గురువుగారు ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారాలు తెలుపుతూ..... మీ నుండి ఒక షార్ట్ ఫిలిం కోసం ఎంత కాలం వేచి ఉండాలి... మీరు మమ్మల్ని తెగ విసిగిస్తున్నారు గురువుగారు
చాలా బాగుంది వీడియో నాకు బాగా రిలేట్ అయింది. మా చిన్నతనంలో మా అమ్మా నాన్న పడిన బాధలే ఇవి. మా కడుపు నింపడానికి వాళ్ళు ఎన్నో రోజులు పస్తున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు. శ్రీరాం గారు
ఆర్యా నమస్కారం, నేను మీ ఫణి గోపాల్. మన భాష తెలుగు, మన యాస తెలుగు, మన అమ్మ తెలుగు. మనకు ఆనందం వస్తే పలికే మాట తెలుగు, మనకు కోపం వస్తే పలికే బూతు మాట కూడా తెలుగే (తప్పుగా అను కోవద్దు కానీ నిజం). మనకు ఆశ్చర్యం కలిగితే పలికే మాట తెలుగు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం కలిగితే oh my god, కోపం వస్తే what is the f____ అనే మాట, ఆఖరికి బూతు మాటకు కూడా పనికి రావటం లేదు మన(నా) తెలుగు. మన పిల్లలకు ఆంగ్లం బాగా నేర్పిస్తాం, చిన్న వయస్సు నుంచే వాటి మీద పట్టు రావాలి అని అనుకుంటాం, అనర్గళంగా మాట్లాడాలి అనుకుంటాం, కానీ ఎంతమంది మీ పిల్లలకి సుభాషితాలు, భాస్కర శతకం, వేమన పద్యాలు, అంత కన్నా ముందు కనీసం వాళ్ల పేరు తెలుగులో రాయటం నేర్పించారా, నేర్పిస్తున్నామా? పద్య భాగం, గద్య భాగం మన సొత్తు, ఒక్క సారి ఆలోచించండి. వారానికి ఒక్క పద్యం లేదా నెలకు ఒక్క పద్యం. మన సంస్కృతి, మన భాష విలువ గురించి తెలియచేయండి. పొరుగు రాష్ట్రం తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి లాంటి గొప్ప కవి మన భాష గురించి గొప్పగా రాశారు. సంస్కృతంలోని శ్లోకాల శక్తిని తెలుగులోకి మార్చి రాయగలం అని నిరూపించిన కవి మన పోతనగారు, అంత శక్తిగల మన తెలుగును కాపాడుకుందాం. దయచేసి అందరికీ మన భాష గొప్పదనం తెలియచేయండి, మన భాషని, మన సంస్కృతిని కాపాడుకుందాం. మీ యొక్క పోస్ట్స్ చూస్తాను క్రమం తప్పకుండా, మీరు అప్పుడు అప్పుడు ఆయన తెలుగు గొప్పదనం గురించి చెప్తే అందరూ పాటిస్తారు, దయచేసి కొంచం అర్థం చేసుకుంటారు అని నా విజ్ఞప్తి. దయచేసి మీ వీడియోలో చివరన ఒక్క చిన్న మాట చెప్పండి. మన భాష తెలుగు, మన భాషను గౌరవిద్దాం, కాపాడుకుందాం, అందరూ తెలుగులో కామెంట్స్ పెట్టండి.
Asalu inni rojulu yekkadiki ponai ee videos. Nenu inni rojulu miss ina ramu garu. Ina parledu anni cover chesesta ga. Alane ma family and friends group lo kuda forward chesta.
నమస్కారం గురు గారు నా పేరు రాజు నీకు గుర్తున్నానో లేదో ఒక్క సారి #ఎవడు movie shooting లో కలిసాను మర్చిపోయి ఉంటారు నేను ఒక్కసారి మిమ్మల్ని meet అవుతాను అండి
ఇది ముఖ్యంగా యినాటి యువతరం చూసి నేర్చుకోవాల్సిన విషయం...అందరికి ఆదర్శప్రాయం అయిన దంపతులను చాలా అద్భుతంగా చూపించారు ....మీకు ఋణపడివుంటాము...
గురువుగారు ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారాలు తెలుపుతూ..... మీ నుండి ఒక షార్ట్ ఫిలిం కోసం ఎంత కాలం వేచి ఉండాలి... మీరు మమ్మల్ని తెగ విసిగిస్తున్నారు గురువుగారు
🙏🙏🌿💯💯🕉🌿✡✡💯💯🌿🙏🙏
We are eagerly waiting for next video with thousands of eyes sir
Me too
One of very Good actor, LB Sriram garu
Okasthiti lo maa parents position idhi but vaallu mammalni chaala baaga chusukunnaru but 2023 Jan 17 th my father expired.
