గురువుగారు ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నారు మరి ఆడవాళ్ళ విషయంలో నెలసరి వస్తే ఎలా కుదురుతుంది గురువుగారు దీనికి సొల్యూషన్ చెప్పండి గురువుగారు స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Guruvugaru..nenu 51 years women..naku periods ravu...nearly 8 years nundi...doctos kuda drop ayyayi ani chepparu...mari nenu swamy mala darinchavacha...
Swamiye Sharanam Ayyappa 🙏🙏
థాంక్యూ గురువుగారు స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🎉🎉
Ok..tqq
Some saranam ayappa 💐💐💐❤❤❤
గురువుగారు ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నారు మరి ఆడవాళ్ళ విషయంలో నెలసరి వస్తే ఎలా కుదురుతుంది గురువుగారు దీనికి సొల్యూషన్ చెప్పండి గురువుగారు స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
Evaru thakakunda pettandi
దూరంగా ఉండి అయిపోణంగా చేసుకొలవాలి
Swamy mandalam ante yeeni rojulu swamy 🙏🙏🙏
Swamiy saranam ayyappa
Memu ealaney chesamu andi diksha tarvatha enti ki vachaka Iyappa swamy pooja chesukoni a tarvatha durgamma festival chesukunnamu
Swami sharanum Swami ayyappa poojaku velluthe akkada swamulaku bhiksha hevy itams peduthunnaru ala kakunda sadharana bhiksha pettsmani guru Swami meeru cheppagalaru Swami dayachesi cheppagalaru
స్వామి యై శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఎక్కడ దొరుకుతుంది స్వామి చెప్పండి గురువు గారు 🙏🙏🙏
Swamy Ayyappa mandala kalam lo Pithru Maryakramalu cheyavachuna
Swami varu vesina baanam 5 chotala padindi antunnaru adi ela swami ......oka banam 5 predasalalo ?????
Guruvu garu ayyappa mala vesaka 38 days thrwatha dhayadhulu chanipothe mala thisi malli continue cheyavacha cheppandi guruvu gru
Chala bhaga chepparu swmi
Swamy ayyappa photos house lo pettukovacha
శబరిమల లో చెత్త మైంటెనెన్సు
Swami nela vachi 4 rojulu a edhi
Swami plz swami Ayyappa స్వామి ఫోటో హౌస్ లో పెట్టుకోవచ్చా స్వామి
నిర్భయంగా పెట్టుకోవచ్చు.
Swami Kanni swami lekunda sannidhanam pettavacha
Swami 3 1/2 oka babu 5 1/2 oka babu mala vesukunaru 18 metulu akavacha 5day malavesaru swami
Guruvugaru..nenu 51 years women..naku periods ravu...nearly 8 years nundi...doctos kuda drop ayyayi ani chepparu...mari nenu swamy mala darinchavacha...
Yes
Swamy Kanne Swamy lu pettam ala pedtharu Adi correct Kadhu Kada Vallaki pooja Ala Chestharo kuda Telidu Kada Guru Swamy
41
Days
గురువు గారు మా ఆర్థిక పరిస్థితి పరంగా శబరిమల పోలేదు దగ్గరలోని అయ్యప్ప దేవాలయంలో ఇరుముడి ఇచ్చివచ్చాను తరువాత ఇంటికి వచ్చి అదె రోజు మాల విరమణ చేయవచ్చా
చేయవచ్చు
తప్పు లేదు
@@shravangorantla8096 దన్యవాదములు స్వామియే శరణమయ్యప్ప