మీ సాధన వేగంగా సాగాలంటే ... I Tried SIMHEE APARAJITA for 30 Days and Discovered a BIG Secret
Вставка
- Опубліковано 10 лют 2025
- మీ సాధన వేగంగా సాగాలంటే నిత్యం మీ జపానికన్నా ముందుగా ఐం అనే ఈ బీజం కనీస జపం మానసికంగా ఆచరించి తరువాత మీ సాధనలు కొనసాగించండి . ఈ ఏకాక్షరి బీజానికి ఉపదేశం అవసరం లేదని అనుభవజ్ఞుల , శాస్త్ర సాధకుల , శోధకుల వచనం . మరిన్ని మంచి వీడియోలకోసం మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . నా వివరణ మీకు అర్ధవంతంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఉన్నతిని వ్యాపింపజేయండి . అహం కమలానందనాధ
I Tried SIMHEE APARAJITA for 30 Days and Discovered a BIG Secret
శ్రీ గురుభ్యోనమః నగురోరధికం శ్రీ క్రమం చాలా ఉన్నతమైన సాధనా సంప్రదాయం . ఇది లౌకిక సిద్ధులతో పాటు మోక్ష ప్రదానమైన మార్గం అని శాస్త్ర వచనం . ఈ మార్గం లో ఏ విధానం ఏ ఇద్దరికి సమానం కాదు . సాధన వారి ప్రయత్న పూర్వకమైనదే అయినా మంత్రం సిద్ధి అనేది వారి యోగ కర్మల మీద ఆధారపడి ఉంటుంది . శ్రీక్రమ పూర్ణదీక్షితులు , దీక్షా ప్రదాతార్హులు బ్రహ్మశ్రీ కమలానందనాధుల వారితో శాస్త్ర సందేహ నివృత్తికై ఫోన్ లో సంప్రదించుటకు పీఠం నంబర్ 9505090595 పై1000రూ .. చెల్లించి ఆ స్క్రీన్ షాట్ అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపి నమోదు చేసుకోగలరు . ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుటకు 2000 రూ చెల్లించి నమోదు చేసుకుని సుచించిన సమయంలో శరవణభవాలయం తుర్కయంజాల్ హైదరాబాద్ నందు హాజరుకాగలరు . ఇది ఆర్జిత సేవ అని గమనించగలరు . పూర్వ ఉత్తర విధులు ,యామళ విధులు , తృతీయ చతుర్ధ విధులలో అనేకమందికి మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని అందించగలిగిన ఈ పీఠం ఆసక్తులుకు కూడా ప్రవేశ అవకాశం కల్పిస్తోంది . అందుకు వార్షిక సభ్యత్వం లో నమోదు తప్పనిసరి. వార్షిక సభ్యత్వానికి 10,000 రూ చెల్లించి ఈ విభాగం నుండి శ్రీక్రమ విధులు సంవత్సర కాల పరిమితితో ప్రామాణికంగా అభ్యసించగలరు . ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ .
అహం కమలానందనాధ
ఇప్పుడున్న ఈ యొక్క కాలంలో నిజాన్ని నిర్భయంగా భక్తులకు అందిస్తున్న గురువుగారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ భగవంతుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యంతో కూడిన ఆయుష్ సంపదను కీర్తిని ప్రసాదించాలని తద్వారా మీయొక్క కరోనా కటాక్షంతో మేము సంపూర్ణమైన జ్ఞానవంతలు కావాలని మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మాపై ప్రసరించాలని వేడుకుంటూ నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది తీర్చగలరని మనవి చేస్తున్నాను
ఇం బీజాక్షరం అర్ వన చక్రంలో అందరికీ సరిపోతుందా తెలియజేయగలరని నా యొక్క మనవి 🙏
అనుష్ఠాన పూర్వక ఉద్దేశ్యం తో ఉపదేశము న్యాస యుక్తంగా తీసుకోవాలనుకునేవారు మాత్రం అర్వణం చూసుకోవాలి అయ్యా
Guruvu Garu 🙏🙏🙏🙏🙏🪷🪷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪷🪷🪷🪷🪷🪷🪷🪷🌹
శ్రీ గురు చరణ కమలే bhyom నమః 🍀🌹🍀
స్వామి వారు
యోగ దండం యొక్క ప్రాముఖ్యత వివరించవలసింది గా ప్రార్థన
చాలా సంతోషం స్వామి ఎంతో విశేషం గా చెప్పారు, ముఖ్యమైన విషయం వివరణ చేసారు. 🙏నమోనమహ.