చాలా బాగుంది వీడియో నాకు బాగా రిలేట్ అయింది. మా చిన్నతనంలో మా అమ్మా నాన్న పడిన బాధలే ఇవి. మా కడుపు నింపడానికి వాళ్ళు ఎన్నో రోజులు పస్తున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదములు. శ్రీరాం గారు
Namaskaram sreeram gaaru
ఆర్యా నమస్కారం, నేను మీ ఫణి గోపాల్. మన భాష తెలుగు, మన యాస తెలుగు, మన అమ్మ తెలుగు. మనకు ఆనందం వస్తే పలికే మాట తెలుగు, మనకు కోపం వస్తే పలికే బూతు మాట కూడా తెలుగే (తప్పుగా అను కోవద్దు కానీ నిజం). మనకు ఆశ్చర్యం కలిగితే పలికే మాట తెలుగు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం కలిగితే oh my god, కోపం వస్తే what is the f____ అనే మాట, ఆఖరికి బూతు మాటకు కూడా పనికి రావటం లేదు మన(నా) తెలుగు. మన పిల్లలకు ఆంగ్లం బాగా నేర్పిస్తాం, చిన్న వయస్సు నుంచే వాటి మీద పట్టు రావాలి అని అనుకుంటాం, అనర్గళంగా మాట్లాడాలి అనుకుంటాం, కానీ ఎంతమంది మీ పిల్లలకి సుభాషితాలు, భాస్కర శతకం, వేమన పద్యాలు, అంత కన్నా ముందు కనీసం వాళ్ల పేరు తెలుగులో రాయటం నేర్పించారా, నేర్పిస్తున్నామా? పద్య భాగం, గద్య భాగం మన సొత్తు, ఒక్క సారి ఆలోచించండి. వారానికి ఒక్క పద్యం లేదా నెలకు ఒక్క పద్యం. మన సంస్కృతి, మన భాష విలువ గురించి తెలియచేయండి. పొరుగు రాష్ట్రం తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి లాంటి గొప్ప కవి మన భాష గురించి గొప్పగా రాశారు. సంస్కృతంలోని శ్లోకాల శక్తిని తెలుగులోకి మార్చి రాయగలం అని నిరూపించిన కవి మన పోతనగారు, అంత శక్తిగల మన తెలుగును కాపాడుకుందాం. దయచేసి అందరికీ మన భాష గొప్పదనం తెలియచేయండి, మన భాషని, మన సంస్కృతిని కాపాడుకుందాం. మీ యొక్క పోస్ట్స్ చూస్తాను క్రమం తప్పకుండా, మీరు అప్పుడు అప్పుడు ఆయన తెలుగు గొప్పదనం గురించి చెప్తే అందరూ పాటిస్తారు, దయచేసి కొంచం అర్థం చేసుకుంటారు అని నా విజ్ఞప్తి. దయచేసి మీ వీడియోలో చివరన ఒక్క చిన్న మాట చెప్పండి. మన భాష తెలుగు, మన భాషను గౌరవిద్దాం, కాపాడుకుందాం, అందరూ తెలుగులో కామెంట్స్ పెట్టండి.
Maybe meeru outside country lo unnaremo, India lo unte Telugu vachestundi
Sir mimmalni chusi subscribe chesanu sir after long time am happy to see you , you look like my dad . Your acting ❤
Chala bagundi thatayya 😢 meeru malanti chinna pillalaku life gurinchi ela untundi ani me videos lo cheppadam Inka bagundi
Sir next short film appudu we r waiting eagerly
Asalu inni rojulu yekkadiki ponai ee videos. Nenu inni rojulu miss ina ramu garu. Ina parledu anni cover chesesta ga. Alane ma family and friends group lo kuda forward chesta.
🙏
Sir chala gap vachindi vidoes ku. Pls make a video sir
Asalu me lanti vallu puttadam, choose na adhrustam manava
నమస్కారం గురు గారు నా పేరు రాజు నీకు గుర్తున్నానో లేదో ఒక్క సారి #ఎవడు movie shooting లో కలిసాను మర్చిపోయి ఉంటారు నేను ఒక్కసారి మిమ్మల్ని meet అవుతాను అండి
Eenadu weakly lo premanwitham అనే స్టోరీ చదివాను సార్ short ఫిల్మ్ గా పనికి వస్తోంది చదవండి sir
రాసిన వారు abboori జయలక్ష్మి
All the best Thatagaru 😍
Nice
❤
Wooow andi