిణీ రిజిస్టర్
    🔷 5) ఉత్తర , ప్రత్యుత్తరాలకు చెందిన రికార్డు లు , రిజిస్టరు లు
    🔹ప్యూన్ బుక్ ( peon book )
    🔹 ప్రధానోపాధ్యాయుని మెమో పుస్తకం
    🔹రిసీవ్డ్ and డిస్పాచ్ రిజిస్టర్
    🔹ప్రభుత్వ ఫర్మాణా నిబంధనల ఫైల్
    🔷 6) తనిఖీలు మరియు పర్యవేక్షణ లకు చెందిన రికార్డు లు , రిజిస్టరు లు.
    🔹 అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్ ( మార్గదర్శకత్వ రిజిస్టర్ )
    🔹ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణ రిజిస్టర్ ( HM monitoring register )
    🔹ఇన్స్పెక్టర్ రిజిస్టర్ ( తనిఖీ రిజిస్టర్ )
    🔹పాఠశాల ఆరోగ్య కార్డు లు
    🔹రివార్డ్స్ మరియు పనిష్మెంట్స్ రిజిస్టర్
    🔹హెడ్ మాస్టర్ ఇన్స్ట్రుక్షన్స్ రిజిస్టర్
    🔹విద్యార్థుల హాబిస్ రికార్డ్
    🔹ట్యూషన్ రిజిస్టర్
    🔹అకౌంట్స్ మరియు అడిట్ రిజిస్టర్
    🔹పై అధికారుల / విద్యాధికారుల తనిఖీ రిజిస్టర్

КОМЕНТАРІ • 4