స్వామి వారికి పాదాభివందనం స్వామి
నేను ఏదైనా నామం స్మరించినప్పుడు ఏ స్థితిలో,పనిలో ఉన్నా మొదట కొంతసేపు చిన్నగా బయటకి కాకుండా నాకు మాత్రమే వినపడేలా స్మరణ మొదలు పెడితే కొంతసేపటికి నేను వేరే పని చేస్తున్నా ఆనామం దానంతట అదే లోలోపల స్మరణ జరుగుతుంది అప్పుడు నాక కొన్ని గంటల వ్యవధివేరే పని చేస్తున్న లోపల నాకు తెలియకుండానే స్మరణ జరిగిపోతుంది నిద్ర అయితే పోయినట్టే ఉండదు అంత తేలిగ్గా ఉచ్చాహంగా ఉంటుంది లేచే సరిక డ్రైవింగ్ కూడా అంతే అలుపు లేకుండా చేస్తాను. ఈ విధంగా నేను ఐమ్ బీజం స్మరించవచ్చా తెలుపగలరు
నిస్సందేహంగా చేయవచ్చు అయ్యా
ఆచార్యవర్యులకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కమలానందనాథ గురువర్యుల పాదములకు నమస్కారము.మీరు ఇంతకు ముందు గాయత్రి మంత్ర న్యాసాలు ధ్యానాన్ని తెలిపారు.నిత్య సంధ్యావందనం గురించి ప్రామాణిక మైన వీడియో చేయండి గురువుగారు.మా మారుమూల ప్రాంతం లో ఈ విషయాన్ని గురించి ఎవరిని అడిగినా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదనిపిస్తూంది గురువుగారు.మీరు అత్యంత దయతో ఈ విషయానాన్ని గురించి త్వరలోనే సమగ్రమైన వీడియోని అందిస్తారని కోరుకుంటున్నాను గురువుగారు🙏🏻🙏🏻🙏🏻
అలాగే అయ్యా తప్పకుండా చేస్తాను
@కమలానందనాధ మీ నుండి ఇంత త్వరగా ప్రత్త్యుత్తరం వస్తుందని ఊహించ లేదు గురువు గారు🙏🏻🙏🏻🙏🏻మీకు అనేకానేక నమస్కారములు🙏🏻🙏🏻
Thankyou guruji.. u r giving winderful soiritual insights ...
జయము అయ్యా
ఈ వీడియో చాలా ఉపయోగ పడుతుంది అయ్యా నాకు.. 🙏🏻🙏🏻
మా గురువుగారికి వందనాలు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురుదేవులకు పాదాభివందనం 🙏🙏🙏
*శ్రీ గురుబ్యోనమః అయ్యగారు శుభోదయం అయ్యగారి పాదపద్మములకు న ప్రణామములు శ్రీ గురుచరణ కమలేబ్యోనమః* *అయ్యగారి దయ శివాయ గురవేన్నమః అయ్యగారి పాదములు*🌹🌹👣🌹🌹🙏
ఆర్యా! హవన ద్రవ్యాలపై ఒక కార్యక్రమం పొందుపరచగలరు.
మీ పాదాలకు నమస్కారం గురువుగారు ❤️🙏
Chala Bagundhi guruv gharu
ధన్యవాదాలు సార్🎉
Sri gurubhyonnamaha
మాంచి వీడియో చేసారు స్వామీ🙏🙏 panchadasi gurinchi full video cheyyandi swami plz
నమస్తే అన్నయ్య నేను మీకంటేచిన్న మీరుఅయ్య అనిపిలవద్ధ్ ఇలానేఒకవీడియోపెట్టండి వీడియో నాకుఉపయోగపడుతుంది మీకువేలవేలకృతజణతలు❤
శ్రీ గురుభ్యోనమః 🙏 ధన్యవాదాలు గురువు గారు 🙏
Kamalananda natha Guru gari pada Padma mulakum namaskaram Guru Garu Venkateswara Swamy mala Mantra mala mantram Venkateswara add shaniwarala vratham gurinchi teliya jeya galaru
గురువుగారి పాదాలకు నమస్కరిస్తున్నాను
నేను మీ దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను గురువుగారు
రాయడంలో ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి గురువుగారు
పీఠం నంబర్ పై సంప్రదించండి
శ్రీ గురుభ్యోనమః గురువు గారు శివునికి సమాధించిన వీడియో దయచేసి చేయగలరని నా ప్రార్థన.
నమస్కారం గురువు గారు, ఉచ్చిష్ట గణపతి సాధన గురించి వీడియో చేయగలరా గురువు గారు. చాల అపోహలు వింటూనం
Maa guruv gaari paadaalaku namskarishu.. shubodayam ayya 🙏
ఉచ్ఛిష్ఠ గణపతి సాధన గురించి సమగ్రంగా వీడియో చేయమని ప్రార్థన అండి. శ్రీవిద్యలో అయన భాగం అని కొందరు గురువుల వద్ద విన్నాను. అయన విషయం లో చాలా అపోహలు ఉన్నాయి. మీ నుంచి వినాలని అభిలాష.
వివిధ గణపతులు వారి సాధన లో భాగం గా ఉచ్ఛిష్ఠ గణపతి ఉపాసన స్పృశించారు. అయన కోసం చేసిన వీడియో కనిపించలేదు అండి
Maha vidhya ani chepthunaru
Chandi mantram ki shapam undha andi dhani gurinchi oka vedio cheyigalara andi🙏🏻
UA-cam mothham lo Mee Laga explain chese vary Naku kanipichaledu🎉
గురువు గారు వటుక భైరవ సాధన, కాలభైరవ స్వామి సాధన నేర్చుకునే గొప్ప మార్గం న్యాసపూర్వకంగా మాకు తెలియచేయండి గురువు గారు.
ఉపాంగిరా, శరభ సాళువ ఉపాసన గురించి తెలియచేస్తాను అన్నారు గురువు గారు..
ఛానల్ ఇప్పుడే రీస్టార్ట్ అవుతోంది కదా అయ్యా త్వరలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
మీరు వివరించే మంత్రసంబంధిత వివరములయందు..మా మనసు నిలబడి తద్వారా మేము వృద్ధిలోకి రావాలని తమరు పడుతున్న తపన( తలకొంచెం పక్కకుతిప్పి 30 ని" పాటు మాట్లాడటం) కు ఏమిచ్చి తమరి ఋణం తీర్చుకోగలం..🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏
గొప్ప సాధకుల దగ్గర వెటకారం పనికి రాదు
శాస్త్రం పట్ల మీ తపనకు అభినందనలు అయ్యా
@@planet_Jupiter నేను మనస్పూర్తిగా " శ్రీగురవుల " తపన అర్థంచేసుకుని కామెంట్ చేయకుండా ఉండలేక పోయాను.
@@కమలానందనాధ 🙏🙏🙏
స్వామి ఏదైనా ఒక శరీరం లో కదలిక రావాలి అంటే ఆ శరీరం లోకి ప్రాణ శక్తి వస్తుందా లేదా ఆత్మ ఆ శరీరంలోకి వస్తుందా లేదా రెండు వస్తేనే ఆ శరీరానికి కదలిక వస్తుందా . ప్రాణ శక్తి మరియు ఆత్మ శక్తి రెండు ఒకటేనా స్వామి .
దయచేసి చెప్పండి స్వామి.
ఆత్మ భౌతిక శరీరానికి ప్రవేశించే సమయానికి ప్రాణశక్తిగా మారి శరీరం లోకి చేరుతుంది . అయ్యా
నమస్కారం స్వామి
శ్రీ గురుభ్యోనమః
Guruvugaru naku sadhana samayamlo chevilo dhum karam vinipisthundi, karanam teliyaka alochisthunna...
Dayachesi nivruthi cheyagalaru 🙏
Thank you Guruvu garu🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు
Swami siddasanam ante Ela untundi Swami
Swami narasimha upasana గురించి తెలియచేయండి
ఉగాది నుండి వైష్ణవ విద్యల వివరాలు ఉంటాయి అయ్యా
Jai maa Chinnamastika
దయచేసి శంబా ఆసనం గురించి తెలుపగలరు.అది ఎలా తయారు చేస్తారు. ఈ ఆసనం సాధకునికి ఎలా పనిచేస్తుంది🙏🙏🙏🙏
కమ్యూనిటీ లో పోస్ట్ చేశాను మీకోసం వీడియో కూడా చేస్తున్నాను
OM GURUBHYO NAMAH
DHANYAVADAMULU GURUVU GARU
Thank you so much andi 🙏🏻
జయము
🙏🏻@@కమలానందనాధ
Sir, Shiva Panchakshari mantraniki updesham kavala, daya chesi theiliya cheyandi
ఓం లేకుండా నమః శివాయ అని జపించడానికి ఉపదేశం అవసరం లేదు అయ్యా
🙏🏻🙏🏻
గురుదేవ నమో నమః
Gurvu greki namaskaram
swami vikalangulu cheyagala mantralu vuntaya maa paristiti kurchunte nuncholemu nunchunte kurcholemu cheyalani vuntundi sarira sahakaram kavali
aslu vikalangatwam ye papam cheste vastundi miku samayam vunte cheppandi swami
🎉🎉🎉🎉🎉
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
తప్పకుండా చెప్తాను అయ్యా
Shanbbu ashanam antte yemiti guruvu gaaru theliya cheyyandi
Vastondi vedio
ಓಂ ಗುರುಭ್ಯೋನಮಃ
Bhairava Ganapati gurinchi video, please
ఆ కలయిక నేను వినలేదు అయ్యా
@@కమలానందనాధ😂😂😂😂
🕉️🙏
🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐
🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
❤🙏
🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷
అప్సర సాధన... 😢
ఎప్పుడో చెప్పేసారు
@@Ramakrishna.N బావుంటుంది
బాగా తంతుంది కూడా
ఎక్కువ ఆరాటపడకు నాయనా
బాధ పడకు ముందు సమగ్రంగా తెలుసుకుని మీకు సరిపోతుంది పోషించగలను ఆ విధంగా అనుకుంటే మార్గం పట్టు నాయనా
పిల్ల చేస్టలు చేస్తే కూమ్షాండం పగులుతుంది
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